LIVE🔴: ఇంకా ఎన్ని కేసులు పెడతారు? చంపేయండి పోనీ..Mahaa Vamsi | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #mahaavamsi #ysjagan #yvsubbareddy #vijayasaireddy #mahaanews #mahaanewslive #mahaatelugunews
    LIVE🔴: ఇంకా ఎన్ని కేసులు పెడతారు? చంపేయండి పోనీ..Mahaa Vamsi | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 128

  • @manavinarasihmulu2250
    @manavinarasihmulu2250 4 ชั่วโมงที่ผ่านมา +19

    వైసీపీ పార్టీని ఏపీలో నుంచి బహిష్కరించాలి

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 6 ชั่วโมงที่ผ่านมา +21

    A1 షెల్లికి చెప్పాడు నీవు case పెడితే ఇంకోటి 23 కి ఇంకోటి add అవుతుంది అన్న మహానుభావుడు, ఎన్ని కేసులు అయినా భరించే ఓపిక ఆ దేవుడు ఇచ్చాడు, British వాళ్ళు కూడా కూల్చే పని చెయ్యలేదు, projects కట్టారు, నదుల్లో చెరువుల్లో పూడికలు తీయించారు, కానీ అందరూ కడితే యెట్లా, అందరూ ఆస్తులు కొనుక్కుంటే యెట్లా అమ్మేవాడు కూడా ఉండాలి, కట్టేవాడు ఉంటే కూల్చివాడు ఉండాలి, A1 కారణజన్ముడు. ఈ అ(ధర్మా రెడ్డి ) ఒక నిర్ణయం temple మీద తీసుకున్న వెంటనే కుమారుడు పైకి పోయాడు. A1 తండ్రి మహమేత ఏదోకొండల స్వామీతో రెండూ నావి, అయిదు నీవి anna మరుసటి రోజునే శరీరభాగాలు కూడా దొరక్కుండా పోయాడు, srisailam ఆదాయం, అక్కడ పూజారులకు జీతాలు లేవు, church pastors కి salary, దేవాలయాల ఆదాయాలు ఎక్కడికి పోయాయి 🙏

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 6 ชั่วโมงที่ผ่านมา +15

    బూతుల roja నెలకి ఒకసారి tirumala కి VIP దర్శనాలు, కాక ఈ కార్యక్రమం సరిగ్గా జరుగుతుందా అని చూడడానికి వెళ్లిందా

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 5 ชั่วโมงที่ผ่านมา +20

    అసలు తిరుమలలో దేవుడు బంగారం కూడా ఏమైనా మాయం చేసారేమో చూడవలసిందిగా కోరుతున్నాను రాధాకృష్ణ గారు

  • @sirivlogs475
    @sirivlogs475 4 ชั่วโมงที่ผ่านมา +14

    సార్ మనవాళ్ళకు చేతకాదు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఈ కేసును అప్పచెప్పండి న్యాయ౦ జరిగిద్ది

  • @manavinarasihmulu2250
    @manavinarasihmulu2250 4 ชั่วโมงที่ผ่านมา +16

    సుబ్బారెడ్డి గారు తప్పులు చేసి మళ్లీ నీతి వాక్యాలు ఎందుకండీ

    • @user-nd2vc2pf7l
      @user-nd2vc2pf7l 3 ชั่วโมงที่ผ่านมา +2

      దుర్మార్గులారా మీ ముందు ఏడు తరాలవాళ్ళు సార్వానాశనం అవుతారు

  • @RamanaraoAthota
    @RamanaraoAthota 2 ชั่วโมงที่ผ่านมา +5

    వీళ్ళుకి కఠినంగా శిక్ష వెయ్యాలి

  • @msrinivas4057
    @msrinivas4057 4 ชั่วโมงที่ผ่านมา +5

    Good analysis Vamsi garu

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 3 ชั่วโมงที่ผ่านมา +5

    ఏమిటి ఈ ధన దాహం😡😡 సామాన్యులకు మతిభ్రమిస్తుంది.

  • @rajarapuswamy
    @rajarapuswamy 2 ชั่วโมงที่ผ่านมา +4

    చంపితే ఉపయోగం లేదు, కఠిన జీవిత ఖైదు శిక్ష పడాలి

  • @mahipalreddy9456
    @mahipalreddy9456 5 ชั่วโมงที่ผ่านมา +6

    Bagacheppru tq sir

  • @Kvreddy-lv1kx
    @Kvreddy-lv1kx 2 ชั่วโมงที่ผ่านมา +4

    కూటమి ప్రభుతం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి

  • @kameshch
    @kameshch 3 ชั่วโมงที่ผ่านมา +2

    Great frustration of analysation Vamsi garu. Honestly great analysation with frustration. Good commitment towards constitution

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 ชั่วโมงที่ผ่านมา +2

    కోర్టుల పై వ్యాఖ్యలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నుండి పత్రికలను మినహాయించేలా చట్టం మార్చాలి.

  • @prakashvathada2636
    @prakashvathada2636 5 ชั่วโมงที่ผ่านมา +4

    చట్టం తన పని తానుగా చేయనివ్వండి సత్యమేవ జయతే

  • @yarlagaddavara
    @yarlagaddavara 6 ชั่วโมงที่ผ่านมา +4

    ఏంటీ! ఎన్ని కేసులు పెడతారా! అంతేగానీ....వీడి....బ్బ ....బుధ్ధి మాత్రం మార్చు కోడు.... ఒక పని చెయ్యిరా.... ఏ రైలు కిందనో, ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చావ రాదూ....

  • @inam8964
    @inam8964 5 ชั่วโมงที่ผ่านมา +5

    వంశీ గారు మీలాంటి వారు సీఎం కావాలి

  • @rajusukala5626
    @rajusukala5626 2 ชั่วโมงที่ผ่านมา +2

    Super analysis sir

  • @jagannadharao2172
    @jagannadharao2172 3 ชั่วโมงที่ผ่านมา +1

    అతి వీర్యం,ధుర్త లక్ష్యం,

  • @srinivasrao3434
    @srinivasrao3434 3 ชั่วโมงที่ผ่านมา +1

    Namasthe Vamsi gaaru meeru Mee professional news chaala neethiga neejayirhiga chesthunnaru...super sir meeru

  • @Prabhakar-j3p
    @Prabhakar-j3p 2 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రమాణం చేస్తే పాపం పోతుందా...

  • @durgaprasad2891
    @durgaprasad2891 4 ชั่วโมงที่ผ่านมา +2

    మా దేవుడి ప్రసాదంలను కలిపి చేస్తారా కుటుంబం కుటుంబం సర్వనాశనం అయిపోయి రోడ్డున పడిపోతారు మందు లేని జబ్బుతో శాస్త్ర రా చివరికి మీరు అయ్యా చంద్రబాబునాయుడు గారు కేసులు కేసులు కేసులు కేసులు అంటారు గానీ ఎవరి మీద చర్యలు తీసుకోరు ఏ కేసు మీద ఈ ఒక్క దుర్మార్గమైన జైల్లో పెట్టారా మీరు రోజు ప్రెస్ మీట్ లు పెడతారు సాక్షాలు అంటారు

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 3 ชั่วโมงที่ผ่านมา +2

    కోర్టులు కూడా తప్పటడుగులు వేసాయి వేస్తున్నాయి

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 3 ชั่วโมงที่ผ่านมา +3

    దోచిన సొమ్మంతా రికవరీ చేయండి.

  • @liyakathmd3636
    @liyakathmd3636 5 ชั่วโมงที่ผ่านมา +4

    Nithiki nevu brand ambassador

  • @sirivlogs475
    @sirivlogs475 4 ชั่วโมงที่ผ่านมา +1

    స్వామి వారికి అపరాదం గోవింద గోవింద క్షమించరానీ నేరం

  • @rangaraollingineni3088
    @rangaraollingineni3088 57 นาทีที่ผ่านมา +1

    Palakulu. Doshul` దగ్గర దొబ్బిన సొమ్ము గవర్నమెంట్ స్వాధీన పరచుకొని కేసులు పెట్టకూడదు. కోర్టులు లో ఖాళీలేదు. ఈ ఐదు సంవత్సరాలు మొత్తం దోచుకోటం జాతిగినది. ఇన్ని కేసులు స్వతంత్రం వచ్చినాక ఈ ఐదు సంవత్సరాలు పడిన కేసులు మిగిలిన సంవత్సరాలు లో పడలేదు. జడ్జిలకు ఈ కేసులు విచారించే టైం చాలదు. నార్మల్ కేసులు ఎప్పుడు విచారించుతారు.

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 5 ชั่วโมงที่ผ่านมา +4

    ఏళ్ల తిరుపతి అని కూడా నాశనం చేసేసారు అసలు బంగారం కూడా దోచేసారేమో అని నాకు అనుమానం

  • @laxmilaxmi4557
    @laxmilaxmi4557 4 ชั่วโมงที่ผ่านมา +2

    చస్తే రేపటికి రెండు అంటారు ఖాళీ చేతులతో పోతాం. పాప పుణ్యాలు మాత్రమే కూడా వస్తాయి. ఎందుకో ఇంత అన్యాయపు సొమ్ము కూడ బెట్టుకొని ఆరు అడుగుల గోతులోకి పోతాం ఏమనుషులో

  • @kamalakarrao7609
    @kamalakarrao7609 2 ชั่วโมงที่ผ่านมา +1

    వైసీపీ వాళ్ళు చేస్తా సంసారం ఎంకెరైనా చేస్తే వ్యాభిచారం

  • @jorasarma1953
    @jorasarma1953 2 ชั่วโมงที่ผ่านมา +2

    వంశీగారు రెచ్చిపోతుంటే పాపం న్యూస్ ప్రెజంటర్ గారు దయనీయంగా బిక్కమొహం పెట్ట్టుకుని రోజూ ఉద్యోగం ఎలా చేస్తున్నారో!వంశీగారు బీపీ పెరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. నిజం నిలకడమీద తెలుస్తుంది అక్కడున్నది కలియుగ వేంకటేశ్వరస్వామి.. తొందరవలదు సుందరవదన ! ఆరోగ్యం జాగ్రత్త స్వామీ!!😮😢

    • @Varma.b
      @Varma.b 2 ชั่วโมงที่ผ่านมา

      అందుకే ఒకడు పావురాల గుట్టలో రాలిపోయాడు

  • @SanthaKumari-n6b
    @SanthaKumari-n6b 5 ชั่วโมงที่ผ่านมา +18

    🎉🎉🎉😂😂😂😂 ప్రసాదం రూపం లో ప్రజలకు, వెంకటేశ్వర స్వామి వారికి మోసం చేశారు.చట్టం నుండి తప్పించుకున్నా, దైవము నుండి తప్పించుకోలేరు.

    • @vsspgannavarapu3208
      @vsspgannavarapu3208 2 ชั่วโมงที่ผ่านมา

      Nijama?

    • @karunakararaosreeramach.9343
      @karunakararaosreeramach.9343 ชั่วโมงที่ผ่านมา

      ఈ పాపం తప్పును సమర్ధించే వాళ్లకు కూడా తగులుతుంది

  • @venurajukanumuri8491
    @venurajukanumuri8491 3 ชั่วโมงที่ผ่านมา +2

    ఆంధ్రప్రదేశ్ లోని హిందూ సంఘాలు, మాటాధిపతులు ఎక్కడ వున్నారు సార్ బయటకు వచ్చి మాట్లాడరా

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 ชั่วโมงที่ผ่านมา +1

    ఇలాంటి వాటి వలెనే 5కోట్లు కేసులు కోర్టుల్లో పెండింగ్ లో వున్నాయట

  • @sreemanprasad7707
    @sreemanprasad7707 2 ชั่วโมงที่ผ่านมา +1

    Sir pl take initiative in this matter with Govt and try to seize the entire families properties apart from Criminal action on Chairman EO and all Board Members pl

  • @shashibalavalluri8370
    @shashibalavalluri8370 3 ชั่วโมงที่ผ่านมา +1

    Correct vamsi garu how to come out of this

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 ชั่วโมงที่ผ่านมา +1

    “రాజకీయాన్ని వ్యాపారం చేశారు కదరా!”అంటాడు పోకిరీ సినిమాలో ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి సాయాజీ షిండే. “భక్తిని వ్యాపారంగా మార్చారు కదరా!”అనాలని అనిపిస్తోంది వీళ్ళని చూస్తూంటే! ఆ రేట్లు పెట్టడానికి ఒక రేషనేల్ ఉండాలి. వీళ్ళు కమిటీ సభ్యుల్లాలేరు. సారా సిండికేట్ సభ్యుల్లా ఉన్నారు. ఐదేళ్ళలో ఎంత పతనం అయ్యింది మన ఆంధ్ర! ఛీ!

  • @nageswararaosilla
    @nageswararaosilla 3 ชั่วโมงที่ผ่านมา +1

    Vamshi garu veerandharini courts urisiksha veyaali.

  • @muralikrishna8555
    @muralikrishna8555 3 ชั่วโมงที่ผ่านมา +3

    పవిత్ర ప్రసాదాన్ని... ఇలా జంతువుల కొవ్వు తో తయారుచేసిన లడ్డు ని భక్తులకు అందచేస్తారా.? భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా? గోవిందా.....గోవిందా....గోవిందుడుకే నామాలు పెడతారా... ఎమ్ మనుషులు రా... మీరు

    • @vsspgannavarapu3208
      @vsspgannavarapu3208 2 ชั่วโมงที่ผ่านมา

      Namalu pettinchukone vade govindudu

  • @drnreddy7
    @drnreddy7 5 ชั่วโมงที่ผ่านมา +3

    Sakshi paper fAke news tappudu pracharalu cloase cheyyamani case veyyali

  • @bhargav330
    @bhargav330 56 นาทีที่ผ่านมา +1

    సార్ వంశీ గారు మనం ఎంత గొంతుకు దించుకున్న జగనన్న రెడ్డి వాడు మంత్రులు వాడి యొక్క ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు చేసిన దండాలు వాళ్లు సంపాదించిన వేల కోట్లు మీకు ప్రజలకు కనబడుతున్నాయి సార్ కానీ కోర్టులో ఉన్న న్యాయమూర్తునికి కనబడటం లేదు సారు వైయస్సార్ పార్టీ వాళ్ళందరూ నీతిమంతులు కింద మధ్య బుద్ధిమంతుల కింద కోట అన్ని కోర్టులో ఉన్న న్యాయమూర్తులు కనబడుతున్నారు సార్ ఇతర పార్టీ నాయకులు దొంగల సార్

  • @dinesh4658
    @dinesh4658 2 ชั่วโมงที่ผ่านมา +1

    Tirupathi lo Gov lands kabja chalavani private lands lo issue create cheyadam dhanni kabja cheydam, we are one of the sufferers

  • @baburao.9999
    @baburao.9999 3 ชั่วโมงที่ผ่านมา +2

    👌

  • @KalpanaKavitha-i6x
    @KalpanaKavitha-i6x 26 วินาทีที่ผ่านมา

    వంశీగారి ఆవేదన కి ఆవేశానికి న్యాయం జరగదు.
    యోగా ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రి రావాలి మన ఆంధ్రప్రదేశ్ కి . అపుడే మార్పు వచ్చేది.
    సమాజంలో జరిగే విధ్వంసాలు తెలియడం వలన వంశీగారి లానే ఆవేదన కి గురి అవ్వాలిసిందే కానీ ఎవరినీ మార్చలేము. మారరు.
    తెగించిన వాళ్ళకి తెడ్డు… యోగీ రావాలి ఆంధ్రాకి

  • @kameshch
    @kameshch 3 ชั่วโมงที่ผ่านมา +1

    Discussion should be like presidential elections of America

  • @sivaprasad-fw2ri
    @sivaprasad-fw2ri 5 ชั่วโมงที่ผ่านมา +2

    Ee vedavalni bagavanthudu kshminchadu, Eedu Hindu kadukadandi, Eedu Christian kadandi Vamsi garu. Poyekalam daggara padindhi.

  • @dasgv5865
    @dasgv5865 5 ชั่วโมงที่ผ่านมา +1

    “Money Matters” How they got it ,Investigation by proper Authorities should do it…

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 ชั่วโมงที่ผ่านมา +1

    ముందు ఫిక్స్ చేసిన రేట్లు ఇప్పటి ప్రభుత్వం యదావిదిగా తగ్గించాలి

  • @padmavaticheruvu358
    @padmavaticheruvu358 5 ชั่วโมงที่ผ่านมา +2

    Nyayastanalu kallu musukunnai. Dabbuki thalavanchi anyayaniki kommu kastunnaru

  • @ishwaru4026
    @ishwaru4026 2 ชั่วโมงที่ผ่านมา +1

    Court lu ante nammakam poindi e tappudu judge lu valana

  • @allusankrrao
    @allusankrrao 2 ชั่วโมงที่ผ่านมา +1

    cool vamisi garu. your allso ogood t t d lo all.chanals ki. teleyada

  • @sreenivasulugopineni9947
    @sreenivasulugopineni9947 5 ชั่วโมงที่ผ่านมา +2

    Appudu yaragata amma

  • @sajjarammohanrao7849
    @sajjarammohanrao7849 4 ชั่วโมงที่ผ่านมา +1

    What about national certificate.

  • @kameshch
    @kameshch 3 ชั่วโมงที่ผ่านมา

    No debates nothing. Only face to face discussion with top opposition leaders with REDdys

  • @InduDevulapalli
    @InduDevulapalli 4 ชั่วโมงที่ผ่านมา +1

    Venkanna tho adukunna vallani evarini vadaloddhu

  • @ishwaru4026
    @ishwaru4026 2 ชั่วโมงที่ผ่านมา +1

    Annee tappulu telusu bail ustunna judge lu astulu attach cheyyaki

  • @sajjarammohanrao7849
    @sajjarammohanrao7849 4 ชั่วโมงที่ผ่านมา +1

    Crores crore of rs. They are having. Bhagavanthudu veyyalli

  • @deekayvenkatesh1946
    @deekayvenkatesh1946 5 ชั่วโมงที่ผ่านมา +2

    India lo justice jaragadu vamshi garu
    Idi mana dowrbhagyam

  • @drnreddy7
    @drnreddy7 5 ชั่วโมงที่ผ่านมา +1

    Vallaistam velam patalu darsanaluku ayipoyayi

  • @narasappakamalapuram1826
    @narasappakamalapuram1826 2 ชั่วโมงที่ผ่านมา +1

    Mana manobhavale kaadu prapancha prajala manobhalu ani cheppandi.Akhilandakotibrahmandanayakudu.

  • @GanginaniChedrashekar
    @GanginaniChedrashekar 2 ชั่วโมงที่ผ่านมา

    No law and order .opend gates.of law for money

  • @jagadeshrtc1813
    @jagadeshrtc1813 3 ชั่วโมงที่ผ่านมา +1

    Sai ram sir ah swami thappu chesiavallanu cikshistadu om namo venkateshaya om namah shivaya.

  • @dittakavisuresh8909
    @dittakavisuresh8909 3 ชั่วโมงที่ผ่านมา +1

    Vamsi sir lakshaku murder chesevaallu vunnaru koti kaadanukunte vaallandaru ekkada bumtaaru

  • @InduDevulapalli
    @InduDevulapalli 4 ชั่วโมงที่ผ่านมา +1

    Prajalu sommu rabattandi

  • @mrsabareesh36
    @mrsabareesh36 3 ชั่วโมงที่ผ่านมา +1

    See bro, most politicians are selfish , now also you are fooling public, by blaming single parties…. And we are again becoming fool.😂😂😂😂😂🤣🤣🤣

  • @jayarajud7927
    @jayarajud7927 21 นาทีที่ผ่านมา

    Nyasthanalu ichche lokavirudhamaina teerpulatone avinitiparulu rechchipotunnaru

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 4 ชั่วโมงที่ผ่านมา +1

    TTD chairman pagativesham anthakumundoo padavi viramana tharwatha back to normal political manipulative garb

  • @Prabhakar1619
    @Prabhakar1619 55 นาทีที่ผ่านมา +1

    Ayana edo Venkateswara swamy daggara promise antunadu adi manesi aa drama acting entira babu mottaniki super 6 pakkaki povadaniki bagane kastapadutunaru yellow media vallu

  • @venkateshtalampally5360
    @venkateshtalampally5360 4 ชั่วโมงที่ผ่านมา +1

    Yedo harishandruni tammunilak adi tanavaraku ostay tayliyadu

  • @udayabhaskargarikapati3458
    @udayabhaskargarikapati3458 2 ชั่วโมงที่ผ่านมา +1

    Prajalanu thini balisina neecha Rajakeeyulu.dabbu vunnodi pempudu kukkalla nyayam

  • @jayarajud7927
    @jayarajud7927 19 นาทีที่ผ่านมา

    Asalu nyayavyastamida debates pettali lekapote ee desemlo coutlu ante nammakamu poortigapotundi

  • @venkateshtalampally5360
    @venkateshtalampally5360 4 ชั่วโมงที่ผ่านมา +1

    Saar yappatikappidu pareekshinchadam tama baadyta nuvvuchairaman emi chestuntsvu kindivaalu yemi cheystunnaaru yappatikapudu cheking cheayyali

  • @rkgamingff5251
    @rkgamingff5251 4 ชั่วโมงที่ผ่านมา +1

    Meru yano thappulu chasaru god dhanto animal fat ni ycp govt vadindhi me families. Nashanam avuthunfhi

  • @rambaharinadh2912
    @rambaharinadh2912 3 ชั่วโมงที่ผ่านมา +1

    Dohesaru

  • @Prabhakar1619
    @Prabhakar1619 57 นาทีที่ผ่านมา +1

    Oery babu nuvu news chanel vadivi cinema actor aa emi acting ra babu

  • @venkateshtalampally5360
    @venkateshtalampally5360 4 ชั่วโมงที่ผ่านมา +1

    Reddy sab yappatikappidu emi jarugutundi meeru parvayshincaali chermanga adi mee baddyta

  • @ishwaryasoundarya3336
    @ishwaryasoundarya3336 3 ชั่วโมงที่ผ่านมา

    Chesinavi Anni chesi champeyandi ante saripotundaa? Chesendukega padavulu pondindi? Uppu paathara veyyali

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 4 ชั่วโมงที่ผ่านมา +1

    Naamaala Karunakar meeru ichchina mudi padaardamtho srivaishnavulu laddu vanduthaaru Mee laaloochi "aavuneyyi" contract dealings ki potu sibbandhi dedication chaatuna rescue vedukkintunnaav sentimental gimmick tho meeru ea kovvu isthea dhaantho laddoo cheasthaaru mari anthea kadaa

  • @deekayvenkatesh1946
    @deekayvenkatesh1946 5 ชั่วโมงที่ผ่านมา +2

    Justice for sale in India

  • @liyakathmd3636
    @liyakathmd3636 5 ชั่วโมงที่ผ่านมา +2

    Super six gurimchi chappara

    • @rkraoarni6154
      @rkraoarni6154 5 ชั่วโมงที่ผ่านมา

      Chestaaru

    • @ramalakshmikamma3732
      @ramalakshmikamma3732 4 ชั่วโมงที่ผ่านมา

      Vallu chesina arachakalu bayata pedutunte, neeku super six kavala

  • @PowerStar8281
    @PowerStar8281 4 ชั่วโมงที่ผ่านมา +1

    Enni caselu pettina court kee podu arrest cheyyaru adento maaku matram ardam kaadu…malli chattam andariki samanam antaru

  • @sambasivarao9693
    @sambasivarao9693 3 ชั่วโมงที่ผ่านมา +1

    Subbareddy pothaavu abadhaalu aadaku thappu voppuko

  • @NarasimhuduVadde
    @NarasimhuduVadde 3 ชั่วโมงที่ผ่านมา +1

    T̤ T̤ D̤ k̤i̤ m̤o̤s̤a̤m̤ k̤a̤l̤ t̤h̤i̤ c̤h̤e̤s̤i̤n̤a̤ k̤o̤d̤ṳk̤ṳl̤l̤a̤r̤a̤ D̤e̤v̤ṳd̤ṳ s̤i̤k̤s̤h̤a̤ v̤e̤s̤t̤h̤a̤d̤ṳ

  • @narayanaanandam9592
    @narayanaanandam9592 5 ชั่วโมงที่ผ่านมา +1

    Adhikara ahankaramto koveekki enni ttappulusesavi teleeda sigguleda prativrataga matladutunnav a1muddaegattu 12yearsnundi siggulekunda vaedalameedunnave a1muddaega