Big News Big Debate : సనాతనం అంటే అర్ధం ఇదే.. | Sanatana Dharma Row - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 232

  • @saip6135
    @saip6135 ปีที่แล้ว +15

    మానవత్యం లేని మనిషిని మనిషిగా చూడని మతాన్ని పాతాళం లోకి తొక్కాలి అది ఏ మతం అయినా....

  • @vittals7592
    @vittals7592 ปีที่แล้ว +15

    చర్చలో మంచి విషయాలు చెప్పింది తీసుకోవాలి వారు వీరు అంత మనవారే మంచిని స్వేకరించే ధైర్యం మనకు ఉండాలి

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 ปีที่แล้ว +21

    సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకే చర్చలో అంత కోపమా ఏంటండీబాబు

  • @ramu90143
    @ramu90143 ปีที่แล้ว +22

    సనాతనం అనేది కేవలం ఈ దేశానికి దండయాత్ర చేసి వచ్చిన బ్రాహ్మణ,వైశ్య,క్షత్రియులకే, మిగతా వారందరూ ఈ దేశమూలాలున్న వారు....

    • @చామర్తిశ్రీనివాసగోపాలరావు
      @చామర్తిశ్రీనివాసగోపాలరావు ปีที่แล้ว

      నువ్వు అంబేడ్కర్ కన్నా మేధావి వా ?
      ఆయనే " ఆర్య _ ద్రావిడ సిద్ధాంతం " తప్పు అని కొట్టి పారేశాడు . నువ్వు ,, నీలాంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఇంకా దాన్నే పట్టుకొని వేళ్ళాడుతున్నారు .

    • @mkshuresh212
      @mkshuresh212 ปีที่แล้ว +1

      nee commrnt chusanaka dento navvalo telustaledu

  • @christurajusrungarapati407
    @christurajusrungarapati407 ปีที่แล้ว +41

    ఉదయనిధి స్టాలిన్ అనే తమిళనాడు మంత్రి సమాజంలో మనుషులను మతం, జాతి పేరుతో విడదీసి, సమానత్వాన్ని లేకుండా చేసే ఒక చెడ్డ సిదాంతాన్ని మార్చుకోవాలి అని చెప్పాడు. అంతమాత్రానికి తలకాయ నరికేయాలా? భాను ప్రకాష్, మామిడి గిరిధర్ ఇద్దరూ సబ్జెక్ట్ తెలియకుండా కేవలం జనాలను రెచ్చగొట్టి హిందువులకు ఏదో పెద్ద ఉపద్రవం ముంచుకు వచ్చింది అని నమ్మించాలని చూస్తున్నారేగానీ, అభ్యుదయ వాదులు, సాంఘిక సంస్కర్తలు చెప్పే శాస్త్రీయమైన విషయాలను వినడం లేదు. నిజమైన హిందువులకు ఎటువంటి సమస్యలూ వుండవు, హిందూ మతాన్ని వాడుకొని పనికిమాలిన రాజకీయాలు చేయాలి అనుకునే ఇలాంటి వారికే నొప్పి కలుగుతుంది.

    • @pdumnprasadprakki2813
      @pdumnprasadprakki2813 ปีที่แล้ว +1

      ఒరేయ్ గొర్రె బిడ్డా...వావి వరసలు కూడా లేకుండా తండ్రి కూతురుతో, తల్లి కొడుకుతో ద్రాక్ష రసం తాగి సెక్స్ చేయమని చెప్పిన క్రిస్టియన్ మతం మీది..! అసలు బైబిల్ అంటేనే సెక్స్ బుక్..! మీరా మా సనాతన హిందూ ధర్మాన్ని విమర్శించేది గొర్రె నాకొడకాల్లారా..!

    • @BVVS-RAJU
      @BVVS-RAJU ปีที่แล้ว +1

      Sanatana Dharma me hindhu matam ra gorre

    • @kp9268
      @kp9268 ปีที่แล้ว +1

      Debate lo kaadu ani cheptunaru miru asala debate vinatleda

    • @BhanuPrasad-b9d
      @BhanuPrasad-b9d ปีที่แล้ว

      Nijamga Alaane chepparaa...??? Cheppe vidhanam correcte antaaraa???

    • @BhanuPrasad-b9d
      @BhanuPrasad-b9d ปีที่แล้ว

      Dengue, malaria, corona (DMK) veetiki sanathana Dharmaniki emiti sambandham????

  • @gokuforever123
    @gokuforever123 ปีที่แล้ว +15

    కాషాయ వస్త్రాలు ధరించి ఉన్న వారు అరవడం ఎక్కువ అర్దం చేసుకోవడం తక్కువ

  • @ekalavyabhaskar579
    @ekalavyabhaskar579 ปีที่แล้ว +12

    సర్వేజనా ుఖినోభవంతు ok
    మరి ఎక్కడ సుఖంగా ఉన్నారు ? ఆదివాసులు, sc లు కుల వివక్షత ఆధారంగా ఇప్పటికీ ఆత్మాభిమానం చంపుకొని బతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి , సనాతన ధర్మం లో కుల వివక్షత లేదు ,గీత లో కూడా కృష్ణుడు గుణం చేత మాత్రమే ద్విజుడు అవుతారు అని చెప్పారు అంతే కానీ పుట్టుక ఆధారంగా కాదు అని చెప్పారు అది సనాతనం ,

  • @sanjeevartsptgl8665
    @sanjeevartsptgl8665 ปีที่แล้ว +18

    రాయిని రప్పని మొక్కి ఏం లాభం సాటి మనిషిని గౌరవించలేనివారు

    • @mkshuresh212
      @mkshuresh212 ปีที่แล้ว +1

      rayi ni rappa lo kuda daivanni chuse de sanatan dharmam ..ante kanni shavalanu samadhulanu pujinchuko

    • @Attitudezero884
      @Attitudezero884 23 วันที่ผ่านมา

      ​@@mkshuresh212 rayi rappa lo devunni chudtaru

    • @Attitudezero884
      @Attitudezero884 23 วันที่ผ่านมา

      ​@@mkshuresh212 rayi rappa lo devunni chudtaru

    • @Attitudezero884
      @Attitudezero884 23 วันที่ผ่านมา

      ​@@mkshuresh212 rayi rappa lo devunni chudtaru

    • @Attitudezero884
      @Attitudezero884 23 วันที่ผ่านมา

      ​@@mkshuresh212 rayi rappa lo devunni chudtaru

  • @kiranchinthala2997
    @kiranchinthala2997 ปีที่แล้ว +5

    ఆ గిరిధర్ కి సబ్జెక్టు తెలియనట్టుంది పాపం...

  • @gloryofjesuschristministri2256
    @gloryofjesuschristministri2256 ปีที่แล้ว +23

    సతీసహగమును చేయడమే సనాతన ధర్మమా? ఈ భారత భూమి బిడ్డలైన దళిత బీసీ వర్గాలు అంటరానితనముగా చూసినా సనాతన ధర్మమా? దళితులను బీసీలను హిందూ దేవాలయంలో రానివ్వకుండా చేయటమే సనాతన ధర్మమా? బడుగు బలహీన వర్గాలు అంటరాని వారిగా చూసి ఊరు బయట గెంటివేయటమే సనాతన సనాతన ధర్మమా? దళిత బిసి వర్గాలకు మంచినీళ్లు చెరువులలో నీళ్లు తోడుకుంటేనే అంటరానితనమా మైలు పడిపోతుంది అని వెలివేయటమే సనాతన ధర్మమా? ఏడాడైనా దళిత హిందూ మైనార్టీలను హిందూ దేవాలయంలో ప్రవేశించారా? వేదాలు వింటేనే చెవుల్లో సీసం పోసిన హిందూ మతం ఈ భారతదేశానికి అవసరమా? తోటి మానవుడినే మనిషిగా చూడని ఈ సనాతన ధర్మం ఎవరికి ఉపయోగం? ఈ భూమి పుత్రులైన దళిత బీసీ ఎస్టీ నిమ్మల కులాల వారు నేటికీ అంటరానితనంగానే జీవిస్తున్నారు ఇదేనా భారత దేశ సనాతన ధర్మం? ఈరోజుకి దళిత మైనార్టీలకు ఒక దేవుడు అంటూ లేరు? అలాంటి ఈ భూమి పుత్రులు అయినటువంటి నిరుపేదలైన దళిత బీసీలను వేల సంవత్సరం నుంచి అణచివేసినది సనాత ధర్మం హిందువులు కాదా? భర్త చనిపోతే భర్త చితిపై భార్యను కూడా వేసి కాల్చివేసినది ఈ సనాతన ధర్మం కాదా? వీటికి సమాధానం చెప్పండి!!! అప్పుడు సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం ను మేం గౌరవిస్తాం **

    • @sathishtammanaboyina153
      @sathishtammanaboyina153 ปีที่แล้ว +5

      Chinna Elpula సనాతన దర్మం అంటే ఆది అంతం లేనిది అని అర్ధం. సమస్త సృష్టి. ఈ సృష్టిని ఎవడు ఆపలేడు. ఈ సృష్టి లొ మానవుడు ప్రకృతి ధర్మాన్ని అనుసరించి బ్రతకాలి. ఈ సృష్టి నే దేవుడు గా భావించి కొలవాలి. సనాతన దర్మం శాస్విత మైనది మార్పు లేనిది మార్చలేనిది. సూర్యుడు తూర్పున ఉదయస్తాడు పడమర అస్తమిస్తాడు. దాని లొ ఎప్పటికి మార్పు ఉండదు. సమస్త జీవులు సనాతన దర్మం లొ భాగము వాటి తో బాటు నువ్వు బ్రతుకు. ఇదే సనాతన దర్మం కీ short రూపం లొ అర్ధం

    • @sathishtammanaboyina153
      @sathishtammanaboyina153 ปีที่แล้ว +3

      ఆచార సంప్రదాయాలను మీరు సనాతనం అంటున్నారు. సనాతనం అంటే మార్పు చెందానిది. ఆచార సంప్రయాలు కులానికి ప్రాంతానికి రాష్టానికి ఒకో విదంగా ఉంటాయి. కొన్ని కుటుంబాల మధ్య కూడా సంప్రదాయం వేరుగా ఉంటుంది.

    • @sathishtammanaboyina153
      @sathishtammanaboyina153 ปีที่แล้ว +1

      కృష్ణడు శివుడు శుద్ర దేవుళ్ళ కాదా?

    • @sathishtammanaboyina153
      @sathishtammanaboyina153 ปีที่แล้ว

      సతి సహాగమానం ముస్లిం దాడులను కంటే ముందు లేదు. ఏ 16 జానపదళాలు జరగలేదు. ఇస్లాం దాడులను సమయం లొ మాత్రమే రాజపుత్ర శ్రీలు పాటించారు. అప్పుడు అది అవసరం.

    • @pdumnprasadprakki2813
      @pdumnprasadprakki2813 ปีที่แล้ว +5

      ముక్కులోను,ముడ్డిలోనూ మేకులు దింపితే తనని తాను కాపాడుకోలేక కుక్కచావు చచ్చినోడు నిజమైన దేవుడు అంటా 😂😂😂😂

  • @insan_janam_ba_man
    @insan_janam_ba_man ปีที่แล้ว +6

    రిగ్ వేదం 10:90 ఒకడు నీచుడు ఒకడు ఉన్నతుడునే వర్ణ వ్యవస్థ కు పునాది. అలానే గీత 4:13 ఒకడు నీచుడు ఒకడు ఉన్నతుడునే వర్ణ వ్యవస్థ కు పునాది.. కాదా

    • @mkshuresh212
      @mkshuresh212 ปีที่แล้ว

      akkada cheppindi sarugga artam chesko midi midi gnanam to matladaku...

  • @pradeepkakileti5619
    @pradeepkakileti5619 ปีที่แล้ว +5

    జ్ఞానం లేని చోట నోరు మొరుగుతుంది .

  • @daganikiran9980
    @daganikiran9980 ปีที่แล้ว +20

    భాను ప్రకాష్ గారు మణిపూర్ దగ్గర ఏమైంది మీ జ్ఞానం

  • @krupashekar1448
    @krupashekar1448 ปีที่แล้ว +14

    చక్రపాణి సార్ ‌ సూపర్ గా మాట్లాడారు సార్. 👍👍

    • @lion...999
      @lion...999 ปีที่แล้ว +1

      Lawadalo...matladaru... lanjakodaka.....aanakoduku...hindhu drohi

  • @aitha18
    @aitha18 ปีที่แล้ว +3

    అనవసరపు చర్చ
    ఎవరికీ నచ్చిన ధర్మం వారిది

  • @donsoori1351
    @donsoori1351 ปีที่แล้ว +12

    సనాతన ధర్మం మాకు వద్దు.Iam support for Stalin Sir

  • @paulmuppalla2645
    @paulmuppalla2645 ปีที่แล้ว +6

    మన దేశం మీద అర్యుల పెత్తనం లేకుండా చేస్తేనే భారతదేశం బాగుపడుతుంది

  • @NSS-4right
    @NSS-4right ปีที่แล้ว +31

    సమానత్వం లేని ఏ ధర్మం అయినా అది అధర్మమే.... సాటి మనిషిని సమానంగా గౌరవించలేని వాళ్ళు రాయిని, జంతువుని మొక్కి గౌరవిస్తే ఎం లాభం... అది ఎం ధర్మం.....ఇప్పటికన్న మారితే బెటర్...🤣🤣🤣🙏🙏

    • @pdumnprasadprakki2813
      @pdumnprasadprakki2813 ปีที่แล้ว +8

      ముక్కులోను,ముడ్డిలోనూ మేకులు దింపితే తనని తాను కాపాడుకోలేక కుక్కచావు చచ్చినోడు నిజమైన దేవుడు అంటా 😂😂😂😂

    • @KS-dk2wz
      @KS-dk2wz ปีที่แล้ว +1

      😀

    • @శ్రీనుగౌడ్
      @శ్రీనుగౌడ్ ปีที่แล้ว

      ​@@pdumnprasadprakki2813చనిపోని దేవుడు మన హిందూ దేవుడు ఒక్కడైనా ఉన్నాడా,అయన ఇప్పుడు అక్కడ ఉన్నడో చెప్తే మేము కూడా చూస్తాం,దయచేసి చూపించండి

    • @GDRJDR
      @GDRJDR ปีที่แล้ว

      👍👍

    • @RaviCh-ek2cw
      @RaviCh-ek2cw ปีที่แล้ว

      @@pdumnprasadprakki2813 vore erripu...va. kothulu .kondamuchulu
      sayam tho pella ....n techukunnodu
      dhevuda.....bokkalo vagudu ape musukone deng...ee.

  • @gokuforever123
    @gokuforever123 ปีที่แล้ว +2

    సర్వోజన సుకునో భవంతు కన్నా ముందు
    గో బ్రాహ్మణ సర్వేజన సుకునో భవంతు అంటే
    బ్రాహ్మణులు గోవులు సుభిక్షంగా ఉండాలి
    గోవులు బ్రాహ్మణులు సుభిక్షంగా ఉండడానికి మిగతావారు పనులు చేయాలి

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 ปีที่แล้ว +1

    ఈ సనాతన ధర్మం ఏంటో ఆ గిరిధర్ అనేవాడు గొంతు చించుకోవడం ఏంటో అర్థం కావడం లేదు కులాలకు రంగు పూసిన మీ సనాతన ధర్మం ఎవడికి కావాలి సనాతన ధర్మంలో మొగుడు చస్తే భార్య కూడా భర్తతో సజీవ ధహనం కావాలి ఇప్పుడు అవుతున్నారా ఇలానే సనాతన ధర్మంలో కొన్ని పేజీలను చించి వేయాలి ప్రజామోగ్యమైనవి ఉండనివ్వాలి దయానిధి కూడా అదే చెప్పారు సనాతన ధర్మంలో కొన్నిటిని ప్రక్షాళన చేయాలి సనాతన ధర్మం అనేది హిందువుల్లో ఒకే ఒక వర్గానికి చెందిన ఆచారం హిందువులలో బీసీలకు ఎస్టీలకు ఎస్సిలకు సనాతన ధర్మానికి సంబందమేలేదు ఒకేఒక కులానికి సంబందం

  • @sudeepheni6016
    @sudeepheni6016 ปีที่แล้ว +20

    సనాతన ధర్మం యొక్క అసలు రంగు బయట పడే సరికి పాపం గిరిధర్ గారు ఏమి చేయలేక బి. పి పెంచుకుంటున్నారు... జై స్టాలిన్ 🔥🔥

  • @harishollu4280
    @harishollu4280 ปีที่แล้ว +12

    శ్రీరాముడు ఏలిన రాజ్యం లో మన సనాతన హిందూ ధర్మం లో సంస్కృతి సంప్రదాయాలు అన్ని దేశాలకన్నా మన కుటుంబ వ్యవస్థలు అమ్మా నాన్న అన్నయ్య అక్క చెల్లి తమ్ముడు ఈ బంధలు చాలా గొప్పది వాళ్ల అప్పలనాయుడు పాలకొల్లు

    • @NaveenKumar-fq4sb
      @NaveenKumar-fq4sb ปีที่แล้ว

      sri Rama is one of the pornstar in ramayana,he should not give respect his own wife.
      seetha is better than Rama,seetha many times hesitate his brutal character and Rama is left his wife in wilderness but he romance with his concubines.....

  • @luckyaseelfarm
    @luckyaseelfarm ปีที่แล้ว +2

    Giridhar gari దగ్గర సమాధానం లేదు కాబట్టి అరుస్తున్నాడు

  • @jpmusickeys6893
    @jpmusickeys6893 ปีที่แล้ว +3

    ప్రపంచానికే జ్ఞాన భిక్ష పెట్టాము అన్న మాట ప్రపంచ దేశాలకు అర్ధ మైతే ఇండియా వచ్చి కొడతారు భాను ప్రసాద్ sir ni

    • @Pradeepkumar-ud1vu
      @Pradeepkumar-ud1vu ปีที่แล้ว

      America lo unde Christians kuda hindu dharmam yokka granthalanu chadivi Kotta kottavi kanipettaru example Robert Oppenheimer, bhagavadgita chadivi artham chesukoni atomic bomb nu kanipettadu Kani vallu vinashanaanni Kooraru. Mundu ee dharmam goppatanam telusuko

    • @harishchatrapathi4581
      @harishchatrapathi4581 2 หลายเดือนก่อน

      Gu.... తంతారు 😂 వాన్ని

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 ปีที่แล้ว +4

    సనాతన ధర్మంలో వ్రాయబడిన అంశాలు ఏమిటి

  • @insan_janam_ba_man
    @insan_janam_ba_man ปีที่แล้ว +2

    సనాతనం అంటే ఎప్పటికి ఉండేది అయితే అది ఏంది....నువ్వ నీచుడివి... నేను బప్పానోన్ని అనే వర్ణ వ్యవస్థ అనే వ్యవస్థాన ?

  • @telugumotivationalthoughts7258
    @telugumotivationalthoughts7258 ปีที่แล้ว +7

    సనాతన ధర్మానికి బాగా కోపం, బీపీ వస్తుంది 😊

    • @savalambaburao5422
      @savalambaburao5422 ปีที่แล้ว

      నిజమే ఈ మధ్య షుగర్ కూడా వచ్చింది

  • @narayanaraonimmani7324
    @narayanaraonimmani7324 ปีที่แล้ว

    ఈ డిబేట్ లు ఆపితేనే సనాతన ధర్మం నిలబడుతుంది.

  • @insan_janam_ba_man
    @insan_janam_ba_man ปีที่แล้ว +1

    ధరించిదే ధర్మం అయితే వర్ణ వ్యవస్థను ధరించి నువ్వు నీచుడవు నువ్వు నీచుడవు ను పాటించే రిగ్ వేద 10:90 గీత 4:13 ధరించడమే..... కాదా?

  • @spasarma
    @spasarma ปีที่แล้ว +1

    నాకు తెలిసి నేను చుసినా చాలా కాస్టిస్ట్ స్టేట్స్ మొదటిది తమిళనాడు రెండవది ఆంధ్ర ప్రదేశ్

  • @dakurichiru4625
    @dakurichiru4625 ปีที่แล้ว +3

    Hi all my dear Soodras SC ST BC
    sanathana dharma is Manu dharma
    Manu dharma is Verna system
    Verna system is Caste system in modern society
    Sanathana dharma promotes untouchability
    Sanathana dharma is most dangerous
    Sanathana dharma should be abolished

  • @sailasvinod
    @sailasvinod ปีที่แล้ว +11

    ఛీ, ఛీ సిగ్గు, సిగ్గు! చంద్రయాన్-3 విజయంతో ప్రపంచమంతా మన భారతదేశం పేరు మార్మోగిపోతుంటే, రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో జరిగిన బొడ్రాయి పండుగలో దళితులను రానివ్వకుండా అడ్డుకున్న అగ్రవర్ణాలు ప్రపంచానికి ఏ సందేశం ఇస్తున్నాయ్? గుడిలోనికి ప్రవేశించి పూజలు చేసుకోకుండా దళితులను దూరంగా పెట్టినందుకే, కుల ప్రస్తావన లేని చర్చిల లోనికి దళితులు వెళ్లడం జరిగింది. అలా వెళ్లిన వారిని సంతోషంగా ఉండనిచ్చారా అంటే అదీ లేదు!! క్రైస్తవమతంలో చేరారని, ఉన్న రిజర్వేషన్ కూడా తీసేసి, S.C లను B.C లుగా ప్రకటించి ఆనందిస్తున్నారు మన అగ్రవర్ణ వర్గాలు. ఇదేనా, సమ సమాజ సిద్ధాంతం? ఇదేనా ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మీద విరుచుకుపడుతున్న ధర్మం? - శైలేష్ వినోద్

    • @suryabhagawan1520
      @suryabhagawan1520 ปีที่แล้ว

      ❤❤❤❤❤❤

    • @gautam-c6p
      @gautam-c6p ปีที่แล้ว

      dude educate urself
      there are churches which allow only certain castes
      even dalit christians are not allowed in many churches in tamil and kerala
      dont be a half educated retard

    • @pdumnprasadprakki2813
      @pdumnprasadprakki2813 ปีที่แล้ว +1

      ముక్కులోను,ముడ్డిలోనూ మేకులు దింపితే తనని తాను కాపాడుకోలేక కుక్కచావు చచ్చినోడు నిజమైన దేవుడు అంటా 😂😂😂😂

    • @royaljamesbond6413
      @royaljamesbond6413 ปีที่แล้ว

      సనాతన దర్మం అంటే ఇదే
      దళితులు కి ప్రవేశం ఉండదు

  • @ravikanthgantekampu3211
    @ravikanthgantekampu3211 ปีที่แล้ว +3

    Chekarapani garu challa madavi

  • @gprasad6716
    @gprasad6716 3 หลายเดือนก่อน

    ప్రపంచానికి జ్ఞానం బిచ్చు పెట్టిందా మరి మనం వాడే ప్రతి వస్తువు విదేశీయులు తయారుచేసింది

  • @Human12787
    @Human12787 ปีที่แล้ว +2

    Blue shirt person gattiga vesadu kashayam gadiki 😂

  • @maqsoodahmed2831
    @maqsoodahmed2831 ปีที่แล้ว +5

    Public issues related Subject emi leva Sir 🙏🙏🙏🙏

    • @Mahath333
      @Mahath333 ปีที่แล้ว

      ఇది పబ్లిక్ related kaadaa? 100 kotla మంది అస్తిత్వానికి సంబంధించింది నీకు పబ్లిక్ ఇష్యూ గా నిపించటంలేదు ..... ఎంతయినా విదేశీ మతంవాడివి కదా........

  • @pujariraveendra557
    @pujariraveendra557 ปีที่แล้ว +1

    సనాతన ధర్మం పని అయిపొయింది....

  • @sandheep3877
    @sandheep3877 ปีที่แล้ว +9

    గిరిధర్ దగ్గర సమాధానం లేదు.పిచ్చిగా అరుస్తున్నాడు.

  • @naveenyadati6963
    @naveenyadati6963 ปีที่แล้ว +1

    stalin is lofer❤❤❤❤he cannot destroy hindhuism

  • @parameshm8885
    @parameshm8885 ปีที่แล้ว +4

    బొక్కలో కసాయం ఏమీ తెలియదు 😅😅😅😂😂

    • @srinivasup3228
      @srinivasup3228 ปีที่แล้ว

      మీ అమ్మ బొక్కలో న

  • @suribabubejjepalli4138
    @suribabubejjepalli4138 ปีที่แล้ว +5

    Mr Giridhar! Why r u shouting? U don't have subject, so that u r behaving a fool.

  • @rajasekharjuttuka42you36
    @rajasekharjuttuka42you36 ปีที่แล้ว +7

    Chakra pani garu great

  • @naveenyadati6963
    @naveenyadati6963 ปีที่แล้ว +1

    he cannot comment on hindhus sir😢😢😢😢

  • @akulavenkatamadhuprasad5254
    @akulavenkatamadhuprasad5254 ปีที่แล้ว +6

    సనాతన ధర్మం -
    నాకు అర్థం అయింది ఏమిటి అంటే -
    ఆది అంతం లేని
    శాశ్వతం అయినది.
    ఉనికి కి మూలం అయి
    తాను ఏ మార్పు కు లోను కాకుండా,
    అన్ని మార్పులకు
    ఆథార భూతమైనది.
    నామ రూప రహితమైన
    దైవం అని నా భావన.
    ఇది "అవును" అనేవారికి
    అయినా ,
    "కాదు"అనే వారికి అయినా
    ఆధార భూతమైనది.

  • @freemusichyderabad
    @freemusichyderabad ปีที่แล้ว

    *శీర్షిక : సనాతన ధర్మమే శరణం*
    ~తుమ్మ జనార్దన్ (జ్ఞాన్)
    ఇది భారతదేశం, సనాతన స్వర్గం నా భారతం
    ఎన్ని దాడులెదురైనా ఎదుర్కొని నిలిచింది
    చక్రవర్తులెందరో అంతరించి పోయారు
    సనాతనం పెరకలేక శ్వాసను వదిలేశారు
    ఆంగ్లేయులు సైతం తరలి వెళ్ళిపోయారు
    ఎన్ని వికృతులున్నా వికసించిన సౌరభం
    భరతభూమి సనాతనం, భారతీయ వైభవం
    అన్ని సంస్కృతుల అద్దము సనాతనము
    అంతకన్నా మించిన క్రొత్తదనం లేదురా
    నిత్య నూతనం సనాతనం, సత్యసాధనం సనాతనం.
    కొండకాదిది పిండి కొట్టడానికి బిడ్డా
    దొడ్డ అండ ఇది విశ్వానికి, విశ్వాసానికి
    ఆదరించిన వారికి అపురూప దర్శనం
    కాదని ఆక్రోశిస్తే వినాశకర వికృత రూపం
    శృతి మించిన అపశృతులను అంతంచేసే అరుణం
    ఎవరి ఇష్టం వారిదైతే లేదు లొల్లి
    పక్కవారిని కెలికితే ఊరుకోరు తమ్మి
    ఎన్ని పగటి వేశాలేసినా మారదుగా సత్యం.
    నాస్తికత్వ పైత్యంతో చెలరేగే మూర్ఖులారా
    ఆస్తికత్వ మాధుర్యం తెలియకుండా వాగుతారా
    అన్ని ధర్మాలకు తల్లివేరు సనాతన ధర్మమే
    ఎంతనరికితే అంత ఎదుగుతుంది పొగరుగా
    మొదలు తెలియని మొక్క ఇది పెరుకుట అసాధ్యమురా
    ప్రపంచమే కొనియాడిన పరమ ధర్మమిదేరా
    సనాతన ధర్మమే విశ్వగురువు తెలియదా
    అన్ని ఇజాలకూ అతీతం సనాతనం
    మనిషిని మనీషిగా మార్చేది సనాతనం
    మహిలోన మనిషిగా నిలిపేది సనాతనం
    సనాతన శాస్త్రీయత అర్థం కాని చవటలారా
    మూర్ఖత్వం వీడి మీరు దైవత్వం దాల్చండి
    జీవన్ముక్తికి మార్గం సనాతన ధర్మమని తెలుసుకోండి.
    తప్పులుంటే సవరిద్దాం, తప్పుకోక ఉద్యమిద్దాం
    సనాతనం నిర్మూలన అన్నారో, మీ నిర్మూలన తథ్యం
    సనాతనం మారింది, రాజ్యాంగం మారింది
    మారితేనే పోతుంది మనలోని మూర్ఖత్వం
    మారితేనే వికసిస్తుంది మనందరి వ్యక్తిత్వం
    సమైక్యతను సాధించు, ఏకత్వం వెలిగించు
    వదులుకో ఇకనైనా సనాతనంపై కక్ష
    అదే మన భారతానికి శ్రీరామ రక్ష.
    యుగాలుగా సనాతనం భారతీయ ఆత్మ
    అందుకే రక్షణగా ఉన్నాడు పరమాత్మ
    ధర్మో రక్షతి రక్షితః అన్నది నా సనాతనం
    ఏ ధర్మానికీ లేదు ఇంతటి ఘనచరిత
    ఈ ధర్మంలోనే విలసిల్లింది మన నాగరికత
    కుహనా లౌకిక వాదం మానివేయి సోదరా
    అసలైన లౌకిక రాజ్యం రామరాజ్యమేనురా
    అది సనాతన ధర్మంతోనే సాధ్యమురా!
    మురిగిపోయిన మనువాదం ముసుగు తీసిచూడు
    అద్భుత మన రాజ్యాంగం రక్షనుంది నేడు
    కులాల కుంపట్లు రేపి పోగకాచుకుంటారా
    రాజకీయం కోసం ధర్మం తగిలేస్తారా
    మనుషులను విడదీసి ఎదగాలని చూస్తారా
    దేశ సంస్కృతిని మార్చి ద్వేషం పెంచేస్తారా
    అంబేడ్కరిజమంటూ ఊకదంపుడేలా
    రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేసి మాట్లాడితే ఎలా
    రాసిన అంబేడ్కరుకే అవమానం కాదా!
    నీ అమ్మ పూజలు చేస్తుంటే నీ నీల్గుడెందిరా
    తల్లిపాలు తాగి రొమ్ముగుద్దె సంస్కారం ఎక్కడిది
    సనాతనం ఒక్కటే సహనానికి, శాంతికి ప్రతిరూపం
    సనాతనం అంటేనే సత్యానికి, సంస్కారానికి ప్రతీక.
    ఎందుకంటే ఇది సనాతనం, శాశ్వతం,
    అక్షరం, అనశ్వరం, ధృవం, స్థిరం
    బుద్ధుడు ప్రవచించిందీ సనాతనం తెలుసుకో
    బుద్ధి నిచ్చే శక్తి సనాతనం స్వంతమనీ తెలుసుకో.
    సత్య ధర్మ ఆచరణ పునాదులు గలది
    నీతిబోధకై నిలబడు పురాణాలు గలది
    విశ్వానికి శాంతిబోధ, ప్రకృతికే పరిరక్షణ
    మానవత్వ వికాసం, సర్వమానవ సౌభాతృత్వం
    నీవే దైవంబని చెప్పిన ధర్మం లేదు
    సర్వప్రాణులను ఆదరించుమన్న సంస్కృతిలేదు
    సనాతనం సర్వత్ర ఆచరణీయం, ఆదరణీయం
    అంతకన్నా ఇది గౌరవనీయం
    సమ సమాజ నిర్మాణానికి సనాతనమే శరణ్యం
    అందుకే సనాతన సారధినని గర్విస్తా
    సనాతనుడనై నే శాశ్వతంగా జీవిస్తా
    దివ్య ఆత్మస్వరూపమై స్వేచ్చగా విహరిస్తా.

  • @donsoori1351
    @donsoori1351 ปีที่แล้ว +7

    గిరిధర్ గాడు మాట్లాడ లేక ఏడుస్తున్నాడు పాపం😂

  • @joshuasolomon8076
    @joshuasolomon8076 ปีที่แล้ว +1

    What is sanatana dharma?
    Who teach you to build temples in the middle of the roads in highways public places making roads traffic jams, drinking cow urine, keeping some people away from society as untouchables, making coruption in making roads, duplicate medicines....selling some innocent as slaves brothels...etc and building cities without toilets no drainage, ocupying govt lands bribing for take up cases ...etc.
    First work for these evils irespictive of caste religion or sanatan dharma first love your neighor poor people orphans then God is happy.God is love.we respect him .
    F

  • @nagaprasad1114
    @nagaprasad1114 ปีที่แล้ว +13

    చక్రపాణి అన్ని తప్పులు మాట్లాడిన కూర్చొని ఓపికగా విన్న తరువాత వాళ్ళు మాట్లాడుతుంటే అడ్డం వచ్చిన రజనీకాంత్ అడ్డుచెప్పక పోవటం దారుణం,అదే వాళ్ళు కూడా cross talk చేస్తే

  • @rkcrust
    @rkcrust ปีที่แล้ว +1

    కాషాయం also copied from buddhism ....

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 8 หลายเดือนก่อน

    సనాతనం అంటే అక్కడి బౌగోలిక ప్రకృతి పరంగా ఏర్పడ్డా సంస్కృతి సాంప్రదాయం ప్రాకారం పూర్వికుల పద్ధతి ప్రకారం నడుచుకోవడమే సనాతన ధర్మం.. అంతేగాని హిందూ మతానికి ఎలాంటి సంబంధం లేదు...అయినా ఈ దరిద్రులకు తెలియంది.
    భారత దేశం అనేది 1947కు ముందు లేదు
    ఉన్నా అది చిన్న చిన్న రాజ్యలుగా ఉంది ఇప్పుడు రాష్ట్రల కలయిక.. ఎవరి సంస్కృతి భాష సంప్రధాయాలు వారివి దేశం మొత్తం మేము చెప్పిందే దర్మం అనే వాదన ఈ బీజేపీ వచ్చాక ఇలాంటి మూర్కులు చేస్తున్నా మతోన్మాదాపు చర్యలే.. మిగితా వారిని అణిచివేయాలి అని చూస్తే ఎదురు తిరగడం మొదలవుతుంది.. దేశం ఆఫగానిస్థాన్ సిరియా లాగ నాశనం అవ్వడమే

  • @kameshkinjarapu4473
    @kameshkinjarapu4473 ปีที่แล้ว +9

    Manipur lo mahilalanu naganamuga nadipisthe
    Sarvojana sukunobavanthu ani anatam correct?

    • @తెలుసుకుందాంమనం
      @తెలుసుకుందాంమనం ปีที่แล้ว

      క్రైస్తవ మూకలు తుపాకులు పట్టుకుని చిన్న పిల్లలు స్త్రీ లు అనే బేధం లేకుండా కాల్చి చంపుతుంటే ఆ రగడ లో జరిగిన ఒక అపశృతి నువ్వు చెప్పిన ఆ incident ...

  • @bhaskaryadavbhaskaryadav761
    @bhaskaryadavbhaskaryadav761 ปีที่แล้ว +6

    OBc lanu munchadamay santhana darmam

    • @gautam-c6p
      @gautam-c6p ปีที่แล้ว

      sp and rjd lanti anti hindu corrupt dynasty party laku oodigam cheyyatame neelanti yedhavalaku pani

    • @pdumnprasadprakki2813
      @pdumnprasadprakki2813 ปีที่แล้ว +1

      ఒరేయ్ గొర్రె బిడ్డా...వావి వరసలు కూడా లేకుండా తండ్రి కూతురుతో, తల్లి కొడుకుతో ద్రాక్ష రసం తాగి సెక్స్ చేయమని చెప్పిన క్రిస్టియన్ మతం మీది..! అసలు బైబిల్ అంటేనే సెక్స్ బుక్..! మీరా మా సనాతన హిందూ ధర్మాన్ని విమర్శించేది గొర్రె నాకొడకాల్లారా..!

  • @baburao-s6q
    @baburao-s6q ปีที่แล้ว +3

    ప్రపంచానికి ఙ్ఞానభిక్ష పెట్టిన హైందవ్యం ... mede in india అనే పదం ఇప్పటికీ లేదు ఎందుకంటావ్ ... జై భారత్

  • @harishchatrapathi4581
    @harishchatrapathi4581 2 หลายเดือนก่อน

    అవును రా బాబు హిందూ మతం వేరు సనాతన ధర్మం వేరు...
    మీకు మీరు రాసుకున్న ఒక ధర్మం సనాతన ధర్మం..
    అది తెలియని అభాగ్యులు మీకు సపోర్ట్ చేస్తున్నారు😢😅

  • @sujeethkumar726
    @sujeethkumar726 ปีที่แล้ว +1

    Stalin 🔥

  • @rkcrust
    @rkcrust ปีที่แล้ว +2

    సొల్లు కబుర్లు వద్దు...come with evidence of puranas then everything will come out 😂😂😂 సనాతధర్మం will be failure

  • @Rahman-ps3jp
    @Rahman-ps3jp ปีที่แล้ว +2

    we respect all religions.... no one should comment about any religion, either Stalin or nupur Sharma or Raja singh.... please 🙏 for development and welfare

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 7 หลายเดือนก่อน

    ఈ గిరిధర్ అనే వ్యక్తి కి డిబేట్ అంటే ఏమిటో తెలియదు.
    క్రాస్ ఎగ్జామ్ చేయటమే డిబేట్.
    సనాతన ధర్మం లొ ఉన్నవనీ వర్న వ్యవస్థ, బాల్యం వివాహం, సతీసహగమనం, ఇవన్నీ నిర్మూలించాము ....
    ఏమీ తెలియకుండా నే డిబేట్ కి వస్తారు.

  • @nagarajudekka81
    @nagarajudekka81 ปีที่แล้ว

    సనాతనధర్మం ని అంటే మీకు బడాఏమిటి కాసేపు హిందువు అంటారు మీరు హిందువుల. అయితే రాష్ట్రపతిగారిని అవమానించినపుడు ఏమి అయినరు ఈ ధర్మవాదులు

  • @JOYP-vo8xn
    @JOYP-vo8xn 2 หลายเดือนก่อน

    బాల్య వివాహాలు...సతీ సహగమనం... అంటరానితనం... కుల వ్యవస్థ.. మత మూఢ నమ్మకలు లాంటి ఉత్తమమైన సంప్రదాయాలు ప్రపంచ పటంలో ఎక్కడ కనిపించవు..అలాంటిది ప్రపంచానికి జ్ఞానాన్ని పంచారట??? నోరు తెరిస్తే అబద్దాలు ఆధారాలు లేని వింత పోకడలు... మీకే తగును

  • @yesumahimaministry
    @yesumahimaministry ปีที่แล้ว

    బాను ప్రకాష్ హిందూ పదానికి అర్థం తెలియదు.

  • @insan_janam_ba_man
    @insan_janam_ba_man ปีที่แล้ว +3

    చెవుల్లో సీసాం, మేడలో మట్టి ముంతా, ముడ్డికి తటాకులు, అపవిత్ర బహుజన నీడ , బహుజన దగ్గరుంటే అపవిత్రం, బహుజన పక్కన కుకుంటే నడుముకు వాత., పిద్ర్రలకు వాత ... ఇదీ సనాతనం... ఇదీ ధర్మం ?

  • @madhavarajapudi1279
    @madhavarajapudi1279 ปีที่แล้ว

    అర్ధం లేని అవసరం లేని చర్చ పెట్టారు

  • @williamcarey1360
    @williamcarey1360 3 หลายเดือนก่อน

    ఔనా అండి. ప్రపంచానికి జ్ఞానమిచ్చారా ! ఐతే కొన్ని శతాబ్దాలు గా సమాజాన్ని బుద్ధి దీపాలతో కాగడాలతో ఎందుకు నడిపించారు ! విదేశీయులు ఉద్యుత్ కనుకొనే వరకు ఏం చేస్తున్నాయి మీరు ప్రపంచానికి నేర్పిన జ్ఞాన శాస్త్రములు . చెప్పండి. ? ఎందుకు మీరు ఎదుటి వారిని దబాయిస్తారు. సంయమనం పాటిస్తే మంచిది కదా సార్ ! లేచి వెళ్లి పోతానంటారేమిటి. ? అంత కోపమైతే ఎలాగండి..? ప్రతి ఒక్కరికీ వారి వారి అభిప్రాయాలు. వుంటాయి. స్వాగతించే ఓర్పు నేర్పు వుండాలి. అని నా మనవి .!

  • @karthikmnelli6174
    @karthikmnelli6174 ปีที่แล้ว +2

    Giridhar rao first answer chepandi ,enduku antha kopam subject lekapothene kopam vastundi ,sanathana peru medha politics cheydam kadu ,Vedic culture enemy to our culture,all aryans are imported to our country, dravidians are locals to dis country,udayanidhi stalin 100 correct, Vishnu is imported god

  • @Human12787
    @Human12787 ปีที่แล้ว +1

    Abadhaniki bhayam ekkuva kabatti Voice raise avtundi😂

  • @telugu247
    @telugu247 ปีที่แล้ว

    రోజు ప్రజలకు ఎంతో అవసరమైన చెప్పకుండా డిబేట్ ముష్టి నలుగురు నా తో పెడుతున్నారు

  • @madhavgollakota4601
    @madhavgollakota4601 ปีที่แล้ว +2

    రజనీకాంత్ గారు ఇంత చర్చ అనవసరం లేదు మీ ఛానల్ ప్రపంచంలో అత్యుత్తమ ఛానల్ కదా అదేదో మీరే డిక్లేర్ చేయండి

  • @businessman3724
    @businessman3724 ปีที่แล้ว +3

    We support stalin sir❤

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 ปีที่แล้ว

    కులవిభజన కు కారణమే కొంతమంది హిందూ అగ్రవర్నస్థులు అని వేరే చెప్పాల్సి లేదనుకుంటా....

  • @ravikanthgantekampu3211
    @ravikanthgantekampu3211 ปีที่แล้ว +1

    Opika undali giridaru garu

  • @harrythummatati9470
    @harrythummatati9470 ปีที่แล้ว

    Sir
    Still I confused what is sanathana dharm assumptions.? ¿?????????? ¿
    Plz tell me all schools
    Even school teachers allso don't know............

  • @harishchatrapathi4581
    @harishchatrapathi4581 2 หลายเดือนก่อน

    వాడెవడో ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిండంట 😅😅

  • @ravikanthgantekampu3211
    @ravikanthgantekampu3211 ปีที่แล้ว +2

    Kulam ane peda problem nirumulinchali

  • @bhagat7927
    @bhagat7927 ปีที่แล้ว +5

    రజనీకాంత్ మీరు సమర్థవంతంగా డిబేట్స్ నిర్వహించడం లేదు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, వేరే వ్యక్తి కి అవకాశమే ఇవ్వరాదు, అలా icchinappudu వక్త ఏమి చెబుతున్నాడో శ్రోతలకు అర్థం కాదు, పైగా మీరువెకిలిగా నవ్వుకుంటూ వారిని వారించే ప్రయత్నం చేయరు, ఒకరకంగా చెప్పాలంటే యాంకర్ సాయిగారిని రోల్ మోడల్ గా అనుసరించాలి,

  • @shivraj4211
    @shivraj4211 ปีที่แล้ว

    Super g c p sir

  • @lavanyalavanya8922
    @lavanyalavanya8922 ปีที่แล้ว +2

    Swamijilaku kuda entha kopam vathadha ?.....vellem bakthulu enka 🤦

  • @masthanaiahpallam1982
    @masthanaiahpallam1982 ปีที่แล้ว +1

    Giri cooldown man

  • @suresht5004
    @suresht5004 ปีที่แล้ว +4

    ఏం బెదిరించుడు రా నీది చక్రపాణిగారు ప్రశ్నిస్తే సమాధానం లేక అరుస్తావ్ రా

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 ปีที่แล้ว +1

    ఎవరో ఒకరు మాట్లాడండి ఏంటండీ ఇది

  • @snehalokam9625
    @snehalokam9625 ปีที่แล้ว +1

    Sanathana dharma Completely selfish

  • @corneliuspastor8782
    @corneliuspastor8782 ปีที่แล้ว

    హిందూదేశం అనే పేరు బైబిల్ లో వున్నది.

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 ปีที่แล้ว

    Okkaru మాట్లడేలే దప్పుడు ఇన్వల అవ్వకూడదు sir

  • @greenscreen4748
    @greenscreen4748 ปีที่แล้ว

    మూర్తి గారు ఇలాంటి డిబెట్ లకు దయచేసి వెకిలి చేష్టలు చేసేవారిని,వెకలి నవ్వులు నవ్వె వారిని పిలవకండి

  • @skepticmind23
    @skepticmind23 ปีที่แล้ว +1

    BJP vadu subject lekunda enduku chinchu kuntunnadu comedian aipoyadu...konchem prepare avvu ra babu..

  • @jayaramreddy6742
    @jayaramreddy6742 ปีที่แล้ว +1

    Yemitelikunda dibet ku yendukochav maama sannasoda

  • @snehalokam9625
    @snehalokam9625 ปีที่แล้ว +1

    R aa yini puttani pujistharu manushulani dveshistharu

  • @RajeshRaju-fi1uj
    @RajeshRaju-fi1uj ปีที่แล้ว +1

    Raini puttani poojistha antav mindless fellow answer cheppu chettuni pillini geydhini puttani raini adhi cheppaku ajnanam tho matladaku

  • @spkeleti
    @spkeleti ปีที่แล้ว +1

    ఏర్పడిందా ?? ఏర్పడింది అని అనుకొంటున్నారా?

  • @sukanyach2183
    @sukanyach2183 ปีที่แล้ว

    Stalin future pm velli stalin ni chusi nerchukondi.we don't want caste system in india eradicate the caste system. We don't want reservations.

  • @GDRJDR
    @GDRJDR ปีที่แล้ว +3

    Samskaram lekunda avesha pade varu samskaram gurinchi matladdam🤣🤣🤣🤣

  • @ajmirabhangilal9154
    @ajmirabhangilal9154 ปีที่แล้ว

    జ్ఞాన భిక్ష పెట్టింది ఏంటి? ఎం జ్ఞానం?

  • @bhaskarbontha2754
    @bhaskarbontha2754 ปีที่แล้ว

    Rajanikanth why are not stop that person he always intersected

  • @rajukchittirajukchitti4314
    @rajukchittirajukchitti4314 ปีที่แล้ว +1

    Yevarini yerri pukulanuchesthunaru villu alochichandi

  • @indian5546
    @indian5546 ปีที่แล้ว +2

    సనాతన ధర్మం మానవ జీవన విధానం దీనికి ఎడారి దరిద్రపు మతాలకి ఏ పోలిక లేదు సనాతన ధర్మానికి ఎడారి దరిద్రపు మతాలకి తీయడానికి ప్రతి హిందువు బంధువు కచ్చితంగా తెలుసుకోవాలి జైశ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏🙏🙏🕉️🚩🔱🇮🇳

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij ปีที่แล้ว

      Discrimination is sanatana?

    • @74Ravindra
      @74Ravindra ปีที่แล้ว

      ​@@AnantharaoMekala-lh5ij
      Discrimination is also there in Christianity, Islam

  • @సామాన్యుడు-త7ళ
    @సామాన్యుడు-త7ళ ปีที่แล้ว

    అనీ మతములు ఒక్కటే ఎవరి విశ్వాసాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సిగ్గుమాలిన చర్య 'చక్రపాణి మీకు ఇచ్చిన బాధ్యతలు చక్కగా చేయండి. ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు కూడా నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది

  • @nagireddy9837
    @nagireddy9837 ปีที่แล้ว +2

    Thease fellows are really BJP leaders?
    The BJP main ajenda only HINDU MATAM HINDU MATAM....

  • @vikramkumar-vi8dy
    @vikramkumar-vi8dy ปีที่แล้ว

    Vitandavadhanni aapandi
    Sanathana dharmam mukhya sutralu cheppandi

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij ปีที่แล้ว

    Giridhar ku mirchi lagi

  • @BhulakshmiBhulakshmi-fy1jw
    @BhulakshmiBhulakshmi-fy1jw ปีที่แล้ว

    ఆయా రెడ్డి, మీరు రాజకీయాలు చేస్తారు. మీరు తెలివికలవరు అని అనుకుంటున్నాము, కానీ మీరు తెలివితక్కువ వారిలాగా మాట్లాడవద్దు. మతం తరువాత