Imandhi Ramarao About Akkineni Nageshwar Rao & Nagarjuna First Marriage| Imandi Ramarao Interview -5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 165

  • @sudhakarerva4290
    @sudhakarerva4290 ปีที่แล้ว +4

    Sir,
    మీ విషయాలు చాలా వరకు మీ అభిప్రాయాల మీదనే యెక్కువ, కొంత నిజం కరువై నటులు తెలుస్తుంది.

  • @rajkiran6518
    @rajkiran6518 ปีที่แล้ว +2

    Thank you Bedroom Ramarao garu

  • @rajaraovaranasi9739
    @rajaraovaranasi9739 3 ปีที่แล้ว +1

    Meeru cheppe vidhanam chala baguntundi.

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 ปีที่แล้ว +6

    My favourite hero a.n.r.gaaru

  • @akkineni2akkineni
    @akkineni2akkineni 3 ปีที่แล้ว +7

    అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోయిన్స్ కాల్ షీట్స్ బ్లాక్ చేసే వారంటే చలనచిత్ర పరిశ్రమను ఎంతగాశాసించే వారో అర్థం అవుతుంది.అక్కినేని వారు అంటే నే "ది గ్రేట్ లెజెండ్ "

  • @pettasrinivas7364
    @pettasrinivas7364 3 ปีที่แล้ว +13

    ఆపరేషన్ అయిన తరువాత ఆయన act చేసిన సినిమాలు మహాకవి క్షేత్రయ్యా, సెక్రెటరీ. ఈమంది రామారావు most సీనియర్ జర్నలిస్ట్. అతనికి కూడా కొంత మరుపు వచ్చి ఉండవచ్చు

  • @chanduaddanki3677
    @chanduaddanki3677 3 ปีที่แล้ว +8

    ANR heart surgery was taken place in 1974 that is four years after Dasarabullodu .Dasarabullodu is released in 1971 January.

  • @DineshYadav-yy2qb
    @DineshYadav-yy2qb 3 ปีที่แล้ว +43

    Nageswara Rao jevitham lo evarikanna help chesada 90 years brathiki amy use cinema lo action chesi money sampadinchedu kani prajalaku emi chesadu

    • @djaj5319
      @djaj5319 3 ปีที่แล้ว +11

      Enduku help cheyyali bro?

    • @kiranch3713
      @kiranch3713 3 ปีที่แล้ว +4

      Correct

    • @rajuknr3343
      @rajuknr3343 3 ปีที่แล้ว +6

      Dinesh bhai,you are wrong aayana financial discipline chala great gaa vundedhi ivvatam puchukovatam ready
      Perfect Okasari aayana tho Cinema thesina producer, director, actors mall
      Malli continue ayyevaru vadhile varu kadhu,idhi Oka hero Krishnagarike sadyam ayindhj Astana ichina dhanam gurinchi pracharam asalu ishtapadevaru
      Kadhu antha endhuku Annapurna studio
      Purthi nashtallo unnappudu kooda worker's jeethalu first week lo andheyi
      Staff pillalu chadhuvuluku entho sayapadewaru workers okasari join ayinodu mararu entho mandhiki
      Upadhi kalipinchina Astana appulu Palayyi nappudu lucky GA Nagarjuna
      Enter ayi nashtallo vunna studio nu
      Take up chesukunina tharuvatha ANR
      Garu Moinabad lo polam konukkoni vyavasam chesukuntu chivari rojulunu
      Entho aanandamga gadipi chanipoyaru
      Antha pedhha Hero pillalaku etuvanti
      Aashthi panchaledhu kevalam appulunu
      Mathrame pancharu, same Krishnagaru
      Kooda, mana Telugu varu antha garvincha thagga Vyakthulu veellu.

    • @sreenutravel5234
      @sreenutravel5234 3 ปีที่แล้ว +1

      u said 100% correct bro

    • @pettasrinivas7364
      @pettasrinivas7364 3 ปีที่แล้ว +6

      You are wrong బ్రదర్. Anr గుడివాడలో సొంత డబ్బుతో కాలేజ్ కట్టించాడు. ఎంతో మందికి విద్యాదానం చేశాడు. సినీ పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ రావటానికి కారణం anr

  • @entertainmentclub9248
    @entertainmentclub9248 3 ปีที่แล้ว

    Verify చేసుకోండి..

  • @dayalravipalli9565
    @dayalravipalli9565 3 ปีที่แล้ว

    Emandi pl personal matters short cut.
    We req u humbly.

  • @ga.bhushanredmi2232
    @ga.bhushanredmi2232 3 ปีที่แล้ว +8

    ఈయన కు తెలియక పోయినా తెలిసినట్లు చెప్పడం ఒక కళ ప్రేమనగర్ దసరాబుల్లోడు వచ్చిన త్రీ ఇయర్స్ తరువాత బైపాస్ జరిగింది ఇలా ఈయన అబద్ధాలు చెప్పుకుంటూ you ట్యూబులో బతికేస్తున్నారు

    • @chakriraju7765
      @chakriraju7765 3 ปีที่แล้ว

      ఇమ్మంది గాడు ఆ టైం లో ఏది గుర్తుకొస్తే అది చెప్పేస్తాడు . 😄😄😄

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం 3 ปีที่แล้ว +16

    నాగార్జున +) ఎత్తు,రంగు
    --) ముఖవర్చస్సు బాగుండదు ,గుంత కళ్ళు , ముక్కు బాగుండదు

    • @bggp6966
      @bggp6966 3 ปีที่แล้ว +3

      Correct ! His only + point is his height ! He doesn’t have a handsome facial features & complexion!

    • @madinindia7997
      @madinindia7997 2 ปีที่แล้ว +1

      మొదట్లో భాగాలే డు... సినిమాలు ఫట్.... చూస్తాం ... సరే... చూస్తాం అనేదాక ....ప్లాప్ అవుతున్న సరే...తీ సి,తీసి .... జనం మీద... రుద్దారు.... టాలెంట్ లేని వాలందరిని....కోట్లు ఉన్నాయి... పెట్టుబడి పెట్టి.... సినిమాలు తిసి... రుద్దారు...

  • @rkalidin
    @rkalidin 3 ปีที่แล้ว +3

    Dasara bullodu released in 1971, much before his by pass operation. His operation happened in 1974-75 time frame. This is a fact.

  • @vanikumari6006
    @vanikumari6006 3 ปีที่แล้ว +7

    ఈయనకి పనిపాటు లేదేమో...అన్ని తెలిసినట్లు...సొల్లు కబుర్లు చెబుతుంటారు🤦

    • @mohanraorebba8310
      @mohanraorebba8310 ปีที่แล้ว

      అన్నీ ఈయనకే తెలిసినట్లు కబుర్లు చెబుతాడు.అందు లో చాలా గాలి మాటలే ఉంటాయి.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 ปีที่แล้ว +18

    Veedini aa rojullo studio gate daggara varaku panichese varu kadu. Prati di tanaku telusu ani kaburlu cheptadu. Noti dula Imandi

    • @nagaramarao8722
      @nagaramarao8722 3 ปีที่แล้ว +1

      అందాల రాముడు షూటింగ్ టైం లో అయింది ANR కి బైపాస్ సర్జరీ.

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 3 ปีที่แล้ว +3

    Operation taruvata natinchina chitram Secretary Sir.....

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 ปีที่แล้ว +10

    Dinesh yadav gariki ANR gurinchi emi teliyadu la vundi. Aa rojullone ANR college ki donation 6 universities ki donation icharu. ANR healing nature teliyalante Chatla Sri Ramulu interview kani Mullapudi Ramana kothi kommachhi book kani chadavandi. ANR tanu chese manchi panulu eppudu cheppaledu. Adi aayana great ness.

    • @rajuknr3343
      @rajuknr3343 3 ปีที่แล้ว +1

      Manoj garu meeru Correct ga chepparu
      ANR garu entha goppa vyakthi ante aayana swntha karchulu entho mitham
      Ga karchu pettewaru,kami Vidhya patla entho makkuva andhuke enno universitieski, College'sku goppaga donations aa kaalam lone ichharu kani
      Appataki aayana ardhika sthithi average
      Condition, pracharam kosam cheyyaledhu.

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 3 ปีที่แล้ว +1

      Manchi information ichharu!

    • @rajumba6510
      @rajumba6510 3 ปีที่แล้ว +1

      అవును 👌

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 ปีที่แล้ว

    ఆయన క్యాన్సర్ చాలా త్వరగా డిటెక్ట్ అయ్యింది ..జరగ వలసిన ట్రీట్మెంట్ అత్యున్నత స్థాయిలో జరిగింది..ఓల్డ్ ఏజ్ లో
    శరీరం చికిస్ట్చ కు మందులకు స్పందించ దు అందుకే ఆయన మనకు మిగల లేదు..
    తొలితరం ఇద్దరు స్టార్ లలో ఆయన ఒకరు
    తెలుగు చరిత్ర లో ANR కు ఒక పుట అలా ఉండి పోతుంది...

  • @reddeppareddyanupapalle2620
    @reddeppareddyanupapalle2620 3 ปีที่แล้ว +7

    Dasara Bullodu was released in1971 but ANR underwent heart surgery in 1974.

  • @sunv8500
    @sunv8500 3 ปีที่แล้ว +3

    veedu andhari intlo tongi chusi chebutunnatlu vundi..........KITIKI dagga ,Gate dagga vishayalu chusi nee sontha pytyam

  • @ramamohanchennupati4965
    @ramamohanchennupati4965 3 ปีที่แล้ว +11

    ఇమంది గారు కొన్ని తప్పులు చెబుతున్నారు

  • @bnsharmacs
    @bnsharmacs 3 ปีที่แล้ว +2

    ఇమంది గారు...తేనె మనసులు సుకన్య గురించి ఒక వీడియో చేయమని కోరుతున్నాను.ఎందుకంటే నేనొక వ్యాసం నా బ్లాగు లో వ్రాద్దామనుకుంటున్నాను.నెట్ లో ఎటువంటి సమాచారం దొరకటం లేదు.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +3

    అక్కినేని గారిపై నెగెటివ్ గా చెప్పడం వల్ల ఆయా చానెల్స్ రేటింగ్ పెంచుకోవడం, నీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ల మని చెప్పుకునే పనికి మాలిన వాళ్ళు కొందరు ఎప్పటి నుండో ఇలాంటివి చేస్తున్నారు. ఎందుకంటే అక్కినేని గారిని విమర్శిస్తే అడ్డుపడే వారు ఉండరు కనుక! జర్నలిస్ట్ ల మని చెప్పుకునే వాళ్ళు నిజాలు చెప్పరు! కే ఆర్ విజయ ఒకే సినిమా లో నటించారు అక్కినేని తో, అలాగే సరోజాదేవి గారు 5 సినిమా లే చేశారు! ఇక సావిత్రి గారి గురించి చాలా సార్లు చెడుగా చెప్పారు ఈయన! సావిత్రి గారు మొదటి సారి హీరోయిన్ గా నటించింది రామారావు గారి ప్రక్కనే! 1952 నుండి 1962 వరకు సావిత్రి -ఎన్టీఆర్ సినిమా లు : 1 పల్లెటూరు 2చంద్రహారం 3పరివర్తన 4కన్యాశుల్కం 5మిస్సమ్మ 6భలే అమ్మాయిలు 7కుటుంబగౌరవం 8కర్తవరాయని కథ 9ఇంటిగుట్టు 10అప్పుచేసి పప్పు కూడు 11బండరాముడు 12వెంకటేశ్వర మహత్యం 13దీపావళి 14 కలిసి ఉంటే కలదు సుఖం. గుండమ్మ కథ సినిమా వచ్చే వరకు వారు కలిసి నటించిన 14 సినిమా ల్లో వెంకటేశ్వర మహత్యం ఒక్కటే సూపర్ హిట్ సినిమా! మిగతా వన్నీ యావరేజ్, ఫ్లాప్స్! అదే సావిత్రి - అక్కినేని సినిమా లు చూస్తే : 1బ్రతుకు
    తెరువు 2దేవదాసు 3అర్ధాంగి 4దొంగరాముడు 5సంతానం 6భలే రాముడు 7చరణదాసి 8తోడి కోడళ్ళు 9మాయాబజార్ 10మంగల్య బలం 11నమ్మినబంటు 12మాబాబు 13అభిమానం 14వెలుగు నీడలు 15ఆరాధన 16మంచి
    మనసులు 17సిరిసంపదలు. ఇందులో మాబాబు తప్పిస్తే అన్నీ హిట్, సూపర్ హిట్స్ ఉన్నాయి! ఏ సినిమా అయినా హిట్ అయితే ఆ జంట పాపులర్ అవుతారు, వారికే అవకాశాలు ఎక్కువగా వస్తాయి! ఇలాంటి నిజాలు చెప్పకుండా సావిత్రి గారు ఎన్టీఆర్ గారికి డేట్స్ ఇచ్చేది కాదని అక్కినేని గారు డేట్స్ బ్లాక్ చేసే వారని అభాండాలు వేయడం కరెక్టేనా! ఇక ఆయన అంటే గిట్టని వాళ్ళు అక్కినేని పిసినారి అని పిల్లికి బిక్షం కూడా పెట్టడనీ ఎన్టీఆర్ గారేమో దాన కర్ణుడని ఆయన తాను సంపాదించిన దంతా ప్రజలకు దానం చేశాడని ఫీల్ అవుతుంటారు ( ఎన్టీఆర్ గారిని విమర్శించడం నా అభిమతం కాదు )! నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం సరికాదు! ఎన్టీఆర్ గారు, ఏ ఎన్ ఆర్ గారు సావిత్రి గారు లెజెండ్స్! వారివ్వరూ ఇప్పుడు లేరు! బ్రతికి ఉన్న మనం వారి నటనను ఎంజాయ్ చేయాలి కాని ఇలాంటి పనికి మాలిన ఇంటర్వ్యూ లు చూసి నిజాలని అనుకోకూడదు!

    • @vmr3624
      @vmr3624 3 ปีที่แล้ว +2

      You are almost correct. But Intiguttu had better run (100 days in 4 centres) whereas V.MAHATYAM ran 100 days in 2 centres, Hyderabad (sagar) and Vijayawada (Durgakala mandiram) only. Coming to Imandhi Ramarao, he has no knowledge about old movies released before 1975. Before that period, he was a student in Kakinada. He developed some hatred ness against ANR and tries to downgrade him. He has got respect on NTR and always praises him. He is always biased.

  • @shaikniyaz9758
    @shaikniyaz9758 3 ปีที่แล้ว +3

    King❤️

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 3 ปีที่แล้ว +11

    ఎఎన్నార్ గారు గుండె ఆపరేషన్ చేయించుకొన్నది 1974-75 మధ్య కాలంలో... దసరా బుల్లోడు.. ప్రేమ్ నగర్ సినిమాలు రిలీజ్ అయ్యింది 1971 వ సంవత్సరంలో!

  • @lakshmipathij9969
    @lakshmipathij9969 3 ปีที่แล้ว +12

    Immandi raamaarao! Annee thelisinatlu songa matllaaduthunnav.Anr ki bypass surger 1974 Lo jarigindi.Dasara bullodu 1970 Lo release aindi.prem nagar 1971 Lo relese.songa sollu appu

  • @vinjamuribhavanarayanachar9634
    @vinjamuribhavanarayanachar9634 ปีที่แล้ว

    Why you tell about him after his demise.
    How He can counter your comment now.

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 3 ปีที่แล้ว

    Gauthami breast cancer.koirala cervix n testicles ki vacchina cancers veru sir.ika parts ki vacchina spread ayipothunthundi.age factor..

    • @demepandurangam
      @demepandurangam 3 ปีที่แล้ว

      శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ భగవాన్...ఓం శ్రీ సాయిరాం.శ్రీ సాయినాథ,.ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పవచ్చు.🙏👍.... డబుల్ మాస్క్ ధరించండి,సామాజిక దూరం పాటించండి , శానిటేషన్ / వ్యక్తిగత శుభ్రత పాటించండి. 🙏👍 extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0 👍🙏...
      th-cam.com/video/NZkmDXePgEU/w-d-xo.html 🙏👍. 👍🙏

    • @jagadambar8789
      @jagadambar8789 3 ปีที่แล้ว

      @@demepandurangam Yendukandi Anni reply lo ee oge Katha pettaru. Bhakti anedi ila record pedite vachchedi kaadu. Thanatati taane raavali. Daya chesi aapandi.

    • @demepandurangam
      @demepandurangam 3 ปีที่แล้ว

      @@jagadambar8789 em katha pettanu jagadamba garu,artham kaledhu naku

  • @vhn8346
    @vhn8346 3 ปีที่แล้ว +1

    Hyderabad పాడై పోవటానికి నగరం అంతటా క్లబ్ లు మయం అయినది, యువతను ప్రక్కదారి పట్టటం అప్పటి నుంచే గుర్రంలా పరిగెట్టుచున్నది.

    • @madinindia7997
      @madinindia7997 2 ปีที่แล้ว

      భలే చెబుతున్నాడు.... కుక్కల్లాగా

  • @dontuvenkateswararao226
    @dontuvenkateswararao226 3 ปีที่แล้ว +10

    నేను ANR గారిని కలిశాను. He is a great person. గొప్ప మేధావి. నిగర్వి.

    • @candlearts2948
      @candlearts2948 3 ปีที่แล้ว +1

      bokkem kadu ... bayankarmayana pogaru .. nenu oka movie ki work chesa

    • @ramamohanchennupati4965
      @ramamohanchennupati4965 3 ปีที่แล้ว

      @@candlearts2948 ఏ సినిమా కు చేశారు? ఆయన గురించి అలా చెప్పడం తప్పు

    • @candlearts2948
      @candlearts2948 3 ปีที่แล้ว

      @@ramamohanchennupati4965 pelli sambandam ( Sumanth n nageswarao rqo )..chr artists ni chala chulajanaga chusevaru ...papam yenduko manavallki pelli kalisi raledu , Samanth , chaitnya , supriya , akhil andsru singles eh adhi chala papam anipistundi

  • @rajaramamohanroy2733
    @rajaramamohanroy2733 3 ปีที่แล้ว +3

    After ANRs surgery, it was DORABABU& SECRETARY but not Premanagar, Dasarabullodu....be cautious while interviewing

  • @ga.bhushanredmi2232
    @ga.bhushanredmi2232 ปีที่แล้ว

    అయ్యా దశరబుల్లోడు వచ్చింది 1971 జనవరి లో 1973 చివర్లో ఆపరేషన్ అయ్యింది ఆపరేషన్ అయ్యాక యాక్ట్ చేసిన సినిమా దొరబాబు తెలుసుకొండి

  • @vakulakumari1648
    @vakulakumari1648 3 ปีที่แล้ว +1

    ANR got operated in 1973. He worked for Dasara Bullodu in 1971.What nonsense this fellow is speaking. All cock and bull stories.I think this fellow worked for two movies 4 decades back that too with junior artists.He is speaking about total industry as if he knows every one.It is not his fault.To earn his livelyhood he is doing this but what happened to these channels and anchors who are bringing fraud people in front of people and spreading all sorts of nonsense.

  • @inguvavenkatalaxmi8851
    @inguvavenkatalaxmi8851 3 ปีที่แล้ว +5

    ANR eppudu boothulu matladayvaru kadu kaani romanatic ga chetherulu adayvaaru ayana manarism antaynay romantic.

    • @rajuknr3343
      @rajuknr3343 3 ปีที่แล้ว +1

      Correct Andi, asabhyamga matladatam, pravarthinchadam aayanaku ishtam vundedhi kaadhu Atlantic scenes,dialogues act cheyyanu anevaru
      He is a perfect gentleman andhuke Heroines entho ishtapadevaru aayannu
      Entho gowravinchevaru,same character
      Nagarjuna garidhi setlo evaraina lady artist tho misbehave chesi natlu thelisthe
      Vadi pani ayinatle.great family great culture Akkineni kutumbham.

    • @demepandurangam
      @demepandurangam 3 ปีที่แล้ว

      శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ భగవాన్...ఓం శ్రీ సాయిరాం.శ్రీ సాయినాథ,.ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పవచ్చు.🙏👍.... డబుల్ మాస్క్ ధరించండి,సామాజిక దూరం పాటించండి , శానిటేషన్ / వ్యక్తిగత శుభ్రత పాటించండి. 🙏👍 extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0 👍🙏...
      th-cam.com/video/NZkmDXePgEU/w-d-xo.html 🙏👍. 👍

  • @sambasiva7530
    @sambasiva7530 3 ปีที่แล้ว +2

    After. Operation. He is. Acting
    Mahakavi. Kshetrriah. Secretary
    Mahathmudu
    Chaduvukoledukabbatti
    Universities ki. Gudiwadaa
    Collegeki.viralalu.. Echharu.
    Kannamba.husbendni
    Poshinchindi. A. N. R
    Ela. Yenno

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 3 ปีที่แล้ว +8

    Nee moham....bypass surgery mundhe dasara bullodu and Prema nagar

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 3 ปีที่แล้ว +6

    ANR ఒక స్వార్థపరుడు...

    • @akkineni2akkineni
      @akkineni2akkineni 3 ปีที่แล้ว +3

      త్యాగమూర్తులు ఎవరున్నారు బాబు

    • @మిరపగింజ
      @మిరపగింజ 3 ปีที่แล้ว

      @@akkineni2akkineni 😄😄😄

  • @vdmrao7202
    @vdmrao7202 2 ปีที่แล้ว

    దసరా బుల్లోడు, ప్రేమనగర్ సినిమాలు 1971 లో రిలీజ్ అయినాయి. ANR గార్కి ఆపరేషన్ అమెరికాలో 1974లో జరిగింది. తెలిసినవే / కరెక్టుగా చెప్పాలి. ఏది పడితే ఆది మాట్లాడ కూడదు.

  • @srinivas6094
    @srinivas6094 3 ปีที่แล้ว +8

    అమ్మో...ఈయన నిజంగా సర్వాంతర్యామి.....😂😂

    • @sreenivaskn8654
      @sreenivaskn8654 3 ปีที่แล้ว

      Eeyanaku Nanotecnalogy Telusemo

    • @harshu9923
      @harshu9923 3 ปีที่แล้ว

      Anthakante yekkuvagaane cheptaadu...

  • @mohanbabu2105
    @mohanbabu2105 2 ปีที่แล้ว

    I think ANR acted with KR Vijaya one picture only.Cipay Chinnayya

  • @annapurna277
    @annapurna277 3 ปีที่แล้ว +1

    Maku 25aella parichayamlo eppudu varu meru cheppinattu porabatuna kooda madadaledu. manushulanubatti matadevaremo makuteliyadu! Anu, Padmanabham.CA, US.

  • @nagellanaveen1977
    @nagellanaveen1977 2 ปีที่แล้ว

    ANR is most intelligent

  • @gamergirls546
    @gamergirls546 3 ปีที่แล้ว +4

    I am against RAMA RAO GARU OPINION ON MORAL VALUES WITH MALE AND FEMALE. IF WESTERN NO ISSUE . BUT IN INDIA IT IS NOT CORRECT

  • @ParnandyMurty
    @ParnandyMurty 3 ปีที่แล้ว +8

    Dassrabullodu 1971 Sankranthi. Bypass 1974

  • @shivakumar-co3lp
    @shivakumar-co3lp 3 ปีที่แล้ว

    oh rakesh master anchor

  • @suryanarayanaraju4265
    @suryanarayanaraju4265 หลายเดือนก่อน

    This is wrong. Dasara Bullodu, Prem Nagar was done.prior or before to Heart Surgeory. Secretary was done after Surgery in 1972.73. Do not fool the people

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 3 ปีที่แล้ว +1

    Prati vallaki Edo weakness vuntundi.

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 3 ปีที่แล้ว +13

    50%BOGUS TALK BY IMMANDI RAMA RAO...

    • @eswarrao6953
      @eswarrao6953 2 ปีที่แล้ว

      Yes, Imandi Rama Rao garu is a fan of ANR. He said so many lies. He said that Sr.NTR was also in need of films whereas ANR had many producers waiting in queue. If it was correct, how Sr.NTR had acted in above 300 films. Finally, what I observed is that Mr.I.Rama Rao had spoken so many lies and what he said were sheer lies.

  • @varaprasadsangipagi3302
    @varaprasadsangipagi3302 3 ปีที่แล้ว +1

    Operation ku munde dasarabullodu movie vachindi

  • @mixedvideos9158
    @mixedvideos9158 3 ปีที่แล้ว +4

    Gundekaaya marchatam..😭😭😭. kotha raktam ekkinchatam enti😭😭

  • @ramamohanchennupati4965
    @ramamohanchennupati4965 3 ปีที่แล้ว +1

    దొరబాబు సినిమా తర్వాత అమెరికా వైద్యం కోసం నాగేశ్వరరావు వెళ్ళడం జరిగింది.1974 లో మంచిమనుషులు సినిమా శోభన్ తో వీబీ రాజేంద్రప్రసాద్ తీయడం జరిగింది (అప్పట్లో వీబీ కంటిన్యూ గా నాగేశ్వరరావు తో తీసేవారు)

  • @nagadineshdusanapudi3863
    @nagadineshdusanapudi3863 3 ปีที่แล้ว

    Nagarjuna pelli tho mekentra ?

  • @kevindan1309
    @kevindan1309 3 ปีที่แล้ว

    Anr heart operation 1974.. pucca.. dasara bullodu 1970...

  • @chopparibhikshapathi1177
    @chopparibhikshapathi1177 3 ปีที่แล้ว

    Ala strict dite valle alanti rogaalu vochinattu

  • @sreedevi8023
    @sreedevi8023 ปีที่แล้ว

    Amala nagarjuna enni vedaveshalu tirugullu tirigina oka bharya ga samsaranni jagrattaga bharinchi family ni oka position loki tisukonivachindi avidaku family values emito telusukanuka lekapothe nagarjuna tagubothu ayipoyi ekkado unde vadu aslu screen meede kanapadevadekadu ee roju nagarjuna ila unnadu ante amala chalave alanti bharya doraladam nagarjuna adrustam

  • @vinjamurukumarvinjamurukum865
    @vinjamurukumarvinjamurukum865 3 ปีที่แล้ว +3

    Nag gaadu Maada anduke ekokaditho lechipoendi

    • @VijayKumar-ps7xj
      @VijayKumar-ps7xj 3 ปีที่แล้ว +1

      Dear imandi....all celebrities r humans.
      ANR...is one among ..no super qualifications... Vijaya Kumar yellapragada sr advocate cine artist

    • @DurgaPrasad-dc3jk
      @DurgaPrasad-dc3jk 3 ปีที่แล้ว

      yevaranna vunte pampu Mari nuvu

    • @vinjamurukumarvinjamurukum865
      @vinjamurukumarvinjamurukum865 3 ปีที่แล้ว

      @@DurgaPrasad-dc3jk otey arripuka vaadu kozza anduke enkokaditho belli poendi vaadoka madatha kozza anduke aadabba Akaka ni chesukunnadu daaniki naluguru

    • @vinjamurukumarvinjamurukum865
      @vinjamurukumarvinjamurukum865 3 ปีที่แล้ว

      1 prabu gaadu okaru 2 kamal Hasan ramcharan subhaleka sudhaker anduke vaadu kozza anidi

  • @kanthisri4u
    @kanthisri4u 3 ปีที่แล้ว +3

    Annee thelisinatlu andhari gurinchi telisinatlu cheputhaadu sollu cheputhaadu.,

  • @padmajacherukupally4481
    @padmajacherukupally4481 3 ปีที่แล้ว

    Andari gurinchi addamyna vagullu vagadaniki merken adhikaram undi nee intlo em jaruguthundo cheppu dammunte

  • @mukundareddy1742
    @mukundareddy1742 2 ปีที่แล้ว

    I’m Mandi garu please speak Truth atleast from now

  • @wvssitaram3198
    @wvssitaram3198 2 ปีที่แล้ว +1

    ANR,a help to others is always of the record. He doesn't like to have any publicity through photos among large maas like his colleague artist

  • @ramanakv3272
    @ramanakv3272 2 ปีที่แล้ว

    బైపాస్ తర్వాత చేసిన సినిమా సెక్రటరీ దాసరాబుల్లోడు కాదు

  • @VijayaKumari-t3l
    @VijayaKumari-t3l หลายเดือนก่อน

    నక్కజిత్తుల నడక నాగేశ్వరరావు

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 ปีที่แล้ว

    Comey checey varu antey
    Evvarini emi cheya ledu kada
    Vundaru kada

  • @rajaraogutha1675
    @rajaraogutha1675 3 ปีที่แล้ว +1

    ANR ki nooti ranku akkuva

  • @Shashi143shakti23
    @Shashi143shakti23 3 ปีที่แล้ว

    Indirect ga ANR gaadu play boy annamata

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 3 ปีที่แล้ว +1

    Title ఎందుకు సంబంధం లేకుండా pedataaru.anchir ki and jiunalist ki ఇద్దరికీ pani paata ledu అనుకుంటా cinema వాళ్ల life discuss cheyadam తప్ప. Evari life వారిది, villaki endukata

    • @demepandurangam
      @demepandurangam 3 ปีที่แล้ว

      శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ భగవాన్...ఓం శ్రీ సాయిరాం.శ్రీ సాయినాథ,.ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పవచ్చు.🙏👍.... డబుల్ మాస్క్ ధరించండి,సామాజిక దూరం పాటించండి , శానిటేషన్ / వ్యక్తిగత శుభ్రత పాటించండి. 🙏👍 extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0 👍🙏...
      th-cam.com/video/NZkmDXePgEU/w-d-xo.html 🙏👍. 👍🙏

  • @SMDEV123
    @SMDEV123 3 ปีที่แล้ว +7

    Akkinenis cannot adjust with rich partners.

    • @demepandurangam
      @demepandurangam 3 ปีที่แล้ว +1

  • @khawajazaheer8911
    @khawajazaheer8911 3 ปีที่แล้ว

    Aada maga kurchuni kalahepam ceste tappu ledu Thu cenima fld walana Samajm nasahanam ayitunnadi

  • @sk2250
    @sk2250 2 ปีที่แล้ว

    Ee perverted journalist interviews trust cheyyatam correct kaadu.....

  • @googleuser6844
    @googleuser6844 3 ปีที่แล้ว +4

    డబ్బున్న వాళ్ళు గురించి అందరూ మంచి గానే చెబుతారు.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 3 ปีที่แล้ว

    eelanti vallu kuda Vuntara? Chetta heros like ANR and NTR. Villu gurinchi elscheppadamu naaku Chala badakaramu. Cini heros ante kevalamu cinimalaku parimithamu eelanti varu. Heroines entha bandha petite vallu. Emandhi Rama Rao garu cheppadamu bad luck. Please rectify your statement on your favourable star heros. Chetta statements ivvadamu correct kadu. Please stop your statements

  • @annapurna277
    @annapurna277 3 ปีที่แล้ว

    TH-cam videos anne abaddhalu!

    • @demepandurangam
      @demepandurangam 3 ปีที่แล้ว

      శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ భగవాన్...ఓం శ్రీ సాయిరాం.శ్రీ సాయినాథ,.ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పవచ్చు.🙏👍.... డబుల్ మాస్క్ ధరించండి,సామాజిక దూరం పాటించండి , శానిటేషన్ / వ్యక్తిగత శుభ్రత పాటించండి. 🙏👍 extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0 👍🙏...
      th-cam.com/video/NZkmDXePgEU/w-d-xo.html 🙏👍. 🙏👍🙏

  • @hyderabadi322
    @hyderabadi322 ปีที่แล้ว

    Gunde kaya maarchara ? Endirabi ee sollu??

  • @prasadbabu4985
    @prasadbabu4985 2 ปีที่แล้ว

    Yemandi ramarao garu meeru yemichepputunnaru dasara bullodu ,prema nagar 1971,anr operation 1975

  • @srinivaskata1126
    @srinivaskata1126 3 ปีที่แล้ว

    అరేయ్ నీకు అందరి గురించి తెలుసార నీకు తెలిసింది చెప్పు

  • @prakashkota2891
    @prakashkota2891 3 ปีที่แล้ว

    Dasara bullodu tarwata open heart surgery jargindi.surgery tarawata, Dorababu vachhindi.

  • @rajeshrajesh-fk4xf
    @rajeshrajesh-fk4xf 3 ปีที่แล้ว +1

    Aa family gurunchi neekenduku raa

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 ปีที่แล้ว

    అంతా సుత్తి.... దరిద్రం.

  • @rajaraogutha1675
    @rajaraogutha1675 3 ปีที่แล้ว

    Barking dogs never bit

  • @candlearts2948
    @candlearts2948 3 ปีที่แล้ว

    anchor maaanchi .......

  • @saibharadwajasatsangguntur3613
    @saibharadwajasatsangguntur3613 ปีที่แล้ว

    Anduke akkineni thokkineni annadi

  • @madhavaraoimmaneni8160
    @madhavaraoimmaneni8160 2 ปีที่แล้ว

    That's not surprising as ANR wasn't educated academically

  • @sathikokila07
    @sathikokila07 3 ปีที่แล้ว

    భూతులు కాదు.... బూతులు

  • @vmr3624
    @vmr3624 3 ปีที่แล้ว

    All are false statements. He doesn’t know the facts.

  • @shivajibodducherla4832
    @shivajibodducherla4832 3 ปีที่แล้ว

    thelisindi.gorantha theliandhi kondatha. ..antha ujjayipmu matalu

  • @div514
    @div514 3 ปีที่แล้ว

    Fake matalu enduku matladutunaru

  • @durgaprasadchilla601
    @durgaprasadchilla601 2 ปีที่แล้ว

    Sollu gadu

  • @sumathik3722
    @sumathik3722 3 ปีที่แล้ว

    Ellam.therinja..mandhi

  • @prasadpvv6381
    @prasadpvv6381 3 ปีที่แล้ว +1

    Emand sollu ekkuva vestunnavu

  • @kanki7037
    @kanki7037 3 ปีที่แล้ว +1

    Buthulu like chesevaalla...em sodi chebuthav...nuvvu nee dabba..ee paathakaalam vaallantha dabba kottevaalle entha vedava pani hero chesina .. ...anchor pilla chudu ela chusindo ...ntr anr antha palleturu baithulu..moratu manushulu..appatlo heroines mari conservative.. entha ibbandi padi anr tho act chesevaallo.. ntr tho kuda..anduke shobanbabu vaallaku nachaadu chinna hero aina..ee moratu manushulanu chusaka shoban babu manmadhudila kanipinchi untadu..

  • @srinivasj9983
    @srinivasj9983 3 ปีที่แล้ว

    Cheap a d worst character anr madam sir

  • @sumakaluvakolanu2608
    @sumakaluvakolanu2608 3 ปีที่แล้ว

    He is a liar

  • @madinindia7997
    @madinindia7997 3 ปีที่แล้ว +2

    ఎంతో మందిని,తొక్కి వేసి,... వాళ్ళ లైఫ్ ని.... నిలబెట్టకున్నా వాళ్ళు , 2 కళ్ళు అనబడే వాళ్లు.... బయటికి పెద్ద మనుషులు వీఇళ్లంతా..
    తు