Mandapalli Shaniswara Temple|తూర్పుగోదావరి కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వరుడు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • #మందపల్లి #శనీశ్వరదేవాలయం #తూర్పుగోదావరిపుణ్యక్షేత్రాలు
    ప్రతి మనిషి జీవితకాలంలో రెండుమూడుసార్లు ఏలిన నాటి శని ప్రభావం ఉంటుందనీ, శనిదేవుడికి తైలాభిషేకం చేస్తే ఆ ప్రభావాన్ని తప్పించుకోవచ్చని జ్యోతిష నిపుణులు చెబుతారు. అలాంటి సకల దోషాలు, సర్పదోషాలు పోగొట్టే పుణ్యక్షేత్రం మందపల్లి

ความคิดเห็น • 41

  • @umakanthdevaguptapullb
    @umakanthdevaguptapullb 8 วันที่ผ่านมา +1

    Mandapalli ki minchina sani kshetrsm ledu🎉

    • @viswachitram5006
      @viswachitram5006  5 วันที่ผ่านมา

      ధన్యవాదాలు 🙏🏼

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 ปีที่แล้ว +4

    హ్రుదయపూర్వక ధన్యవాదాలు
    చక్కటి సమాచారం అందించారు.

    • @viswachitram5006
      @viswachitram5006  ปีที่แล้ว

      ధన్యవాదాలు.. మీ ప్రోత్సాహమే మాకు ఆనందం..🙏💐

  • @saichandra1220
    @saichandra1220 ปีที่แล้ว +2

    చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పారు madam 🙏🏻🙏🏻 మీకు వందనాలు 🙏🏻

  • @srinuch3922
    @srinuch3922 ปีที่แล้ว +1

    తండ్రి ఓంనమఃశివయ శనీశ్వరుడు నమః

  • @pattemsrinivasarao6462
    @pattemsrinivasarao6462 ปีที่แล้ว +1

    ఎలా చేరుకోవాలి అనే విషయం మీరు చాలా బాగా చెపుతున్నారు,

  • @rajkumarpindiproli6308
    @rajkumarpindiproli6308 ปีที่แล้ว +2

    om sam sanaicharyaya namah🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemanthdharmaker6099
    @hemanthdharmaker6099 ปีที่แล้ว +1

    🙏🏻🕉 Shani Namah 🙏🏻

  • @kammanikathalu8985
    @kammanikathalu8985 2 ปีที่แล้ว +1

    Nice information 👌 👍

  • @Sravanivlogsss
    @Sravanivlogsss 2 ปีที่แล้ว +1

    Niceee

  • @burugupallinandakishore7093
    @burugupallinandakishore7093 11 หลายเดือนก่อน +1

    Chala Baga cheapparandi saniswaruni Pooja ayaka vacheatapudu vadapalli veyllavacha andi

    • @viswachitram5006
      @viswachitram5006  11 หลายเดือนก่อน

      తప్పకుండా వెళ్ళండి. శనివారం రష్ ఉంటుంది. చూడండి. ర్యాలి కూడా అదే డా ఉంది

  • @sunithapechetti34
    @sunithapechetti34 2 ปีที่แล้ว +1

    Good information sir

  • @balajinedunuri3546
    @balajinedunuri3546 2 ปีที่แล้ว +1

    Nice video medam

  • @sathyanarayana8182
    @sathyanarayana8182 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @poornachandernagabandi685
    @poornachandernagabandi685 ปีที่แล้ว +1

    For Thailabhishekam how & how much money can be sent to which address

    • @viswachitram5006
      @viswachitram5006  ปีที่แล้ว

      దేవాలయం వెబ్ సైట్ ఉంది. చూడండి. 🙏💐

  • @rajeshpotharaju2748
    @rajeshpotharaju2748 ปีที่แล้ว +1

    Madam rajamundry nunchi buses untaya early morning

    • @viswachitram5006
      @viswachitram5006  ปีที่แล้ว

      ఉంటాయి. అమలాపురం బస్ ఎక్కడి. గుడి దగ్గర దింపుతోంది.

    • @rajeshpotharaju2748
      @rajeshpotharaju2748 ปีที่แล้ว

      @@viswachitram5006 ok thank you

  • @devraj-jj1ou
    @devraj-jj1ou ปีที่แล้ว +1

    మేడం ఈ గుడిలో అభిషేకం అయినా క వేరే గుడికి వెళ్ళవచ్చా

  • @manojkumarsandu9537
    @manojkumarsandu9537 2 ปีที่แล้ว +1

    Pooja samagri motham kalipi konalantey entha andi, akkadey temple bayata dorukuthaya

    • @viswachitram5006
      @viswachitram5006  2 ปีที่แล้ว +1

      Yes. దొరుకుతాయి. ముందు మీ వెంట పడే వారిని దాటి, పూజకు టికెట్స్ తీసుకొని పక్కనే ఉన్న కోట్లలో తీసుకోండి

  • @ruth3492
    @ruth3492 ปีที่แล้ว +1

    Naku atta gari entlo adabidaaa valla husband nunndi purtiga vidudalla kaligella chudu swami

  • @sharmilareddy6167
    @sharmilareddy6167 ปีที่แล้ว +1

    Meeru chepparu ane return lo gurkha ruchi lo sweet konnam taste & quality is too baddd

    • @viswachitram5006
      @viswachitram5006  ปีที่แล้ว

      ఇపుడు వేరే వాళ్ళు తీసుకొన్నారు అని తెలిసింది. కానీ వీడియో మార్చలేము కదా. అక్కడే ఒకసారి శాంపిల్ తీసుకొని టేస్ట్ చేసి తీసుకుని ఉంటే బావుండేది. ఏదైనా. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి.

  • @narasimhatarak433
    @narasimhatarak433 2 ปีที่แล้ว +1

    Abhisekam detals
    Maadi ananthapurm distic ela mandapalli ki vellali rute n nidra cheyocha swamy snnidilo please cheppandi mam
    Vache vinayaka chavithi lo vellalani anukunnam

    • @viswachitram5006
      @viswachitram5006  2 ปีที่แล้ว +1

      రావుల పాలెం లో హోటల్స్ లాడ్జెస్ ఉన్నాయి. ఉండొచ్చు.

    • @narasimhatarak433
      @narasimhatarak433 2 ปีที่แล้ว

      @@viswachitram5006 tq mam

  • @vchakri8852
    @vchakri8852 2 ปีที่แล้ว +1

    Sam.sanesware namaha