ఒక అనామకుడు పవన్ కళ్యాణ్ నీ విచక్షణ రాహిత్యంగా తిడుతుంటే వేరే ఏ న్యూస్ లేదు అన్నట్టు ఆ నాడు మీరు నిరంతరంగా టేలిక్యాస్ట్ చేసిన 10 కి పైన పనికిమాలిన ఎపిసోడ్స్ హోస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది నీతులు చెప్పే ఈ స్క్రిప్ట్ ఈశ్వర గారు... అవును ఇప్పుడు జరిగిన సంఘటన గురించి మాట్లాడటం కరెక్టు కానీ న్యూస్ చానల్స్ అప్పుడప్పుడు ఏదో ఆట విడుపు లా చూపించే ఇలాంటి విషయాలు మీద ఎక్కువగా దృష్టిపెడితే సమాజానికి ఎంతో కొంత ఉపయోగ పడుతుంది. అంతే గానీ ఎవరో ఎవరినో తిట్టారు టీ ఆర్ పి రాట్టింగ్ల కోసం మీరు దాన్ని పదే పదే చూపించారు. అది ఎంతవరకు సబబు.. ఇప్పటికైనా సమాజానికి ఉపయోగ పడే న్యూస్ టేలిక్యాస్ట్ చేయాలని మా మనవి.
చెత్త సినిమాలను, మద్యాన్ని ప్రజలకు అమ్ముతున్న ప్రభుత్వాలది, ఆ ప్రభుత్వాలను నిలబెడుతున్న ప్రజలది, మీ tv ఛానెల్స్ లది బాధ్యత. మీరే ఇలా తయారు చేశారు బాధ్యతారహితంగా.
ఈ న్యూస్ ఛానెల్ ఇన్ని రోజులు సైదాబాద్ లో జరిగిన విషయం తెలియదా మీ న్యూస్ ఛానెల్ ఎటు వెళ్ళింది ఇప్పుడు యాక్టర్స్ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు న్యూస్ చేస్తున్నారు
Aapandi ra babu alanti shows lo acting chese actors ni meru kadhu interview teesukunedhi ooo pedda script rasuku vachi vagutunnav...Me media ne sagam dharidharam
Yess
Annaya nuvvu Cheppindi nijame
Super cheparu
కరెక్ట్ సార్ మీరు చెప్పేది ♥️యూ
తప్పు చేసే వాడిదే నేరం
ప్రోత్సహించే వాడిది ఘోరం
భరించే వారికి దారుణం
🙏🙏🙏🙏🙏🙏
మీరు చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏 సమాజానికి పట్టిన దరిద్రం ఇవే నండీ 👌
🎤🎤👏👏👏👏👍🤔🤔🤭🤭😶
Yes this is true
ఇదే న్యూస్ రెండు రోజుల ముందు నుండి ఎందుకు చెప్పలేదు మీ చానల్
Nuv entha chepina comments chesina vallu just 35 members 😭😭😭
Ala chapakande
Mari aa chinnari chanipoyana roju em chesaru sir meeru
S correct
ఒక అనామకుడు పవన్ కళ్యాణ్ నీ విచక్షణ రాహిత్యంగా తిడుతుంటే వేరే ఏ న్యూస్ లేదు అన్నట్టు ఆ నాడు మీరు నిరంతరంగా టేలిక్యాస్ట్ చేసిన 10 కి పైన పనికిమాలిన ఎపిసోడ్స్ హోస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది నీతులు చెప్పే ఈ స్క్రిప్ట్ ఈశ్వర గారు... అవును ఇప్పుడు జరిగిన సంఘటన గురించి మాట్లాడటం కరెక్టు కానీ న్యూస్ చానల్స్ అప్పుడప్పుడు ఏదో ఆట విడుపు లా చూపించే ఇలాంటి విషయాలు మీద ఎక్కువగా దృష్టిపెడితే సమాజానికి ఎంతో కొంత ఉపయోగ పడుతుంది. అంతే గానీ ఎవరో ఎవరినో తిట్టారు టీ ఆర్ పి రాట్టింగ్ల కోసం మీరు దాన్ని పదే పదే చూపించారు. అది ఎంతవరకు సబబు.. ఇప్పటికైనా సమాజానికి ఉపయోగ పడే న్యూస్ టేలిక్యాస్ట్ చేయాలని మా మనవి.
Super spiking meru sir
Super sir
ఇలా జరిగితే కానీ మీరు చెప్పరు లే సర్..Any way chala baga chepparu tnqqq....
S nijame sir
10tv valladi neram 100percent
Common point is alcohol
Ma chinnappudu chinna thittu eavarini thittina Sara ma amma chapa pagalogottadhi e ppudu annitikoi thidithana fashion
చెత్త సినిమాలను, మద్యాన్ని ప్రజలకు అమ్ముతున్న ప్రభుత్వాలది, ఆ ప్రభుత్వాలను నిలబెడుతున్న ప్రజలది, మీ tv ఛానెల్స్ లది బాధ్యత. మీరే ఇలా తయారు చేశారు బాధ్యతారహితంగా.
Good Good
Sir. Vandhanalu
Chesinodidhi
Super anna
మీరు సూపర్ సార్ చాలాబాగా చెప్పరు మీరుసుపర్ 👍🙏🙏🙏🙏🙏
Chala, chala baga chepparu sir
మీరు చెప్పి నంది నిజం
Excellent analysis.
మీరు బాగా చెప్పారు గుడ్ ఈ వన్ని పాటించాలి సమాజం
Bayamestundhi sir society ne chuste
Think positive
@@sumanartsfactory1512 ekkadidhi positive antha negative ee
@@godasuresh3765 ఈ విశాల ప్రపంచం లో కొంతైనా లేదు అంటారా?
దాన్ని చూసి అయిన బ్రతకడమే
@@sumanartsfactory1512 Meru boys kadha antha positive
@@godasuresh3765 ok నాకు కూడా మీ నుండి problem అర్ధం అయ్యింది.take care
Excellent
జబర్దస్త్ వలన చాలామంది బతుకు తున్నా రు
First media maarali
సూపర్
సూపర్ గా చెప్పావ్.
Yes...this is true... social media..lo tappaka...bad channels ki permissions evvakudadu...☠️☠️
Fist TH-cam
Fece book
Instagram
Moj laant apps bhan cheyyali.
Vitigurinchi kuda konchem cheppanddi sir
Raithu kosam meru epudu ina pogaram chesara oka hero accident itay 2 days vesina news chanel raithu kosam oka 1 hour ina vesara
Samajam chettaga tayaragu tundi. E gaddi sari podu
Ratu bagu padende ledu.nenu oka raitu.
Me chanel ki ippudu gurthochinda
You said very well, Sir. Why did not you get this news on your channel two days ago?
ఈ న్యూస్ ఛానెల్ ఇన్ని రోజులు సైదాబాద్ లో జరిగిన విషయం తెలియదా మీ న్యూస్ ఛానెల్ ఎటు వెళ్ళింది ఇప్పుడు యాక్టర్స్ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు న్యూస్ చేస్తున్నారు
Ippudu nidhra lechaara mee media mundhu meeru mari tharvatha society marchandi
Meru anthe gaa sir ,,,,meku kuda Sensation news kavaligaaa 🤷🏻♂️ a rojulenidi e roju chepthunnaru,,,,,,,,, anyways baga chepparu
Super comedy... Ultimately you are throwing stones on OTT & public. & The stupid media is not showcased the incident even after 4 days.
Ok. Sir.
Ee questions first nuvvu eskoni answer telusko Malli oduru indilo nuvvu okkadu
Sar news cannalla tappu sar
Nuvvu emipikuthu baabu abba sodi appi nuvvu chebuthunnu kani nuvvu enduku marpukosamtraichaivachukadaaa
Andhru manchi valle .dhonga evado evriki ardhm kdhu e samajamlo..mi 10tv vanni pattukoni chupandi fst nithulu evdyna chpthadu ipudu chanipoyina ammayini pakkan petti.vanni pakkana petti jabardasth. Big boss . movies midha paddaru.mandhu ammodhu .druks amodhu ani chpptleru endhuku
Mera kadha vallu house lo nunchi bayyataku vachaka interview thesukunadhi
Media is not good
Bayataku ranivi enno vunnaye
Veetannintiki reasn liquor n ganja 1st vatini bandh cheyandi
పడుకుని లేచావా బాబు, నువ్వు nee న్యూస్, తప్పు చేసే వారిని soot చెయ్యాలి అని చెప్పు
Media di.. Late news
Govt edaina cheyagaladu elaanti prograams chese vallaku enkontar lo champeyali aslila programs band cheseyaali 🙏🙏sir
Media vadiki baga kalinattu vundhi ....Aa papa news ni sarigga spread cheyaledhu ani andharu annaru ga
Meru chesaydi enti sir
Me news channels ni close cheste antha set avtundhi. Merera deeniki moolam. Veedu malli neethulu chepthunnaru
Meru marara em maku karma idhi..... paripoyana vadi gurinchi vethakandi swamy please
Vichhala vidiga madyam dorakadam valla kannu minnu kaanaka sagam prajaladi sagam prabuthvandi
Aapandi ra babu alanti shows lo acting chese actors ni meru kadhu interview teesukunedhi ooo pedda script rasuku vachi vagutunnav...Me media ne sagam dharidharam
10tv ki good morning 🌅
Inthaku emi jerigindhi please clear ga cheppandi nenu ippudae news choostunnanu
👌👌👌👌👌👌👌👌👌🌹🌹🙏 hat's off
Super sir
Super sir