How Social Media is Challenging PM Modi? | Samvaad With Aditya Krishna | EP -14 | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 35

  • @NationalistHub
    @NationalistHub  4 ชั่วโมงที่ผ่านมา +1

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @praveenkumar-uu7wl
    @praveenkumar-uu7wl 3 ชั่วโมงที่ผ่านมา +4

    సాయి, ఆదిత్య గారూ నమస్కారం చాలా బాగా చెప్పారు. సంయమనం పాటించి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం
    జైహింద్ జై భారత్ జై మోదీజీ🎉

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 2 ชั่วโมงที่ผ่านมา +1

    జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🇮🇳🪷🚩

  • @bhaskarsarma4900
    @bhaskarsarma4900 3 ชั่วโมงที่ผ่านมา +2

    Excellent opinion...Saikrishna garu.... nationalists ని శల్య పరీక్ష... అగ్ని పరీక్ష చేయటం.... తేలికగా తీసుకుని...కొట్టిపారెయ్యటం... పిచ్చోడనుకోవటం...మానుకోవాలి... అన్నిటికి భాధ పడుతూ కూర్చుంటే... ధర్మం కోసం పోరాడలేం

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q 3 ชั่วโมงที่ผ่านมา +2

    100% krishna garu cheppindi Right

  • @gokulayurveda
    @gokulayurveda 4 ชั่วโมงที่ผ่านมา +5

    సాయి కృష్ణ గారు మీ దూర ద్రుష్టి, లక్ష్యము బాగుంది. విజయి భవ.

  • @KaalaBhairavaReddy
    @KaalaBhairavaReddy 2 ชั่วโมงที่ผ่านมา +2

    Thanks for all your work.

  • @YENNIRAMANAMURTY
    @YENNIRAMANAMURTY 4 ชั่วโมงที่ผ่านมา +4

    భారతలో 80%మీడియా భారత్ వ్యతిరేక మీడియా దీనివలన భారత్ మనుగడికే ప్రమాదం ఎర్పడినది జాగో హిందూ జై భారత్

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 3 ชั่วโมงที่ผ่านมา +2

    Sai garu bagha chepparu.

  • @janardhanarao1054
    @janardhanarao1054 4 ชั่วโมงที่ผ่านมา +3

    Jay Sai Garu Jay Hindu Jay Bharat

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 ชั่วโมงที่ผ่านมา +1

    Jaisreeram

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 4 ชั่วโมงที่ผ่านมา +3

    मुक्ति उस दिन जब राम के राज्य में राक्षसी शासन ने कांग्रेस को कुचल दिया 🚩जय श्री राम 🙏🏻 भारत माता की जय 🙏🏻 🚩రాముని రాజ్యంలో రాక్షస పాలన కాంగ్రెస్‌ను మట్టికరిపించిన రోజు మోక్షం 🚩 జై శ్రీ రామ్ 🙏🏻 జై భారత్ మాతా 🙏🏻 🚩

  • @LuCipher321
    @LuCipher321 3 ชั่วโมงที่ผ่านมา +4

    సాఫ్ట్వేర్ పోటుగాళ్ళని చెప్పుకునే మన భారతీయులు ఇప్పటివరకూ ఒక వెబ్ బ్రౌజర్ ని, ఒక్క సెర్చ్ ఇంజిన్ ని నిర్మించలేకపోయారు. చైనా వద్ద వంద ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అంతర్జాలం విషయానికి వస్తే భారత్ అమెరికాకి
    ఒక డిజిటల్ బానిస.

    • @atmaatma1996
      @atmaatma1996 2 ชั่วโมงที่ผ่านมา +1

      Idi 200% correct

  • @aravindshylaja
    @aravindshylaja 2 นาทีที่ผ่านมา

    Excellent discussion

  • @sapananak970
    @sapananak970 12 นาทีที่ผ่านมา

    ❤❤❤❤❤❤

  • @krishnamohan9200
    @krishnamohan9200 4 ชั่วโมงที่ผ่านมา +3

    Israel సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళాలి

  • @marpuraju5528
    @marpuraju5528 4 ชั่วโมงที่ผ่านมา +4

    మన మీడియా లో వామ పక్ష మీడియా,దేశ వ్యతిరేక,విదేశీ ప్రేమిక మీడియా ,అలాగే బీజేపీ వ్యతిరేక మీడియా ఎక్కువగా వుంది

  • @krishnamohan9200
    @krishnamohan9200 4 ชั่วโมงที่ผ่านมา +1

    TH-cam ki alternative.. Google ki alternative.. techevavakasam umda.

  • @mangach4813
    @mangach4813 35 นาทีที่ผ่านมา +1

    I at Ap my cologues at hyd. but they dont know ..Due to NDA alliance AP eenadu lo chinna kalam vrasaru andi...So aadhi mana media

  • @mangach4813
    @mangach4813 37 นาทีที่ผ่านมา +1

    Aasalu muthyalamma temple attack 60% of the hindus in hyd teliyadhu andi...Friday roju maa frnd tho antay avunaa annaru...

  • @balakrishnadamaraju3671
    @balakrishnadamaraju3671 2 ชั่วโมงที่ผ่านมา +1

    Sure
    We should not comment on our own people and our own Dharma.we should not join with others, who speak against us .

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 3 ชั่วโมงที่ผ่านมา +1

    3rd time BJP vachina media, court antha vaalle maarpu chaala kashtam

  • @nareshreddytummala3288
    @nareshreddytummala3288 2 ชั่วโมงที่ผ่านมา

    How to get NH ott on Jio

  • @dineshdontula3370
    @dineshdontula3370 13 นาทีที่ผ่านมา

    Sir, India needs to have a deep state. By deep state, I mean a powerful bureaucracy which works intensely towards the national interests irrespective of the govt in power. US and China are powerful because they have a deepstate and group of think tanks which maintain continuity in their policies. Stable policies will strengthen our country. Please explain the need of this in your videos.

  • @professor-talks
    @professor-talks 3 ชั่วโมงที่ผ่านมา +1

    Dear sir, why don't you speak on temple demolished(40 years old ) in Vijayawada recently, by TDP people. Even you never spoke on illegal tax on vinayaka mandapam and idol in Andhra, But you speek a lot on truthless laddu

  • @HanumanthaReddy-q7s
    @HanumanthaReddy-q7s 44 นาทีที่ผ่านมา

    Expressing .l.n.g beacuse such personalities are like to face ground probs but likes to impress or instigate like me ignorants but workimg like Pinders of polticians
    I correct not

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 5 ชั่วโมงที่ผ่านมา +6

    ఇంకో 10 year's అయితే ఈ దేశం ఇస్లామిక్ దేశం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .. ఇంకా హిందూ vulu ఇంకా నిద్రలో ne ఉన్నారు 😢

    • @prasadkvsv7566
      @prasadkvsv7566 5 ชั่วโมงที่ผ่านมา +3

      మన హిందువుల కు గత చరిత్ర గురించి తెలుసుకొన వలసిన అవసరం వుంది. లేకుంటే sanaatana dharmaani kolpovalasinde 🎉🎉🎉

    • @LuCipher321
      @LuCipher321 3 ชั่วโมงที่ผ่านมา +1

      సోషలిస్టు సినిమాలు, బ్రిటీషోడి క్రికెట్, బిగ్బాస్ రంకు, జబర్దస్త్ వెటకారం చూడటానికే హిందువులకు రోజులో 24 గంటలు సరిపోవడంలేదు.