నిర్మల సీతారామన్ నోట ఊహించని మాట | Nirmala Sitaraman Says 'I Have No Money for Elections' | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มี.ค. 2024
  • నిర్మల సీతారామన్ నోట ఊహించని మాట | Nirmala Sitaraman Says 'I Have No Money for Elections' | hmtv
    #NirmalaSitaraman #BJP #hmtv
    నా దగ్గర డబ్బుల్లేవ్.. నాకు టిక్కెట్ ఇవ్వకండి
    బీజేపీకి ట్విస్ట్ ఇచ్చిన నిర్మల సీతారామన్
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 506

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 2 หลายเดือนก่อน +99

    Phone పే no ఇస్తే మేమే గెలిపిస్తాం ,,జై నిర్మాలమ్మ,,
    జై మోడీ 👌👌👌

    • @6972krish
      @6972krish 2 หลายเดือนก่อน +1

      Yes

    • @patnamvijay7287
      @patnamvijay7287 2 หลายเดือนก่อน +4

      బీజేపీ ఎలెక్టోరల్ బాండ్ డబ్బులు వాడుకొమనండి

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 2 หลายเดือนก่อน

      😂😂

    • @wheelrider7702
      @wheelrider7702 2 หลายเดือนก่อน

      Corrupted Modi and Shah.

    • @satheeshchityala4472
      @satheeshchityala4472 2 หลายเดือนก่อน

      ​@@patnamvijay7287😂😂

  • @pavanpriya7298
    @pavanpriya7298 2 หลายเดือนก่อน +43

    అమ్మా! నీ నిర్మలమైన,నీతిని నిజాయితిని చూస్తే నాకు ఏడు పోస్తుంది...నా దేశంలో నీ లాంటి తల్లులు ఉండటం చూస్తే గర్వంగా ఉంటుంది...నీకు వేవేల పాధాభి వందనాలు...🙏🙏🙏🙏🙏🚩💐

    • @pujariprabhakar5009
      @pujariprabhakar5009 2 หลายเดือนก่อน +3

      In this country worst MLA S MP it is very shame to honest persons

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 2 หลายเดือนก่อน

      ​@@pujariprabhakar5009..Yes

  • @gopisettynageswararao4006
    @gopisettynageswararao4006 2 หลายเดือนก่อน +174

    నీతి నిజాయితీ ఉండే ఒకే ఒక వ్యక్తిగా గుర్తింపు తెచ్చిన నిర్మలా సీతారామన్ గ్రేట్ ఇండియన్ ఉమెన్ ఇన్ ఇండియా 🎉🎉🎉

    • @maharajbvk8836
      @maharajbvk8836 2 หลายเดือนก่อน

      సొల్లు దెంగావు చాలు రా

    • @maharajbvk8836
      @maharajbvk8836 2 หลายเดือนก่อน +8

      ఈ దేశం లో ప్రజల మీద ఇప్పటి పిండిన సొమ్ము అదని కి దోచి పెడుతున్నది

    • @maharajbvk8836
      @maharajbvk8836 2 หลายเดือนก่อน +4

      ముష్టి మంత్రి

    • @nsanthu4432
      @nsanthu4432 2 หลายเดือนก่อน

      first proof leydhu. Vadu business man vadiki project lu thakkuvaki ivachu gani dabbulu isthey CBI bokkalo yestadi. yevado cheppindi vinu matladaku bro. vadi gurunchi matladina congress valla party ruling lo vunna states vadi chanka salt and pepper veysukoni mari lick chesthunaru. example Revanth reddy eh monnaney peyttubadula kosam veyallaru.@@maharajbvk8836

    • @arepallydharmaraju3147
      @arepallydharmaraju3147 2 หลายเดือนก่อน

      Aas​@@maharajbvk8836

  • @pravallikae9151
    @pravallikae9151 2 หลายเดือนก่อน +20

    Its true.
    She done a well job in past 5 years without any corruption.
    We need this kind of leaders

  • @subrahmanyamsattiraju3381
    @subrahmanyamsattiraju3381 2 หลายเดือนก่อน +34

    ప్రజలకు కూడా చెప్పండి

  • @user-pv9gh6le9l
    @user-pv9gh6le9l 2 หลายเดือนก่อน +7

    మేడం మీరు కచ్చితంగా పోటీ చెయ్యాలి
    దేశం ముందుకు సాగాలి అంటే మీరు ఉండాలి 🙏

  • @swamygandikota6083
    @swamygandikota6083 2 หลายเดือนก่อน +26

    రాజ్య సభ ఎంట్రీ వుంది గా. పైస ఖర్చు లేకుండా సీట్ పొందావచ్చు.

    • @TeluguBidda352
      @TeluguBidda352 2 หลายเดือนก่อน +1

      Thanu already RS member inkosari chance vundadhu unlike lok sabha

  • @abalaji3681
    @abalaji3681 2 หลายเดือนก่อน +149

    మేడం మీ లాంటి నాయకులు ను ప్రజలు వదులుకోరు మీరు పోటీ చేయండి 🙏🙏🙏

    • @nsanthu4432
      @nsanthu4432 2 หลายเดือนก่อน +4

      Trust me bro. mana vallaki ilanti vallu nacharu. JP garu politics vadileydaniki karanam idey ga.

    • @venkataramanadasari2324
      @venkataramanadasari2324 2 หลายเดือนก่อน +1

      Vaddu madem meru cheypindi correct,caste currency correction evi barinchali ex oppstion party candidate voice honesty persons take it easy ga tesukoleru

    • @dindukurthisubramanyam9982
      @dindukurthisubramanyam9982 2 หลายเดือนก่อน +1

      డబ్బులు పంచడానికి లేవ medam, పంచెవరే ఎన్నికల్లో నిలబడాలని నీ ఉదేశమ medam 😭😭😭

    • @machirajuramaprasad4153
      @machirajuramaprasad4153 2 หลายเดือนก่อน +1

      అంత లేదండి! త నా, ఏపి , తెలంగాణ లలో బీజేపీ లేదు కదా! అందునా కులం అనుకూలంగా లేదనుకుంటా!

    • @parishilana
      @parishilana 2 หลายเดือนก่อน +2

      అమ్మో అమ్మో.....నిర్మలమ్మ....బాగానే నటిస్తున్నావు

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 หลายเดือนก่อน +21

    Jaisreeram jaimodiji ❤

  • @gopakishore3567
    @gopakishore3567 2 หลายเดือนก่อน +12

    ఏపీ, తమిళనాడు లో వోటింగ్ లో కుల ప్రార్ధన్యత ఎక్కువే

  • @kanakadurga5235
    @kanakadurga5235 2 หลายเดือนก่อน +11

    Hats up mam🙏🏻👏🏻

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 2 หลายเดือนก่อน +15

    Good

  • @rajkumarjadhav7648
    @rajkumarjadhav7648 2 หลายเดือนก่อน +151

    దేశం కోసం ప్రజలకోసం పని చేసే వాళ్ళు బీజేపీ లోనే ఎక్కువ వుంటారు

    • @bsanjeevarao5393
      @bsanjeevarao5393 2 หลายเดือนก่อน +1

      💯 correct

    • @maharajbvk8836
      @maharajbvk8836 2 หลายเดือนก่อน +8

      అవును అవును గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది వున్నారు బీజేపీ లో

    • @kumarpaidi9272
      @kumarpaidi9272 2 หลายเดือนก่อน +2

      ​@@maharajbvk8836 అందుకే ప్రేకేశారు

    • @kumarpaidi9272
      @kumarpaidi9272 2 หลายเดือนก่อน

      ​@@maharajbvk8836పీకేశారు

    • @maharajbvk8836
      @maharajbvk8836 2 หลายเดือนก่อน +3

      @@kumarpaidi9272 ఒరేయి బాబు నిన్ననే గాలి జనార్ధన్ రెడ్డి నీ బీజేపీ లో చేరాడు

  • @srivinay7390
    @srivinay7390 2 หลายเดือนก่อน +17

    🇮🇳🚩😭😭😊😍🙏🙇🙇🌞Jai Sri Ram🙇🙇Jai Sita Ram🌝🙇🙇🙏❤😊😭😭🚩🇮🇳

  • @rajkumarjadhav7648
    @rajkumarjadhav7648 2 หลายเดือนก่อน +126

    నిజాయితీ గల లీడర్ లు బీజేపీ లోనే వుంటారు అనడానికి నిదర్శనం

    • @reddymala9166
      @reddymala9166 2 หลายเดือนก่อน +7

      Bongem kadu worst FM in ever in india

    • @maharajbvk8836
      @maharajbvk8836 2 หลายเดือนก่อน +3

      గాలి జార్దనరెడ్డి లాంటి వారు కూడా మంచి ఉదాహరణ

    • @sudheerjavvaji7564
      @sudheerjavvaji7564 2 หลายเดือนก่อน

      Bro money lekunte win kalemu annaru kada gelichina bjp candidates money tho win ayyara

    • @simmavijay
      @simmavijay 2 หลายเดือนก่อน +2

      Avunu Ramesh, sujana Chowdary and Bihar CM Nitish kumar,TS MP kishan reddy are best examples.

    • @thallachinnaiah7806
      @thallachinnaiah7806 2 หลายเดือนก่อน

      అవునా

  • @amdrafee9489
    @amdrafee9489 2 หลายเดือนก่อน +6

    ఇది నిజం కాదు... నీతి నిజాయితీ గల మనిషి ....మన నిర్మల సీతారామన్ మేడం గారు.. అసలు విషయం డబ్బు సమస్య కాదు.... ఒక నిజాయితీ గల భారతీయుడిగా నేను కూడా ఒప్పుకోను పోటీ చెయ్యక పోవడంపై అంతర్యం ఏమిటి .. నిజం చెప్పండి మేడం..💐

  • @ravip9891
    @ravip9891 2 หลายเดือนก่อน +64

    వారు చెప్పింది right. బ్రాహ్మణురాలైన, విద్యాదికరాలైనా ఆమె ఇక్కడి కుల రాజకీయంలో నెగ్గలేరు. 🙏😔

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 2 หลายเดือนก่อน

      నిజమే! బ్రహ్మణులు అడ్డదారిలో డబ్బు సంపాదించే లేరు. పైగా బ్రహ్మనులపట్ల ఆంధ్ర కర్ణాటక తమిళనాడు లో విపరీతమైన బ్రాహ్మణ ద్వేషం ఉంటుంది. ఇంకా నోటికి వచ్చిన ట్టు వారిని బూతులు తిట్టగలరు. అవి భరించడం బ్రహ్మణులు కు ముఖ్యం గా స్త్రీ లకు చాలా కష్టమైన పని. ఈ మధ్య ఆంధ్ర లో అగ్రకులాల ఆడవారిని ఎత్తుకువచెయ్యన్ డి అలగతీసుకొస్తే వారికి లక్షరూపాయలు ఇచ్చి దుబాయ్ లో ఉద్యోగం ఇస్తామని సోషియల్ మీడియా లో చెప్పిన ఒక వ్యక్తి కి టీడీపీ,బీజేపీ,జనసేన కు చెందిన వారు టికెట్ ఇవ్వబోతే ప్రజలు తీవ్రం గా బాహాటంగా వ్యతిరేకించి తే ఊరుకున్నారు. బహుశా బాగా నేర చరితులకి టిక్కెట్లు ఇవ్వడం అనే పద్ధతి ఇప్పుడు అన్నీ పార్టీ లలోట్రెండింగ్ లోకి వచ్చినట్లు అనిపిస్తోంది.

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 2 หลายเดือนก่อน +1

      మీరు చెప్పింది నిజమే ఈ రోజుల్లో tangutoori ప్రకాశంపంతులు garu nilabadinaa odipovadam ఖాయం ఎందుకంటే బ్రాహ్మణ వర్గము కనుక

  • @panduswamy7625
    @panduswamy7625 2 หลายเดือนก่อน +11

    She is not a politician. She is a media person worked for BJP victory. So, got minister.

    • @Maneelmahesh
      @Maneelmahesh 2 หลายเดือนก่อน

      she was an economist

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 2 หลายเดือนก่อน +71

    నిర్మలా సీతా రామన్ ఒక గొప్ప నాయకురాలు. బీజేపీ లోనే ఎలాంటి నాయకులుంటారు

    • @simmavijay
      @simmavijay 2 หลายเดือนก่อน +3

      Yes Ramesh, sujana Chowdary,Bihar CM Nitish kumar,TS MP candidate kishan reddy all are innocents in bjp.

    • @Adilakshmi-zx2xi
      @Adilakshmi-zx2xi 2 หลายเดือนก่อน

      Greateomen

    • @wheelrider7702
      @wheelrider7702 2 หลายเดือนก่อน

      Corrupted Modi and Shah illegal affair with Jagan and Adani with all looted money from public.

    • @Maneelmahesh
      @Maneelmahesh 2 หลายเดือนก่อน

      avunu, avida goppa nayakuralu kabatte ee government rajyangam paina chestunna dadulu chudaleka poti nundi viraminchindi ani na abhiprayam

  • @narsimhakampilla8092
    @narsimhakampilla8092 2 หลายเดือนก่อน +5

    బీజేపీ నా అభిమాన నాయకురాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరంగా ఉంది ఎందుకంటే దేశ భవిష్యత్ గురుంచి ఆలోచన చేసే నాయకులు

  • @bhanuprasadp2438
    @bhanuprasadp2438 2 หลายเดือนก่อน +66

    తప్పేముంది డబ్బులు లేవు ఆని చెబుతున్నారు

    • @chavaamu
      @chavaamu 2 หลายเดือนก่อน

      P Chidamabard too was Finance minister and we know how Karthik Chidamabram got all kinds of contract on nomination basis. but Nirmal did not do like that. Otherwise, she would have enough money to contest in parliament elections

    • @Maneelmahesh
      @Maneelmahesh 2 หลายเดือนก่อน

      ​@@chavaamu I believe this is a way of expressing her discontent on the BJP approach and policies. I do not want speak further but if you probe to get details about her regional connections you will understand what I am talking about. Lot of people from the southern states share this sentiment for clear reasons.

    • @prakashk1768
      @prakashk1768 2 หลายเดือนก่อน

      అదేమీ కాదు,, ఆంటీ గెలువదు,,డబ్బులు ఎందుకు, వేస్ట్,

    • @chavaamu
      @chavaamu 2 หลายเดือนก่อน

      @@prakashk1768 See she never wanted to be a career politician. She knows very well BJP is not strong in Tamilnad. but she is in BJP for decades . If she had joined DMK or AIADMK, she would have become minister 20 years ago. Most of the Tamilandu BJP leaders are principled and ideology driven, not like season party defectors

    • @Maneelmahesh
      @Maneelmahesh 2 หลายเดือนก่อน

      @@prakashk1768 if you are interested, please see this video and let me know. I will give you more information after that.

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 หลายเดือนก่อน +4

    ఆమె చెప్పింది 100percent correct వేల కోట్లు ఉన్నవారు మాత్రమే mla mp లు అవుతున్నారు మళ్లీ sheshan గారు puttaali modiji మళ్లీ pm కావాలి ముఖ్యంగా ప్రజలు ప్రలోభాలకు uchitaalaku దూరంగా ఉండాలి jaisriram vandemataram bharat mata ki jai jaibjp jaimodiji

  • @pavansai5936
    @pavansai5936 2 หลายเดือนก่อน +14

    Legendary politician nirmala sitaraman garu ❤

  • @anjalianju1022
    @anjalianju1022 2 หลายเดือนก่อน +15

    ప్రజలకు దగ్గరగా ఉన్న వారినే ప్రజలు ఆదరిస్తారు

  • @sivalakshmin651
    @sivalakshmin651 2 หลายเดือนก่อน +5

    Hats off to the daredevil FM for her bold and truthful statements। We like it ।

  • @Critic-and-Troller
    @Critic-and-Troller 2 หลายเดือนก่อน +4

    What a strategy honourable Mrs nirmala sitaraman ji ।।।।।।।।

  • @srikkanthmedha5322
    @srikkanthmedha5322 2 หลายเดือนก่อน +12

    Adi nijam sir akkada undedi bjp okka ripai kuda evvaru ade bjp ante maind it

  • @sudhakarnune4727
    @sudhakarnune4727 2 หลายเดือนก่อน +4

    రాజ్యసభ సభ్యత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉండగా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయవలసిన అవసరం ఏముంది.

    • @chavaamu
      @chavaamu 2 หลายเดือนก่อน +1

      if she wins LS, Another BJP candidate get RS . BJP wanted to field strong candidates in Tamilnadu.

  • @hemadrireddyhdr4349
    @hemadrireddyhdr4349 2 หลายเดือนก่อน +12

    Great madam

  • @padmasriengineerscontracto6385
    @padmasriengineerscontracto6385 2 หลายเดือนก่อน +7

    వేలాది కోట్ల ఎలక్ట్రోల్ ఫండ్స్ పార్లమెంట్ అభ్యర్థులు స్వంతనిక లేక ప్రజలు కోసం ఉపయోగిస్తారా.

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 2 หลายเดือนก่อน +3

    She is Great 🎉🎉🎉

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 2 หลายเดือนก่อน +3

    Simple living and High Thinking., her daughter👧 s Marriage also has done🇮🇳 very👍👍 much simple

  • @user-sv6jc3kg5m
    @user-sv6jc3kg5m 2 หลายเดือนก่อน +5

    10 year's nundi South India ni సంక నకించింది తల్లి,దిగితే తుక్కు తుక్కు గా ఒడోపోతదని భయం.

  • @munirajachari3258
    @munirajachari3258 2 หลายเดือนก่อน +2

    Niramalamma
    Very very nice Amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @raghavendralakkaniga5527
    @raghavendralakkaniga5527 2 หลายเดือนก่อน +3

    Then how other contestants of her party contesting.

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 หลายเดือนก่อน +7

    🕉️ *జయహో లెజెండ్ గౌరవ శ్రీ నరేంద్ర మోడీజీ గారి నాయకత్వ, ప్రజా పరిపాలన విధానం జిందాబాద్,వర్ధిల్లాలి🚩🇮🇳జయహో బీజేపీ పార్టీ🕉️జయహో RSS🕉️జయహో విశ్వ హిందూ పరిషత్ జిందాబాద్,వర్ధిల్లాలి* 🚩🇮🇳
    🕉️అఖండ భారత దేశ ప్రజలకు హెచ్చరిక
    🕉️ *కుహనా కాంగి పార్టీ వారు, కుహనా కమ్మీ పార్టీ వారి కి అనుసంధానంగా వుండే కొంతమంది కుహనా మేధావి వర్గం తో, హైందవ సమాజం మీద విషం చిమ్మమని డబ్బులు యిచ్చి ప్రచారం చేపిస్తున్నారు* గమనించగలరు.🕉️
    🕉️తెలంగాణ రాష్ట్రము లో కుహనా సామజిక వేత్తలు - హైందవ సమాజానికి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పాటు చేసి విష ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు గమనించి, వారికి తగిన బుద్ది చెప్పి తీరాలి.
    🕉️హైందవ సమాజం మీద, బీజేపీ పార్టీ మీద విషం చిమ్మటానికి ప్రయత్నం చేస్తున్న, హైందవ జాతి దేశ ద్రోహులు ఎవ్వరు అనగా?
    1)గౌరవ హరగోపాల్ & పార్టీ
    2). గౌరవ కోదండరాం & పార్టీ
    🕉️👆ఈ ఇద్దరి నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రము లో, చాప క్రింద నీరు లాగా, పరోక్షంగా బీజేపీ పార్టీ మీద - హైందవ సంస్కృతి మీద విష ప్రచారం చేస్తున్నారు. వీళ్ళని తరిమి - తరిమి కొట్టవలసిన భాద్యత ప్రతి హైందవ జాతి పౌరుడి మీద వుంది.
    🕉️ పబ్బిశెట్టి తిరుమల గుప్తా🕉️ఫోన్:9396833959🕉️🚩🇮🇳🕉️

  • @baburaokurakula1269
    @baburaokurakula1269 2 หลายเดือนก่อน +2

    Nirmala sitaraman answer is not correct BJP having lot of electrole bonds funds
    Money is not main cretiria to contest in Lok sabha elections

  • @anuradhakaza6229
    @anuradhakaza6229 2 หลายเดือนก่อน +3

    That is not true. She will not win Tamuk Nadu. That why this drama

  • @koteswararaoullangula9899
    @koteswararaoullangula9899 2 หลายเดือนก่อน +1

    Middle class gurunchi pattinchikoni O mosha pin,but she will solve culprit corporates loans.what a great actor 👍 send for Oscar nomination.

  • @simongaddaraju3234
    @simongaddaraju3234 2 หลายเดือนก่อน +1

    రాజకీయ ఎత్తుగడ లేదా రాజ్యసభ సభ్యురాలు గా ఉన్నారు కాబట్టి తన స్థానం లో మరొకరికి అవకాశం రాజకీయ భవిష్యత్ లభిస్తుంది. తన రాజకీయ భవిష్యత్ కు నష్టమేమీ లేదు. మంచి నిర్ణయం స్వాగటించవచ్చు

  • @nagalasatyasagar7266
    @nagalasatyasagar7266 2 หลายเดือนก่อน +1

    Correct decision

  • @ramanapemmaraju8297
    @ramanapemmaraju8297 2 หลายเดือนก่อน +1

    Transparency.. that is the reason Mrs. Sitaraman doesn’t want to contest. It is not congress party to take advantage of one’s position.

  • @sudarshanpatelsudarshanpat9265
    @sudarshanpatelsudarshanpat9265 2 หลายเดือนก่อน +1

    మేడం.మినీర్ణయం.కు.హట్సాబ్.డబ్బులు.కార్చు పెట్టి.నమ్మకం లేదు.గెల్చెది

  • @dsn7482
    @dsn7482 2 หลายเดือนก่อน +1

    Ticket ఇస్తే ఈమె గెలుస్త దా...

  • @alishettytravelskorutla867
    @alishettytravelskorutla867 2 หลายเดือนก่อน

    MAY GOD BLESS YOU
    (HMTV)

  • @satyanarayanarao8592
    @satyanarayanarao8592 2 หลายเดือนก่อน +1

    What about ex PMs , Dr Manmohan Singh and also Sri Lal Bahudur shastri ?

  • @Happygoluckys
    @Happygoluckys 2 หลายเดือนก่อน +1

    Country need Good finance minister.. no need dabba speakers.....

  • @vipparlamuralikrishna1060
    @vipparlamuralikrishna1060 2 หลายเดือนก่อน

    Good Decision By Nirmala Sitha Raman Ji , Next Generation Take Inspiration. Young And Dynamic Youth Develop.

  • @MyJagan123
    @MyJagan123 2 หลายเดือนก่อน +3

    Electrol bonds వున్నాయి కదా బెంగ ఎందుకు

  • @khaleel9761
    @khaleel9761 2 หลายเดือนก่อน +1

    Good job sri Nirmala sitharaman garu

  • @krishna951
    @krishna951 2 หลายเดือนก่อน

    మంచి నిర్ణయం

  • @aswinirobbi504
    @aswinirobbi504 2 หลายเดือนก่อน +7

    Lok sabha ayte win avtham ledha ani tension untadi ade rajya sabha ayte perfect place majority unte win aypovachu... What a brain... tax Ela middle class people nunchi teeskovali ani brain chesthunnaru ani anukunna but chala telivi undi

    • @mathrusrimatha6929
      @mathrusrimatha6929 2 หลายเดือนก่อน

      Neeku adi kinda paina unnadani nenu anukovatamledu. Chupistava....?

    • @aswinirobbi504
      @aswinirobbi504 2 หลายเดือนก่อน

      @@mathrusrimatha6929 ne paniki Malina comment tho entha kaliga unnavo ardam avthundi chetha Vedava... Elanti Vedava comments pette badulu edyna pani cheskoni badhuku

  • @eswararaop7402
    @eswararaop7402 2 หลายเดือนก่อน +1

    Great woman

  • @Saifanz
    @Saifanz 2 หลายเดือนก่อน

    అబ్బో ఏమి నటన మేడం 😂

  • @samrat7623
    @samrat7623 2 หลายเดือนก่อน +1

    ఎందుకంటే ఆవిడ రాబోయే కాలంలో మీ బీజేపీ అరాచకాలు చూడలేక.... కవర్ చేయలేక..... అప్పులు, స్వంత ఖర్చులు..ఆధాని... అంబానీ... ఆస్తులు పెంచలేక..... బ్యాంకులకు కుచ్చు టోపి పెట్టెవాళ్లను చూడలేక.... దక్షిణ భారతదేశంకు జరిగే అన్యాయం లో భాగం కాలేక.......

  • @cacvsuryam3820
    @cacvsuryam3820 2 หลายเดือนก่อน +1

    మంచి పని నిజాయితీకి నిలువెత్తు అద్దం. కానీ అర్ధం కానిది ఏంటంటే, క్రిందటి సారి ఎలా పోటీ చేయగలిగారు?

    • @uma6036
      @uma6036 2 หลายเดือนก่อน

      Yes

  • @satyavadasrinvasakrishnaku6554
    @satyavadasrinvasakrishnaku6554 หลายเดือนก่อน

    మంచి journalism చేశారు. జనాలు కి బుద్ధి వచ్చి మంచి వాళ్ళని Elections లో yennukovaali అని aasiddamu.

  • @TeluguBidda352
    @TeluguBidda352 2 หลายเดือนก่อน +1

    She said correct. Ikkada kula pichi yekkuva. Nenu reddy kaani naake chiraku vestundhi atu TS lo itu AP antha reddy ani choosi. Nirmala garu oka Brahmin and educated thanaki caste based votes kastam. Also I'm worried abt brahmins Ikkada hatred baaga perigindhi vallaki. Mana culture ni preserve chese vallaki maname gouravam ivvaledhu. Islam paalakula time lo valle yekkuva target ayyaru ippati so called equality perutho no caste system antu ne reservations dhobbi thini kondharu malli villane target chestunnaru. They are innocents and i will fully support them with my money blood n body

  • @namburamam9262
    @namburamam9262 2 หลายเดือนก่อน +2

    This is rediculous. She is the Finance Minister of richest political party BJP. If they want her services, it is peanuts for them to sponsor her.

  • @chandrasekhar5858
    @chandrasekhar5858 2 หลายเดือนก่อน

    Ichina naggadu super clarity

  • @sudhakargudelli1412
    @sudhakargudelli1412 2 หลายเดือนก่อน

    ఈ వొక్క సారి పోటీ చేయండి.....

  • @sudhakargudelli1412
    @sudhakargudelli1412 2 หลายเดือนก่อน

    😢😢😢😢

  • @prasadreddyarava.
    @prasadreddyarava. 2 หลายเดือนก่อน +3

    Jayho Modiji jai bjp 🎉🎉🎉🎉

  • @ravitejasarella7443
    @ravitejasarella7443 2 หลายเดือนก่อน +1

    అందుకే గా జగనన్నా పేదవాడికి MLA సిటు ఇస్తున్నాడు డబ్బు వున్నా వాడిని గెలిపించడం ఏమీ వుంది నీతి నిజాయితీ గా పని చేసినవాడి గెలిపిస్తే ఆ ప్రాంతం లో వున్నా వారిని గెలిపిస్తే అక్కడ అభివృద్ధి తాద్యం.. కాబట్టి మంచి చేసిన వాళ్ళని గెలిపించండి... ఓటరు లారా 🙏🙏 మీకు మంచి జరిగితే ఓటు వేయండి.. అన్నా ఒకే ఒక్క నాయకుడు జగనన్నా.. అలాగే ది మోస్ట్ హోనేస్ట్ పర్సన్ ఎవరు అయినా వున్నారు అంటే అది నిర్మల సీతారాం మేడమ్ గారు 🙏🙏💐💐

  • @hemadrireddyhdr4349
    @hemadrireddyhdr4349 2 หลายเดือนก่อน +1

    Good madam

  • @medisettirambabu3119
    @medisettirambabu3119 2 หลายเดือนก่อน +1

    నిజం చెప్పండి? ఎప్పుడైనా direct ఎలక్షన్స్ లో నిలబద్దరా? ఇప్పటికి మీకు అనుమానమే?

  • @rvsrajuraju184
    @rvsrajuraju184 2 หลายเดือนก่อน +1

    Hat's off to Finance Minister
    SRM Nirmala Raman...

  • @muralibhanuri1656
    @muralibhanuri1656 2 หลายเดือนก่อน +1

    Great finance minister Nirmala sitaraman jai

  • @livingstonecon
    @livingstonecon 2 หลายเดือนก่อน

    పాపం😮

  • @malleswararaobandi3943
    @malleswararaobandi3943 2 หลายเดือนก่อน +1

    మన అఖండ ప్రజ‌సామ్య భారతావనిలో ఒటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు ఓటు వేయుట తప్పనిసరి అనే నిబద్దన చేయ్యగలిగినప్పుడు దాని కోసము ఓటుకి ఆదార్ అనుసంధానము చేసి తద్ ద్వార ఓటు వేయ్యనివారిని గుర్తించి వారి ప్రాథమిక అసరాలను నిలిపి వారి సంజాయిషీని గుర్తించి వారి వివరణ సహేతుకమైనది అయితే తిరిగి వారికి ఓటు హక్కు కలిగించి నప్పుడూ మాత్రమే మనం పౌరులకు తాము ఎవరు ఏమిటీ అనేది తెలుసుకో గలరు ఇది చట్ట బద్దత చేసి ఈ చట్టం చుట్టబద్ధతను ఎ రాజకీయ పార్టీ రద్దు చెసే హక్కులేని విధముగా చేయ్యగలిగినప్పుడు మన భారతదేశ పౌరులు బాహ్య సృహలోకి వచ్చి తమ కర్తవ్యాలను గుర్తెరిగి జీవించే స్థితి ని పోందగలరు ఇది సత్యము
    *ఓం నమో భగవతే వాసుదేవాయ*

  • @guruprasad1624
    @guruprasad1624 2 หลายเดือนก่อน

    Madam Really great and ideal to all parties and political leaders in India and in A.p . recent political fellows in A.p selfish fellows talking "Tyagam chesamu " words and changing party etc. These fellows should learn from Madam Nirmala seetharaman as their Aadarsh leader.

  • @prasadargonda594
    @prasadargonda594 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @venkatanarsaiah3900
    @venkatanarsaiah3900 2 หลายเดือนก่อน +2

    Election commission declared election expenditure limit only RUBBER STAMP

  • @user-fw5sk7vb3l
    @user-fw5sk7vb3l 2 หลายเดือนก่อน

    Good you

  • @grandhitulasi9928
    @grandhitulasi9928 2 หลายเดือนก่อน

    💯

  • @alsace61latimer25
    @alsace61latimer25 2 หลายเดือนก่อน

    Great 🎉Great🎉Great. Mrs Nirmala must be elected by people of India for their own benefits if Indian people are true democratic people. Actually Mrs. Nirmala is a true Indian and a blessed Bharath matha🎉. I am not Indian but as an international reporter, a voice of word, this message presented to you all

  • @patnamvijay7287
    @patnamvijay7287 2 หลายเดือนก่อน +5

    ఆమె నార్త్ ఇండియా లో తప్ప మిగిలిన సౌంత్ ఇండియా లో ఆమె గెలువలేదు. అందుకే పోటీ చేయలేదు.

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 2 หลายเดือนก่อน +1

      దేశ భక్తులను గుర్తించటానికి ప్రజలకు ఇప్పుడు తెలీవి వుంది.. BJP పార్టీ లో అందరూ దేశభక్తులే వున్నారు... ప్రజలకు మేలు చేసే ప్రజా ప్రతినిధులు కావాలి.

  • @ankaiahraj7875
    @ankaiahraj7875 2 หลายเดือนก่อน

    How she is became a finance minister without money?
    How she elected twice 2014, 2019?

  • @bobtino6832
    @bobtino6832 2 หลายเดือนก่อน

    😂its shameful .....Central finance Minister denied to contesting election .....investment for contesting .....?

  • @IforHim0778
    @IforHim0778 2 หลายเดือนก่อน

    Thank God finally she il be out of finance minister

  • @pravisalagrama
    @pravisalagrama 2 หลายเดือนก่อน

    Great

  • @prasadamara3629
    @prasadamara3629 2 หลายเดือนก่อน

    Seetaraman garu cheppedu chala correct.

  • @chetlallasaikirangoud6375
    @chetlallasaikirangoud6375 2 หลายเดือนก่อน

    Madam, if you’re not fight for election, then no one will come into political because there is so many people as no no money, please try. You will be the inspiration person for this Society,.

  • @PK-nv4on
    @PK-nv4on 2 หลายเดือนก่อน

    డబ్బుల్లేక కాదు. గెలిచే నమ్మకం లేక. ఆర్థిక మంత్రి కి ఆర్థిక లోటా! పార్టీ ఇవ్వ వచ్చు కదా ! అలాటి ఉన్నతమైన వ్యక్తిని గెలిపించి కోవడం పార్టీ బాధ్యత.

  • @sonofkrishna2481
    @sonofkrishna2481 2 หลายเดือนก่อน

    Hare Krishna

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 2 หลายเดือนก่อน

    Good mam it's true

  • @srav1
    @srav1 2 หลายเดือนก่อน +1

    But many banks and apps looted common people nicely then where does this all money gone.

  • @sreebvmcreation9388
    @sreebvmcreation9388 2 หลายเดือนก่อน +4

    Hyderabad లో మల్కాజిగిరి నియోజవర్గం లో పోటీ చేయి అమ్మ మేం మీకే ఓటు వేస్తాం మాకు డబ్బులు వద్దు మేం డబ్బులు అడగం మా ఓటు నిజాయితీ కి మాత్రమే. అమ్మ I will wait for your message.

  • @mrvenu9293
    @mrvenu9293 2 หลายเดือนก่อน

    అంటే ఇప్పుడు నిర్మల సీతారామన్ గారు ఏం చెప్తున్నారు నా దగ్గర డబ్బులు లేవు మిగతా వాళ్ళ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సంపాదించుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటారు అని చెప్తున్నారు అంతే కదా

  • @raobk7605
    @raobk7605 2 หลายเดือนก่อน

    Well said sir Super Super excellent sir ❤❤❤❤❤

  • @DurgaPrasad-fo1yr
    @DurgaPrasad-fo1yr 2 หลายเดือนก่อน

    Great person

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 2 หลายเดือนก่อน

    తెలివైనది! ఎన్నికలు,ఖర్చుల రొచ్చు, ఆరోపణల చిచ్చు, వాగ్ధానాల తలనొప్పి! ఇవన్ని ఎందుకు? డైరెక్ట్ గా మంత్రి కాలేక!

  • @kalvaramessh6771
    @kalvaramessh6771 2 หลายเดือนก่อน

    Madam namaskar

  • @rsa6855
    @rsa6855 2 หลายเดือนก่อน

    Good decision. There is no money in RBI and all govts of INDIA .ALL RICH PROPLE HAVE BECOME. VERY VERY RICH IN INDIA. 70 % 0f 0f the people become poorer in in lasr\t 10 years . 80 % of MPS IN LAT 3 YEARS. HAVE BECOME RICHER. BY 10 FOLD . ONEY

  • @sharvanidurvasula
    @sharvanidurvasula 2 หลายเดือนก่อน

    Very sad to hear from central minister talking about money gor election. As a central minister she should discourage about spending money in the election. Instead of foing that she is commenting about money very sad to hear that

  • @raogm9386
    @raogm9386 2 หลายเดือนก่อน

    Shame shame

  • @sadolusimha3390
    @sadolusimha3390 2 หลายเดือนก่อน

    సార్ థాంక్స్ అలాగే ap ఫ్యూచర్ కోసం ఒక వీడియో ప్లీజ్

  • @prabhavathisripathi3865
    @prabhavathisripathi3865 2 หลายเดือนก่อน

    🎉🎉🙏🏼👍

  • @harinadha3693
    @harinadha3693 2 หลายเดือนก่อน

    ❤thalli padabivandanamulu meeku .meenu NobhuL bahumathi ivvali God bless you matha

  • @venkataswamyp5155
    @venkataswamyp5155 2 หลายเดือนก่อน

    Nirmala can also be FM without win in LokSabha. She can enter back door Minister...