మినరల్ వాటర్ మంచివా? మున్సిపల్ వాటర్ మంచివా? ఏ వాటర్ ఫిల్టర్ వాడాలి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 199

  • @madang3414
    @madang3414 8 หลายเดือนก่อน +6

    కరోనా కాలం లో కరోనా తో భాధపడుతున్న మధ్యతరగతి వాళ్ళను కాపాడిన ఇకాలం బాహుబలి సార్ మీరు 🙏సార్
    @ ప్రాణాలకు తెగించి మెడికల్ మాఫియా ని ఎదుర్కొన్న బాహుబలి మల్లిక్ గారు 🙏సార్
    @ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మీ ప్రాణాలు పణంగా పెట్టారు సార్ 🙏సార్
    @కరోనా కాలంలో మాముందు మీరు ఉన్నారు సార్ మా ప్రాణాలు నిలబెట్టారు సార్ ఇప్పుడు మీ ముందు మేమున్నాం సార్ మీ అడుగులో మేము ఉంటాం సార్ దేనికైనా రెడీ సార్ 🙏సార్ 🎉💐💐💐🎉

  • @akpsai758
    @akpsai758 9 หลายเดือนก่อน +13

    మల్లిక్ గారు
    అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు
    ధన్యవాదాలు

  • @acharya148
    @acharya148 9 หลายเดือนก่อน +18

    మీరు చెప్పిన విషయం 90 కరెక్ట్ సార్ . మేము గత ఏడేళ్లుగా ఇదే ఫాలో అవుతున్నాము . కాకపోతే మేము మా గ్రౌండ్ వాటర్ నుండి ట్యాంక్ కు ఎక్కించి RO ఫిల్టర్ ద్వారా డ్రింకింగ్ వాటర్ గా మార్చి త్రాగుతున్నాము. ఫిల్టర్లు అన్నీ అమెజాన్ నుండే తెప్పించుకుంటున్నాము . కాస్ట్ 1500 - 1800 వరకు ఉంటున్నాయి .
    మా ఒరిజినల్ వాటర్ TDS 550 ఉంటున్నది, కాబట్టి RO ఫిల్టర్ దగ్గర TDS కంట్రోల్ పెట్టి 150-200 దగ్గర సెట్ చేసాము. ఎప్పుడైనా 100 వరకు వస్తే మళ్ళీ 150 దగ్గర సెట్ చేస్తున్నాము .
    TDS తగ్గిస్తే వాటర్ మంచి టేస్ట్ ఉంటున్నాయి కానీ మినరల్స్ లేవు కాబట్టి సేఫ్ కాదు కాబట్టి , తియ్యదనం దగ్గినా పరవాలేదని TDS పెంచుకుంటున్నాము .
    మీరు చెప్పినట్లు ఆల్కలైన్ ఫిల్టర్ ఒకటి యాడ్ చేసుకుంటే బెటర్ అని మీ వీడియో చేసాక అనిపిస్తున్నది . Ph ప్రస్తుతం మాది 6.5 మాత్రమే ఉంటున్నది . ఆల్కలైన్ ఫిల్టర్ యాడ్ చేస్తే 7.5 ఉండొచ్చు ..
    కోవిడ్ సమయంలో మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ వల్ల చాలామంది ఇంకా బ్రతికి ఉన్నారు . , బహుశా నేను కూడా కావచ్చు. . మీరు కల్పిస్తున్న అవగాహనకు ధన్యవాదములు సార్.

    • @myjourny5346
      @myjourny5346 8 หลายเดือนก่อน +2

      సార్ మీరు బాగున్నారా 🙏🏽

    • @acharya148
      @acharya148 5 หลายเดือนก่อน

      @@myjourny5346 Fine Sir, Tq

  • @sandeepkumarbouroju2405
    @sandeepkumarbouroju2405 4 หลายเดือนก่อน +3

    1- sediment filter
    2-pre corbon filter
    3-ulta filter
    4-post carbon filter
    5-alkaline cartridge

  • @kishoreappalabhatla6861
    @kishoreappalabhatla6861 9 หลายเดือนก่อน +3

    Sir meru చంపినది chalabagundi, అలాగే evi aavedanga connect cheyali , aadi ముందు aadi వెనకాల connect చేయాలని oka వీడియో తీసి ఉంచితే అందరికీ చాలా అనుకూలంగా ఉంటుందని మనవి

  • @prabhakarareddy3898
    @prabhakarareddy3898 9 หลายเดือนก่อน +4

    మంచి సలహా సార్ మీరుమాకు దేవుడు ఇచ్చినవరం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasvolley7424
    @srinivasvolley7424 6 หลายเดือนก่อน

    Thanks!

  • @ramavatharampbv4564
    @ramavatharampbv4564 28 วันที่ผ่านมา +1

    Great service sir

  • @ramadevimittapalli9855
    @ramadevimittapalli9855 9 หลายเดือนก่อน

    Everybody having knee pains,20 years back no pains.u can make this less price filters.u r so knowledge person.all the best.

  • @Balrajgoodkasula
    @Balrajgoodkasula 3 หลายเดือนก่อน

    అన్నా మీ పాదళకి నమస్కారం మీరు అన్నీ విషయాలను చెప్పి మీ రుణం తీర్చు కుంటున్నారు అన్నా ను దేవుడివి మీ జ్ఞానం మీ కుశమస్కరం ద్వారా ఎన్నో ఈ కెమికల్ ప్రపంచ ం లో అన్నీ తెలియజేస్తున్నారు❤🎉🎉

  • @uday4171
    @uday4171 9 หลายเดือนก่อน +3

    Very happy to see you after many days

  • @HanumantharaoM-j1y
    @HanumantharaoM-j1y 5 หลายเดือนก่อน +2

    Mallik criatinine gurinchi vedieo cheandi

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 8 หลายเดือนก่อน +2

    pH గురుంచి చెప్పండి. Alkaline water వివరాలు చెప్పండి. TDS ఎంత ఉండాలి వివరించగలరు

  • @balrajguduri9795
    @balrajguduri9795 9 หลายเดือนก่อน +5

    Sir.CKD disease గురించి చెప్పండి.kidney ఏలా రికవరీ అవుతుంది how to avoid dialysis

  • @BCSPRASAD
    @BCSPRASAD 9 หลายเดือนก่อน +6

    మీరు చెప్పింది నాకు క్లారిటీ చాలా లేదు. దయచేసి వివరంగా చెప్పండి. లేదా ఎవరితో అయిన చెప్పెంచండి. ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది

  • @DayanandaBabuKotana
    @DayanandaBabuKotana 5 หลายเดือนก่อน +1

    Very good message Sir thanks

  • @watertecasm8944
    @watertecasm8944 9 หลายเดือนก่อน +1

    Wellcome back sir. We need your advice. Krishnamohan

  • @rajraju4522
    @rajraju4522 29 วันที่ผ่านมา

    @mallik garu, RO water ki mineral drops use cheyochaa H4O mineral drops. any side effects untaya okasari chepandi

  • @ChitralekhaStudios
    @ChitralekhaStudios 4 หลายเดือนก่อน +1

    మట్టి కుండలు, రాగి బిందెలు గురించి ఏమంటారు

  • @haranathbalusani1248
    @haranathbalusani1248 9 หลายเดือนก่อน

    Arogya vishayaalu chakkagaa chepparandi 🎉

  • @pmnath1956
    @pmnath1956 9 หลายเดือนก่อน +1

    Thank you brother. You have done excellent work during COVID time. Millions have benefited by your knowledge and confidence given by you .
    Wonderful video for economical installation of water filter. 😊

  • @itsmevarma4854
    @itsmevarma4854 8 หลายเดือนก่อน +1

    Also pls make video on vitamin D and vitamin B12

  • @VerrajuBikkina
    @VerrajuBikkina 7 หลายเดือนก่อน

    Hrudayapoorvaka abinandanulu sir vijnanamni samanyulaku panchatam chala goppa vishayam sir

  • @Suresh_Bandari
    @Suresh_Bandari 4 หลายเดือนก่อน

    Thank you very much Sir for knowledge sharing and making awareness in us and trying to protect our healths 🙏🙏🙏

  • @krishna1510
    @krishna1510 9 หลายเดือนก่อน

    Sir thank you for your valuable information for common man🙏, mi videos corona time nundi chustunam...miru ilage health gurinchi tips istu andariki use aye videos Marini cheyalani korukuntunam.😊

  • @ramakrish83
    @ramakrish83 9 หลายเดือนก่อน

    Thank you sir. చాలా విలువైన సమాచారం ఇచ్చారు.

  • @jawaharbabu5436
    @jawaharbabu5436 หลายเดือนก่อน

    Gouty Arthritis medha video cheyandi

  • @prasanthkumar2461
    @prasanthkumar2461 9 หลายเดือนก่อน +10

    అయ్యా 🙏 షుగర్, బీపీ ల పైన వీడియో చేయమని ప్రార్థన

  • @krazzmoto
    @krazzmoto 9 หลายเดือนก่อน +1

    Connection diagram pic pettandi group lo ...meeru chipinchi filters anti gravity lo unnayi

  • @SureshBabu-ee1pg
    @SureshBabu-ee1pg 9 หลายเดือนก่อน

    Sir చాల మంచి informatio ఇచ్చారు thankyou.
    Sir rain water ని collect చేసుకొంటే ఎలాంటి filter వాడితె బావుంటుఉంది.

    • @Iammallikparuchuri
      @Iammallikparuchuri  9 หลายเดือนก่อน +1

      Rain water , mineral water రెండూ almost same

    • @anjibabuchandaluru1300
      @anjibabuchandaluru1300 9 หลายเดือนก่อน

      ​@@Iammallikparuchuriమాకు పంచాయతీ నుండి బోర్ వాటర్ Ro ద్వారా అందిస్తారు,Tds in Ro 90to 100 only in direct panchyath pumping bore water to our house is at TDs 540 sir how to use it sir most of our village people suffering kneepains ,joint pains did you suggedst filters we are end of the sagar region canal (addanki constituency)

  • @omshantibaba5895
    @omshantibaba5895 8 หลายเดือนก่อน

    Aa equipment gurinchi, fitting gurinchi marinta clarity ga oka vedeo cheyagalaru

  • @srikanthreddy6779
    @srikanthreddy6779 9 หลายเดือนก่อน

    Super information guruvu gaaru😊❤

  • @bhaskarg7179
    @bhaskarg7179 9 หลายเดือนก่อน

    Thank You Mallik gaaru,we are ready for learning.Thank You so much.

  • @radhakrishna-ie2rp
    @radhakrishna-ie2rp 8 หลายเดือนก่อน

    Do we use rice bran for zink requirement particularly for vegiterians . Kindly explain the advantages and disadvantages in this regard

  • @ramchander1688
    @ramchander1688 9 หลายเดือนก่อน

    Useful information, thank you very much 🙏

  • @alapatiprasad6263
    @alapatiprasad6263 2 หลายเดือนก่อน

    Anna mee message super 💯

  • @mymusic-vb1xt
    @mymusic-vb1xt 7 หลายเดือนก่อน

    Sir can you make the video of fittings

  • @sureshkoduri815
    @sureshkoduri815 28 วันที่ผ่านมา

    Tq sir, Good information

  • @manchimatalu2726
    @manchimatalu2726 9 หลายเดือนก่อน +1

    మల్లిక్ గారు దయచేసి గ్రామాలలో బోర్ వాటర్ ను ఎలా వాడాలో చెప్పగలరు.

  • @arunas6646
    @arunas6646 9 หลายเดือนก่อน +1

    Hi sir Good to see you sir how are you sir ofter covid ippude chusthunna mimmalni Thank you sir

  • @ravim3157
    @ravim3157 9 หลายเดือนก่อน +2

    Rama water filter best sir

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 9 หลายเดือนก่อน

    Thank you so much sir such a informative video 🙏🙏🙏

  • @itsmevarma4854
    @itsmevarma4854 8 หลายเดือนก่อน +1

    A water filter made with all Natural substances and old traditional process by prakruti vanam in madanapalle. Pls pls comment on it.

    • @VIDYASAAGAR-z9z
      @VIDYASAAGAR-z9z หลายเดือนก่อน

      వారూ గొప్పవారే....🎉❤

  • @msulochana747
    @msulochana747 9 หลายเดือนก่อน

    Mallik garu 🙏

  • @jojipudota3025
    @jojipudota3025 8 หลายเดือนก่อน

    Bavi water purifier drinking water thgavacha

  • @altafsirenglish5532
    @altafsirenglish5532 7 หลายเดือนก่อน

    Thank you Mallik garu

  • @snehithsai7701
    @snehithsai7701 8 หลายเดือนก่อน

    Sir, Please do vedio on kangen water filter if possible

  • @padmapriyavegesena9015
    @padmapriyavegesena9015 8 หลายเดือนก่อน

    Maadi bapatla daggara chandolu sir ekkada battala factory vundi vallu vestige water ni maaku vache
    Kaluva neellallo kaluputunnaru ,memu ee paddati lo corbans vadaali, meeru ee video loo cheppindi Vadite saripotundaa, cheppandi please 🙏🏻

  • @VidyanandaChary
    @VidyanandaChary 9 หลายเดือนก่อน +7

    కెమెరా వేరే వారితో షూట్ చేయించగలరు. కోవిడ్ సమయంలో మీరు చాలా మంచి మంచి విషయాలు చెప్పినారు. నీళ్ళపై కాస్త క్లియర్ గా వివరించగలరు. వాటి పేర్లు డిస్క్రిప్షన్ లో రాయండి...ఎలా బిగించాలో వివరించగలరు...ప్లీజ్....మీరు చాలా బాగా వివరిస్తారు...

  • @shireeshkumar144
    @shireeshkumar144 4 หลายเดือนก่อน

    Prakrutivanam prasad sir valla water filter vaadukovachaa sir

  • @Iamyourdad-b7r
    @Iamyourdad-b7r 9 หลายเดือนก่อน +1

    Rivers లో జనాలు ముడ్డి కడుక్కుంటా ఉంటారు, కాబట్టి RO Filter వాడండి.

  • @mythilikrishnamsetti3893
    @mythilikrishnamsetti3893 9 หลายเดือนก่อน

    What about Rama water filter for krishna water

  • @anageshwar52
    @anageshwar52 8 หลายเดือนก่อน

    Sir we don't have municipal water facility only bore water which one will be the best please advice sir

  • @veeramanideepak2530
    @veeramanideepak2530 9 หลายเดือนก่อน +1

    Sir you are great sir

  • @prakashchode9408
    @prakashchode9408 9 หลายเดือนก่อน

    You are a great person sir

  • @satyaprasannavemuri4449
    @satyaprasannavemuri4449 24 วันที่ผ่านมา

    Rama water filter vadutunnamu,manchidena,6month ki okasari filters marshala please reply.

    • @Iammallikparuchuri
      @Iammallikparuchuri  24 วันที่ผ่านมา

      @@satyaprasannavemuri4449 water source

  • @mrutyumjayarao5440
    @mrutyumjayarao5440 9 หลายเดือนก่อน

    Mallik garu miru yado depression lo unnattu ga vundi meru active and usharu ga chappadi .mi salahalu andariki upayogapadathaye.
    jayaram hyd

  • @konnibhanu8908
    @konnibhanu8908 9 หลายเดือนก่อน +2

    సార్ బోర్ వాటర్ గురుంచి తెలియజేయండి ఫ్లీజ్

  • @mannerajaiah8209
    @mannerajaiah8209 8 หลายเดือนก่อน

    Sir diabetic diet cheppandi. Me vidio youth diabetic help avutundi

  • @dnkdnk849
    @dnkdnk849 9 หลายเดือนก่อน +2

    Anna క్లారిటీగా ఫిట్టింగ్ వీడియో చేస్తారా మీ ఇంట్లో పెట్టిన ఫిల్టర్ గూర్చీ

  • @trimurtuluareti821
    @trimurtuluareti821 9 หลายเดือนก่อน

    Sir mallik garu I request you sir please record this type of video on specific topics frequently

  • @yaminibhargavi2306
    @yaminibhargavi2306 8 หลายเดือนก่อน

    Alkaline water candle link pattandi sir, uf and alkaline candles I want to install

  • @mannerajaiah8209
    @mannerajaiah8209 8 หลายเดือนก่อน

    Diabetic vidio cheyyandi

  • @geethananduri2982
    @geethananduri2982 7 หลายเดือนก่อน

    Boil water vadachha

  • @umasatyasankar9
    @umasatyasankar9 8 หลายเดือนก่อน

    Vnamaste sir water filter ko tds 8 or 4 vundi gvmcs water lo 120 vundhi sir, edi manchidi sir

  • @gvittalprasad9506
    @gvittalprasad9506 8 หลายเดือนก่อน

    Sir, I’m suffering from rheumatoid arthritis since 2 years. Pls suggest how to reverse the same without any medication. I mean any better diet sir.

    • @Iammallikparuchuri
      @Iammallikparuchuri  8 หลายเดือนก่อน

      Try quercetin, oroxylium indicum extracts

  • @veerunaidu4084
    @veerunaidu4084 3 หลายเดือนก่อน

    సర్,
    గోదావరి నది భయంకరంగా కలుషితమైపోయింది. తాగడానికి కాదుకదా..నెత్తిమీద జల్లుకోవడానికి కూడా పనికొచ్చే లా లేదు.

  • @Tharunaadhitya
    @Tharunaadhitya 9 หลายเดือนก่อน +2

    మా ప్రాంతంలో మిషన్ భగీర వాటర్ ఎల్లో కలర్ లో వస్తాయి సార్. కనుక తాగడానికి RO పైన డిపెండ్ అవుతున్నాo

  • @narasimhamavs6141
    @narasimhamavs6141 4 หลายเดือนก่อน

    మల్లిక్ గారు దయచేసి అల్కలైన్ ఫిల్టర్ లింక్ పెట్టుటకాని లేదా పేరు గాని తెలియజేయండి

  • @tarunkopanati2643
    @tarunkopanati2643 9 หลายเดือนก่อน +1

    రైన్ water భూమిలో కలిస్తేనే మినరల్స్ వస్తాయి, ఫ్యూర్ రైన్ water లో మినరల్స్ వుండవు రైన్ water ని నిల్వ సేసి ఫిల్టరింగ్ ద్వారా వాడితే బెస్ట్

  • @venkatapathanjali
    @venkatapathanjali 9 หลายเดือนก่อน

    We dont have access to municipal water . And our TDS is 900. Should we need RO system?

  • @mohansatyavarapu6209
    @mohansatyavarapu6209 9 หลายเดือนก่อน

    Sir how to check the water alkaline levels at home I am using aqua guard alkaline water purifier for Manjeera water

  • @kirakcomedy1972
    @kirakcomedy1972 9 หลายเดือนก่อน +1

    Sir pls do more videos on health

  • @sama108
    @sama108 8 หลายเดือนก่อน

    sir, your videos are very information and educational. I would make 2 suggestions. 1) keep the phone steady on a table etc while recording and record from a distance. There is too much movement in video 2) Keep the video short and crisp. The same content could have been mentioned in 3-4 minutes instead of 20 minutes repeating the same stuff like TV9.

  • @kimerugu
    @kimerugu 8 หลายเดือนก่อน

    Hi Sir,
    Hyd apartment lo 800 TDS?
    Please suggest purifier???

  • @tarunkopanati2643
    @tarunkopanati2643 9 หลายเดือนก่อน +1

    సార్ old టైపు బొగ్గు, sand, సున్నాపురయ్, ఇటుక ముక్కలు కాళీ 2.25 లీటర్లు బాటిల్స్ తో ఫిల్టర్ water వాడవచ్చిన సార్

  • @rksolar1374
    @rksolar1374 9 หลายเดือนก่อน +1

    Hai sir long back after COVID

  • @narayanaraoch8782
    @narayanaraoch8782 9 หลายเดือนก่อน +1

    Sir municipal water boil chesi tragocha thanq

  • @chinna6627
    @chinna6627 9 หลายเดือนก่อน

    ఆఫ్టర్ లాంగ్ టైం కమింగ్ మల్లిక్ గారు

  • @kotisrinivas976
    @kotisrinivas976 9 หลายเดือนก่อน +2

    మరిన్ని వీడియోలు చేయగలరు వీడియో నిది తక్కువ సమయం ఉండేలా చేస్తే చాలామందికి ఉపయుక్తంగా ఉంటుంది

    • @Iammallikparuchuri
      @Iammallikparuchuri  9 หลายเดือนก่อน +11

      నేను సమయం లేని వారి కోసం విడియో లు చెయ్యను, పూర్తి సమాచారం కావాలి అనేవారి కోసం మత్రమే చేస్తాను అండి

    • @chakravarthi369
      @chakravarthi369 9 หลายเดือนก่อน

      ​​@@Iammallikparuchurisir బోర్ వాటర్ లో టీడీఎస్ అండ్ ఆల్కలైన్ పెరగాలి అంటే ఏమి చెయ్యాలి సార్
      మా బోర్ లో వాటర్ అల్కాలైన్ చెక్ చేస్తే 9 వుంది సార్

  • @mannebhaskar
    @mannebhaskar 9 หลายเดือนก่อน +1

    Sir using Kento Ro uv uf but muncipal water only hyderabad..Now I want to change filter to uv and uf Can I convet existing filter or buy new one?

    • @Iammallikparuchuri
      @Iammallikparuchuri  9 หลายเดือนก่อน

      Just remove Ro membrane, replace UF membrane

  • @sreelatha976
    @sreelatha976 9 หลายเดือนก่อน

    Bp n diabetes medicine gurinchi... Cheppandi

  • @knowledgeispower2155
    @knowledgeispower2155 9 หลายเดือนก่อน +1

    Why are you not doing videos regularly.... plz do videos on various topics

  • @subrahmanyeswararaotummala3588
    @subrahmanyeswararaotummala3588 9 หลายเดือนก่อน +13

    మల్లిక్ గారూ ఏ ఫిల్టర్ ముందు ఏ ఫిల్టర్ తరువాత వరుసక్రమము అర్దం కాలేదండి. దయచేసి వరుస క్రమంలో అరేంజ్ చేసి , ఒక ఫోటోరూపంలో Diagramatic representation ఇవ్వ గలరండీ ..*PLEASE*

    • @Iammallikparuchuri
      @Iammallikparuchuri  9 หลายเดือนก่อน +8

      Sediment -precarbon -UF filter - post carbon -alkaline cartridge

    • @meerkvision8959
      @meerkvision8959 9 หลายเดือนก่อน +6

      మల్లిక్ గారు బాగున్నారా సర్. చాలా రోజుల తరువాత చూస్తున్నాను. మీరు సమస్య.మీద, తీసుకున్న సబ్జెక్ట్ మీద బాగా వివరణ ఇస్తారు

    • @madhavisandhya802
      @madhavisandhya802 9 หลายเดือนก่อน +1

      Mallik sir,
      online lo konukkuni...fix chesikuni..use and how to maintain detailed vedio cheyagalara sir for this poor men's water purifier.

    • @padmashakunthala1161
      @padmashakunthala1161 8 หลายเดือนก่อน

      Maaku municipal water tank loki vadalaru pattukovatame. So bore water tank ki connect chesi RO filter (AO Smith) petti, avi tagutunnamu....emi precautions teesukovaali....cheppandi please

    • @madhavisandhya802
      @madhavisandhya802 8 หลายเดือนก่อน

      @@kishorebabu2362
      sir, mee reply maa comment kaa

  • @pulipakaraviprasad4451
    @pulipakaraviprasad4451 8 หลายเดือนก่อน

    Thank you so much sir

  • @boddujayasree9789
    @boddujayasree9789 5 หลายเดือนก่อน

    Namaste sir

  • @MOHAN1976REDDY
    @MOHAN1976REDDY 9 หลายเดือนก่อน

    Good information sir.

  • @aashuveeki1891
    @aashuveeki1891 8 หลายเดือนก่อน

    Good information sir, thanq

  • @msk6112
    @msk6112 9 หลายเดือนก่อน

    Cancer patients prevent food oka video cheyyandi ?

  • @lishcreatives4975
    @lishcreatives4975 9 หลายเดือนก่อน

    Bisleri water parleda annagaru?

  • @rkc342
    @rkc342 9 หลายเดือนก่อน

    Municipal water purifier tho tiskovacha

  • @bsridhar2169
    @bsridhar2169 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @rkc342
    @rkc342 9 หลายเดือนก่อน

    Please give all filter link at a place..

  • @ravindrakaja7995
    @ravindrakaja7995 8 หลายเดือนก่อน

    Hai Sir
    Is there any possibility to share the connectivity of filters
    Thank you

  • @varapallimohan
    @varapallimohan 9 หลายเดือนก่อน

    sir nenu filtered can water use chesthunna kani one day tds check chesha aa water lo tds 10-15 vasthundi then nenu filtered can water lo bore water mix chesi tds 70-180 below maintain chesukuni thaguthunnamu, kani onko doubt ee mixed water lo ph kooda compulsory check cheyyaalaa. plz tell u r suggestion.

  • @murtynunna8370
    @murtynunna8370 9 หลายเดือนก่อน

    Ground water yela filter cheyalandi

  • @viswam3552
    @viswam3552 9 หลายเดือนก่อน +2

    Hi anaaya elavunnaru.
    Meeru.vadina.kids elavunnaru.

  • @DilipDupaki
    @DilipDupaki 9 หลายเดือนก่อน +1

    Everything is ok .. I never saw a uv filter with bypass ... If there is no Ro filter then what is the waste water you are talking about ??

  • @madanreddynookala5752
    @madanreddynookala5752 9 หลายเดือนก่อน

    Sir ... water tds minimum entha vundali ? ...

  • @vrm173
    @vrm173 9 หลายเดือนก่อน

    What about copper pot sir