సార్ మంచి వివరణ ఇచ్చారు. ఎవరి కులదమాషా ప్రకారం చెప్పారు వాళ్లు రిజర్వేషన్ తీసుకుంటే తప్పేం లేదు. వర్గీకరణ జరిగితేనే ఎస్సీ లోని 58 కులాలకు న్యాయం జరుగుతుంది. జై భీమ్ జై జై భీమ్
Sc reservation nunchi doctors, engineers, bankers ayina vari pllalu again sc reservations valana high stage ku pothunnaru. Poor SCs pillalu alage unnaru. First danigurinchi alochinchandi. Otherwise another 75 years ayina inthe paristhithi.
ఎస్సి వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పినదని మీరంటున్నారు. మాదిగలు వెనుకపడటానికి మాలలు ఎట్లా కారణం అవుతారు. మాదిగలు తెలంగాణ లో ఎంత శాతం ఉన్నారు. కుల గనన చేసినారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సి లా ABCD వర్గీకరణ చేసినప్పుడు అందరికి సమన్యాయం జరిగిందా? ఒక ఉద్యోగానికి పరీక్ష పెట్టినప్పుడు ఆ గ్రూపులో ఎవరు లేకపోతే B గ్రూప్ కు ఇచ్చినారు. D గ్రూపులో ఎవరు లేకపోతే మళ్ళీ B గ్రూప్ కుఇచ్చినారు. అంటే A గ్రూప్ దీ D గ్రూప్ D మరి B గ్రూపుది అదనంగా 7+2 =9 దొబ్బితిన్నారు. ఇదేనా సామజిక న్యాయం. దానికి అందరు మద్దతివ్వడం. దొబ్బి తినడానికి అలవాటు పడ్డోడు వర్గీకరణ కోరుకొంటారు. విశ్లేషణ చేసేముందు ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ను తీసుకొని వచ్చి మాట్లాడాలి. అంతేకాని ఎవరి దగ్గర ఎటువంటి డేట్ ఉండదు. కానీ మాలల గురించి దొబ్బితిన్నారు అనే మాట్లాడటం మాట్లాడే వారి అవివేకం. ఎస్సి 59 కులాల్లో ఎవరు వెనుకబడి ఉన్నారో వారికి మొదటి ప్రధానణ్యత ఇవ్వాలి. మాల, మాదిగలను D గ్రూపులో పెట్టాలి.
కరెక్ట్ మిగిలిన sc st, లు కానీ కులాలు కూడా ఇదేవిధంగా దళితులు దొబ్బీ తినడానికి అలవాటు పడ్డారు అని అనుకొంటున్నారు,కాదు బహిరంగంగానే అంటున్నారు , కొంపదీసి మీరు వారు ... పోసివచ్చీన తరువాత తొక్కి వచ్చారా, లేక మీరే వారికి నేర్పి వచ్చారా.....
మీరు చెప్పిన విధంగా న్యాయం లో కూడ అన్యాయం వుంటుంది క్రిమిలేయర్ తెస్తే SC ST లలో వున్న బీద వారికి లాభం కలుగుతుంది కదా.
సార్ మంచి వివరణ ఇచ్చారు. ఎవరి కులదమాషా ప్రకారం చెప్పారు వాళ్లు రిజర్వేషన్ తీసుకుంటే తప్పేం లేదు. వర్గీకరణ జరిగితేనే ఎస్సీ లోని 58 కులాలకు న్యాయం జరుగుతుంది. జై భీమ్ జై జై భీమ్
మంచి వివరణ, రాష్ట్రంలో అందరికీ అవగాహన ఉంది, ఒక్క మాలలు కు తప్ప..
మంచి వివరణ ఇచ్చారు సార్ థాంక్స్ సార్ జై జై భీమ్ మహారాజ్
Sir correct analysis 🎉
Thank you sir
Good analysis 🙏
Nice🎉
30లక్షల రివార్డ్ సవాలు స్వేకరించి మీ మేధావి తనం నిరూపించండి
మాలల కంటే మాధిగలు ముందు వుంటే వర్గీకరణ చేస్తే మాల లు లాభ పడతారు కదా.
చదువు లేని వారిని కూడా మీరు మేధావులుగా గుర్తించిటం మీ గొప్పతనం.
మీరు చదువుకున్న వారు మేధావులు అందుకే చదువుకొని వర్గానికి వాళ్ల వాట వాళ్లకు ఇవ్వమంటున్నది.
Miru మీరు బాగా చదువుకున్న వారు జనరల్ కోటలోకి వెళ్లండి అక్కడ 50% కోట ను అనుభవించండి
Bjp హిందు వ్యతిరేకత కలిగిన Arban నక్సల్స్ కొత్త ప్రయత్నం చేస్తున్నారు అని అర్దం అవుతుంది.
Only Parlament can do
Super Court direction only. Super has no right to involve in SC clarification
Oc classification urgent
Sc reservation nunchi doctors, engineers, bankers ayina vari pllalu again sc reservations valana high stage ku pothunnaru. Poor SCs pillalu alage unnaru. First danigurinchi alochinchandi. Otherwise another 75 years ayina inthe paristhithi.
According usha usha Mehra committee madigas are better than malas and madagas are got more benifits from government as compared to malas
ఎస్సి వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పినదని మీరంటున్నారు. మాదిగలు వెనుకపడటానికి మాలలు ఎట్లా కారణం అవుతారు. మాదిగలు తెలంగాణ లో ఎంత శాతం ఉన్నారు. కుల గనన చేసినారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సి లా ABCD వర్గీకరణ చేసినప్పుడు అందరికి సమన్యాయం జరిగిందా? ఒక ఉద్యోగానికి పరీక్ష పెట్టినప్పుడు ఆ గ్రూపులో ఎవరు లేకపోతే B గ్రూప్ కు ఇచ్చినారు. D గ్రూపులో ఎవరు లేకపోతే మళ్ళీ B గ్రూప్ కుఇచ్చినారు. అంటే A గ్రూప్ దీ D గ్రూప్ D మరి B గ్రూపుది అదనంగా 7+2 =9 దొబ్బితిన్నారు. ఇదేనా సామజిక న్యాయం. దానికి అందరు మద్దతివ్వడం. దొబ్బి తినడానికి అలవాటు పడ్డోడు వర్గీకరణ కోరుకొంటారు. విశ్లేషణ చేసేముందు ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ను తీసుకొని వచ్చి మాట్లాడాలి. అంతేకాని ఎవరి దగ్గర ఎటువంటి డేట్ ఉండదు. కానీ మాలల గురించి దొబ్బితిన్నారు అనే మాట్లాడటం మాట్లాడే వారి అవివేకం. ఎస్సి 59 కులాల్లో ఎవరు వెనుకబడి ఉన్నారో వారికి మొదటి ప్రధానణ్యత ఇవ్వాలి. మాల, మాదిగలను D గ్రూపులో పెట్టాలి.
A group lo లేకపోతె b grup ki estaru .b group lo లేకపోతె c group ki estaru.ఏవిధంగా అందరికీ అవకాశం వస్తుంది.
కరెక్ట్ మిగిలిన sc st, లు కానీ కులాలు కూడా ఇదేవిధంగా దళితులు దొబ్బీ తినడానికి అలవాటు పడ్డారు అని అనుకొంటున్నారు,కాదు బహిరంగంగానే అంటున్నారు , కొంపదీసి మీరు వారు ... పోసివచ్చీన తరువాత తొక్కి వచ్చారా, లేక మీరే వారికి నేర్పి వచ్చారా.....
Do you have any database to decide
U don't know constuation
Sir BJP modi gaaru adinche drama idi