I AM 90 YEARS. THIS IS THE FIRST I AM HEARING SUCH A VEDIC RECITAL WITH HUBDREDS OF GANAPATHIGARS PARTICIPATING. I IS INDEED A PLEASURE AND PRIVILEGE TO HEAR SUCH A SPIRITUAL PROGRAMMEM
I am 80 years old. Upto my 14th year I was in Godavari area. I was brought up in Agraharam atmosphere. After i left Godavari i could not hear such a disciplined veda recitals. Godavari Ghanapathees are blessed. I salute to them.
మంచి కార్యక్రమము. చూచి విని తరించినాము. ఈ పరిస్థితులు ఎప్పుడు వచ్చునో??? మనసంస్కృతి ఎప్పుడు బాగుపడునో ???? నిర్వహుకులకు శతకోటి వందనాలు మనఃపూర్వకముగా 🙏🎉🌹❤️🥸🙏 గంగాధర్ కాజా
పరమేశ్వరుడు మిమ్మల్ని ఎంత అనుగ్రహించాడు మహానుబావులారా..వేద పారాయణం చేయగలిగే మహద్భాగ్యము మీకు ప్రసాదించాడు. వేద మాత ను నోరారా స్టుతించే అదృష్టం మీకు లభించింది. 🙏🙏🙏🙏
ఈ మహా పండితుల వలనే ఆర్ష సంస్కృతి ఇంకా పరిడవిల్లుతూనే ఉంది మన దేశంలో...ఇంకా..ఇంకా..మన భావితరాలకు ఈ గొప్ప సంస్కృతి ని అంద చెయ్యాల్సిన బాధ్యతను మనందరి మీదా ఉన్నది.ఓం తత్సత్.
Fantastic and awesome recital of mantrams. I got reminded of chanting rudram chamagam. My shasthang namaskaaram to all vadhyars and bhagvathars. Om namah shivaya 🙏👍👌
I AM 62 YEARS. THIS IS THE FIRST I HAVE HEARD OF SUCH A VEDIC RECITAL WITH HUNDREDS OF GANAPATHIGARS PARTICIPATING. IT IS INDEED A PLEASURE AND PRIVILEGE TO HEAR SUCH A SPIRITUAL PROGRAMME
ఇటువంటి వేదసభలు ఎన్నో నిర్వహించి మన వేద ధర్మాన్ని కాపాడండి ❤ వేదం వేదాద్యయనం చేయయడం వల్ల దేశం ఎంతో సుభిక్షంగా ఉండాలి అంటే మీలాంటి వారికీ నాయొక్క పాదాభివందనాలు తెలియచేస్తున్నాను 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
కారణం లేందే కార్యం లేదు.. నిప్పు లేందే పొగరాదు.. జన్మ జన్మల సంస్కారం లేనిదే ఏదీ అంత తేలికగా రాదు. వేద పండితులందరికి నా వందనాలు. వేదభూమికి శతకోటి వందనాలు.
adbhutam .. matallevu...... pranamams to all veda pandits ... you have taken us to a differnt world. . aduganti pothunna sanathana dharmamunu meere kapadali.... we should spread hindu relegion and bring back glory to india .. my humble requests to all veda pandits is that we should plan to chant everyday evening on the streets instead of temples .. just 15 minutes of veda ashervachanam as volunteering .. andhra people are converting into christianity because they forgot or not aware of greatness of Vedam .. my pranamams again to all veda pandits .. long live sanathana dharmam!
మీ కోరిక సహేతుక మే ! మనిషి ఆశ కి అంతు వుండదు. ఆశ తీరాలంటే కొంత కృషి వుండాలి, తాపత్రయం కూడా.. వేద ఋషులు కూడా మేము సప్త ఋషులు గా జన్మించి వుంటే ఎంత బాగుండు ను అని కొనే వార ట. (ఈ రోజు మనకు ఆకాశం లో దర్శన మిచ్చే తారలు, పుణ్య మూర్తులు, మహాను భావులు, వారికి నా నమస్కారం.)
I have really forgot any other thing, expect listing the vedic chanting which is mind blowing. The vibration might have reached lord Rudra.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 danyosmi 🙏🏻🙏🏻
అత్యద్భుతం,, ఈ వేద పారాయణ,, వేద సంస్కృతీ మనని కాపాడతాయి,, సకాలంలో వానలు పడి పాడిపంటలకి లోటు లేకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు,, ఒక రైతు పొలంలో పని,, ఒక కార్మికుడి శ్రమ ఈ పండితుల వేద సేవ దేశానికి శ్రీరామ రక్ష 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఇలాగే శుక్ల యజుర్వేదం ఋగ్వేదములను కూడా చదివిస్తే కొంచెం బాగుంటుంది. వారు ప్రక్కన ఉన్నా అవకాశం కలగచేసి అనుగ్రహం మన పండితులకు అమ్మవారు ఇవ్వమని కోరుతున్నాను.
All our Chanting these MANTRAS are excellent and happy to hear the same. But to make it more effective why can't you elaborate the meaning. People who have learnt Sanskrit sometimes find it difficult to understand hence pl elaborate the meaning also to be more effective to the listener
I AM 90 YEARS. THIS IS THE FIRST I AM HEARING SUCH A VEDIC RECITAL WITH HUBDREDS OF GANAPATHIGARS PARTICIPATING. I IS INDEED A PLEASURE AND PRIVILEGE TO HEAR SUCH A SPIRITUAL PROGRAMMEM
I am 80 years old. Upto my 14th year I was in Godavari area. I was brought up in Agraharam atmosphere. After i left Godavari i could not hear such a disciplined veda recitals. Godavari Ghanapathees are blessed. I salute to them.
🎉🎉🎉
సదా వినమ్రపూర్వక సాష్టాంగ ప్రణామమలు వేద పండితులకు
అభివాదయే చతుస్సాగర పర్యతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవ చావన ఆప్నవాన ఔర్వ జామదగ్న్య పంచార్షియ ప్రవారాన్విత శ్రీవత్స గోత్రోథ్భవాయ ఆపస్తంభ సూత్రహ యజుశ్శాఖా అధ్యాయి జగన్నాథ శాస్త్రీ శర్మ అహం భో అభివాదయే
Sada vinmrapurvaka sastanga pranamamulu to all Veda Panditas
Chatussagara Paryantam Go Brahnebhya Subham Bhavatu Bhargava Chavaana Apnuvana Aurva Jamadagnya Pancha Risheya pravaranvita Srivatsa Gotrodbhavaya Aapastambha Sutrah Yajussakha Adhayayi Jagannatha Sastry Sharma Ahambho Abhivadaye
ప్రతి బ్రహ్మర్షి కి పాదాభివందనములు నిర్వహకులుకు కృతజ్ఞతలు
మంచి కార్యక్రమము. చూచి విని తరించినాము. ఈ పరిస్థితులు ఎప్పుడు వచ్చునో??? మనసంస్కృతి ఎప్పుడు బాగుపడునో ???? నిర్వహుకులకు శతకోటి వందనాలు మనఃపూర్వకముగా 🙏🎉🌹❤️🥸🙏
గంగాధర్ కాజా
Such Vedic pundits deserve highest honour and respect in society
పరమేశ్వరుడు మిమ్మల్ని ఎంత అనుగ్రహించాడు మహానుబావులారా..వేద పారాయణం చేయగలిగే మహద్భాగ్యము మీకు ప్రసాదించాడు. వేద మాత ను నోరారా స్టుతించే అదృష్టం మీకు లభించింది. 🙏🙏🙏🙏
💐💐🙏🙏🙏💐💐
@@subrahmanyeswaraswamymv6010 vntam valna mnku klge mnshe amte thapu GA ankoknde sr
Sashtanga namaskaram to all Vedic scholars.Praying veda mata for their longevity and good health .
🙏🙏
Let this veda sanskriti continue for years
I am pitapuram Agraharam .Namaste all Vaidic Ghanaptys
ఈ మహా పండితుల వలనే ఆర్ష సంస్కృతి ఇంకా పరిడవిల్లుతూనే ఉంది మన దేశంలో...ఇంకా..ఇంకా..మన భావితరాలకు ఈ గొప్ప సంస్కృతి ని అంద చెయ్యాల్సిన బాధ్యతను మనందరి మీదా ఉన్నది.ఓం తత్సత్.
వీరందరి లో ఒక్కరి కైనా భారతరత్న అవార్డు ఇస్తే
భరత మాత గర్విస్తుంది
అప్పుడు వచ్చేదే రామరాజ్యం
🙏🙏 జై భారత మాత 🙏🙏 🙏
పూజ్యులు, గురుతుల్యులు పెద్దలు అందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఇట్లు కాశీ విశ్వేశ్వర శర్మ యనమండ్రా 🙏🙏🙏🙏🙏🙏
आचार्यश्रीशंकरभगवत्पाद गुरुभ्यो नमः।🙏🙏
అదృష్టం కొద్దీ ఈ వేదం వినడం.. మీరుఅంతా మహనుభావులు
Exllent program like this continues. Next generation will learn
గురువులు అందరకు మా హృదయ పూర్వక నమస్కారములు.
Ramyamaga ulladhu
Fantastic and awesome recital of mantrams. I got reminded of chanting rudram chamagam. My shasthang namaskaaram to all vadhyars and bhagvathars. Om namah shivaya 🙏👍👌
The pride of our nation. 🙏
We don't understand anything but we experience the divinity and thrill of the chanting! Pranams.
Sai Premi
Completely agree
Jai ho stya sanatanion ki atyant madhur vachan .pranam aap sabhi ko.aap isi trah sanatan prampra ko aage badhate rhen koti koti bar Naman sadhuvad.
God made them and he will be listening to them all the time
Gives us goosebumps indeed
What a power
Pranamamulu to all
Namaskaram. To All the Vedic Ganpadigal,s felt very happy hearing the Ghanaparayanam
I AM 62 YEARS. THIS IS THE FIRST I HAVE HEARD OF SUCH A VEDIC RECITAL WITH HUNDREDS OF GANAPATHIGARS PARTICIPATING. IT IS INDEED A PLEASURE AND PRIVILEGE TO HEAR SUCH A SPIRITUAL PROGRAMME
Thanks for this melodious mantra..
ఇటువంటి వేదసభలు ఎన్నో నిర్వహించి మన వేద ధర్మాన్ని కాపాడండి ❤ వేదం వేదాద్యయనం చేయయడం వల్ల దేశం ఎంతో సుభిక్షంగా ఉండాలి అంటే మీలాంటి వారికీ నాయొక్క పాదాభివందనాలు తెలియచేస్తున్నాను 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
I want to hear the continuation of this.........really nice...pls upload 'arkyena vai sahashrashah'
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు
కారణం లేందే కార్యం లేదు.. నిప్పు లేందే పొగరాదు.. జన్మ జన్మల సంస్కారం లేనిదే ఏదీ అంత తేలికగా రాదు. వేద పండితులందరికి నా వందనాలు. వేదభూమికి శతకోటి వందనాలు.
వేద బ్రాహ్మణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారము లు . ఈ ఘన విన్న తరువాత నా జన్మ ధన్య మైనది . ఈ video pradhana mantri gariki pampa ప్రార్థన
Jai Sree Ram.
Entire atmosphere will be PURIFIED by the reverberation SPIRITUAL RECITATION. My salutations to each one of the Spiritual scholars.
ఆ వేదమాత శ్రీమద్ గాయత్రి అపార కరుణా కటాక్షములు మనందరి మీద ప్రసరించు గాక!
Only full fit human being can chant this. But not like myself creatures. Very nice and great
Wonderful Divine vibrations, Blessed to listen to this, thank you for sharing the video....
Sabhi Veda Vidhwanon ko Koti Pranam. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🚩🚩🚩🧡🧡🧡
It is melodious while listening , yet want to know the meaning ...🙏🙏
ప్రతి ఒక్కరికీ నా శిరస్సు మీ పాదాలపై వుంచి చేతులను జోడించి సాష్టాంగ నమస్కారములు చేస్తున్నా....
Veda ghosha vintoonte ento relax ayipothamu swamijeelu,dhanyosmi
adbhutam .. matallevu...... pranamams to all veda pandits ... you have taken us to a differnt world. . aduganti pothunna sanathana dharmamunu meere kapadali.... we should spread hindu relegion and bring back glory to india .. my humble requests to all veda pandits is that we should plan to chant everyday evening on the streets instead of temples .. just 15 minutes of veda ashervachanam as volunteering .. andhra people are converting into christianity because they forgot or not aware of greatness of Vedam .. my pranamams again to all veda pandits .. long live sanathana dharmam!
This is the pride of our Telugu states.please respect them and support them forever
ఎంత చక్కని divine atmosphere ? దేవుడా నన్ను గూడా ఒక వేదిక్
స్కాలర్ గా పుట్టించకపోయావ్ ??
మీ కోరిక సహేతుక మే ! మనిషి ఆశ కి అంతు వుండదు. ఆశ తీరాలంటే కొంత కృషి వుండాలి, తాపత్రయం కూడా..
వేద ఋషులు కూడా మేము సప్త ఋషులు గా జన్మించి వుంటే ఎంత బాగుండు ను అని కొనే వార ట.
(ఈ రోజు మనకు ఆకాశం లో దర్శన మిచ్చే తారలు, పుణ్య మూర్తులు,
మహాను భావులు, వారికి నా నమస్కారం.)
🙏 సాష్టాంగ ప్రణామములు అండి ఇలాంటి వీడియోలు డౌన్లోడ్ చేసి పర్సనల్గా పంపిస్తే ఎంత అద్భుతం అండి
Such spiritual recitation . Very ennobling. Thanks .
I have really forgot any other thing, expect listing the vedic chanting which is mind blowing. The vibration might have reached lord Rudra.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 danyosmi 🙏🏻🙏🏻
वेदोनारायणाय नमः।ब्रह्मवृंदाय नमः।
My name Balaraju Attelli Pushpalatha chennakula githra secunderavad. mee andariki sasthanga paadabhivandanalu sirs mammu deevinchandu. Namaskaramulu sirs.
🙏🙏🙏what can we even say! I feel so small.
Such practice should be encouraged in society for benefits of mankind
Radha
Excellent vedam
Divine exposition and adorable and unparalleled
అందరికీ పాదాభివందనాలు.
Andariki Padhbhi Vandanamullu
இது போன்ற வேத கோஷங்கள் நாட்டில் அவ்வப்போது ஆங்காங்கே கேட்டுக் கொண்டிருப்பதால் தான் நாம் ஓரளவு ஸந்தோஷமாக வாழ்ந்து வருகிறோம். ஸனாதன தர்மம் நித்யமானது
Super. Very happy and nice to look.
అత్యద్భుతం,, ఈ వేద పారాయణ,, వేద సంస్కృతీ మనని కాపాడతాయి,, సకాలంలో వానలు పడి పాడిపంటలకి లోటు లేకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు,, ఒక రైతు పొలంలో పని,, ఒక కార్మికుడి శ్రమ ఈ పండితుల వేద సేవ దేశానికి శ్రీరామ రక్ష 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Excellent Veda manetaniki Jeevan posaru. All are eminent veda pandits.
Excellent recitation and Pillars of our culture
வாழ்க சணாதனதர்மம்!! வாழ்க தமிழ்
ఇలాగే శుక్ల యజుర్వేదం ఋగ్వేదములను కూడా చదివిస్తే కొంచెం బాగుంటుంది.
వారు ప్రక్కన ఉన్నా అవకాశం కలగచేసి అనుగ్రహం మన పండితులకు అమ్మవారు ఇవ్వమని కోరుతున్నాను.
Pranams to all veda guruji's
వేద పడింతులందరికి నా సాష్టాంగ నమస్కారములు
పరమాత్మ స్వరూపులైన ఘనాపాటీలకు
పాదాభివందనం 🙏
Pranams to these vedic pundits
In this age they are remember all the mantras is God gift I really wonder
Fantastic.
Pranams to all
Koti koti pranamam 🙏👏
All our Chanting these MANTRAS are excellent and happy to hear the same. But to make it more effective why can't you elaborate the meaning. People who have learnt Sanskrit sometimes find it difficult to understand hence pl elaborate the meaning also to be more effective to the listener
అందరికీ నా పాదాభివందనం
పండితులకు అనేక నమస్కారములు
నిర్వాహకులకు కార్యకర్తలకు ప్రేక్షకుల కు కూడా నమస్కారములు
🙏🏼🙏🏼🙏🏼నమోశ్రీ వేదపురుహాయ
Gurave saranam, jai maa saraswati
మనది వేదభూమి మహానుభావులు అందరికీ
Namaskaram to vedic scholars,God bless you all.
Veda mantram only will save all of us. Sneha Namaskaram to all Ganapadigal
Very nice . Which venue , which city and date of event will be very informational . Thank you .
వేదపండితులకు పాదాభివందనములు.
హిందూయిజం అంటే ఇది. ఘనాపాటీలు అందరకీ నా సాష్టాంగ నమస్కారాలు
I am 82 sremahaperiavals kanagabishega wishes are fulfilled by vedarithwicjs .I am very happy .
Thank you all...
VERY SOOTHING..p b phanindar Hyderabad
వేదమాత ముద్దు బిడ్డలైన పండితులు వేద ప్రవచనకారులు అందరికీ వేనవేల మనఃపూర్వక పాదాభివందనములు.ఈ వీడియో రూపంలో మాకు శ్రవణానందము కలిగించి మమ్ము తరింప చేశారు
వేద పండితులు అందరికీ నా నమస్కారాలు.❤
వేదపండితులు అందరికి శతకోటి సాష్టాంగప్రణామములు.🙏
వేద పండితులకు పాదాభివందనం ! 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻radhekrishna
Pleasant to listen.
Speechless🙏
Anega Namaskarangal to All Vedha Vithu'S
Great Godavari Ghanapatis
கற்றறிந்த சபை. அருமை.
అందరికి నా పాడాభినందనలు 🙏🙏🙏🙏🙏
I request concern authorities to give Bharatratna in any one Ghanapathi pandit🙏. The whole Bharatvarsha is living& protected by these pandits🙏
Vedamurthulaina variki 🙏🙏🙏
వేదమాత్రే నమః 🙏
సరస్వతి కటాక్షం కల్గిని వేదపండితులకు శతకోటి పాదాభివందనాలు
ప్రతి మంత్ర ద్రష్ట.... ఒక్కొక్క ఘనాపాటి.. ఒక్కొక్క వేదమాత మంత్రస్వరూపం లోఉన్న బ్రహ్మ రూపం!
Great.....thanks lakshminarayanan
పాదాభివందనం.
Namaste from,gujarat
Om Sri Gurubhyonnamaha
Namaskarangal for all scholars.
Panditulu andaru ki padhabhivandanamulu 🙏🙏🙏
Dhanyavad !!