Story Gate : నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ | Bad News for Non - Veg Lovers | TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 59

  • @durga80911
    @durga80911 3 หลายเดือนก่อน +40

    ఒక 30 సంవత్సరాలు క్రితం ఈ బాయిలర్ కోడి ఉండేది కాదు నాటు కోడి తినేవారు ఇప్పుడు బాయిలర్ కోడి మాంసం తినే వారు ఎక్కువైపోయారు ముందు అబాయిలర్ కోడి మాంసం పూర్తిగా బ్యాన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను

  • @user-ar5una1977
    @user-ar5una1977 3 หลายเดือนก่อน +18

    నాలుక ఊరుకోవాలి... లేకపోతె సమాధికి గుంత తవ్వి రెడీ గా ఉంచుకోండి

  • @NaaVantaNaaIstam
    @NaaVantaNaaIstam 3 หลายเดือนก่อน +15

    కల్తీ చేసినందుకు కూడా GST వేయండి

  • @KrishnaSharma-kz6sj
    @KrishnaSharma-kz6sj 3 หลายเดือนก่อน +5

    Non veg tinte Anti-biotics problems , Veg tente Pesticides mariyu artificial colouring problems. Emchaiyali?

  • @user-ar5una1977
    @user-ar5una1977 3 หลายเดือนก่อน +12

    నేను క్రిస్టియన్... 😊but by బర్త్ no నాన్ veg 😊

  • @RajuVillagevision
    @RajuVillagevision 3 หลายเดือนก่อน +29

    నాటు కోడి, కాలువల్లో దొరికే చేపలు, రొయ్యలు, గోదావరి చేపలు, సముద్రం చేపలు తినాలి.

    • @GiriHari-zn5ed
      @GiriHari-zn5ed 3 หลายเดือนก่อน +2

      అసలు మనిషి మాంసాహారి కాడు మాంసం తింటే శరీరం పుచ్చు వంకాయ అవుతుంది

    • @bswathibswathi7592
      @bswathibswathi7592 3 หลายเดือนก่อน

      చికెన్ వెస్టీజ్ మొత్తం చేపలకు ఆహారంగా వేస్తున్నారు కాబట్టి చేపలు కూడా తినాలంటే అనుమానం

    • @rachanagaddam5863
      @rachanagaddam5863 3 หลายเดือนก่อน

      The vegetarian food is best camper to the nonveg

  • @ballubalaji9991
    @ballubalaji9991 3 หลายเดือนก่อน +3

    మీ. టివి నైన్ యటమన్యం తినర నాన్ వెజ్ కాని నేను తినాను ఏప్పుడైనా నాటుకోడి తింట చెపలు ఏక్కవ తింట అది మా పోలం దగ్గర ఉన్న చెర్లో వి

  • @nnaresh8639
    @nnaresh8639 3 หลายเดือนก่อน +10

    అందుకే కొద్దిగా తిన్న కూడా మళ్ళీ రొండో సరి తినాలి అంటే తినలేక ఉన్నాము కడుపు మంట డబ్బుకోసం ఇలాచేసేవాళ్ళు మన ఇంట్లోకూడా తింటాం మనపిల్లలు మనం సంక నాకి పోతాం అని తెలిసి కూడా చేస్తున్నారు🤦‍♀️🤦‍♀️

  • @arshiyaasgalaaxy
    @arshiyaasgalaaxy 3 หลายเดือนก่อน +3

    ఇలా కల్తీ చేసి మాంసాన్ని అమ్మే దుకాణాలను గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్లు? ఇలా మామూలు మనుషుల ఆరోగ్యంతో ఆడుకునే వ్యాపారులను గవర్నమెంట్ కచ్చితంగా శిక్షించాలి

  • @ravalipandu1285
    @ravalipandu1285 3 หลายเดือนก่อน +1

    ఈ వీడియో చూస్తున్న వారు దయచేసి ఒక విషయం గమనించగలరు అన్ని విషప్రభావం అని చెపుతు బర్రె,ఆవు పరవాలేదు తినొచ్చు అన్నట్లుంది ఇప్పటికే గోమాత వధ విపరీతంగా జరుగుతుంది ఈ వీడియో చూసిన తరువాత పరిస్థితి ఏంటో....

  • @BharathMatha1947
    @BharathMatha1947 3 หลายเดือนก่อน +5

    Jeeva Himsa Manandi 🐐 🐄 🐔 🐖 🐟 Sakaharam tinandi 🥒🍆 🍓🍑 manushula marandi🙏🙏🙏🙏 Rakhshasa😈😈😈😈 Samharam veedandi Anni Jeevulani bathakanivandi 🙏🙏🙏🙏Save Animals 🐐 🐄 🐖 🐦 🐔 🐥 Save Nature 🌲 ⛵ Jeeva Himsa chesevadu Hinduvu kadu Bhaghgeeta Chadavandi 🙏🙏🙏🙏Save Sanatan Bharath 🚩🚩🚩🚩

    • @yramya2693
      @yramya2693 2 หลายเดือนก่อน +1

      100 % correct జీవ హింస మహా పాపం.

  • @Laxma-u2i
    @Laxma-u2i 3 หลายเดือนก่อน +5

    Very very good information enthavaraku elati news videos chudaledu very nice

  • @nadigatlaramana9982
    @nadigatlaramana9982 3 หลายเดือนก่อน +8

    Okkadu tinamatadu okkadu vadhu antaru

  • @suryaee8545
    @suryaee8545 3 หลายเดือนก่อน +10

    Vegetables not organic ami thinali

  • @nandanschannel223
    @nandanschannel223 3 หลายเดือนก่อน +4

    Steroid cost entha?antiboitic cost entha?chicken 1kg cost?please compare and explain sir

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 3 หลายเดือนก่อน +3

    Very good

  • @komdetivenu2322
    @komdetivenu2322 3 หลายเดือนก่อน +4

    Please help all india

  • @Gani_telugodu
    @Gani_telugodu 2 หลายเดือนก่อน

    కూరగాయలు , పప్పులు కి కూడా పురుగు మందుల ఎక్కువ కొడుతున్నారు ఇవి కూడా 😮 తినకూడదు అయితే... మేడం ఇప్పుడు అన్నీ కల్తియే కాబట్టి ఎంత కాాలముంటే అంతే బ్రతుకుదాం... ఇవన్ని ఆలోచించకండి ముఖ్యంగా సిగరెట్, మందు తాగకుండా ఉంటే చాలు ఆరోగ్యం బాగుంటుంది వారానికి రెండు సార్లు నాన్ వెజ్ తినండి.

  • @ravitejasurisetty162
    @ravitejasurisetty162 3 หลายเดือนก่อน +2

    Quality liquor ichey goverment , quality chicken kuda ivvali

  • @dharshithsinterestingactiv6660
    @dharshithsinterestingactiv6660 3 หลายเดือนก่อน +1

    Vegetables, Fruits kuda anni chemicals vaade oenchuthunaru kadha colour kosam, spoil avva kunda undataniki tomato bayata pettina kuda one month spoil avvakunda alane untu dhi, apples ki wax, coriander inti daggara height a avvadhu shops lo Ela peruguthindhi kevalam chemicals valla. Now a days we can't eat healthy food in any of the way. Some what better if we grow at home.

  • @ShailajaV-lv9ny
    @ShailajaV-lv9ny 3 หลายเดือนก่อน +13

    ఆ ..ఏం. శ్రద్ద... సరి పోయింది ఎంతకని కాపలా వుంటారు govt.. అదే పనా..తినటం ఆపాలి.veg.అలవాటు చేసుకోవాలి.
    కానీ తినే నాలుక ఊర్కోదు కదా..అదే వచ్చింది తిప్పలు...😢😢

    • @user-ar5una1977
      @user-ar5una1977 3 หลายเดือนก่อน

      నాలుక ఊరుకోకపోతే సమాధికి గుంత రెడీ చేసుకోండి

  • @ArtsByJL
    @ArtsByJL 3 หลายเดือนก่อน +1

    Inthak mundhu ye Sunday no festivals ko thinevaallu .., emadhya anytime yeppudu thinalante appudu restaurants nunchi thintunte , demand ekkuvavthundhi, so supply ekkuvavvaali , so ala injections bla bla. , asal thinapothe or thakkuva thinte sarpothundhi

    • @chinnarikumari7754
      @chinnarikumari7754 3 หลายเดือนก่อน +1

      Veg is always good for health.human body is suitable for light n easily digestible foods.

  • @nagarajukothuri7988
    @nagarajukothuri7988 2 หลายเดือนก่อน

    మానవ శరీరానికి ఆకు కూరలు కాయకూరలు

  • @raadha....krishna.....405
    @raadha....krishna.....405 3 หลายเดือนก่อน +2

    Mana sanatana dharmam prakaram animals ni himsinchakudadhu...
    Veg lo manaki chala vitamins, proteins, iron ilaah chala vunayi... Sooo please avoid non veg🙏🏻

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 3 หลายเดือนก่อน

    Emi kaadhu ekkuva tinaali.boiled kadha.

  • @GrowthqueAlwaysForYou
    @GrowthqueAlwaysForYou 3 หลายเดือนก่อน +2

    Population kee Thagatu food vundali antea striods compansary.... Medicines veyakapothe Rogalu vastai... Vadithea manaki vastai.... What we do..... Eat natu kollu and vegetables.... Only from farmers not from fams

  • @kavithayendluri122
    @kavithayendluri122 3 หลายเดือนก่อน +2

    ఎవరండీ చెప్పారు కోల్లకి స్టెరాయిడ్స్ ఇస్తారని

  • @Mdrafiq-rw9bd
    @Mdrafiq-rw9bd 3 หลายเดือนก่อน +1

    E samasiya ku parishikaram chaiyale anthegani thinavaddhu anadam sarikadhu

  • @luckyramyoutubedistributio7275
    @luckyramyoutubedistributio7275 3 หลายเดือนก่อน

    Rip😂😂all chicken 🍗🐔😢😢

  • @pullareddy9941
    @pullareddy9941 3 หลายเดือนก่อน

    Please don't comment on chicks growth

  • @ArtsByJL
    @ArtsByJL 3 หลายเดือนก่อน +6

    Veg lovers be like : hamayah ... Ila ayna animals safe 😊 .. dheenik kuda Govt antannaara baboi 😅

  • @user-ar5una1977
    @user-ar5una1977 3 หลายเดือนก่อน +7

    చికెన్ మందులు లేకుండా పెంచితే కేజీ 1000/- అవుతుంది మరి... మటన్ 2000/- అవుతుంది... పబ్లిక్ ఒప్పుకుంటారా... కూరగాయలు 100/- కేజీ దాటితే ఒప్పుకోరు పబ్లిక్... ఏం కొనాలి... ఏం వండాలి అంటారు... రైతు నాశనమైనా పరవాలేదు... కూరగాయలు మాత్రం రేటు పెంచొద్దు... టమాటా కిలో 10/- ఉండాలి సంవత్సర మంతా... రైతుకి కనీసం గిట్టుబాటు అవుతుందా లేదా కూడా ఆలోచించరు ఈ వెధవ పబ్లిక్ 🥹... టమాటా 100/- అంటే చాలు... టీవీ వాళ్ళు కనబడితే వెళ్లి మైకులో చెప్తారు... ఏం కొనాలి ఏం తినాలండి అని 😠😠😠

  • @ankedits3822
    @ankedits3822 3 หลายเดือนก่อน

    Doctors mutton vodhu ante chicken tintam chiken vodhu ante 😢

  • @mullabhibhimullabhibhi2946
    @mullabhibhimullabhibhi2946 3 หลายเดือนก่อน

    😊

  • @liveonlifeonhealthcare3240
    @liveonlifeonhealthcare3240 3 หลายเดือนก่อน

    Kodi yevari intlo wallu penchukuni tinadam srestam ..... follow our ancestors

  • @jayachandranaik6679
    @jayachandranaik6679 3 หลายเดือนก่อน +1

    Sorakaya..Beerakaya.... Tomoto....Steroids

  • @laxminarasimhasrinivas
    @laxminarasimhasrinivas 3 หลายเดือนก่อน

    😂😂 Common India ...

  • @tannerushivakumar3866
    @tannerushivakumar3866 2 หลายเดือนก่อน

    Sleeping government

  • @usha80
    @usha80 3 หลายเดือนก่อน +1

    కూరగాయలు manchi va

  • @AzeemYT-z8t
    @AzeemYT-z8t 3 หลายเดือนก่อน

    Meru pashuvulaki injection ivaka pote Emmy problem kadu alaaki apadiy

  • @prathap2781
    @prathap2781 3 หลายเดือนก่อน

    Kukkala biryai xhestunnaru restarent lalo

  • @bvtuber8147
    @bvtuber8147 3 หลายเดือนก่อน +2

    bongemi kadu nonveg tintnru kani kashtapadi araganeeyadamledu anduku kotha kotha rogalu vastunnayi

  • @pooja1526
    @pooja1526 3 หลายเดือนก่อน +1

    Chachipommani chepaandi mere chanel vallu . ani prajalu antunnaru

  • @bvtuber8147
    @bvtuber8147 3 หลายเดือนก่อน +2

    manishi arigichukunenta mamsaharam shakaharam alagae nune vastuvulu tinalante aharaniki taggatu tinnaka bhaga nadavali idi nijam

  • @bvtuber8147
    @bvtuber8147 3 หลายเดือนก่อน

    manushullara miru nonveg tinandi tini ariginchandi shariraka shramaleni varu rojuku 2 putala motaduga tindi saripotundi idikuda nijam

  • @bvtuber8147
    @bvtuber8147 3 หลายเดือนก่อน

    150 kotlamandiki prakruti aharam kavalante yekkadikeli testadi prabhutwalu