Main media అయినా చెయ్యట్లేదు ఇలాంటి ఇంటర్వ్యూ లు కనీసం మీరైనా ఎక్కువగా చేయండి ఇలాంటి ప్రజస్వామిక, శాస్త్రీయ దృక్పధం గలిగిన ఇంటర్వ్యూ లు... బుచ్చన్న గారికి కృతజ్ఞతలు 🙏🙏
జై insaan సార్, రమేష్ సార్ చాల చక్కగా వివరించారు. నాకు తెలిసి ఇంకొక 200 years లో నాస్తిక వాదం మొదటి స్థా నానికి వస్తోంది.మనం చూడం ... కానీ ఇది మాత్రం జరుగుతుంది.
నా జీవితంలో చూసిన ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ. బుచ్చన్న గారు మరిన్ని ఇలాంటి ఇంటర్వ్యూలు చేయవలసిందిగా కోరుచున్నాను. మన దేశం కూడా స్కాన్డియన్ దేశాలు సరసం చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మనిషి వర్ధిల్లాలి✊️✊️✊️
impossible bro peragalsindi nastikatha kadu knoledge. nastikam ante devdu ledu ani cheppadam. but nijangane devdu ledu ani andaru anukunte ninnu nannu kuda champestaru. vavi varasalu undavu. ultimate ga money kosam yem chesina tappu ledu ane stayiki veltaru. bro oka paridhi knoledge unna kodi vere kodi pillalni darunamga champuddi dani jathe ainasare. ade sutra prayamga devdu ledu ante manishilo unde kruratvam yevvarini bratakanivvadu.
Wow super sir, great information briefly explained all superstition beliefs, very knowledge shared in this video's, hattsoff sir please keep doing videos regularly sir...
Anchor is interupting in the middle its really irrritating anyway Ramesh Sir your providing good info for the society which is very useful thank you sir and Balagam topic starts at 58:22
హైదరాబాద్ లో బోనాల పండగలో జోగినిల ద్వారా ఎందుకు బ్రహ్మణల ద్వార ఎందుకు రాబోయే సంగతులు మీడియా ద్వారా ప్రచురము చేయుచున్నారు అది ముందు తెల్పగలరు అక్కడ విద్యా వంతులు మేధావులు కలక్టర్లు, ఐ పి యస్ లు కూడా ఉన్నారు కదా, వివాహము సమయములో, తదిన సమయంలో మంత్రాలు ఎందుకు చదించుకుంటారు వివరించగలరు.
మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును. ప్రజలు సైన్స్ ని నమ్మాలి. కరోనా సమయం లో కరోనా వచ్చిన వారు హాస్పిటల్ కి వెళ్లినారు కాని. చర్చ్, కో, గుడికో, మసీద్ కో, వెళ్ళలేదు దానికి కారణం సైన్స్ యొక్క గొప్పతనం.
మూఢనమ్మకాలు, మూఢాచారాల ద్వారా బాణమతి, చిల్లంగి, చేతబడి చేస్తున్నారని దలితులను, గిరిజనులను చంపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో తగినంత వైద్య సౌకర్యాలు, ఆసుపత్రులు లేదు. కొన్ని గ్రామాలలో ఆసుపత్రులు ఉన్న తగినంత వైద్యులు, సిబ్బంది ఉండడంలేదు. కావున రోగులు మంత్రగాల్ర దగ్గర వెలుతున్నారు. మంత్రగాల్ల వైద్యాన్ని నమ్ముతున్నారు
E agnana ki babalu chese mosalu kani pistunnai Bane undi tappu evaru chesina tappe mare pasters swastata la Peru to chese mosalu kanipinchatam leda Kalla lo gilledu palu posukunnada
Sri Ramesh's explanations on superstitions is good but ALL the rest his talk is questionable! Any one with 7th class level education, or even without any education but with little commonsense can understand cheaters; remember that many cheaters are also not educated! Instead of limiting his talk to superstitions, he went on saying that there are NO miracles at all, that all babas are cheaters, that there is no God but claiming Ambedkar as demi-god i.e., role model, perfect etc. He did NOT find even a single incident out of ordinary from 100s, if not 1000s, of experiences happened to devotees of Sri Satya Sai that were documented. He is blind to the liberty, spirit and humanity of Sanatana Dharma, but rash enough to see only the negative aspects of believers. No wonder he & Babu Gogineni did not say anything about Shiridi Sai.
మిరు ఎప్పుడు హిందువులలో ఉన్న మూఢనమ్మకాల పై విరుచుకుపడతారు,మరి ఫాదర్ నెత్తిన చెయ్యి పెట్టగా నే కింద పడిపోతారు,ఏదో నీరు చల్లగానే రోగాలు నయం అవుతాయి అలాగే ఇంకొక మతం కూడా విభూతి ఇవ్వగానే అలాగే తాయెత్తు కట్టగానె రోగాలు నయం అవుతాయని ప్రజలను మోసం చేస్తున్నారు, వాళ్ళని అనే ధైర్యం మీకు లేదా ,వాళ్ళు మీ తాట తీస్తారని మీలాంటి వారికి భయం,ప్రతి వాడికి ఇక్కడ బతుకుతు హిందూ మతాన్ని ఏదో ఒకటిఅనటం ఫ్యాషన్ అయిపోయింది
Sir మా ఏరియా లో ఒక pastor లంజకొడుకు వాళ్ళ మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి.... దెయ్యాలు వదిలిస్తా అని... చనిపోయిన వాళ్ళు వాడితో మాట్లాడతారని....ఏదయినా రోగం వస్తే వాళ్ళు మందు పెట్టారు అని....రోగాలు తగ్గిస్తా అని చెత్త కబుర్లు చెప్పి ప్రజలను నమ్మించి డబ్బు సంపాదిస్తున్నాడు.... ఇప్పటి వాడు రెండు కార్లు రెండు ఇల్లు, వేరేయ్ వూరిలో site లు కొనుక్కుని దర్జాగా తిరుగుతున్నాడు.... వాడి వాళ్ళ మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి... ఇప్పటికే కుటుంబం విడిపోయింది వాడి వాళ్ళ ఐనా ఇంక గొడవలు అవుతున్నాయి.... నాకు పిచ్చి దెంగుతుంది... Em చేయాలో అర్ధం kavatledu... నా కొడుకుని చంపి పడ దెంగాలి అనిపిస్తుంది... ఎదో ఒకటి చేయండి... Plz.. తట్టుకోలేకపోతున్నమా వాళ్ళు ఇంక వాడి చెప్పేదే నమ్ముతున్నారు... Plz వచ్చి ఏదోకటి చేయండి... నాకు ఇంట్లో గొడవలతో పిచ్చి ఎక్కుతుంది...
జై భీమ్ రమేష్ సార్ గారు..
జై విజ్ఞానదర్శిని
సైన్స్ వర్ధిల్లాలి
HATSOFF RAMESH sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
,,,
GREAT and MOST VALUABLE INTERVIEW బుచ్చెన్న గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Main media అయినా చెయ్యట్లేదు ఇలాంటి ఇంటర్వ్యూ లు కనీసం మీరైనా ఎక్కువగా చేయండి ఇలాంటి ప్రజస్వామిక, శాస్త్రీయ దృక్పధం గలిగిన ఇంటర్వ్యూ లు...
బుచ్చన్న గారికి కృతజ్ఞతలు 🙏🙏
జై భీమ్ సార్ చాల చక్కగా వివరంచారు జై ఇన్సాన్
L
మనువు చిమ్మిన మత్తులో మునిగిన బహుజన జాతిని చేయి పట్టి లేపాలి. Jai Bheem
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే "భారత రాజ్యాంగం" గ్రంథాన్ని పౌరులందరికీ ఉచితంగా పంపిణీ చేయాలి
ఫ్రీ గా పంచితే దేనికి విలువ ఉండదు అండి!
ధన్యవాదాలు బుచ్చన్న
జై insaan సార్, రమేష్ సార్ చాల చక్కగా వివరించారు. నాకు తెలిసి ఇంకొక 200 years లో నాస్తిక వాదం మొదటి స్థా నానికి వస్తోంది.మనం చూడం ... కానీ ఇది మాత్రం జరుగుతుంది.
జై భీమ్ సార్
జై భీమ్..లాల్ సలామ్.. సార్
❤ ఛానెల్ వాళ్ళకి కృతజ్ఞతలు
నా జీవితంలో చూసిన ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ.
బుచ్చన్న గారు మరిన్ని ఇలాంటి ఇంటర్వ్యూలు చేయవలసిందిగా కోరుచున్నాను.
మన దేశం కూడా స్కాన్డియన్ దేశాలు సరసం చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
మనిషి వర్ధిల్లాలి✊️✊️✊️
ధన్యవాదాలు Ramesh Sir
Jai beem Ramesh sir
Extensive conversation...!
సైన్స్ ఇంత ఏదీ ఆవిష్కరించలేదు .సైన్స్ వలన ఈ భూ మండలానికి ఎంతో నష్టం జరిగింది .ఈ భూమి అంతానికి సైన్స్ ఎంతో కారణం .
Good person ne interview chasaru🙏🙏🙏🙏🙏🙏
నమ్మేవాడు కూడా మోసగాడు. ఇందులో కొంతమంది మాత్రమే innocents. సార్
You are so great meelamtivalu undali samajam bagapadutundi meeku koti koti pranam sir 🎉🎉🎉🎉🎉
Good interview
సార్ లాంటి మేధావులని చాలామందిని ఇంటర్వ్యూ చెయ్యాలి జనాలని చైతన్యం లొ కి తీసుకెల్లాలి చాలా మంది అంధకారంలో అజ్ఞానంలో ఉన్నారు
జై భీమ్
జై jvv
Your effert on science is excellent
Super message 👍 sir enka mudanamakalku banisalu aevunaru
Ramesh gaaru meeku dhnyavaadhamulu
Jai Bheem
Great ramesh garu
Thanks sir jai bhim
ఒక్క శాతంగా ఉన్న నాస్తికత్వం 100% గా మారినప్పుడే ఈ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించబడుతుంది
impossible bro peragalsindi nastikatha kadu knoledge. nastikam ante devdu ledu ani cheppadam. but nijangane devdu ledu ani andaru anukunte ninnu nannu kuda champestaru. vavi varasalu undavu. ultimate ga money kosam yem chesina tappu ledu ane stayiki veltaru. bro oka paridhi knoledge unna kodi vere kodi pillalni darunamga champuddi dani jathe ainasare. ade sutra prayamga devdu ledu ante manishilo unde kruratvam yevvarini bratakanivvadu.
Super super super sir🎉🎉🎉🎉🎉
రమేష్ గారి వీడియోలు చూడండి మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి
భారతదేశ అభ్యున్నతికి హేతుబద్ధత ఒకటి చక్కటి పరిష్కారం
Good explanation sir .❤❤
Good
👌 👍
Super msg sar 👍✊✊✊🙏🏻
భౌతిక దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రశ్నకు చర్చకు అవకాశం లేదా ఈ దేశంలో
Yanta Baga chupincharu sir hadap 🎉🎉🎉
Adbhutham
Super, sir
Sir bhire Naresh gari tho interview cheyandi .
Wow super sir, great information briefly explained all superstition beliefs, very knowledge shared in this video's, hattsoff sir please keep doing videos regularly sir...
Jai bhiem sir👌👌👌👌
jai sri Ram
Ramesh sir .
JAI BHIM ✊💪
బాబాలు,పాస్టర్లు, ఇమ్మాంలపై చట్ట పరంగా అరికట్టాలి.
After long Time Sir, Mee lanti vallu appudu Esucate chestu Undali
సొమారం గ్రామం, మం తొర్రూర్, జిల్లా మహబూబాబాద్...లో అనే గ్రామంలో మూఢనమ్మకాలు, మంత్రాలు విడుదల చేస్తున్నారు ...మీరు ఏమైన సహయం చేయగలరు మా ఊరిలో ...
రమేష్ గారు, మీరు బలగం సినిమా గురించి బుచ్చన్న గారు వేసిన ప్రశ్న కు జవాబు చెపుతూ,తెలంగాణ ఆత్మ అన్నారు. అది అనేది లేకుండె.
Jay bheem superb sir
Jai Ramesh Anna Jai bheem
Anchor is interupting in the middle its really irrritating anyway Ramesh Sir your providing good info for the society which is very useful thank you sir and Balagam topic starts at 58:22
Anchor chala Baga adiginaru yandukante andariki Baga telisivastundi
✊✊✊
Science zindabad ❤❤❤
Jai insaan
దెయాలని వడలగొడ్త. అనే మాటలు చెప్పే పాస్టర్ ల గురించి ఏం మాట్లాడార sir 🙏.
Ticket Lene temple. hundi leni Temple chupedith appudu namutanu devudu unadu ani
Hi sir g m
Holly sprit ఈ రమేశ్గడికి కనపడదు
దేయలని వదలకొడతా అని అంటున్న పాస్టర్ కనపడదు
అతను అన్ని చెప్తున్నాడు...సోదర... నీకూ కనపడడం లేదా 😂😂😂నిన్ను మాత్రమే అన్నట్టు భయపడుతున్న ఊ
Pauster hospital ke enduku? ??
హైదరాబాద్ లో బోనాల పండగలో జోగినిల ద్వారా ఎందుకు బ్రహ్మణల ద్వార ఎందుకు రాబోయే సంగతులు మీడియా ద్వారా ప్రచురము చేయుచున్నారు అది ముందు తెల్పగలరు అక్కడ విద్యా వంతులు మేధావులు కలక్టర్లు, ఐ పి యస్ లు కూడా ఉన్నారు కదా, వివాహము సమయములో, తదిన సమయంలో మంత్రాలు ఎందుకు చదించుకుంటారు వివరించగలరు.
Jai bheem
అమాయక ప్రజలు ఉన్నంత వరకు మోసగాళ్ళు మోసం చేస్తారు
Jai bheem sir
Can you comment on ayurveda Ramesh ji
Jai bheem jai insaan jai jambhudweepam jai Indian constitution jai science
Suparu interyu
మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును. ప్రజలు సైన్స్ ని నమ్మాలి. కరోనా సమయం లో కరోనా వచ్చిన వారు హాస్పిటల్ కి వెళ్లినారు కాని. చర్చ్, కో, గుడికో, మసీద్ కో, వెళ్ళలేదు దానికి కారణం సైన్స్ యొక్క గొప్పతనం.
Pastarlu cheese vikoodacheppandi Ee mosalu paid artistilatho cheyisthunnaru choosthunte 😂😂😂😂😂😂
Dhe"vathala"mahema""""""""//"""":::♤
Mana"o:la"mahema"""""//"supar
మూఢనమ్మకాలు, మూఢాచారాల ద్వారా బాణమతి, చిల్లంగి, చేతబడి చేస్తున్నారని దలితులను, గిరిజనులను చంపుతున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో తగినంత వైద్య సౌకర్యాలు, ఆసుపత్రులు లేదు. కొన్ని గ్రామాలలో ఆసుపత్రులు ఉన్న తగినంత వైద్యులు, సిబ్బంది ఉండడంలేదు. కావున రోగులు మంత్రగాల్ర దగ్గర వెలుతున్నారు. మంత్రగాల్ల వైద్యాన్ని నమ్ముతున్నారు
dammu unte - christians MIRACLE OIL, dayyalu ravadam, sudden ga kinda padadam meeda vedio cheyyandi- kaallu viraggotti chetilo pedataru - christians
Intercast marriage logic artham kala...manishi manishe kada irrespective of cast attributed
India mudanammakala putta.
E agnana ki babalu chese mosalu kani pistunnai Bane undi tappu evaru chesina tappe mare pasters swastata la Peru to chese mosalu kanipinchatam leda Kalla lo gilledu palu posukunnada
Sri Ramesh's explanations on superstitions is good but ALL the rest his talk is questionable!
Any one with 7th class level education, or even without any education but with little commonsense can understand cheaters; remember that many cheaters are also not educated!
Instead of limiting his talk to superstitions, he went on saying that there are NO miracles at all, that all babas are cheaters, that there is no God but claiming Ambedkar as demi-god i.e., role model, perfect etc.
He did NOT find even a single incident out of ordinary from 100s, if not 1000s, of experiences happened to devotees of Sri Satya Sai that were documented.
He is blind to the liberty, spirit and humanity of Sanatana Dharma, but rash enough to see only the negative aspects of believers.
No wonder he & Babu Gogineni did not say anything about Shiridi Sai.
మిరు ఎప్పుడు హిందువులలో ఉన్న మూఢనమ్మకాల పై విరుచుకుపడతారు,మరి ఫాదర్ నెత్తిన చెయ్యి పెట్టగా నే కింద పడిపోతారు,ఏదో నీరు చల్లగానే రోగాలు నయం అవుతాయి అలాగే ఇంకొక మతం కూడా విభూతి ఇవ్వగానే అలాగే తాయెత్తు కట్టగానె రోగాలు నయం అవుతాయని ప్రజలను మోసం చేస్తున్నారు, వాళ్ళని అనే ధైర్యం మీకు లేదా ,వాళ్ళు మీ తాట తీస్తారని మీలాంటి వారికి భయం,ప్రతి వాడికి ఇక్కడ బతుకుతు హిందూ మతాన్ని ఏదో ఒకటిఅనటం ఫ్యాషన్ అయిపోయింది
Yerri puspam ..
Miku evaru mathralu cheyyaledha
Aa devuni punyana miku evaranna mathralu chesthey
Appudu thelisosthadhi
Waste fellow.
Sir మా ఏరియా లో ఒక pastor లంజకొడుకు వాళ్ళ మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి.... దెయ్యాలు వదిలిస్తా అని... చనిపోయిన వాళ్ళు వాడితో మాట్లాడతారని....ఏదయినా రోగం వస్తే వాళ్ళు మందు పెట్టారు అని....రోగాలు తగ్గిస్తా అని చెత్త కబుర్లు చెప్పి ప్రజలను నమ్మించి డబ్బు సంపాదిస్తున్నాడు.... ఇప్పటి వాడు రెండు కార్లు రెండు ఇల్లు, వేరేయ్ వూరిలో site లు కొనుక్కుని దర్జాగా తిరుగుతున్నాడు.... వాడి వాళ్ళ మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి... ఇప్పటికే కుటుంబం విడిపోయింది వాడి వాళ్ళ ఐనా ఇంక గొడవలు అవుతున్నాయి.... నాకు పిచ్చి దెంగుతుంది... Em చేయాలో అర్ధం kavatledu... నా కొడుకుని చంపి పడ దెంగాలి అనిపిస్తుంది... ఎదో ఒకటి చేయండి... Plz.. తట్టుకోలేకపోతున్నమా వాళ్ళు ఇంక వాడి చెప్పేదే నమ్ముతున్నారు... Plz వచ్చి ఏదోకటి చేయండి... నాకు ఇంట్లో గొడవలతో పిచ్చి ఎక్కుతుంది...
Nuv em pktnab.
👌👌👌