మల్లిక్ పరుచూరి దుర్మార్గుడు: Veeramachaneni Shocking Comments on Mallik Paruchuri | iNews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • Veeramachaneni Ramakrishna Shocking Comments on Mallik Paruchuri
    #Veeramachaneni #MallikParuchuri
    iNews is a 24/7 Telugu News television channel dedicated to Live reports, breaking and sports news, entertainment gossips & exclusive interviews, political debates and current affairs.
    For all top and best news stories from INews SUBSCRIBE to www.youtube.co...
    Like us @ Facebook: / inews
    Follow us @ Twitter: / inewsofficial
    Follow us on Google Plus @ plus.google.co...
    Visit: inewslive.net/

ความคิดเห็น • 539

  • @prasadpnsc555
    @prasadpnsc555 3 ปีที่แล้ว +65

    నిజం మాట్లాడిన మల్లిక్ గారికి ధన్యవాదాలు ! నిజం మాట్లాడితే హర్శించే సమాజం కావాలి.

  • @umarshareef3901
    @umarshareef3901 3 ปีที่แล้ว +103

    మల్లిక్ గారికి మీ లాంటి వాళ్ళు మద్దతు చాలా అభినందనీయం.

  • @manjulathag4298
    @manjulathag4298 3 ปีที่แล้ว +92

    ఒక ఆనందయ్య గారు, ఒక మల్లికార్జున గారు ఇలా simple చిట్కాలు చెప్పే వారు.....ఇలా సూక్ష్మం లో మోక్షం విధానాలు ప్రజలకు చెప్పడానికి ముందుకు వస్తున్న వారిని ప్రోత్సహించండి.....బాధలు పెట్టకండి

    • @demepandurangam
      @demepandurangam 3 ปีที่แล้ว

      ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు.🙏👍.... extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 3 ปีที่แล้ว +53

    మల్లిక్ సార్ ను అభినందించాలి మల్లిక్ గారి విధానం జీవనవిధానంలో ఒక భాగం

  • @Venkatakrishnachaldurgacha6041
    @Venkatakrishnachaldurgacha6041 3 ปีที่แล้ว +56

    నేను ఒక ఫార్మా ఎంప్లాయ్ గా నేను మల్లిక్ అన్న కి సపోర్ట్ చేస్తున్నాను వెంకటకృష్ణ ఎం. ఫార్మసీ రాంకీ ఫార్మా సిటీ

  • @bujjimanager
    @bujjimanager 3 ปีที่แล้ว +92

    కృష్ణా జిల్లా వేటకరంతో ఆ డాక్టర్లకు, ఇతరులకి బాగా ఇచ్చాడు

  • @akshitha-praharshitha
    @akshitha-praharshitha 3 ปีที่แล้ว +91

    I support mallic పరుచూరి

    • @maheshrock5742
      @maheshrock5742 3 ปีที่แล้ว

      I support Mallic garu ✊✊✊

  • @ngkrrishna5539
    @ngkrrishna5539 3 ปีที่แล้ว +18

    👉నిజాయితీగా పేద మధ్యతరగతి ధనిక తేడా లేకుండా అందరినీ జాతిగా ఉచితంగా సేవ చేస్తున్నటువంటి నేటి భారతీయుడు
    మల్లిక్ సార్ 🙏
    👏ఐ యాం సపోర్టు మల్లిక్ సార్👏 వీరమాచినేని గారు థాంక్స్ టూర్ మల్లిక్ సార్ సపోర్ట్ చేసినందుకు🤝

  • @phanikrishna165
    @phanikrishna165 3 ปีที่แล้ว +40

    Hats off MALLIK, VRK, RGV..

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 3 ปีที่แล้ว +96

    మాచినేని గారు మీరు నిజమ్ చెప్పారండి,మాంచి గడ్డి తినిపించారు.
    మహేశ్ బాబు దెబ్బలా వుంది.

    • @mallinathudutondapi2972
      @mallinathudutondapi2972 3 ปีที่แล้ว +2

      Yes. We too support

    • @myway3110
      @myway3110 3 ปีที่แล้ว +3

      Avuna evariki gaddi thinipincharu?? Allopathy vaidyulaka???

  • @అనగనగాఒకరోజు
    @అనగనగాఒకరోజు 3 ปีที่แล้ว +18

    Thanku వీరామాచానేని గారు

  • @gopiparim6814
    @gopiparim6814 3 ปีที่แล้ว +66

    As a chemical student and qc analyst i support Mallik...

    • @vanithevoice6230
      @vanithevoice6230 3 ปีที่แล้ว +2

      Support how ? U should make video and share your opinion.

    • @gopiparim6814
      @gopiparim6814 3 ปีที่แล้ว

      @@vanithevoice6230 🙏

    • @jayanthreddy7082
      @jayanthreddy7082 3 ปีที่แล้ว

      @vani the voice I also support him

    • @pranay9669
      @pranay9669 3 ปีที่แล้ว

      Avunu Mari who ki Kuda suggestions istunnadu...vaadiki kommu kastunnav...em manishivira nuvvu

    • @gopiparim6814
      @gopiparim6814 3 ปีที่แล้ว

      @@pranay9669 Arey chow....aayana cheppedi nijam now doctors agreeing they used steroids overdose they are treated wrongly...im a human being what ur i don't know....may be not

  • @SeeguRajesh
    @SeeguRajesh 3 ปีที่แล้ว +2

    Malik is very knowledgeable person we should respect him

  • @AjayKumartelugu2024
    @AjayKumartelugu2024 3 ปีที่แล้ว +18

    మీరు నిజం మాట్లాడారు వీర మంచినేని రామకృష్ణ గారు I Will Support to you

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 3 ปีที่แล้ว +98

    Mallik గారికి నోబెల్ or Bharat Ratna ఇవ్వాలి sir పేదల remidisiver మెంతులు అన్నందుకు

    • @shamarmoogala116
      @shamarmoogala116 3 ปีที่แล้ว +3

      Evvaaalsinde

    • @ksuryachandrao3134
      @ksuryachandrao3134 3 ปีที่แล้ว +2

      mentulu remidicere .morning 1 spoon sayamtram 1 spoon water lo nanabetti water tho tragandi
      sugar kuda mayam

    • @coolsummer36
      @coolsummer36 3 ปีที่แล้ว +2

      Orey babu chala ajnanam lo unnaru ra.

    • @pranaygaddam3201
      @pranaygaddam3201 3 ปีที่แล้ว

      😂😂

  • @Mohammedaktharpasha
    @Mohammedaktharpasha 3 ปีที่แล้ว +32

    IDDARU MONAGALLU.
    VEERAMACHINENI AND PARUCHURI MALLIK.
    They are gift to mankind.

  • @smilesays
    @smilesays 3 ปีที่แล้ว +4

    excellent these people are real heroes.,,, మల్లికగారు, మాచినేని గారు we all with you, U people did a great job " MATTILO MANIYALU "

  • @tilakchowdary723
    @tilakchowdary723 3 ปีที่แล้ว +26

    Yes Mallik garu very sincere and honest nobady has a right to question his integrity

  • @venkatsarath7904
    @venkatsarath7904 3 ปีที่แล้ว +19

    Vammo Viramachineni garu on peaks... Busting the medical scammers along with Mallik Garu... Saviours of the society in Pandamic. Hats off To you both

  • @sandheep3877
    @sandheep3877 3 ปีที่แล้ว +85

    బ్లాక్ ఫంగస్ తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు వచ్చింది. స్టెరాయిడ్ విపరీతంగా వాడటం వలనే కదా

    • @shakirambhukya5669
      @shakirambhukya5669 3 ปีที่แล้ว +2

      Jai mallick

    • @prasadbolla4579
      @prasadbolla4579 3 ปีที่แล้ว +1

      Yes

    • @dgs12
      @dgs12 3 ปีที่แล้ว +2

      Nee bonda. Steroid use cheyyakpoina vachindi. Enjoy diseases ki steroids istaaru. Only covid patients ke vachindi. Reasons could be poor ventilators provided and moisture because of chronic usage of masks without changing. Many people survived bybsteroid treatment. Asaalu meeku em telusani notuki vachindi matlaadutaaru

    • @anilkumarn260
      @anilkumarn260 3 ปีที่แล้ว +4

      @@dgs12 avunu India mothamlo mekukkalikey telusu..... virus and bacteria rendu okatena.... ??? and fungus ravataniki chaala karanalu vunnavi..... andhulo okati ICU lo treatment tesukovatam doctors ni guddiga nammatam prajala dharidram

    • @Raju-ym7lt
      @Raju-ym7lt 3 ปีที่แล้ว +4

      Maharastra lo kuda ochindhi brooo open your eyes and see

  • @dayamani5618
    @dayamani5618 3 ปีที่แล้ว +30

    మళ్లిక్ గారు ధైర్యం గా ఉండండి....
    డాక్టర్లు మంచివారు ఉంటారు

    • @demepandurangam
      @demepandurangam 3 ปีที่แล้ว +1

      ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు.🙏👍.... extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0 👍🙏

  • @maruthiprasadchinthakunta546
    @maruthiprasadchinthakunta546 3 ปีที่แล้ว +52

    మళ్లీ గారిని మేము నమ్ముతున్నాము మల్లికగారు పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు

  • @prabakerrao4373
    @prabakerrao4373 3 ปีที่แล้ว +2

    మా విజయవాడ సింహం, జై వీరమాచినేని గారికీ

  • @rramanjigogula4659
    @rramanjigogula4659 3 ปีที่แล้ว +7

    Doctors ని బతికుండ గానే పోస్ట్ మార్టం చేసే రోజులు దగ్గర పడ్డాయి. చెప్పుతో కొట్టండి

  • @MrSubbaraod
    @MrSubbaraod 3 ปีที่แล้ว +7

    Veeramachinene ji thank you so much, I wholeheartedly 👌🙏🏽❤️ appreciate your satirical reality. 🙏🏽🙏🏽🙏🏽I wholeheartedly support Mallik sir 🙏🏽🙏🏽🙏🏽

  • @ravikiran9759
    @ravikiran9759 3 ปีที่แล้ว +11

    Great veeramachineni garu, nijam nirbhayam ga chepparu. Medicine paina avagaahana unna Mallik gariki media samaksham lo manchi prasamsaney iccharu meeku dhanyavaadamulu🙏

  • @sahasrasathwika2852
    @sahasrasathwika2852 3 ปีที่แล้ว +23

    Dr. Mallik garu revealing real science, every citizen knowing same but not frightening....tq mallik garu...tq .veeramachineni garu ..you are both saving people from drug mafia tq...tq...tq... to both

    • @myway3110
      @myway3110 3 ปีที่แล้ว

      Adhi real science ani neeku ela thelusu brother

    • @dgs12
      @dgs12 3 ปีที่แล้ว

      Science raleni vaalu science cheptunnaru inko science raani manishi cheptunnadu. Kalikaaalam

    • @abhinavmaharaj4804
      @abhinavmaharaj4804 3 ปีที่แล้ว

      @@dgs12 ade kada aadu oo scientist aadiki support daridram bro aadiki antha science ochi unte edaina job undi

  • @sastrye8641
    @sastrye8641 3 ปีที่แล้ว +19

    Veermachineni garu excellent 👌

  • @sivaramaprasadmeka8304
    @sivaramaprasadmeka8304 3 ปีที่แล้ว +4

    హలో మాచినేని గారు మల్లిక్ గారు గురించి మీరు మాటలాడిన మాటలకు హేట్సాఫ్ సార్ ఇది చూసైనా వాళ్ళు మారాలి సార్ iam support Mallik

  • @gandhamutham3653
    @gandhamutham3653 3 ปีที่แล้ว +15

    Mallik garu 🙏🙏
    Rgv thop
    Veeramachineni 👍

  • @raovathota4674
    @raovathota4674 3 ปีที่แล้ว +1

    Mallik is Giving sincere service 🙏🙏

  • @rpbdrpbdrpbdrpbd4242
    @rpbdrpbdrpbdrpbd4242 3 ปีที่แล้ว +1

    Tq sir you are supporting our feelings 🙏🙏🙏

  • @raman7773
    @raman7773 3 ปีที่แล้ว +13

    We need vrk, mallik and RGV kind of people to society

  • @samgourani453
    @samgourani453 3 ปีที่แล้ว +2

    Excellt sir... We support u

  • @vadlamudisvijayawadaproper7673
    @vadlamudisvijayawadaproper7673 3 ปีที่แล้ว +3

    We support Mallik garu and Veeramachaneni garu

  • @darknesstolight3345
    @darknesstolight3345 3 ปีที่แล้ว +12

    Yes. దుర్మార్గులకు దుర్మార్గుడు.

  • @nagarajus4290
    @nagarajus4290 3 ปีที่แล้ว +5

    వీర మాచినేని గారికి మల్లిక్ గారికి నమస్సుమాంజలి!!!

  • @prasadnupe8370
    @prasadnupe8370 3 ปีที่แล้ว +21

    I support Mallik brother

  • @dasarih
    @dasarih 3 ปีที่แล้ว +6

    It is very difficult fighting drug mafia. Thank you very much 🙏🏾

  • @arogyamemahabhagyam1160
    @arogyamemahabhagyam1160 3 ปีที่แล้ว +3

    Real Megastar mallik
    Real superstar vrk ji

  • @gaveenmaneesh901
    @gaveenmaneesh901 3 ปีที่แล้ว +20

    Super said VRK sir, no need qualifications, if you have knowledge that's it❤️

  • @lakshmana65
    @lakshmana65 3 ปีที่แล้ว +3

    I support Mallikji, thank you VRK sir and RGV sir for supporting Mallikji 🙏🙏

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 3 ปีที่แล้ว

    వీరమాచినేని సర్ వీరబాదుడు వీరోచితంగా ఉంది.💪🏻😁💪🏻
    కొందరు నిజాయితీ గల వైద్యులు అద్భుతంగా ప్రశంసిస్తుంటే మరికొందరు అసూయతో రగిలిపోయి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజలు మల్లిక్ సర్ మేధాశక్తిని, నిజాయితీని గమనిస్తున్నారు. ఆయన శాస్త్రీయబద్ధంగా చెప్పే నివారణోపాయాలకి అసలు ప్రభుత్వ ఆరోగ్య సలహాదారుగా అధికారికంగా నియమిచాలి. అపుడు ప్రజలెవరూ కరోనాతో చావకుండా ఉంటారు.
    మేధావిని గౌరవించే సంస్కృతి మనకి ఉంటే విదేశాలకు అంతపెద్ద ఎత్తున విద్యార్థుల వలసలు ఉండేవి కావు.

  • @muralikumardarsipati1291
    @muralikumardarsipati1291 3 ปีที่แล้ว

    Thank you sir

  • @danmartin4737
    @danmartin4737 3 ปีที่แล้ว +1

    Fantastic & Well said Veera Machineni garu

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 3 ปีที่แล้ว +1

    Tq సర్....కరెక్టు గా మాట్లాడారు విరమాచినేని గారు

    • @demepandurangam
      @demepandurangam 3 ปีที่แล้ว

      ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు.🙏👍.... extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0 🙏👍

  • @demepandurangam
    @demepandurangam 3 ปีที่แล้ว

    ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు.🙏👍.... extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0 🙏👍

  • @bjohnrajesh
    @bjohnrajesh 3 ปีที่แล้ว +1

    As a doctor, will support mallik Garu and veeramananeni garu and mukherjee garu

  • @subhaskarababu6370
    @subhaskarababu6370 3 ปีที่แล้ว +4

    I support both of you sir

  • @prasadbolla4579
    @prasadbolla4579 3 ปีที่แล้ว +7

    Veeramachineni Mallik gariki ichhina real hipe chala bavundi, yadardavaadi lokavirodhi. Thank you sir.

  • @Kiranrao-M
    @Kiranrao-M 3 ปีที่แล้ว +1

    East or west veramachinneni is the best...

  • @ssr54428
    @ssr54428 3 ปีที่แล้ว +3

    Excellent👍

  • @subbuponnekanti9447
    @subbuponnekanti9447 3 ปีที่แล้ว +3

    I Support Mallik garu

  • @Pruthviraj_ayur
    @Pruthviraj_ayur 3 ปีที่แล้ว +1

    ఇక్కడ చెప్పడం కాదు ,ఎవరు ఏమి చెప్పదలచుకున్నారో వారు వ్యక్తులను కానీ వృత్తిని కానీ కించపరుచుకుండా ప్రజలను కాపాడాలి, డాక్టర్లు పగలనక రాత్రనక కుటుంబాలను వదిలి కష్టపడుతూ రోగులను కాపాడుతూ వెట్టి చాకిరి చేస్తున్నారు,మనమే "బాధ్యత లేకుండా" తిరిగి నేటికీ కూడా "బాధ్యత లేని సమాజం"తో నిండా మునిగి కరోనా రోగాన్ని అంటించుకుని వచ్చి కుటుంబాలకు అంటించి బాధ్యత మరచి ,ఫోన్ లో కాలర్ ట్యూన్స్ పెట్టీ చెప్పిన ,మీడియా లో మొత్తుకున్నా ,సాక్షాత్తు దేశ ప్రధానే టీకా తీసుకున్న తిసుకోమని చెప్పిన "మనలో ఉన్న అతిని నిద్రలేపి టీకా గికా జాంతనహి అని గర్వంతో నా అంతా బలవంతుడే లేడని తొడల్ కొట్టి"చివరికి రోగం వచ్చినాక "గవర్నమెంట్ మొదలు ప్రైవేట్" హాస్పిటల్స్ కాళ్ళ మీద పడితే ,డాక్టర్లు ప్రాణాలను పణంగా పెట్టీ "రోగిని ముట్టుకోవాడానికి కానిసం తల్లి తండ్రి ,కడుపులో పెగును పంచిన కుటుంబీకులు" సైతం ముట్టుకోవడానికి "లేదా" పక్కన నిలబడడానికి కూడా జంకుతున్నారు,ఉచ్చాపోసుకుంటున్నారు ఇట్లాంటి కటోరా సమయాలలో డాక్టర్ జాతినే నిందించడం మంచిది కాదు, అందులో ఒకరిద్దరిని కాదు పూర్తిగా అందరూ డాక్టర్లనీ హేళన చేయడం ఎంతమాత్రం మంచిది కాదు ,సమాజంలో చెడు ఎంత ఉందో మంచి కూడా ఉంది "దుర్మార్గులైన డాక్టర్లు ఉండొచ్చు ప్రాణాలను పీడించి డబ్బులకు ఆశపడ్డ వారు ఉన్నారు" కానీ 70 శాతానికి పైగా ప్రజలు కాపాడబడ్డారు ,మంచి మనసుతో గుర్తించండి "తప్పు మనం చేశాం బాధ్యత మరిచాం" పోయినా సారి "కరోనా హెచ్చరించిన ఈ సారి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం" కానీ ఇక్కడ బహుశా "మల్లిక్" గారు కూడా సేవ చేసి ఉండొచ్చు "కానీ" i.c.u. లో "కానీ" క్రిటికల్ ఎమర్జెన్సీ లో "మల్లిక్" గారు కాపాడారా ,పోని "రెండిసివర్" వొద్దాన్నారు మరి "మల్లిక్" గారు ఎదైనా "క్రిటికల్ కేర్ లేదా ఎమర్జెన్సీ" పెట్టీ ఎంత మందిని కాపాడారు చెప్పాలి నేటి సమాజానికి ,ప్రతి వ్యక్తులు మంచికోసం పనిచేస్తూనే ఉన్నారు ,ఎవరి వృత్తిలో వారు ,అవకాశం వచ్చింది అని వాగుడు ఎంతమాత్రం మంచిది కాదు "నిందించే" వాళ్ళు దయచేసి "కోవిడ్ కేర్ ,క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ" పెట్టీ ప్రజలకు ఉచిత సేవలు అందించే "దమ్ము మీకు ఉందా" ప్రజలపై వారి ప్రాణాలపై మీ దమ్మును నిరూపించండి "ఎమర్జెన్సీ లో"

    • @myway3110
      @myway3110 3 ปีที่แล้ว +1

      Adhentandi baabu ala annaru mimmalni urgent ga medical mafia anesthru nijayithee parulaina prajalu

  • @vanajamaddala5709
    @vanajamaddala5709 3 ปีที่แล้ว +1

    Super sir, go ahead 👏👏🙏

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 3 ปีที่แล้ว

    Great mallik sir e madhya sugar diabetes gurinchi chala baga chepparu 🙏👍👍

  • @gmai-d8t
    @gmai-d8t 3 ปีที่แล้ว

    పరుచూరి మల్లిక్, వీరమాచనేని, వీళ్ళిద్దరూ గొప్పవాళ్లే. ఎదురు చెప్తే ఛాలెంజ్ చేస్తారు. నోరుంటే తలకాయమందిట.పాతకాలపు సామెత. P5లు కాబట్టి వీళ్ళ వైద్యం నమ్మి తీరాల్సిందే. వీళ్ళ విగ్రహాలు parliament లో పెట్టాలి మరియు వీరికి భారతరత్న ఇవ్వవలెను. మన అదృష్టం.

  • @eda369
    @eda369 3 ปีที่แล้ว +11

    "A man's pride shall bring him low: but honour shall uphold the humble in spirit." Proverbs 29:23, KJV.
    Mr. Mallik; Those all who bring humility to you shall be humiliated ! Loose not your spirit !!!

  • @pullabhatlarajeshsharma2326
    @pullabhatlarajeshsharma2326 3 ปีที่แล้ว

    మల్లిక్ గారు వీర మాచినేని గారు 2 కళ్ళు లాంటివాళ్లు వైద్యం కి డాక్టర్ లు అందరూ వీళ్లని చూసి సిగ్గు తెచ్చుకోవాలి.

  • @manjulamusic7839
    @manjulamusic7839 3 ปีที่แล้ว

    Super sir Mallik sir and veeramacchineni sir

  • @muneerunnisashaik1645
    @muneerunnisashaik1645 3 ปีที่แล้ว +4

    We support mallik sir we need loyal scientists today like mallik

  • @sriramulu6138
    @sriramulu6138 3 ปีที่แล้ว

    యధార్థాన్ని ప్రశ్నించేవారు దేశానికి కావాలి, వాళ్ళు వీరమాచనేని గారు కావచ్చు, మల్లిక్ గారు కావచ్చు, ఏ కులము వారయినా కావచ్చు, దీనిలో మనం చూడవలసిందే, చెప్పే వారి నిజాయితీ మాత్రమే. నిజానికి కెమిస్ట్ శ్రీ మల్లిక్ గారు కరోనా నుండి ఎంతో మందికి ధైర్యం చెప్పారు, మందులు కూడా సూచించారు. దీనికి ఎంతో ధైర్యం వుండాలి, వారు చెప్పే సైన్స్ సబ్జెక్ట్ లోకూడా వుంది.
    యిటువంటి విషయాలలో టీ. వీ. ఛానెల్స్ వారు కూడా ప్రజల అభిప్రాయాలను సేకరించాలి అందులో వున్న నిజాలను బయటకు తీసే ప్రయత్నం చేయాలి. శ్రీ మాలిక్ గారు వేసిన 57 ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పవలసిన అవసరం వుంది. ప్రజలు మాత్రం యిప్పటి లో ఆనం దయ్య గారిని, శ్రీ మల్లిక్ గారిని, వీరమాచినేని లాంటి వారిని గాని ఎప్పటికీ మరచిపోలేరు. యిప్పటికయినా వాస్తవాలను గుర్తిస్తే మంచిది.
    బుద్ధా శ్రీరాములు
    హైదరాబాద్.
    బుద్ధా శ్రీరాములు
    హైదరాబాద్.

  • @haveelatechnologygroundwat8997
    @haveelatechnologygroundwat8997 3 ปีที่แล้ว +1

    Great words 🙏🏿

  • @manikhyamgorsa9417
    @manikhyamgorsa9417 3 ปีที่แล้ว +2

    🙏🏾🙏🏾🙏🏾 we strongly belive malik sar . He is good sajuation to the public. We support malik sar

  • @kumarurajuu4927
    @kumarurajuu4927 3 ปีที่แล้ว +13

    Veeramaaachineni gaaru thanks for supporting mallik sir

  • @arushsmartkitchen6402
    @arushsmartkitchen6402 3 ปีที่แล้ว +1

    We support Mallik garu...he need to the society 🙏🙏🙏

  • @nagaranivaragani3510
    @nagaranivaragani3510 3 ปีที่แล้ว +2

    Super Sir🙏🙏🙏

  • @raosneni
    @raosneni 3 ปีที่แล้ว +2

    Super ga chepparu sir, meelanti vallu, mallik lantivallu samajaniki kavali

  • @nkirankumar686
    @nkirankumar686 3 ปีที่แล้ว

    నిజంగా డాక్టర్స్ ప్రజల రక్తం తాగారు..కాబట్టే వీళ్ళకి క్రేజ్ వచ్చింది.ఎముకల నుజ్జు కూడా వదల్లేదు. పోయిన సంవత్సరం ఒక్క govt డాక్టర్స్ మాత్రమే నిస్వార్ధంగా చెయ్యడం వల్ల ప్రజల డబ్బు సేవ్ అయి వీళ్ళ అంటే మల్లిక్, ఆనందయ్య లాంటి వారి అవసరం అంతగా రాలేదు.. కాని ఈ సంవత్సరం ప్రయివేటు కి ఎప్పుడయితే అనుమతి ఇచ్చారో రాకాసి వ్యాపారం స్టార్ట్ అయి ప్రజల ప్రాణాల భయాన్ని సొమ్ము చేసుకోవడం మొదయింది. కాబట్టి మేము మల్లిక్, ఆనందయ్య గార్లను నమ్ముతున్నాం..నమ్ముతాం కూడా..

  • @saratkumardoravalluri4944
    @saratkumardoravalluri4944 3 ปีที่แล้ว

    I support mallik.
    ఒక వ్యక్తి వ్యవస్థ లో లోపాల్ని ప్రశ్నిస్తే అతని కులాన్ని ప్రశ్నిస్టారెంట్రా ఇడియట్స్.
    తూ మీ బతుకులు చెడ. రోగుల రక్త మాంసాల్ని పీల్చుకు తిన్నాయి హాస్పిటల్స్.
    మందుల్ని బ్లాక్ మార్కెట్ చేసేది కొంతమంది, ఇంజక్షన్ ఇవ్వ కుండానే ఇచ్చినట్టు యాక్షన్ చేసి కొట్టేసేది కొంతమంది, అనవసరం ఐన మందుల్ని కొనిచ్చేది కొంత మంది ఇంకా ఎంతోమంది జలగలు

  • @arajitpraneel532
    @arajitpraneel532 3 ปีที่แล้ว +2

    We support and very thank ful to mallik sir 🙏🙏

  • @udaykumar-gl7fb
    @udaykumar-gl7fb 3 ปีที่แล้ว +7

    చాలా రోజుల నుంచి ఆ డాక్టర్ని చూస్తున్నా ఇంతవరకు ఆ డాక్టర్ పేరు నాకు తెలియదు...can any one...

  • @srinivasvasknowledgehub4772
    @srinivasvasknowledgehub4772 3 ปีที่แล้ว +4

    We support with Mallik sir

  • @lokeshroyal7403
    @lokeshroyal7403 3 ปีที่แล้ว +2

    I support Mallik garu ....he all said facts 👍👍👍👍

  • @theembodimentofunselfishne590
    @theembodimentofunselfishne590 3 ปีที่แล้ว +3

    We support MALLIK garu1🙏🙏🇮🇳🙏🙏

  • @jaganmohanchary7612
    @jaganmohanchary7612 3 ปีที่แล้ว +1

    We support Mallik sir from Telangana

  • @dwarakaradhainc880
    @dwarakaradhainc880 3 ปีที่แล้ว +1

    Mallik gari lanti vallu perigithe science medha respect peruguthundi ..
    Raboye tharallo marintha barata rathnalu perugutharu ..
    Please Science ni vyaparam cheyakandi .. Aware cheyandi ..
    Salute to malik garu .. Weldone sir ..
    Veeramachineni garu also so great .. He did so much on health issues by changing diet ..
    These kind of people are real doctors .. We want doctors like them ...

  • @kanetijohn
    @kanetijohn 3 ปีที่แล้ว

    మల్లిక్ గారికి ఎప్పుడు మాసపోర్ట్ మీకే🙏🙏🙏🙏🙏

  • @nhagenndraa
    @nhagenndraa 3 ปีที่แล้ว +3

    Veeramachineni Gariki Thanks....
    Jai Mallik....

  • @gowrishankararaoattada5416
    @gowrishankararaoattada5416 3 ปีที่แล้ว +7

    We support VRK and MALLIK......

  • @satishKumar-bf9ey
    @satishKumar-bf9ey 3 ปีที่แล้ว +4

    Jai Mallik, Jai Viramachaneni,Jai RGV

  • @shaikmercy2010
    @shaikmercy2010 3 ปีที่แล้ว

    చించవులే చెట,,, పిసికవులే పేడ చెప్పవులే గొప్ప మాట., 😜😜😜😂😂😂

  • @tkbhagavanudu5015
    @tkbhagavanudu5015 3 ปีที่แล้ว

    Malli is one and only one to save this country, he is dedicated chemist.

  • @karthikdattasaikandula3763
    @karthikdattasaikandula3763 3 ปีที่แล้ว +1

    100 % corect

  • @vinniprathyush5119
    @vinniprathyush5119 3 ปีที่แล้ว +1

    Tq sir for supporting Mallik sir

    • @demepandurangam
      @demepandurangam 3 ปีที่แล้ว +1

      ప్రతి ఒక్క వ్యాధి కి ఆయుర్వేదంలో,భారతీయ సంప్రదాయ వైద్యంలో,వనమూలికల చికిత్సలలో మందు ఉంది .ఇది ముఖ్యంగా మనందరం గుర్తించాలి. మన వంట ఇంట్లో ఉన్న పదార్థాలు మన ఇంటి చుట్టుపక్కల ,మన ఇంట్లో ఉన్న చెట్లు ,వీటితో కలిగే అన్ని రకాల ఉపయోగాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చాలి, ఎందుకంటే వీటితోనే ఎన్నో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి .గోటితో పోయేదానికి మనం గొడ్డలి దాకా తీసుకుంటున్నాం. ఇప్పటికైనా మేల్కొని వలసిన అవసరం ఎంతైనా ఉంది .మనకు సమాచారం ఎంతో అందుబాటులో ఉంది ,దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి ,పాటించాలి, ప్రచారం చేయాలి ,నలుగురికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే విలువైన సమాచారం మరుగున పడ్డ డం వల్ల నేడు ఎంతోమంది మేధావులు ,అమాయకులు ఉత్త పుణ్యానికి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు .దీనిని నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయుర్వేదాన్ని వీలైనంత ఎక్కువగా పాటించాలి , ప్రచారం చేయాలి అప్పుడే మన భావితరా లు ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందుతారు.🙏👍.... extraordinary-children.blogspot.com/2013/06/chinna-pillalu-arogya-samasyalu.html?m=0 🙏👍

  • @usharani3675
    @usharani3675 3 ปีที่แล้ว +1

    Support Mallik garu🙏🙏🙏Jai Hind

  • @srinivasgandi8954
    @srinivasgandi8954 3 ปีที่แล้ว

    Mallik Garu meeku vandhanalu 🙏🙏🙏🙏

  • @sivakoteswararaoballa9670
    @sivakoteswararaoballa9670 3 ปีที่แล้ว

    Fantastic

  • @badarinathc2122
    @badarinathc2122 5 หลายเดือนก่อน

    పరచూరి మల్లిక్ గారు సమాజ సేవ చేస్తున్నారు !.

  • @Avenger.hdhdhh
    @Avenger.hdhdhh 3 ปีที่แล้ว +1

    Thanks mallick garu

  • @RamaKrishna-gg7rv
    @RamaKrishna-gg7rv 3 ปีที่แล้ว +3

    Mallik sir genuine person

  • @tatababu0408
    @tatababu0408 3 ปีที่แล้ว +2

    Super love you mallik gaaru

  • @subbaratnam6965
    @subbaratnam6965 3 ปีที่แล้ว +4

    Thank you veeramachineni garu

  • @4ktelugutv646
    @4ktelugutv646 3 ปีที่แล้ว +2

    Veeramachinini Malik garu andaru prajalanu medical mafia nundi prajalanu kapadutu prajalanu educate chestunaru thankq

  • @socialawareness2952
    @socialawareness2952 3 ปีที่แล้ว +1

    Your super sir

  • @sasidhar1872
    @sasidhar1872 3 ปีที่แล้ว

    My sincere salutations to veeramachineni garu and paruchuri Mallik garu. They speak only truth and nothing but truth.

  • @deepthinaresh5263
    @deepthinaresh5263 3 ปีที่แล้ว +1

    Chala baga matladaru veeramachineni garu

  • @sathishpeoplesoft6403
    @sathishpeoplesoft6403 3 ปีที่แล้ว +207

    మళ్లీ గారిని మేము నమ్ముతున్నాము మల్లికగారు పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు

  • @purnimamarampudi7645
    @purnimamarampudi7645 3 ปีที่แล้ว +1

    Mallik garu. Veeramachina garu really super.. I support both becaz I'm MSc organic post graduate.

  • @allechandramouli6518
    @allechandramouli6518 3 ปีที่แล้ว +4

    Malik gaaru ur great sir veeramchineni also great supoort to malik garu