వివేకచూడామణి #3 | Vivekachoodamani | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2020
  • #Garikapati Narasimha Rao speech on Vivekachoodamani - Shankaracharya Sahityam.
    కర్మలు ఎన్ని రకాలు? అనుభవించకుండా ఎలా తప్పించుకోవచ్చు? కర్మ ఫలాలపై విలువైన ప్రసంగం.
    "వివేకచూడామణి"పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Pravachanalu #WhatIsKarma #Vivekachoodamani
    Join WhatsApp Group: rebrand.ly/62b11
    Subscribe & Follow us:
    TH-cam: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 429

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  ปีที่แล้ว +22

    Buy online: bit.ly/3MTG6pd
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.

    • @radhakrishnamurthykothamas557
      @radhakrishnamurthykothamas557 ปีที่แล้ว

      😅😊

    • @harikumaridanthaluri5631
      @harikumaridanthaluri5631 ปีที่แล้ว

      జైగురుదేవ! చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని వినడు. మళ్ళీ మళ్ళీ సిద్ధ సమాధి యోగ శిక్షణాతరగతులు పునశ్చరణ జరుగుతున్నది. ప్రపంచంలో ప్రతివారూ అనుభవపూర్వకంగా జీవించడానికి యోగ బ్రహ్మ పూజ్య గురువులు శ్రీ ఋషి ప్రభాకర్ జీ సిద్ధ సమాధి యోగ శిక్షణను అందించారు. ❤

    • @ramanig.ramani304
      @ramanig.ramani304 ปีที่แล้ว +2

      Yes

    • @peamiladevijonnalagadda6654
      @peamiladevijonnalagadda6654 11 หลายเดือนก่อน

      ?@😅

    • @seshareddyteatala
      @seshareddyteatala 11 หลายเดือนก่อน

      😊

  • @chittimallanarendrachary2449
    @chittimallanarendrachary2449 ปีที่แล้ว +5

    చాల ధైర్యం వచ్చింది గురువు గారు.నమస్కారం

  • @merabharatmahaan2917
    @merabharatmahaan2917 2 ปีที่แล้ว +4

    మీ ప్రవచనాల ద్వారా ప్రజలలో అజ్ఞానాన్ని పోగొట్టి, ప్రాక్టీకాలిటీ పెంపొందించడానికి చేస్తున్న .ప్రయత్నానికి నమస్కారాలు. మీ ప్రవచనాలు ఆద్భుతం గా ఉంటాయి. ఆ
    భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏🙏🙏

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 ปีที่แล้ว +3

    వెలుగువైపునడిపే గారికాపాటివారి ప్రవాచనంకు అభివందనాలు.స్ సాంబశివరావు గుంటూరు

  • @ksreddy8025
    @ksreddy8025 2 ปีที่แล้ว +31

    జాతికి చాలా ఉపయోగపడే సందేశం ఇస్తున్నారు. ధన్యవాదాలు.

    • @sambasivarao6576
      @sambasivarao6576 2 ปีที่แล้ว +1

      Yogi విషయంలో మీరు సబ్జెక్ట్ పూర్తిగా చెప్పినందుకు dhanyavadamulandi గరికపాటి వారు చలోక్తులు తగ్గించినట్లు చెప్పితే చాలా మందికి సంతోషం.

    • @rammanyyabulusu1073
      @rammanyyabulusu1073 2 ปีที่แล้ว

      Great discourse

    • @nidadavolumurthy8193
      @nidadavolumurthy8193 ปีที่แล้ว

      @@rammanyyabulusu1073 pl
      Loiiiigfc
      EecdThe

    • @SatyavatiSangameswara
      @SatyavatiSangameswara ปีที่แล้ว

      ​@@sambasivarao6576 and Sachin Ten❤dulkar and eminent

    • @subalakshmimaddipatla6340
      @subalakshmimaddipatla6340 ปีที่แล้ว

      ​@@sambasivarao6576 ❤❤❤❤❤❤❤❤§1.p

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 3 ปีที่แล้ว +5

    అన్ని జీవరాసులలో మానవజన్మకు ఉన్న గొప్పదనం అందరికి తెలుసు.కానీ తినీతిర గడానికే అని మూర్ఖత్వం తో కాలాన్ని వ్యర్థం చేసుకొంటున్నాము.ఈ జన్మ సార్ధకం ఎలా చేసుకోవాలి,యూవత అందుకోసం పునాదులు ఎలా వేసుకోవాలి వివరంగా తెలియచేయ గలరని గురువుగారిని ప్రార్ధిస్తున్నాను

  • @savitriy2682
    @savitriy2682 2 ปีที่แล้ว +3

    ఓం శ్రీ గురుభ్యోనమః. ఎంతో అద్భుతంగా, చైతన్య పరుస్తారు. వాస్తవాన్ని సద్ విమర్శలతో, చాలా చక్కగా, అర్ధవంతంగా మనసును కదలకుండా చేస్తారు. ప్రస్తుత సమాజానికి మీలాంటి వారి అవసరం చాలా వుంది. మీ ప్రవచనం కచ్చితంగా సమాజం లోకి వెడుతుంది. విన్న ప్రతి ఒక్క ళ్లు ఆలోచిస్తారు. ఒక మనిషి ఎలా ఉండాలో చాలా బాగా చెపుతున్నారు. మీ లాంటి వాళ్ళు ఉండటం మా అదృష్టం. మీకు సదా 🙏🙏🙏

  • @narasimhamurthy8598
    @narasimhamurthy8598 3 ปีที่แล้ว +13

    శుభసాయంత్రము.
    ఇప్పటి వరకు గతాన్ని గుర్తు ఉంచుకొని కొంచెం ఇబ్బంది పడినా దాన్నుంచి ఈ ప్రసంగం వలన పూర్తిగా విముక్తి లభించింది గురువుగారు.
    ధన్యవాదములు గురువుగారు.

  • @gatturavi2281
    @gatturavi2281 2 ปีที่แล้ว +13

    మహనీయులు గరికపాటి నరసింహారావు గారు చాలా గొప్ప వారు వీరు తెలుగు వారి కి గర్వకారణం

    • @ananthvaishnav1357
      @ananthvaishnav1357 ปีที่แล้ว

      😊😊😊😊0😊😊😊😊😊😊😊😊`

  • @nallanarayana6269
    @nallanarayana6269 2 ปีที่แล้ว +6

    Only one intellectual on the Earth!

  • @thinklifebysoham
    @thinklifebysoham 3 ปีที่แล้ว +6

    బ్రహ్మాండం గురువు గారు. శతకోటి నమస్కారాలు.

  • @Venkatvenkat-kv2ri
    @Venkatvenkat-kv2ri 2 ปีที่แล้ว +13

    గురువుగారికి పాదాభివందనాలు

  • @swarnalatha9624
    @swarnalatha9624 3 ปีที่แล้ว +34

    Among shankaracharya saahithyam, viveka chùdamani is the best to understand life. Beautifully explained by guruji. Thank you so much guruvugaru.
    We are ever grateful to you for this.

  • @Dhana_Lakshmi28
    @Dhana_Lakshmi28 3 ปีที่แล้ว +7

    Namaste guruji your realy grate sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 2 ปีที่แล้ว +8

    గురువు గార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @vasanthachary
    @vasanthachary 3 ปีที่แล้ว +6

    మీ ప్రసంగాలకు ముగ్దున్నీ అవుతున్నాను

  • @kameswariyaddanapudi2820
    @kameswariyaddanapudi2820 3 ปีที่แล้ว +4

    హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావుగారు మాకు ఆచార్యులు. గురువుగారు. మీ నోటివెంట వారి ప్రశస్తి వినటం సంతోషకరం.

  • @valgotsrinivas
    @valgotsrinivas 3 ปีที่แล้ว +22

    మీ ప్రతి ప్రవచనం నూతనం. ఏ ప్రవచనం వినిన సూపర్బే

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 ปีที่แล้ว +5

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @arunareddykukunoor6603
    @arunareddykukunoor6603 3 ปีที่แล้ว +5

    KukunurAruna Reddy
    Aadi Shankarula Varu
    Neevu eppudu shukamu ga undali Antey
    Aadyatimka ga undu
    Ani chakkati sandeshamu echaru.
    Gurvu gari aneyka aneykaa pranaamamulu
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavanisss3806
    @bhavanisss3806 3 ปีที่แล้ว

    మీ విశ్లేషణ మా అజ్ఞానాన్ని తొలగంచాలని, అదీ ఆ పరమత్మ కృపతో తొలగాలి. నమస్కారములు.

  • @nageswararao8686
    @nageswararao8686 ปีที่แล้ว +1

    Good morning very nice excellent highlight guruvugari padalaku namaskaram Dr garikapati pravachanalu super fantastic thama speech very nice thama program dhanayavadalu Ganti Nageswara rao. Vizag

  • @jaswanthgokul4051
    @jaswanthgokul4051 3 ปีที่แล้ว +13

    గురువర్యులుకి శతకోటి వందనాలు 🙏🌹

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 2 ปีที่แล้ว

    Unnadanthaa okkate. Advaitham. Super speech.guruvu gariki pranamamulu. Abhinandanalu. Aavaginjanta aatmagnanam unna punyatmude evaraina ani oka mahatmudu teliparu.

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 3 ปีที่แล้ว +7

    గరికపాటి గారికి 🙏 హరే కృష్ణ

  • @rugvedreddy451
    @rugvedreddy451 2 ปีที่แล้ว +5

    Superb speech.i will try to live like u said.really we shouldnot take anything from anyone pranamam gurujee 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailatha1605
    @sailatha1605 3 ปีที่แล้ว +14

    గురువు గారికి నమస్కారములు 🙏🙏

  • @umamaheshwarikokkula1326
    @umamaheshwarikokkula1326 3 ปีที่แล้ว +6

    Guruvugaru meeru chalabaga chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Arunkumar-cx8tq
    @Arunkumar-cx8tq 3 ปีที่แล้ว +25

    Thanks to Ghantasala garu, thanks to Garikapati garu, thanks to Changanti garu, thanks to Shanmuk Sharma garu🙏🙏🙏

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 3 ปีที่แล้ว +7

    బాగా చెప్పారు గరికపాటిగారు. మీ మాటలు అద్బుతం. 🕉🙏🏽💐

  • @funnybunny7425
    @funnybunny7425 2 ปีที่แล้ว +3

    Om sri guruboynamaha

  • @murtykommajosyula4105
    @murtykommajosyula4105 3 ปีที่แล้ว +24

    Very inspiring speech

  • @cooki4903
    @cooki4903 3 ปีที่แล้ว +19

    🙏💐🇮🇳 Your speech is marvelous sir, it is cristal clear. Thanks

  • @venkyworld3998
    @venkyworld3998 3 ปีที่แล้ว +10

    నా జన్మ ధన్యం అయ్యింది . గరికపాటి గారు

    • @bhavanimokara9295
      @bhavanimokara9295 2 ปีที่แล้ว +1

      Guruvugaru me padalaku namaskaramulu

    • @venkyworld3998
      @venkyworld3998 2 ปีที่แล้ว +1

      @@bhavanimokara9295 namaskaram

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 ปีที่แล้ว +8

    గురువు గారి కీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @narasimhamurthy.battireddi4586
    @narasimhamurthy.battireddi4586 2 ปีที่แล้ว +3

    GARIKEPATI GARU VEDIO MESSAGE OF REALITY OF REALIZATION OF HUMANITY BN

  • @madhusudhanarajuguduru3077
    @madhusudhanarajuguduru3077 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏. Saastaanga pranams Guruji 🙏🙏🙏🙏

  • @raghavachary2116
    @raghavachary2116 ปีที่แล้ว

    Padabhivandanamulu Guruvugaru.

  • @padmanabhamallamsetty2062
    @padmanabhamallamsetty2062 3 ปีที่แล้ว +7

    I used to hear pravachnams from
    Garikipati. I consider wonderful one which is useful for the present human community as a whole.
    Forwarded to all my family
    And asked their opinion.
    Excellent Sandesam.
    Try to hear many times
    For self help

  • @msubrahmanyam2186
    @msubrahmanyam2186 3 ปีที่แล้ว +3

    Good teach pranam guruji🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 10 หลายเดือนก่อน

    Guru vugariki namaskaralu🎉

  • @padmarachuri6784
    @padmarachuri6784 ปีที่แล้ว

    Namaskaram gurugaru. Mee pravachanam vintu untanandi. Cheppina konni patisthunanandi. Ma thatha Rachuri Thimmarayachar. Na thatha (amma thandri) Kaluri Vyasya Murthy garu

  • @amruthaviswanadh1606
    @amruthaviswanadh1606 2 ปีที่แล้ว +5

    Awesome pravachanam 🙏

  • @nnrao1836
    @nnrao1836 2 ปีที่แล้ว +14

    Every Speach of Garikipati is With simple language useful to all

  • @umaperla2207
    @umaperla2207 3 ปีที่แล้ว +4

    Om srigurubhyonamaha

  • @mr.akkannak2589
    @mr.akkannak2589 3 ปีที่แล้ว +18

    Pranam to guruji, valuable things told

  • @sratnam5673
    @sratnam5673 ปีที่แล้ว

    Guruvu garu dhanyavadamulu

  • @naturemurali7331
    @naturemurali7331 3 ปีที่แล้ว +12

    Save food save water save power save fuel save paper save trees save ozone save nature save life save Earth Stop covid viruse stop global warming Stop pollution

  • @padmavathykunapareddy712
    @padmavathykunapareddy712 3 ปีที่แล้ว +2

    SWAMY THAMARI PAADHAPADHMAALA KU NAMASSULU..MEE AANTHARYAM YENTHO MANOHARAMAINADI..ANDU KE MEERU MAATLADE PRATHI MAATA PAVITRANGAA VUNTUNDI..🙏

  • @andebhima3430
    @andebhima3430 3 ปีที่แล้ว

    చాలారకాల అనుమానాలు తీరాయి
    ధైర్యం భలం నమ్మకం కనిపించింది
    ఈప్రవచనం నిజంగా గురు భోధ చాలా మందికి అనుమానాలు తీర్చే అధ్బుతమైన టానిక్ పూజ్యశ్రీ గరికిపాటివార్కి మనః పూర్వక నమస్కారాలు తెలుపుతూ
    A.Bhimalingeswararao
    8142934257

  • @pkrishnakumari8090
    @pkrishnakumari8090 3 ปีที่แล้ว +3

    గురువు గారికి శతకోటి వందనాలు శతకోటి వందనాలు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ మెడిటేషన్❤️చేస్తూ ఉన్నా నాకు రెండిటికి ఆన్సర్ కావాలి అని బ్రీతింగ్ అబ్జర్వేషన్ లో ఉన్న ఆన్సర్ కావాలిఇవ్వండి అని చేస్తున్నా నాలోపల ఉన్న వాటికి కి ఆన్సర్ స్వామి ప్రసంగం ద్వారా నాకు లభించింది ❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @narasimharao8841
    @narasimharao8841 3 ปีที่แล้ว +12

    Adbhutam Guruvu garu. Namaskaram.

  • @srilathananjala7309
    @srilathananjala7309 3 ปีที่แล้ว +3

    Shatakoti namaskaramulu guruvugariki🍁🌹💚👌💓🙏👍🙏🙏

  • @_rishik__rocking6748
    @_rishik__rocking6748 2 ปีที่แล้ว +2

    Guruvu gariki namaskaralu

  • @raghavaiahkopparapu3856
    @raghavaiahkopparapu3856 ปีที่แล้ว +1

    మానవ జన్మకు మంచి సందేశం

  • @ramadevivemuri423
    @ramadevivemuri423 3 ปีที่แล้ว +5

    Garikapativaaru sata koti namaskaaramulu mi paadaaravindamulaku🙏

  • @venkateshlatha1
    @venkateshlatha1 2 ปีที่แล้ว

    Thank you for impermation sir

  • @madhusudhanarajuguduru3077
    @madhusudhanarajuguduru3077 ปีที่แล้ว

    Gurubhyonama 🙏🙏🙏🙏🙏

  • @valgotsrinivas
    @valgotsrinivas 3 ปีที่แล้ว +6

    Super speech

  • @vbraju8150
    @vbraju8150 2 ปีที่แล้ว +3

    Om Sri gurubyo namah 🙏 🙏🙏 🙏🙏

  • @murtykommajosyula4105
    @murtykommajosyula4105 3 ปีที่แล้ว

    Adbhuthamga chepparu sir

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 3 ปีที่แล้ว +2

    మహా వాక్యాలు ,ధన్యవాదాలు

  • @suryakanthi9712
    @suryakanthi9712 3 ปีที่แล้ว +2

    Adbhutham..jnana bodha....

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 2 ปีที่แล้ว

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @rochishsharmanandamuru181
    @rochishsharmanandamuru181 3 ปีที่แล้ว +22

    ఓం శ్రీ గురుబ్యోం నమః 🙏🙏🙏🕉️🕉️🕉️

  • @venkataniranjanraovanka3247
    @venkataniranjanraovanka3247 2 ปีที่แล้ว +3

    Excellent

  • @poojaraj5152
    @poojaraj5152 3 ปีที่แล้ว +1

    Gurugariki padhabivandhanlu om namashivay om namashivay om namashivay

  • @bhuvank8268
    @bhuvank8268 3 ปีที่แล้ว +1

    Chala baga chepperu garikapati garu TQ

  • @skguntur
    @skguntur ปีที่แล้ว +1

    Bhagawan created the Earth>Air>Water>Animals>Creatures in Water> then Humans in the following order:
    Preachers>HEALERS>then He thought “who will protect all?”> SO Created Protectors(Police, Jawans, Army)
    I read this a few years ago., I always respected JAWANS…..

  • @prasadkosuru5741
    @prasadkosuru5741 3 ปีที่แล้ว +3

    Thank you Guruji

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 2 ปีที่แล้ว

    Garikapati (garu) meeku meere sati,vere leraveu meetosati.meeku na Dhanya vadalu.

  • @phanikumar8397
    @phanikumar8397 3 ปีที่แล้ว +11

    Thanks for uploading Viveka chudamani 🙏🙏🙏 listening From Tamil Nadu

    • @KumarRaju-bm5lv
      @KumarRaju-bm5lv 3 ปีที่แล้ว

      ధన్యవాదాలు నమో నమః 🙏🙏👍

  • @user-RS3241
    @user-RS3241 3 ปีที่แล้ว +4

    Guruvugariki paadhabi vandanalu 👣🌹🙏

  • @DRKumar469
    @DRKumar469 2 ปีที่แล้ว

    Thank you

  • @ramanamurthyrajapithamahun2435
    @ramanamurthyrajapithamahun2435 2 ปีที่แล้ว

    చాలాబాగుంది విషయం.

  • @jagadeeswarareddy7197
    @jagadeeswarareddy7197 3 ปีที่แล้ว +4

    గురువు గారికి నమస్కారములు

  • @venkatnarayanaraothadisett5092
    @venkatnarayanaraothadisett5092 2 ปีที่แล้ว

    Garikapati vari kaalam lo manam undi vaari pravachanaalu vinadam mana sukruthame. Gurbhyonnamaha

  • @vff4541
    @vff4541 3 ปีที่แล้ว +2

    Super

  • @pavanvamsiff3809
    @pavanvamsiff3809 3 ปีที่แล้ว

    Chala bhagundhi dhivama

  • @Aruna-ip1wc
    @Aruna-ip1wc 3 ปีที่แล้ว +8

    12:20 to 12:35 .....Hat's to you Garikipati gaaru....... 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @srilathananjala7309
    @srilathananjala7309 ปีที่แล้ว

    Chala baga chepparu gurujii ki🙏🙏🙏🙏🙏

  • @sweetnsour2722
    @sweetnsour2722 2 ปีที่แล้ว

    మంచి ఉపన్యాసం

  • @akkapeddivijayaramachandra4762
    @akkapeddivijayaramachandra4762 2 ปีที่แล้ว

    Adbhutam guruvugaru

  • @piratlasatyam223
    @piratlasatyam223 2 ปีที่แล้ว +11

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏

  • @harikumaridanthaluri5631
    @harikumaridanthaluri5631 ปีที่แล้ว

    సిద్ధ సమాధి యోగ - అనుభవంతో తెలుసుకునే అవకాశం కలిగించింది.

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 2 ปีที่แล้ว

    Guruvugariki namaskaram.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suvvarirudhraveni4709
    @suvvarirudhraveni4709 2 ปีที่แล้ว +3

    Sri gurubhyonamaha👌

  • @jaggaiah3229
    @jaggaiah3229 ปีที่แล้ว +1

    👉 మన సంసారమే స్వర్గం 👨‍👩‍👧‍👦 🙏 👉 మనఇల్లే స్వర్గం 👨‍👩‍👧‍👦 🙏

  • @shivayadavshivayadav8703
    @shivayadavshivayadav8703 2 ปีที่แล้ว +1

    Namaste guruji 🙏🙏🙏

  • @sundararaonuthulapaty2167
    @sundararaonuthulapaty2167 3 ปีที่แล้ว +7

    U give true spirit of life thank you guruji

  • @shylajapatwari7624
    @shylajapatwari7624 2 ปีที่แล้ว

    🙏🙏👌Guruvugaru!!

  • @premnathdubey8412
    @premnathdubey8412 2 ปีที่แล้ว

    Sri gurubhyonamaha 🙏🙏🙏

  • @rajaprathapreddynallala8814
    @rajaprathapreddynallala8814 ปีที่แล้ว

    Nice అందరు ఆలోచించాలి ఆచరింవలసిన విషయాలు

  • @nallanarayana6269
    @nallanarayana6269 2 ปีที่แล้ว

    Jai Guruji!

  • @padmajakp4155
    @padmajakp4155 3 ปีที่แล้ว +6

    Excellent speech

  • @venkateshkongra2765
    @venkateshkongra2765 3 ปีที่แล้ว +3

    Good speech sir

  • @rajanikumari3572
    @rajanikumari3572 2 ปีที่แล้ว

    Anubha vinchaali sir. Garikapaati gaaru.🙏🙏

  • @venugopalarao9500
    @venugopalarao9500 3 ปีที่แล้ว +2

    Very nice Sir

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 ปีที่แล้ว +7

    గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏"శుభోదయం.
    "శ్రీ మహా కాళీ ధ్యాన శ్లోకము _ క్రమణిక .
    "గురు ధ్యానం.
    "గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః.
    "ఓం హ్రీం శివ శివాయై నమః స్వహాః.
    "గణపతి ధ్యానం.
    "ఓం మహాగణాధిపతయే నమః.
    "ఓం మహాకాళ్యైనమః, ఓం మహా లక్మైనమః ,ఓం మహా సరస్వత్యై నమః .
    "ఓంహ్రీంఘృణిసూర్యఆదిత్యశ్రీం ఓం ఐంహ్రీంశ్రీం ఓం ఐంక్లీంసౌః ఓం శ్రీ లలితాంబికాయై నమః 🙏 ఓం హ్రీం శివశివాయై నమః స్వాహాః శ్రీ రాజరాజేశ్వర్యైనమః .
    "ఓంగణానాంత్వాగణపతిగ్ంహవామహే కవింకవీనాముపమశ్రవస్తమమ్ జ్యేష్టరాజం బ్రహ్మణాంబ్రహ్మణస్పత ఆనశ్శృణ్వనూతి భిస్సీద సాదనమ్.
    "ఓం మహాగణాధిపతయే నమః .
    "నవగ్రహ ధ్యానం.
    "ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యర్చ్య రాహవే కేతవే నమః.
    . ' 12 ' .
    9 SUN 3 సూర్య స్తుతి
    ' . 6 . '
    "ఓం సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం స్వేతపద్మ ధరందేవం తం సూర్యం ప్రణమామ్యహం.
    "ఓం హ్రీం ఘృణిసూర్య ఆదిత్యశ్రీం.
    "మహాకాళి ధ్యానం.
    "ఓం ఖడ్గం చక్ర గధేషు చాప పరిఘాన్ శూలం భుశుండీశిరః
    శంఖంసందధతీం కరైః త్రినయనాం సర్వాంగభూషావృతాం
    నీలాశ్మద్యుతి మాస్యపాద దశకాం సేవే మహాకాళికాం
    యామస్తౌత్ స్వపితేహరౌ కమలజోహంతు మధుంకైటభం.
    "మహాలక్ష్మి ధ్యానం.
    "ఓం అక్ష స్రక్ పరశూ గదేషుకులిశిన్ పద్మం ధనుః కుండికాం
    దండం శక్తి మసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం
    శూలం పాశ సుదర్శనేచ ధధతీం హస్తైః ప్రవాళ ప్రభాం
    సేవే సైరిభ మర్దనీం ఇహ మహాలక్ష్మీం సరోజస్థతాం - ఓం మహా లక్మైనమః.
    "మహాసరస్వతి ధ్యానం.
    "ఓం మహాసరస్వత్యైనమః స్వాహాః.
    "ఓం ఘంటా శూల హలాని శంఖముసలే చక్రం ధనుః సాయకాన్
    హస్తాబ్జైః దధతీం ఘనాంత విలసత్ శీతాంశుతుల్య ప్రభాం
    గౌరీదేహ సముద్భవాం త్రిజగతా మాధారభూతాం మహా
    పూర్వా మంత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్దినీం
    "ఓం హ్రీం శివశివాయై నమఃస్వాహాః.
    "ఓం మహా సరస్వత్యైనమః .
    "గుఢాన్న ప్రీతి మానసాయైనమః.
    "ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః.
    "గాయత్రి _ మూల మంత్రం.
    "అస్యశ్రీ గాయత్రి మహామంత్రస్య విశ్వామిత్ర ఋషి, సవితార్ధేనుః,అగ్నిర్ముఖం,బ్రంహ శిరః,రుద్రాశిఖాః, పృథ్వి యోనిః!ప్రాణాపాన వ్యానోదానః సప్రాణ స్వేతవర్ణ,సాంఖ్యాయన గోత్రాయ "యం, బీజం 'ఈం,శక్తిః,'ణం, కీలకం మమ దేవి ప్రసాద సిథ్యర్ధే సర్వాభిష్ట సిథ్యర్ధే జపే వినియోగః.
    "ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ఓం గాయత్రి దేవి నమః.
    "ధ్యానం.
    ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్‌ ముఖైస్త్రీ క్షణైః
    యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌
    గాయత్రీం వరదాభయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం
    శంఖం చక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే!
    "మహా గౌరీ ధ్యానం.
    "ఓం హ్రీం ఘృణిః సూర్య 🌅 ఆదిత్య శ్రీం
    "ఓం మహాగణాధిపతయే నమః.
    "ఓం హ్రీం శివశివాయై నమః
    "ద్విభుజాం శ్యామవర్ణాంగీమ్ సర్వాభరణ భూషితాం ! దక్షిణే చోత్పలంధృత్వా వామహస్తం ప్రచార్యచ ! కరండ మకుటోపేతాం ధ్యాయేదేవీ మనోన్మనీం త్యక్షత్యేక ద్విపదీ సాచతుష్పతీ అష్టావధి నవవధీ భభూవధి సహస్రాక్షత్ పరమోవ్యోమాన్ గణాబికాయ విద్మహే శివైఐశ్వర్యైఽచ_ధీమహితన్నోర్భగవతీ ప్రచోదయాత్ ఓంఐంహ్రీశ్రీం ఐంక్లీంసౌఃఓంహ్రీశివశివాయైనమఃస్వాహః.
    "సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
    గౌరీ దేవ్యై నమః స్వాహాః.
    "ఫలశ్రుతి.
    "నిరంజన, నిర్గుణ,నిరామయ,నిర్విరామ,నిర్వికల్ప సౌమ్య గుణోపేత పార్వతి పరమేశ్వరుల కుమార గణాధిపతి గుణ సౌభాగ్య సంపద పూర్ణ ఆయురారోగ్య సంపద కలగాలని అని హృదయపూర్వకముగాకోరుచున్నాను ఓంజాతవేదసేనమః 🙏.

  • @kishoresharma6113
    @kishoresharma6113 3 ปีที่แล้ว +4

    Jai Shree Gurudevo Bhava! 🙏🏼🙏🏼