Padedam Stuthi Ragamu song by jonah samuel [penuel prayer ministries]
ฝัง
- เผยแพร่เมื่อ 10 พ.ย. 2024
- Padedam Stuthi Ragamu song by jonah samuel [penuel prayer ministries]
|| Penuel Prayer Ministries ||
Music 🎵 Jonah Samuel Anna
Keys 🎹 Jonah Anna
Rhythms 🥁 David Anna
Bass 🎸 Antony Anna
Tabala 🥁🥁 Caleb Anna & Srikanth Gangoli
Flute Ramesh Anna
Praise the lord pastor garu 🙏🙏🙏👩👩👦👩👩👦
Nise singing Jona all team'ke🙏🙏🙏
Super song super voice super music🎶🎶🎶🎶🎶🎶
Super song bro🙇♀️🙇♀️
Super song praise the Lord Anna
Wonderful song
పాడెదం స్తుతి రాగము చేసదం స్తుతి యాగము (2)
సర్వజనుల స్తోత్రనాదం దూతాళి నిత్య స్తోత్రం
నిరతం ఏకగానం మ్రోగాలి సర్వ స్వరం
హల్లెలూయా ఓ హల్లెలూయాహల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
ఆరాధన ఓ ఆరాధనఆరాధన ఆరాధన స్తోత్రార్పణ
సర్వం సృజించిన దేవా స్తోత్రం
మరణం జయించిన దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ స్తోత్రం
1. ఇహమందున పరమందున ఘనతకు పాత్రుడవు
తరతరములు యుగయుగములు మహిమకు అర్హుడవు
మా దైవమా మా కేడెమా మా శైలమా మా శృంగమా
మా దైవమా మా కేడెమా ఆధారమా
2. నిన్ను పోలిన నిజదైవము కనరారు ఇంకెవ్వరు
నీ ప్రేమను నీ కరణను సరిపోల్చసాటెవ్వరు
పరిశుద్ధుడా పరిపూర్ణుడా పదివేలలో అతిశ్రేష్టుడా
పరిశుద్ధుడా పరిపూర్ణుడా ప్రియ నాధుడా..
Super song thank you sir for type in comment
Nice song 🙌🙌
My favourite song chaala baaga paadaru
Nice song
Good song Praise the lord 🙏
I wish you praise the lord 🙏 brother
Nice annaya
Super song anna
Ee song MP3 Undhaa anna???
Miss song
చెప్ప లేని....ఆత్మీయ త...
ఇచ్చిన...నడిపింపు...
తమ్ముడు..
..
మీ దగ్గర ట్రాక్ ఉంటే అప్లోడ్ చేయండి బ్రదర్,🙏
Anna Track
పాడెదం స్తుతి రాగము...Paadedham Sthuthi Raagamu
పాడెదం స్తుతి రాగము చేసెదం స్తుతి యాగము (2)
సర్వజనుల స్తోత్రనాదం దూతాళి నిత్య స్తోత్రం
నిరతం ఏకగానం మ్రోగాలి సర్వ స్వరం
హల్లెలూయా ఓ హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆరాధన ఓ ఆరాధన
ఆరాధన ఆరాధన స్తోత్రార్పణ
సర్వం సృజించిన దేవా స్తోత్రం
మరణం జయించిన దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ స్తోత్రం
ఇహమందున పరమందున ఘనతకు పాత్రుడవు
తరతరములు యుగయుగములు మహిమకు అర్హుడవు
మా దైవమా మా కేడెమా మా శైలమా మా శృంగమా
మా దైవమా మా కేడెమా ఆధారమా
నిన్ను పోలిన నిజదైవము కనరారు ఇంకెవ్వరు
నీ ప్రేమను నీ కరణను సరిపోల్చసాటెవ్వరు
పరిశుద్ధుడా పరిపూర్ణుడా పదివేలలో అతిశ్రేష్టుడా
పరిశుద్ధుడా పరిపూర్ణుడా ప్రియ నాధుడా..
❤