నువ్వే గెలిచావులే మల్లన్న.... ********************** నువ్వే గెలిచావులే మల్లన్నా.... వంద నోటుకు ప్రజాస్వామ్యాన్ని బొందబెట్టే జాతిలో విలువ లేని విజేత పరాజిత పరాజితవైన నువ్వే నిజవిజేత! నువ్వే గెలచావులే మల్లన్న.... జీతాలే జీవితాలుగా బతికే చిన్ని నా బొజ్జకు శ్రీరామ అనుకునే ఉద్యోగ జీవుల స్వార్ధపు ఓటు ముద్రలు నీకెందుకులే మల్లన్న ... నువ్వే గెలచావులే మల్లన్న.... పట్టా విలువ తెలియని పిచ్చోళ్ళ పట్టాలు బిర్యానీ పొట్లాలకు దేబిరిస్తే... ఆ మురికి ఓట్లు నీకెందుకులే అన్నా.... "ప్రశ్న విప్లవానికి తల్లి "అంటరు నువ్వు ఈ నేలన ఆ ప్రశ్నకే తండ్రివి ... నీ గొంతే శతకోటి ప్రశ్నల పోలి కేక... రేపు గెలుస్తుంది లే మల్లన్నా... నీ ప్రజా యుద్ధ నౌక.... 💐💐💐💐💐వేణు తెలంగాణ.
ధన్యవాదాలు సార్ 🙏... మల్లన్న వ్యక్తి కాదు నాలుగు కోట్ల ప్రజల శక్తి 👍........ప్రతిపక్ష నేతల్లారా మల్లన్నకు సపోర్టిచ్చి గెలిపించండి,, అప్పుడే మీ పార్టీలను నమ్ముతాం..
A wonderful analysis about Theenmar Mallanna.... Mallanna... you have not lost the elections, but you have won the hearts of millions of people. Now, you have emerged as a dashing & daring hero to all the people of Telangana... An ordinary man in an extraordinary way!!! ( Florida, USA)
Oh Munnur Kapu Mallanna, that's why BJP Munnur Kapu Bandi also supported... Dalit vote bank from wife.. Now I got CLARITY 🙏🙂 Anyway I appreciate Mallanna brave fight and I appreciate his intercaste marriages towards IMPROVING society beyond caste
It is a moral victory to Teen maar mall Anna. Keep your fighting spirit. People will voluntarily contribute for your fight .No body will expect money from you for voting to you. Keep up your fighting spirit
మల్లన్న గారు గెలవాలని ఆంధ్రప్రదేశ్ వాడినైనా నేను మనసు పూర్తిగా కోరుకుంటున్న. ప్రజల సమస్యలు మీద తన గొంతు ను గట్టిగా వినిపిస్తూ పోరాటం చేసే నిజాయితీ కలిగిన మల్లన్న ను గెలిపించండి.
*శాసనాలు చేసేటోడే నీతి తప్పి డబ్బులు పంచుతుంటే...* *పాఠాలు చెప్పే పంతులులు మందులకు, విందులకు లొంగిపోతుంటే...* *పట్టాలు పట్టుకున్న పట్టబద్రుడు పైసలకు అమ్ముడుపోతుంటే...* *ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం కాదా...??* *నీతికి చెదలు పట్టదా...???* *ఆజ్ఞానులు విజేతలైతే విజ్ఞానం సమాధి కదా...????* *ధర్మం ఓటమి చెందితే, అధర్మం రాజ్యమేలదా..???? ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా వచ్చి, ప్రజల మన్ననలు పొంది, ఎక్కడో 39 నెంబర్ ని వెతికి మరీ ప్రజల తరుపున పోటీ లో గెలిచినంత పని చేసావు చేసావు.. ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టినప్పుడే... మీరు నైతికంగా విజయం సాధించారు మల్లన్న 💐🔥🔥
సార్ మీకు నా వందనాలు . మల్లన్న వెంట ప్రజలం ఉన్నాము కాని మల్లన్న కు మీలాంటి వాల్ల సపోర్ట్ కావాలి
మీకు పాదాభివందనం సార్ .......మల్లన్న కు తోడుగా నిలిచి నందుకు .మీతో పాటు ఈ పౌర సమాజం కూడా మల్లన్న వెంటే ఉంటుందని ఆశిస్తున్నాం.
అందరూ కలిసి నాగార్జున సాగర్ గెలిపించండి మల్లన్నను
Bjp party nundi potti cheyamanu anna
@@narsimhagoud3560 independent gane oka political party tharupuna vadu. TRS party vs Mallanna anthe. Mallanna oka party, party Mallanna
@Jumbo TH-cam channel mallana oka brand
@@narsimhagoud3560 oddu annaa
@@narsimhagoud3560 mallana ey party ke velina fail aytadu anna pakka
ప్రతి పక్షాలు అన్ని ఏకమై నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ప్రజా గొంతు తీన్మార్ మల్లన్న ను గెలిపించండి
దమ్మున్న మొగుడు.మల్లన్న.కెసిఆర్.ను అచుక్కలు చూపించాడు
మల్లన్నను... అందరు కలిసి గెలిపిస్తే ఈ తెలంగాణా 1000% India లోనే టాప్ లో ఉంటది....
👍🏼👍🏼
అతి అనిపించట్లే
@@sadamonilingam3183 kani better position lo telangana vuntundi
సార్ మీకూ ధన్యవాదాలు మీ లాంటి పెద్దలు మన మల్లన్న వెంట ఉండి అధికార పార్టీ అహంకారాన్ని తల వంచుధం రండి జై మల్లన్న
Meeru చెప్పినట్టు అందరూ కలిసి పని చెయ్యాలి సర్.ఆ పని మీరు చెయ్యాలి సర్. ఎందుకంటే తెలంగాణను కాపాడవలసిన బాధ్యత మీ లాంటి వారి పై ఉంది sir.
S
నాగార్జునసాగర్ లో ఖచ్చితంగా నువ్వే పోటీ చేయాలి మల్లన్న
కరెక్ట్ చెప్పారు సార్, అన్ని పార్టీలు కలిసి మల్లన్న కు మద్దతివ్వాలి.
మల్లన్న sc st bc lu యకం చేస్తే
సీఎం కూడా కావచ్చు
జై మల్లన్న
Iam from వైజాగ్
మా కోరిక కూడా అదే
Anna
I'm from nalgonda
Fraud election
Yes
I'm also from vizag jai mallanna
Next Nagarjuna sagar
Srinivas Rao garu meeru correct
🙏జై తీన్మార్ మల్లన్న 🙏నాగార్జున సాగర్ లో పోటీ చేయించండి 100'/.persont గెలుస్తాడు 👍జై శ్రీరామ్ 🚩🙏
ఎక్కువ మంది పోటీలో ఉండటమే కెసిఆర్ కి కలిసి వస్తుంది sir.
Yes
Avunu
మల్లన్నకు మా యువకుల మద్దతు తప్పకుండా ఉంటుంది, మల్లన్న గారు పిలుపు కోరకై చూస్తున్నాం
కరీంనగర్ నుండి
అతడే ఒక శక్తి
అతడే ఒక సైన్యం
అతడే ఒక అయుధం
అతడే ప్రశ్న కి పరిష్కారం చూపగలరు
Jai mallanna 🙏🙏🙏🙏🙏
మీ విశ్లేషణ కి పాదాభివందనం సర్
Thank. you. Sir మల్లన్న గారీ కి సపోర్టు చేసినందుకు ధన్యవాదాలు.
Very good analysis and suggestion by pasham Yadagiri Garu. Let us expect Mallanna as a all party candidate at Nagarjunasagar
Teenmar mallanna kcr koduka ku mokadu
ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండ రామ్, రాణి రుద్రమ రెడ్డి ఒక్క గూటి పక్షులే. మల్లన్న మనకు సీఎం గా కావాలి
Bjp party lo cheramanu
మల్లన్న బిజెపి వాడే
మల్లన్న ప్రజల మనిషి మిత్రులారా.. ఏ పార్టీకి చెందిన వాడు కాదు..
@@mr3sss860 నిజం చెప్పావు మిత్రమా 👍
@@narsimhagoud3560 e party vadu. Congress lo debhathinadu.
మీరు చెప్పింది 100% CORRECT
👍👍👍👌👌👌 very good analysis sir.. మల్లన్నకు అధికారం కట్టబెడితే తానేంటో చూపిస్తాడు..🤝🤝🤝
మీరు చెప్పింది కరెక్ట్ sir.
కోదండరాం, నాగేశ్వర రావు గారు, రాని రుద్రమ గారు, ఇంకా చాలా మంది మేధావులు కలిసి కొత్తగా అవినీతి లేని పరిపాలనకు నాంది వేయాలి
చాలా మంచి విశ్లేషణ సర్....చాలా బాధ గా ఉంది సర్ మాకు....మల్లన్న ఒడి పోవటం మేము జీర్ణించుకోలేక పోతున్నాము😔😔😔😔
Dhyryam ga undandi brother..amaina Mana mallanna vente undham
Mallana nyethikanga gelichadu donga votes patti echina m chayanj ec
భాదపడవద్దు ఏం కాదు భవిష్యత్ లో మంచిరోజులు ఉన్నాయి
పిడికిలి ఎత్తి ముందుకు సాగాలి 💪💪💪👍
జై మల్లన్న.. ఒక నిజాన్ని చూశా అన్న 🙏🙏
Sir super cheparu.....
Super ga cheppav anna.u r greate great.
నువ్వే గెలిచావులే మల్లన్న....
**********************
నువ్వే గెలిచావులే మల్లన్నా....
వంద నోటుకు
ప్రజాస్వామ్యాన్ని బొందబెట్టే జాతిలో
విలువ లేని విజేత పరాజిత
పరాజితవైన నువ్వే నిజవిజేత!
నువ్వే గెలచావులే మల్లన్న....
జీతాలే జీవితాలుగా బతికే
చిన్ని నా బొజ్జకు శ్రీరామ
అనుకునే ఉద్యోగ జీవుల
స్వార్ధపు ఓటు ముద్రలు
నీకెందుకులే మల్లన్న ...
నువ్వే గెలచావులే మల్లన్న....
పట్టా విలువ తెలియని పిచ్చోళ్ళ పట్టాలు
బిర్యానీ పొట్లాలకు దేబిరిస్తే...
ఆ మురికి ఓట్లు నీకెందుకులే అన్నా....
"ప్రశ్న విప్లవానికి తల్లి "అంటరు
నువ్వు ఈ నేలన ఆ ప్రశ్నకే తండ్రివి ...
నీ గొంతే శతకోటి ప్రశ్నల పోలి కేక...
రేపు గెలుస్తుంది లే మల్లన్నా...
నీ ప్రజా యుద్ధ నౌక....
💐💐💐💐💐వేణు
తెలంగాణ.
👍
ధన్యవాదాలు సార్ 🙏...
మల్లన్న వ్యక్తి కాదు నాలుగు కోట్ల ప్రజల శక్తి 👍........ప్రతిపక్ష నేతల్లారా మల్లన్నకు సపోర్టిచ్చి గెలిపించండి,, అప్పుడే మీ పార్టీలను నమ్ముతాం..
నిజాయితీ మనిషి గురించి నిజాయితీ మనిషి మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంది సార్.... త్వరలో మల్లన్న గెలుపు కాయం.
Good information sir
Sir మీరు సూపర్ గా చెపుతున్నారు మీ మాట వినాలి అందరు
Thank u sir
Mallanna Peru meeru cheppinanduku
తెలంగాణ బాగు కోసం అన్ని పార్టీలు అన్ని వర్గాలు కలిసి రండి
సార్ మీరు మల్లన్న గారి అభివృద్ధి కి పని చేయండి సార్.
Mallannaaaa ❤️❤️❤️❤️❤️❤️
మల్లన్న కు సపోర్ట్ చేయండి sir 👍
your valuable suggestion is 100% is correct sir🙏
ప్రజలు మల్లన్న వెంటే
పార్టీలారా మీరు మల్లన్న
వెంటే లేకుంటే మీకు వేటే
మీ ఓట్లకు తుంటే
మీ బతుకు అసెంబ్లీ బయటే
Mallanna is gr8
Meeru super sir.. meelanti valla support enthoo strength esthadi
పార్టీలకు అతీతంగా అన్నీ పార్టీల ఉమ్మడి అభ్యర్ధి గా ప్రకటించండి
Jai Teenmar Mallanna ZindaBaad
Jai Mallanna 💪👍🙏🤝👌🌹💐🎈💯💯💯💯🌹
Ma Anna Always 👌👌👌👌jai Thinmar Mallanna 🙏🙏🙏✍️✍️✍️✍️
మీరూ ప్రజల హృదయాల అద్భుత వక్త సార్
I will support to teenmar mallanna☝️🙏
Jai mallana
Jai mallanna
Mallanna nenu ne fan anna.🤗☺Nuvvu superooooo super.
జనసేన పోటీ చేయక పోతే తీన్మార్ మల్లన్న కు మద్దతు ఇవ్వాలి
Meeru correct ga cheppinaru sir
తీన్మార్ మల్లన్న vs లూట్మర్ చంద్రికాక ... సూపర్
A wonderful analysis about Theenmar Mallanna....
Mallanna... you have not lost the elections, but you have won the hearts of millions of people. Now, you have emerged as a dashing & daring hero to all the people of Telangana...
An ordinary man in an extraordinary way!!! ( Florida, USA)
Jai mallana 🙏
Jai mallanna help you jesus
Mi lanti medhavulu mallanna ki saport cheyandi sir...
Jai mallana... mallana kosam...telangana kosam...na pranalu evadaniki sedam...❤️❤️
jai mallanna
Well dicition sir
Super chepparu sir. Thank u for supporting mallanna, jai mallanna
Jai mallanna ❤️❤️❤️❤️❤️
మంచి అలోచన భావని మీ అభిప్రాయం వ్యక్తంచేసినందుకు మీ పాదాలకు నమస్తే ... ప్రజలమాట మాట్లాడుతూనందు జైభీమ్ జైమల్లన 🇮🇳🇮🇳🇮🇳👌✊✊👍✌
Jai mallanna 🙏🙏🙏🙏🙏
ఈసారి చాలా బాగా మాట్లాడారు
Oh Munnur Kapu Mallanna, that's why BJP Munnur Kapu Bandi also supported... Dalit vote bank from wife.. Now I got CLARITY 🙏🙂 Anyway I appreciate Mallanna brave fight and I appreciate his intercaste marriages towards IMPROVING society beyond caste
Neela Narsimha rao is munnur kapu not Mallanna, listen to correctly
It is a moral victory to Teen maar mall Anna. Keep your fighting spirit. People will voluntarily contribute for your fight .No body will expect money from you for voting to you. Keep up your fighting spirit
Well said sir
Sir new lanti vallu TEENMAR MALLANNAKI KI SUPPORT VUNDALI
Chala.. Manchiga cheparu sir..
Nice idea paasam garu
Sir మీరు చెప్పేంత వరకు మల్లన్న చరిత్ర గూర్చి తెలియదు, నిజంగా great మల్లన్న గారు. Entire Telangana lo poticheyyali.
Great malla Anna nitheka vijayam mallannadi
The great mallanna I love Anna
మల్లన్న గారు గెలవాలని ఆంధ్రప్రదేశ్ వాడినైనా నేను మనసు పూర్తిగా కోరుకుంటున్న. ప్రజల సమస్యలు మీద తన గొంతు ను గట్టిగా వినిపిస్తూ పోరాటం చేసే నిజాయితీ కలిగిన మల్లన్న ను గెలిపించండి.
Valuable words
Mallanna nuvu great anna neeku cheetulu ettti DANDAM 🙏🙏🙏
ప్రతి మనిషి ఒక మల్లన్న కావాలి నాగార్జున సాగర్ల
Uncle u r great .... Plz support him always
U r excellent 100/ current
2023 ఎలక్షన్స్ వరకు బిజెపి లో చేరకుండా ఉండమనండి సార్, అప్పుడు మల్లన్న నిజాయితీ పరుడు అని నమ్ముతాం..
Untadu annna Nuv change chesko ne alochana Mallana mata manishii..🤝
@@annji ఉంటే నేను మల్లన్న కే vote vestha 2023 lo
Thanks annna mallana kosam andaram okati avali annna...🤝
@@annji తప్పకుండా సపోర్ట్ చేస్తాం, మోడీ ని కూడా ప్రశ్నిస్తే బాగుంటది, కానీ కేవలం కెసిఆర్ నే తిడితే ప్రజలు నమ్మరు..
Mana state CM Modi kadu kada annna inaki telugu kuda Radhu 😂 Manaki only ma state important no BJP no TRs only common man kavali manakii
Anna kosam memantha unam sir jai mallanna
*శాసనాలు చేసేటోడే నీతి తప్పి డబ్బులు పంచుతుంటే...*
*పాఠాలు చెప్పే పంతులులు మందులకు, విందులకు లొంగిపోతుంటే...*
*పట్టాలు పట్టుకున్న పట్టబద్రుడు పైసలకు అమ్ముడుపోతుంటే...*
*ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం కాదా...??*
*నీతికి చెదలు పట్టదా...???*
*ఆజ్ఞానులు విజేతలైతే విజ్ఞానం సమాధి కదా...????*
*ధర్మం ఓటమి చెందితే, అధర్మం రాజ్యమేలదా..????
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా వచ్చి, ప్రజల మన్ననలు పొంది, ఎక్కడో 39 నెంబర్ ని వెతికి మరీ ప్రజల తరుపున పోటీ లో గెలిచినంత పని చేసావు చేసావు.. ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టినప్పుడే... మీరు నైతికంగా విజయం సాధించారు మల్లన్న 💐🔥🔥
Super
మీ లాంటి వాళ్ళ వల్ల మా తీన్మార్ మల్లన్న ఇంకా ముందుకు వెళ్తారు సార్
Sir great words about Mallanna
Meeku hatsup sir
జై తీన్మార్ మల్లన్న
జై మల్లన్న జై జై మల్లన్న
Sir meeru super 👍👍👍🙏🙏🙏
Jai malllanna 👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️💧💧💧💧🌤️💧💧💧🌤️💧💧💧🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🍎🍎🍎🍎🍎🍎
రాజకీయ నాయకులు రండి.. మీ పాపాలు కడుక్కోండి సూపర్ సార్..
Super matladaru sar
Super speech🙏🙏🙏🙏🙏👌👌👌
జై మల్లన్న 👍
Super ga chepparu sir meru kuda mallanna gariki support cheyandi sir please
బాగా చెప్పినారు సార్....
Supar chaparu anna
Good thinking.
Mallanna ku entha craze.
Be bold Mallanna.
Go ahead till you reach goal Mallanna.
Pasham Yadanna super 🙏🙏🌲❤️🌹
Just intervel
Climax in sagar elections
Good sir
Super speech Sir Tq Sir