Buy Back తో మహిళ కోరమీను సాగు | Murrel Fish Farming | Korameenu Culture | AgriTech Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 101

  • @mdkhadeer2291
    @mdkhadeer2291 ปีที่แล้ว +2

    Nawaz bhai great farmer

  • @vijaydonthulwar9982
    @vijaydonthulwar9982 2 ปีที่แล้ว +19

    Hai sir.అందరూ నవాజ్ గారి దగ్గర సీడ్ తీసుకున్నామని చెపుతున్నారు.మరి తన దగ్గర ఉన్నట్టు వంటి Hechery గురుంచి తన గురుంచి వీడియో చేయండి.

  • @monditokavinodkumar1186
    @monditokavinodkumar1186 2 ปีที่แล้ว +4

    U r very inspirational to others,but be careful &All the best sister.

  • @KRK6110
    @KRK6110 2 ปีที่แล้ว +4

    Mee videos chala baguntai bro

  • @BangaloreYoutube
    @BangaloreYoutube 2 ปีที่แล้ว +6

    She’s so proud of her fish ☝️👌🏼

  • @sreetulasi721
    @sreetulasi721 2 ปีที่แล้ว +1

    గ్రేట్ మేడం

  • @nagarajunerella8755
    @nagarajunerella8755 ปีที่แล้ว +1

    Good explanation sister , all the best u will success u have lot confidence 👏

  • @toramgangadharrao2326
    @toramgangadharrao2326 2 ปีที่แล้ว +4

    Super raa thalli

  • @మణిగిళ్లరమేష్
    @మణిగిళ్లరమేష్ 2 ปีที่แล้ว +2

    నావజ్ అన్నగారు గ్రేట్ 🐟🐟🐟🐟🐟🐟

  • @sridharnalike6420
    @sridharnalike6420 2 ปีที่แล้ว +3

    ఊరుకో అక్క మూసి‌‌ నీళ్లకు చేప పెరుగదా... మీ‌ప్రక క్రీం లో లక్ష్మాపురం ..మూసి‌నీళ్లతోనే సాగు చేస్తున్నారూ...మీ ప్రక్కనే...

  • @sureshvelijala8319
    @sureshvelijala8319 ปีที่แล้ว +4

    కొర్రమీను లో చాలా లాస్లు వున్నాయ్ దయచేసి ఎవరు కల్చర్ చేయవద్దు అస్సలు మార్కెట్ కూడా లేదు యూట్యూబ్ ని అస్సలు నమోదు

  • @MrChinna4
    @MrChinna4 2 ปีที่แล้ว +8

    రాజేశ్వరి గారు కొద్దిగా క్లుప్తంగా
    1. ఏ సైజ్ ఫిష్ వేశారు???
    2.ఎన్ని రోజుల్లో ఎంత బరువు వచ్చింది ???
    3. ఎంత FCR వచ్చింది???
    4. ఎంత లాభం మరియు నష్టం వచ్చింది??
    5. ఒక సంవచర కాలంలో ఎంత దిగుబడి వచ్చింది??? ఎన్ని సార్లు క్రాప్ తీసారు చెప్పగలరా???
    6. ఏ రకం వెరైటీ కొఱ్ఱమీను మీరు ఉపయోగిస్తున్నారు???
    7..మీ యొక్క ఫార్మ్ అడ్రస్ DM చేయగలరు???

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว +1

      మీరు అడిగిన అన్ని వివరాలు వీడియో లో వున్నాయి.
      వీడియో పూర్తిగా చూడండి

    • @MrChinna4
      @MrChinna4 2 ปีที่แล้ว +2

      @@AgriTechTelugu లేవు సార్...

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      @@MrChinna4 video chudandi sir

    • @MrChinna4
      @MrChinna4 2 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu చూసాను అసలు FCR అంటే ఇక్కడ mention చేశారు చేపండి...???

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      @@MrChinna4 fcr ante Naku teliyadu

  • @cheepullanaveenkumar6444
    @cheepullanaveenkumar6444 ปีที่แล้ว +1

    👌 madam

  • @gollaharish8911
    @gollaharish8911 2 ปีที่แล้ว +3

    Brother nee videos baguntayi.... No doubt..... But Lifting time lo detailed ga oka video cheyaledu meeru epativaraku. I am your subscriber moreover I am farmer. Kaneesam oka 2 videos ana lifting gurinchi cheyandi. Apude profit amd losses public ki telusthayi.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      Thank you sir
      Lifting antha ఒక్కసారి జరగడం లేదు
      అందువల్ల చేయలేదు

  • @ravichander5904
    @ravichander5904 2 ปีที่แล้ว +1

    Good medam

  • @sridharnalike6420
    @sridharnalike6420 2 ปีที่แล้ว +4

    ఈమె‌ చేపలు‌ అమ్మెనే‌ లేదు గాని లాభం గురించి చెప్పుతుంది... ఏ‌ఊకో అక్క... నువ్వు మరీ నీ గురించి డబ్బ కొట్టుకుంటున్నావు

  • @manoharsoora5922
    @manoharsoora5922 ปีที่แล้ว +1

    Cheruvulo padina korrameenu pillalu 50grams 100 grams pillalani Bavi lo vesina vatiki food m veyali avi peruguthaya brathukuthaya 5kg pillalani vesanu

  • @raithumithramurrelfarming7395
    @raithumithramurrelfarming7395 2 ปีที่แล้ว +4

    ఫిష్ ఫార్మింగ్ చేస్తే లాస్ వస్తుంది అని. అందరూ సీడ్ బిజినెస్ చేస్తున్నారు.సీడ్ 2 or 3 rp కి తీసుకొచ్చి పాండ్ లో 2 మంత్స్ పెంచి అమ్ముతున్నారు 18-20 రూపీస్ ki

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      రెండు నెలలు పెంచితే ఇరవై రూపాయలు అంటే మంచిదే కదా సార్

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      రెండు నెలలు పెంచితే ఇరవై రూపాయలు అంటే మంచిదే కదా సార్

    • @MNAquaFishHatchery
      @MNAquaFishHatchery 2 ปีที่แล้ว +2

      Ours is hatchery brother.meme.breeding.chestamu.itarula tappu.ni mamida ruddatam.saraindikaadu.

    • @MNAquaFishHatchery
      @MNAquaFishHatchery 2 ปีที่แล้ว +1

      Inko vishayam.mee deggara elanti seed teesukovali ane subject lenappudu 100 percent loss avutaaru.

    • @MNAquaFishHatchery
      @MNAquaFishHatchery 2 ปีที่แล้ว +1

      Ma hatchery visit chesi appudu cheppandi.vere deggara seed tesukuwastunnama leka sontanga breeding chesi utpatti chestunnama ani

  • @iloveindia130
    @iloveindia130 2 ปีที่แล้ว +6

    Navaz seed complete ga disease vastundhi

    • @nbyalamanchili
      @nbyalamanchili 2 ปีที่แล้ว

      Niku penchatam raakapothe dicease vasthundi

    • @iloveindia130
      @iloveindia130 2 ปีที่แล้ว +3

      @@nbyalamanchili pempakam ravadam kadhu Athanu chese breed a problem undhi 🙄

  • @kovvurisureshreddy4932
    @kovvurisureshreddy4932 2 ปีที่แล้ว +2

    1 kg ravalanta 8 months padatundi.. and bends ni evaru konaru... culture loss. i am doing this business form last 2 years.

  • @pradeepthagogineni5764
    @pradeepthagogineni5764 2 ปีที่แล้ว +1

    Lifting video chey bro

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      తెలుసుకుంటాను వివరాలు

  • @raithumithramurrelfarming7395
    @raithumithramurrelfarming7395 2 ปีที่แล้ว +2

    ఫార్మర్ కి 2months సీడ్ పెంచడానికి ఓపిక లేక ఇలా 20 రూపీస్ పెట్టి, సీడ్ అమ్మే వాళ్లను బాగుపెట్టి, రైతు లాస్ అయితుండు.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว +1

      రైతు స్థాయిలో చిన్న పిల్లలు తెచ్చి రెండు నెలలు పెంచడం కస్టమ్ కదా అందుకే 20 రూపాయల సీడ్ తీసుకుంటారు

    • @raithumithramurrelfarming7395
      @raithumithramurrelfarming7395 2 ปีที่แล้ว +2

      But రైతు లాస్ అవడానికి 1st రిసన్ సీడ్ cost

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว +1

      @@raithumithramurrelfarming7395 seed price entha vundali antaru

    • @raithumithramurrelfarming7395
      @raithumithramurrelfarming7395 2 ปีที่แล้ว +1

      10

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      @@raithumithramurrelfarming7395 okka fish ki 10rs adanamga ivvadam valla raithu nastapothunnada.
      1000 seed tesukunte meru cheppina price ki 10000 mathrame kada adanam.

  • @SivaSankar-jr4bd
    @SivaSankar-jr4bd 2 ปีที่แล้ว +2

    Karamenu sagu loss madam.bayata padandi.andariki loss vachindi.evvariki profit raledu

  • @singireddyanjaneyulu8922
    @singireddyanjaneyulu8922 2 ปีที่แล้ว +1

    👍👍👍👍👍

  • @brahmamarroju3253
    @brahmamarroju3253 2 ปีที่แล้ว +1

    Nenu fish farming cheyalanukuntunnanu own land water facility unnnadi but fishfarm loans gurinchi information cheppandi plz

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      మీ దగ్గర ఉన్న అధికారులను కలవండి

  • @NaiduBogineni
    @NaiduBogineni 2 ปีที่แล้ว +3

    చేపల గుంట నుంచి నీళ్లు ఎలా తీసివెయ్యాలి?

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      బయటకు పోవడానికి పైపు పెట్టాలి

    • @NaiduBogineni
      @NaiduBogineni 2 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu But I have natural ponds the ground.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      @@NaiduBogineni మోటార్ పెట్టి బయటకు తీయండి

  • @maheshmandala8611
    @maheshmandala8611 2 ปีที่แล้ว +1

    Pand siz cheppandi bro

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      One acer

    • @maheshmandala8611
      @maheshmandala8611 2 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu 1acer lo yenni pillalu vesukovachu bro

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      @@maheshmandala8611 video lo vunna number ki call cheyandi

  • @raviravi5994
    @raviravi5994 ปีที่แล้ว +1

    🤝🤝👍👍

  • @madhukarreddychityala1038
    @madhukarreddychityala1038 2 ปีที่แล้ว +3

    రాజేశ్వరి గారు...చెప్పేది ఎలా ఉంది అంటే...నాకే నమ్మబుద్ధి కావడం లేదు ఆంటా బరువు చెక్ చేయడం చేపల లెక్కలు వేయడం ప్రతిరోజూ ఎంటి ఇవ్వని..దేవుడా...
    2 నెలలకే 300-400 గ్రాములు అంట...ఒక ఆమె చెప్పినట్టు డిసెంబర్ లోనో లేక జనవరి లొనో హార్వెస్టింగ్ వీడియో తీయండి....ఈవిడ చెప్పేవి సోదో లేక నిజమో అప్పుడు తెలుస్తది....అంటే ఇప్పటి వరకు కొరమెను చేపల పెంపకం చేసిన వాళ్ళు ఎవరు కరెక్ట్ గ చేయలేదు..అనుకుంటా...నాకు తెలిసి

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      300g అయితే వున్నాయి సార్

    • @madhukarreddychityala1038
      @madhukarreddychityala1038 2 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu okay... possible ithe harvest video will see the results

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      @@madhukarreddychityala1038 try chesthanu sir
      కొరమీను సాగు చేసే వారు ఒక్కసారిగా పట్టి అమ్మే పరిస్థితి లేదు.

    • @madhukarreddychityala1038
      @madhukarreddychityala1038 2 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu okay...overall ga ina harvest video cheyandi possible ithe

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      @@madhukarreddychityala1038 ok sir

  • @kovvurisureshreddy4932
    @kovvurisureshreddy4932 2 ปีที่แล้ว +3

    dear all . pls dnt do koramenu culture. it was loss. benfit only for nawaj and feed company.. marketing very difficult. now market 1 kg fish 180 rs. burying by broker.

  • @rajacoolguys143
    @rajacoolguys143 ปีที่แล้ว +1

    Rey...12 Leda 13 నెలలు అయితే గానీ 800 grames కన్న ఎక్కువ వెయిట్ రావు అలాటిది 3 monts కి 300 grames ఎలా ra వస్తాయి...😂😂😂

  • @thiruagritech
    @thiruagritech 2 ปีที่แล้ว +2

    ఏ రకమైన కొర్రమీను ఎంచుకున్నారో చెప్పలేదు..నాటు or వియత్నం.....

  • @gampalal1358
    @gampalal1358 2 ปีที่แล้ว +2

    broiler koramen

  • @prasannafishfarming9131
    @prasannafishfarming9131 2 ปีที่แล้ว +2

    Avi 2moths lo 200 to 300 grams vachindi ante avi pakka Vietnam bro

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      Avunu vietham ea

    • @prasannafishfarming9131
      @prasannafishfarming9131 2 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu bro natu koramenu ke rate dikku ledu memu vese ikkada chastunnam. Ika Vietnam inka kastam bro

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      @@prasannafishfarming9131 ok

  • @sairammudaga8320
    @sairammudaga8320 2 ปีที่แล้ว +2

    3times vesaka sucusess ayithe appudu cheppandi

  • @poshettyg479
    @poshettyg479 2 ปีที่แล้ว +2

    మీకు సీడ్ కాస్ట్ ఎక్కువ రేట్ కు ఇచ్చారంకుంటాను

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 ปีที่แล้ว

      తక్కువ రేటు సీడ్ తీసుకుంటే కేజీ రావడానికి సంవత్సరం పడుతుంది.

  • @raithumithramurrelfarming7395
    @raithumithramurrelfarming7395 2 ปีที่แล้ว +2

    కేజీ కి 50 నంబర్స్ వచ్చే సీడ్ తీసుకొచ్చి వేస్తే motality total batche మీద 5% కూడా ఉండదు.

  • @lingalpradeep5912
    @lingalpradeep5912 ปีที่แล้ว +1

    Madam kothaga start chesanu ramnagar
    Buyer number send cheyandi

  • @kovvurisureshreddy4932
    @kovvurisureshreddy4932 2 ปีที่แล้ว +1

    20 rs. baga akkuva.

  • @raithumithramurrelfarming7395
    @raithumithramurrelfarming7395 2 ปีที่แล้ว +4

    అమ్ముకున్నాక చెప్పండి లాభం అని.