Heatwave : Punjab లో డ్యామ్ ఎండిపోయి దాహం తీరక చనిపోతున్న జంతువులు.. అప్పుడు వీరు ఏం చేశారంటే..
ฝัง
- เผยแพร่เมื่อ 19 มิ.ย. 2024
- ఉత్తర భారత్లో తీవ్రమైన వేడి, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మూగజీవులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. పంజాబ్లోని ప్రెచ్ డ్యామ్ పూర్తిగా ఎండిపోయింది. ఆ నీటిపైనే ఆధారపడిన మూగజీవులు దాహం తీరక చనిపోతున్నాయి. అది చూసిన ఈ యువకులు ఏం చేశారంటే..
షూట్: మయాంక్ మోంగియా
ఎడిట్: గురుకీరత్పాల్ సింగ్
#heatwaves #water #temperature #india #wildlife #perch #punjab
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్లో చేరండి.
whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
కుర్రాళ్ళు, భావి భారత నిర్మాతలు. అభినందనలు,ధన్యవాదాలు.
వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్న మీకు వందనాలు🙏🙏
😊Pò
మీరు మనుషుల్లో దేవుళ్ళు..!🙏🙏🙏
నోరు తెరచి సహాయం అడగలేని ప్రాణుల కోసం శ్రమిస్తున్న మీ చేతులు నిజంగా అభయ హస్తలు
55 % డీగ్రీ స్ ఎండ తీవ్రత 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
This type of youth needed in this country 😢🎉🎉
మీకు వందనాలు 🙏🙏ఆ దేవుడు అశీసులు ఉంటాయి 🙏🙏🙏❤️❤️
మీరు చేస్తున్న పని అద్భుతం కానీ ఈ పరిస్తితి ఎందుకు వచ్చింది అనే విషయం గురించి ఆలోచించడం మంచిది.మనిషి ఎప్పుడైతే ప్రకృతిని తన స్వార్థం కోసం నాశనం చేశాడో అప్పుడే మానవ మనుగడ మాత్రమే కాదు.ప్రక్రృతిలోని జీవరాశులు పతనం మొదలైంది.
మానవుడు స్వార్థంతో తను కూర్చున్న కొమ్మను తానే నరుకు కుంటున్నాడు ప్రకృతిని అడ్డగోలుగా ఖరాబు చేస్తున్నారు
యువతకు ధన్యవాదాలు.జై యువత జై జై జై
First Stop Cultivating paddy
Please Cultivate Millets such as Jowar,Finger millet etc
Which use Less water for food production and which are having more nutrients than rice
Punjab means Five rivers
But what is the situation now please think of it
Thank you
ikkada bavulu tavvi.. motors veistae baguntundi..
Government twaraga save trees ,save water chattalu strict ga paatinchaka pothey ee situation prajalaki vachhindi mundu rojullo...varshalu padinappudu water ni save chesetattu govt charyalu chepattali
God will blessed blessed blessed that young men . May God bless you
మూలం తెలుసుకోవాలి మన కళ్ళ ఎదుట అనుపడుతుంది కాబట్టీ. మానవత్యం తో చేసే ప్రయత్నం ఎదో చేస్తున్నా కాని మనం చూడలేని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అక్కడదాటి ని ఎవరు కాపాడతారు అంతటికి సర్వరోగ నివారిణి పర్యావరణ పరిరక్షణ మాత్రమే జఠిల అన్ని సమస్యలకు ఒకే ఒక్కసరళమైన పరిష్కారం పర్యావరణ పరిరక్షణ మాత్రమే ఏ జోన్ బాగుండాలన్నా ఓ జోన్ బాగుండాలి
Great job ❤
Good human beings good job🙏
Good service god bless🙏🙏🙏
Nijamaina Manushulu Meru Great 😃👍🏻
They are doing good job God bless them all who r are rendering their services to the animals and birds satisfying their thirsty
Nature bless you ..all..keep it up
Great work great humanity
Environment damage reaches from Humans to animals etc.,
❤🎉❤,SUPER SIR JEETHE RAHO
Good work guy's
God bless you all abundantly
Very good job🙏
Very good brother
Good job ❤❤❤❤❤❤
🎉🎉🎉🎉very good
Very very good👍👍👍👍 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏
Hats off Brothers❤❤❤very Good
God bless you all who are involved in this good work
We ar facing problem with neighbors one family leaving our village due to neighbors feeding animals is every one responsibility jaihind
Good god bless allof you,,
North India population chala yekkuva intha mandhiki water andhalante chala kastam resources limitlo vuntai manam perigamani avi double peragavu
Very good
Iam also doing my self it is divine thing
You all are real gods
Good. Friends
So sad..😢
Good 😊
❤❤❤
❤❤❤❤❤❤
Matallo Cheppalenu
🙏🙏🙏
Very very SAD
Yilantivi chustunte nak anpistadi manavathvam Inka manusullo bathike undani
❤❤🙏🙏🙏
Sustainable development please 😢
Manushula Janabha Undavalsina Daanikante 5 retlu unnappudu mundu pashuvulu chanipotaayi , tarvata manushulu.
Somalia laagaa. Chustu undandi Adhika Janabha Enta bhayankaramainado telustundi
Where is leaders.
Veellaki ivvale ..
Nelaki .. Kaneesa Bharee vetanam
ఒక బోర్ వేసి సోలార్ లేక విద్యుత్ తో రన్ చేస్తే.. చాలు..
😢😢😢🙏🙏🙏🙏
Plant trees 🌳
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
What are doing govt of india?
❤🙏🙏🙏🙏🐄🐄
🌳🌳🌳🌍🌍🌧🌧🙏🏻🙏🏻
Where is chemilian BODI
Vote vesi valaki vadanam
❤️🩹❤️🩹🫂