🙏 భగవంతుడు కేవలం శరీరమును మాత్రమే సృజింపడు. దానితో పాటు ఒక మనస్సును కూడా ఇస్తాడు. ఈ మనస్సు ఉందే, అది తోకలేని కోతి. ఈ మనస్సు ఎప్పుడూ సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. ఇందులో స్పందన వేరు, కదలిక వేరు, కార్యము వేరు. ఉదా: ఒక బావిలో కానీ, ఒక కొలనులో కానీ, నీరు చాలా ప్రశాంతముగా ఎలాంటి స్పందన, కదలిక లేకుండా ఉంటాయి. అందులో మనము ఒక రాయి వేస్తే, ఆ రాయి వెళ్ళి నీళ్ళ పై పడినపుడు, ఆ నీళ్ళలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల వలన స్పందన కలుగుతుంధి. ఆ స్పందన వలన సంకల్పము జరుగుతుంది. ఎప్పుడూ సంకల్పము జరిగిందో అది కార్యరూపము దాల్చుతుంది. కార్యమైతుంది. మనసు నిజంగా చిన్నపిల్లవాడు లాంటిది. పిల్లవాడికి, నీటికి-మూత్రమునకు తేడా తెలియదు. అన్నానికి-మలమునకు తేడా తెలియదు. అగ్గికి-చల్లదనమునకు తేడా తెలియదు. మనస్సు కూడా అంతే. సంకల్పము-పట్టుకోవడం వికల్పము-విడిచిపెట్టడం మనస్సు-చిన్నపిల్లవాడు బుద్ధి-అమ్మ ఉదా:- చిన్న బిడ్డ తెలియకుండా మట్టిలేదా, మలము తింటుంటాడు. అప్పుడు అమ్మ చూచి బిడ్డను ఒక దెబ్బ కొట్టి దూరంగా తీసుకెళ్ళి, బిడ్డ చేతులు కాళ్ళు శరీరం అంతా శుభ్రంగా కడిగి, ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చోబెట్టి, తర్వాత బిడ్డ ఉన్నచోట శుభ్రం చేసి తర్వాత వస్తుంది. ఔనా? ఆలోచించండి? ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆ బిడ్డను మరలా మట్టిగాని మలము తినాలని అనిపించినా దొంగతనంగా తింటాడు ఔనా? ఎందుకు? అమ్మ చూస్తే కొడుతుంది అని. బుద్ధిమంతుడైతే ఇక దానిని ముట్టుకోడు. దాని జోలికి వెళ్ళడు.ఔనా? కాదా? కాబట్టి బుద్ధి (అమ్మ) ఎప్పుడూ మనసు(బిడ్డ) పట్ల సర్వావస్తల యందు జాగృతమై బలంగా ఉండి మనస్సును (బిడ్డను) గమనిస్తూ ఉండాలి. లేదంటే మనస్సును అలా వదిలేస్తే బిడ్డ తినకూడని వన్నీ తిని అనారోగ్యం పాలై చివరకు బిడ్డ దక్కకుండా పోతుంది. ఔనా ఆలోచించండి. కాబట్టి బుద్ధి బాగా పనిచేస్తే మనస్సు సంస్కరింపబడుతుంది. ఆ మనసు సంస్కరింపబడితే మనసు బుద్ధి రెండూ కలసి మంచి పనులు చేస్తాయి. అందుకే ఒక కవిగారన్నారు. “గొరుగుచుందురు జుత్తు కొన్నివందల సార్లు దాని పాపమేమె కానరాదు అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు” చూశారా మనసు పరిస్థితి. మనసు ముందుకెళ్ళడానికి సాధన అవసరంలేదు. ముందుకు అంటే అనవసర ఆలోచనలకు అరిషడ్వర్గావలంబనకు సాధన సహాయము ఆసరా అవసరం లేదు. ఉదా:- చిన్న బిడ్డను ఏదైనా అడిగితే “ఆ ఇది నాది” అంటాడు. ఎవరునేర్పారు. అలాగే మనస్సును వెనుకకు సత్యశోధనకు లాగడానికి సాధన కావలయును. హంస అంటే నీటిని, పాలను వేరు చేయగలదు. అవునా?ఎవరైనా హంసను చూచిన దాఖలాలు, చూచినట్లు సాక్ష్యం ఉందా? లేదు. అందుకే పరమహంస అంటే పరమాత్మను,జగత్తును విడకొట్టి సత్యాసత్యములను తెలియజేయునది. ఇది గ్రహిస్తే మనము ఏమిటో, మనకు మన పరిస్థితి తెలుస్తుంది. పూజ ఎందుకో భక్తి ఎందుకో మనకే అర్థమవుతుంది. మనము ఏమి చేయాలి అనే విషయం మనకే తెలుస్తుంది.
This song lets us know what it means to be human. Gives so much of peace and so much of inclusiveness and the recluse at the same time. Thanks for uploading such a beautiful rendition!!
భవబంధంపై వైరాగ్యాన్ని కల్గించి భగవత్ తత్వ మార్గాన్ని చూపేదే "మానస బోధ"...💗🙏✨ For more Spiritual depth: th-cam.com/play/PLZiln6nD5knEO1B2rkfayugus0nvPiIqj.html&si=chMSqdfzn4nPQu6K
This is wrg thinking, when person matured enough ( spiritual manner) he handle any situation. Mind ki wrong input valna we r unable to the facts of life
Devudu manaku prasadinchi na .....manchi guruvu elanti guruvu ni manamu sevinchali vari padalaku padabi vandanamulu 🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷🌼🙏🙏🙏🙏🙏🌷🙏🌷🌼🌷🙏🌷🌼🌷🙏🌷🌼🌷🙏🌷🌷🙏🌼🙏🌷🌼🌷
Guruvu Harika shatakoti padabhi Vandana like🙏🙏🙏🙏🙏🙏
గురూజీ ఆత్మ జ్ఞానము అధ్బుత్తం అధ్బుత్తం .
Bhagavadgeeta gurinchi sri swami vaari pravachanam adbutam guruvu gaariki paadaabhi vandanam maanasa bhoda chala baagundi
Seamygigaru chala baga vundi manasabodha again and again I want to hear and iwill implant them in my life thanks guruvu garu
🙏
భగవంతుడు కేవలం శరీరమును మాత్రమే సృజింపడు. దానితో పాటు ఒక మనస్సును కూడా ఇస్తాడు. ఈ మనస్సు ఉందే, అది తోకలేని కోతి. ఈ మనస్సు ఎప్పుడూ సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. ఇందులో స్పందన వేరు, కదలిక వేరు, కార్యము వేరు.
ఉదా: ఒక బావిలో కానీ, ఒక కొలనులో కానీ, నీరు చాలా ప్రశాంతముగా ఎలాంటి స్పందన, కదలిక లేకుండా ఉంటాయి. అందులో మనము ఒక రాయి వేస్తే, ఆ రాయి వెళ్ళి నీళ్ళ పై పడినపుడు, ఆ నీళ్ళలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల వలన స్పందన కలుగుతుంధి. ఆ స్పందన వలన సంకల్పము జరుగుతుంది. ఎప్పుడూ సంకల్పము జరిగిందో అది కార్యరూపము దాల్చుతుంది. కార్యమైతుంది.
మనసు నిజంగా చిన్నపిల్లవాడు లాంటిది. పిల్లవాడికి, నీటికి-మూత్రమునకు తేడా తెలియదు. అన్నానికి-మలమునకు తేడా తెలియదు. అగ్గికి-చల్లదనమునకు తేడా తెలియదు. మనస్సు కూడా అంతే.
సంకల్పము-పట్టుకోవడం
వికల్పము-విడిచిపెట్టడం
మనస్సు-చిన్నపిల్లవాడు
బుద్ధి-అమ్మ
ఉదా:- చిన్న బిడ్డ తెలియకుండా మట్టిలేదా, మలము తింటుంటాడు. అప్పుడు అమ్మ చూచి బిడ్డను ఒక దెబ్బ కొట్టి దూరంగా తీసుకెళ్ళి, బిడ్డ చేతులు కాళ్ళు శరీరం అంతా శుభ్రంగా కడిగి, ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చోబెట్టి, తర్వాత బిడ్డ ఉన్నచోట శుభ్రం చేసి తర్వాత వస్తుంది. ఔనా? ఆలోచించండి? ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆ బిడ్డను మరలా మట్టిగాని మలము తినాలని అనిపించినా దొంగతనంగా తింటాడు ఔనా? ఎందుకు? అమ్మ చూస్తే కొడుతుంది అని. బుద్ధిమంతుడైతే ఇక దానిని ముట్టుకోడు. దాని జోలికి వెళ్ళడు.ఔనా? కాదా? కాబట్టి బుద్ధి (అమ్మ) ఎప్పుడూ మనసు(బిడ్డ) పట్ల సర్వావస్తల యందు జాగృతమై బలంగా ఉండి మనస్సును (బిడ్డను) గమనిస్తూ ఉండాలి. లేదంటే మనస్సును అలా వదిలేస్తే బిడ్డ తినకూడని వన్నీ తిని అనారోగ్యం పాలై చివరకు బిడ్డ దక్కకుండా పోతుంది. ఔనా ఆలోచించండి.
కాబట్టి బుద్ధి బాగా పనిచేస్తే మనస్సు సంస్కరింపబడుతుంది. ఆ మనసు సంస్కరింపబడితే మనసు బుద్ధి రెండూ కలసి మంచి పనులు చేస్తాయి. అందుకే ఒక కవిగారన్నారు.
“గొరుగుచుందురు జుత్తు కొన్నివందల సార్లు
దాని పాపమేమె కానరాదు
అఖిల పాపములకు నిలయమైన
మనసు గొరగడేమి మానవుండు”
చూశారా మనసు పరిస్థితి.
మనసు ముందుకెళ్ళడానికి సాధన అవసరంలేదు. ముందుకు అంటే అనవసర ఆలోచనలకు అరిషడ్వర్గావలంబనకు సాధన సహాయము ఆసరా అవసరం లేదు.
ఉదా:- చిన్న బిడ్డను ఏదైనా అడిగితే “ఆ ఇది నాది” అంటాడు. ఎవరునేర్పారు. అలాగే మనస్సును వెనుకకు సత్యశోధనకు లాగడానికి సాధన కావలయును. హంస అంటే నీటిని, పాలను వేరు చేయగలదు. అవునా?ఎవరైనా హంసను చూచిన దాఖలాలు, చూచినట్లు సాక్ష్యం ఉందా? లేదు. అందుకే పరమహంస అంటే పరమాత్మను,జగత్తును విడకొట్టి సత్యాసత్యములను తెలియజేయునది. ఇది గ్రహిస్తే మనము ఏమిటో, మనకు మన పరిస్థితి తెలుస్తుంది. పూజ ఎందుకో భక్తి ఎందుకో మనకే అర్థమవుతుంది. మనము ఏమి చేయాలి అనే విషయం మనకే తెలుస్తుంది.
Super
గురూజీ విద్యా ప్రకాసనందగిరిస్వాములు వారు చెప్పిన మనసా భోద అద్భుతం ఇందుకు నాయొక్క మనసా నమస్కారం
ఓమ్ ప్రతిరోజు గీతామకరంద సందేశాల WhatsApp link..
008 new గీతామకరందము
chat.whatsapp.com/HrrnXlMrJL3AXhCFxJF6zv
-బ్రహ్మచారి విజయానంద, శ్రీశుకబ్రహ్మ ఆశ్రమం 8019410034
www.srisukabrahmashram.org/p/books-to-buy.html
T rd fT t y r vx
Prakashananda Giri Swamy pravachana Sundar pravachan
T rd fT t y r
@@SWAMIVIDYAPRAKASHANANDAMAHARAJ thanks for sharing whatsapp link.
@@SWAMIVIDYAPRAKASHANANDAMAHARAJ
ठेँँँॉ
ఆహా జీవిత సత్యం మొత్తం ఉంది ఈ వీడియో లో
జై గురుదేవా...
జై గురుదత్తా దేవా
ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యము .ధ్యానమువల్లనే జ్ఞానము.జ్ఞానము వల్లే ముక్తి .
మాంసాహారము పాపాహారము.
Guruvu Gariki 🌷🙏 Prakash Nandangiri ki padabivandanam 🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏 ellanti guruvu Lu 🌼 enkka uvunaru kondaru
శ్రీ గురుభ్యోనమః !
ఆత్మతత్వము తెలుసుకొనుటకు వయస్సుతో సంబంధముందని భావిస్తున్నారు కొందరు..కాని దైవస్మరణ,గురుపాదసేవ బాల్యములో దొరికిన వారు ధన్యులు.
👍
⁰
Prakash vidyaananda swamijiki sirasu vanchi satakoti pranamamulu🙏🙏🙏
పరమాత్మ అంతటా వ్యపించివున్నాడు అందరిలో ఆయనే వున్నాడు అంతటా వున్నా ఆత్మ ఒక్కటే 🙏🙏🙏🙏
🙏🙏
ఓయిబు oo@@radhakrisnarayala2866 ఆ u
🚩⛺️Devudu manaku👨👩👦 prasadhinchina manchi guruvu 🌼sri vidhya prakash nadha🌷 guruvu gariki padabi👣 vandanamulu Na🌼🏵️🍉🌸🍇🌷🍎🙏 manasulo🌼🙏 Devudu
krishnam vande jagadgurum.chala bagundi.prati okkaru abhyasinchali.jai sri ram.
Amma miru baga padinaru mi voice superrrrrrrrrrrrrrrrrr 🌸🙏 miru life Lang ellantivi cheyandi 🙏🙏🌷🌹 🌼🌹🌹🏵️🌹🌷🌼🙏
This song lets us know what it means to be human. Gives so much of peace and so much of inclusiveness and the recluse at the same time. Thanks for uploading such a beautiful rendition!!
🍎🍇🍉🌹🌸🌼🙏🌷🙏 🙏🙏🙏 guru Deva mi padalaku sirasu vanchi namaskaram 🙏🙏🙏🙏🙏🙏 Prakash Nandangiri Guruji ki estta maina pani akalitho vuna vaniki 👨👦👦 Annam pettandi miku kastalu pothaiy namakamtho cheyandi 🙏 🙏🙏🌷🙏🙏🙏🌷
Kantharao Cindha గురువు భస్కర్ స్వామి కి ధన్యవాదాలు ప్రణులనింటిలో పరమాత్మ వున్నడు అన్న తత్వం మా కన్ను విప్పు చేశారు ధన్యురాలినీ
నాపేరు సుశీల నాకు గురువు భస్కర్ స్వామి బాల్యంబు యావనములో వున్నప్పుడు తత్వం తేలుసుకోఅన్న భవాము నాకు కన్ను విప్పు కావడంమైనది
Svargeeyulu.Ayina.Guvu.Gariki.Paadabi.vandanmulu.Sathyamaina.gyana.Bhodakulu..Shathyameva.jaythe..AUM..santhi.santhi.santhi
హర హర మహాదేవ శంభో శివ శంకర
Atma Bhodha, Very nicely explained in Gana roop
Naa pranam to guruvu gariki ! Atuvanti maha purushini kanna mana bharatha desam chaala goppadi !
జై గురుభ్యోనమః జై గురుదేవ ఈ జగమంతా విష్ణుమయం ఓం నమశ్శివాయ
Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
Omnmonarayana,gurujigarikipadabivandanalu
సూపర్ సాంగ్ 100%కరెక్ట్
దైవం మే ఇలా సృష్టి అంతా నిండి ఉంది
vidyaprakashanandagiri miru inka ...maa hrudyalalo brathike unnaru....harihi om
Arthamainatuvvanti padyalu patalu teliya jestunnanduku dhanyavadhalu gurujii 🤩🙂🙂🙂🙂🙂🙂
అనుకరిస్తే జన్మ ధన్యం.
बेहद के बेहद की परम परम महा शांति वह महा शांति महा शांति मां की बापूजी की कोटि कोटि नमस्कार 🙏🙏🙏🙏🌸 राधा रुक्मिणी कोवूर ए.पी.
Excellent manasa bodha
ఓమ్ ప్రతిరోజు గీతామకరంద సందేశాల WhatsApp link..
008 new గీతామకరందము
chat.whatsapp.com/HrrnXlMrJL3AXhCFxJF6zv
-బ్రహ్మచారి విజయానంద, శ్రీశుకబ్రహ్మ ఆశ్రమం 8019410034
www.srisukabrahmashram.org/p/books-to-buy.html
Thanks for good upload🙏
Krishna Chaitanya &Madhurai Swamike Jai.
Jai vidyaprakashanandagiri Swamy ki jai👏🙏
Paramatma vidhyaprakasanandha giri swamyji padhapadmalaku sathakoti namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prathi vedio description lo lyrics pettandi please raga talam kuda decription lo pettandi please 👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌
True master of highest wisdom, Godbless the singer Srimati Vani Jayaram garu
Kaliyuga daivam ku paadabhi vandanam
Sri Sri Sri Vidyaprakasanandagiri swamy gariki paadabhi vandanam
గురువుగారు గారికి శతకోటి 🙏🙏🙏
Behad ke behad ki param param param mahashanthi hai mahashanthi hai mahashanthi hai 💐🙏
swamy enni janmala punyamo meeru naku ichina varamu manasa bhoda
Siva Siva Siva Siva Siva............
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
Good....sawmiji
Embodiment of personality Sri Vidhyaprakasanandagiri Swamy
Om sri gurudevaya namaha
OM NAMAHSHIVAYA
Aaj mera man sudha hua 😊😊😊😊
Super
Great guru ji
భవబంధంపై వైరాగ్యాన్ని కల్గించి భగవత్ తత్వ మార్గాన్ని చూపేదే "మానస బోధ"...💗🙏✨
For more Spiritual depth: th-cam.com/play/PLZiln6nD5knEO1B2rkfayugus0nvPiIqj.html&si=chMSqdfzn4nPQu6K
Adbhutam... N
Adbhutam... Om gurubyom namah...
Jai Guru Deva
Hari om
Govinda Govinda ❤️🙏👍
Omnamasivaya
Om shanthi
OM om om om namo namaha
Chaala bagunnai
Very nice and good thanks sir
Thanks for uploading with lyrics 👏👏👏
Thanks andi
AWesome ...జై సనాతన ధర్మం
Narayana narayana
Om namashivaya
Super,thnks a lot.
For old people above 70 and 80 years Atma Vidya only is the soothing factor.
This is wrg thinking, when person matured enough ( spiritual manner) he handle any situation. Mind ki wrong input valna we r unable to the facts of life
5:11 chudandi okasari
ఓం శ్రీ గురుభ్యోన్నమః
Guruvgarikir namaskaramu
jai guru deva jai guru deva
E boda vini nijam telusukunanu swami om namasivaya
🙏Behad param mahashantihai🙏
ప్రతి మాటా ఒక రత్నమే
Nice song
Thatvalu bavunnaai swamy
Om
నమస్కరము
Good music 🙏🙏🙏🙏 good day 🙏🙏🙏
Om gurubyon namah🙏🙏🙏🙏🙏🙏🙏
Jai tatha
What a wonderful...
Om namo narayana namha
Good songs
I'm gurubyo namaha
Vini memu Chala punyam chesukuntunamu swami
Satyam Satyam oundi
Ok
🕉🌺🌸💐🙏🙏🙏
Om Namo Narayanaya.
Om. Namo narayana
Kfe is also equally appreciated.
SPAR.
Book dhorukunthonda akada
🙏👍
🙏🌹🙏🌹🙏🌹🌺
Sri hari
🙏🙏🕉🕉🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌🙏🙏🙏
🙏❤️🙏❤️👍
Kopam kamamu m analanu mansanti laykunda chystaye narakaneke tesukoni potaye baga arthamyaye bhasalo vevarencharu mahanu bhavulu sorgastulu vallaku asalamuvalikum wr wb
ఆప్ కు
🙏🙏🙏🙏🙏
Nenu bramhamu