Kapila Maharshi Full Video by Sri Chaganti Koteswara Rao Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 559

  • @vedavathymalepati9980
    @vedavathymalepati9980 2 ปีที่แล้ว +27

    ఆధ్యాత్మిక విషయాలను భాగవతం ద్వారా చక్కగా వివరిస్తూ సమాజాన్ని భక్తి మార్గం వైపు నడిపిస్తున్న మీ వంటి వారికి దండ ప్రణామములు అర్పిస్తున్నాను

    • @ramamoorthy3633
      @ramamoorthy3633 หลายเดือนก่อน

      1:13:18 1:13:28 1:13:28 1:13:28 1:13:28 1:13:28 😮

  • @anjibabu9019
    @anjibabu9019 4 ปีที่แล้ว +10

    Your s Sepech was Me for God Gift గురువు గారూ

  • @kolasatyaprasad5906
    @kolasatyaprasad5906 4 ปีที่แล้ว +33

    వర్ణణ అద్భుతం

  • @nagamani4761
    @nagamani4761 2 ปีที่แล้ว +14

    శ్రీ చాగంటి గారిని ప్రత్యక్షంగా దర్శించుకున్నవారు అదృష్టవంతులు

  • @bigworld369
    @bigworld369 3 ปีที่แล้ว +69

    కలియుగ వ్యాస భగవానూడు మా "చాగంటి కోటేశ్వరరావు" గారు నాకు ప్రత్యక్ష "దైవం" ఆ పేరులోనే కోటీ ఈశ్వరులు ఉన్నారు 👀🙏🌍💪♥️

  • @sravankumar8130
    @sravankumar8130 9 หลายเดือนก่อน +2

    Nenu deviduni Ela poojinchalo Ela smarinchalo nerchunna... Neku e dyanam echinanduku guruvu gariki padabivandanam

  • @sivashankara2618
    @sivashankara2618 2 ปีที่แล้ว +28

    కృష్ణం వందే జగద్గురుమ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shanmukeshaitumm8557
    @shanmukeshaitumm8557 4 ปีที่แล้ว +17

    శ్రీ పాద రాజాం శరణం ప్రపద్యే
    కృష్ణం వందే జగద్గురుం,🙏🙏🙏

    • @jyothiladdika3786
      @jyothiladdika3786 4 ปีที่แล้ว

      గురు గారికీ పాదాభివందనం

    • @avsmallikarjunarao1034
      @avsmallikarjunarao1034 2 ปีที่แล้ว

      Sri maha భాగవతం లోని మహావిష్ణువు కథలు ప్రతిక్షణం మనల్ని భగవంతుడు దగ్గరికి తీసిన భావన కలిగి అత్యంత ఆనందం కలగజేస్తుంది. ఇటువంటి విషయంలో ద్వారా మమ్మల్ని భగవంతుడికి కలగజేసిన మీకు మా పాదాభివందనాలు

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 2 ปีที่แล้ว +6

    🙏పాల కడలి పార్వతము పై కూర్చుంది విష్ణువు కదూ బ్రహ్మ అసురులకు అండగా. 🙏

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 ปีที่แล้ว +13

    గురువు గారికి పాదాభివందనం

    • @nawabpundit4072
      @nawabpundit4072 ปีที่แล้ว

      nee bonda raa nee bonda

    • @vijaybanu6616
      @vijaybanu6616 ปีที่แล้ว

      @@nawabpundit4072 ఎందుకు ఇటువంటి మాటలు నవాబ్ ఎవరి అభిప్రాయం వారిదే

    • @vijaybanu6616
      @vijaybanu6616 ปีที่แล้ว

      @@nawabpundit4072 ఎవరి దేవుడు వారికే నవాబ్ ఇష్టమైతే వినాలి లేకుంటే అవమానం చేయడం మంచిది కాదని బొంద పదాలు ఏంటి నవాబ్

  • @psaibabamudirajpsaibabamud3242
    @psaibabamudirajpsaibabamud3242 4 ปีที่แล้ว +15

    గురువుగారు మీరు చెప్పేవి ప్రతి విషయాలు చక్కగా ఉంటవి అందుకే ఎన్ని సార్ల విన్న వినాలనిపిస్తుంది

  • @movietime8916
    @movietime8916 3 ปีที่แล้ว +4

    Guru gariki
    Serasu vanchi padhabi vandhanam

  • @nagamani4761
    @nagamani4761 2 ปีที่แล้ว +10

    కలియుగ దైవం శ్రీ చాగంటి గారు రూపంలో ప్రవచనములు చేస్తారు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 4 ปีที่แล้ว +16

    తన సంతానము జ్ఞానాన్ని పొందినపుడు తల్లి మిక్కిలి ఆనందాన్ని పొందుతుంది జీవుడు జ్ఞానాన్ని పొందితే పరమాత్మ కే ఆనందభాష్పాలు🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰

  • @santhireddy5910
    @santhireddy5910 6 ปีที่แล้ว +167

    మీ స్వరము లో ఏముందో తెలీదు కానీ మీ ప్రవచనాలను మేము ఎన్నిసార్లు విన్నా మల్లీ మల్లీ విని పాటించేలా చేస్తునందుకు మీకు మా ధన్యవాదములు . అందరూ చెడు అలవాట్లు వేసనంగా చేసుకుంటున్నారు అలా కాకుండా దేవుని గురించి మీలాంటి వాలు చెప్పేది వేసనంగా చేసుకుంటే ఆదేవుని లో లీనమైతే ఎంతభాగుంటుంది.

    • @dinakarbattina3846
      @dinakarbattina3846 5 ปีที่แล้ว +5

      Santhi Reddy baga cheparu andi

    • @shashikanth5505
      @shashikanth5505 4 ปีที่แล้ว +2

      Aacharana lo pettandi. Malli Malli vinte adhi mathu billa la ayipothundi.

    • @santhireddy5910
      @santhireddy5910 4 ปีที่แล้ว +2

      Nenu paatisthunanu. Mentaly peasfull ga unte autometicga pischy cal gaa kuda helthy ga untam. So meeru maintain chesedani batti untundi adi sleeping pila leka new enargy naa anedi.

    • @shashikanth5505
      @shashikanth5505 4 ปีที่แล้ว +1

      @@santhireddy5910 agreed.

    • @doravittalrameshwarrao1313
      @doravittalrameshwarrao1313 4 ปีที่แล้ว +2

      DVRRao

  • @chintalapatianjaneyulu3164
    @chintalapatianjaneyulu3164 3 ปีที่แล้ว +7

    సాంఖ్యాయన మహర్షి పుట్టక గురించి, ఆ మహర్షికి గాయత్రి అమ్మవారితో అనుబంధం ఎలా కలిగింది తెలియజేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

  • @pardhasaradhi5344
    @pardhasaradhi5344 4 ปีที่แล้ว +6

    Very knowledgeable speac h ,to educate us,who keeps us in hindut a sence of samaskaras.

  • @rajumunjala6979
    @rajumunjala6979 4 ปีที่แล้ว +34

    కపిల గీత ప్రవచనం ద్వారా ....మానసిక స్థితి,వైరాగ్యం గురించి చక్కగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు💐💐

  • @nagamaninagamani8689
    @nagamaninagamani8689 5 ปีที่แล้ว +27

    గురువుగారి ప్రవచనలద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను గురువుగారికీ పాదాభివందనాలు
    Naagmani

  • @kavali_king
    @kavali_king 3 ปีที่แล้ว +13

    అంతా బాగుంది చాలా బాగా చెప్పారు గురువు గారు
    కపిల మహర్షి గురించి ఇంకా కొంచెం వివరించి ఉంటే చాలా బాగుండేది
    ఆయన చెప్పిన కపిల గీత గురించి 10 నిమిషాలు చెప్పారు కానీ ఆయన గురించి పెద్ద గా ప్రస్థావన లేదు
    కపిల మహర్షి గురించి వివరంగా బోధించిన వీడియో ఉంటే లింక్ షేర్ చేయ గలరు

  • @MsSasisudha
    @MsSasisudha 4 ปีที่แล้ว +5

    Namaskarm guruvugaru mee pravachanalu vintu unte manasu prashamga untundi me ku padabivandanalu

  • @varanasivenkatasaikarthiks2976
    @varanasivenkatasaikarthiks2976 7 ปีที่แล้ว +46

    namaskaaramulu.
    without listening to chaganti Gaari voice, I couldn't spend one day also.

  • @mreddy4246
    @mreddy4246 4 ปีที่แล้ว +8

    Bharat Ratna award ivvali Guruvu gariki

    • @mallelakrishnayadav8950
      @mallelakrishnayadav8950 3 ปีที่แล้ว

      Bharat Ratna is very small in front of him

    • @ramakalyan9057
      @ramakalyan9057 3 ปีที่แล้ว

      loukika awards kaadhu aayanaki kaavalsinavi... guruvu gariki,,vinna manaku moksham kalagali... limitations unna oka ee materialistics awards tho manaku peddhaga upayogam undadhu...

  • @srinivastrully3789
    @srinivastrully3789 6 ปีที่แล้ว +55

    Bhakti sessions should be introduced in schools to save our children,culture,humanity from the polluted degraded westernised society

    • @DrSivaKumarKotraOrtho
      @DrSivaKumarKotraOrtho 4 ปีที่แล้ว +5

      ఈ దేశo హిందూ దేశం అనే నిజాన్ని అర్థం చేసుకునే ప్రజలు ఉన్న రోజున ఈ కోరిక నెరవేరుతుంది. లేకపోతే నెరవేరదు అనేది నా అభిప్రాయం ... Dr Siva Kumar , Orthopedic Surgeon

    • @kadapalaradhamma4558
      @kadapalaradhamma4558 4 ปีที่แล้ว +5

      Nijame pillalaku theliyali.....

    • @anushaakkabattula9809
      @anushaakkabattula9809 2 ปีที่แล้ว

      9

    • @anushaakkabattula9809
      @anushaakkabattula9809 2 ปีที่แล้ว

      @@kadapalaradhamma4558 oo o

    • @anushaakkabattula9809
      @anushaakkabattula9809 2 ปีที่แล้ว

      @@DrSivaKumarKotraOrtho 9 lol oo

  • @nagamani4761
    @nagamani4761 2 ปีที่แล้ว +9

    ఆయన ఉన్నప్పుడు మనం పుట్టడం మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం శ్రీ గురుభ్యోనమః

  • @chandharashikar7394
    @chandharashikar7394 2 ปีที่แล้ว +1

    Supper prvachanam taking supper andimeru

  • @nagamani4761
    @nagamani4761 2 ปีที่แล้ว +4

    శ్రీచాగంటిగారి వారి మాట అమృత వారి పలుకులు మార్గదర్శకాలు

  • @SwapnaSudha739
    @SwapnaSudha739 7 ปีที่แล้ว +24

    Pranamalu Kapila Maharshi.

  • @sudhachandika4556
    @sudhachandika4556 5 ปีที่แล้ว +6

    Thank you sir, chala manchi vishayam chepparu.

  • @nagamani4761
    @nagamani4761 2 ปีที่แล้ว +12

    కలియుగంలో సనాతన ధర్మం వైపు నడిపిస్తున్న కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ చాగంటి గారు

  • @nageswararao8686
    @nageswararao8686 2 ปีที่แล้ว

    Good morning very nice excellent highlight guruvugari padalaku namaskaram vizag

  • @srilathanarayana8879
    @srilathanarayana8879 2 ปีที่แล้ว

    This is my favourite channels thanks for everyone's ...... channel team ki ayura arogya kalagalanu korukunruuu tq brooo

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 4 ปีที่แล้ว +19

    అద్భుతం మీ ప్రవచనాలు.ధన్యోస్మి.

  • @raghunandhanreddy1512
    @raghunandhanreddy1512 ปีที่แล้ว +3

    గణేష్ టెంపుల్ లొ ఒకసారి అందరికీ వినిపిస్తే మనిషి యొక్క జీవితం తెలుస్తుంది నేను ఒక సామాన్య వాడిని ప్రపంచానికి తెలుస్తుంది

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 ปีที่แล้ว +14

    ఓం నహుషాయ నమః! 🌅🏵️🙏🏵️🌄

    • @rajeshltv
      @rajeshltv 10 หลายเดือนก่อน +1

      ఓం నమో నారాయణాయ

  • @maruthimosalimosalimaruthi4785
    @maruthimosalimosalimaruthi4785 2 ปีที่แล้ว +10

    గురువు గారు చాగంటి గారికి
    పాద నమస్కారములు....

  • @_sreenadh6915
    @_sreenadh6915 2 ปีที่แล้ว

    Anukokuda e video chusta chaganti garu cheputhunte manasulo Krishna anukunte kalalo water alage vasta unnayii...jai sree ram jai hare krishna...

  • @vspsastry706
    @vspsastry706 3 ปีที่แล้ว +6

    జనక మహారాజు ప్రవర: ఆంగీరస, ఆయాస్య, గౌతమ త్రయార్షేయ. అందులో ఆయాస్య ఋషి గురించిన ప్రస్తావన ఎక్కడైనా దొరికిన తెలియజేయ ప్రార్ధన.

  • @drprabhaker1
    @drprabhaker1 ปีที่แล้ว +2

    ధన్యవాదములు గురువు గారు

  • @janakivelivela1795
    @janakivelivela1795 หลายเดือนก่อน

    Baboiii me matalu ventunte nijam ga viryagam ocheastade ande,,, meru ma janma danyam aipoinde 🙏🙏🙏

  • @mamathasri313
    @mamathasri313 8 หลายเดือนก่อน

    Thank you so much sir, for this kapila Geetha video. We need to know what is marriage, and their responsibility. Everyone must listen this video before marriage. Thank you so much sir.

  • @devivaraprasad3100
    @devivaraprasad3100 2 ปีที่แล้ว +2

    1:19:49
    Kapila maharshi telling most imp words to the Mother Devahuthi maata

  • @vamanreddygaddam7843
    @vamanreddygaddam7843 3 ปีที่แล้ว +5

    Jai Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏

  • @gopikrishna2047
    @gopikrishna2047 7 ปีที่แล้ว +6

    it is very excellent speeches . I cannot leave without listing Abraham Sri chaganti.Today

  • @sureshsingitam4454
    @sureshsingitam4454 5 ปีที่แล้ว +7

    No words guruji 🙏🙏🙏🙏🙏

  • @kannirudroju1397
    @kannirudroju1397 5 ปีที่แล้ว +10

    Dhanyavadhalu thandri

  • @aliveru5001
    @aliveru5001 5 ปีที่แล้ว +7

    Thank you goruvu garu

  • @srinivasaraom393
    @srinivasaraom393 5 ปีที่แล้ว +36

    చాలా ఉపయోగకరమైన ప్రసంగం, గురువర్యులకు ధన్యవాదాలు

  • @vepurusuresh976
    @vepurusuresh976 5 ปีที่แล้ว +32

    హర హర మహదేవ శంభో శంకర

    • @rajeshltv
      @rajeshltv 10 หลายเดือนก่อน

      ఓం నమః శివాయ

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 ปีที่แล้ว +8

    స్వయంభూమనువు - ఆదిరాజు- మొట్టమొదటి ప్రభువు జగతికి ..
    మొట్టమొదటి పెద్దలు నిర్ణయించిన వివాహం - కర్దమప్రజాపతి, దేవహుతి..🙏

  • @nageswararao8686
    @nageswararao8686 2 ปีที่แล้ว +1

    Very nice excellent highlight guruvugari padalaku namaskaram Dr chaganti pravachanalu super fantastic excellent highlight omnamasivayya Ganti Nageswara rao Vizag

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 6 ปีที่แล้ว +8

    Mee paadaalaku namaskaaram guruvugaaru

  • @nagarjunav648
    @nagarjunav648 6 หลายเดือนก่อน +1

    OM SREE MATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @gangaramainabalaraj7466
    @gangaramainabalaraj7466 5 ปีที่แล้ว +10

    Gurvugariki namaskaralu

  • @vamanreddygaddam7843
    @vamanreddygaddam7843 3 ปีที่แล้ว +4

    Hary Krishna Hary Krishna Krishna Krishna Hary Hary Hary Rama Hary Rama Rama Rama Hary Hary 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghunandhanreddy1512
    @raghunandhanreddy1512 ปีที่แล้ว

    గురువు గారు మీరు ఈ ప్రవచనాన్ని వనష్టలి పురం

  • @govardhankothakonda1583
    @govardhankothakonda1583 5 ปีที่แล้ว +3

    guruvu gaariki paadhaabhi vamdhanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 2 ปีที่แล้ว +1

    Jai Sreemannarayana swamy Dasoham ,great message

  • @upendersripolasu2139
    @upendersripolasu2139 6 ปีที่แล้ว +6

    Guruvu gaariki namashkaaramulu

  • @mohanp2633
    @mohanp2633 6 ปีที่แล้ว +7

    Pranamalu guruvu gaaru

  • @udaykiran8163
    @udaykiran8163 4 ปีที่แล้ว +5

    Never ever in my life saw such video.... I am blessed to watch this because I'm in spiritual practice now

  • @laxman5734
    @laxman5734 5 ปีที่แล้ว +5

    Guruvu gariki na namaskaramulu
    Padabivandanamu

  • @nava7friends
    @nava7friends ปีที่แล้ว +1

    Kapila geetha starts from 1:08:00

  • @anilkumarpodishetty2172
    @anilkumarpodishetty2172 4 ปีที่แล้ว +2

    జై శ్రీ క్రిష్ణా

  • @devivaraprasad3100
    @devivaraprasad3100 2 ปีที่แล้ว

    42:08
    💯💯💯💯💯
    👌👌👌👌👌
    Sankaracharyulu
    SHAMBHO MURTHI HEE BUVANE SANKARACHARYA RUPAAM

  • @narasimhamperi4546
    @narasimhamperi4546 7 ปีที่แล้ว +64

    గురువుగారి ప్రవచనములద్వారా తెలియనివిషయములు అవగతమవుట నిస్సందేహం । 👏।

  • @laxmimaharajsagi3613
    @laxmimaharajsagi3613 5 ปีที่แล้ว +4

    Jai gurudeva intha chakkaga cheyuchunna ituvanti pravachanalu cheyuvaru Ee pravachanalu vinutaku kavalasina internet mobile data ichina company Vari, intha goppa pouraneekulu janminchina kalamunandu janmanichina andariki sathakoti vandanamulu. Yevaru Ee janma charithardhamu cheyu pravachanalu vini Vari jeevithamunandu anvainchukoni dhanyulunavariki ananthakoti pranamamulu jai gurudeva 🙌🙌🙌

  • @keshavm9550
    @keshavm9550 4 ปีที่แล้ว +2

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @hyderabadkatyayanipilla2039
    @hyderabadkatyayanipilla2039 3 ปีที่แล้ว +3

    Guru garu these valuable words are really useful for everybody in this generation hat's off to u guru garu 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙇🙇🙇

  • @vanamalabisani4599
    @vanamalabisani4599 ปีที่แล้ว

    Chaganti gariki aneka sathakotivandanalu

  • @ananthapadmavathamma7084
    @ananthapadmavathamma7084 ปีที่แล้ว

    Koti koti namskalu guruvugaru na janma danyamaiiyeendi gururaru

  • @dvenkatakannajirao1912
    @dvenkatakannajirao1912 2 ปีที่แล้ว

    Guruvugari
    Padapadmamulaku
    Na Namaskaramu.
    Bhagavantunigurinchi
    Vinuta,chaduvutaku
    Entho punyam chedi
    Undali,antakumundu
    Mi pravachanam vinadaniki
    Dyva krupa undali
    Idi na Bhavam.
    Sivarupaya
    Sri Brahmarischi
    Chaganti koteswaraRao
    Gariki namassulatho
    ........kannaji

  • @dasarisreeramulu1043
    @dasarisreeramulu1043 4 ปีที่แล้ว +6

    ఓం నమః శివాయ

  • @saraswathyk5326
    @saraswathyk5326 4 ปีที่แล้ว +2

    నేను ఇలా అంటున్నందుకు క్షమించండి , ఏదైనా ఒక ప్రవచనం(class)లో ఒక నిరాకారుడయిన శివుడు గురించి మీరు అలచెప్పటం (శివుడు వికారాలలో పడ్డాడ నీ) చాలా పెద్ద పాపం కదా

  • @prasadbandla7398
    @prasadbandla7398 5 ปีที่แล้ว +44

    ఓం నమో నారాయణ

  • @sairk6174
    @sairk6174 4 ปีที่แล้ว +1

    Hare rama hare rama rama rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare

  • @priyareddy3295
    @priyareddy3295 4 ปีที่แล้ว +1

    Namaste guru garu 🙏 Janma dhanyamayindhi 👍

  • @jaswikacreatives
    @jaswikacreatives 2 ปีที่แล้ว +2

    అద్భుత దర్శన భాగ్యం కలిగించారు గురువు గారు.. ఓం కృష్ణం వందే జగద్గురుమ్.. 🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 ปีที่แล้ว

    🙏guru devula pada padmamula ku pada i vandanamulu 🙏krishnam vandhe jagath guruvu 🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏 guru devula pada padmàmula ku vañdañamulu 🙏🙏🙏 vandhe Sri parvathi vallabha parmesharam 🙏🙏🙏

  • @srinivasud3978
    @srinivasud3978 2 ปีที่แล้ว

    Sir Meeru Maha punyanthulu

  • @bamboization
    @bamboization ปีที่แล้ว

    Guruvu gaariki paadhabhi vandhanaalu

  • @knagannadora2258
    @knagannadora2258 3 ปีที่แล้ว

    Miku padhabi vandhanalu guruvu garu

  • @SrinivasSrinivas-u3t
    @SrinivasSrinivas-u3t 2 หลายเดือนก่อน

    గురువుగారీకీశతకో🙏🙏🙏🙏🙏వందనములు

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 ปีที่แล้ว

    🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 😍😍 guru Krupa shravana bagyam 🙏😃

  • @Techmultivlogs
    @Techmultivlogs 5 ปีที่แล้ว +6

    Guruvu gaari pravachanalu dwara Sri raghavendra Swamy charitra telusukovalani Naa Korika

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏guru devula pada padmmamula ku vañdañamulu ashramamulo vttamamina gruhasth ashramamu Ani manavuniki tharinchi Baga vanuni chere anusaraniyamina athaya dubuthamina e roju vinagalige bagyam ma adhrustam 🙏🙏🙏🙏 vandhe krishnam jagath guruvu 🙏🙏🙏🙏🙏

  • @ananthapadmavathamma7084
    @ananthapadmavathamma7084 ปีที่แล้ว

    Koti koti padabivandanalu guruve

  • @sairk6174
    @sairk6174 4 ปีที่แล้ว +2

    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya

  • @successmind1154
    @successmind1154 2 ปีที่แล้ว

    Ee Janma ki edi chalu chalu guruvu guru mee paada padmamulaku namaskaram okka safari memulanu darsinchukovalani korika

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 4 ปีที่แล้ว +14

    కృష్ణం వందే జగద్గురుమ్....🌄🌼🙏🌼🌅

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 ปีที่แล้ว

    🙏guru devula padmamula ku padabi vandanamulu 🙏shiva keshava madhava narayana achutha paramesti thriumbakam harunacheswara 🙏

  • @Rekha-d2j5y
    @Rekha-d2j5y 9 วันที่ผ่านมา

    ఇవాళ తెల్లగా ఉన్న పిల్ల ఏదో అనారోగ్యం వచ్చి.. నల్లగా అయిపోవచ్చు... నల్లగా ఉన్న పిల్ల పార్వతీదేవి అంత పేరు తెచ్చుకోవచ్చు... రంగులో ఏముంది ... శీలం లో ఉంది.... అంతా❤❤🎉🎉😊😊

  • @devivaraprasad3100
    @devivaraprasad3100 2 ปีที่แล้ว

    16:00
    ABOUT VAIRAGYAM
    THROUGH INTROSPECTION
    THROUGH SELF CHECK

  • @kotalokesh6751
    @kotalokesh6751 3 ปีที่แล้ว +1

    Om venkateshwaraya nama om laxmi Mata nama

  • @SanatanaDharmaBhagavadKathalu
    @SanatanaDharmaBhagavadKathalu  7 ปีที่แล้ว +9

    Kapila Maharshi - goo.gl/xFQruS Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂

    • @gopajirambhupal6875
      @gopajirambhupal6875 7 ปีที่แล้ว +3

      Sanatana Dharma - Bhagavad Kathalu
      chaganti garu god in kaliyuga. varu manalni save cheyadaniki vacharu.

    • @bhoopalpeddireddy
      @bhoopalpeddireddy 7 ปีที่แล้ว

      Sanatana Dharmam - Bhagavad Kathalu and

    • @kanurilalitha2276
      @kanurilalitha2276 7 ปีที่แล้ว

      Sanatana Dharmam - Bhagavad Kathalu
      Is w

    • @purnachandraraokonda4078
      @purnachandraraokonda4078 7 ปีที่แล้ว

      kanuri lalitha

    • @mohanreddy-wb2cu
      @mohanreddy-wb2cu 6 ปีที่แล้ว

      Sanatana Dharmam - Bhagavad Kathalu ;

  • @MrAnitya
    @MrAnitya 4 ปีที่แล้ว +1

    It's a wonderful video and start a self examine in our self

  • @harshamulagalapati2994
    @harshamulagalapati2994 ปีที่แล้ว

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామహరే హరే

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 ปีที่แล้ว

    🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏guru devula mukatha param pavana devaboothi kardama praja pathi prava chana shravana bagyam 🙏narayana narayana keshava shiva murthy nama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😙

  • @JayaramMamidala
    @JayaramMamidala 7 ปีที่แล้ว +4

    thank you soo much sir