Maha Sivarathri Special Film - Kalahasti Mahatyam (1954) - Telugu Full Length Movie - Part - 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.พ. 2014
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • บันเทิง

ความคิดเห็น • 528

  • @kurimillashyam
    @kurimillashyam 2 ปีที่แล้ว +16

    అద్భుతమైన అభినయం, కళ్ళముందు. జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.

  • @shivagampa5910
    @shivagampa5910 3 ปีที่แล้ว +93

    మేము తినే ప్రతి మెతుకు మీద మేము కర్చు పెట్టే ప్రతి రూపాయ మీద నీ పేరు ఉంటుంది పరమేశ్వర...🙏🙏🙏

    • @naeswararao2632
      @naeswararao2632 2 ปีที่แล้ว +2

      qᴇx

    • @itsallaboutgardening1714
      @itsallaboutgardening1714 2 ปีที่แล้ว

      @@naeswararao2632 pp

    • @kalavathich6673
      @kalavathich6673 2 ปีที่แล้ว

      @@naeswararao2632 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @madhun8125
      @madhun8125 2 ปีที่แล้ว

      @@naeswararao2632 ేఏఐఙఏ

  • @samarthachaitanya2500
    @samarthachaitanya2500 2 ปีที่แล้ว +18

    Legend in cenema. First movie in Telugu by Dr.Rajkumar, in his own voice. He learnt Telugu in 15 days for the movie. He was offerred roles in Tamil and Hindi. But, unfortunately he did not agree other than this language. Had he accepted, he would have been CHATURBASHA ACTOR. Many doesn't know he was fluently speaking Tamil, Telugu, Hindi, malayaalam with his mother tongue kannada. He had manageable English language though he had no much schooling. He was sharp and could grasp any language within no time. He is blessed son of BHARATMATA.

  • @lakshminarayana-zt2iz
    @lakshminarayana-zt2iz 3 ปีที่แล้ว +23

    శ్రీకాళహస్తిలో పుట్టినందుకు నేను గొప్పగా భావిస్తున్నాను ,
    ఏది ఏమైనను స్థల పురాణంలో ఒక గొప్ప నీతి ఉంది...
    మా ఊరికి వచ్చిన తెలిసిన వారికి చాలా సార్లు , శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేతుడైన శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేయించడం జరిగింగింది..
    చుట్టు ప్రక్కల ఉన్న కొన్ని ప్రదేశాలు చాలా బాగుంటాయి....
    భక్తకన్నప్ప కొండ,
    పంచముఖేశ్వరాలయం,
    భరధ్వజతీర్థం,
    దక్షిణ కాళికాదేవి ఆలయం ,
    కాలభైరవ కోన,
    ప్రక్కనే కోన జలదారుల మధ్య తేనెపూరీశ్వరుడు....,
    వేయి లింగాల కోన(సహస్రలింగేశ్వరుడు),
    శుకబ్రహ్మశణం(విద్యాప్రకాశనందగిరి మఠం)
    సుబ్రహ్మణ్యస్వామి కొండ,
    దుర్గమ్మ కొండ,
    ముత్యాలమ్మ గుడి....
    ఇంకా చూడదగినవి చాలానే ఉన్నాయి....

  • @srinivasap2809
    @srinivasap2809 ปีที่แล้ว +5

    Naku ippude Telusu Anna Mana ರಾಜಣ್ಣ ಕನ್ನಡ Kantirava Gaana Gandarva Dr Raj Kumar sir in Telugu so nice Awesome👏 👏👏 Because everyone loves sir acting for ever....

  • @somanathkedar1132
    @somanathkedar1132 3 ปีที่แล้ว +38

    ಅಣ್ಣಾವ್ರ ಅಭಿನಯ ಅದ್ಭುತ ಅಣ್ಣಾ ಮತ್ತೆ ಹುಟ್ಟಿಬನ್ನಿ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @msivanageswarao5943
    @msivanageswarao5943 3 ปีที่แล้ว +71

    దేవా శివ ని పాదాల దగ్గరే నా మనసు ఎప్పుడు ఉండాలి తండ్రి

  • @rajareddy2964
    @rajareddy2964 2 ปีที่แล้ว +8

    రంగుబంగారు గంగాతరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా....నీలిమేఘాలకేళీ వినోదాలలోతేలు శ్రీశైల మల్లేశ్వరా.....కోటినదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వశియించు శ్రీరామలింగేశ్వరా....నిత్యగోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరా....దివ్యఫల పుష్ప సందోహ బృందార్చితానంద భూలోకకైలాస శైలాన వశియించు శ్రీకాళహస్తీశ్వరా...

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 2 ปีที่แล้ว +30

    ఓం నమః శివాయ గౌరీ దేవ్యై నమః... దేవా నీ పాదాల. దగ్గర. నా మనసు. ఉండాలని కోరుకుంటున్నాను నా తండ్రి సర్వము సర్వేశ్వర మహిమ

  • @lakanaboinaramanjaneyulu1173
    @lakanaboinaramanjaneyulu1173 ปีที่แล้ว +11

    ఏజన్మలో ఎపునేమో ఇతటి గొప్ప సినిమా చూసే అదృష్టం దక్కింది. మహేశ్వర🙏🙏🙏🙏🙏🙏qq🙏

  • @shridevicreations5063
    @shridevicreations5063 2 ปีที่แล้ว +16

    ಅಣ್ಣಾವ್ರ ಅಭಿನಯ ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೆ

  • @govardhan.mgovardhan.m6164
    @govardhan.mgovardhan.m6164 2 ปีที่แล้ว +15

    Dr Rajkumar is great actor in Kannada film industry ( punitha Rajkumar father )

  • @kaluvalapalliappannadora8140
    @kaluvalapalliappannadora8140 3 ปีที่แล้ว +66

    ఓం నమః శివాయ నామం చాలా పవర్ఫుల్ , మనసులో అనుకున్న మాట పక్కా జరుగుతుంది

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 3 ปีที่แล้ว +58

    ఈ సినిమా ను నేను చాలా సార్లు చూశాను ఇలాంటి భక్తి సినిమాలంటే నాకు చాలా ఇష్టం

    • @laxmankatta2987
      @laxmankatta2987 3 ปีที่แล้ว

    • @laxmankatta2987
      @laxmankatta2987 3 ปีที่แล้ว

    • @kupendraraju289
      @kupendraraju289 3 ปีที่แล้ว

      @@laxmankatta2987 666676476456766767665676667766666777674567667677773777676667676675676647676786767676667473676746467677686667678768676683867937667666667646764666667767666766⁶⁶664466664667547746776666676667776666666766665777676656746666676676

    • @kupendraraju289
      @kupendraraju289 3 ปีที่แล้ว

      @@laxmankatta2987 474666668g86766766

  • @mbalu7956
    @mbalu7956 4 ปีที่แล้ว +23

    ఓం నమః శివాయ అద్భుతమైన చిత్రం కార్తీకమాసం సోమవారం శివయ్య మహిమలు చూసే అదృష్టాన్ని పొందాను,ఓం నమః శివాయ, స్వామియే శరణం అయ్యప్ప

  • @dhansiramswamy
    @dhansiramswamy 3 ปีที่แล้ว +42

    మహాద్భుతం ... శ్రీకాళహస్తి ఈశ్వరుని దర్శనం...... గొప్ప శిల్ప కళా సౌజన్యం... ఈ ప్రదేశం వెళ్లిన మనసుకీ ప్రశాంతంగా ఉంటుంది

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv 2 ปีที่แล้ว +4

    కారణ "జన్ములకే.. మరలా " జన్మ " ఉంటుంది అన్నదానికి " నిదర్శనమే.....
    ఇలాంటి ఆథారితమైన చిత్రాల వలనే
    మానవులకు " భక్తి జ్ఞానం " లభిస్తుంది......
    !!! రాజ్ దేవరా... ధన్యవాదములు.... !!!!

  • @nabirasool4999
    @nabirasool4999 3 ปีที่แล้ว +23

    38:39 నుండి 40:00 నిమిషాల వరకు ఏ మహానుభవుడు రాసాడో గాని ఆయన జన్మ చరితార్థం.

    • @mohanraopvsjmr3808
      @mohanraopvsjmr3808 3 ปีที่แล้ว +3

      Dharmo rakshita rakshita

    • @prasadanantha8318
      @prasadanantha8318 2 ปีที่แล้ว

      Nevu chappadi sutiga chappu

    • @nabirasool4999
      @nabirasool4999 2 ปีที่แล้ว

      @@prasadanantha8318 nuvvu emi anukunnavo naku theliyadu kani nice words

  • @shivkumar-nb2ki
    @shivkumar-nb2ki 3 ปีที่แล้ว +21

    Bedara kannappa in Kannada. National award winning movie. Dr. Raj Kumars 1 st movie in main role

  • @naidt5040
    @naidt5040 2 ปีที่แล้ว +3

    ఆనాటి కాల పరిస్థితి తెలియ జేస్తుంది
    ఇప్పటికి మారలేదు...

  • @venkkataasubbaiah441
    @venkkataasubbaiah441 4 ปีที่แล้ว +23

    ఓం నమః శివాయ హర హర మహాధేవ శేంభోశంకర

  • @chimmilipadma3133
    @chimmilipadma3133 4 ปีที่แล้ว +15

    Kannada khanteerava meeku setha koti vandanalu🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🙏🙏🙏

  • @svenkatesh3415
    @svenkatesh3415 3 ปีที่แล้ว +4

    ఈ సినిమా చూసి నేను శ్రీ కాళహస్తి పొయ

  • @chimmilipadma3133
    @chimmilipadma3133 4 ปีที่แล้ว +88

    భగవంతుడు కి జాతులు మతాలు కులాలు లేవు అన్నింటికీ అతీతం ఓం నమః శివాయ🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @nagarajamurari3716
    @nagarajamurari3716 3 ปีที่แล้ว +4

    మహా భక్తుడు కన్నప్ప మార్గమే మనకు ఆదర్శం.

  • @alone_rider7818
    @alone_rider7818 3 ปีที่แล้ว +7

    పద్మనాభం గారు 🙏🙏

  • @saraswathisaraswathi6073
    @saraswathisaraswathi6073 4 ปีที่แล้ว +22

    Raj would have been number one star of our country if acted in other language films

  • @yashwantyash5261
    @yashwantyash5261 2 ปีที่แล้ว +5

    🥰😘😍Love you Dr Rajkumar sir 😘😘😘😘😘😘 No1amizing actor 😘😍🥰🥰🥰🤗

  • @vedamarg
    @vedamarg 4 ปีที่แล้ว +5

    దేవా ..
    సేవకులన్న నీచమతులై దీనాళి వేధించు దుర్భావుల్ ఈ నరజాతి ..
    ఈ నరజాతి పూజకోను ఆ బ్రహ్మాది దేవేంద్ర సత్సేవావ్రాతన్ వీడి ..
    బిక్షకుడవై సేవింప ఈ బంటుకే నీవే బంటుగా వచ్చినావు
    భళిరా .. శ్రీకాళహస్తీశ్వరా..
    స్వామీ చంచలమైన చిత్తమిదే ..
    నీ జ్ఞానాంజనా రేఖచే ..
    నీమంబున్ గొనెన్
    నిశ్చలత్వ మొదవెన్
    నిండారు నీ భక్తిచే
    కామ క్రోధ విరోధ వర్గములు చీకాకై నశియించే
    భవద్దామంబౌ రజితాద్రి చేర్చ
    దయరాదా కాళహస్తీశ్వరా ...
    ఆహా .. ఏమి మన భాగ్యము.. ఆ మహానటులు, ఆ కవులు, ఆ సంగీత దర్శకులు, ఆ ఘంటసాల, ధనవాంచ లేకుండా సమాజానికి మంచి చిత్రాలని అందించాలనే ధృడ సంకల్పం నిర్మాత దర్శకులకు మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ... మహానుభావులారా మీరు నిజంగా చిరంజీవులు !

    • @sivasankarreddy6564
      @sivasankarreddy6564 3 ปีที่แล้ว +2

      Swami chechalamina chitamid telugulo full song tipping chesi petandi sar

    • @vedamarg
      @vedamarg 3 ปีที่แล้ว

      స్వామీ ..
      చంచలమైన చిత్త మిదే
      నీ జ్ఞానాంజనా రేఖచే
      నీమంబున్ గొనే
      నిశ్చలత్వమొదవెన్
      నిండారు నీ భక్తిచే
      కామక్రోధవిరోధ వర్గములు
      చీకాకై నశియించెన్
      భవద్దామంబౌ రజితాద్రి జేర్చ
      దయరాదా కాళహస్తీశ్వరా ..
      చండహుతాశు కీలికలు
      చయ్యన గ్రక్కుచు
      దండధారి మార్కండునిపై
      మహోగ్ర గతి గ్రక్కున వైచిన కాలపాశమే
      తుండేములై పటాలుమని తూలిపడెన్
      నిన్ను నమ్మిన వారికి
      దండన లేమి లెక్క
      రజితాచల వాసా మహేశా ..
      ఈశ్వరా....

  • @madhavasekhar2409
    @madhavasekhar2409 4 ปีที่แล้ว +22

    21-2-2020... ఈ రోజు మహాశివరాత్రి.. మాది శ్రీకాళహస్తి, ఈ రోజు ఆలయంలో శివ దర్శనం మరియు ఈ శ్రీకాళహస్తి మహత్యం సినిమా చూసినాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RamaKrishna-ui2ud
      @RamaKrishna-ui2ud 3 ปีที่แล้ว

      Z

    • @madhavasekhar2409
      @madhavasekhar2409 3 ปีที่แล้ว

      22-6-2021... 27వ సారి చూస్తున్న.

    • @madhavasekhar2409
      @madhavasekhar2409 ปีที่แล้ว

      18-2-2023 ఈ శివరాత్రి రోజు 29వ సారి చూస్తున్నాను... ఓం నమః శివాయ.

    • @MohanKumar-uu4cp
      @MohanKumar-uu4cp ปีที่แล้ว

      Xx, d see

    • @madhavasekhar2409
      @madhavasekhar2409 4 หลายเดือนก่อน

      8/3/2024 ఈ రోజు మహా శివరాత్రి,30వ సారి చూస్తున్న హర హర మహాదేవ, శంభో శంకరా.

  • @MK-kn6ep
    @MK-kn6ep 3 ปีที่แล้ว +24

    Dr Rajkumar's first movie kannada and Telugu own voice dubbing 🙏🙏🙏

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 3 หลายเดือนก่อน

    ఎంతో నిగూఢ జ్ఞానోపదేశాన్ని కలిగించే సంభాషణలు ఆద్యాంతం జిజ్ఞాసపరులను చేస్తుంది...మంచి చిత్రం

  • @nareshmanchala7124
    @nareshmanchala7124 3 ปีที่แล้ว +33

    ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావు

  • @onbv1234
    @onbv1234 2 หลายเดือนก่อน

    ఈ సినిమా చూడడం ఎవరికైనా భాగ్యమే.. ఓం నమః శివాయ శ్రీ కాళహస్తీశ్వర నమో నమః 🌹🌹🌹🙏🙏🙏💐💐💐

  • @vamsigudipati6793
    @vamsigudipati6793 3 ปีที่แล้ว +3

    నీ లీలలకు నీవే సాటి దయామయా శంకరా.ఓం నమశ్శివాయ.

  • @prasadanantha8318
    @prasadanantha8318 2 ปีที่แล้ว +7

    Kailasa sastri acting awesome

  • @nagasumuka5422
    @nagasumuka5422 ปีที่แล้ว +5

    ఈశ్వర మీ దయతో మా జీవనము సాగుతూ ఉన్నది నీవే సర్వ లోకాలకు పోషకుడవి రక్ష కు డవు ఓం నమః శివాయాహ

  • @user-ke3ic1pv5e
    @user-ke3ic1pv5e 9 หลายเดือนก่อน +1

    ಅಣ್ಣವ್ರು ಅಭಿನಯ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿದೆ, ಹಾಗೇ ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಅವರ ಮಾತುಗಳು ಸುಂದರವಾಗಿದೆ.

  • @ravigadi2012
    @ravigadi2012 5 ปีที่แล้ว +61

    ఓం నమశ్శివాయ కన్నడ ఖంటిరవ అద్భుతం గా నటనకు ప్రాణం పోసారు ఓం నమశ్శివాయ

  • @jadachandrajadachandra776
    @jadachandrajadachandra776 ปีที่แล้ว

    Oom namasivaya oom namasivaya oom namasivaya oom namasivaya oom namasivaya oom namasivaya oom namasivaya oom namasivaya.................20..2...2023...jai sriram jai sriram jai sriram jai sriram

  • @ramubejawada4225
    @ramubejawada4225 3 ปีที่แล้ว +4

    నువ్వు లేనిదే మేము లేము మహాదేవ ఓం నమశ్శివాయ

  • @reddychandra168
    @reddychandra168 3 ปีที่แล้ว +2

    నీ దివ్య పాదముల యందు ఎల్లప్పుడూ మేము ఉందుము

  • @girishkumarbs996
    @girishkumarbs996 3 ปีที่แล้ว +1

    25/3/2021.
    ಗುರುವಾರ.
    ಹಿಂದು
    ಓಂ...
    ಸಾಹಿ.ಬಾಬಾ...
    ಶ್ರೀ..
    ಗುರು...
    ರಾಘವೇಂದ್ರ..
    ಭಗವಾನ್
    ಕೀ.ಜೈ.
    ನಮೋ.ನಮಃ.
    ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ನೋಡಿ ಅವರು
    ಶಕ್ತಿ.ಏನೆಂದು.ನಿಮಗೇ. ತಿಳಿಯದೆ.ಹೀರೋ.
    ದಿಲ್ಲ್.ನಿಮಗೇ.ಗೋತಾ. ಗೂ ತಾ
    ದೇ.
    God.
    God
    Is.pul. power'.
    World's.
    Yelavu.hivara.ಕೈಯಲಿ. ಹಿಂದೆ.ನೋಡಿ.
    ನಿಮಗೂ. ಹಾರ್ಥಾ.ಆಗುತ್ತದೆ.
    ಸತ್ಯ.
    ನ್ಯಾಯಾ..
    ಧರ್ಮ..
    ಪ್ರತೀ
    ದಿನಾ.ಮನುಷ್ಯರಿಗೆ
    ಒಬ್ಬರು.ನೋಡಿದರೆ.ಮತೋಬರಿಗೆ........
    ಆಗೋದಿಲ್ಲ.ಹಿಡಿ. ವಿಶ್ವದ.ಲೀ.
    ನಡೆ. ಊ.ತಿ.ದೇ
    19/9/2012
    ರಾ..
    ನೆನಪು
    ನನಗೇ.ಬರು
    ತಿ.ದೇ

  • @praveentelugutraveller
    @praveentelugutraveller 2 ปีที่แล้ว +7

    ఓం నమఃశివాయ

  • @Anonymous-im342
    @Anonymous-im342 4 ปีที่แล้ว +32

    Raj's own voice in Telugu,wow great.

    • @rasadhuni
      @rasadhuni 2 ปีที่แล้ว +3

      Top star, versatile artist!! Raj kumar, wonderful film

  • @lakshminarashiman9901
    @lakshminarashiman9901 3 ปีที่แล้ว +4

    🙏🌿🌺சிவ சிவ🍀💐🥀திருச்சிற்றம்பலம் 🔱🙏🌷

  • @narsimhacharykureli2193
    @narsimhacharykureli2193 2 ปีที่แล้ว +3

    Superb superb 👍💓👍💓👍👍👍
    Never never for ever ever ever

  • @girishkumarbs996
    @girishkumarbs996 3 ปีที่แล้ว +1

    23/4/2021...
    ಶುಕ್ರವಾರ...
    ಹಿಂದು
    ಶ್ರೀ..
    ಮಹಾ.ಲಕ್ಷ್ಮೀ
    ದೇವಿ
    ಏ.
    ನಮೋ.ನಮಃ.
    ಕೀ.ಜೈ.
    God..
    God.
    Is.pul. power'
    ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ನೋಡಿ..
    ಓಂ ಶ್ರೀ ಭಗವತೀ ಭಗವಾನ್ ಶ್ರೀರಾಮ ಹಿಂದುಗಳು ಭಕ್ತಿ ಗೌರವದಿಂದ ಪೂಜಿಸುವ ದೇವರು..

  • @girishkumarbs996
    @girishkumarbs996 3 ปีที่แล้ว +1

    6/6/2021.
    ಭಾನುವಾರ.
    ಜೂನ್..
    ತಿಂಗಳು.
    ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ ಎಂಬ ಬಗ್ಗೆ ಗೌರವವಿದೆ ನನ್ನ ಪ್ರೀತಿಯ..
    ಭವಿಷ್ಯ. ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು ಎಲ್ಲರಿಗೂ ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು..
    ಓಂ..
    ಶಿವ..

    ನಮೋ.ನಮಃ
    ಕೀ.ಜೈ
    God
    God..
    Is.pul. power'.
    ಚಂದ್ರ ನಕ್ಷತ್ರ ಸ್ಥಿತರಿದ್ದಾರೆ..
    24/5/1973.
    19/9/2012.
    24/8/2016.
    ರಾಲಿ.
    ನಾನೇನು. ಹೇನುದನೂ ನನ್ನ ಪ್ರೀತಿಯ.
    ದಿನಗಳಲ್ಲಿ.ತೋರಿಸಿ. ಕೋಟಿದ ರೇ.
    ಓಂ.
    ಶ್ರೀ.
    ದೇವರೂ.
    ದೇವತೆಯನ್ನು ಪೂಜಿಸಿದರೆ ಎಲ್ಲಾ..
    ಕೆಲಸಾ.ವೂ.ಸುಗಮ.ವಾಗ್.
    ನಡೆಯು.ತಾ.ದೇ.
    ಸತ್ಯ.
    ನ್ಯಾಯಾ.
    ಧರ್ಮದಲ್ಲಿ.
    ನಡೆಯುವ.ಮನುಷ್ಯನ..
    ಜೀವನವು.
    ಸುಮಧುರ.ವಾಗು.ತಾ.ದೇ.
    ಸಾವು...
    ಗಳಿಂದ..
    ಬಚಾವ್.ಆಗಲಿ.ದೀ. ರಾ ಗೋವಿಂದು ನನ್ನ ಪ್ರೀತಿಯ.
    ಮನುಷ್ಯರು.
    ಮನುಷ್ಯನ..
    ಹೆಸರು.ಗಾಳಲ್.
    ಒಳ್ಳೆಯ.ಶಕ್ತಿ. ಹಿಡಲುಮನೆ ನನ್ನ ಪ್ರೀತಿಯ.
    ವಾಸ್ತು. ಹಾಲು ಹಣ್ಣು ತರಕಾರಿ ಹೇಗೆ ಸಾಧ್ಯ ಎಂದು ಗುಜರಾತ್ ನಲ್ಲಿ ನಡೆದಿದ್ದ.....
    ಗಂಟೆನೆನೆಸಿಡಿ ನನ್ನ ಪ್ರೀತಿಯ
    ಮಾತುಗಳನ್ನು.

  • @thyagarajlahsettypnthyagar3458
    @thyagarajlahsettypnthyagar3458 2 ปีที่แล้ว +1

    ಕೆಂಟಕಿ ಕರ್ನಲ್ Dr ರಾಜ್ ಕುಮಾರ್ ಅಭಿನಯ ಅದ್ಬುತ

  • @veeraboyapati240
    @veeraboyapati240 5 ปีที่แล้ว +71

    మా జాతి కి యేన లేని కీర్తి ఇచ్చావు కన్నప్ప... ఓం నమః శివయా🕉️🕉️🙏

  • @mallihema6203
    @mallihema6203 3 ปีที่แล้ว

    ఓం నమః శివాయ నమః శివాయ గౌరీ దేవి నమః

  • @middleclassboys9028
    @middleclassboys9028 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏 ఓం జ్ఞాణ ప్రసూనాంభ . శ్రీ కాళ హస్తిశ్వరాయ నమహ.

  • @user-wz2zs4pn9z
    @user-wz2zs4pn9z 3 ปีที่แล้ว +11

    ఓం నమశివాయ 🙏

  • @sripadavissu3735
    @sripadavissu3735 2 ปีที่แล้ว +1

    శివాయగురవే నమః,హరహర మహాదేవ శంభోశంకర,హరేకృష్ణ.

  • @gouthamrajm2726
    @gouthamrajm2726 3 หลายเดือนก่อน

    Om namah shivaya🙏🙏🌺☘️🙏🙏 shri kala hasthishwara namo namaha thandri nuvve naku dikku
    Nee paadale naku antha
    Nuvve na dhairyam na nammakam thandri
    Sharanu sharanu
    🙏🙏Shri kala hasthishwara 🙏🙏🙏🙏

  • @chnani9995
    @chnani9995 4 ปีที่แล้ว +7

    Om excellent movie om haara haara mahadeva shamboshankara parvathi pathiya namaha 🕉🔔🙏🥥🍊🍏🥭🍋🍐🍇

  • @Anitamahender
    @Anitamahender 3 ปีที่แล้ว +3

    2021 Watch this movie friends🙏🙏 om nama shivaya🙏🙏e movie chudandi bagundi frnds nachithe Oka like 👍👍

  • @janakisrinivas4751
    @janakisrinivas4751 3 ปีที่แล้ว +8

    Kannadada muttu Namma dr rajkumar

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 2 ปีที่แล้ว +1

    Har har mahadev. Mahadeva........... Om nama shivaya.......

  • @sriKarthikphanikrishna
    @sriKarthikphanikrishna 4 หลายเดือนก่อน

    నీ స్మరణ చేస్తే శంకర గౌరీ మాత మనసే కరిగిపోతుంది శివ శంకర సర్వేజనాః సుఖినోభవంతు 🙏

  • @girishkumarbs996
    @girishkumarbs996 3 ปีที่แล้ว +1

    26/5/2021..
    ಬುಧವಾರ....
    ಮೇ...
    ತಿಂಗಳು
    ಹಿಂದು..
    ಓಂ
    ಶ್ರೀ
    ದೇವರೂ
    ದೇವತೆಯನ್ನು..
    ನಾನು.
    ಪ್ರತೀ
    ದಿನವೂ.ಪ್ರಾರ್ತನೆ.ಯನ್
    ಮಾಡುತ್ತೇನೆ.
    ಅವರೇ
    ನನ್ನ ಪ್ರೀತಿಯ.
    ಯವತು ನನ್ನ ಪ್ರೀತಿಯ ನು.
    ಮರೆಯೋ. ದಿಲಾ
    24/5/1973
    25/5/2003..
    19/9/2012.
    24/8/2016.
    ರಂದು.ನಾನು. ನನ್ನ ಪ್ರೀತಿಯ.
    ಜೇವನದಲೂ
    ಮರೆಯಲಿ.ಕಾಗದು
    ಅಂತಹಾ. ಗಾಟ ನೆಯನು
    ನನ್ನ ಪ್ರೀತಿಯ
    ಪಾಲಿಗೆ.ದಯಾ.ಪಲಿಸಿರುವರು.
    ಓಂ...
    ಶ್ರೀ..
    ದೇವರೂ
    ದೇವತೆ.
    ಯವರನು
    ಕಂಡರೆ.ನನಗೇ.ತುಬಾ.ತುಬಾ.ಪ್ರೀತಿ. ಪ್ಲೀತಿ
    ತುಂಬಿರುತ್ತದೆ
    ವರ್ಲ್ಡ್
    ನಲಿ
    ಅವರಿಗೇ ಗೊತ್ತಿಲ್ಲದಂತೆ
    ಯೇನುವು
    ನಡೆಯೋ
    ದಿಲಾ.
    ಪ್ರತೀ. ಯೋಂದು. ಹವರಿ ಗೇ
    ಗೋತಾ
    ಗೇ. ಗೋತಾ ಗಿತಾದೆ.
    ಹಿಡಿ.
    ಮನುಷ್ಯ
    ವರ್ಗವೂ.
    ಹಿದಾನು.
    ವಿಸ್ಮಯ
    ಎಂದು.ಕರೆಯು.ತಾ.ರೇ
    ಸತ್ಯ.
    ನ್ಯಾಯಾ.
    ಧರ್ಮದಲ್ಲಿ
    ದೇ
    ಕಾಲವು
    ಹೀ ಡೀ.ವಿಶ್ವವೇ
    ನಾಶದ
    ದಾರಿಯಲಿ.ಸಿಲುಕಿದೆ
    ಹಿದಾನು. ಸರೀ
    ದಾರಿಗೆ.ತರಲು
    ಯಾರಿಂದ. ಸಾಧ್ಯ ಎಂದು ಗುಜರಾತ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರನ್ನು.
    ಮಾಡಿದರು
    ಹೀಗಾ.
    ಭಾರತ...
    ದಾ.
    Prime.minister
    Anagi.ಮಾಡಿದೆ
    ಸತ್ಯ.
    ನ್ಯಾಯಾ.
    ಧರ್ಮದಲ್ಲಿ
    ಯಾರೋ.ಮಾಡುತ್ತಾರೋ.
    ಎಂದು
    ನೋಡು. ತಿ ದೇ ಭಗವಾನ್ ಶ್ರೀರಾಮ ಹಿಂದುಗಳು ಭಕ್ತಿ ಗೌರವದಿಂದ ಪೂಜಿಸುವ ದೇವರು ನನ್ನ ಪ್ರೀತಿಯ...
    ಹಿದಾರ್
    ಮೇಲೆ. ಹಿಂದೆ. ಹಿಂದಲೂ
    ಹಿಡಿ
    ವಿಶ್ವದ. ಕಾಡೆ ನನ್ನ ಪ್ರೀತಿಯ.
    ಮಾನಸಿ ದೇ.
    ನೋಡೋಣ. ಟೈಂ.ಏನೇನು
    ಯೋಚನೆ
    ಯನ್.ಮಾಡುತ್ತಿದೆ
    0123456789.10.11.12
    Abcdefghijklmnopqrstuvwxyz
    ಓಂ
    ಶ್ರೀ
    ದೇವರೂ.
    ದೇವತೆಯನ್ನು
    ಓಮ್ಮೆ
    ಪೂಜೆ. ಯಾನು. ಮಾಡೀ ಪ್ಲೀಜ್ ನನ್ನ ಪ್ರೀತಿಯ.ವಿಷಯವು
    ಹವರಿ ಗೇ
    ತಲುಪುತ್ತದೆ

  • @madhumadhu9221
    @madhumadhu9221 4 ปีที่แล้ว +16

    Kannada super star Dr Rajkumar

  • @ksaikumarreddy8826
    @ksaikumarreddy8826 3 ปีที่แล้ว +1

    Om namah shivaya tandri kapadu prabhu

  • @girishkumarbs996
    @girishkumarbs996 3 ปีที่แล้ว +2

    3/1/2021.
    ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ನನಗೆ ಯಾವತ್ತೂ ನನ್ನ ಪ್ರೀತಿಯ.
    ನಾನು..
    ಬದುಕಿದ.ಹಸೆ. ಊ. ಒನಾ ತಿ.ಯನ್.ತಂದು.....
    ಕೋಟಿದೆದೆ.........
    ಓಂ ಶ್ರೀ ಭಗವತೀ ಭಗವಾನ್ ಶ್ರೀರಾಮ ಹಿಂದುಗಳು ಭಕ್ತಿ ಗೌರವದಿಂದ ಪೂಜಿಸುವ ದೇವರು..
    God.is.pul. power'..
    ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ನೋಡಿ..
    ಹಾವಗ ನನ್ನ ಪ್ರೀತಿಯ...
    ದೇವರು.ಗಳ.ಶಕ್ತಿ.ಯ.ಬಾಗೆ.ನಿಮಗೆ
    ಗೊತ್ತಾಗುತ್ತದೆ
    ಹಿಂದು.ಹಿಂದು
    ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ನನಗೆ ಯಾವತ್ತೂ ನನ್ನ ಪ್ರೀತಿಯ.ಜೇವನ.ದಾಲ್.ಸೋಲು. ಹನುದು.
    ಬಾರೋ.ದಿಲ್.hid.u
    SatyA. SatyA. SatyA

  • @mkonddareddy8905
    @mkonddareddy8905 3 ปีที่แล้ว +3

    🌹🌹🌹ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @sudhakark5809
    @sudhakark5809 3 หลายเดือนก่อน

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శ్రీ గౌరీ దేవి నమః ఓం శ్రీ గౌరీ దేవి నమః

  • @vedamarg
    @vedamarg 3 ปีที่แล้ว

    స్వామీ ..
    చంచలమైన చిత్త మిదే
    నీ జ్ఞానాంజనా రేఖచే
    నీమంబున్ గొనే
    నిశ్చలత్వమొదవెన్
    నిండారు నీ భక్తిచే
    కామక్రోధవిరోధ వర్గములు
    చీకాకై నశియించెన్
    భవద్దామంబౌ రజితాద్రి జేర్చ
    దయరాదా కాళహస్తీశ్వరా ..
    చండహుతాశు కీలికలు
    చయ్యన గ్రక్కుచు
    దండధారి మార్కండునిపై
    మహోగ్ర గతి గ్రక్కున వైచిన కాలపాశమే
    తుండేములై పటాలుమని తూలిపడెన్
    నిన్ను నమ్మిన వారికి
    దండన లేమి లెక్క
    రజితాచల వాసా మహేశా ..
    ఈశ్వరా....

  • @mallepogulakshmanna623
    @mallepogulakshmanna623 2 ปีที่แล้ว +1

    Om
    Namah
    Shivayaaaaa
    Ramcharan

  • @vemulaharinath8299
    @vemulaharinath8299 3 ปีที่แล้ว +2

    భక్తకన్నప్ప సినిమా సూపర్ గా నటించిన

  • @gangadhardevanaboyina702
    @gangadhardevanaboyina702 2 ปีที่แล้ว +1

    ఓం!! నమః శివాయ నమో నమః...

  • @alivelukalwakolu3224
    @alivelukalwakolu3224 3 ปีที่แล้ว +3

    Om Namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswarareddy7001
    @venkateswarareddy7001 5 ปีที่แล้ว +12

    Super acting by rajkumar

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 ปีที่แล้ว +25

    🌷🌾 *శ్రీ కాళహస్తి మహత్యం* 🌻🙏

  • @tharkeshg9215
    @tharkeshg9215 4 ปีที่แล้ว +20

    One and only telugu movie acted by rajkumar

  • @merigaveeraswamy4721
    @merigaveeraswamy4721 3 ปีที่แล้ว +5

    Old and gold

  • @girishkumarbs996
    @girishkumarbs996 3 ปีที่แล้ว +1

    31/5/2021.
    ಸೋಮವಾರ
    ಮೇ ತಿಂಗಳಲ್ಲಿ ನನ್ನ ಪ್ರೀತಿಯ
    ಜೀವನವನ್ನು
    ನಡೆಸುತ್ತಾ. ಹಿರುವೆ
    ಓಂ
    ಶಿವ
    ಯ.
    ನಮೋ.ನಮಃ
    ಕೀ.ಜೈ
    God
    God
    Is.pul. power'
    ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ನೋಡಿ...
    ವರ್ಲ್ಡ್.
    ನಲಿ...
    ಪ್ರತೀ. ದಿನಾ ಲೂ.
    ಮನುಷ್ಯರು.
    ಡ್ರಿಂಕ್ಸ್..
    ಸಿಗರೇಟ್
    ಚಲಾವಣೆ
    ನಡೆಯು
    ತಿ ದೇ ಭಗವಾನ್ ಶ್ರೀರಾಮ ಹಿಂದುಗಳು ಭಕ್ತಿ ಗೌರವದಿಂದ ಪೂಜಿಸುವ ದೇವರು..
    ಭಾರತ
    ದಾ.
    ಆಯೋದ್ಯೆ.
    ಯಲಿ....
    ಮಂದಿರಾ.
    ಸ್ಥಾಪನೆ.ಯನ್
    ಮಾಡುತಿ ಧಿರಿ.
    ಹೀಲ್.
    ಮನುಷ್ಯರು.
    ದಿನ...
    ಡ್ರಿಂಕ್ಸ್
    ಸಿಗರೇಟ್
    ಹೀನ್ನು.ಹಲವು
    ಕೆಟ್ಟ.ಚಟುವಟಿಕೆ
    ಯನ್
    ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ..
    ಹಿದನು..
    ಯಾವಾಗ
    ಸ್ಟಾಪ್
    ಮಾಡುತ್ತೀರಾ
    ಪ್ಲೀಸ್.ಪ್ಲೀಸ್.ಪ್ಲೀಸ್
    ಹಿ ದು.ನನಗೇ
    ಮೊದಲು..
    ಹಾಗ.ಬೇಕಾದ
    ಕೆಲಸಾ
    24/5/1973
    19/9/2012..
    24/8/2016.
    ರಾಲಿ
    ನನ್ನ.ನು.ಕಪಾಡಿದಿರಾ.
    ನನ್ನ ಪ್ರೀತಿಯ
    ಹಸ್
    ಹಾಸೆಗಳನೀಕೆ....
    ಮಾಡು ತಿಲ.ನೀವು..
    ಹ.ರೀತಿ.ಮಾಡ್. ದಿದಾರೆ.
    ನನ್ನ.ನು
    ಮೇಲೆ.ಕರೆದು.ಕೊಂಡು
    ಹೋಗಿ.
    ಹಿಲಿದು.ನನಗೇ.ಯಾವಾ.ಪ್ರಯೋಯಾನ.
    ವಿಲ್ಲಾ
    ನಾನು.
    ಆಕಾಶ.ಕೇ.ಬಂದು
    ಜೀವನವನ್ನು.ಸಾಗಿ.ಸುತೆನೆ..
    ಸತ್ಯ..
    ಧರ್ಮ.
    ನ್ಯಾಯಾ.
    ದಲೂ.ಬದುಕನ್ನು.ಸಾಗಿಸಿದವನು
    ನಾನು
    ಯಾರ.ಬಯವು.ನಾನಗಿಲಾ
    ಓಂ..
    ಶ್ರೀ..
    ದೇವರೂ
    ದೇವತೆ
    ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಕನ್ನಡ.
    ದಲೂ.ಹುಟ್ಟಿದ
    ನಾನೇನು
    ಎಂದು.
    ತಿಳಿದಿದ್ದಾರೆ
    ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ನೋಡಿ....
    ಚಂದ್ರ ನಕ್ಷತ್ರ ಸ್ಥಿತರಿದ್ದಾರೆ.
    ಅವರು
    ನನೋಟಿಗೆ.
    ನೆಲಸಲು.ಅವಕಾಶ.ವನು
    ಮಾಡಿದಾಕೆ.ನಿಮಗೇ
    ರೋತ್ಪೂರ್ವಕವಾದ
    ವಾಂದನೆ.ಗಳು
    ನಾನಂತೂ
    ಶತ.
    ದಡ್ಡ.
    ಶತ.
    ದಡ್ಡ
    ಶತ.
    ದಡ್ಡ...
    ಶತ.
    ದಡ್ಡ

  • @ramakrishnaatkuri907
    @ramakrishnaatkuri907 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏

  • @girishkumarbs996
    @girishkumarbs996 3 ปีที่แล้ว +1

    19/5/2021..
    ಬುಧವಾರ...
    ಹಿಂದು..
    ಮೇ..
    ಡೇ.
    ಓಂ.
    ಶ್ರೀ...
    ದೇವರೇ...
    ದೇವತೆ.
    ಯಾವಾರಿಗ್. ನನ್ನ ಪ್ರೀತಿಯ
    ನಮೋ.ನಮಃ.
    ಕೀ.ಜೈ...
    God..
    God...
    Is.pul. power.
    ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ನೋಡಿ..
    ಚಂದ್ರ...
    ನಕ್ಷತ್ರ...
    ಗಳು.
    ಆಕಾಶ.
    ದಲೂ.
    ಹೀ ದಾರಿ.ದೀಪವಾಗಿ.
    ನೀವು.
    ಮನುಷ್ಯನು..
    ನೋಡಿ.ಕೂಳು.ತಿರು..
    ವೀ.ರಿ.
    ಡ್ರಿಂಕ್ಸ್..
    ಸಿಗರೇಟ್....
    ನು.
    ಮನುಷ್ಯರು..
    ನಿಲಿಸಿ
    ಪ್ಲೀಸ್.ಪ್ಲೀಸ್.ಪ್ಲೀಸ್.
    ಭಾರತ.
    ಯಾವುದೇ.
    M.p..
    M.l.a
    ಗಾಳಗ li.ಅವರಮು
    ಮನುಷ್ಯರು.ನಾವು.ಗೆಲ್ಲಿಸಿ.
    ಕಳು. ಹೀಸಾ.ಬೇಕು.
    ಸ್ಟಾಪ್.ಮಾಡುವ.ಕೆಲಸಾ.ವನು..
    ಒಬ್ಬನೇ
    ಒಬ್ಬ.ಮಾಡೋದಿಲ್ಲ.
    ಹೇಕಂಡ್ರೆ
    ಮನುಷನು.ಮಾತ್ರ.
    ಸಾಯೋದು.ಎಂದು.
    ಅರಿತಿದ್ದಾರೆ.
    ಹವರ.ಸಾವು.ಯಾವಾಗ.ಬರುತ್ತದೆ.
    ಎಂಬಾ.ಅರಿವೂ.ಹೀಲ್
    ಅವರಿಗೂ
    ಸಾಯೋ.ಕಾಲ u.bande. ಬರುತ್ತದೆ.
    ಸತ್ಯ.
    ನ್ಯಾಯಾ.
    ಧರ್ಮದಲ್ಲಿ.
    ನಡೆಯುವನಿಗೆ.
    ಬರೋದಿಲ್ಲ.
    ಕೆಟ್ಟ.ಕೆಲಸಾ.ವನು.
    ಮಾಡೋ ಯೋಚನೆ ಮಾಡಿ ದವನಿಗೆ.
    109
    ಪರ್ಸೆಂಟ್.
    ಬಂದೇ.ಬರುತ್ತದೆ.
    ನೋಡಿ.ಬೇಕಾದರೆ
    ನಾನು. ಏನೇನೂ..
    Hi. ಜಗತಿ ನಲಿ.
    ಹಾಗ.ಬೇಕು. ಹೇಂ ದು.ಕೊಂಡಿರು.ವೆ.
    ಆಗೀ.ಏ
    ತಿರೂತಾ.ದೇ..
    ನೋಡಿ.ಬೇಕಾದರೆ.
    ನಾನು. ನೀಜ ವನ್.
    ನುಡಿಯು. ತಿರು ವರ್ಷ ಭವಿಷ್ಯ ನುಡಿದ ಕೋಡಿಮಠ ಶ್ರೀ ಭಗವತೀ ಭಗವಾನ್ ಶ್ರೀರಾಮ ಹಿಂದುಗಳು ಭಕ್ತಿ ಗೌರವದಿಂದ ಪೂಜಿಸುವ ದೇವರು.
    ನಾನೇನು.ಹಗಾಬೇಕೊ
    ಅದನು.ಅವರೇ.ಪೋರಿಸಿ....
    ಕೋಡು ತಾ.ರೇ.
    24/5/1973.
    19/9/2012....
    24/8/2016.
    ನನ್ನ. ಪ್ರೀತಿಯಾ.ಭವಿಷ್ಯ
    ವೂ. ನೀ ತಿದೇ.
    ವರ್ಲ್ಡ್
    ನಮೋ.ನಮಃ.
    ಕೀ.ಜೈ.
    ಯಂ ದು
    ಹೇಳೇ
    ಹೇಳು.ತಾ.ದೇ

  • @sreekanthkunireddy5857
    @sreekanthkunireddy5857 3 ปีที่แล้ว +1

    ఎన్ని సార్లు చూసనా తనివి తీరదు నాకు

  • @pramodvarma23
    @pramodvarma23 2 ปีที่แล้ว +2

    🙏ఓం నమశ్శివాయ 🙏

  • @ravigadi2012
    @ravigadi2012 4 ปีที่แล้ว +4

    ఓం నమశ్శివాయ హర హర మహ దేవ శంభో శంకర తండ్రి శరణం

  • @katakamapparao4796
    @katakamapparao4796 5 ปีที่แล้ว +16

    He Rajkumar namaste your a great actor. Ntr meru punyathmalu.kalamathalli muddy biddalu.

    • @supirush
      @supirush 3 ปีที่แล้ว +1

      Both are great actors

    • @rameshanumula4992
      @rameshanumula4992 3 ปีที่แล้ว

      Adavilo vunde thinnya Ku entha manchi bhaasha tho songs grandhikanga, raashaaru, now songs naagarikulai undi chadhuvudura vaari roles Kuda chandaalamaina bhaashatho paatalu raasthinnaro neechanga thoo . Old is gold

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 ปีที่แล้ว +9

    *శ్రీ కాళహస్తీశ్వరా* 🌷🙏🙏🙏🌷

  • @burugunarsimulu6047
    @burugunarsimulu6047 3 ปีที่แล้ว +3

    🙏 ఓం నమశ్శివాయ 🙏

  • @nallamurihanumant2816
    @nallamurihanumant2816 6 ปีที่แล้ว +22

    Wonderful film.... Hands up to Dr Raj kumar... Lord Shiva bless him

  • @k.srinivasamurthyadvocate3917
    @k.srinivasamurthyadvocate3917 3 ปีที่แล้ว +3

    A wonderful picture giving good way of true prayer of God

  • @SathyalaVenkatesh
    @SathyalaVenkatesh 2 ปีที่แล้ว +1

    Om namashivaya om namashivaya om namashivaya

  • @nadpibhojana3048
    @nadpibhojana3048 5 ปีที่แล้ว +7

    చాల బాగుంది

  • @rajeshbikkina4274
    @rajeshbikkina4274 3 ปีที่แล้ว +2

    Har Har Mahadev Shambho Shankara 🙏🙏🙏🙏

  • @rameshm7768
    @rameshm7768 3 ปีที่แล้ว +2

    ఓం నమఃశివయ

  • @girishkumarbs996
    @girishkumarbs996 3 ปีที่แล้ว +1

    4/3/2021................................................ಗುರುವಾರ....
    ಹಿಂದು................................................ಶ್ರೀ......
    Maheshwaramma.........
    ನಾ.....
    ಗುಡಿ..........................
    Nageena.ಹಳ್ಳಿ......
    ಯಲಿ...
    ನಾನು.ಹೋಗಿ.ಬಂದಿರುತ್ತದೆ.....
    2000....
    ಹೀಸವಿ.......
    ಯಲಿ..
    ನನ್ನ.ನು..
    Nageena.ಹಳ್ಳಿ......
    ಗೇ.ಕರೆದು.ಬಂದಿತು.....
    ದೇವಿ........
    012345678910.11.12.13.....................abcdefghijklmnopq.....
    Rstuvwxyz.
    God.
    God.
    God........
    God....
    World's...
    Naber.1..
    ಹಿವಿಷ್ಯ.ಮನುಷ್ಯರಿಗೆ.ಗೊತ್ತಾ.ಗೂತದೆ.
    ಸತ್ಯ. ಸತ್ಯ. ಸತ್ಯ. ಸತ್ಯ......
    ಧರ್ಮ.ಧರ್ಮ.ಧರ್ಮ.ಧರ್ಮ........
    ನ್ಯಾಯಾ.ನ್ಯಾಯಾ.ನ್ಯಾಯಾ.ನ್ಯಾಯಾ.....
    Oooo

  • @rajupydi3023
    @rajupydi3023 4 ปีที่แล้ว +8

    Oom namasivayya

  • @girishkumarbs996
    @girishkumarbs996 3 ปีที่แล้ว +1

    27/5/2021....
    ಗುರುವಾರ...
    ಮೇ
    ತಿಂಗಳು.
    ಓಂ.
    ಶಿವ....
    ಯ...
    ನಮೋ.ನಮಃ.
    ಕೀ.ಜೈ.
    God
    God
    Is.pul. power'.
    ಚಂದ್ರ ನಕ್ಷತ್ರ ಸ್ಥಿತರಿದ್ದಾರೆ ನನ್ನ ಪ್ರೀತಿಯ.
    ಓಂ.
    ಶ್ರೀ
    ದೇವರೂ.
    ದೇವತೆ.
    ಯಾರು.ಬೇಕಾದರೂ.ನೆನಸಿ.ಕೋಳಿ.
    ಅವರೂ.ಸಹಾ.
    ಆಕಾಶ.ದಲೂ. ಹಿ ದಾರಿ ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ.
    ಸತ್ಯ
    ನ್ಯಾಯಾ.
    ಧರ್ಮದಲ್ಲಿ.
    ನಾನು.ನಡೆಯು
    ತಿರುವು. ದಾನು.
    ನಾನು.
    ನಂಬಿಕೆ.ಹೆಂದಲೆ.
    24/5/1973
    ರಾಲಿ
    ಉಡುಪಿ
    ಯ.
    ಕೋಡಿ.ಬೆಂಗ್ರೆ
    ಯಲಿ
    ಜನ್ಮ.ವನು
    ಪಡೆದು.ಕೊಂಡು.ಬಂದಿರೋದು.
    0123456789.10.11.12
    Abcdefghijklmnopqrstuvwxyz
    ಮಕ್ಕಳೇ.ಕೆಟ್ಟ.ಕೆಲಸಾ
    ವನು
    ಮಾಡ.ಬೇಡಿ.ಪ್ಲೀಸ್.ಪ್ಲೀಸ್.ಪ್ಲೀಸ್
    ಪ್ಲೀಸ್
    ಪ್ಲೀಸ್.
    2020
    2021
    ರಾಲಿ.
    Covid
    19,
    ಬಂದರೂ.ಯಾವಾ.ಮನುಷ್ಯನು.
    ಕೆಟ್ಟ.ಕೆಲಸಾ.ವನು.ನಿಲಿಸೇ.ಹೀಲ್.
    Hi.prati.vishya.ವನು
    God
    God
    Is.ನೋಡುತಾ.ಹೋರೂ. ತಾರಹ
    ಮನುಷ್ಯರಿಗೆ
    ಕಾಣೋ ದಿಲಾ.
    ಹಿಂತ.ದಡ್ಡರು.
    ಮನುಷ್ಯರು.
    ವರ್ಲ್ಡ್.
    ನಲಿ.
    ಪ್ರಾಣಿ.
    ಪಕ್ಷಿ.
    ಕೋಟ್ಯಂತರ.
    ಜೀವಿಗಳು
    ಹಿದಾರೆ.
    ಅವರು.ಸಹಾ
    ಡ್ರಿಂಕ್ಸ್.
    ಸಿಗರೇಟ್
    ಕೆಟ್ಟ
    ಚಾಟ್
    ವಾಟಿಕೇ.ಯನ್.ಮಾಡೋದಿಲ್ಲ
    Hi.
    ಮನುಷ್ಯರಿಗೆ
    ಏನಾಗಿದೆ.
    ಪ್ರತೀ.ದಿನಾ.
    ಕೆಟ್ಟ
    ಧನು.ಮಾಡಿದರೆ.ಹವಾ.ರಿಗೆ.
    ಸಂತೋಷ್
    ಟೈಂ.
    ಹನೋ ದು.ಅವರನ್ನು.ಜೀವಿಸಲು.
    ಬಿಡೋದಿಲ್ಲ.
    ಮನುಷ್ಯರೇ
    ನೋಡಿ.ಬೇಕಾದರೆ.ನಾನು.ಹೇಳು.
    ತಿರೂ ದು.ನಿಮಗೇ
    ಯೇ ಗೇ.ಅನಿಸುತಿದೆ.
    God.
    God.
    Is.pul. power'
    ಸತ್ಯ
    ನ್ಯಾಯಾ
    ಧರ್ಮದಲ್ಲಿ
    ನಡೆಯೋನಿಗೆ.ಮಾತ್ರ.ಗೊತ್ತು

  • @kaminenisudhakar9533
    @kaminenisudhakar9533 2 ปีที่แล้ว

    మనుషులు అంతా ఒక్కటే

  • @gsulthangoud4948
    @gsulthangoud4948 ปีที่แล้ว

    Dayaraadaa andhamun shubhamun deluvanei, deenaathmundan sadaa.
    Bhayabheethul mana mandu grammenu madhin, bheethilliyhin daivamaa.
    Jayamei neirvani jeevudan prabhuva ajnaanambu paapaathmudanei.
    Niyamam dapppaka sevajeyudunugaa,sreesailamalleshwaraa.

  • @gsulthangoud4948
    @gsulthangoud4948 ปีที่แล้ว +1

    Shailamun shilpapu shobhithambuga velugen, soujanya mun devalam
    Bulapainan velisen mahaa prakaashamumanan, bhaagyambunan deivaraa.
    Thalayai nilchenu gopurambu girulan,yhakanganei gantalum.
    Ilaloo vrlsenu devudai janulaloo, sreeshaila malleshwaraa.

  • @user-iw4dm8iw6z
    @user-iw4dm8iw6z 3 ปีที่แล้ว +5

    Raj the king

  • @Ajji_stories12
    @Ajji_stories12 4 ปีที่แล้ว +3

    Only the Indian actor who won the Kentucky Colonel award

  • @kirankumar8156
    @kirankumar8156 4 ปีที่แล้ว +3

    Om namah shivaya