పురుషుల ఎదుట మాత్రమే స్త్రీ మౌనముగా ఉండాలి. అందరూ స్త్రీలు ఉన్నపుడు వారు ఎలా అయినా బోధించుకోవచ్చు. పాటలు పాడవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు. కానీ పురుషులు ఉన్నప్పుడు కాదు.
సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము అని చెప్పినప్పుడు.. స్త్రీలు సమాజముగా కూడినప్పుడు కూడా అది సంఘమే కదా.. పురుష సంఘము, స్త్రీ సంఘము, గురించి బైబిల్ లో వ్రాయబడలేదు. ఇప్పుడున్న స్త్రీల కూడికలు అప్పుడు లేవు కాబట్టే ఏమైనా నేర్చుకోవాలంటే ఇంట ఉన్న తమ భర్తలను అడగమన్నారు.. ఈ విషయాన్నీ కాదని స్త్రీల కూడికలు పెట్టడం వాక్య విరుద్ధమే కదా... దేవుని ఆత్మ వలన తెలుసుకోవాల్సిన విషయాలు స్త్రీలు స్త్రీల కూడికలో తెలుసుకుంటారా..? స్త్రీలు కూడినప్పుడు అది సంఘము కాదా..? సంఘామైనప్పుడు స్త్రీలు మౌనముగా ఉండాలి కదా..? బాహుశా ఈ విషయములో బ్రదరన్ వాళ్ళు కరెక్టేమో
@@KANTHIKALA Meru bibile loo vna vakayamiki oka story pati adii Ela apdu Ela vadaru ani antunaru but enka mothm ala ne chsaru enka Bible lo rules and regulations am lev mothm Ela ne rasaru ok na 🙌🙌😐😐
ఓహో మీరు వారి దగ్గర ఉండి చూసారనుకుంట అక్కడ పౌల్ గారు మాట్లాడింది విశ్వాసుల గురించే brother సోఫా లో కూర్చుని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ మనుషుల మెప్పు కోసం ఆరాటపుతున్నవు బ్రదర్
Akka chala badhagavundi Raju aney veythi nenu Bible chadhutha u pradhana chesta anichepina Raju naa deygaranudi dabllu thisukoni thirigiEsta annadu adgity phone number epudu black list lo peteshdu nito Endhuku mattladalli antunadu namina akka thirigistananty⛪✝️🛐🙏😭😭💔
I am sure to say that you all four didn't read the Bible properly! Drunken husbands were there before, they are there now, and they 'll be there in the future too!! Pl remember that what Bible says, we have to follow. Bible is for all generations! Don't try to twist it for your convenience.
పౌల్ చెప్పాడు 1 కొరింథీ14:34. 1తిమొథి2:11,12 ని pervert చేయకండి వాక్యం బోధించిన స్త్రీ బైబిల్ లో ఎక్కడ లేదు ఎవరికీ బోధ చేయరాదు స్త్రీల కూటములు బైబిల్ లో లేవు ప్రేయర్ చేయ్ సాక్షం చెప్పు పాటలు పాడు అంతే there is నో woman deciple in bible
There are so many deviations from the Bible in Christianity so Christianity lost its relevance and Christians are not able to guide others in a straight way. Everybody has their own interpretation. Thank you. The present situation is like this. Isaiah 53:6 - All we like sheep have gone astray; We have turned, every one, to his own way; And the Lord has laid on Him the iniquity of us all. But blessed are True teachers of the Word of God who do not misinterpret the Word but walk in their lives as per the Word of God. Hebrews 12:6-8 For whom the Lord loves He chastens, And scourges every son whom He receives.” If you endure chastening, God deals with you as with sons; for what son is there whom a father does not chasten? But if you are without chastening, of which all have become partakers, then you are illegitimate and not sons. Thank you and God Bless..!! 🙏
మీకు మీరే ప్రశ్న మీకు మీరే జవాబు మీరు నవ్వుకోవటం what performance వినే వాళ్ళు గొర్రెలు కదా ఎదైనా చెబుతావు పౌలు గారి కే చెప్పే రేంజ్ లో ఉన్నావు good 👍
Ayana akkada context cheppadu, sandharbam.
Emi teliyakapoinna vivaramga mee sonta maatalu Baga cheparu
పురుషుల ఎదుట మాత్రమే స్త్రీ మౌనముగా ఉండాలి. అందరూ స్త్రీలు ఉన్నపుడు వారు ఎలా అయినా బోధించుకోవచ్చు. పాటలు పాడవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు. కానీ పురుషులు ఉన్నప్పుడు కాదు.
సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము అని చెప్పినప్పుడు..
స్త్రీలు సమాజముగా కూడినప్పుడు కూడా అది సంఘమే కదా..
పురుష సంఘము, స్త్రీ సంఘము, గురించి బైబిల్ లో వ్రాయబడలేదు.
ఇప్పుడున్న స్త్రీల కూడికలు అప్పుడు లేవు కాబట్టే ఏమైనా నేర్చుకోవాలంటే ఇంట ఉన్న తమ భర్తలను అడగమన్నారు..
ఈ విషయాన్నీ కాదని స్త్రీల కూడికలు పెట్టడం వాక్య విరుద్ధమే కదా...
దేవుని ఆత్మ వలన తెలుసుకోవాల్సిన విషయాలు స్త్రీలు స్త్రీల కూడికలో తెలుసుకుంటారా..?
స్త్రీలు కూడినప్పుడు అది సంఘము కాదా..?
సంఘామైనప్పుడు స్త్రీలు మౌనముగా ఉండాలి కదా..?
బాహుశా ఈ విషయములో బ్రదరన్ వాళ్ళు కరెక్టేమో
స్త్రీ మౌనముగా ఉండమంటే ఇక బోధించడం ఏంటి...?
మాట్లాడడానికె దిక్కు లేదంటే ఇక బోధించడమేంటి..?
మాట్లాడటం వేరు, బోధించడం వేరు.. రెండు ఒకటి కాదు.
కాంతికళ గారు పౌలు గారికే కౌంటర్ వేస్తున్నారు 😂
లేదు brther.. Sister గారు పాల్ గారి మాటల వెనుక దేవుని విశ్వ సంకల్పం చెబుతున్నారు.. Be a broadminded person
@@KANTHIKALA Meru bibile loo vna vakayamiki oka story pati adii Ela apdu Ela vadaru ani antunaru but enka mothm ala ne chsaru enka Bible lo rules and regulations am lev mothm Ela ne rasaru ok na 🙌🙌😐😐
@@KANTHIKALAno meru Ela anukovadam adii Ela ne vndii anukovadm 😑😑🙏
@@KANTHIKALA
స్త్రీలు పౌలు పేతురు వలె వాక్యము / సువార్త ప్రకటించలేదు.
పిలుపుని/ఏర్పాటును బట్టి పరిచర్య చేయలేదు.
ఒకవేళ ఉంటే రిఫరెన్స్ ఇవ్వండి.
Praise the lord sister 🙏
Praise the lord akka dhone
Vandanalu akka
ఓహో మీరు వారి దగ్గర ఉండి చూసారనుకుంట అక్కడ పౌల్ గారు మాట్లాడింది విశ్వాసుల గురించే brother సోఫా లో కూర్చుని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ మనుషుల మెప్పు కోసం ఆరాటపుతున్నవు బ్రదర్
సార్ కి తెలిసింది చెప్పాడు కానీ పౌలు గారి వివరణ ఆయనకు అర్థం కాలేదు కాదు కూడా
అక్కగారు వందనాలు 🙏🙏🙏🙏
సెట్ బాగుంది
🙏🙇♂️🙏Akka 🥰💯
రెప్ఫరెన్స్ చూపించకుండా ఎలా చెబుతారండి, ఎందుకు అనేది క్లారిటీ గా చెప్పాలి, మీ నోటిమాటలు కాదు, సందర్భం ఏమనది చెబితే అందరికీ అర్థమవుతుంది
ప్రవీణ్ గారూ
ప్రస్తుతం అన్నారు కదా అక్క, మరి ప్రెసెంట్ బైబిల్ పక్కన పెట్టేసేయండి. మీ ఆలోచనలు ఎలా ఉంటె అదే కరెక్ట్ అక్క, అన్నా
అలంకరణ విషయంలో బంగారం మీద వున్న తుప్పు మీ మీద సాక్ష్యం చెప్పుతుంది ......అని ఈ రిఫరెన్స్ కోట్ చేస్తున్నారు..క్లారిటీ ఇవ్వందక్క ఈ రిఫరెన్స్ మీద......
Husband ki telikapote pastor ni adugu church lo
Akka chala badhagavundi Raju aney veythi nenu Bible chadhutha u pradhana chesta anichepina Raju naa deygaranudi dabllu thisukoni thirigiEsta annadu adgity phone number epudu black list lo peteshdu nito Endhuku mattladalli antunadu namina akka thirigistananty⛪✝️🛐🙏😭😭💔
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Praise the lord 🙏🏻
ఎది చెప్పిన వాక్యము ద్వారా తెలియచేయండి.
వాక్యము ద్వారా తెలియజేసే దమ్ము వారికీ లేదు.
ఉంటే ఇలా వాక్య విరుద్ధముగా మాట్లాడరు.
Iddaru daddammale...
I am sure to say that you all four didn't read the Bible properly!
Drunken husbands were there before, they are there now, and they 'll be there in the future too!!
Pl remember that what Bible says, we have to follow.
Bible is for all generations!
Don't try to twist it for your convenience.
నేటి దినాలలో ..అపొస్తలులు లాంటి వారు లేరు. బైబిల్ కోసం డిబేట్ లు చేయటం తెలివి తక్కువ పని ....
అవును బ్రదర్
పౌల్ చెప్పాడు 1 కొరింథీ14:34. 1తిమొథి2:11,12 ని pervert చేయకండి వాక్యం బోధించిన స్త్రీ బైబిల్ లో ఎక్కడ లేదు ఎవరికీ బోధ చేయరాదు స్త్రీల కూటములు బైబిల్ లో లేవు ప్రేయర్ చేయ్ సాక్షం చెప్పు పాటలు పాడు అంతే there is నో woman deciple in bible
First how to do Moscow mujhko mujhko Lakshmi muskurana
పురుషులకు వాక్యము స్త్రీ చెప్పకూడదు
అసలు వాక్యమే చెప్పకూడదు
Fake pastors
There are so many deviations from the Bible in Christianity so Christianity lost its relevance and Christians are not able to guide others in a straight way. Everybody has their own interpretation. Thank you.
The present situation is like this.
Isaiah 53:6 - All we like sheep have gone astray; We have turned, every one, to his own way; And the Lord has laid on Him the iniquity of us all.
But blessed are True teachers of the Word of God who do not misinterpret the Word but walk in their lives as per the Word of God.
Hebrews 12:6-8
For whom the Lord loves He chastens, And scourges every son whom He receives.” If you endure chastening, God deals with you as with sons; for what son is there whom a father does not chasten? But if you are without chastening, of which all have become partakers, then you are illegitimate and not sons. Thank you and God Bless..!! 🙏
I didn't accept with you brother even though you get more knowledge