నాకు స్టార్టింగులో చాలా భయం,మొహమాటం ఉండేది కానీ మా బావగారి సహాయం వలన ఆయన ప్రోత్సాహం వలన ఈ రోజు దైర్యంగా చేయగలుగుతున్నాను. నువ్వు కూడా చేయగలవు. Believe your self
Dear brother! Maa team looo nenu (Ram) chala introvert nee modatlooo camera mundu okamaata matladli ante chala shame gaa feel ayyevadnii nenu kuda nilane chala badha padda realise ayyi present camera mundu edhoo alaa matladutunna! Cheppalante nuvvu nayam nuvante ila kuda matladutunnav first loo chala bhayamesedi but alavatayyindi. Mundhuku saagu em kadu managurinchi evarem anukooru ✊🏻manaku maname dairyam anthe! (Nikendhukoo cheppalanipinchindi andhuke ila) Future loo ninuchi manchee videos expect chestunnam nd All the very best ❤️
Hai brother iam saidulu Nenu Hyderabad lo unttanu Mee videos డైలీ చూస్తాను మీ వీడియోస్ చాలా బగ్గుంట్టాయ్ brother Mee వాయిస్ and మీరు చెప్పే విధానం కూడా చాలా బాగ్గుంట్టుoది నా సోఫోర్ట్ మీకు ఎప్పుడూ ఉంట్టుంది బ్రదర్ మీరు ఇంకా వీడియోస్ చెయ్యండి Ok na
We're waiting for your new videos Bro and we're love you no matter what happens because your videos and knowledge nuvu videos rupam lo chesi petinadi chala useful ayindi and interesting 🤔 ga kuda vunadi 😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤
నా పెద్దకొడుకు సేమ్ అలానే ఉన్నాడు కానీ ఆడికి మోటివేషన్ చెబుతూ ఉంటా ఎందుకంటే మొహమాటం ఉండాలి అది మరీ ఎక్కువగా ఉంటే చాలా ఇబ్బంది పడతారు ఏది గట్టిగా చెప్పలేం మన మొహమాటం అలుసుగా తీసుకుంటారు కొంతమంది తప్పు చేసినప్పుడు మాత్రమే సిగ్గుపడాలి మంచి వీడియోస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు❤❤❤❤
Dhruva gaaru meeru cheyyagaru and all the best aa vinayakudu meeku manchidairyani ivvalani korukuntu manchi manchi videos cheyyalani korukuntunnanu ❤❤❤❤❤
మీ వీడియో చాలా బాగుంటాయి తమ్ముడు అలాగే మహనీయుల చరిత్ర అప్పటి పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల గురించి గురించి మీ వాయిస్ ద్వారా ఒక వీడియో చూడాలని ఉంది Bro from pedabayalu
బ్రో చెప్పాలంటే నేను 2016 లోనే ఛానెల్ పెట్టాను కాని నేను నీలానె .భయపడ్డాను .ఇప్పటికి అదే భయంతో ఉన్నాను. నువ్వు నాలా అవ్వకూడదు .ఎవరు ఏమనుకున్న నువ్వు చాలా పెద్ద స్టాయికి వెళ్తావు ఇది నిజం .BEST OF LUCK 👍👍❤️❤️
ఒక్కడివే ఉంటే అలానే అనిపిస్తుంది డార్లింగ్ పక్కన ఒకరు ఉంటే కొంచం ధైర్యం గా ఉంటుంది ఏమైనా చెయ్యాలి అనిపిస్తుంది సో ఒక మంచి caring, motivating friend ni పక్కన పెట్టుకో❤ ok bye
Bro mi సొంత ఊరు పేరు చెప్పగలరు మాది కూడా అరకు కానీ మీలాంటి గొప్ప నైపుణ్యం దేవుడు మీకు కల్పించినందుకు ధన్యవాదాలు ......మీ వాయిస్ మాత్రం దేవుడు చక్కటి వాగ్ధాటి keep going bro 🌺🌺🌺
nuvu asalu ami bayapadaku bro nuvu chese video pai and nuvu sadhi chalanedhi dhrushti pettu bro☺ pakana valla matlade matalu pakkane pettei bro😎 all the best GOD BLEES YOU BRO👍👍👍 ne voice kuda chala bagundhi bro 👌👌
నాకు యూట్యూబ్ పెట్టడం నా డ్రీమ్ బ్రో బట్ మా ఊరిలో సిగ్నల్స్ ఉండవు అప్లోడ్ చేయటానికి అందుకే చాలా కష్టంగా ఉంటుంది . సిగ్నల్స్ వన్ పాయింట్ వస్తది 😭😭😭😭😭నాకు యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం నాకు చాలా ఇష్టం
బ్రో ఇంకా నువ్వు గ్రేట్ నువ్వూ తడబడకుండా మాట్లాడుతున్నావు , నేను పెట్టాను ఛానెల్ కానీ నాకు నీల మాట్లాడే అంత కెపాసిట్ లేదు బ్రో , ఏదయిన నువ్వు చేయగలవు బ్రో , ఎవరిని పట్టించుకొక్కు
Bro single ga videos record chiyadanki aa cam vadali bro camara man lekunda only nenu okdene record chisela best cam vundali and cost ekkuva vunna parledhu by the way ne cam anto kuda chippu brother & voice editing audacity use chistava?? brother please reply ❤ Thank U😊
Hi anna mee videos chaala baaguntaay asalu stop chetakandi please endhuku bhayapadtunnaaru anna you are really very great person mee way of explaining inka mee voice chaala baaguntadhi okkasaari dhairyam thecchukoni video cheyyandi inkeppudu meeku shy feel raadhu iam also introvert but meeru post cheshna ee video choosi nenu comment raastunna please videos continue cheyandi brother you got lots of love from viewers❤️
Bro Nenu kuda introvert nuvvu inka videos chestunav naku em cheyalanna bhayam...naku writer avvalani dream kani anni nalo dachukoni unta...evarinyena cheppalanna bhayam adi na problem...adi na introvert life 😢
Meru writer avvali antay pratilipi ane app use chesi me storys rayachu kada andi actually pratilipi gud platform writers ki try cheyandi okasari play store lo untundi app try once
బ్రో నా నుంచి చిన్న సజెషన్ జనాలు ఏం అనుకున్న మనకు అవసరం లేదు మనం ఏం తప్పు చేయట్లేదు.వీడియోస్ లో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.ఒక్కరికీ ఒక్కో భయం వుంటుంది కొందరికి నీళ్ళు అంటే భయం కొందరికి స్టేజ్ మీద మాట్లాడాలంటే అంటే భయం అలాగ ప్రతి ఒక్కరికీ ఏదోక భయం వుంటుంది.అలాగే మీకు అందరి ముందు కెమెరా లో వీడియో షూట్ చేయాలంటే భయం . భయపడితే భయం ఇంక ఎక్కువ అవుతుంది .ధైర్యం చేసి ట్రై చేయాలి ముందు కొంచం కొంచం గా అలవాటు చేసుకుంటే ధైర్యం గా అందరి ముందు .షూట్ చేయచ్చు .భయపడకుండా ట్రై చేయండి జనాలు ఏమనుకున్నా మీకు అవసరం లేదు మీరు ఏం తప్పు చేయట్లేదు.మీరు ఒక youtuber youtube lo success అవ్వాలంటే ధైర్యం చేయాల్సిందే "ఆల్ ది బెస్ట్ బ్రో "😊.
అన్న లాంగ్ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు ఎందువలన రావట్లేదో అర్థం అవ్వట్లేదు అన్న షార్ట్ వీడియో పెట్టగానే 13k 20k వస్తున్నాయి లాంగ్ వీడియోస్ రావట్లేదు అన్న కాస్త ప్రాబ్లం ఏంటో తెలియజేస్తారని కోరుకుంటున్నాను
మీరు మాట్లాడే ప్రతి వర్డ్ చాలా పద్ధతిగా ఉంది ప్రతి వర్డ్ 😊
Avunu swapna
Njam swapna
నాకు స్టార్టింగులో చాలా భయం,మొహమాటం ఉండేది కానీ మా బావగారి సహాయం వలన ఆయన ప్రోత్సాహం వలన ఈ రోజు దైర్యంగా చేయగలుగుతున్నాను. నువ్వు కూడా చేయగలవు. Believe your self
❤️❤️❤️🙂, thank you anna
Hi రాజు excellent
Niku kalavali anukuntuna ....plz bro
Hello bro kdr
Hello bro
ధ్రువ బ్రో ధ్రువ నక్షత్రంలా మిల మిల మెరిసిపోతున్నావు ఇకపై ధైర్యం గా ఉండి అందమైన వీడియోస్ చేస్తావని ఆశిస్తున్నాను
Bro నీకున్న టాలెంట్ voice and way of talking ఏ వీడియోస్ పెట్టిన చాలా ఇంట్రెస్ట్ గా మాకి చూడాలనిపిస్తుంది
😢❤ iam also introvert
తమ్ముడూ దృవా...నీ వాయిస్ 👌
బ్రో ఇప్పుడు నువ్వు పెద్ద యూట్యూబర్ బ్రో నీకు భయం ఏంటి బ్రో 🎉❤1M
🙂🙂🙂❤️
Dhruva fans assemble ❤
గెలుపు కి భయం ఉండకూడదు ధ్రువ bro... ఇప్పటికే నీ జీవితాన్ని గెలిచావు.. ఇక ప్రపంచాన్ని గెలవాలని కోరుకుంటూ నీకు తెలియని మిత్రుడు...
Love you anna ❤️❤️❤️
Avunu chinna me voice baguntundi.meru cheppe vidanam bagutundi.all the best chinna🎉
తమ్ముడూ నువ్ content చాలా బాగా చూపిస్తా వు
మాట్లాడే విదానం చాలా బాగుంటుంది
All the best
ఎవరో ఏదో అనుకుంటారని మనం భయపడడం ఏంటి ఇది మన లైఫ్ మనకు నచ్చినట్టు ఉంటే తప్పేంటి😊 నువ్వేం రాంగ్ చేయట్లేదు కదా బి పాజిటివ్ అన్న
👍❤️
Correct
We will support you
Dhruva... Nuvvem thaggaku. Mundhuku dhusuku po...
All the best. God bless you
Naku vunna jabbu kuda ade broo 😢😢😢😢
Ippati nunchi kacchhitanga maarataniki prayatnam cheyyandi bro 😢🙂❤️
Your r starting journey video bro@@OsmDhruva
Same to you bro
Same to you bro
Same to you bayataki vellinappudalla people anta nanne chusi navvukuntunnaru anipistundi inti nundi bayataki velladaniki kuda bayam vestundi
Introvert feelings 🙂💯....
.
.
.
.
.
.
.
.
.
Kaniii nuvv videos super chesthav andii
.
.evvaruu nuv introvert va extrovert vaa ani chudaruu Andhuke meru kuda dhani patinchukokandii
.
.
.
Kashtee phalii 💯🫱🏻🫲🏼
Dear brother! Maa team looo nenu (Ram) chala introvert nee modatlooo camera mundu okamaata matladli ante chala shame gaa feel ayyevadnii nenu kuda nilane chala badha padda realise ayyi present camera mundu edhoo alaa matladutunna! Cheppalante nuvvu nayam nuvante ila kuda matladutunnav first loo chala bhayamesedi but alavatayyindi. Mundhuku saagu em kadu managurinchi evarem anukooru ✊🏻manaku maname dairyam anthe! (Nikendhukoo cheppalanipinchindi andhuke ila)
Future loo ninuchi manchee videos expect chestunnam nd All the very best ❤️
Ninnu expect cheyyale Ram bro Love From Gdk...❤
Hellooo Ram Sir ❤
I'm very surprised ✨
Miru introvert ante 🤔
Love you annayya, thank you for your encouragement 🙂❤️
Hi Ram
Hai brother iam saidulu
Nenu Hyderabad lo unttanu
Mee videos డైలీ చూస్తాను
మీ వీడియోస్ చాలా బగ్గుంట్టాయ్ brother
Mee వాయిస్ and మీరు చెప్పే విధానం కూడా చాలా బాగ్గుంట్టుoది
నా సోఫోర్ట్ మీకు ఎప్పుడూ ఉంట్టుంది బ్రదర్
మీరు ఇంకా వీడియోస్ చెయ్యండి
Ok na
Thank you brother 🙂❤️
Love your words bro..keep rocking ❤ wait for mass come back ..love you 💗
Thank you so much ❤️
భయపడొద్దు తమ్ముడు జీవితం ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి
👍❤️❤️❤️
Your voice clear and so sweet voice bro.
Thank you so much 🙂
All the best DHRUVA garu ❤❤❤
All the best dhruva garu meeru kachitamga cheyagalaru mi voice ki miku pedda fan nenu so cheyandi ❤❤❤❤❤
Meeru chalaa baga matladutaru
Vinasompuga untundi
Valuable information istaru thank you so much
Meru cheyagallaru anna just keep going forward and all the best.
బ్రో నిజం చెప్పాలంటే నీ వాయిస్ చాలా బాగున్నాయి నువ్వు చెప్పినట్టు నేను కూడా చాలా introvert😅 బట్ నువ్వు చెప్పిన తర్వాత నేను చాలా realise అయ్యాను😊
Chichaa
Noo problem
Geep going 💪
Ni voice he ni strength epudu ninu nuvu tokkukoku be strong ✴️
👍❤️❤️❤️
Meru matladay matalu chala baguntai bro meeru bhayam vadhileyandi staring andhariki alanay vuntundhii meku oka fan ga chesthunaa be bravee
Introvert's tho badapaddevaru chala ante chaala intelligent ga untaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Bro Nuvu bagundalli.......Nuvu etha kasatam vachina....no gurii thapaku thamudu.....goad bless you brother
నీవు చేసే వీడియోలో మంచి కంటెంట్ వున్నప్పుడు, ధైర్యంగా వీడియో చేయు, నీవు చేయవలసిన పని మీద దృష్టి పెట్టి చేయు, అప్పుడు నీకు అలవాటు ఐపోతాది,❤
Hai janu garu
Janu morning shop daggara enduku ala chesavu nuvu ala chestavu anukoledu
TH-cam recommand chesindi bro e roju video,ide first video ippude chusanu really baga clarity ga cheppav bro 😊😊
All the best bro
Location Adiripoindi 🤩🤩🤩
Bro bhayapadaku nuvvi chala Baga chestavu .nuvvu no. 1
bro evarakina first lo ilane untundhi bro memantha neku support chestham❤🎉
నీ వాయిస్, భాష, కంటెంట్, బాడీ లాంగ్వేజ్.. అన్నీ బాగుంటాయి. ఆల్ ది బెస్ట్.. God బ్లెస్స్ యూ..
All the best dhruva Anna🎉 your voice is so beautiful 😍
మీ వాయిస్ బాగుంటుంది, ఇవ్వాళ మీరు చెప్పినవి అందరి జీవితాలలో జరిగేవే.నాకు కూడా.
So నేను కూడ మారుతా. Thanq bro
Correct dhruva garu manam thappu cheyanappudu bayam avasaram ledhu mee voice ki nenu pedda fan ni meeru yela matladina em anukomu ❤❤❤❤
Neeku chala talent undanna ,meeru matlade vidhanam ,Mee communication skills chala bagunnay Anna ,nuvvu smart , endhukante nuvvu oka introvert kabatti ,introverts are thinkers,observants , curious,
Meru me fans kosam me fear ni and shy feeling ni cross cheyagalaru👍
We're waiting for your new videos Bro and we're love you no matter what happens because your videos and knowledge nuvu videos rupam lo chesi petinadi chala useful ayindi and interesting 🤔 ga kuda vunadi 😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤
anna nuvvem bayapadaku neeku ma laanti subscribers vunnanthavaraku neeku saati leru .all the best annayya .
DHRUVA ..nuvu oka druva tharala Adhagali I wish you happy journey feel good enjoy your life every day ALL GOD'S BLESSINGS TO YOU 💗💗💗🎉🎉
నా పెద్దకొడుకు సేమ్ అలానే ఉన్నాడు కానీ ఆడికి మోటివేషన్ చెబుతూ ఉంటా ఎందుకంటే మొహమాటం ఉండాలి అది మరీ ఎక్కువగా ఉంటే చాలా ఇబ్బంది పడతారు ఏది గట్టిగా చెప్పలేం మన మొహమాటం అలుసుగా తీసుకుంటారు కొంతమంది తప్పు చేసినప్పుడు మాత్రమే సిగ్గుపడాలి మంచి వీడియోస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు❤❤❤❤
Bhayapadaku bro all the best meeru chala bhagaa chestharu videos
U and background ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Meeru manchi nirnayam tisukunnaru dhruva....All the best 😊
Alaa appudu feelavvaku bro Mee videos ni mimmalni comment chesevallu evaru leru...memandharam Mee venakale untu support chesthaam
Congratulations Dhruva thammudu extrovert ga marenanduku🎉🎉🎉🎉 Just believe you very talented.....😊
ఎవడు ఏమి అనుకుంటారు ఎవ్వడు ఏమి అనుకొడు అది మన ఫీలింగ్ తప్ప ఇంకొకటి కాదు❤
అనుకున్నవాళ్ళు అందరూ పిచ్చోళ్ళ బుర్రలెనోళ్లు
Dhruva gaaru meeru cheyyagaru and all the best aa vinayakudu meeku manchidairyani ivvalani korukuntu manchi manchi videos cheyyalani korukuntunnanu ❤❤❤❤❤
❤️❤️❤️ thank you
Meeku and mee videos ki pedda fan andi meeru videos Stop chesthe kastam and all the best 👍👍👍
Emindhi Anna
Anna nenu me shorts ki die hard fan 😢😢😢
మీ వీడియో చాలా బాగుంటాయి తమ్ముడు అలాగే మహనీయుల చరిత్ర అప్పటి పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల గురించి గురించి మీ వాయిస్ ద్వారా ఒక వీడియో చూడాలని ఉంది Bro from pedabayalu
బ్రో చెప్పాలంటే నేను 2016 లోనే ఛానెల్ పెట్టాను కాని నేను నీలానె .భయపడ్డాను .ఇప్పటికి అదే భయంతో ఉన్నాను. నువ్వు నాలా అవ్వకూడదు .ఎవరు ఏమనుకున్న నువ్వు చాలా పెద్ద స్టాయికి వెళ్తావు ఇది నిజం .BEST OF LUCK 👍👍❤️❤️
❤
Brother ni voice and way of talking ela vundhante chuddaniki chala baganipisthundhi chusindhe rendu mudu sarlu chusthunna❤
All the best
నువ్వు సూపర్ బ్రో నీ వాయిస్ exllent your best 🙏🙏👍👍👍
ఒక్కడివే ఉంటే అలానే అనిపిస్తుంది డార్లింగ్ పక్కన ఒకరు ఉంటే కొంచం ధైర్యం గా ఉంటుంది ఏమైనా చెయ్యాలి అనిపిస్తుంది సో ఒక మంచి caring, motivating friend ni పక్కన పెట్టుకో❤ ok bye
Broo superb matladathav nuvvu perfect gaaa em bAyapadaku uppamma thalli bro ki dairyam ivvuu
Bro mi సొంత ఊరు పేరు చెప్పగలరు మాది కూడా అరకు కానీ మీలాంటి గొప్ప నైపుణ్యం దేవుడు మీకు కల్పించినందుకు ధన్యవాదాలు
......మీ వాయిస్ మాత్రం దేవుడు చక్కటి వాగ్ధాటి keep going bro 🌺🌺🌺
Next video lo full address cheptha 👍❤️
@@OsmDhruva okay bro keep going 🌺🤝
నిజంగా మీరు గ్రేట్, గుడ్, ఐ లైక్ యు. ❤❤❤❤❤
Bro meru em bhayapaduku mematha neku support chesthamu neku mudhumudhu 1millions subscibers vastharu do try no tention
❤️❤️🙂
❤️
Osm don't disappoint I'm waiting for your videos ee kalam lo alantivi vadhilesthenee manam success avutham we all support u ❤
ఎవరో ఏదో అనుకుంటారు అని నిన్ను నువ్వు వెనక్కి నెట్టేసుకుంటున్నావు తమ్ముడు నువ్వు నువ్వుగా నిలబడితేనే శిఖరాలకు ఎక్కగలుగుతావు....
Nuvvu Ela chesina ni videos maku nachuthai Anna never give up Anna ❤😊
I have also stage fear please tell the solution😢😢😢
నీ దారిలో చాలా మంది వస్తారు అందరితో matladuthu undalevuga bro అలానే nii పని నువ్వు చేసుకుంటూ వేళ్ళు ❤all the best
Nen kuda introvert ni but nak bayta matlade situation raled dhruva garu
Be confident ☺️ u can do it dhruva
Advance happy Vinayaka chaturthi 😊
nuvu asalu ami bayapadaku bro nuvu chese video pai and nuvu sadhi chalanedhi dhrushti pettu bro☺ pakana valla matlade matalu pakkane pettei bro😎 all the best GOD BLEES YOU BRO👍👍👍 ne voice kuda chala bagundhi bro 👌👌
Emaindii broo😢
Dhruva meru chala talent person me anduku bhayapaduthunaru me voice nd videos awesome meru tesukuna decision chala Bagundhi good luck 👍💐
నాకు యూట్యూబ్ పెట్టడం నా డ్రీమ్ బ్రో బట్ మా ఊరిలో సిగ్నల్స్ ఉండవు అప్లోడ్ చేయటానికి అందుకే చాలా కష్టంగా ఉంటుంది . సిగ్నల్స్ వన్ పాయింట్ వస్తది 😭😭😭😭😭నాకు యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం నాకు చాలా ఇష్టం
❤️
ఆఫ్ లైన్‌లో వీడియో చేసి, ఎడిటింగ్ చేస్కోని, సిగ్నల్ లో వెళ్లి అప్ లోడ్ చెయ్యండి, బ్రో
బ్రో ఇంకా నువ్వు గ్రేట్ నువ్వూ తడబడకుండా మాట్లాడుతున్నావు , నేను పెట్టాను ఛానెల్ కానీ నాకు నీల మాట్లాడే అంత కెపాసిట్ లేదు బ్రో , ఏదయిన నువ్వు చేయగలవు బ్రో , ఎవరిని పట్టించుకొక్కు
Brother ne voice exlent.
ఎవరు ఏమనుకున్నా నీ పని నీకు god tho సమానం.
Bro single ga videos record chiyadanki aa cam vadali bro camara man lekunda only nenu okdene record chisela best cam vundali and cost ekkuva vunna parledhu by the way ne cam anto kuda chippu brother & voice editing audacity use chistava?? brother please reply ❤ Thank U😊
Question noted
@@OsmDhruva Thanks For Picked My Question ❤ bro
Nee voice matram super bro. Chala bagundi, like hollywood movies ki dub ichhela. Super super....
నీలో నన్ను నేను చూసుకుని 28 సంవత్సరాలు వ్యర్థం చేసానా అని కళ్ళలో నీళ్లు తిరిగాయి. ధ్రువ 🥺
Same feeling
I am also
Anna nuvvu success ayyav success avvani valle dhairyamga videos chesthunnaru neekentanna nuvvu elagaina cheyyochu
Hlo emaindhi 😢
Hi anna mee videos chaala baaguntaay asalu stop chetakandi please endhuku bhayapadtunnaaru anna you are really very great person mee way of explaining inka mee voice chaala baaguntadhi okkasaari dhairyam thecchukoni video cheyyandi inkeppudu meeku shy feel raadhu iam also introvert but meeru post cheshna ee video choosi nenu comment raastunna please videos continue cheyandi brother you got lots of love from viewers❤️
❤
Bro u play free fire
👍
@@FF-ML-GAMER request send my UID is 76704 71794
@@DmnMahiYt bro I also play ff 😢 no one play with me
Thammudu....God bless you,
U r a blessing to many.
Deniki broo😢
All d very best
God has blessed you with good voice and humble heart.
Please be real and inspire others.
Bro Nenu kuda introvert nuvvu inka videos chestunav naku em cheyalanna bhayam...naku writer avvalani dream kani anni nalo dachukoni unta...evarinyena cheppalanna bhayam adi na problem...adi na introvert life 😢
Meru writer avvali antay pratilipi ane app use chesi me storys rayachu kada andi actually pratilipi gud platform writers ki try cheyandi okasari play store lo untundi app try once
ఇప్పటికైనా మొదలెట్టు ఎలా గోల లేదంటే జీవితాంతం బాధ పడతావ్... అల్ ది బెస్ట్
Em bhsyapadaku nee prathi videos chala super👌👌👌 god bless you nanna👍
బ్రో నా నుంచి చిన్న సజెషన్
జనాలు ఏం అనుకున్న మనకు అవసరం లేదు మనం ఏం తప్పు చేయట్లేదు.వీడియోస్ లో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.ఒక్కరికీ ఒక్కో భయం వుంటుంది కొందరికి నీళ్ళు అంటే భయం కొందరికి స్టేజ్ మీద మాట్లాడాలంటే అంటే భయం అలాగ ప్రతి ఒక్కరికీ ఏదోక భయం వుంటుంది.అలాగే మీకు అందరి ముందు కెమెరా లో వీడియో షూట్ చేయాలంటే భయం . భయపడితే భయం ఇంక ఎక్కువ అవుతుంది .ధైర్యం చేసి ట్రై చేయాలి ముందు కొంచం కొంచం గా అలవాటు చేసుకుంటే ధైర్యం గా అందరి ముందు .షూట్ చేయచ్చు .భయపడకుండా ట్రై చేయండి జనాలు ఏమనుకున్నా మీకు అవసరం లేదు మీరు ఏం తప్పు చేయట్లేదు.మీరు ఒక youtuber youtube lo success అవ్వాలంటే ధైర్యం చేయాల్సిందే
"ఆల్ ది బెస్ట్ బ్రో "😊.
Thank you for your encouragement ❤️❤️❤️
ee maarpu ninnu entho etthuku theesukellalani aashisthunnanu😊god bless you🙌🏻🙌🏻
అన్న లాంగ్ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు
ఎందువలన రావట్లేదో అర్థం అవ్వట్లేదు అన్న
షార్ట్ వీడియో పెట్టగానే 13k 20k
వస్తున్నాయి
లాంగ్ వీడియోస్ రావట్లేదు అన్న కాస్త ప్రాబ్లం ఏంటో తెలియజేస్తారని కోరుకుంటున్నాను
TH-cam algarithem lo short videos thondaraga push chesthundi.
Question noted
Brother,mii voice chaalaa bagundhii,brother long videos cheyyandii,bayapadoddhuu,,we will support u always
How to create youtube channel please tell me bro
Question noted
First time watched ur video..ur way of talking and voice is superb bro..u can easily overcome this small problem.All the best.
భయపడకు
బాధపడకు
సిగ్గుపడకు
కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి
ఆల్ ది బెస్ట్ మిత్రమా ❤
Your don't warry mr.dhruva 8 lakh peoples always with you dear ....God luck and all the best 👍☺️
Very good Roop🎉🎉🎉🎉 kotta rupam kosam waiting...
Very Good Decision And ALL THE BEST FOR UR NEXT VIDEOS & OSM DHRUVA BROH...❤❤❤
ఒకే తమ్ముడు. all the best.✌️🤝👍
No.. don't feel druva...ur a very much talent guy.....keep rock man..will support you 👍
Bro nijam cheppana, me voice chala baga undi explanation kuda youtube chese vallaki kavalsindi content and confidence All the very best, 👌👌👌👌 nijanga baguntayi videos ❤
Useful videos thestu manchiga life journey cheyyandi all the best
All the best
All the best
Billieve you annaya nuvu chala baga video s chestunavu nuvu inka chala video s tiyali aani manasu Portuga korukuntunanu 😊😊😊😊 ala feel avaku brother
All the best brother
Yours voice is amazing
Good luck
Ne voice ke Chala fans unaru aslu give up eveaku