స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా (2) అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభూ (2) నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2) కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2) ||స్తుతి|| బలియు అర్పణ కోరవు నీవు బలియైతివి నా దోషముకై (2) నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2) స్తుతియాగమునే చేసెద నిరతం (2) ||స్తుతి|| బూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజధిరాజ నీవే వచ్చువేళ (2) సంసిద్ధతతో వెలిగే సిద్దెతో (2) పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును (2) ||స్తుతి||
స్తుతిసింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా ॥2॥ అద్వితీయుడవు పరిశుద్దుడవు అతిసుందరుడవు నీవే ప్రభు ॥2॥ నీతి న్యాయములు సింహాసనాధారం॥2॥ కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు ॥2॥ బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివి నా దోషముకై ॥2॥ నా హృదయమే నీ ప్రియమగు ఆలయం ॥2॥ స్తుతిగానమే నేను చేసెద నిరతం ॥2॥ బూర ధ్వనులే నింగిలో మ్రోగగా రాజాధి రాజా నీవే వచ్చు వేళ ॥2॥ సంసిద్ధతతో వెలిగే సిద్ధేతో ॥2॥ పెండ్లి కుమారుడా నిన్నేదుర్కొందును ॥2॥
స్తుతి సింహాసనాసీనుడా
యేసు రాజా దివ్య తేజా (2)
అద్వితీయుడవు పరిశుద్ధుడవు
అతి సుందరుడవు నీవే ప్రభూ (2)
నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2)
కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2) ||స్తుతి||
బలియు అర్పణ కోరవు నీవు
బలియైతివి నా దోషముకై (2)
నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2)
స్తుతియాగమునే చేసెద నిరతం (2) ||స్తుతి||
బూరధ్వనులే నింగిలో మ్రోగగా
రాజధిరాజ నీవే వచ్చువేళ (2)
సంసిద్ధతతో వెలిగే సిద్దెతో (2)
పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును (2) ||స్తుతి||
దేవరాజు
Praise the lord sister anshumati garu.chala baaga paadaru.may God bless you sister
Wonderful song, amshumathi Mary garu devuni varam Mary gari swaram,
Praise the Lord Aunty 🙏 glory to God
ప్రైస్ గాడ్.
స్తుతిసింహాసనాసీనుడా
యేసు రాజా దివ్య తేజా ॥2॥
అద్వితీయుడవు పరిశుద్దుడవు
అతిసుందరుడవు నీవే ప్రభు ॥2॥
నీతి న్యాయములు సింహాసనాధారం॥2॥
కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు ॥2॥
బలియు అర్పణ కోరవు నీవు
బలి అయితివి నా దోషముకై ॥2॥
నా హృదయమే నీ ప్రియమగు ఆలయం ॥2॥
స్తుతిగానమే నేను చేసెద నిరతం ॥2॥
బూర ధ్వనులే నింగిలో మ్రోగగా
రాజాధి రాజా నీవే వచ్చు వేళ ॥2॥
సంసిద్ధతతో వెలిగే సిద్ధేతో ॥2॥
పెండ్లి కుమారుడా నిన్నేదుర్కొందును ॥2॥
Sthuthi Simhaasanaaseenudaa
Yesu Raajaa Divya Tejaa (2)
Advitheeyudavu Parishuddhudavu
Athi Sundarudavu Neeve Prabhu (2)
Neethi Nyaayamulu Nee Simhaasanaadhaaram (2)
Krupaa Sathyamulu Nee Sannidhaanavarthulu (2) ||Sthuthi||
Baliyu Arpana Koravu Neevu
Bali Aithivi Naa Doshamukai (2)
Naa Hrudayame Nee Priyamagu Aalayam (2)
Sthuthiyaagamune Cheseda Niratham (2) ||Sthuthi||
Booradhwanule Ningilo Mrogagaa
Raajaadhiraaja Neeve Vachchu Vela (2)
Samsidhdhathatho Velige Siddetho (2)
Pendli Kumaarudaa Ninnedurkondunu (2) ||Sthuthi||
❤😊 raja.
Na chinnppudu vinna pata prise the lord
Praise the lord 🙏
బలియు అర్పణ కోరవు నీవు
బలియైతివి నా దోషముకై (2)
నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2)
స్తుతియాగమునే చేసెద నిరతం (2) ||స్తుతి||
Praise GOD 🙌🏻🙌🏻🙌🏻
Song chala Baga padavu god bless you
Our all time favourite song❤️❤️🎉
This song was sung and written by Anshumathi akka Kavali.
నాకు ఇష్టం అయినా పాట
Praise God
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
Excellent song, praise the lord 🙏
🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
Beautiful song🎵
Very nice song 👌
🙏🙏🙏🙏🙏🙏👍👍