అల్లు అర్జున్ సింప్లిసిటీ సూపర్ చిన్నతనంలో పెద్దలు కొందరు దేనికి పనికిరారు అనుకున్న కొందరు చాలా గొప్పవారు అయ్యారు ఉదాహరణకి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ల కుటుంబాల్లో వారి మీద పెద్ద కాన్ఫిడెంట్ లేదు వాళ్ళ కుటుంబ పెద్దలకి. కానీ దేవుడు అలా కాదుగా పనికిరాని వాళ్ళని మహానుభావులుగా తీర్చిదిద్దగల వాడు దేవుడు మాత్రమే
అల్లు రామలింగయ్య గారు శంకరాభరణం సినిమాలో సోమయజులగారిని వారి అమ్మాయి పెళ్లి విషయం లో తిట్టడం ఎంతో బాగా చేశారు ఆ ఎమోషన్ సీన్ చూస్తే నాకు చాలా బాధ వేసేది అంత గొప్పగా జీవించారు వారికి పాదాభివందనాలు
Very very very hardworking heros from the house of Allu and konidela It's not easy carry the legacy of such great great great people You heros live long and let other people to live long
Garikapati Raja Rao Garu. 🙏🏽 Know your grand parents struggle. The more you show gratitude towards those who helped your parents and grandparents. The higher the success you see in real life.
Konni kutumbaalu .a ntho a tthuku a dhagadaaniki , manam a rugani chalamandhi e chhina 200/100/10/20..rupaayalu..a ntho viluvyna v.thama a dhugudhalaki support chesina vaarandhariki thankful ga..vundadam..great.
DUDE. HE IS YOUR GRANDFATHER . A CASTEIST. WHEN CHURANJEEVI MARRIAGE PROPOSAL WAS DISCUSSED FOR YOUR AUNT THE FIRST QUESTION ASKED WAS CHIRANJEEVI FROM OUR CASTE. KULAM PICHI. ANTHE. PRAJALANU MAYAM CHESI DABBU DOCHUKUNTUNNARU. HATS OFF.
చివర్లో మి తాతగారిని పోగిడవో ... తిట్టవో... నీ అంచనా తప్పు అని మీ తాత మీద అందరిలో నింద వేశావో... దూల తీరిందా అన్నవో... అస్సలు ఏమీ అర్థం కాలేదు sir.. నీ మీద రామలింగయ్య గారికి ఉన్న బాధ్యతను , ఆయన నీకోసం వెచ్చించిన డబ్బును ....నువ్వు ఇలా అందరిలో గాలి తీసేసావ్ sir
నిజంగా చిరంజీవి శ్రీ అల్లు అర్జున్ గారు వారి గౌరవనీయులైన తాతయ్య గారు శ్రీ శ్రీ అల్లు రామలింగయ్య గారి గురించి చాలా బాగా మాట్లాడేరు నేను నాతరం నటులు శ్రీ అల్లు రామలింగయ్య గారంటే ఎంతో అభిమానం అటువంటి నటులు లేరు ఇక దొరకరు ఎందుకంటే వారి బాడీలాంగ్వేజ్ అంటారు వారి ముఖవైఖరి అగుపించే అంగావయవ కదలికలు వేరెవ్వరివల్ల సాధ్యం కాదు ఉదాహరణకు వారి నటన శంకరాభరణం సినిమాలోనే చూడాలి ఎంత గౌరవనీయమైన పాత్ర ఒక కుటుంబ శ్రేయోభిలాషిగా పెల్లుటూరి మహిళకు భర్తలా శ్రీ సోమయాజులుగారికి ఎంతో విశ్వాసమైన బాధ్యతగల స్నేహితునిగా బంధువుగా చాలా చక్కగా నటించేరు మాతరం వారెవ్వరూ మరిచిపోలేరు శ్రీ అల్లు రామలింగయ్య గారిని అయ్యగోరూ 🙏
Nijam thammudu u r correct,memu untene meru unnaru nd u r from andhra,I na kuda ma telangana valu like chestharu kabatte nuv e naaaa.....?unnavante.....?arey me andhra lo chesko ra dhammunte
నువు ఎంత పెద్ద హీరో ఐనా నీకు సరిగా మాట్లాడటం రాదు. మీ తాతకే సాయం చేశారంటే వాళ్ళను నువు "వారు" అనాలి. మీ తాత గారిని కూడా వారు లేదా తాత గారు అనాలి. ఆయన కాదు. లోకం మొత్తానికి ఆయన ఓన్లీ అల్లు రామలింగయ్య కానీ నీకు మాత్రమ్ ఆయన దేవుడు. దేవుణ్ణి ఆయన అంటామ??? ఆతని తండ్రి విలువ అతనికి తెలుసు అందుకే అలా ఆలోచించలేదు నీ మొహానికి నీకు తెలియదు. నీ గురించీ మాత్రం బాగా గేస్ చేశాడు మీ తాత గారు ఎందుకూ పనికి రావని. ఆయన సంపాదించిన సొమ్ము ఉండబట్టే నువు సినిమాలు తీయగల్గుతున్నావ్
అల్లు అర్జున్ సింప్లిసిటీ సూపర్ చిన్నతనంలో పెద్దలు కొందరు దేనికి పనికిరారు అనుకున్న కొందరు చాలా గొప్పవారు అయ్యారు ఉదాహరణకి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ల కుటుంబాల్లో వారి మీద పెద్ద కాన్ఫిడెంట్ లేదు వాళ్ళ కుటుంబ పెద్దలకి. కానీ దేవుడు అలా కాదుగా పనికిరాని వాళ్ళని మహానుభావులుగా తీర్చిదిద్దగల వాడు దేవుడు మాత్రమే
అల్లు రామలింగయ్య గారు శంకరాభరణం సినిమాలో సోమయజులగారిని వారి అమ్మాయి పెళ్లి విషయం లో తిట్టడం ఎంతో బాగా చేశారు ఆ ఎమోషన్ సీన్ చూస్తే నాకు చాలా బాధ వేసేది అంత గొప్పగా జీవించారు వారికి పాదాభివందనాలు
Excellent.
We proud of Allu Ramalingiah garu
Pls aa 10 lkhs అల్లు శిరీష్ కి ఇచ్చేయండి plss
😁
Ante sirish deniki panikiradu anaa??? 😆
😄😄😄👌👌
Highlight ur thinking ....
🤣🤣🤣🤣
పెద్దవాళ్ళను స్మరించుకోవడంలోని సంస్కారం
పెద్దవాళ్ళ గొప్ప పెంపకం అని నేనంటాను
Very very very hardworking heros from the house of Allu and konidela
It's not easy carry the legacy of such great great great people
You heros live long and let other people to live long
. నాకు రామలింగయ్య గారు శంకరాభరణం లో వేసిన పాత్ర ఇష్టం
AA v ni
He is talking about expenses for celebrating birthday every year...great sir
Golden speach👍
I proud allu arjun speach 🙏
Wow so wonderful actor allu arjun,,,,,
అల్లు అర్జున్ 1000000 మెట్లు ఎక్కారు.... గొప్ప సంస్కారం 👌👌👌👌
వాడికి అంత scene లెదు లే వాడి బలుపు వాడి attitude అందరికి తెలుసు
Thokkem kaadu 😂
Yes kani nee coment kinda choodu rendu kukkalu comments chesai 😂😂😂😂
Mee edhari fans ki
Memu adhe same comments...... Musukoni vundandi
I am very proud your golden words on behalf of legendary actress allu ramlingaya garu
Actor not actress
Great speech comes to great people
I am quite tradition and leagacy continuing is not small thing or joke, see allu arjun speech and his body language some people are born with talent.
Last lo highlight with ur finishing style, hats off heading suited aptly to present it so stylish n humorous way..
Nice speech Allu bhai
Super speach Anna
Telugu film industry should also give tribute to the greatest of telugu cinema history greatest Legendary actor sri Relangi garu
Superb sir
Allu arjun ❤
Super speech
7:14
Garikapati Raja Rao Garu. 🙏🏽
Know your grand parents struggle. The more you show gratitude towards those who helped your parents and grandparents. The higher the success you see in real life.
Good speech ❤
అల్లుఅర్జున్ వెరీగుడ్
Golden words.. Tollywood great & lucky family
Super boss atheksu vuna hero super
ఒక్క మాట పది లక్షల కు బదులు ఆయన సినిమాను తీసుకున్నాను అంటే స్పీచ్ హైలెట్ అయ్యేది
Pedda manumadu ani vesadu
Yes
సూపర్ 🌹
Super star Krishna garu 🔥🔥🥳🥳 💖
Superb speech
Konni kutumbaalu .a ntho a tthuku a dhagadaaniki , manam a rugani chalamandhi e chhina 200/100/10/20..rupaayalu..a ntho viluvyna v.thama a dhugudhalaki support chesina vaarandhariki thankful ga..vundadam..great.
Allu ramalingayya n Rao gopal rao was good n entertaining combo at that time to watch
❤❤❤❤
Antha దేవుని మహిమ ,panikiranivaadu- పనికి వస్తాడు,, పనికి వస్తాడు అనుకున్నాడు _ పనికి రాడు
10 lacs part is at the end at 7:22
Thatha gift andukunnanduku lucky arjun 😄
Ramalingaiah Garu oka legend.
💯 percent correct, nuvvu mega family kakapoyunte, deniki oanikiravu, neeku chaduvu, sandelu levu ga bro
Allu family ki alludu kakapothe megha family ki antha seen ledhu
Yes ......... Chiranjeevi ki siguvundali ......😅😅😅😅😅😅😅
Raama lingayya gari face nee lo chooshsthunnandhuku I am very happy
Jai super star
Dasari?
Nice speach
10 lakhs vese anta adrustam kuda undalin kadha anna miku undi aa adrutam great alanti thatha garu kuda andariki undali
Good speech👏👏👏
DUDE. HE IS YOUR GRANDFATHER . A CASTEIST. WHEN CHURANJEEVI MARRIAGE PROPOSAL WAS DISCUSSED FOR YOUR AUNT THE FIRST QUESTION ASKED WAS CHIRANJEEVI FROM OUR CASTE. KULAM PICHI. ANTHE. PRAJALANU MAYAM CHESI DABBU DOCHUKUNTUNNARU. HATS OFF.
ఎవడికి కావాలిరా మీ దిక్కుమాళిన ఫ్యామిలి సెలబ్రేషన్స్
Pora puka
Vella goppalu tappa vere vallaki paisa panikiraru
Ninnu evadu chudamannadu bro...
అరేయ్ వాళ్ళ సెలబ్రేషన్ కి వచ్చింది నువ్వు మళ్ళీ అడుగతావ్ మాకు ఎందుకని 😂
Tambnel : 7:00
చివర్లో మి తాతగారిని పోగిడవో ... తిట్టవో...
నీ అంచనా తప్పు అని మీ తాత మీద అందరిలో నింద వేశావో... దూల తీరిందా అన్నవో... అస్సలు ఏమీ అర్థం కాలేదు sir.. నీ మీద రామలింగయ్య గారికి ఉన్న బాధ్యతను , ఆయన నీకోసం వెచ్చించిన డబ్బును ....నువ్వు ఇలా అందరిలో గాలి తీసేసావ్ sir
😂
Valla madhya unna bond chepparu anthey ❤️ just oka 5 secs lo valla relation deside cheyyalemu kadha 😀😀😀
నిజంగా చిరంజీవి శ్రీ అల్లు అర్జున్ గారు వారి గౌరవనీయులైన తాతయ్య గారు శ్రీ శ్రీ అల్లు రామలింగయ్య గారి గురించి చాలా బాగా మాట్లాడేరు నేను నాతరం నటులు శ్రీ అల్లు రామలింగయ్య గారంటే ఎంతో అభిమానం అటువంటి నటులు లేరు ఇక దొరకరు ఎందుకంటే వారి బాడీలాంగ్వేజ్ అంటారు వారి ముఖవైఖరి అగుపించే అంగావయవ కదలికలు వేరెవ్వరివల్ల సాధ్యం కాదు ఉదాహరణకు వారి నటన శంకరాభరణం సినిమాలోనే చూడాలి ఎంత గౌరవనీయమైన పాత్ర ఒక కుటుంబ శ్రేయోభిలాషిగా పెల్లుటూరి మహిళకు భర్తలా శ్రీ సోమయాజులుగారికి ఎంతో విశ్వాసమైన బాధ్యతగల స్నేహితునిగా బంధువుగా చాలా చక్కగా నటించేరు మాతరం వారెవ్వరూ మరిచిపోలేరు శ్రీ అల్లు రామలింగయ్య గారిని అయ్యగోరూ 🙏
Chiru serious expression
I think he is not happy
మా పవన్ గారిని మరచిపోకండి.. అల్లు రామలింగయ్య గారికి అల్లుడు గా వుండడం అల్లురామలింగయ్య గారి అద్రుష్టం
pawala gaadiki ee function ki enti sambandham... oka goppa actor function idhi
Pichi antaru sir deenni
Miru pavala ki kuda Panikiraruu raruureyyy
😂😂😂
ఎందుకు ముగ్గురిని చేసుకున్నదుకు
allu arjun is not even an actor but also excellent speaker also
Yes, absolutely! 💐
దాసరి నారాయణ రావు గారి పేరు
పలకలేదు, ఎందుకంటే "ముత్యాలు వస్తావా"పాట ఆరోజుల్లో ఒక ఊపు ఊపింది, ఆ పాటగురించి మాట్లాడని బన్నీ గారు
Cheparu once listen
Deshaniki paniki ravani thelusu mee thathaku hero. But cinema lovers ku paniki vasthavu. memu nee fans
Hats off Arjun. Wondwrfully scripted speech
Sir me pakana ayinaki aaa paper echeyandii , me meda padi marii reading
Hammayya, aa mata yevaru antara ani comments anni chadivanu 😂😂
2:12 KI Varaprasad Reddy Garu
🇲🇰💟🔯🕉️🎵🎶✳️❇️💎🍆🥑🫑🥬🥦🌽🧅💎🍆🥑🫑🥬🥒🍠🥕🍅🌶️🥥🍇🫐🫒🥝🍏🍈🍋🍋🍌🍍🥭🍊🍑🥰🥰🥰🥰✳️❇️✳️❇️✳️✳️❇️✳️❇️✳️❇️🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯💟💟💟💟💟💟💟💟💟💟💟🇲🇰🇲🇰🇲🇰🇲🇰🇲🇰🇲🇰🇲🇰🇲🇰🇲🇰🇲🇰🇲🇰💎💎💎💎💎💎💎💎💎💎💎💅💅💅💅💅💅💅💅💅💅💅💐🌹🥀🌺🌷🌸💮🏵️🌼🍂🍁🍄🌾🌱🌿🍃☘️🍀🪴🌵🌴🌳🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌⭐🌟⭐🌟⭐🌟⭐🌟⭐🌟⭐
Nijam thammudu u r correct,memu untene meru unnaru nd u r from andhra,I na kuda ma telangana valu like chestharu kabatte nuv e naaaa.....?unnavante.....?arey me andhra lo chesko ra dhammunte
Emi ila andaru snow babu laga tayarayyaru...
Trollers kuda troll cheseki interest poindandi
ani antunnaru 🤣🤣🤣
Aa 10 laks ni thammudikivvu.... Avasaraaniki untai....
A Ramalingayyagaru Was Lezendry actor
వందల కోట్లు సంపాదిస్తూ ఫంక్షన్ చేయలేవా
ఏంటి అల్లు అర్జున్ గారు మీ డబ్బా మీరే కొట్టుకుంటే ఎలా???? 😜😜😜😜
@@shaikrafi2336 memenduku kodatham ra boss.......D...... కే
KING MA ANNA
Dabba emi ledhe....
Ramaprabha garu
చిరంజీవి గారికి అని నవ్వుతవంటి నిజమే కదా చిరంజీవి నీ చూసి నిన్ను ఆధరించం అంతే కానీ నువ్వెంత బ్రో
Anna nuvu mothubari anna
చిరంజీవి అనే వృక్షం లేకపోతే నువ్వు మీ తాతలా పిత్తిరి మీసాలు పెట్టుకోని క్యామేడీ చేసుకొవాల్సిందే....ఈ రోజు నువ్వు బలిసి కొట్టుకొంటున్నావ్ ....
Correct,
Correct
Ladies names prastavinchaledu arjun garu
PALISETTY VANI
YINJARAPU SREEVANI
Apudu alaga vundhi anna face
Chirennjevi.sir.mimmalini.chukontaru.ani.paddyyni.telesu.
బన్నీ జోక్ వేసి బన్నీ నే నవ్వుతూ 😅😅😅😅
Aah glasses ibbandhi ga unte thesi pakkana padeyyochu ga....
So self centred 🥲
Ore Aya neko dandm plz respect hiru sir
Mutyalu vastava adeginadi estate ani sonig ray chiy bro allu
Actually tata gift andukunanduku your so Lucy really 😅
Script chudakunda matladaleva
Nuvvu paniki ravu ani ni future appude decide chesara 😄
ఆ 10 lakhs me తమ్మునికి evuu future లో use avuthaee
మీ తాత వేసిన kaamedi పాత్ర ,కమేడియన్ గా యాక్ట్ చేయ్యి అర్జున్
Ayanaki alluduga vachinake chiranjeevi sthayi perigindhi
Me thatha garu pachii nijam chepinaruuu
Glasses theeseyyalsindhi... Comfortable ga undalsindhi...
Deniki paniki ranivallu cinimaki panikostanna mata
We miss Rao Gopal Rao garu also
Anttha sepu dabba kottu kuntaru
నువు ఎంత పెద్ద హీరో ఐనా నీకు సరిగా మాట్లాడటం రాదు. మీ తాతకే సాయం చేశారంటే వాళ్ళను నువు "వారు" అనాలి. మీ తాత గారిని కూడా వారు లేదా తాత గారు అనాలి. ఆయన కాదు. లోకం మొత్తానికి ఆయన ఓన్లీ అల్లు రామలింగయ్య కానీ నీకు మాత్రమ్ ఆయన దేవుడు. దేవుణ్ణి ఆయన అంటామ??? ఆతని తండ్రి విలువ అతనికి తెలుసు అందుకే అలా ఆలోచించలేదు నీ మొహానికి నీకు తెలియదు. నీ గురించీ మాత్రం బాగా గేస్ చేశాడు మీ తాత గారు ఎందుకూ పనికి రావని. ఆయన సంపాదించిన సొమ్ము ఉండబట్టే నువు సినిమాలు తీయగల్గుతున్నావ్
Ipoudu kuda chiranjeevi garu lekapote, nee cinema lu asalu chsevallam kadu
తాత గారికి కర్చుపెట్టిన దానికి లెక్కలు ఉన్నాయ్ అంటే ur waste
Chala mandhi thindi leka bathukuthunnaru please alanti vallaki help cheyandi
ఆల్లు రామలింగయ్య గారికి ముందు చూపు ఎక్కువా,,
Aarojulo 10lacs depo anthe entha asthi undo oohinchukondi
Chiranjeevigaru lekapothe nijamgane enduku paniki rakundapoduvu
Stop ur over talking mama
ప్లాస్టిక్ సర్జరీ పుణ్యమాని బాగానే పుంజుకొన్నావులే
Worst speech I have seen. Celebrating evry year is not a matter
Appuduyy mee thatha ki thelisipoindhi 😂