త్రైత సిద్ధాంతం వల్ల సమాజం లో ఎలాంటి మార్పు వస్తుంది అంటే - Prabodhananda Swami

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • Prabodhananda Ashrama Founder Prabodhananda Swami on మీ iDream Nagaraju B.Com. Watch Prabodhananda Ashrama Founder Prabodhananda Swami Full Interview: • Prabodhananda Ashrama ...
    In this exclusive interview, he talks about current AP political situations, About JC brothers, Prabodhananda Ashramam and many sensational topics.
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

ความคิดเห็น • 137

  • @rockyff3299
    @rockyff3299 19 วันที่ผ่านมา +1

    శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు కి సాష్టాంగ నమస్కారములు,,🙏🙏🙏

  • @Naturalstone007
    @Naturalstone007 ปีที่แล้ว +4

    నవగ్రహాల్లో భూమి లేక ఏమైందిరా పిచ్చి నా స్వామి భూమితో కలిపే నవగ్రహాలు
    1 బుధుడు, 2 గురుడు 3 శుక్రుడు 4 భూమి
    5 అంగారకుడు
    6 శని 7 ఇంద్రుడు 8 యముడు 9 వరుణుడు

    • @k.kalpanak.kalpana2037
      @k.kalpanak.kalpana2037 8 หลายเดือนก่อน +1

      నవగ్రహాల గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు అన్నయ్యగారు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే జై శ్రీరామ్

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน +1

      త్రైత సిద్ధాంతం అనే ఈ పూట కప్పు సంస్థ భార్య భర్తలు అన్న దమ్ములుగా పిలుచు కోవాలి అంటున్నారు మరియు

    • @haresrinivasa5226
      @haresrinivasa5226 8 หลายเดือนก่อน

      బాషా పరిజ్ఞానం
      సంస్కృత పరిజ్ఞానం లేని వెదవ పెద్దన్న
      అతని books చదివితే నవ్వు వస్తుంది ఇంకా
      దొరికితే పిచ్చకొట్టుడు కొట్టాలి అనిపిస్తుంది
      కాకపోతే
      మృత్యు దేవతని కంట్రోల్ చెయ్యలేకపోయి వెళ్ళిపోయి
      బతికిపోయాడు వెదవ

    • @user-po3zx9ch4q
      @user-po3zx9ch4q 7 หลายเดือนก่อน +4

      🙏 స్వామి వారి పాద పద్మాలకు నమస్కారం🙏ఒక మనిషి జీవిస్తున్నారంటే కంపల్సరి వారికి తల్లిదండ్రులు ఉంటారు,ఆమాత్రం తెలియని వారు ఎవరూ లేరు. ప్రపంచపరమైన తల్లిదండ్రుల గురించి కాకుండా నీకు నాకు అందరికీ ఈ సర్వ జగత్తుకు ప్రకృతి తల్లిగా పరమాత్మ తండ్రిగా ఉన్నాడనే సంబోధిస్తుంది భగవద్గీత. అందుకే దైవ కార్యమైనటువంటి పెళ్లిలో కొంతసేపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, అని సంబోధించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ కూతురు కొడుకు అని ఎందుకనవల్సి వచ్చింది. అని ప్రశ్నించుకుంటే, శరీరానికి తల్లిదండ్రులుగా మన కళ్ళ ముందు కనిపిస్తుంటారు, కానీ నిజ తల్లిదండ్రుల గురించి తెలియ గలరనిఅక్కడ సంబోధించడం జరిగింది.🙏తెలియనప్పుడు విమర్శించడం మంచిదే నేను కాదనను, కాదు నీకు సత్య సత్యాలు తెలియాలంటే మీ ప్రశ్నలన్నిటికీ నేను ఒక సమాధానం చెప్పగలను, స్వామివారి రచించిన 100 గ్రంథాలు చదవండి, అందులోనే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అదియు శాస్త్రబద్ధంగా, విమర్శించడం మంచిదే నేను కాదనను? గ్రంధాలు చదవండి... చదివిన తర్వాత కూడా మీకు లోపాలు కనిపిస్తే విమర్శించండి... తెలియకుండా విమర్శించడం మంచిది కాదు....?

    • @user-po3zx9ch4q
      @user-po3zx9ch4q 7 หลายเดือนก่อน +2

      ఈ విషయములే వేమన యోగి కూడా ఒక పద్యంలో చెప్పారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేని వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టద విశ్వదాభిరామ వినురవేమ అని పద్యంలో సంభోదించాడు. దీని భావం బయట ప్రపంచంతో సంబంధించు కోకుండా దైవపరంగా తెలుసుకుంటే, ప్రపంచపరమైన తల్లిదండ్రుల గురించి అందరికీ తెలుసు. ప్రతి మనిషి పుడుతున్నాడు చస్తున్నాడు, జన్మ జన్మలకు ఈ శరీరానికి సంబంధించిన తల్లిదండ్రులు ఉంటారు, కానీ నీకు అంటే జీవాత్మకు సంబంధించిన తల్లిదండ్రులు సర్వ జీవరాసులకు సంబంధించిన తల్లిదండ్రుల గురించి అక్కడ సంబోధించడం జరిగింది. వారిని తెలుసుకోవాలని ఆ పద్యం యొక్క వివరం ప్రపంచ తల్లిదండ్రుల గురించి తెలియని వారు ఉండరు. దైవపరమైన తల్లిదండ్రుల గురించి ఆ వివరములు చెప్పాడు, వారిని గురించి తెలుసుకోకపోతే పుట్టలోనే చెదలు పుడుతున్నాయి పుట్టలోనే చెదలు చస్తున్నాయి అన్నట్టుగ, జన్మజన్మలకు పుడుతున్నావు చస్తున్నావు కానీ నీ నిజ తల్లిదండ్రుల గురించి, తెలుసుకోకుండానే చస్తున్నావని వివరము గురించి అక్కడ వేమన యోగి ఆ పద్యంలో సంబోధించడం జరిగింది.మేము ఒకటి మాత్రం చెప్పగలం,స్వామివారి రక్షించిన గ్రంథాలను చదవండి,అందులో మీకు తప్పులుగా కనిపిస్తే,విమర్శించుకోండి.ఏదైనా విమర్శించేటప్పుడు పూర్తిగా దాని గురించి తెలుసుకొని విమర్శిస్తే అది శాస్త్రబద్ధంగా చెప్పినట్టు అవుతుంది.తెలియకుండా విమర్శించడం మంచిది కాదు ఇకపై మీ ఇష్టం.🙏

  • @sureshindusree4192
    @sureshindusree4192 2 ปีที่แล้ว +12

    భూమి గ్రహమని తెలియని యాంకర్ ఏర్బబ స్సు....

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 21 วันที่ผ่านมา

    ఈ అబద్దాలబాబాలు నాసిస్తారు అన్ని అబద్దాలు

  • @sreenusanjuofficial5508
    @sreenusanjuofficial5508 3 ปีที่แล้ว +25

    అయ్యా యాంకర్ గారు. కొంచం నోరు తగ్గించండి. ఓవర్ అవుతా ఉంది

  • @IndhuKrishnaLavudaya
    @IndhuKrishnaLavudaya 16 วันที่ผ่านมา

    🙏🙏🙏💯

  • @sivaprasad2293
    @sivaprasad2293 3 ปีที่แล้ว +24

    Idreem నగారాజు గారునీవే ఒక ఊసరవెల్లి . నీకు ఏ మాత్రం ప్రాథమిక జ్ఞానం కూడా లేదు . ఒక ఆధ్యాత్మిక గురువు తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు .
    వయసులో చిన్న పిల్లవాడైనా బైరెడ్డి సిద్ధార్థ దగ్గర ఎంతో వినయంగా మాట్లాడిన నీవు , ఆధ్యాత్మిక గురువు దగ్గర గౌరవం లేకుండా ఇలా మాట్లాడటం మంచిది కాదు .
    . తస్మాత్ జాగ్రత్తజాగ్రత్త!

    • @100monotheist-fkeroffalseg8
      @100monotheist-fkeroffalseg8 2 ปีที่แล้ว

      vaadiki uccha byreddy ante, lucha gadu nagaraju

    • @haresrinivasa5226
      @haresrinivasa5226 8 หลายเดือนก่อน +2

      పెద్దన్న గాడు ఆధ్యాత్మిక గురువు🤣🤣 ఎంత పెద్ద joke 🤣

  • @bharathiajjuguttu9367
    @bharathiajjuguttu9367 หลายเดือนก่อน

    Thathayya gariki sastanga namaskaram.

  • @anuguaravindh3768
    @anuguaravindh3768 หลายเดือนก่อน

    Rahu kethuvulu, dust clouds invisible

  • @rrrchanal2119
    @rrrchanal2119 3 ปีที่แล้ว +29

    పెద్దాయనకి వందనాలు

  • @saikiranboddu393
    @saikiranboddu393 2 ปีที่แล้ว +24

    Jai thraitham...🙏🙏🙏🙏

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน

      th-cam.com/video/OIU0dhLK4iE/w-d-xo.htmlsi=S75DPJ0HiSw76nRO

  • @mallimallikarjunareddy5734
    @mallimallikarjunareddy5734 18 วันที่ผ่านมา

    ఇతనినీ నమ్మకండి

  • @rameshrammi6370
    @rameshrammi6370 2 ปีที่แล้ว +18

    Swami variki namaskaramu lu🙏🙏🙏

  • @charanupenchowdary
    @charanupenchowdary 2 หลายเดือนก่อน

    Science questions social answer

  • @jaisrikrishna-963
    @jaisrikrishna-963 2 ปีที่แล้ว +13

    జై గురుదేవో...

  • @mushamramesh6054
    @mushamramesh6054 ปีที่แล้ว +3

    Anni Thelisina varini picchi vadu antaru e manushulu.

  • @sujathasunkari6590
    @sujathasunkari6590 3 ปีที่แล้ว +33

    ఓం శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధనంద యోగీశ్వరాయ నమః స్వామివారి పద్మములకు సాష్టాంగ నమస్కరములు🙏🙏🙏
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

    • @suryakanthrcm
      @suryakanthrcm ปีที่แล้ว

      Nee gudda ra gudda nee guruvu garu aathulu guduvu

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน

      th-cam.com/video/OIU0dhLK4iE/w-d-xo.htmlsi=S75DPJ0HiSw76nRO

    • @haresrinivasa5226
      @haresrinivasa5226 8 หลายเดือนก่อน +1

      🤣🤣🤣🤣🤣. ఓం కారం ఎక్కడ నుంచి వచ్చింది గొర్రె బిడ్డ?

    • @pavanbudigonda5604
      @pavanbudigonda5604 7 หลายเดือนก่อน +1

      MEE SWAMY MOGGA KE CHAI NAMASKARAMMM AAPUDU GNO
      ANODHAYAM AVUTUDIII

    • @haresrinivasa5226
      @haresrinivasa5226 7 หลายเดือนก่อน

      @@pavanbudigonda5604 bro😂😂😂

  • @స్వభానుటీవీ
    @స్వభానుటీవీ ปีที่แล้ว +9

    జై ప్రబోధానంద యోగీశ్వ

    • @haresrinivasa5226
      @haresrinivasa5226 8 หลายเดือนก่อน

      పెద్దన్న యోగి+ఈశ్వరుడు ఎట్లా అయ్యాడు 🤣

  • @vijayabhaskarsingam8605
    @vijayabhaskarsingam8605 ปีที่แล้ว +2

    త్రియత్తా సిద్ధాంతం కాదు నీ పిండకూడు కాదు... ఉన్నది ఒక్కయే సిద్ధాంతం... బొక్క పగిలిద్ది... కొత్త సిధాంతం అని ప్రచారం చేస్తే....

  • @srinuonteru9376
    @srinuonteru9376 2 ปีที่แล้ว +36

    మీరు మాట్లాడేటప్పుడు అతనిని కూడా మాట్లాడనివ్వాలి అంతేగాని ఆ గురువు మాట్లాడేలోపే మీరే ఇంకొకటి అడుగుతున్నారు సమాధానం పూర్తిగా చెప్పనివ్వండి లేదా అతను రాసిన పుస్తకాలు చదవండి

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน

      th-cam.com/video/OIU0dhLK4iE/w-d-xo.htmlsi=S75DPJ0HiSw76nRO

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน

      th-cam.com/video/OIU0dhLK4iE/w-d-xo.htmlsi=S75DPJ0HiSw76nRO

    • @gollanageswarudu5441
      @gollanageswarudu5441 21 วันที่ผ่านมา

      నమ్మమె

  • @mohammadshafi9378
    @mohammadshafi9378 2 หลายเดือนก่อน +2

    Swami garu 100 percent ga chepparu

  • @adinarayana7711
    @adinarayana7711 ปีที่แล้ว +4

    తద్యిద్ది ప్రనిపాతే నా పరి ప్రస్నేనా అంటే వినయంగా ప్రశ్నలు వేయాలి

  • @banothkumar572
    @banothkumar572 2 ปีที่แล้ว +22

    నాగరాజు గారు మీ వీడియోలు మేము చాలా చూశాం రాజకీయ నాయకుల దగ్గర పెద్ద పెద్ద వి ఐ పి ల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు చాలా వినయం గా మాట్లాడారు త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గురువు అయినటువంటి పెద్దాయన వద్ద మీరు మాట్లాడే భాష సరిగా లేదు మీరు ప్రశ్నించండి ఆ ప్రశ్నకు జవాబు చెప్పిన తరువాత మరొకసారి మరొకమారు ప్రశ్నించండి పూర్తి సమాచారం మాకు కూడా తెలియ పడుతుంది ఆధ్యాత్మికం అంటే ఏమిటో మీకు తెలియదు ప్రాథమిక జ్ఞానం కూడా మీకు లేదు వారిని ప్రశ్నించే టప్పుడు ఈ విషయాలు మీరు సరి చేసుకుంటే బాగుండేది ఏది ఏమైనా గురువుల వద్ద మాట్లాడేటప్పుడు వినయంగా ఉంటే బాగుంటుంది అనే చిన్న విషయం మీకు తెలియదా

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน +1

      మీరు చెప్పినట్టు పెద్దాయన మరియు నిజమైన గురువు అయితే నిన్ను కన్న తల్లిదండ్రులను నీవు గౌరవించాలని లేదా మీ గురువు చెప్పిన భగవద్గీతలో తల్లితండ్రులను గౌరవించ రాదు అని చెప్పాడు

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน

      th-cam.com/video/OIU0dhLK4iE/w-d-xo.htmlsi=S75DPJ0HiSw76nRO

    • @haresrinivasa5226
      @haresrinivasa5226 8 หลายเดือนก่อน

      తిక్క వెదవలతో ఇలా మాట్లాడటమే correct 🤣
      పెద్దన్న గాడు ఊరపంది

  • @badamyedukondalu6604
    @badamyedukondalu6604 2 ปีที่แล้ว +9

    Jai gurudeva

  • @muthavarapushailaja9582
    @muthavarapushailaja9582 2 ปีที่แล้ว +8

    🙏🙏🙏

  • @hopeboychiru1726
    @hopeboychiru1726 2 ปีที่แล้ว +17

    🌹🌹🌹స్వామి వారికి సాష్టాంగ నమస్కారం 🌹🌹 భగవంతునితో పరాచకాలు వద్దు నాయనా..... నువ్వు ఏ జన్మలో ఆయన్ని ఎంత వేడుకున్నా ఓ తెలియదు గానీ ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చింది నీకు

    • @grraghuvendra1019
      @grraghuvendra1019 2 ปีที่แล้ว

      Sri Sri Sri acharya probodhanandha yogisharaya namaa
      🙏🙏🙏🙏🙏

    • @kerthanaorsu7183
      @kerthanaorsu7183 2 ปีที่แล้ว

      Avunu.....

    • @suryakanthrcm
      @suryakanthrcm ปีที่แล้ว

      Nee bokka ra bokka

    • @bullet3352
      @bullet3352 ปีที่แล้ว +1

      బొంగు ఎం కాదు

    • @srikrishna452
      @srikrishna452 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @ttschannaltelugu5546
    @ttschannaltelugu5546 ปีที่แล้ว +5

    Jai acharya prabodhanada yogiswaralu swamulavariki jai

  • @dr.msivakrishna6932
    @dr.msivakrishna6932 5 หลายเดือนก่อน

    ప్రతి ఒక్కరు స్వామీజీయే ఇది మన అజ్ఞానము

  • @srinivasaraosripadula9634
    @srinivasaraosripadula9634 2 ปีที่แล้ว +12

    🕉️✝️☪️ఓం ఆత్మ స్వరూప నమః. మతాలు కులాలు వదలండి త్రైత సిద్ధాంత జ్ఞానం తెలుసుకోండి. 963 పరమాత్మ ఆత్మ జీవాత్మ కు సంబంధించింది ఈ త్రైత సిద్ధాంత జ్ఞానం.శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారి దివ్య పాదపద్మములకు నాయొక్క సాష్టాంగ దండ ప్రణామములు తెలియజేస్తున్నాను. ఓం తత్సత్.

    • @haresrinivasa5226
      @haresrinivasa5226 8 หลายเดือนก่อน +2

      పెద్దన్న యోగీశ్వరుడు ఎట్లా అయేర 🤣

    • @usergeethaouyrdedicercatoz
      @usergeethaouyrdedicercatoz หลายเดือนก่อน

      ఆయనకి జ్ఞానం ఉంది కాబట్టి గురువయ్యాడు నువ్వు దొంగవొ కఓరఈవఒ నీకే తెలియాలి నిన్ను నీవు తెలుసుకో మిత్రమా​@@haresrinivasa5226

  • @BagyaKotte
    @BagyaKotte 21 วันที่ผ่านมา

    Jai thraitham..

  • @PRAVEENKUMAR-5556
    @PRAVEENKUMAR-5556 2 ปีที่แล้ว +7

    ఓరి యాంకర్ ఎంతమంది నిన్ను మొహం మీద చెప్పుతో కొట్టినట్టు మాట్లాడారు. కొంచెం కూడా సిగ్గు లేదా రా, ఆయన గొప్పతనం గురించి తెలుసుకోకుండా ఆయన ను మాట్లాడనీయకుండా నువ్వే మాట్లాడుతున్నావ్ ఇంకా బుద్ధి రాలేదు రా నీకు మొహం చూస్తేనే కొట్టాలనిపిస్తుంది. గురువుగారి సహనానికి జోహార్లు

  • @marrapugithnjalai3558
    @marrapugithnjalai3558 2 ปีที่แล้ว +9

    Swamy vari ki namaskhram lu

  • @nagarajuashwini1793
    @nagarajuashwini1793 ปีที่แล้ว +13

    స్వామి వారి కి 🙏👌

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน

      th-cam.com/video/OIU0dhLK4iE/w-d-xo.htmlsi=S75DPJ0HiSw76nRO

  • @rnc8309
    @rnc8309 2 ปีที่แล้ว +9

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @Vijay_Yarramsetty
    @Vijay_Yarramsetty ปีที่แล้ว +5

    ఈ త్రైత సిద్ధాంతం ఒక పెద్ద బూటకపు సంస్థ. థాంక్స్ anchor గారు, critical questions అడిగినందుకు. ఈ సంస్థ హిందూ వ్యతిరేక సంస్థ

    • @srinuonteru9376
      @srinuonteru9376 11 หลายเดือนก่อน

      హిందూ వ్యతిరేక సంస్థ అని అంటానికి ఫ్రూఫ్ మీ దగ్గర ఉందా

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน +1

      అన్నగారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్న చాలా మోసం చేస్తున్నారు త్రైత సిద్ధాంతం వాళ్ళు

  • @ashokmuscat5269
    @ashokmuscat5269 3 ปีที่แล้ว +17

    Jai ho ravana brama 963

    • @100monotheist-fkeroffalseg8
      @100monotheist-fkeroffalseg8 2 ปีที่แล้ว +2

      arey entra meeru???? doctor unnada mee voorilo

    • @Dinesh23358
      @Dinesh23358 11 หลายเดือนก่อน

      Fake siddantham

    • @haresrinivasa5226
      @haresrinivasa5226 8 หลายเดือนก่อน

      పొయ్యి రావణుడి రెండు కాళ్ళు ఉంటాయి కదా మధ్యలో ఒకటి ఉంటుంది
      అది మసాజ్ చేసుకో వాడు నీకు మసాజ్ చేస్తాడు 🤣

  • @tirumalagoudgoud5321
    @tirumalagoudgoud5321 3 ปีที่แล้ว +12

    🙏🙏🙏🙏🙏

  • @jaisrikrishna-963
    @jaisrikrishna-963 2 ปีที่แล้ว +12

    🙏🔱🙏

  • @srushtikarthaparabhrahmaku5921
    @srushtikarthaparabhrahmaku5921 2 ปีที่แล้ว +5

    పెద్దన్నా ముందు తీవ్రవాదుల్లో మార్పు తీసుకుని రాండి.

  • @Musicalhits999
    @Musicalhits999 2 ปีที่แล้ว +5

    Anchor a janmalo vedukunnado varini chusi matlade avakasam vachindi

  • @k.thirumalesh2586
    @k.thirumalesh2586 8 หลายเดือนก่อน +4

    శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతలో ముందుగా మనం కన్న తల్లిదండ్రులను దైవముగా చూసుకోవాలి అని చెబుతుంది త్రైత సిద్ధాంతం భగవద్గీత పుస్తకాన్ని తీసుకొని చదవండి అందులో ఉన్న విషయం మనం అనుకున్న తల్లిదండ్రులు వాళ్లకు మనకు సంబంధం లేదు వాళ్ల కామ కోరికలు తీర్చుకోవడానికి కలిసి ఉంటారు అందువలన మనకు తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేదు వాళ్లను మనం పుట్టించిన దైవముగా కొనవలసిన అవసరం లేదు అని చెబుతుంది త్రైత సిద్ధాంతం

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน

      th-cam.com/video/OIU0dhLK4iE/w-d-xo.htmlsi=S75DPJ0HiSw76nRO

    • @haresrinivasa5226
      @haresrinivasa5226 8 หลายเดือนก่อน

      సిగ్గులేని పెద్దన్న వాడు రాసిన ప్రేత సిద్దాంతం
      బుద్ధి ఉన్నవాడు ఇలా తల్లి తండ్రుల గురించి తప్పుగా మాట్లాడడు
      బైబిల్ and Qur'an అనే ఒక విషం ఎక్కి అందులో ఉన్న మలినం అంత పరమ పవిత్రమైన భగవద్గీతకు అపాదిస్తునాడు

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน

      @@haresrinivasa5226 మీరు చెప్పిన మాట మీరు ఇచ్చే భగవద్గీతలో పరమ పవిత్రమైన మాటలు ఉండి ఉంటే నిన్ను ఎప్పటికీ హిందుత్వం గురించి వేరే పోస్ట్లు పెట్టను దాని గురించి మాట్లాడను నేను చెప్పినట్లు అక్కడ తప్పు ఉంటే మీరు త్రైత సిద్ధాంతం గురించి వదిలేసి సనాతన ధర్మాన్ని స్వీకరిస్తారా

  • @appalaswamygorle632
    @appalaswamygorle632 ปีที่แล้ว +5

    జనాలకి కొత్త దేవుళ్ళు, కొత్త గురువులు, కొత్త సిద్దాంతాలు కావాలి,
    ఈ దేశం బాగుపడుద్దా

    • @haresrinivasa5226
      @haresrinivasa5226 8 หลายเดือนก่อน

      ఇలాంటి దొంగ గురువులు అమాయకులని వలలో వేసుకొని వాళ్ళకి విషం నురిపోస్తరు

  • @963lifeandliving
    @963lifeandliving 2 ปีที่แล้ว +6

    Jai thraitha siddhantham 🙏

  • @raghavaudumula8175
    @raghavaudumula8175 ปีที่แล้ว +4

  • @nareshkattubadi8945
    @nareshkattubadi8945 2 ปีที่แล้ว +10

    సార్ ఒక్క సారి,ఆలోచించండి గురువు గారు మంచిని ఆశించే మాట్లాడుతున్నారు కొంచం వినండి,విని మీరు డెసిషన్ తీసుకోండి మతం,కులం లో ఉండి ఈ రకంగా తిట్టుకోవడం,తగాదా పడడం లాంటివి చేయకండి,అయినా దేవునికి లేని ఈ కుల మత వర్గ విచక్షణా జ్ఞానం మనిషి పుట్టించు కున్నది మాత్రమే వాదన వద్దు మంచి అందమైన ప్రపంచమే,సమాజమే దేవుడు కోరుకున్నది,దేవుడు ఈ విశ్వమంతా వ్యాపించి అన్నీ కార్యాలను జరిగించుచున్నరు.

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน

      th-cam.com/video/OIU0dhLK4iE/w-d-xo.htmlsi=S75DPJ0HiSw76nRO

  • @ramanjielisetti1983
    @ramanjielisetti1983 10 หลายเดือนก่อน +4

    ఆయన రాసిన గ్రందాలను చదవక ముందు నేను అందరిలాగే అనుకున్న కానీ గ్రందాలను చదివిన తరువాత నా అభిప్రాయం మారింది ముందు గ్రందాలను చదివి అప్పుడు కామెంట్ చేయగలరని మనవి

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน +2

      మీరు చాలా స్పష్టంగా చదివి ఉంటారు అన్నగారు అందుకొరకే నమ్మినట్లు ఉన్నారు నిన్ను కన్న తల్లిదండ్రులను నీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు మీ గురువుగారు చెప్పినట్లు బయటికి పంపించు

    • @lakshmidevi-eu8oq
      @lakshmidevi-eu8oq 5 หลายเดือนก่อน

      Bayataki pampinchamani ayana cheppaledu miru kalpinchi cheptunnaru

    • @lakshmidevi-eu8oq
      @lakshmidevi-eu8oq 5 หลายเดือนก่อน

      Ndukante miru nijalaku vyatirekam chupevallu

    • @lakshmidevi-eu8oq
      @lakshmidevi-eu8oq 5 หลายเดือนก่อน

      Appaddam ni andamga nammevallu miru

  • @మనధర్మంమనచరిత్రమనజాతిమనవిశ్వా

    యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఒక్క ప్రశ్న కు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేక పోతున్నాడు వీడు ఎలా స్వామి అయ్యాడో అర్ధం కావడం లేదు జనాలు కొంచెం అయినా అలోచించాలీ కదా మంచి కి చెడుకి మధ్య తేడా 🤔🤔🤔

  • @almadaniabdullahrjp8567
    @almadaniabdullahrjp8567 ปีที่แล้ว +1

    Bewaquf

  • @balakrishna3370
    @balakrishna3370 ปีที่แล้ว +5

    పరమాత్మ

  • @haresrinivasa5226
    @haresrinivasa5226 ปีที่แล้ว +5

    పెద్దన్న శిష్యులకి నా ప్రశ్నలు
    1) పెద్దన్న చౌదరి గురువు ఎవరు?
    2) పెద్దన్న చౌదరికి ప్రబోధనంద యోగీశ్వరులు అని ఎవరు పేరు పెట్టారు?
    3) పెద్దన్న చౌదరి అదే ప్రబోధనంద యోగీశ్వరులు దేన్నీ ఆధారంగా చేసుకొని త్రైత సిద్దాంతం ని క్రియేట్ చేశాడు?
    4) ఆచార్యులు అందరూ ప్రస్థానత్రయం కి భాష్యాలు రాశారు, ప్రబోధ నంద ఎందుకు రాయలేదు?
    5) ఆచార్యులు అందరూ యజ్ఞములు చెయ్యాలి అని చెప్పారు,ప్రబోధనద ఎందుకు యజ్ఞాలను తప్పు పడుతున్నారు?
    6) రావణుడు గొప్పవాడు అని చెప్తారు అతను రావణ బ్రహ్మ అని చెప్తారు కదా దేన్నీ ఆధారంగా చేసుకొని చెప్తున్నారు?
    7) సీతమ్మ రావణుడి కూతురు అని అంటారు మీరు ఆమె రావణుడి కూతురు అని రామాయణం లో ఎక్కడ ఉంది?(సరే రామాయణం లో లేదు, కొద్దిసేపు ఉంది అనుకుందాం)
    8) సీత బాధలు చూడలేక ఆమెని తీసుకొని వెళ్ళి అశోక వణం లో పెట్టారు అని చెప్తారు కదా,
    కూతుర్ని వనం లో పెట్టడం ఎందుకు? చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చు కదా?
    9) కూతుర్ని తీసుకొని వెళ్ళాలి, దొంగగా ఎతుకుపోవడం ఎందుకు?
    10) ఎత్తుకొని వెళ్ళేటప్పుడు నడుము మీద చెయ్యి వేసి బలవంతంగా ఎందుకు ఎత్తుకొని వెళ్ళాడు?
    11) రాముడు కోతులతో కలిసి లంకకి వచ్చినప్పుడు అల్లుడిని చంపాలి అనుకోవడం ఎంటి? ఎవరైనా అల్లుడు ఇంటికి వస్తే మర్యాదలు చేస్తారు
    12) వాళ్ళు కోతులు కాదు అడవి జాతి వాళ్ళు అంటున్నారు అందుకు ఆధారాలు ఎంటి రామాయణం లో ఎక్కడ ఉంది?
    13) అల్లుడు (రాముడు) ఇంటికి వచ్చాడు మరి అల్లుడితో యుద్ధం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది?
    14) యుద్ధం చేసేటప్పుడు రావణుడు అతని కుమారుడు మెగణతుడు (ఇంద్రజిత్తు) కూడా యజ్ఞాలను చేసినట్టు రామాయణం లో ఉంది
    అది తప్పు అని మీరు ఎలా చెప్తారు?
    15) అశోక వనం లో సీత ఎందుకు ఏడుస్తూనే ఉంది?
    16) రావణుడి తమ్ముడు విభీషణుడు ఎందుకు రాముడి పక్షము వహించాడు?
    17) రావణుడు రాముడు యుద్ధం చేసినప్పుడు రావణుడు రాముడి చేతిలో కుక్క చావు ఎందుకు సచ్చాడు?
    18) రావణుడు బ్రహ్మ కదా త్రికలేజ్ఞాని కదా మరి మనిషి అయిన రాముడి చేతిలో సావడం ఎంటి?
    19) రావణుడు మరణించిన తరువాత రావణుడు బార్య మండోదరి అక్కడికి వచ్చి రావణుడి దగ్గర ఏడుస్తూ, ఒరే నాలో లేని అందం సితలో నీకు ఏం కనిపించింది రా కామాంధుడు అని ఎందుకు అంది?
    20) రావణుడి బార్య ఇలా అంటుంది రాముడు కాదురా నిన్ను చంపింది నీ కామమే నిన్ను చంపింది అని
    అలా ఎందుకు అనాల్సి వచ్చింది?
    ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి,ముందు వీటికి ఆధారాలతో సమాధానం చెప్పండి,
    మీ సిద్దాంతాన్ని నిరూపించుకొండి మా అచర్యుల దగ్గరా గురువులు పండితుల దగ్గరా
    Debate చెయ్యండి
    హరి ఓం తత్ సత్

    • @pasalururamamohanramamohan1542
      @pasalururamamohanramamohan1542 11 หลายเดือนก่อน +1

      చాలా కరెక్ట్ గా అడిగారండి

    • @sivaprasad2293
      @sivaprasad2293 11 หลายเดือนก่อน +3

      పై ప్రశ్నలన్నింటికే గాక మీ మెదడుకు అందని ప్రశ్నలకు సమాధానాలు ఎన్నో శాస్త్రబద్ధంగా గ్రంధాలలోనే ఉన్నాయి. మొదటి నుండి నాలుగు ప్రశ్నల వరకు " గుత్తా" అనే గ్రంథంలో పూర్తి సమాచారం ఉంది.ఇకపోతే రావణబ్రహ్మ గురించి తెలుసుకోవాలనుకుంటే "ద్రావిడ బ్రాహ్మణ" మరియు "త్రైతాకార రహస్యం" ,"రావణబ్రహ్మ" ,"యజ్ఞములు" అలాగే "హిందూమతంలో సిద్ధాంతకర్తలు" మొదలగు గ్రంథాలలో నిగూఢమైన సమాచారం కలదు(100 గ్రంధాలలో) మిగతా 94 గ్రంథాలలో కూడా అమోఘమైనటువంటి దైవం జ్ఞానం ఉంది తెలుసుకోగలరు.🙏

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน

      th-cam.com/video/OIU0dhLK4iE/w-d-xo.htmlsi=S75DPJ0HiSw76nRO

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน +2

      అన్నగారు మీరు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పే వాళ్ళు ఉంటే కామెంట్ చేయగలరు సూపర్ అన్న ధన్యవాదాలు 👌👌👌👌

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน

      th-cam.com/video/OIU0dhLK4iE/w-d-xo.htmlsi=S75DPJ0HiSw76nRO

  • @Dinesh23358
    @Dinesh23358 11 หลายเดือนก่อน +1

    Great anchor 🎉🎉🎉🎉🎉

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal ปีที่แล้ว +2

    ఈ త్రైత సిద్ధాంత సంస్థకు జీహాదీ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి వారి విషయంలో జాగ్రత్త... వేదాన్ని వ్యతిరేకించే వీరితో కల వద్దు...

    • @k.thirumalesh2586
      @k.thirumalesh2586 8 หลายเดือนก่อน +2

      💯💯💯💯

    • @lakshmidevi-eu8oq
      @lakshmidevi-eu8oq 5 หลายเดือนก่อน +1

      Mundu niku untai alanitivallato sambandhalu adi bayatapettapettakunda chusukuntunnav

  • @saradamadhuri
    @saradamadhuri ปีที่แล้ว

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂grahalu

  • @sri877
    @sri877 2 ปีที่แล้ว +3

    Anchor మంచి ప్రశ్నలు వేశారు.

  • @banothraju8418
    @banothraju8418 2 ปีที่แล้ว

    Ytrrrtrrrtty yyy cv job kon ok tgf for

  • @srushtikarthaparabhrahmaku5921
    @srushtikarthaparabhrahmaku5921 2 ปีที่แล้ว +4

    రాముని అనుగ్రహం తో రామ నామం తో ఇప్పటికీ తరించినవారు ఎంతోమంది ఉన్నారు పెద్దన్నా.

  • @adinarayana7711
    @adinarayana7711 ปีที่แล้ว

    మీఏదురుగా ఉన్నది సామాన్య ప్రజల అనుకొన్నావు చాల జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది

  • @boy-gg3zk
    @boy-gg3zk 2 ปีที่แล้ว +1

    😁

  • @sri877
    @sri877 2 ปีที่แล้ว +1

    12 గ్రహాల !!! NASA,ISRO vari teliyada

  • @sureshachanta
    @sureshachanta 3 ปีที่แล้ว +1

    chanipoyadu papam heart attck tho

    • @haresrinivasa5226
      @haresrinivasa5226 8 หลายเดือนก่อน

      ఎందరో దేవతలని కంట్రోల్ చేశాడు పెద్దన్న
      పాపం మృత్యు దేవత పెద్దన్న మాట వినలేదు
      పెద్దన్న ని లేపేసాడు 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @adigarlaappalanaidu5696
    @adigarlaappalanaidu5696 3 ปีที่แล้ว +10

    🙏🙏🙏🙏

  • @naghasesunaghasesu5111
    @naghasesunaghasesu5111 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @ttschannaltelugu5546
    @ttschannaltelugu5546 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @khadarbasha9854
    @khadarbasha9854 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏