ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
పల్లవినా దుర్గమా.. నా శైలమా నా రక్షణ నిలయమా.....||2||మహిమకు అర్హుడా.! కృపలకు పాత్రుడా.!ఆరాధనకు యోగ్యడా.! స్తుతులకు పాత్రుడా.!! ॥2॥ ॥ నా దుర్గమా ॥చరణం - 1నాశత్రువుల చేతినుండి నను విడిపించిన దైవమా ॥2॥శ్రమలలో నను విడువక - జయమ ఇచ్చిన జయశీలుడా నా శ్రమలలో నను విడువక నాకుజయమ ఇచ్చిన జయశీలుడా ॥ మహిమకు ॥చరణం - 2దయగల వారి యెడల దయచూపువాడవు నీవేనయా..॥2॥ నినాశ్రయించిన ప్రజలను విడువ కృపచూపువాడా ॥2॥ ॥ మహిమకు ॥చరణం - 3ఆనందతైలముతో నన్ను అభిషేకించితివే ॥2॥ ఆత్మవరముతో నన్ను అలంకరించితివే (నీ) ॥2॥మహిమకు అర్హుడా.! కృపలకు పాత్రుడా.! ఆరాధనకు యోగ్యడా.! స్తుతులకు పాత్రుడా.!! ॥ నా దుర్గమా ॥
❤
దేవునికే మహిమ కలుగును గాకా...ఆమెన్
Praise the Lord
❤❤❤
God bless you all 🙏❤️⛪️
Nice 👍 song 💯
Hallelujah
చాలా బాగుంది కీర్తన అయ్యగారు
♥️
Be blessed song.. 👏
నూతన గీతం చాలా బాగుంది అన్న గారు ✝️💝
Glory to God 🙏Super song
GLORY TO GOD 🙏SUPER SONG ANNA
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Aman PRAISE the lord ✊✊✊✊✊
Praise God 🙌
🙏🙇
Praise the lord
పల్లవి
నా దుర్గమా.. నా శైలమా
నా రక్షణ నిలయమా.....||2||
మహిమకు అర్హుడా.! కృపలకు పాత్రుడా.!
ఆరాధనకు యోగ్యడా.! స్తుతులకు పాత్రుడా.!! ॥2॥ ॥ నా దుర్గమా ॥
చరణం - 1
నాశత్రువుల చేతినుండి
నను విడిపించిన దైవమా ॥2॥
శ్రమలలో నను విడువక - జయమ ఇచ్చిన జయశీలుడా
నా శ్రమలలో నను విడువక నాకుజయమ ఇచ్చిన జయశీలుడా ॥ మహిమకు ॥
చరణం - 2
దయగల వారి యెడల
దయచూపువాడవు నీవేనయా..॥2॥
నినాశ్రయించిన ప్రజలను విడువ కృపచూపువాడా ॥2॥ ॥ మహిమకు ॥
చరణం - 3
ఆనందతైలముతో నన్ను అభిషేకించితివే ॥2॥
ఆత్మవరముతో నన్ను అలంకరించితివే (నీ) ॥2॥
మహిమకు అర్హుడా.! కృపలకు పాత్రుడా.!
ఆరాధనకు యోగ్యడా.! స్తుతులకు పాత్రుడా.!! ॥ నా దుర్గమా ॥
❤
దేవునికే మహిమ కలుగును గాకా...ఆమెన్
Praise the Lord
❤❤❤
Praise the Lord
God bless you all 🙏❤️⛪️
Nice 👍 song 💯
Hallelujah
చాలా బాగుంది కీర్తన అయ్యగారు
♥️
Be blessed song.. 👏
నూతన గీతం చాలా బాగుంది అన్న గారు ✝️💝
Glory to God 🙏
Super song
GLORY TO GOD 🙏
SUPER SONG ANNA
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Aman PRAISE the lord ✊✊✊✊✊
Praise God 🙌
🙏🙇
Praise the lord