కావాలని కాల్ చేసి ఫ్యామిలీని తిడుతున్నారు మీకు దండం పెడతాను నా బతుకు మను బతకనివ్వండి Gunti Nagaraju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 303

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd วันที่ผ่านมา +95

    సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కు కంప్లైయట్ చెయ్యండి

    • @NshivavasanthaNshivavasantha
      @NshivavasanthaNshivavasantha 11 ชั่วโมงที่ผ่านมา +4

      అన్నా అవన్నీ కంపల్సరిగా పోలీసులకు పట్టిచ్చే వల్ల పట్టించేది ఎందుకంటే రేపు లేడీస్ కూడా youtube పెట్టొచ్చు instagram పెట్టొచ్చు కానీ ఇలాంటి వాడికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి గుద్ధ పగలగొట్టి ఇస్తే ఇవాళ మూగ మనుషులు నిన్నే అన్నాడు రేపు ఆడవాళ్లను అన్నాడు అని గ్యారెంటీ ఏమీ లేదు అందుకే వానికి అని బాగా కన్నడమే మెయిల్ అన్నా

  • @sriram5663
    @sriram5663 6 ชั่วโมงที่ผ่านมา +10

    అలాంటి కంప్లైంట్ ఏదైనా చేస్తే ఫస్ట్ నీపైనే చేయాలి గుంటి నాగరాజు మీరు చేసే కొన్ని కొన్ని వీడియోస్ చూసి సెక్స్ వర్కర్లు కూడా సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి

  • @మారపాకశ్రీనివాస్
    @మారపాకశ్రీనివాస్ 15 ชั่วโมงที่ผ่านมา +44

    పక్క కేసు పెట్టాలి నాగరాజు గారు లేకుంటే ఇలానే తిడుతుటంటారు

  • @SkMusthafa-j2n
    @SkMusthafa-j2n วันที่ผ่านมา +52

    పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి తర్వాత వాళ్ళు చూసుకుంటారు

    • @naabhalammeere1793
      @naabhalammeere1793 12 ชั่วโมงที่ผ่านมา +4

      నాగరాజు గారు.. వాణ్ణి చెప్పు తో కొట్టు

    • @slnsns7177
      @slnsns7177 8 ชั่วโมงที่ผ่านมา +1

      అన్నా వాడిని వదల బాకు ఏదో ఒకటి చెయ్యి ఒప్పుకో బాకు

    • @gaddamsrinivas4254
      @gaddamsrinivas4254 8 ชั่วโมงที่ผ่านมา

      Brother, police,kamplint,Chea

  • @NaniNanaji-q1w
    @NaniNanaji-q1w 13 ชั่วโมงที่ผ่านมา +19

    పోలీసు కంప్లెంట్ ఇవ్వు గుంటి అన్న
    ఇవ్వకపోతే నీలగా చాలా మంది ఇబ్బంది పడతారు
    నువ్వు ధైర్యం గా ఇవ్వు అన్న

  • @satishnarla2639
    @satishnarla2639 2 ชั่วโมงที่ผ่านมา +1

    శ్రీ కళ గారు మొదటగా మీకు వందనం
    నాగరాజు కు మీరు ఇస్తున్న దైర్యం సపోటు సూపర్..

  • @ShakharGodari
    @ShakharGodari 6 ชั่วโมงที่ผ่านมา +4

    గుంటన్నా మొరిగే కుక్క కరవదు కర్షే కుక్క మొరగదు ఎవరో ఏమన్నారని మీరు బాధపడొద్దు ❤

  • @venkatcctv8810
    @venkatcctv8810 13 ชั่วโมงที่ผ่านมา +17

    వాడు తాగి మాట్లాడుతున్నాడు అని క్లియర్ గా అర్థం అవుతుంది ...
    నువు అంత సేపు వాడికి సమాధానం చెప్పడం కూడా కరెక్ట్ కాదు ..

  • @rayalakumar5298
    @rayalakumar5298 วันที่ผ่านมา +23

    అన్న పోయి కంప్లయింట్ ఇవ్వండి అన్న.....ఏం కాదు వాళ్ళు చూసుకుంటారు.....

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 13 ชั่วโมงที่ผ่านมา +16

    నాగరాజుగారు మీరు బాధపడకండి.

  • @dayyalakumar531
    @dayyalakumar531 7 ชั่วโมงที่ผ่านมา +4

    మిమ్మల్ని తిట్టుడు తప్పే నువ్ కూడా బాడ్ వీడియోస్ చేస్తున్నావ్ నీ మీద కూడా కంప్లీట్ ఇస్తున్న నువ్ కొంచం మంచి వీడియోస్ చెయ్ అని నీకే కంప్లీట్ ఇస్తున్న ఈగ నీ ఇష్టం అన్న

  • @SrilakshmiChilaka
    @SrilakshmiChilaka 10 ชั่วโมงที่ผ่านมา +7

    ఈ మధ్యన కళాకారు మీకు కూడా కొంచెం ఓవరాక్షన్ ఎక్కువైంది

  • @durgaprasadkristem2810
    @durgaprasadkristem2810 6 ชั่วโมงที่ผ่านมา +3

    అన్నా నాగరాజు అన్న వాడి తిట్టడం నువ్వు బాధపడకు కేస్ పెట్టు వాళ్లే చూసుకుంటారు కేస్ పెట్టినా కానీ ఏం కాకపోతే అప్పుడు చూసుకుందాం

  • @rajaraonaidufollowers
    @rajaraonaidufollowers 12 ชั่วโมงที่ผ่านมา +11

    తెలంగాణ లో పుట్టిన/మీ రంటే ఆంధ్రా వాళ్ళకి యిష్టం మీరు నాగరాజు గారు 💐🙋 1స్ట్ మనం తెలుగు వాళ్ళం

    • @SuryanarayanaLenka-k5l
      @SuryanarayanaLenka-k5l 11 ชั่วโมงที่ผ่านมา +1

      నాగరాజు you are a సూపర్ సపోర్ట్ her వైఫ్

  • @Suji85SVS
    @Suji85SVS 17 ชั่วโมงที่ผ่านมา +6

    కరెక్ట్ గా చెప్పావు అక్క

  • @RICEBOWL-sz5ie
    @RICEBOWL-sz5ie วันที่ผ่านมา +20

    కంప్లైంట్ ఖచ్చితంగా చేయండి. అలా ఫ్యామిలీ మీద పడకూడదు. కుళ్ళు వచ్చి అలా చేస్తున్నారు. వదలకండి నాగరాజు గారు.

  • @manthriramanji3663
    @manthriramanji3663 6 ชั่วโมงที่ผ่านมา +1

    అన్నా మాది అనంతపురం మీ వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటది

  • @smarteswarvlogs2887
    @smarteswarvlogs2887 5 ชั่วโมงที่ผ่านมา +2

    నాగరాజు గారు అలాంటి వాళ్ళతో అంతసేపు మాట్లాడి నీ మనసుని పాడు చేసుకోకు. బాధపడకు! అలాంటి ఫోన్ కాల్స్ ఇంకా మాట్లాడవద్దు!

  • @Master_mindians
    @Master_mindians 11 ชั่วโมงที่ผ่านมา +6

    పోలీస్ కంప్లైంట్ ఇమ్మీడియేట్ గా పెట్టండి

  • @VishnuvardhanAllugani
    @VishnuvardhanAllugani 16 ชั่วโมงที่ผ่านมา +7

    Don't worry, Nagaraju, Garu police complete, please, you are fahn.

  • @rammacha1838
    @rammacha1838 20 นาทีที่ผ่านมา

    పోలీస్ లకు కంప్లీట్ ఇయండి అన్న

  • @RagaVendra-w2c
    @RagaVendra-w2c 11 ชั่วโมงที่ผ่านมา +3

    కుంతి పోలీస్ స్టేషన్ కు వెల్లీ కంప్లీట్ చై నాగరాజు

  • @RICEBOWL-sz5ie
    @RICEBOWL-sz5ie วันที่ผ่านมา +4

    హాయ్ బ్రదర్ నాగరాజు గారు. మాది ఏలూరు...
    వాళ్ళ మానాన్ని వాళ్ళు ఏదో చేస్తున్నారు. అలా బూతులు తిట్టకూడదు కదాఎవరైనా.. వాళ్ళు ఫ్యామిలీ, తిట్టడం తప్పు కదా...
    దేవుడు చూస్తాడు. ఈరోజు అంతా నాగరాజు గారి సంక్రాతి పండగ వీడియోస్ చూస్తూ దాదాపు మూడు గంటలు గడిపాను. ఎంత హాయిగా నవ్వుకున్నానో.. నేను ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో నాన్వెజ్ తినకుండా ఉంటున్నా. ఈరోజు అవి చూస్తుంటే నోరు ఊరి ఇంట్లో నాకు కూడా అలాగే కూరలు పెట్టండి అన్నాను. అంత బావున్నాయి.మా డాడీ బతికి ఉన్నప్పుడు అలాగే చేసుకునే వాళ్ళము.
    డోంట్ వర్రీ నాగరాజు గారు. మీ పని మీరు చేస్తూనే ఉండండి..
    God bless you.

  • @MahiNaidu-zx1ny
    @MahiNaidu-zx1ny วันที่ผ่านมา +7

    మీకు subscribers ఎక్కువ మంది వున్నారు అని మిగతా ఛానెల్స్ వాళ్ల కళ్ళు మంట అనుకుంట అన్న

  • @dilipKumar-gm6sl
    @dilipKumar-gm6sl 10 ชั่วโมงที่ผ่านมา +3

    అన్నా కత్తర పాపని దించన్నా సెట్ అవుతాడు

  • @yadagirinallolla8946
    @yadagirinallolla8946 7 ชั่วโมงที่ผ่านมา +2

    కేసు పెట్టు వాని ఊరికే వద్దలోదు నాగరాజు

  • @prasad..445
    @prasad..445 13 ชั่วโมงที่ผ่านมา +4

    కంప్లైంట్ చెయ్యండి మల్లి ఇంకొకసారి ఫోన్ చెయ్యకుండా చేష్టారు

  • @madakudumadakudu4436
    @madakudumadakudu4436 14 ชั่วโมงที่ผ่านมา +5

    మీకు కొంచెమైనా ఆత్మాభిమానాలుంటే police complaint ఇవ్వండి .

  • @mangarairamachandraiah2495
    @mangarairamachandraiah2495 12 ชั่วโมงที่ผ่านมา +6

    నాగరాజు అన్న నిన్ను తిట్టినవాడు ఒక్క తండ్రికి పుట్టినవాడు ఐతే తిట్టాడు..ఒంద మందికి పుట్టినవాడు అయితేనే నిన్ను తిడతాడు..వాడు కన్నతల్లిని తిట్టిస్తున్నాడు అంటే వాడు మనిసికదు😂😂😂

  • @NatureReelNatureReel
    @NatureReelNatureReel 8 ชั่วโมงที่ผ่านมา +1

    ఇదంతా పబ్లిసిటీ కోసం నాగరాజే వాళ్ళ ఫ్రెండ్ తో చేయించుకున్నాడు వీడు వ్యూస్ పెంచుకొనేకి ఎంతకన్నా thegisthadu💃

  • @konaseema1495
    @konaseema1495 6 ชั่วโมงที่ผ่านมา +1

    ఒకసారి police complaint ఇవ్వండి మళ్లీ మిమ్మల్ని ఎవరు తీటరూ

  • @itsme3660
    @itsme3660 7 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ రికార్డింగ్ వాడి ఫోన్ నెంబర్ బట్టి పోలీస్ స్టేషన్లో complient చేయండి

  • @prasannak5211
    @prasannak5211 11 ชั่วโมงที่ผ่านมา +3

    వదలకు నాగరాజు గారు.. ఇలాగే వదిలేస్తే ఇంకా ఎక్కువ చేస్తాడు.. మీ ఆవిడా తో కూడా కంప్లంట్ ఇప్పించండి.. నెక్స్ట్ పోలీస్ వాళ్ళు ఏం చేయాలో చేస్తారు.. ఇలాంటి వాళ్ళు అందరికి ఇబ్బంది పెడతారు..

  • @EashwarraoYagati
    @EashwarraoYagati 17 ชั่วโมงที่ผ่านมา +3

    Super వీడియో బాగుంది

  • @Middleclasseducation
    @Middleclasseducation 4 ชั่วโมงที่ผ่านมา +1

    నిజం చెప్పాలి, అంటే మీ మాటలు నాకు చాలా బాధ కలిగింది, నాగరాజు మామ , నా నుండి నికే కాదు, ఇంకా ఎవ్వరికీ బ్యాడ్ కామెంట్స్ పెట్టాను.

  • @narsimlu2427vlogs
    @narsimlu2427vlogs 19 ชั่วโมงที่ผ่านมา +9

    రోడ్డుమీద కుక్క మొరిగిందని వదిలేసి అన్నా పట్టించుకోకు

  • @vasu1381
    @vasu1381 12 ชั่วโมงที่ผ่านมา +2

    కేసు పెట్టి రసీదు తీసుకో.. పెట్టి వదిలేయకుండా ఫాలో చేస్తూ ఉండు కేసు అప్డేట్

  • @PANDUmotivation
    @PANDUmotivation 17 ชั่วโมงที่ผ่านมา +3

    వాడి పైన పోలీస్ కేసు పెట్టాలి అన్న

  • @savitri7311
    @savitri7311 12 ชั่วโมงที่ผ่านมา +4

    Istham ఉంటె chudandi లేకపోతే లేదు tittadam యెందుకు?

  • @bellamkondarammohan9637
    @bellamkondarammohan9637 16 ชั่วโมงที่ผ่านมา +5

    అక్కడక్కడ ఎలాంటి వారు కూడా ఉంటారు పట్టిచ్చు కోవద్దు

  • @Rajavlogs-dj8fu
    @Rajavlogs-dj8fu 9 ชั่วโมงที่ผ่านมา

    Anna meru videos chala baguntay vadinato chese videos super a eadavalgurinchi pattinchukokandi

  • @ravendranadh3200
    @ravendranadh3200 8 ชั่วโมงที่ผ่านมา +1

    ఫిర్యాదు ఇవ్వండి వాడికి మంచిగా బుద్ధి చెప్పండి

  • @rgvraju5742
    @rgvraju5742 12 ชั่วโมงที่ผ่านมา +5

    Switch off phone 😅😅😅

  • @ismartsrinuvasu759
    @ismartsrinuvasu759 9 ชั่วโมงที่ผ่านมา +1

    హలో నాగరాజు గారు ఇలాంటి వేస్ట్ ముండాకొడుకులు చాలామంది ఫోన్ చేస్తారా అవి పట్టించుకోవద్దు ఫోన్ కూడా ఫోన్ కూడా ఎత్త వద్దు ఎత్తిన బ్యాడ్గా మాట్లాడితే కట్ చేసేయ్ లైట్ తీసుకోండి బ్యాడ్గా మాట్లాడితే కట్ చేయండి sir

  • @Narayana-k2u
    @Narayana-k2u 22 ชั่วโมงที่ผ่านมา +4

    అన. నీవు. ఒక పనీ చేయి అన. పోలిస్ స్టేషన్ లో. కాపేలేట్. ఇవండీ అన

  • @sureshkilari9975
    @sureshkilari9975 11 ชั่วโมงที่ผ่านมา +2

    అయన వీడియో లు అయన చేసుకుంటున్నాడు. మీకు ఎందుకు రా బాబు లు. నచ్చితే చుడండి. లేదంటే లేదు

  • @sree9311
    @sree9311 7 ชั่วโมงที่ผ่านมา +1

    Record munde plan chesaraa...start chesina tharuvatha record chesara

  • @RamanaYadala-g5z
    @RamanaYadala-g5z 7 ชั่วโมงที่ผ่านมา +2

    అన్నా మాది శ్రీకాకుళం పోలీస్ కంప్లెన్ట్ ఇవ్వండి అన్నా

  • @surendramuppala4657
    @surendramuppala4657 13 ชั่วโมงที่ผ่านมา +3

    Anna super

  • @vprabhakarrao4157
    @vprabhakarrao4157 17 ชั่วโมงที่ผ่านมา +5

    సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి ఖమ్మంలో ఇవ్వండి

  • @ravi_kumaaar
    @ravi_kumaaar 7 ชั่วโมงที่ผ่านมา +2

    మీకు ఎలా కాల్ చేశాడు ? నెంబర్ ఎక్కడిది ? తప్పకుండా సైబర్ సెల్ లో కంప్లైంట్ రిజిస్టర్ చెయ్యండి

  • @pushparaj4073
    @pushparaj4073 วันที่ผ่านมา +6

    😂😂😂😂👌👌👌

  • @sandeepgoud9785
    @sandeepgoud9785 5 ชั่วโมงที่ผ่านมา

    జై గుంటి 🔥🔥

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 9 ชั่วโมงที่ผ่านมา

    తప్పకుండా పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి.. మరీ అంత నీచంగా మాట్లాడటం తప్పు అసలు.. నాకు చాలా బాధ అనిపించింది..

  • @sheshukumarmanda
    @sheshukumarmanda 12 ชั่วโมงที่ผ่านมา +2

    Me opikaku namaskaram bro 👌👌👌 nenu ayithe amma na bhuthulatho eduru dhadi chese vadini.

  • @srinupagadala2618
    @srinupagadala2618 12 ชั่วโมงที่ผ่านมา

    నాగరాజు అన్న వాడిని వదిలి పెట్టకు వాడికి భయం అంటే ఏమిటో తెలియాలి...

  • @dad_of_prabha4279
    @dad_of_prabha4279 4 ชั่วโมงที่ผ่านมา +1

    🤞🤞

  • @rakeshreddy8042
    @rakeshreddy8042 13 ชั่วโมงที่ผ่านมา

    Rythu anna meru prasanthanga undandi ....Kullu unna vallu alla chstharu .....better avoid all these and concentrate on ur work ....Jai jawan ja kisan ....

  • @gopipethakamsetti9208
    @gopipethakamsetti9208 15 ชั่วโมงที่ผ่านมา

    నాగరాజు గారు మీరు బాధ పడకండి మీ వీడియో లు కి ఫాన్స్ వున్నారు వాడికి మందు ఎక్కువ అయింది

  • @ismartlucky931
    @ismartlucky931 10 ชั่วโมงที่ผ่านมา +2

    Vaadu cheppindi kuda curriecte kada sir 😂😂😂

    • @ManojKumar-nn8rr
      @ManojKumar-nn8rr 4 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂😂😅

  • @durgaprasadkristem2810
    @durgaprasadkristem2810 6 ชั่วโมงที่ผ่านมา

    అన్న వాడు ఎన్ని తిట్టినా ఏమోలే అనుకున్నాను కానీ వాడు శ్రీ కళ్ళకు గురించి మాట్లాడటం బాగాలేదు అన్న

  • @Siva_siva9666
    @Siva_siva9666 13 ชั่วโมงที่ผ่านมา +2

    👌👌👌

  • @ManiMadoori
    @ManiMadoori 18 ชั่วโมงที่ผ่านมา +2

    Anna miru badha padakandi god vundu...

  • @SRIRamuy
    @SRIRamuy 8 ชั่วโมงที่ผ่านมา

    Anna,,supar

  • @rrr.6677
    @rrr.6677 8 ชั่วโมงที่ผ่านมา

    ఆ న కాడుకి కి గట్టిగా బుద్ధి చెప్పు అన్న

  • @giri009
    @giri009 4 ชั่วโมงที่ผ่านมา

    Nagaraju gari videos nachakapothe chudadu anthe gani ala buthulu titatam manchidi kadu. Thanaku oka family untadi kada.

  • @VasuShastri-o3x
    @VasuShastri-o3x 3 ชั่วโมงที่ผ่านมา

    Rasukula Rani lapaki Raju........😅😅😅😅

  • @harishkankati9056
    @harishkankati9056 วันที่ผ่านมา +2

    అర్జంట్ గా సైబర్ క్రైబ్ వాళ్ళకి కంప్లైంట్ చేయ్ రిజల్ట్ వల్లే చూసుకుంటారు......డెకిస్తారు....

  • @bhuvanvenkateshbhogadi
    @bhuvanvenkateshbhogadi 16 ชั่วโมงที่ผ่านมา

    అన్న ఫస్ట్ సైబర్ కంప్లైంట్ ఇవ్వు, వాడు వచ్చి నీకు సారీ చెప్పాలి

  • @Gaja582
    @Gaja582 14 ชั่วโมงที่ผ่านมา

    Bro avaru m anukunte m le bro ne brathuku ne estam enjoy Nagaraju Anna

  • @ChinnamPridhviraj
    @ChinnamPridhviraj 8 ชั่วโมงที่ผ่านมา +1

    😂😂

  • @umachandala2930
    @umachandala2930 17 ชั่วโมงที่ผ่านมา

    నాగరాజు గారు శ్రీ కల గారు వాళ్ళని బ్లాక్ చేసేయండి

  • @mallikarjunreddy5037
    @mallikarjunreddy5037 18 ชั่วโมงที่ผ่านมา +3

    Kojja vaalla event 😅😅😅😅😅😅😅caller super 👌

    • @ManojKumar-nn8rr
      @ManojKumar-nn8rr 4 ชั่วโมงที่ผ่านมา

      Bro, congrats, G.Nagaraju liked 👍 your comment 😂😂

  • @VasuShastri-o3x
    @VasuShastri-o3x 3 ชั่วโมงที่ผ่านมา

    Record pettu mundhu😅😅

  • @balayyababu8812
    @balayyababu8812 12 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ జనాలు కూడా మంచి వీడియోస్ చేస్తే ఎవరు చూడరు

  • @vtv6718
    @vtv6718 12 ชั่วโมงที่ผ่านมา

    Sad bro... family joliki vellakandi

  • @prasannakumar9687
    @prasannakumar9687 14 ชั่วโมงที่ผ่านมา

    Asalu evvarini తిట్టని public ninne Enduku anna ala thidatharu 😢 తిడితే తిట్టారు కానీ నీ రియాక్షన్ bavundi baga ఇచ్చావ్ expressions

  • @JPINFO1
    @JPINFO1 13 ชั่วโมงที่ผ่านมา +1

    అతని పేరు తిమిర్తిపాటి మురళీ కృష్ణ

  • @AnasAkram2019
    @AnasAkram2019 3 ชั่วโมงที่ผ่านมา

    Police ki complete eevandi bro

  • @erueranna9623
    @erueranna9623 9 ชั่วโมงที่ผ่านมา

    E video 1 year back pettavura guntibagaraju..

  • @kiranuradasu8858
    @kiranuradasu8858 13 ชั่วโมงที่ผ่านมา

    Anna me manasu manchidanna ,bad comments ki yendhuku meeru reply evvadam.

  • @subbusirigineedi7168
    @subbusirigineedi7168 วันที่ผ่านมา +3

    కంప్లెట్ ఈవూ అన్న

  • @SubhashiniKanaparthi
    @SubhashiniKanaparthi 8 ชั่วโมงที่ผ่านมา

    Ok Anna👍👍👍👍

  • @narasimharaobodlapati6279
    @narasimharaobodlapati6279 13 ชั่วโมงที่ผ่านมา +1

    అన్నగారుఒదిలేయి.

  • @telugutechsridar
    @telugutechsridar 11 ชั่วโมงที่ผ่านมา +1

    😭😭😭😭

  • @mogathadakalavenkateswararao
    @mogathadakalavenkateswararao 17 ชั่วโมงที่ผ่านมา +1

    Don't worries bro

  • @kotthapalliravi2907
    @kotthapalliravi2907 3 ชั่วโมงที่ผ่านมา +1

    ఇలా ఫోన్ చేయడం మంచిది కాదు

  • @venkatravuru8993
    @venkatravuru8993 13 ชั่วโมงที่ผ่านมา

    Anni padithena kadhaa bro money vastaayi...lekunte uurike vastayaa TH-cam numchi money...cheppandi

  • @mindfresh3139
    @mindfresh3139 12 ชั่วโมงที่ผ่านมา

    Immediate complaint cyber crime . He will not repeat to others . Take care 😢

  • @thalla688
    @thalla688 9 ชั่วโมงที่ผ่านมา

    Plz give complaint and policie are take an action on them.

  • @mogathadakalavenkateswararao
    @mogathadakalavenkateswararao 17 ชั่วโมงที่ผ่านมา

    Nagaraju sir,, you great

  • @mogathadakalavenkateswararao
    @mogathadakalavenkateswararao 17 ชั่วโมงที่ผ่านมา +2

    Nee Ooru peru cheppalevu nuvvu mogadivira

  • @ChandTeluguSMChannel
    @ChandTeluguSMChannel 5 ชั่วโมงที่ผ่านมา

    Police case petandi sir

  • @sunnyprince4364
    @sunnyprince4364 9 ชั่วโมงที่ผ่านมา

    వాడు చేపినటు బాడ్ కామెంట్స్ రాకుండా మంచి వీడియోస్ తీయరాదు బ్రో నువ్వు చేసే సెక్స్ వీడియోస్ షూటింగ్ అంటే g మీద తాతరు నేను వస్తా నాతో అలానే రొమాన్స్ షూటింగ్ తీపియ్ బ్రో

  • @PrathapprathapPrathap-m7o
    @PrathapprathapPrathap-m7o 19 ชั่วโมงที่ผ่านมา +2

    బొచ్చు కూడా కాదు 😅😅😅

  • @karingulajanaiah6214
    @karingulajanaiah6214 8 ชั่วโมงที่ผ่านมา

    పక్క కేసు పెట్టాలి అసలు వదలొద్దు

  • @tjayaramreddy2588
    @tjayaramreddy2588 18 ชั่วโมงที่ผ่านมา +1

    నాగరాజు గారు అవి.అన్ని పట్టించుకోకూడదు.. సమాజజం లో.రకరకాల మనుషుల ఉంటారు.

  • @JackL-c7l
    @JackL-c7l 8 ชั่วโมงที่ผ่านมา

    His name is Murali Krishna Thimirthipati

  • @bhaskarreddy705
    @bhaskarreddy705 13 ชั่วโมงที่ผ่านมา +1

    Chekka badakav ne kantlona sulli

  • @durgabandi1781
    @durgabandi1781 วันที่ผ่านมา +1

    Chatakaani Vallu Cheyakaligedi ade , Bro. Pattinchukokandi.