ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Pithapuram Bus Stand Renovation Work Started | Janasena Party | Pawan Kalyan | TV 24 Studio

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.ค. 2024
  • Pithapuram Bus Stand Renovation Work Started | Janasena Party | Pawan Kalyan | TV 24 Studio
    #pithapuram #busstop #pawankalyan #janasena #tv24studio
    TV24 Studio is a leading Telugu news channel for all political, entertainment, sports, movies, and exclusive interviews. Please join hands with us to create quality and trusted content:
    / @tv24studio
    Follow our Facebook Page : / tv24studio
    TV24 Studio provides all updates about movies and the politics of the Telugu States.
    For any Advertising, Sponsoring, and suggestions please mail us: at tv24.studio@gmail.com or +91 96662 16699
    #TV24Studio #StudioTV24
    Please Give Us Support by liking and subscribing to this Channel here: bit.ly/3eCipP3

ความคิดเห็น • 330

  • @chandubhattu5091
    @chandubhattu5091 หลายเดือนก่อน +487

    మంచి వీడియో బ్రదర్... పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి ని ఇలానే ప్రతీ ఒక్కరికీ చూపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఛానల్ ని 100%సపోర్ట్ చేస్తాను.

    • @user-pr4zi5ur1u
      @user-pr4zi5ur1u หลายเดือนก่อน +6

      Illa.manchi.comnent.petinanduku👌🏻👍🏻🙏

    • @kondalakantharao8190
      @kondalakantharao8190 หลายเดือนก่อน +2

      Jai jenasena Jai hind

    • @mdabdulinthiaz1379
      @mdabdulinthiaz1379 หลายเดือนก่อน

      Jai Janasena

    • @Jayapadala05
      @Jayapadala05 หลายเดือนก่อน +1

      Tq good comment jai janasena

    • @sujathaa4064
      @sujathaa4064 หลายเดือนก่อน

      P​@@user-pr4zi5ur1u❤❤😂🎉😢

  • @msubbarao6405
    @msubbarao6405 หลายเดือนก่อน +213

    పవన్ కళ్యాణ్ గారు చేసేది ప్రతి పని మీరు చూపించండి సార్ మీ ఛానల్ సపోర్ట్ చేస్తాను మీకు సపోర్ట్ గా ఉంటాం నిజంగా మీరు సూపర్ సార్ మీ మీడియా వాళ్లందరికీ సూపర్

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 หลายเดือนก่อน +69

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బాబూ💐👍

  • @user-cc6rj9rm2t
    @user-cc6rj9rm2t หลายเดือนก่อน +107

    పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి మంచి పని దయచేసి చూపించండి సార్

  • @Ramakrishnagorentla
    @Ramakrishnagorentla หลายเดือนก่อน +38

    జై జనసేన
    పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని ఇలా లైవ్ లో చూపిస్తే చాలా సంతోషంగా ఉంది
    పవన్ కళ్యాణ్ గారు ప్రతిచోట ఇలానే అభివృద్ధి చేసుకుంటూ వెళ్తారు

  • @bsp8241
    @bsp8241 หลายเดือนก่อน +120

    ఇంకా కొంత నిధులు ఏర్పాటు చేసి...5 ఇయర్స్ లో ఒక స్మార్ట్ బస్టాండ్ లాగా చేయాలనీ నా విన్నపం 🙏. అలాగే సెక్యూరిటీ కూడా ఉండాలి. క్లీనింగ్ కూడా బాగుండాలి 🙏

    • @DURGAPRASAD-th5wq
      @DURGAPRASAD-th5wq หลายเดือนก่อน +3

      Yes

    • @surendravegendla2124
      @surendravegendla2124 หลายเดือนก่อน +3

      Smart bus stand avasaram ledu bro safe and clean bus stand kaavali . Fst basic needs like drinking water , irrigation water , drain water , housing scheme ivanni ayyaka smart thgs we can implement.

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 หลายเดือนก่อน +45

    జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @sreekanth3075
    @sreekanth3075 หลายเดือนก่อน +9

    కడప జిల్లా బద్వేల్ మావూరు లో కూడా ఇలాగే చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ గారికి దన్యవాదాలు

  • @basavamurthy9640
    @basavamurthy9640 หลายเดือนก่อน +44

    అవసారాలుకి షాపులు కూడా పెట్టాలి బసులు పెంచాలి. ప్రతీ లైన్ సర్వీసు పిఠాపురం టచ్ చేసేలాగ చూడాలి

    • @sree9311
      @sree9311 หลายเดือนก่อน +1

      Naa chinnapudu undevi 80s lo

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 หลายเดือนก่อน +11

    ఇలాంటి మంచి పనులు చేసిన వీడియోలు పెట్టండి.. థాంక్యూ మంచి వీడియో చేశారు.
    పవన్ కళ్యాణ్ ఇంకా అభివృద్ధి చేయాలి అన్నిచోట్ల

  • @vbngroup1868
    @vbngroup1868 หลายเดือนก่อน +12

    In 40 years this is the first time I have seen this bus stop so clean

  • @sayamparamesh7445
    @sayamparamesh7445 หลายเดือนก่อน +102

    పాత వీడియో కూడా పక్కన పెట్టుకొని వీడియో చేయాలి

    • @kranthivudumula1589
      @kranthivudumula1589 หลายเดือนก่อน +1

      Chusthunnav ga????

    • @vinodkumarmylapilli8303
      @vinodkumarmylapilli8303 หลายเดือนก่อน

      Old ga unnadi chusi unte e comment pettevadu kadu le ​@@kranthivudumula1589

    • @asrini4u
      @asrini4u หลายเดือนก่อน

      పాత వీడియో పెడితే వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారు.

  • @satishnagireddy7969
    @satishnagireddy7969 หลายเดือนก่อน +20

    Good 👍 బ్రో మీరు ఇలాంటి మంచి పనులు చూపించాలి, అలాగే నిజాలు చెప్పాలి అది మంచి అయిన చెడు అయిన నిజమే చూపించాలి

  • @psk1990
    @psk1990 หลายเดือนก่อน +5

    Tv 24 channel vaariki special thank you, janasena ki me support amogham, all the best,

  • @student11S
    @student11S หลายเดือนก่อน +14

    Great Zindabad Pawan Anna

  • @mudarapusrikanth8631
    @mudarapusrikanth8631 หลายเดือนก่อน +17

    Jai janasena❤

  • @chtatababu5927
    @chtatababu5927 หลายเดือนก่อน +13

    Super bro Jai janasena

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 หลายเดือนก่อน +18

    అక్కడ కార్నర్ లో ఉన్న మట్టిని కూడా తొలగించాలి.

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu7820 หลายเดือนก่อน +8

    Very nice message sir ji Jai janasena

  • @rakeshr3430
    @rakeshr3430 หลายเดือนก่อน +14

    Superb inka janma daname pittapuram prajallaki

  • @EmmanuelSiddu
    @EmmanuelSiddu หลายเดือนก่อน +5

    కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ అన్న కోసం సబ్స్క్రైబ్ చేస్తున్న ✊👌👌👌

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 หลายเดือนก่อน +3

    నీ కోసం లైక్ బ్రదర్.. వీడియో చూపించినందుకు very very థాంక్స్.

  • @anisetti9426
    @anisetti9426 หลายเดือนก่อน +7

    అలాగే ఏపీ లో వున్నా వున్నా రాజమండ్రి... విజయవాడ... కాకినాడ.... తణుకు... భీమవరం... అని బస్టాండ్స్ ను ఇంప్రూవ్ చేయాలనీ కోరుతున్నాము 🙏

    • @Indian-op3qx
      @Indian-op3qx หลายเดือนก่อน +1

      భీమవరం కూడానా? 😂😂😂

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 หลายเดือนก่อน +8

    ఆయన వచ్చారంటే ఏదో వచ్చాము మనకేంటి అని ఆలోచించే రాజకీయ నాయకుడు అస్సలు కాదు..... తప్పు చేస్తే ఊరుకునే మనిషి అస్సలు కాదు.... ఊరికే ఆయన రాలేదు....

  • @kameshn6568
    @kameshn6568 หลายเดือนก่อน +5

    He will create big history in politics no one can beat

  • @Manmadha1990
    @Manmadha1990 หลายเดือนก่อน +5

    జై జనసేన

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 หลายเดือนก่อน +8

    బాబు బస్టాండ్ కూడా చాలా మార్పు రావాలి చుట్టుపక్కల ఆకతాయిలు ఎక్కువగా ఉంటారు

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu หลายเดือนก่อน +6

    Jai janasena Jai Pavan Anna Pawan Anna Maria bridge chestaru pithapuram deshon ke number on tourism Gowda Shastra Jai janasena

  • @786Sree
    @786Sree หลายเดือนก่อน +2

    ప్రజల రాజ్యం వచ్చింది ....డబల్ ఇంజన్ సర్కార్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్ర కి శ్రీరామరక్ష💥💥💥

  • @yesuraju6495
    @yesuraju6495 หลายเดือนก่อน +7

    Super aana

  • @praveenputcha1133
    @praveenputcha1133 หลายเดือนก่อน +5

    జై పవన్ కళ్యాణ్ ✊

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 หลายเดือนก่อน +1

    Eesari India vellinappudu I want to visit Pitapuram. Great people!

  • @ramaprasad9010
    @ramaprasad9010 หลายเดือนก่อน +4

    అరేబాబు, ఇంతకు ముందు వర్మనే కదా ఈప్రాంత ఎంఎల్ఏ.
    మరి ఏంచేసే వాడంట?
    మరీ ఇంత డబ్బా కొట్టకండితా !!

  • @psk1990
    @psk1990 หลายเดือนก่อน +1

    Hooooo super,
    nenu pithapuram june 1st vachanu result before, bus station chusa chala daarunamga undi, assalu bus station nha anipinchindi, but ippudu surrrrrr super, excellent 👌👌, that is our god pawan Kalyan garu, enka pithapuram vere level city soon

  • @hemanthkaley6738
    @hemanthkaley6738 หลายเดือนก่อน +2

    Pithapuram prajalu chala adhrusthavanthulu elections lo Pawan Kalyan garini gelipinchukoni chala manchi pani chesaru meeku andhariki tappakunda Deputy CM garu manchi chestharu ani asisthunnamu.

  • @venubabu7259
    @venubabu7259 หลายเดือนก่อน +6

    Jai janasena

  • @HariKrishna-zw9hr
    @HariKrishna-zw9hr หลายเดือนก่อน +7

    No 1 students ekkada unnaru chudandi ila undali work

  • @meharbabubandhela7014
    @meharbabubandhela7014 หลายเดือนก่อน +3

    మంచి వీడియో పిఠాపురానికి మంచి రోజులు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు మంచి అభివృద్ధి చేస్తారు

  • @drharinarayana8400
    @drharinarayana8400 หลายเดือนก่อน +2

    Pavan BRO ni gelipinchina Jana SAINIKULAKI seva CHEYADANIKI Thankfully Jana SEVAKUDU mee munduku Vastadu ❤its true trust me And my words.

  • @nisarnagri8697
    @nisarnagri8697 14 วันที่ผ่านมา +1

    జై జనసేన ❤❤❤

  • @SvSudhakar-ey9fy
    @SvSudhakar-ey9fy หลายเดือนก่อน +2

    పిఠాపురం లో లైబ్రరీ కడతాను అని చెప్పారు కొంచం గుర్తు. చెయ్యండి

  • @srinu-mn1hx
    @srinu-mn1hx หลายเดือนก่อน +2

    Super achievement..... Jai Janasena

  • @maturirao4906
    @maturirao4906 13 วันที่ผ่านมา

    ఆ మహానుభావుడు మళ్లీ వచ్చి వుంటే ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 หลายเดือนก่อน +3

    Dy.CM garu Ptpm to Rjy. Direct Bus Arrange chestaru Ani aasistunnamu👏👏

  • @vikas7232
    @vikas7232 หลายเดือนก่อน +3

    Thank you TV24 Studio for covering this news

  • @gandreddisekhar1100
    @gandreddisekhar1100 หลายเดือนก่อน +3

    Jai janasena ❤
    Thank you brother

  • @rkraod
    @rkraod หลายเดือนก่อน +1

    The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu

  • @laxmi.sureshdasupatruni2270
    @laxmi.sureshdasupatruni2270 หลายเดือนก่อน +2

    Nice video brother Jai janasena

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt หลายเดือนก่อน +1

    Politicians should have deep sense to work, Pawan garu having that nature, hatsup sir,I appreciate you sir

  • @lawyerramana7188
    @lawyerramana7188 หลายเดือนก่อน

    మంచి చెయ్యాలి అని సదుద్దేశం ఉంటే చాలు .... చేసిన వాడికి చేసినంత పని ఉంది , ముక్యంగా ప్రజా ప్రతినిధులకు చేయగలిగినంత పని ఉంది ..... పవన్ కళ్యాణ్ గారిని చూసైనా నేర్చుకోవాలి

  • @sree9311
    @sree9311 หลายเดือนก่อน +3

    Kakinada nuchi Varanasi ki oka train veyyali pithapuram stop undali..pithapuram (dhaksina Kasi )to Varanasi ..
    Like Puri to okha train..

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 หลายเดือนก่อน +1

    ఆహా Super 👌

  • @burriraja1670
    @burriraja1670 23 วันที่ผ่านมา

    మంచి పరిణామం. నా చిన్నతనంలో బస్ ఆర్ టీ సి కాంప్లెక్స్ లోకి వెళుతుంటే ఆనందంగా ఉండేది. ఈ స్పీడ్ యుగంలో అందరికీ వెహికల్స్ అందుబాటులో కి రావడం,,ట్రాఫిక్ జామ్ వలన అన్ని బస్ లు పట్టణంలో కి రాకుండా బైపాస్ మీదుగా వెళ్లడం వలన ఈ బస్ స్టాండ్ ఇలా అయ్యింది.

  • @LandsCapitalLandsplotsVillasFl
    @LandsCapitalLandsplotsVillasFl หลายเดือนก่อน +1

    Laxrary, express బైపాస్ నుంచి కాకుండా bus stand loki వస్తే బాగుంటవి.

  • @madhuriindukuri72
    @madhuriindukuri72 หลายเดือนก่อน +1

    Pitampura people are very fortunate.
    Bhimavaram people missed this wonderful chance of having this good hearted leader as Bhimavaram MLA.
    If he would have own there in last election, he would have changed the outlook of it long back.

  • @Nayuni004
    @Nayuni004 หลายเดือนก่อน +4

    4:57 దగ్గర, మీరు బ్రో "జనసేన తరుపున అధికారులు మరియు ఆర్టీసి సిబ్బంది నిమజ్జనం అవుతున్నారు ఈ కార్యక్రమం లో" అన్నారు బ్రో అది "నిమజ్జనం (అంటే గణపతి ని వినాయక చవితి అవ్వగానే మనం గంగ లో వదిలే కార్యక్రమం ను నిమజ్జనం అంటాం)" కాదు 🙂 నిమగ్నమౌతున్నారు (నిమగ్నమవ్వడం అంటే involve అని బ్రో, please correct it in your Dabbing) అని డబ్బింగ్ మార్చండి బ్రో..!

    • @harishabbireddy7977
      @harishabbireddy7977 หลายเดือนก่อน +1

      మునిగిపోవటాన్ని నిమజ్జనం అంటారు అది పని లో అయినా అనచ్చు any way thank you for anything 🙏

  • @ravihyd2776
    @ravihyd2776 หลายเดือนก่อน +1

    Adbhuthaalu show ga start avthai.. hoping for better scciety... Janasena members should take responsibility in the development of your places.. all the best.

  • @maheshacademy2009
    @maheshacademy2009 หลายเดือนก่อน +1

    GOD IS GREAT ...FOR SERVICE

  • @sureshnagam3720
    @sureshnagam3720 หลายเดือนก่อน +1

    జై జనసేన✊

  • @user-ir9xg2be9e
    @user-ir9xg2be9e หลายเดือนก่อน +1

    Thankyou bro.jai Jsp

  • @user-ns1ks5rd5h
    @user-ns1ks5rd5h หลายเดือนก่อน +1

    Jai janasena 💥✊

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 หลายเดือนก่อน +1

    Jai JanaSena ❤❤❤

  • @rangarao7263
    @rangarao7263 22 วันที่ผ่านมา

    🤝🤝అన్న మాట నీలాబెడతాడు 🤝🤝

  • @user-pr4zi5ur1u
    @user-pr4zi5ur1u หลายเดือนก่อน +3

    Memu family.to.vachi.pitapuram.lo.ani.temples.dargha.chuarch.darshanm.chesukoni.veltamu.🌹 jai.sri.pitikapuramatha🌹

  • @anisetti9426
    @anisetti9426 หลายเดือนก่อน +1

    అన్న ఆ బస్టాండ్ రన్నింగ్ లో వుందా.... చాలా విశాలాంగా వుంది..... 🙏

  • @psk1990
    @psk1990 หลายเดือนก่อน +1

    Jai hoooooooooooo TV24 channel,

  • @yohanvelijala
    @yohanvelijala หลายเดือนก่อน +1

    ఇప్పుడు అక్కడ ఎవడైనా తిరుగుతున్నారా నువ్వు ఒక్కడివే ఉన్నావు

    • @perurisudhakar7295
      @perurisudhakar7295 หลายเดือนก่อน

      Complex center kadhu ,Main Center Upada center, Bridge katali

  • @lingalaajaykumar8934
    @lingalaajaykumar8934 18 วันที่ผ่านมา +1

    JAI SREE RAM 🙏🙏🙏🙏🙏

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 หลายเดือนก่อน

    సూపర్ పవన్

  • @khhraoo
    @khhraoo หลายเดือนก่อน

    PSPK is special, AP will be developed under this kind of leader

  • @rajasekharkanakapodi115
    @rajasekharkanakapodi115 หลายเดือนก่อน

    Good sir..nice ga chaysutnnaru...elagay development untadi anukuntunnamu sir..very nice pawankalayana garu.. godbless u sir....

  • @chengaiahthota4003
    @chengaiahthota4003 หลายเดือนก่อน

    Good presentation and good video. Thank you to TV24 staff

  • @ChalumuriDeepu-iu4we
    @ChalumuriDeepu-iu4we 14 วันที่ผ่านมา

    That is pawan sir❤❤❤❤ sir

  • @nakkasambayya7538
    @nakkasambayya7538 หลายเดือนก่อน

    Jai Janasena Jai Pavan Kalyan 🎉🎉🎉🎉🎉

  • @tamirisa1
    @tamirisa1 หลายเดือนก่อน

    It is very happy to note the positive action being initiated by Sri Pavan Kalyan. Hopefully he initiates action on the following:
    1. Revamping drainage system across the state
    2. Improving roads
    3. Public toilets and their proper maintenance.
    4. Proper signals with cc cameras to punish those who do not follow signals strictly.
    5. Proper speed limits within all villages and towns.
    6. Eradication of mosquitoes
    7. Develop tourism considering the beauty of the state.

    • @tamirisa1
      @tamirisa1 หลายเดือนก่อน

      Hope Sri Pavan sees my message or appreciate if media can take my suggestions to him

  • @mohanshivaram9203
    @mohanshivaram9203 หลายเดือนก่อน

    జై శ్రీ వారాహి మాతా..... పవన్ కళ్యాణ్ గారు మాట ఒక బంగారు బాట .... అభివృద్ద్ జరిగి తీరుద్ది

  • @gangadharpalapala6529
    @gangadharpalapala6529 หลายเดือนก่อน +1

    Jobsuper

  • @sukanyay5737
    @sukanyay5737 หลายเดือนก่อน

    మంచి leader లక్షణం .. ప్రజలను జాగృతం చేయటం . మీ leader ఆ పని చేశారు . మీ పిఠాపురం జనులు నిజం గా ఆయనను ప్రేమిస్తే , ప్రతి ఒక్కరు ఒక పవన్ కళ్యాణ్ లాగా అలోచించటం , behave చేయటం అలవాటు చేసుకోవాలి . Best Wishes to Pithapuram !!

  • @karthikpuvvula
    @karthikpuvvula หลายเดือนก่อน

    Please show regular updates about development in Pithapuram and also in the whole state.

  • @sivan9011
    @sivan9011 หลายเดือนก่อน

    Manchi chesaru good .

  • @ankisettyguravaiah689
    @ankisettyguravaiah689 หลายเดือนก่อน

    సూపర్

  • @yesurc1150
    @yesurc1150 หลายเดือนก่อน +1

    Thanks 🙏 TV24

  • @rammirammiy9550
    @rammirammiy9550 หลายเดือนก่อน

    I am mahesh babu fan ; but I can say Jai Pawan Kalyan 🎉❤🎉

  • @DPRao-tz4sj
    @DPRao-tz4sj หลายเดือนก่อน

    Common people needs are simple like this clean bus stations , time maintained and safe buses and roads . Good to see some efforts on the same 👍

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 หลายเดือนก่อน

    Good initiative. Akkada basic amenities emi undavu. Bus stand lo chairs, toilets, road asalu sariga undavu. Adigina cheppe vadu undaru.

  • @cvsatyanarayanavarma9681
    @cvsatyanarayanavarma9681 หลายเดือนก่อน

    Great MLA

  • @mgprakas
    @mgprakas หลายเดือนก่อน +1

    Good ❤❤❤

  • @golda5264
    @golda5264 หลายเดือนก่อน

    Real power

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm หลายเดือนก่อน

    Super thammudu ✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺. Meelanti nijayathiga panichese journalist ee samajaniki chala avasaram.....👌💓

  • @Murali-bp1gq
    @Murali-bp1gq หลายเดือนก่อน

    volunteers kuda pawan kalyan sir nyayam cheyali please

  • @SUBBARAO001
    @SUBBARAO001 หลายเดือนก่อน

    Good. Previous video kuuda pettandi Sir. Jai Pawan Kalyan

  • @jks7475
    @jks7475 หลายเดือนก่อน

    Sir anna pavan anna chese ilanti videolu cheyyadidi.. TV24 KI DHYANYAVAADALU 🙏🙏🙏🙏🙏

  • @saiManthena-bn5hs
    @saiManthena-bn5hs หลายเดือนก่อน +1

    కొత్త బస్టాండ్ లాగా ఉంది,పని చేసే వాళ్ళ అంటే ఏపీ అగ్రస్థానం ఉంచటానికి ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమించి అని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకొని వెళ్తారు🎉

  • @Phanihaaram
    @Phanihaaram หลายเดือนก่อน

    Pavan kalyan gariki vinnapam, UPPADA CENTRE RLY GATE line lo street lights veyinchi road bagucheyincha prardhana

  • @mohammedrafiahmedshaik4413
    @mohammedrafiahmedshaik4413 หลายเดือนก่อน

    Manchi vallanu gelipistey manchi parinamalu untai

  • @vijayalakshmikondepudi4085
    @vijayalakshmikondepudi4085 หลายเดือนก่อน

    గ్రేట్ జాబ్ బ్రదర్

  • @srigamingkumar9411
    @srigamingkumar9411 หลายเดือนก่อน

    Ma chinnappudu Pithapuram bus stand ante oka craze.good day biscuits outlet vundedi

  • @sripaduk
    @sripaduk หลายเดือนก่อน

    Tarmac vesthe baaguntundhi. Dhummu lekunda vuntundhi.

  • @KrishnaraoGandham
    @KrishnaraoGandham หลายเดือนก่อน

    That is Pawan Kalyan Sir. True leader changes the pitha puram.

  • @srinivasreddy-uk3nc
    @srinivasreddy-uk3nc หลายเดือนก่อน +1

    Good job🎉 - Tv24