01. Shiva MahaPuranam part 1 by Sri Chaganti Koteswara Rao Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024
  • Shiva Maha Puranam part 1 by Sri Chaganti Koteswara Rao Garu

ความคิดเห็น • 430

  • @knagaraj2104
    @knagaraj2104 3 ปีที่แล้ว +80

    గురువు గారికి పాదాభివందనం 🙏
    శివో మహేశ్వరః శమ్భుః పినాకీ శశిశేఖరః ||
    వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ||౧||
    శంకారః శూలపాణిశ్చ ఖట్వాఙ్గీ విష్ణువల్లభః ||
    శిపివిష్టోఽమ్బికానాథః శ్రీకణ్ఠో భక్తవత్సలః ||౨||
    భవః శర్వస్త్రిలోకేశః శితికణ్టః శివాప్రియః |
    ఉగ్రః కపాలీ కామారిరన్ధకాసురసూదనః ||౨||
    గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః ||
    భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః ||౪||
    కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాన్తకః ||
    వృషాఙ్కీ వృషభారూఢో భస్మోద్ధూలితవిగ్రహః ||౫
    సామప్రియః స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః ||
    సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః ||౬||
    హవిర్యజ్ఞమయః సోమః పఞ్చవక్త్రః సదాశివః ||
    విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ||౭||
    హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరిశోఽనఘః ||
    భుజఙ్గభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః ||౮||
    కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః ||
    మృత్యుఞ్జయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః ||౯||
    వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః ||
    రుద్రో భూతపతిః స్తాణురహిర్బుధ్న్యో దిగమ్బరః ||౧౦|
    అష్టమూర్తిరనేకాత్మా సాత్వికః శుద్ధవిగ్రహః ||
    శాశ్వతః ఖణ్డపరశూ అజఃపాశవిమోచనః ||౧౧||
    మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయో హరిః ||
    పూషదన్తభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః ||౧౨||
    భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ ||
    అపవర్గప్రదోఽనన్తస్తారకః పరమేశ్వరః ||౧౩||
    ఇతి శ్రీశివాష్టోత్తరశతనామావళిస్తోత్రం సంపూర్ణమ్ ||
    తపులు ఉన్న వాటికి క్షమించండి🙏🙏🙏

  • @vkedarnath5199
    @vkedarnath5199 ปีที่แล้ว +50

    I also visited 42 days i got wonderful change in my life. Om namaha shivaya.

  • @AdicherlaShanker
    @AdicherlaShanker ปีที่แล้ว +47

    ఈ కాలంలో కూడా ఒక మహానుభావుడు పుట్టి హిందూ ధర్మాన్ని తూలనాడే మతాలని ఊది పడేయాలి ఆ ఈశ్వరుని దయవల్ల

    • @sridevim4444
      @sridevim4444 ปีที่แล้ว +1

      😊😊😊😊😊

  • @chillarasandeep3811
    @chillarasandeep3811 3 ปีที่แล้ว +37

    భాగవత....రామాయణాల్ని....పూజ్య గురువులు చెప్పిన మేరకు...విని తరించి...శివ మహా పురాణం...మొదలుపెడ్తున్నాను...ఆ పరమాత్మ అనుగ్రహము నా యందు వుంటుంది అని కోరుకుంటున్నాను...
    సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పనమస్తు...

    • @karunakarravula8221
      @karunakarravula8221 2 ปีที่แล้ว

      Om nama shivaya 🙏🙏🙏🙏

    • @chillarasandeep3811
      @chillarasandeep3811 2 ปีที่แล้ว +2

      ఈ రోజు నుండి కార్తీక మాసం.. కాబట్టి ఈ మాసం మొత్తం ఈ శివ మహా పురాణము వినే అదృష్టం ఈశ్వరుడు ఇవ్వాలని కోరుతున్నాను

  • @maruthimosalimosalimaruthi4785
    @maruthimosalimosalimaruthi4785 2 ปีที่แล้ว +34

    గురువు గారి పాద పదమ్ములకు నమస్కారం...
    మహాత్మా మీ జన్మ వలన కాకినాడ యావత్తు తరించి పోయింది
    మీ లాంటి వారి ప్రవచనములకు యంతో మంది తరియెంచి అదృష్టాన్ని ప్రసాదించారు...

  • @Raju-bj8xr
    @Raju-bj8xr 2 ปีที่แล้ว +237

    42 days i visited temple and a change occurred in my life.

    • @VoteForGlass2
      @VoteForGlass2 2 ปีที่แล้ว +7

      At which time u have visited the Temple... timings Please

    • @Raju-bj8xr
      @Raju-bj8xr 2 ปีที่แล้ว +5

      @@VoteForGlass2 morning 6am

    • @VoteForGlass2
      @VoteForGlass2 2 ปีที่แล้ว +5

      @@Raju-bj8xr u visited 42 days continuously at 6am Only

    • @Raju-bj8xr
      @Raju-bj8xr 2 ปีที่แล้ว +8

      @@VoteForGlass2 s. U can visit according to your timing. But better to maintain decipline. And if you get any obstacles in between continue next day. No need to start 1st onwards.

    • @VoteForGlass2
      @VoteForGlass2 2 ปีที่แล้ว +1

      @@Raju-bj8xr Thank you andi for your response... meeru anukunadhi jarigindha....42days complete aiyalogane

  • @mokaradhanalaxmi7902
    @mokaradhanalaxmi7902 ปีที่แล้ว +20

    శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 ปีที่แล้ว +8

    చాగంటి కోటేశ్వర రావు గారు స్వామి వారి పాదాలకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏

  • @kvsaikrishna9585
    @kvsaikrishna9585 8 หลายเดือนก่อน +1

    ilantivi ma history videos future kids ki use avuthadhi awareness vasthadhi ... thanks for uploading

  • @kadiyamsaaibaba8440
    @kadiyamsaaibaba8440 2 ปีที่แล้ว +7

    గురువుగారికి పాదాభివందనం...🙏🙏🙏
    శ్రీశంకరులు కూడా హిందూ-ధర్మ పునఃప్రతిష్ట కోసం తోటి ఆచార్యులతో వాదప్రతివాదాలను ప్రోత్సహించేవారని గురువుగారి ఈ ప్రవచనం మొదట్లో తెలుస్తున్నది. నాకు ఎటువంటి సాధనసంపత్తి లేకపోయినా.. సద్గురువుల చేతిలో ఒక పనిముట్టుగా.. సత్యధర్మాలను ఆదరించే/ ఆచరించే ఒక గృహస్తుగా.. మిగతా అన్ని వ్యవస్థలతో పాటు.. హిందూ ఆధ్యాత్మికత కూడా శరవేగంగా కలుషితమైపోతున్న.. ఈ బీ.జే.పీ./ ఆర్.ఎస్.ఎస్. పాలనాకాలంలో.. పూజ్యులైన ఆధ్యాత్మిక గురువులతో.. ఈ సోషల్-మీడియాద్వారా.. దేశం కోసం/ ధర్మం కోసం.. నాకు చేతనైనంత వాదప్రతివాదాలను.. కొనసాగిస్తున్నాను.. దయచేసి గురువులు అన్యదా భావించవద్దు.. ఈ పసివాడిమీద కోపించవద్దు.. అని వేడుకుంటున్నాను..
    ఈ ప్రవచనం మొదట్లో ప్రస్తావించినదాన్ని బట్టి.. ఈ ప్రసంగం ఫిబ్రవరి మాసంలో జరిగినట్లు తెలుస్తున్నది. ఏ సంవత్సరం అనేది తెలియదు. మొత్తం ఈ 36 వీడియోలను నవంబర్2018-14/15 తేదీల్లో యూట్యూబ్లో పెట్టారు కాబట్టి.. ఈ ప్రవచనాలు 2018 మొదట్లో జరిగి ఉండవచ్చని అనుకోవచ్చు. పూజ్య గురువులు ఈ ప్రవచన తేదీలను ఈ కామెంటుకు రెప్లై ద్వారా తెలియజేస్తే సంతోషిస్తాను..
    Respected #GURUJi.. #ChagantiKoteswaraRao garu..🙏
    On this auspicious day of #MahaShivRatri2022, kindly recollect..
    Have You done this mega "Shiva-Mahapuran Pravachan Yajna" during November14/15, 2018..
    ..on your own? or You were influenced by someone from #TeamModi_BJP_RSS to do this in this particular fashion?? Why because I see some glaring correlations? coincidences?? in your Pravachan that are directly grilling my heart on my sudden resignation from Andhra Bank during 2013 and the events that followed till September 2018, during which month, #AndhraBank apologized to me through their official Twitter(may be on the advice of #TeamModi) and assuring me that my grievance was entrusted to "respective team", keeping my hopes of reinstatement in Andhra Bank still alive.
    At the same #TIME it seems through this Pravachan of Your Goodselves, they are dissuading me from my ardent efforts to continue this social media fight against #ModiRegime for achieving justice in my AndhraBank episode.
    P.S.: Why these crazy thoughts? Because #TeamModi is deliberately? trying to create umpteen number of confusions/ illusions/ misunderstandings not only in the minds of ordinary citizens but also in the minds of #Intellectuals and #TRUTHLovers by deliberately? leaking some misinformation? through some of their close confidants? like SarvaSri #SatyapalMalik #SubramanianSwamy #BhupeshBaghel #SharadPawar etc., etc., and more particularly keeping my AndhraBank grievance unresolved till date. But for their inhuman attitude in handling my AndhraBank grievance, by this TIME on this auspicious #Mahashivratri day I would have to commence our #HANUMANChalisa Ekaham, a 24hour Bhajan of #RamBhakt #HANUMAN.
    facebook.com/548425765211246/posts/4847888715264908/
    (An extract from my Facebook post on 01.03.2022)

    • @rishipamidi4927
      @rishipamidi4927 2 ปีที่แล้ว

      All the best.. mi vaadanalo vijayam pondalani korukuntunna

  • @jeevankishor1071
    @jeevankishor1071 3 ปีที่แล้ว +16

    Guruvugaru ee janmaki nenu tamaraki eemivva galanu naa sirasu vonchi mee padalaku namskrarinchadam tappa guruvu garu meeru bhagundali chala bhagundali

  • @ravikumarsreeramagiri8118
    @ravikumarsreeramagiri8118 ปีที่แล้ว +5

    గురువు గారి పాదములకు శిరస్సు తాకించి సాష్టాంగ
    ప్రణామములు చేసి శ్రీ శివ మహా పురాణం శ్రవణ పారాయణము మొదలు
    పెడుతున్నాను. తండ్రి !శివా!
    ఓo నమః శివాయనమః

  • @pavania5908
    @pavania5908 3 ปีที่แล้ว +46

    గురువు గారికి పాదాభివందనం

  • @vijayvijay9405
    @vijayvijay9405 2 ปีที่แล้ว +22

    🕉️....🔱🌷ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @Krajesh21
    @Krajesh21 ปีที่แล้ว +8

    Listening Shiva Maha Puranam on Mahaa Shivarathri 🙏. Hara Hara Mahadeva 🙏🖤

  • @BeautifulEarth.devotional
    @BeautifulEarth.devotional ปีที่แล้ว +18

    Shivo Maheshwara Shambuhu Pinaaki Sesisekharaha
    Vaamadevo Virupakshaha Kapardhi Neelalohithaha (1)
    Shankarah Shulapanischa Khatvangi Vishnu-vallabhaha
    Sipivishno Ambikanadha Srikantho Bhaktha-vatsalaha (2)
    Bhavah Sharva Trilokeshaha Sitikantho Sivaapriyaha
    Ugraha Kapali Kaamari Andhakasura-sudhanaha (3)
    Gangadharo Lalatakshaha Kalakalah Krupanidhihi
    Beemah Parasu-hasthascha Mrugapanir Jathadharaha (4)
    Kailasavasi Kavachi Kathorah Tripurantakaha
    Vrushanko Vrushabha-rudho Bhasmodhulitha-vigrahaha (5)
    Samapriyah Swaramaya Triyeemurthir Aneeshwaraha
    Sarvagnah Paramatmacha Somasuryaagni-lochanaha (6)
    Haviryagna mayah Somah Pragnavaktrah Sadasivaha
    Visweshwaro Veerabhadro Gananadah Prajapatihi (7)
    Hiranyaretha durdarsho Gireesho Girishoonaghaha
    Bhujanga-bhushano Bhargo Giridhanva Giripriyaha (8)
    Krutthivaasaaha Puraarathir Bhagavan Pramadhadipaha
    Mrutyunjayah Sukshmatanur Jagadvyapi Jagadguruhu (9)
    Vyomakeso Mahasena-janakasch-charuvikramaha
    Rudro Bhutapatih Stanur Ahirbhudnyo Digambaraha (10)
    Astamurthir Anekatma Satvikah Suddha-vigrahaha
    Sasvatah Khandaparasu Ajah Pasa vimochanaha (11)
    Mrudah Pasupatirdevo Mahadevo Vyayoharihi
    Pushadanta-bhidavvyagro Dakshadwara Haro Haraha (12)
    Bhaganetra Bidavyaktaha Sahasrakshah Sahasrapaath
    Apavarga Pradonantaha Tarakah Parameshwaraha (13)
    Evam Sri Shambhu Devasya Namnam Astottaram Shatam

  • @goodmorningfastfood
    @goodmorningfastfood ปีที่แล้ว +1

    Good teaching .jai hindu matham.jai chagntigaru.

  • @mrlucky1851
    @mrlucky1851 ปีที่แล้ว +3

    నమస్తే అస్తు భగవాన్ విశ్వారాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నేలకంఠాయ మురుతుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాధవాయశ్రీమన్మహాధవాయ నమః🔥🙏

  • @amarnathreddt3387
    @amarnathreddt3387 ปีที่แล้ว

    Cheppali ante Naku 15 years mi pravachanalu vinnake teliyani Siva bakthi erpadindhi om nam Sivaya

  • @santhis-vlog
    @santhis-vlog 15 วันที่ผ่านมา

    Thank u so much for upload this video ,aa roju vinanani vari ,ee video valla vintaru

  • @fystruthchannel1363
    @fystruthchannel1363 2 ปีที่แล้ว +1

    Chaganti vari rupamlo bodistunna
    Eesvaruduki na pranamalu

  • @pagadalahanumanthrao679
    @pagadalahanumanthrao679 2 ปีที่แล้ว +7

    ఈరోజు 13/5/22న శివ మహా పురాణము విన్నాను ఓం నమః శివాయ చాగంటి గారి ప్రసంగం అద్బుతం 1బాగం

  • @krishnakishore5625
    @krishnakishore5625 2 ปีที่แล้ว

    Chala baga artham iyetlu cheppina chaganti koteswara Rao gariki sathakoti namaskaramulu 👃👃👃

  • @rishipamidi4927
    @rishipamidi4927 2 ปีที่แล้ว +5

    హర హర మహాదేవ శంభో శంకర.. 18.4.2022 naa ప్రవచనం మొదలు పెట్టాను ..

  • @goodmorningfastfood
    @goodmorningfastfood ปีที่แล้ว +1

    Guruvugariki padapadmamulaku vandanamulu.shiva. paramatmatma power full.

  • @nagsrinivasgoud4058
    @nagsrinivasgoud4058 ปีที่แล้ว +1

    Shiva namam naku vijayanni ichhindhi 🙏🙏🙏🙏Jai Sree Mahakal ki Jai 🙏🙏🙏🙏

  • @SanataniVishnuRao
    @SanataniVishnuRao 5 หลายเดือนก่อน

    11 days I got up in bramha muhurtham did Pooja and then went to shivaya temple in those days I didn't ate egg , chicken etc my wish fullfilled before completing of 11 day har har har mahadev 🥰🥰🙏🙏🙏🙏🙏

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 3 หลายเดือนก่อน +1

    Neelakanta,mahadeva,sadashiva,rameswara na thandri parameswara ninne nammamu thandri 🙏🙏🙏🙏 nee padalaku sethakoti namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏 lokamulo adavallantha Pandumuttadivuluga vundali lokamulo pillantha nindu nurellu ayuruarogyalatho astaiswaryatho vundali thandri🙏🙏🙏🙏🙏🙏🙏😭

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 3 ปีที่แล้ว +1

    ఓమ్ శ్రీ శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గోమాత నమో నమః ఓం శ్రీ గురుభ్యో నమః🌹🇮🇳🇮🇳🌹💐💐🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍫🍫🌹🌹

  • @bmahendra959
    @bmahendra959 ปีที่แล้ว

    గురువుగారికి నమస్కారం. మీ దర్శనo కాలిగించు.

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 3 หลายเดือนก่อน +1

    Chaganti koteswararao gari padalaku namaskaramulu 🙏🙏🙏🙏

  • @sunithatandur7078
    @sunithatandur7078 3 ปีที่แล้ว +6

    Jai Sri Ram 🙏 Guru gariki namaskaramu 🙏 Om namah shivaya 🙏🙏🙏

  • @Prabhashcutout
    @Prabhashcutout 3 ปีที่แล้ว +2

    Parameswara swarupamina kotiswaru gariki na namaskatamulu

  • @pavania5908
    @pavania5908 3 ปีที่แล้ว +24

    ఓం నమః శివాయ హరహర మహదేవ శంభోశంకర

  • @krishnarc
    @krishnarc 3 ปีที่แล้ว +7

    Om namah sivaaya 🙏🔥🔥 aadhi devudu Maheswarudu

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 ปีที่แล้ว +2

    ఓం నమః శివాయ ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరా నమో నమః

  • @swarnagowribujji6253
    @swarnagowribujji6253 11 หลายเดือนก่อน +1

    Guruvugariki padhabhivandanalu 🙏🙏🙏🙏🙏
    Naku health problem undi
    Manasikanga chala narakam ga chusthunna
    marriage life chala bagundi husband chala manchi varu pillalu leru naku
    Enduko edo bayam badha edo jaruguthundi chanipotha inka nenu ani naku nene uhichukoni narakam chusa enduku ala alochisthunnano nake teliyadu samadanam ledhu Edo alanti alochanalu vedhisthundevi
    Guruvu garu cheppinattu 42 days pradhoshavelalo vellali ani fix ayanu ah shivudu mida nammakam tho 8days ayindi naki chala Prashantaga undi naki chala ante chala alanti alochanalu taggayi na work nenu chesukuntunna naki health baga ayi naku pillalu kalagali ani ashirwadhinchandi guruv garu🙏🙏🙏🙏🙏

  • @praveendacharam1470
    @praveendacharam1470 2 ปีที่แล้ว +8

    శ్రీ గురుభ్యో నమ 🙏🙏

  • @santakumarireddy
    @santakumarireddy 2 ปีที่แล้ว

    Manamu yentho adrustavantulam ilaanti goppa Guruvulu manaku dorakatamu 🙏🏻🙏🏻🌺🌺🙏🏻🙏🏻

  • @movietime8916
    @movietime8916 3 ปีที่แล้ว +1

    Guru gariki
    Serasu vanchii padhabi vandhanam

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 ปีที่แล้ว +1

    హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నీ పాదాలకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏

  • @gubbalabalaprasad635
    @gubbalabalaprasad635 3 ปีที่แล้ว +18

    ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @goodmorningfastfood
    @goodmorningfastfood ปีที่แล้ว +1

    Namasthe guruji.

  • @avulapoojitha5476
    @avulapoojitha5476 ปีที่แล้ว

    Om namha shivaya🌺🌺🌺 Hara hara mahadeva

  • @shivaparvathi1023
    @shivaparvathi1023 ปีที่แล้ว +2

    ఓం నమో శ్రీ అపితకుచాంబ అమ్మ సమేత అరుణాచలశివ నమో నమః🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇🙇🙇💐💐💐

  • @9502576238
    @9502576238 2 ปีที่แล้ว +5

    గురువుగారికి పాదాభివందనాలు,...

  • @praveenraogona2425
    @praveenraogona2425 2 ปีที่แล้ว +2

    🌹🌼🌻 Hari om sri guru deva datta 🌻 Avadhutha chinthana sri guru deva datta 🌻🌼🌹🙏🙏🙏🙏🙏

  • @sairk6174
    @sairk6174 ปีที่แล้ว

    Om Gurubyo namaha , guruvu gariki paadabhivandanam
    On Namaha sivaaya Om namaha sivaayaa om namaha sivaaya om namaha sivaayaa om namaha sivaa

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 ปีที่แล้ว +1

    నా తండ్రి 🙏 పరమేశ్వరా నిన్నే నమ్మాము తండ్రి 🙏🙏🙏🙏🙏🙏

  • @suryarajendragaming1602
    @suryarajendragaming1602 2 ปีที่แล้ว

    Guruvugaru me padhalaku sirasu vanchi chethulu jodinchi padhabivandhanam chesthunnanu

  • @gopalakrishnamurthynunna8196
    @gopalakrishnamurthynunna8196 ปีที่แล้ว

    M namah sivaya. Guruvu gari padamulaku namaskaramulu.

  • @Think_Change8899
    @Think_Change8899 3 ปีที่แล้ว +6

    Thanks for upload. Om namahsivaya 🙏

  • @sivasankarreddy6564
    @sivasankarreddy6564 4 ปีที่แล้ว +4

    Om namasivaya shambo shankara kailasavasa nithyapooja SWAMI namo namaha

  • @arundev2978
    @arundev2978 ปีที่แล้ว +1

    4:30am Wednesday 25Oct23 started listening
    Om Namah Shivaya 🙏

  • @nnagaraju3609
    @nnagaraju3609 ปีที่แล้ว +1

    ఓం నమో శ్రీ గురుభ్యో నమో నమః 🙏🙏🙏
    ఓం నమః శివాయ 🙏🙏🙏
    అమ్మ అన్న పూర్ణ దేవి నమో నమః 🙏🙏🙏

  • @desireddybabureddy8797
    @desireddybabureddy8797 2 ปีที่แล้ว

    Guruvu Garu meku vandanalu🙏 sathakoti vandanalu..........

  • @JayaLakshmi-ey7lo
    @JayaLakshmi-ey7lo 3 ปีที่แล้ว +2

    Om namaha shivay om namaha shivay om namaha shivay om namaha shivay om namaha shivay om namaha shivay

  • @neerajakiran5326
    @neerajakiran5326 3 หลายเดือนก่อน

    Really terrific guru garu❤

  • @studychannel4682
    @studychannel4682 2 หลายเดือนก่อน

    Shiva shiva Hara hara mahadev🔱🙏🏻🙏🏻🙏🏻

  • @muralinidumolu9980
    @muralinidumolu9980 2 ปีที่แล้ว +1

    హర హర మహాదేవ శంభో శంకర పార్వతి పరమేశ్వర పాహిమాం పాహిమాం

  • @shravanishastry2425
    @shravanishastry2425 18 วันที่ผ่านมา

    Namah. Shivaya

  • @omnamashivaya3566
    @omnamashivaya3566 ปีที่แล้ว

    చాగంటిగారు మీలో అహకారం తాగించుకో ఎప్పుడు శివ పురాణం చెప్పావు విష్ణు పురాణం చెప్పావు శంకరచార్యుల గురించి చేస్తావు రామానుజల గురించి చెప్పావు ఎప్పుడు శివుని గురించి గొప్ప చెప్తావు విష్ణు గురించి తక్కువ చేసి చెప్తావు నువ్ మరియు గరికపాటి గారు కుడా అంతే ఇది ఇలాగే జరిగేతే బాగుండదు జై శ్రీమన్నారాయణ 🕉️🚩🙏

    • @Vietnam_Visheshalu
      @Vietnam_Visheshalu 8 หลายเดือนก่อน +1

      Shivudu vishnuvu very kadhu idharu okkate. Okkasari Sri Krishna leelalu chepparu vinandi.

  • @bunnygammer6088
    @bunnygammer6088 3 ปีที่แล้ว +2

    Vandanegallundige anand

  • @kuruvaveeresh5063
    @kuruvaveeresh5063 2 ปีที่แล้ว +2

    ఓం నమః శివాయ నమః శివాయ ఓం

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 ปีที่แล้ว +3

    చాగంటి కోటేశ్వర రావు గారు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KRojaKRoja-om6sn
    @KRojaKRoja-om6sn หลายเดือนก่อน

    Siva siva Hara Hara mahadev 🙏🙏🙏🙏🙏

  • @vishnuvenkatalaskhmi3345
    @vishnuvenkatalaskhmi3345 17 วันที่ผ่านมา +1

    హర హర మహాదేవ శంభో శంకరశివశివ శివ మంగళ

  • @baburaovendra8786
    @baburaovendra8786 3 ปีที่แล้ว +4

    🙏🙏 Om Namaha Shivaya 🙏🙏 SARVAM SIVA MAYAM.

  • @lakshmik9310
    @lakshmik9310 3 ปีที่แล้ว +8

    Om నమః శివాయ 🌷🙏🌷🙏🌷🙏🌹

  • @ainalasoni4951
    @ainalasoni4951 2 ปีที่แล้ว

    Chala baga chepthunnaru guruvu garu

  • @mythilivangeepuram8323
    @mythilivangeepuram8323 8 หลายเดือนก่อน

    గురువు గారికి నమస్కారం 🙏🙏

  • @systemlogs
    @systemlogs 2 ปีที่แล้ว +5

    Om Namah Shivaya 🙏🙏🙏

  • @ramidiswapna8370
    @ramidiswapna8370 4 หลายเดือนก่อน

    Guruvugariki padhabe vandhanalu

  • @vgshankereslavath5193
    @vgshankereslavath5193 หลายเดือนก่อน

    గురువు గారు ప్రవచనం చేసేటప్పుడు బాగా డిస్టబెన్స్ గా వస్తున్నది

  • @swathi3582
    @swathi3582 2 ปีที่แล้ว

    Maa janmha dhanyam aipoindi padhabivandhanallu

  • @allulakshmanarao340
    @allulakshmanarao340 ปีที่แล้ว

    గురువు గారి పాద పదమ్ములకు నమస్కారం

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 ปีที่แล้ว

    Guruvugariki padabivandanam

  • @saitejamutukula7915
    @saitejamutukula7915 3 ปีที่แล้ว +3

    Dhanyavadamullu swamy 🙏🙏🙏

  • @saivakkapatla4366
    @saivakkapatla4366 3 ปีที่แล้ว +4

    .హర హర మహాదేవ్

  • @mvenkateshyadavmvenkateshy2611
    @mvenkateshyadavmvenkateshy2611 2 ปีที่แล้ว +1

    Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya

  • @LOKESHVARMASOMULA
    @LOKESHVARMASOMULA 3 หลายเดือนก่อน

    #Har Hara Mahadevaya Namaha#🙏

  • @eswararao6492
    @eswararao6492 ปีที่แล้ว

    🌹🙏ఓం నమో శ్రీ గురుభ్యోనమః 🌹🙏

  • @saivakkapatla4366
    @saivakkapatla4366 3 ปีที่แล้ว +9

    హర హర మహాదేవ ఓం శ్రీ మాత్రేనమః

  • @sirigeriparvathi9904
    @sirigeriparvathi9904 ปีที่แล้ว

    Paadabhi vandanam Guruji garu ki🙏🙏

  • @diwakarfilmdirector7739
    @diwakarfilmdirector7739 ปีที่แล้ว

    Parvatipataye Hara Hara Mahadeva shambho shankara

  • @machavaramrameshkumar3305
    @machavaramrameshkumar3305 3 ปีที่แล้ว

    Guruvugariki padhabivandanamylu.

  • @varalaxmi3468
    @varalaxmi3468 2 ปีที่แล้ว +2

    శివ శివా, శివ శివా, శివ శివా 🙏🏾🙏🏾🙏🏾

  • @mokaradhanalaxmi7902
    @mokaradhanalaxmi7902 2 ปีที่แล้ว +10

    గురువు గారికి పాదాభి వందనం 🙏🙏🙏

  • @sunilswapnaroyal4787
    @sunilswapnaroyal4787 3 ปีที่แล้ว +1

    Jai Sri ram 🕉 Om Namah Shivaya 🕉 🙏
    Jai Sri ram 🕉 Om Namah Shivaya 🕉 🙏
    Sunil 👨‍👩‍👦‍👦 Marriage🕉 Swapna 🕉🙏🙏🙏🙏

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    Subramanyam. Swamy. Darsanamkavillu. Testaru. Valli. Kalyanam. Jaruguthundhi. Namalu. Inti vadda. Chaduvu koondi. 108 manassu prayojanakaram.

  • @RangareddyDrp
    @RangareddyDrp 7 หลายเดือนก่อน

    I visited wen erver I am free shiva ganapathi temple at indira park huderabd and did abhishekam all the days I visited, I got very good result and change in my life.if you want any details please ask me

  • @Mr.Heat09
    @Mr.Heat09 19 วันที่ผ่านมา

    Om trayambhakam yajamahe sugandim pushti vardhanam oorvaruu kamiva bhandanan mrutyorkshamachiya mamrutat
    Andariki Karthia Masam Subakankshalu 02 Nov 24
    Om Arunachalaya Namaha
    SHIVOHAM 🙏🙏🙏

  • @adityapatra5608
    @adityapatra5608 2 ปีที่แล้ว

    Guruvu.gariki.satakoti.vandanalu

  • @kamadibaby93
    @kamadibaby93 2 ปีที่แล้ว

    Namashkaram guruvugaru dhanyyavadalu

  • @suryarajendragaming1602
    @suryarajendragaming1602 3 ปีที่แล้ว +1

    Omnamahshivaya Hara Hara mahadeva sambo Sankara

  • @rupadosapati9036
    @rupadosapati9036 3 ปีที่แล้ว +1

    Guruvgariki 🙏 Hara hara mahadev 🙏

  • @PK-sp8js
    @PK-sp8js 3 ปีที่แล้ว +6

    Har Har Mahadeva🕉️🔱🙏

  • @cooking_channel9802
    @cooking_channel9802 ปีที่แล้ว +4

    ఓం శివాయ నమః
    ఓం మహేశ్వరాయ నమః
    ఓం శంభవే నమః
    ఓం పినాకినే నమః
    ఓం శశి శేఖరాయ నమః
    ఓం వామదేవాయ నమః
    ఓం విరూపాక్షాయ నమః
    ఓం కపర్దినే నమః
    ఓం నీల-లోహితాయ నమః
    ఓం శంకరాయ నమః
    ఓం శూలపాణయే నమః
    ఓం ఖట్వాంగినే నమః
    ఓం విష్ణు-వల్లభాయ నమః
    ఓం శిపివిష్టాయ నమః
    ఓం అంబికా నాథాయ నమః
    ఓం శ్రీకంఠాయ నమః
    ఓం భక్త వత్సలాయ నమః
    ఓం భవాయ నమః
    ఓం శర్వాయ నమః
    ఓం త్రిలోకేశాయ నమః
    ఓం శితి-కంఠాయ నమః
    ఓం శివా ప్రియాయ నమః
    ఓం ఉగ్రాయ నమః
    ఓం కపాలినే నమః
    ఓం కామారయే నమః
    ఓం అంధకాసుర సూదనాయ నమః
    ఓం గంగాధరాయ నమః
    ఓం లలాటాక్షాయ నమః
    ఓం కాలకాలాయ నమః
    ఓం కృపానిధయే నమః
    ఓం భీమాయ నమః
    ఓం పరశు హస్తాయ నమః
    ఓం మృగ పాణయే నమః
    ఓం జటాధరాయ నమః
    ఓం కైలాస వాసినే నమః
    ఓం కవచినే నమః
    ఓం కఠోరాయ నమః
    ఓం త్రిపురాంతకాయ నమః
    ఓం వృషాంకాయ నమః
    ఓం వృషభా రూఢాయ నమః
    ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
    ఓం సామ ప్రియాయ నమః
    ఓం స్వరమయాయ నమః
    ఓం త్రయీమూర్తయే నమః
    ఓం అనీశ్వరాయ నమః
    ఓం సర్వజ్ఞాయ నమః
    ఓం పరమాత్మనే నమః
    ఓం సోమ సూర్య అగ్ని లోచనాయ నమః
    ఓం హవిషే నమః
    ఓం యజ్ఞమయాయ నమః
    ఓం సోమాయ నమః
    ఓం పంచవక్త్రాయ నమః
    ఓం సదాశివాయ నమః
    ఓం విశ్వేశ్వరాయ నమః
    ఓం వీరభద్రాయ నమః
    ఓం గణనాథాయ నమః
    ఓం ప్రజాపతయే నమః
    ఓం హిరణ్య రేతసే నమః
    ఓం దుర్దర్శాయ నమః
    ఓం గిరీశాయ నమః
    ఓం గిరిశాయ నమః
    ఓం అనఘాయ నమః
    ఓం భుజంగ భూషణాయ నమః
    ఓం భర్గాయ నమః
    ఓం గిరిధన్వనే నమః
    ఓం గిరి ప్రియాయ నమః
    ఓం కృత్తివాససే నమః
    ఓం పురారాతయే నమః
    ఓం భగవతే నమః
    ఓం ప్రమథాధిపాయ నమః
    ఓం మృత్యుంజయాయ నమః
    ఓం సూక్ష్మ తనవే నమః
    ఓం జగద్వ్యాపినే నమః
    ఓం జగద్గురవే నమః
    ఓం వ్యోమ కేశాయ నమః
    ఓం మహాసేన జనకాయ నమః
    ఓం చారు-విక్రమాయ నమః
    ఓం రుద్రాయ నమః
    ఓం భూతపతయే నమః
    ఓం స్థాణవే నమః
    ఓం అహిర్బుధ్న్యాయ నమః
    ఓం దిగంబరాయ నమః
    ఓం అష్టమూర్తయే నమః
    ఓం అనేకాత్మనే నమః
    ఓం స్వాత్వికాయ నమః
    ఓం శుద్ధ విగ్రహాయ నమః
    ఓం శాశ్వతాయ నమః
    ఓం ఖండపరశవే నమః
    ఓం అజాయ నమః
    ఓం పాశ విమోచకాయ నమః
    ఓం మృడాయ నమః
    ఓం పశుపతయే నమః
    ఓం దేవాయ నమః
    ఓం మహాదేవాయ నమః
    ఓం అవ్యయాయ నమః
    ఓం హరయే నమః
    ఓం పూషదంతభిదే నమః
    ఓం అవ్యగ్రాయ నమః
    ఓం దక్షాధ్వర హరాయ నమః
    ఓం హరాయ నమః
    ఓం భగనేత్రభిదే నమః
    ఓం అవ్యక్తాయ నమః
    ఓం సహస్రాక్షాయ నమః
    ఓం సహస్రపాదే నమః
    ఓం అపవర్గప్రదాయ నమః
    ఓం అనంతాయ నమః
    ఓం తారకాయ నమః
    ఓం పరమేశ్వరాయ నమః
    ఇతి శ్రీ శివ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

  • @ravibhushan273
    @ravibhushan273 7 หลายเดือนก่อน

    Om Gurubhyo Namaha
    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @yedukondalu111gannabattula5
    @yedukondalu111gannabattula5 2 ปีที่แล้ว

    Om namah sivaya guruvu gariki padabi vandanam