మరొకరితో పెళ్లయ్యాక పాత ప్రియుడు ఎదురైతే ఇలాగే ఉంటుంది - Sobhan Babu, Jayaprada Superhit Movie Scene

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

ความคิดเห็น • 373

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 6 หลายเดือนก่อน +29

    దాసరి నారాయణరావుకి మా సహస్రకోటి 👏👏👏👏.
    ఎందుకంటె.. తరతరాలకు చెరిగిపోని మంచి మంచి అనుభవాలును, జ్ఞాపకాలను ఈ మానవ సమాజానికి అందించినదుకు.

  • @sureshmullangi1515
    @sureshmullangi1515 8 หลายเดือนก่อน +18

    ఇలాంటి సందేశాత్మక చిత్రాలు ఇక ఎప్పటికీ రావు రాలేవు ఎందుకంటే దర్శక రత్నా దాసరి గారు లేరుగా😓😓😓

  • @sudarsanaraomudili4955
    @sudarsanaraomudili4955 7 หลายเดือนก่อน +42

    కొన్ని లక్షలమంది ప్రేమికుల హావభావాలు love failure సందర్బంగా పలికించిన ఏకైక అందగాడు శోభన్ బాబు life లో ఇటువంటి హీరో ని చూడలేకపోవచ్చు

  • @upparamahendra138
    @upparamahendra138 2 ปีที่แล้ว +124

    నిజంగా ప్రేమించిన మనిషికి ఈ సన్నివేశం ఒక సినిమా లా కాకుండా తన జీవితం తను కోల్పోయిన మనిషి రెండూ గుర్తుకు వస్తాయి ,,
    మనం కావాలనుకున్న మనిషి వేరొకరికి భార్య గా అయితే ఆ బాధ చెప్పుకోలేనిది ,, ఇపుడున్న కాలంలో ఇలాంటి ప్రేమలు చాలా తక్కువ ..

    • @deepu55536
      @deepu55536 2 ปีที่แล้ว +6

      Have u experienced this in real life?

    • @upparamahendra138
      @upparamahendra138 2 ปีที่แล้ว +2

      @@deepu55536 yes

    • @ranireddy7274
      @ranireddy7274 2 ปีที่แล้ว +4

      But e rojullo true lovers undaru

    • @upparamahendra138
      @upparamahendra138 2 ปีที่แล้ว +8

      @@ranireddy7274 వున్నారు, వంద మంది జంటలలో ఒక జంట నిజాయితీగా వుండొచ్చు , కానీ ఒక విచిత్రం ఏమిటి అంతే ఆ ఒక జంట మేమే అని చాలా మంది వాళ్ళలో వాళ్ళే గొప్పలు చెప్పుకుంటారు తర్వాత అవసరం తీరిపోయాక వాళ్ళే ఎదో ఒక కారణంతో దూరం అవుతారు ఇదే నిజం ...

    • @upparamahendra138
      @upparamahendra138 2 ปีที่แล้ว

      @@ranireddy7274 meru kuda love chesara anna evarini ayina

  • @user-ud5hc7dp3d
    @user-ud5hc7dp3d 3 หลายเดือนก่อน +15

    Super movie 2024 may month lo chusina vallu like cheyandi

  • @mandlianjaiah1696
    @mandlianjaiah1696 6 หลายเดือนก่อน +24

    నా ప్రేమ కూడా ఇలానే ఉంది ఇది నేను సినిమా లాగా చూడటం లేదు నా నిజ జీవితములో భరించలేనిది భాద

  • @user-pv7kk9kj8l
    @user-pv7kk9kj8l 6 หลายเดือนก่อน +13

    Old is gold. Appati సినిమాల సన్నివేశాలు చాలా బాగుంటాయి

  • @mahipalnimmu2116
    @mahipalnimmu2116 2 ปีที่แล้ว +41

    సూపర్ డైరెక్షన్ దాసరి నారాయణరావు

    • @sahasrapulipelly
      @sahasrapulipelly 2 ปีที่แล้ว

      9ddd0fffddddddfffddfff09pd0000000000ddèddď9ccccccccccccccccssccff99999ffđ0fff88ffffì0rrrrdrdf00dď9

  • @gunasekar4462
    @gunasekar4462 ปีที่แล้ว +33

    ఇలాంటి,,,ప్రేమలు ఇప్పుడు కనబడవు. అయితే ఇప్పుడు నమ్మలేరు.

  • @jlingaraju4156
    @jlingaraju4156 2 ปีที่แล้ว +96

    నిజమైన ప్రేమ andariki ధోరకదు

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 ปีที่แล้ว +1

      Yes 👍 excellent seene

    • @PardesiP-ei8gp
      @PardesiP-ei8gp ปีที่แล้ว

      @@ramanareddy3609 jkb

    • @nagarjunaj2158
      @nagarjunaj2158 ปีที่แล้ว +3

      ఎస్ i లాస్ట్

    • @mohammedqamarahmed3562
      @mohammedqamarahmed3562 3 หลายเดือนก่อน

      Aunu parma ❤❤❤❤ chala maduram kane parma prmmm❤❤❤

  • @harisankararaob1354
    @harisankararaob1354 ปีที่แล้ว +117

    ఇప్పుడు కూడా ఇలాంటి ప్రేమలు ఉన్నవారు ఉన్నారు

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 6 หลายเดือนก่อน +66

    జీవితమనే ది దేవుడు ఇచ్చిన వరం ,జీవితాన్ని సరిదిద్దు కావాలి గానీ త్యాగాలపెరుతో జీవితాన్ని వృధా చేసుకోకూడదు , 84 లక్షల జీవరాశుల లో ఒక మనిషికి మాత్రమే వివేచనా జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు ,ప్రేమ జీవితాన్ని కొరుకోవాలేగాని నిర్జీవాన్ని కోరుకోదు

  • @gunasekar4462
    @gunasekar4462 ปีที่แล้ว +44

    ❤ప్రేమ ఒక సముద్రం లాంటిది,,,ఎగసి పడే అలలు,,,,ఒడ్డుకు ఎలా వచ్చి వెళుతూ ఉంటుందో,,,,,అలా జ్ఞాపకాలు గుర్తుకు వస్తు ఉంటుంది

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu5561 2 ปีที่แล้ว +55

    ఈ సినిమా ఆ రోజుల్లో గొప్ప ప్రేమ కథ చిత్రం ,సూపర్ హిట్స్ సాంగ్స్, కన్నీరు తెప్పించే కదా చిత్రం,

  • @sreeramulaveeranna4166
    @sreeramulaveeranna4166 ปีที่แล้ว +9

    ప్రేమకు ప్రతిరూపం ఈ సినిమా,

  • @shekbhashaa3267
    @shekbhashaa3267 2 ปีที่แล้ว +29

    ఈ సినిమా చూశాక ఈ అనుభూతి ఒక వారం రోజులు పోలేదు

  • @easycookingwithpadma8930
    @easycookingwithpadma8930 4 หลายเดือนก่อน +5

    Yes vunnaru enka gurthullo vundipoyaru daily gurthucheysukuntu brathukuthunnaru

  • @rbchowdri6768
    @rbchowdri6768 2 ปีที่แล้ว +31

    ఇది మన భారత సప్రదాం

  • @balakrishna5151
    @balakrishna5151 7 หลายเดือนก่อน +9

    నాకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది

  • @nazarkhan6303
    @nazarkhan6303 ปีที่แล้ว +4

    ఈ లాంటి నిజమైన ప్రేమ్ లు లేవు

  • @shankarmahi4894
    @shankarmahi4894 ปีที่แล้ว +12

    ఇప్పుడు ప్రేమలు కాదు టైమ్ పాస్ అంటారు

  • @sirigirinagaraju9033
    @sirigirinagaraju9033 2 ปีที่แล้ว +183

    ఇప్పట్లో ఇలాంటి ప్రేమలు కనబడవు....

    • @i.laikeblack..3360
      @i.laikeblack..3360 2 ปีที่แล้ว +8

      Yes ఇప్పుడు open clath...

    • @sheik.shafiya9992
      @sheik.shafiya9992 2 ปีที่แล้ว +4

      True

    • @purushotham64
      @purushotham64 2 ปีที่แล้ว +4

      Anta money ne bro’s .. nothing else is game changer in Love

    • @tmramakrishna2219
      @tmramakrishna2219 2 ปีที่แล้ว +5

      Naku Dorikindi, I love you to my wife from last 7years

    • @balarajupv1856
      @balarajupv1856 2 ปีที่แล้ว +3

      Unnaiii ...Na story

  • @nageshgollaboina5763
    @nageshgollaboina5763 ปีที่แล้ว +7

    ప్రేమానురాగాలు కలపోసిన కథ...👍👍👍👌👌👌👌.

  • @yendachittiyya3402
    @yendachittiyya3402 หลายเดือนก่อน +1

    ప్రేమ అంత మాధురిమో ప్రియా రాలు అంతకఠినము

  • @erasaiahc6696
    @erasaiahc6696 ปีที่แล้ว +15

    ఇప్పట్లో ఇలాంటి ప్రేమలో కనబడట్లేదు

  • @kanaiahthota7548
    @kanaiahthota7548 ปีที่แล้ว +4

    దాసరి నారాయణ గారి డైరెక్టర్ గా సూపర్ హిట్ సినిమా

  • @user-nr2mt8wl7t
    @user-nr2mt8wl7t 5 หลายเดือนก่อน +4

    Sobanbabu is one of the best tragedy romantic actor

  • @maiimmanuel8965
    @maiimmanuel8965 ปีที่แล้ว +13

    ఇప్పుడు కూడా ఇలాంటి ప్రేమలు ఉన్నాయి

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 4 หลายเดือนก่อน +6

    నిజమైన ప్రేమకు అంతం లేదు.. It's not end

  • @sarathatluri9026
    @sarathatluri9026 ปีที่แล้ว +7

    ఇప్పుడు ప్రేమలు లేవు

  • @pardhasaradhitamirchi2776
    @pardhasaradhitamirchi2776 2 ปีที่แล้ว +33

    Same to same
    My life😭

    • @purushotham64
      @purushotham64 2 ปีที่แล้ว +2

      It’s same for me too.. Money game changer .. Life partner changer too

    • @nagendralakki652
      @nagendralakki652 2 ปีที่แล้ว

      Same scene repeat my life

    • @banalarajasekhar1735
      @banalarajasekhar1735 2 ปีที่แล้ว +2

      Im one side true lover,from 2007, but 2018 lo na bangaram marriage chesukundi,kani nenu chachenta varaku tana midha vunna feelings onether girls midha chupinchalenu,antha pichi a ammai ante, kani nannu,na premanu artham chesukoledhu😔

    • @Hanu-kt5bs
      @Hanu-kt5bs 6 หลายเดือนก่อน

      ​​@@banalarajasekhar1735మరిచి పోదమనుకున్నాకాని పూర్తిగా మరచి పోలేరు

  • @vijayalaxmitalks257
    @vijayalaxmitalks257 2 ปีที่แล้ว +21

    Real love never ends

  • @erasaiahc6696
    @erasaiahc6696 ปีที่แล้ว +4

    సూపర్ లవ్ స్టోరీ

  • @malhotranagapur7948
    @malhotranagapur7948 5 หลายเดือนก่อน +2

    Pure love never dies what a great seen hats up to Dasari garu

  • @manithaanu6320
    @manithaanu6320 2 ปีที่แล้ว +8

    Eppati praemalu mosam unde prema ledu 😭😭😭 elanty premikulunte anta manchi life untundo 🙏🙏🙏

  • @laxman7323
    @laxman7323 2 ปีที่แล้ว +16

    న లాత మనకు మిగిలిoది దూరమే కదా

  • @satyanarayanagajji2679
    @satyanarayanagajji2679 5 หลายเดือนก่อน +2

    ప్రేమ అనేది ఓ వరం

  • @atchyuthrao2431
    @atchyuthrao2431 2 ปีที่แล้ว +6

    Bayya ha back ground music vinte naku teliyani feeling vastundi old memories

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 2 ปีที่แล้ว +44

    పెళ్లి అయిపోయిన తర్వాత ఇలాంటి మాటలు చెప్పే వారిని దూరం పెట్టాలి లేకుంటే ఇలాగే అయిపోతాయి సంసారం లు

    • @TravelWitraja
      @TravelWitraja 2 ปีที่แล้ว

      💞

    • @deepu55536
      @deepu55536 2 ปีที่แล้ว

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ranireddy7274
      @ranireddy7274 2 ปีที่แล้ว +1

      Ssss ur married haa sir

    • @mallim5923
      @mallim5923 2 ปีที่แล้ว

      @@ranireddy7274 miku marriage kaledha???

    • @mallim5923
      @mallim5923 2 ปีที่แล้ว +2

      @@ranireddy7274 ఒక వేళ అయితే మీ లవర్ తోనేనా లేక వేరేవాల్లని chesukunnara .... Madam

  • @raviinjeti3344
    @raviinjeti3344 5 หลายเดือนก่อน +2

    మానవ జీవితం లో ఒక్క దశ ప్రేమ మొదలు అవుతుంది అది చాలా విలువ అయినా గొప్ప మధురం అనుభూతులు తో ఉంటుంది కొన్ని మధ్యలో ఆగుపోతాయి కొన్నిసక్సెస్ అవుతాయి కొన్ని స్వీట్ మెమోరీస్ ఉంటాయీ

  • @SVL.Tejasri
    @SVL.Tejasri 2 ปีที่แล้ว +12

    Reel life ney kaadu real lifenlo kuda ramaprabha, garu jayaprada garu both r sad situation s faced.

  • @user-li8dk7xt9z
    @user-li8dk7xt9z 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love you jaya prada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sujathagundala3061
    @sujathagundala3061 13 วันที่ผ่านมา

    Old is gold 👌👌👌👌🙏

  • @anandamarketingpvs4178
    @anandamarketingpvs4178 2 ปีที่แล้ว +15

    Soggadu shobhan babu garu action super

    • @IKiran_777
      @IKiran_777 2 ปีที่แล้ว

      Movie name plz

  • @user-nr2mt8wl7t
    @user-nr2mt8wl7t 5 หลายเดือนก่อน +1

    Sobanbabu is one of the best tragedy role king

  • @EshwarDevarakonda
    @EshwarDevarakonda ปีที่แล้ว +3

    సూపర్ సినిమా 👌

  • @chanbasha8827
    @chanbasha8827 2 ปีที่แล้ว +8

    Hat's off to Rama Prabha Madam 🌹🌹🌹🙏🙏 and Jaya Prada madam also 🌹🌹🌹

  • @mohanyavarna8663
    @mohanyavarna8663 2 ปีที่แล้ว +21

    అప్పట్లో ఈయనను అందగాడు అని కృష్ణని బెండుగాడు అని అనేవారు నిజమేనా బాబాయ్.

    • @kvb9211
      @kvb9211 2 ปีที่แล้ว +1

      Yes really

    • @ambatiseshukumari8956
      @ambatiseshukumari8956 ปีที่แล้ว +4

      Bandu appa rao ane vallu😂😂😂😂

    • @sanjeevipurri679
      @sanjeevipurri679 ปีที่แล้ว +1

      😂😂😂😂😂

    • @chsrinivas646
      @chsrinivas646 6 หลายเดือนก่อน

      సోబాన్నాబు
      నీ చపాతి గాడు అనేవారు

    • @mohanyavarna8663
      @mohanyavarna8663 6 หลายเดือนก่อน

      ​​@@chsrinivas646అలా అయితే మీరు మాడిపోయిన మసాలా దోశ?😅😅😅😅😅

  • @q.mhabeebuddin2879
    @q.mhabeebuddin2879 3 หลายเดือนก่อน +1

    Shobhan babu garu na abhimana natudu na Chinna tanamlu

  • @anjaneyulukolipakaknr.3740
    @anjaneyulukolipakaknr.3740 5 หลายเดือนก่อน

    My favourite heroine JAYAPRADHA.

  • @king.4445
    @king.4445 2 ปีที่แล้ว +4

    Elanti premalu gurthukurao
    👍

  • @kamalakamere4168
    @kamalakamere4168 2 ปีที่แล้ว +6

    Swayamvaram super movie 👌👌👌👌shoban babu Dasari n jayaprada super acting 👌👌👌👌🙏🙏🙏🙏

  • @ramanam5777
    @ramanam5777 2 ปีที่แล้ว +3

    స్వయంవరం మూవీ

  • @richard.addison
    @richard.addison ปีที่แล้ว +11

    Jayaprada is one classic beauty. One can lose one's self looking at her beauty.

  • @CH--SatyaNarasimha
    @CH--SatyaNarasimha 2 ปีที่แล้ว +5

    Rama prabha garu meku saluite

  • @thedonseenu1
    @thedonseenu1 4 หลายเดือนก่อน +1

    So super love is great

  • @ravivaralaxmitruewords4153
    @ravivaralaxmitruewords4153 2 ปีที่แล้ว +5

    Same to same my life 😭😭

  • @blueplanet36
    @blueplanet36 ปีที่แล้ว +2

    GREAT STORY.
    VALUES ONCE UPON A TIME , HAVE HAD , SIMILAR PERSPECTIVE.

  • @anilpdsanil8367
    @anilpdsanil8367 ปีที่แล้ว +3

    ఈవిధమైన ప్రేమలిప్పుడు కూడా కలవు.

  • @damodarsingireddi9817
    @damodarsingireddi9817 ปีที่แล้ว +8

    Same నా జీవితం లో కూడా ఇలానే జరిగింది...ఆ మచ్చ నా జీవితంలోఅలానే ఉంది... ఇప్పటికీ నేను వివాహం చేసుకోలేదు..

    • @user-bf9qd6ej6f
      @user-bf9qd6ej6f 8 หลายเดือนก่อน

      😢😢😢😢😢

    • @varikutisridevi6432
      @varikutisridevi6432 6 หลายเดือนก่อน +1

      మీ లవ్ కోసం నీ ఫ్యామిలీ మెంబెర్స్ ని బాధ పెట్టడం కరెక్ట్ కదండి

    • @sushaniheee843
      @sushaniheee843 4 หลายเดือนก่อน

      Ayyayyoo😢😢

    • @amarbollepogu5061
      @amarbollepogu5061 2 หลายเดือนก่อน

      Great andi 👍 great

    • @sujathamuggurala9451
      @sujathamuggurala9451 หลายเดือนก่อน

      ఇప్పుడైనా chesukondi plz

  • @jafferalinawaz7274
    @jafferalinawaz7274 2 ปีที่แล้ว +18

    What a presentation lovely shoban you are a wonderful of the Industry

  • @boyamohan3126
    @boyamohan3126 2 ปีที่แล้ว +11

    This feeling didn't last for a month after watching this movie

  • @sudharshanrao5903
    @sudharshanrao5903 6 หลายเดือนก่อน +2

    మా ఊళ్ళో ఇటువంటి కేసులు డజన్ ఉన్నవి...😂😂

  • @chippasrinivas2479
    @chippasrinivas2479 2 ปีที่แล้ว +2

    Super movie chala bagaundi

  • @rayidurgesh6772
    @rayidurgesh6772 2 ปีที่แล้ว +3

    Super love story

  • @vijay-kr9lw
    @vijay-kr9lw 2 ปีที่แล้ว +3

    Background music excellent

  • @mohammedsaleem2200
    @mohammedsaleem2200 ปีที่แล้ว +1

    Svayam varam moovie super hit those days.

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 2 ปีที่แล้ว +12

    Dasari garu bagaa chesaru
    Elanti directors
    Enka kanapadaru
    Endukantey
    Atanu chanipooyadu
    Badagaa anipenchendey

    • @shivanididis1400
      @shivanididis1400 2 ปีที่แล้ว

      తొందరలో మళ్ళీ జన్మించిన దాసరి గారు ని మనం చూస్తాం. ఇదే సృష్టి

    • @madinindia7997
      @madinindia7997 2 ปีที่แล้ว

      శిఖరం... దాసరిగారు....

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara ปีที่แล้ว +1

    Super good 👍👍👍

  • @jaganmohanjsp9167
    @jaganmohanjsp9167 2 ปีที่แล้ว +5

    Life lo kodariki eppatiki Amavasya sontam alatollalo nenu kudaa

  • @bagyalakshmi4232
    @bagyalakshmi4232 2 ปีที่แล้ว +9

    Jayapradha beautiful

  • @krishnakvs4598
    @krishnakvs4598 5 หลายเดือนก่อน

    ప్రేమ అంటెనే నటన 😂😂😂😂😂

  • @rajamohan74
    @rajamohan74 ปีที่แล้ว +1

    Excellant Dasari &soban,Jayapreda

  • @dileepkumargaming6197
    @dileepkumargaming6197 2 ปีที่แล้ว +8

    Ituvanti movies dasarigatika sontham. Hatshop

  • @venkateswararaoa791
    @venkateswararaoa791 11 หลายเดือนก่อน

    Jayaprada action super

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 7 หลายเดือนก่อน

    Super brother

  • @sutharivinnu6782
    @sutharivinnu6782 2 ปีที่แล้ว +2

    Na prema elana aite bagundu🙏

  • @nayabrasoolsk6745
    @nayabrasoolsk6745 2 ปีที่แล้ว +4

    Good

  • @ambatijayababu7202
    @ambatijayababu7202 8 หลายเดือนก่อน

    Excellent movie by Dadari. Narayana Rao garu

  • @tatapudisatyanarayana1075
    @tatapudisatyanarayana1075 2 ปีที่แล้ว +1

    Super

  • @ravikrishna7467
    @ravikrishna7467 2 หลายเดือนก่อน

    Sooo good

  • @bharathiannapureddy5656
    @bharathiannapureddy5656 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 3:43

  • @arooruravi6707
    @arooruravi6707 2 ปีที่แล้ว +3

    Good love stori

  • @kalyanyadav7348
    @kalyanyadav7348 5 หลายเดือนก่อน

    Full enjoy every moment 🍷🥃

  • @gogogog9112
    @gogogog9112 3 หลายเดือนก่อน

    Life should be simple...then it will be happy...

  • @venkys4267
    @venkys4267 2 ปีที่แล้ว +16

    Excellent seane

    • @prakashpsai7630
      @prakashpsai7630 2 ปีที่แล้ว +1

      Elanti manasika bada evvariki ravaddu

  • @janardhanamtandalam6924
    @janardhanamtandalam6924 2 ปีที่แล้ว +2

    Excellent

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf หลายเดือนก่อน

    👌👌👌

  • @hiteshvlogs4111
    @hiteshvlogs4111 2 ปีที่แล้ว +2

    Adiripoye dialouges super

  • @kmabashamabasha649
    @kmabashamabasha649 ปีที่แล้ว

    Supar ❤exlent

  • @virtuouslife4923
    @virtuouslife4923 2 ปีที่แล้ว +2

    Very bearable

  • @sivamanijakkula8587
    @sivamanijakkula8587 ปีที่แล้ว +1

    Radhika❤❤sivamani 46

  • @venkateswararaosathanapall2062
    @venkateswararaosathanapall2062 ปีที่แล้ว

    ప్రేమను ప్రేమగాచూడాలి

  • @user-qv7go9zj5z
    @user-qv7go9zj5z ปีที่แล้ว +1

    I love Lalita ❤❤❤❤

  • @Hanu-kt5bs
    @Hanu-kt5bs 6 หลายเดือนก่อน

    నా ప్రేమ విఫలం అయింది

  • @user-qk6by8nq6j
    @user-qk6by8nq6j 2 หลายเดือนก่อน

    No body replace the Dasari sir

  • @BavisettySatyanarayana
    @BavisettySatyanarayana 7 หลายเดือนก่อน

    సలా బాగుండి సినిమా

  • @kadampraveen7532
    @kadampraveen7532 2 ปีที่แล้ว +1

    missu Dasari garu

  • @Tara-jt8yk
    @Tara-jt8yk 7 วันที่ผ่านมา

    Which movie is this pls ?

  • @shaikahamedbasha9362
    @shaikahamedbasha9362 2 ปีที่แล้ว +2

    That is a time every minet golden chance use carefully every one Sam time