అక్క మానవత్వానికి రూపం ఉంటే నీలా ఉంటుందే మో ఒక ఆడపిల్లని కూడా ఆలోచించకుండా చేస్తున్నావు నీ ధైర్యానికి నా జోహార్లు నా 26 వయసులో మీలాంటి వాళ్లను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అక్క ఐ మిస్ యు మీ తమ్ముడు వెంకట్
అమ్మ ఎవరికి శేనికాదురా వెధవలారా తల్లిదండ్రులను చూడనివాళ్ళు శేనివేదవాలు ఇపుడైన ఈ వీడియో చూసి అమ్మ ను తీసుకొని పోయి కంటికీ రెప్పలా చూసుకొండి రేపు మి పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు లేదంటే మికర్మ మిమ్మల్ని అదేవుడు కూడా క్షేమించడు చెల్లి శ్రీ దేవి ఇలాంటి అమ్మలను నాన్నలను చూడ్డానికి దేవుడు నిను శ్రీదేవి రూపంలో పంపిన్నాడు రా చెల్లి super రా అమ్మ శ్రీదేవి నిపెద్ద మనస్సుకు వందనాలు రా బంగారం ఇలాంటి వీడియోలు చూసి ముందుకు వచ్చి సహాయం చేస్తున్నవారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు జైహింద్
Dear daughter I am very much pleased by your service to destitute people. I think Mother Teresa is reborn watching your service to people wifh no possessions or resources God bless you.
Asaluu manshulenaaa without mother we are nothing but now they leaved her any way your doing good job akka may lord blessed u with full of happiness and success in your life akka
శ్రీదేవి గారు మీరు చేసిన మేలు ఆ తల్లి ఎప్పటికీ మరిచిపోదు కన్న కొడుకులు ఇద్దరూ ఉన్నా కానీ ఆమె పరిస్థితి పిల్లలు పుట్టని వారి గా ఉంది ఇలాంటి పరిస్థితి ఏ తల్లి కి రావద్దు మనం ఏది విత్తనం అదే కోస్తా ము మనము మన తల్లిని తండ్రిని ఎలా చూస్తామో మన పిల్లలు కూడా అలాగే చూస్తారు చేస్తారు కూడా
శ్రీదేవి గారు, దయచేసి మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించండి. వీలయితే , వాళ్ళ ఫోటో సంపాదించి మీ వీడియోలో వెయ్యండి. ఎందుకంటే వాళ్లకి ఆ గ్రామంలో సిగ్గు రావాలి.
Sir publicity Ani endukandi anukovadam...evaryna ila chuste help cheydaniki mundukostaru kadandi....chetta chetta videos chesi publicity chestunnaru...meree ala alochiste ela Andi...
Hi your are a god woman in your india because all the people are seeing what they money for them but you not like that for you salut and god also bleas you
enduku andi e old age lo vallaki konchem bojanam pedithe chalu kada vallu entha thintaru? kanisam amma untene manam ila unnamu ane alochana kuda radha?lenivallam chala miss avuthunnam parents ni.. unna vallu chusukolekapothunnaru so sad 😂😂 god bless u sister...keep it up sister
Sreedevi mee vedious mee helping chustuntanu e lokamlo mee lantivaru unnaru kanuka ne inka devdu daya anedi unchandi e age lo e todu lekunda veelu unnarante inka emi chepplekunna
యా అల్లా నా చెల్లి కి ఒక అనాధాశ్రమం
కట్టించాలని ప్రతిరోజు అల్లా దువా అడుగుతాను చెల్లెమ్మ మీకు మంచి విరాళాలు రావాల అని అల్లా తో అడుగుతాను చెల్లెమ్మ
Sridevi నీకు భూదేవికున్నంత ఓపిక ఇచ్చాడు ఆ దేవుడు. నీవు చల్లగా ఉండాలీ.
నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవత అక్క 🥰🥰🙏🙏🙏🙏
మంచి మనసున్న మా శ్రీదేవికి కృతజ్ఞతలు తల్లి 🙏🙌😇💐🌺🌹
Akka నిలాగే అందరు హెల్ప్ చేస్తే బాగుంటుంది నిను దేవుడు బాగా చూడాలి అక్క
అక్క నువ్వు ఇలాగే ఎంతో మంది కి సహాయం చేయాలని కొరుక్కుంటూన్నాను 🍃🍃God bless you 🍃🍃
అక్క మీరు చాలా గ్రేట్ మీరు ఎప్పుడు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను,
వాళ్లకు పెన్స్షన్ వస్తుందో లేదో అందరిని అడగండి..మీరు వెళ్లే చోట...థాంక్స్ శ్రీదేవి..
అక్క మానవత్వానికి రూపం ఉంటే నీలా ఉంటుందే మో ఒక ఆడపిల్లని కూడా ఆలోచించకుండా చేస్తున్నావు నీ ధైర్యానికి నా జోహార్లు నా 26 వయసులో మీలాంటి వాళ్లను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అక్క ఐ మిస్ యు మీ తమ్ముడు వెంకట్
దేవుడు నిను దివించును గాక ఇలాంటి వారిని ఆదుకుంటునందుకు చాలా సంతోసంగావుది🙏🙏👋
Lm link h5
This type of channel should need more subscribers...
అమ్మ ఎవరికి శేనికాదురా వెధవలారా తల్లిదండ్రులను చూడనివాళ్ళు శేనివేదవాలు ఇపుడైన ఈ వీడియో చూసి అమ్మ ను తీసుకొని పోయి కంటికీ రెప్పలా చూసుకొండి రేపు మి పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు లేదంటే మికర్మ మిమ్మల్ని అదేవుడు కూడా క్షేమించడు
చెల్లి శ్రీ దేవి ఇలాంటి అమ్మలను నాన్నలను చూడ్డానికి దేవుడు నిను శ్రీదేవి రూపంలో పంపిన్నాడు రా చెల్లి super రా అమ్మ శ్రీదేవి నిపెద్ద మనస్సుకు వందనాలు రా బంగారం
ఇలాంటి వీడియోలు చూసి ముందుకు వచ్చి సహాయం చేస్తున్నవారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు జైహింద్
Sridevigaru meesevaku johar
హ్యాట్సాఫ్ అమ్మ పరిహార సర్వింగ్ ఫర్ యువర్ లవ్ ఇన్❤
చెల్లమ్మ నీ దేవుడు పక్క దీవిస్తాడు
inkaa ee samaajam lo manchithanam, maanavathvam migili undhi ani prove chesaru..thank you and proud of you sridevi garu.
Really Great service sri Devi garu 🎉🎉🎉🎉🎉
మా అమ్మకి శ్రీదేవి దేవుడు కృపాకటాక్ష o ఇవ్వాలని కోరుకుంటున్నాను
మీ వీడియోస్ చూసి తట్టుకోలేకపోతున్నాను మేడం 😭
అక్క నువ్వు చాలా మంచి పని చేస్తునావు అక్క
Akka thanks L and T sahayam cheyali Akka thanks
Me lanti vallu vuriki okkaru vunte chalu akka god bless you sister
thanks andi meru andharike help chesthunanduku
Can you buy grandmother's happiness with money?? They just need food, shelter and love.. Please take care of your grandparents..
Dear daughter I am very much pleased by your service to destitute people. I think Mother Teresa is reborn watching your service to people wifh no possessions or resources God bless you.
అక్క నిన్ను దేవుడు ఇలాంటి, పేద వాళ్ళ ఆకలి తీర్చెను,ఆ దేవుడు పుట్టించాడు, అక్క 😢
సరిగ్గా చెప్పారు ఇదే పరిస్థితి తప్పకుండా జరుగుతుంది
Asaluu manshulenaaa without mother we are nothing but now they leaved her any way your doing good job akka may lord blessed u with full of happiness and success in your life akka
శ్రీదేవి గారు మీరు చేసిన మేలు ఆ తల్లి ఎప్పటికీ మరిచిపోదు కన్న కొడుకులు ఇద్దరూ ఉన్నా కానీ ఆమె పరిస్థితి పిల్లలు పుట్టని వారి గా ఉంది ఇలాంటి పరిస్థితి ఏ తల్లి కి రావద్దు మనం ఏది విత్తనం అదే కోస్తా ము మనము మన తల్లిని తండ్రిని ఎలా చూస్తామో మన పిల్లలు కూడా అలాగే చూస్తారు చేస్తారు కూడా
అలంటి పిల్లల్లాడు ఉన్నాసరే, వాళ్ళు చచ్చినట్లు లెక్క
శ్రీదేవి గారు, దయచేసి మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించండి. వీలయితే , వాళ్ళ ఫోటో సంపాదించి మీ వీడియోలో వెయ్యండి. ఎందుకంటే వాళ్లకి ఆ గ్రామంలో సిగ్గు రావాలి.
Oooopoooooooooooooooooooooooooooooooooooo
Oooooooooooooooooooo
Oooooooooo
Oooooo
Oooooo
Ninnu devudu challaga chudali
God bless you
God blessSridevi🌹🌹
Miru chala great sridevi garu e videos chustunte naku chala edpochhestundi
Miru ela intaga villato matlada galugutunnaro.. Hats of to u n ur team
శ్రీదేవి గారు మీరు పేదలకు సహాయం చేసేందుకు ఈ సేవా రంగాన్ని ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు. పబ్లిసిటీతగ్గించండి.
Sir publicity Ani endukandi anukovadam...evaryna ila chuste help cheydaniki mundukostaru kadandi....chetta chetta videos chesi publicity chestunnaru...meree ala alochiste ela Andi...
This is not publicity ....it is a message to others
Me comment sariledhu.em matladuthunnav konchem alochinchu...
సూపర్ అక్క ❤️❤️🇮🇳🙏🙏🌾🌾🌾🐄⚔️⚔️
God bless you loka samastha sukimobhavanthu.
సూపర్ సోదరి aa demudu mimmalani challaga chuudalani vedikuntunna.
God bless you....sister.
Akka అవ్వ ని వోల్డేజ్ హోమ్ lo పేటండి
Akka nuvu chala manchidhanivi nuvu ammala andharini chusukuntunnavu nuvu yeppudu happy ga undalani korukuntunna
Sridevi gaaru meeru manchi manasutho chesthunnaru meeku memu support untaamu meetho kalasi memu help chedhaam anukuntunnamu
Tq sister god bless yiu
You are really great sister god bless you and he will you in your service to the poor I am k. Vijayakumar retd. Principal from vijayawada
👍👍👍👍👍 good thought 🙏🙏🙏 good service 👍👍👍saagipo Sridevi talli
Saidevi gaaru God bless you ever 😊🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺😊
కొడుకు ఇంటికి వెళ్ళమ్మా శ్రీదేవి.ఇలాంటి కొడుకుల్ని గట్టిగా అడగాలి🙏
pradinche PEDAVULA kanna SAYAM chese CHETULU minna Aa pakkana unna TALLIKI! ma SRIDEVAKKAU! 😊🙏
God bless you akka Aunty aa bamani thallila chusukuntunavu meku devudu challaga chustadama
Sister u r the God &God bless you sister from gangadhar , Mumbai God bless you sister
E sridevi MANA budevi! 👆🙌🙏
Amma sri dhevi you are a great amma god.bless you
ఆ తల్లి పిల్లలని కని గొడ్రోల్ అయిపోయింది దేవుడు కానీ ఉంటే వాలకీ అదే పరిస్తితి రావాలి
God bless you akka tq
God bless you with your family
God bless you amma
మంచి మనస్సు మెడమ్
Super akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏thanku
Sri. Devi. Good. Morng ela. Oonru madamu
Amma madi Srikakulam meeru Yi zillalo adukunnavaari vivaraalu chepithe Naku Avakaasam vunna sahaayam continue Chesthanu, comments lo cheppandi🤗
God Bless you mydear ...Tally
Vila brathuku paduganuuuuu intha goramaa reppu valakku adhei gathi ravalaniii korukunttunaa e ammamma badha theilusthadhi
God bless you Amma miku 🙏
God bless you 🙏🙏🙌👏👏🙏 akka
Hi your are a god woman in your india because all the people are seeing what they money for them but you not like that for you salut and god also bleas you
Chilli Nelaga kondharikayana .Manchu Manasu vundali ra god bless ra chelli
God bless you akka ,Meru appudu baguindali ani korukuntunna
Amma meku vandanalu
Sridevi god bless u
god bless you sridevi gaaru
enduku andi e old age lo vallaki konchem bojanam pedithe chalu kada vallu entha thintaru? kanisam amma untene manam ila unnamu ane alochana kuda radha?lenivallam chala miss avuthunnam parents ni.. unna vallu chusukolekapothunnaru so sad 😂😂 god bless u sister...keep it up sister
Love you akka😘😘😘
very nice service good job👌🙏🙏🙏🙏💐
Sreedevi mee vedious mee helping chustuntanu e lokamlo mee lantivaru unnaru kanuka ne inka devdu daya anedi unchandi e age lo e todu lekunda veelu unnarante inka emi chepplekunna
Sridevi garu meedi entha manchi manassu 🙏🏻🙏🏻
Sri devi garu ilove u💞🌹🌹💞
Sridevi. Akka. Meeru supaer . Akka. Meeseava . Ilagane . Saguthu. Undalani. Alaxminarasimha. Swami. Devanalu . Mekuundalani. Korukuntu mee. Abimaani
God bless 🙏🙏🙏🙏 you akka and mamma
Narasimha sir bharati madam Chala thanks andi miku
U r right sister.janalalow kontha mandhi Manchi low kuda cheduni chuse vallu vunnaru.mana Karama...alanti vaallani encorage cheyali inkaaa
అమ్మమ్మలో ఆకలి తీర్చే శ్రీదేవి గారు అమ్మలకే అమ్మవు ఆకలితో ఉన్న వారందరికీ నీవు అమ్మవే నమ్మ
SRIDEVI AMMA YOU ARE A GREAT 👍
God bless you thalli
Sridevi garu God bless you 🙏🙏🙏🙏🙏
ಅನಾಥ ಆಶ್ರಮ ಕ್ಕೆ ಸೇರಿಸಿ ಅಕ್ಕಾ ಪಾಪ
madam garu meeru great andi
Very good medam
Meru enta great medam
You doing a great job
Akka miru vallaki vadhilipettakandi plz, vallani chepputho kattali appude buddhi vasthundhi manam aakkada bhrathukuthunnam,mimmalni a dhevudu challaga chudali miru elanti valla ki chala mandhiki amma aiyyaru miru chala great,👌👌👌😢😢
Sri davigaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very good keep it up.
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
దేవుడా నువ్వు ఉన్నవా
Akka so nice helping
Madam super I love your job
Go d bless u
Sridevi garu meeru great
God bless you sridevi
Alanti Kodukulu Unna Okate , Poyina Okate Rey Memalini Chi ,,,,,,,,,,, Take Care Your Health Madam.
Medam chala manchi pani chestunnaru
God bless you more....sis.
god bless you sister