కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయన గారు అంటే ఎంత అభిమానం అంటే మాటల్లో రమ్య బంగారు తల్లి ఆ తల్లి గురించి చెప్పాలంటే నాకు ఆడపిల్లలకి ఎంత మందితో సహాయం చేస్తుంది ఈ తల్లికి మా ధన్యవాదాలు అల ముగ్గురిని తప్పకుండా శిక్ష పడేలా చేయాలి😊
మేడం మీరు ఒక లాయర్ ఏ కాదు చాలా గొప్ప వ్యక్తి అనిపిస్తుంది అంత మంచి విషయాలు చెప్పారు అమాయకత్వం సున్నితమైన మనస్సు మోసపోయే అమ్మాయిలకి మీరు చెప్పిన మాటలు ఒక కవచంగా కాపాడు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు తల్లి పిచ్చిపిచ్చిగా కోప్పడతారు అంత పరువు పోయిందని ప్రాణాలు తీసే తల్లిదండ్రులు కూడా ఉంటారు.. కానీ భగవంతుడు ఉన్నాడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కూతుర్లను కాపాడేo, కాదు రాబోయే రోజుల్లో ఇంకా అమాయకత్వంలో బలి కాబోయే ఇంకా చాలా మంది ఆడపిల్లలు లని కాపాడుతున్నారు ఈ పుణ్యం వాళ్ల పిల్లలకి శ్రీరామరక్షగా కాపాడుతూ ఉంటుంది.. మాలాంటి ఆడపిల్లని కాపాడడానికి ముందుకు వచ్చినందుకు థాంక్స్....... .. 😊😊😊😊
ఇలాంటి షో ఉండడం చాలా సంతోషంగా ఉంది ఆడపిల్లని కాపాడుకుందాం ఈ కాలంలో చదువు కంటే లవర్ వుండాలని కొందరు అమాయకపు అమ్మాయిలు వున్నారు వాళ్ళను ఇలాంటి మృగాలు ఎప్పుడు తిందామా అని చూస్తూ ఉంటారు జాగ్రత్త ఈ ఎపిసోడ్ ని వీలైనంత గా షేర్ చేయండి అమ్మాయిలను కాపాడండి
ఈ షో చూసిన తర్వాత సమాజంలో నైతిక విలువలు ఎంత పడిపోయాయో అని కడుపులో ఒక రకమైన బాధ కలుగుతోంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదువుకోవడానికో లేక జాబ్ కోసమో వెళ్ళినపుడు దృష్టి వాటి మీదే ఉండాలి కానీ ప్రేమ, రిలేషన్షిప్స్ వాటి మీదకి దృష్టి మరలిస్తే ఎలా. సమాజంలో చాలా మృగాలు అవకాశం కోసం కాచుకు ఉన్నాయి. అనుక్షణం ఎవరిని వారు కాపాడుకుంటూ ఉండాలి. పనికిమాలిన సినిమాలు చూసి నేటి యువత ప్రేమికులు లేకపోవడం చిన్నతనంగా భావిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ పతనమైంది. స్వేచ్ఛ ఎక్కువ, మంచి చెప్పే వారు లేరు, చెప్పినా చాలా మంది వినే స్థితిలో లేరు. మోరల్ సైన్సెస్ ఒక సబ్జెక్టు అనేదైన ఒకటి ఉంటే కొంచెం అదుపులో ఉంటారేమో. అన్నిటికీ తిడు చట్టాలు కూడా అలానే ఉన్నాయి. అసలు ఎంత ప్రేమికుడైన పెళ్ళి అనేది కాకుండా రిలేషన్ అన్నాదంటేనే నిజమైన ప్రేమ కాదని గ్రహించాలి, దూరం జరగాలి. ఇంత గుడ్డిగా నమ్మడం దిగ్భ్రాంతికి గురి చేసింది. లాయర్ మేడం చెప్పినట్లు పరెంట్స్కి చెప్పి లీగల్ సపోర్ట్ తీసుకోవాలి. తల్లి తండ్రులు యుక్త వయసు వచ్చిన పిల్లలను ఒక కంట గమనించాలి. నైతిక ప్రవర్తన గూర్చి అబ్బాయిలకు, అమ్మాయిలకు చెప్పాలి. సమాజంలో చాలా దరిద్రాలు ఉన్నాయి. చెడగొట్టే సినిమాలూ, Tv serials వీటన్నింటి ప్రభావం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండ ముందే కళ్ళు తెరవాలి. భగవంతుడా అందరూ జాగ్రత్తగా ఉండేట్లు వాళ్ళ బుద్ధిని ప్రేరేపించాలని కోరుకుంటున్నాను. చక్కగా విశ్లేషించిన డాక్టర్, లాయర్ మరియు వ్యాఖ్యాత గార్లకు నమస్కారములు.
ఈ ప్రోగ్రాం ద్వారా నాకొక ఆలోచన వచ్చింది Sir. ఎవరైతే వాట్సాప్, ఇంస్టాగ్రామ్, సోషల్ మీడియా లో ఎవరివైనా నూడ్ వీడియో గాని, నూడ్ ఫోటో గాని,సోషల్ మీడియా లో సెండ్ చేసిన వారిని 6నెలలు జైలు శిక్ష వేయాలి అని లా తీసుకొని రావాలి Sir. అప్పుడే ఎవరు కూడా వీడియో సెండ్ చేయరు.ప్రభుత్వం ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించాలి Sir .
నిజం... పోనీ పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఒకరినొకరు బాగా తెలుసుకుంటే పర్లేదు...ఇక్కడ అసలు ఆ అమ్మాయిలకు ఈ అబ్బాయిల గురించి ఏమీ తెలీదు...దానికి ప్రేమ అనే పేరు...దానికి తోడు రూంకి వెళ్ళడం... ఖర్మ
Well said dear. Live in relation ships and another thing what is wrong in premarital sex ani ladies gonthu chinchu kone rojulu ivi. Consequences ilaane vuntaai
ఈ ప్రోగ్రాం లో వచ్చే ఎపిసోడ్స్ చూస్తుంటే అమ్మాయిలు ఇంత బలహీనం గా వున్నారా అని అనిపిస్తుంది. ధైర్యం లేదు, కోరికలని కంట్రోల్ చేసుకోలేరు, ఎలాంటి పరిస్థుతులు వచ్చిన తెలివిగా పోరాడటం కానీ, తప్పించుకోవడం చేతకాదు. ఇంత technology పెరిగిన తెలివిగా ఉపయోగించుకోవడం రాదు... అంటే చదువులు వల్ల జ్ఞానాన్ని నేర్చుకోవడం లేదా, అసలు ఆ చదువుల్లో జ్ఞానం లేదా. ఇంక తల్లితండ్రులు మరియు బందువులు కూడ పిల్లలకి మేము వున్నాము అనే ధైర్యాన్ని ఇవాలి అది సంతోష సమయం లో ఐన బాధ లో వున్న లేక problem లో ఉన్న సరే. పిల్లలకి ఎదైన problem అనిపిస్తే తల్లితండ్రులు లేక బంధువులు గుర్తుకు రావాలి. వాళ్ళకి చెప్తే ఏమి అంటారో అని భయం అనేది వాళ్ళ మనసులో కి కూడ రాకూడదు, నాకు నా వాళ్ళు వున్నారు అని ఆలోచన వచ్చేలా పిల్లల్ని పెంచండి....ఇలాంటి ధైర్యం ఆలోచనలు లేకపోవడం వల్లే ఎంతో మంది తెలిసి తెలియక తప్పులు చేసి బాధ పడుతున్నారు మరియు చనిపోతున్నారు. పిల్లలకి చిన్నప్పటి నుండి మన వల్ల ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని చెప్పి పెంచండి, అలాగే ఆ ఇబ్బంది మనకి కలిగితే ఎలా వుంటుందో కూడ చెప్పండి అప్పుడైనా ఎదుటి వాళ్ళ pain అర్థమవుతుంది. మన పిల్లలు చెడి పోవాలన్న మంచి గా అవాలన్న అంత తల్లితండ్రులు ల చేతుల్లో నే ఉంది. పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ తప్పొప్పులు అర్థమయ్యేలా చెప్తూ పెంచండి 🙏🙏. అలాగే పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ఆడపిల్లకి భరోసా కలిగించేలా తల్లితండ్రులు ఉండాలి, ఒకసారి పెళ్లి అయిపోతే చావో రేవో అక్కడే ఉండాలి అని చెప్పకండి.. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఐన సరే మంచి చెడు వివరించి ఆడపిల్లకి భరోసా ఇవండీ. పెద్ద problem ఐతే బయటికి తీసుకొచ్చి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడేలా చేయండి తల్లితండ్రులు మరియు నీ వెనక మేము వున్నాము అనే బలాన్ని చూపించండి. అలాంటి సపోర్ట్ లేకే ఎంతో మంది ఆడపిల్లలు ఒక శవం లెక్కన బ్రతుకుతున్నారు. అలాగే మగపిల్లలు నీ కూడ పెంచండి. బాధ అనేది అందరికీ ఒకటే దానికి జెండర్ వుండదు.
శ్రీ వాణీగారు ఈరోజు మగపిల్లలకు కూడా తల్లిదండ్రులు మర్యాదగా సమాజంలో మెలగాలి అని చెప్పాలి అని ఎప్పుడూ చెప్తారని చూస్తూన్నాము.ఆడపిల్లలకు మగపిల్లల స్నేహంతో పని లేదు, తల్లిదండ్రులు పై ఆధారపడి ఉండి, పెళ్లి చేసే వరకు,ఎం గౌరవంగా మంచిగా ఉండాలి, పెళ్లి లేకుండా గౌరవంగా ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు
పోలీసులు, ప్రస్తుతం పరిస్థితి, వాళ్ళ న్యాయం చెయ్యాలి అనే ఉన్న ఉద్దేశ్యం ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఉన్న లిమిట్స్, రాజకీయ, లక్ష్మి పుత్రులు, ధనికులు వారి మాటలు మేరకు, లేదా మనకు ఉన్న బలహినతలు, తల్లి తండ్రి, కుటుంబ యొక్క సమస్యలు, అనేక బలహినతలు వలన, కోర్టులు, పోలీసులు నిర్ధారించారు, మనలో చాలా పొరపాటు జరుగుతున్నాయి, ముందు గా మనలో మార్పు అంటే మంచి మార్గము లో ఉంటే, మన జోలికి ఎవరు రారు, అగ్ని జోలికి ఎవరు వెళ్ళరు, మనం అగ్ని నీ సాంప్రదాయ బద్దంగా వాడుకుంటాము, ఎలా పడెతే అలా వాడు కుంటామా?, అంటే మహిళలకు కోపం వస్తుంది, ఫ్రీడమ్ వలన, సంస్కారం హీనం ఉంది, శుభం.
I really liked the concept of spreading awareness about the issues which are commonly happening in society. every young girl should see these episodes to gain confidence and act accordingly.
@@naveen32432Bro Haa Ammai Maa Room Pakkaney Undedhi Vaalla Dad Chaala Hard Worker Cement Vehicle Drive Chesthaadu Ammai Inter Fail Ayyi Private Lo Job Chesthundi Present EDI Script Kaadhu Real!!!
ఇలాంటి వాళ్లకు కళ్ళు తీసాయాలి అప్పుడు మళ్ళీ వేరే వాళ్లకు ఇలా చైకుండా ఉంటారు నిజం గా ఇది చాలా బాధాకరం Sir మీరు ఎలాగా అయినా ఇలాంటి వాళ్లకు కఠినంగా చిక్సించాలి
Dr.chakravarthi garu meeru em chestharo teliyadhu samajam lo Elantivi meere aapali meelanti valla kosam memu support ga untam please 🙏🏻 sir Elantivi chaala twaraga aapali Elantivi naaku telisina abbai lu chaala manchi Ela chesevallu chaala mandhi unnaru
Dear Doctor Sir Lawyer Ramya Mam and Sreevani Mam my Pranams to you all and may God bless you all health Energy and long life to wash all sins existing in our society
Thanks for shooting my videos how I got cheated by kesapuram village girl, chinamandyam Mandal, ANAMAYYA district, AP and waiting for the telecasting and remaining epsiode 3 captures during the Thirunallu discussions with their village prople
మా చిన్నప్పుడు మగపిల్లలతో మాట్లాడుతుంటే మగ పిల్లలతో మీకు మాటలు ఏంటి అనేవారు. అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు. ఇప్పుడు అవి ఏమీ లేవు కదా ఎవరిష్టం వాళ్ళది. ఒక ఆడది నవ్వకుండా ఏం మగవాడు ఏది చేయడు తప్పేప్పుడు మగవాడిలోనే ఉండదు ఖచ్చితంగా ఆడదానిలోనే ఉంటుంది. ఎంతమంది లైక్ చేస్తారు.
Asalu AA ammayi valladaggara dabbulu yenduku theesukundi no 1 point.?? Rendo Vani daggariki adi Mari ade room ki thelise vellindi theliyakunda ayithe Vella ledu ga ? Yi case court lo niluvadu AA abbayilanu easy ga aqite cheyyochu. Aa ammayilu idivaraku yentha Mandi abbayila vadda vellaro anchor kani Advocate kani doctor kani yenduku adagalefu ? This is one side game & partiality? I condemned this judgement law must be equal to all both are criminals & made mistake. Girls why went to their boys room ? Why took money from them? Even they're also earning money ? A lot of questions will raise in the court. Not easy to escape from legal issues.
రమ్య అమ్మ గారు తన ధర్మం నిర్వర్తించు చున్నారు చాలా మందికి న్యాయం జరిగింది ఈ అమ్మ గారిలో ఉన్న గొప్ప ఏమి అంటే అదే ధైర్యం కోర్టు పోయి సంవత్సరాలు తిరగాలి అలాంటివి కొన్ని నిముషాలలో తెలుస్తుంది ధర్మా న్ని రక్షించు చున్నారు కొందరు రక్ష ణ చేయాల్సి న వా రు భక్ష ణ చేయు చున్న రోజులు ఇవి ఇది కథ కాదు కార్యక్రమం ఎంతో న్యాయం జరుగుచున్నది వెంకటేశ్వరుని ఆశ్వే్ ర్వా ద ము లు కలుగు గాక హరిఃఓం
Vallu arrest avadam case Ela process chesaru and tarvta yem aindi ee details kuda petandi madam , Ilanti vallaki padina sikshani chusi inkokaru ala cheyadiniiki kudaa bayapadali andi, idi meeru chepinattu bayta maximum ilane avtunai ,those girls are such a brave and came to this program really appreciate their bravery 🎉
@@NagishNa Sir ఆడపిల్లలని చదువుకని, జాబ్ కని పంపితే రూమ్ లోకి వెళ్ళమని ఎవరు చెప్పారు ,.. మీరు చెబుతారా,. మి పిల్లలకి ,.. మి సిస్టర్స్ కి మేము అలా చెప్పాము,..🙏
@@NagishNaఅందరి ఇళ్ళలో ఆడవాళ్ళు ఉంటారు అండి.... ఇక్కడ ఎమోషన్స్ కి ఈగోకి పోతే విషయం / తర్కం పక్క తోవ పడుతుంది... ఇక్కడ రెండు విషయాలు - 1.) ఒకటి వాళ్ళు వీడియో తీసి బెదిరించడం - అది క్షమించరాని నేరం.. 2.) రెండు - ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా ఇష్టపడే వాళ్ళతో రూం కి వెళ్ళడం. సరిగ్గా ఆలోచిస్తే ఇది కూడా తప్పే.. ఇప్పుడు వాళ్ళు బెదిరించారు కాబట్టి బయటకు వచ్చారు...లేకపోతే ఇద్దరితో కానిచ్చిన వారే కదా..ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా... కనీసం రూంలో ఎంత మంది ఉంటున్నారో కూడా తెలియదు అంటే ఆ అమ్మాయిలకు అసలు వాళ్ళ గురించి ఏ ఒక్క విషయం తెలియదు అన్నమాటే...ఒకడి గురించి ఏమీ తెలీకుండా లవ్ ఏంటండీ అసలు... పైగా కనీసం రూంలో ఎవరెవరు ఉంటారో కూడా కనీసం తెలీదు కానీ రూంకి వెళ్ళడం మాత్రం తెలుసు... ఇక్కడ నేను ఆ అబ్బాయిలు ఇద్దరినీ సపోర్ట్ చేయట్లేదు...వారిని ఒక్కరిని దోషులుగా చూపించడం తప్పు అంటున్న...
ఎం మాట్లాడుతున్నావు అర్థం అయితుంద కనీసం నికాయిన మన ఇంట్లో ఒక ఆడపిల్ల కి అన్యాయం జరిగితే ఇదేనా నీ reaction వాళ్లు చేసింది కరెక్ట్ అంటావా చెప్పు నువు లవ్ చేయటం తప్పుకాదు కానీ ఒకరి లవర్ నీ ఇంకొకడు అలా వాడుకొని వదిలేస్తే జీవితాలు కరబ్ చేశారా లేదా నువు నిజాయితీగా లవ్ చేసి ఉంటే నీవే వేటేవడి దగ్గర పడుకోపెడ్తవ@@hanumantharao3921
I showed this episode to my two teenage daughter's. And shared in school groups .
కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయన గారు అంటే ఎంత అభిమానం అంటే మాటల్లో రమ్య బంగారు తల్లి ఆ తల్లి గురించి చెప్పాలంటే నాకు ఆడపిల్లలకి ఎంత మందితో సహాయం చేస్తుంది ఈ తల్లికి మా ధన్యవాదాలు అల ముగ్గురిని తప్పకుండా శిక్ష పడేలా చేయాలి😊
రమ్య మేడం ఆడ సింహం 🦁, మీ లాంటి వాళ్ళు ఇంటిలో ఒక ఆడ బిడ్డ వుండాలి 🙏🏻
Naku undi vaka amai same to same ramya madam
87@@suryan8806
🎉🎉🎉p1@@suryan8806
Bongu
Goppa message but 10% Matramee ammailu amayakulu 90% Girls baritheginchina lan*jelu.. E vishyam parants ki kudaa Telidhu
నిజంగా నాకు ఇలాంటివి చూడాలి అంటే చాల బయం గా వుంది ... కాని వీడియొ చూసాక మీరు ఎంతో మందికి అవగాహనా ఇస్తూ ... ఇతర జీవితాల్ని బాగుచేస్తునారు
మేడం మీరు ఒక లాయర్ ఏ కాదు చాలా గొప్ప వ్యక్తి అనిపిస్తుంది అంత మంచి విషయాలు చెప్పారు అమాయకత్వం సున్నితమైన మనస్సు మోసపోయే అమ్మాయిలకి మీరు చెప్పిన మాటలు ఒక కవచంగా కాపాడు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు తల్లి పిచ్చిపిచ్చిగా కోప్పడతారు అంత పరువు పోయిందని ప్రాణాలు తీసే తల్లిదండ్రులు కూడా ఉంటారు.. కానీ భగవంతుడు ఉన్నాడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కూతుర్లను కాపాడేo, కాదు రాబోయే రోజుల్లో ఇంకా అమాయకత్వంలో బలి కాబోయే ఇంకా చాలా మంది ఆడపిల్లలు లని కాపాడుతున్నారు ఈ పుణ్యం వాళ్ల పిల్లలకి శ్రీరామరక్షగా కాపాడుతూ ఉంటుంది.. మాలాంటి ఆడపిల్లని కాపాడడానికి ముందుకు వచ్చినందుకు థాంక్స్.......
..
😊😊😊😊
Goppa message but 10% Matramee ammailu amayakulu 90% Girls baritheginchina lan*jelu.. E vishyam parants ki kudaa Telidhu
ఇది చాలా అద్భుతమైన వీడియో అండి. మీకు చాలా ధన్య వాదాలు.
Script ra nayana
Idi scrip ayinappatiki idi chala help chese vidoe youth ki
ఇలాంటి షో ఉండడం చాలా సంతోషంగా ఉంది ఆడపిల్లని కాపాడుకుందాం ఈ కాలంలో చదువు కంటే లవర్ వుండాలని కొందరు అమాయకపు అమ్మాయిలు వున్నారు వాళ్ళను ఇలాంటి మృగాలు ఎప్పుడు తిందామా అని చూస్తూ ఉంటారు జాగ్రత్త ఈ ఎపిసోడ్ ని వీలైనంత గా షేర్ చేయండి అమ్మాయిలను కాపాడండి
ఈ షో చూసిన తర్వాత సమాజంలో నైతిక విలువలు ఎంత పడిపోయాయో అని కడుపులో ఒక రకమైన బాధ కలుగుతోంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదువుకోవడానికో లేక జాబ్ కోసమో వెళ్ళినపుడు దృష్టి వాటి మీదే ఉండాలి కానీ ప్రేమ, రిలేషన్షిప్స్ వాటి మీదకి దృష్టి మరలిస్తే ఎలా. సమాజంలో చాలా మృగాలు అవకాశం కోసం కాచుకు ఉన్నాయి. అనుక్షణం ఎవరిని వారు కాపాడుకుంటూ ఉండాలి. పనికిమాలిన సినిమాలు చూసి నేటి యువత ప్రేమికులు లేకపోవడం చిన్నతనంగా భావిస్తున్నారు. కుటుంబ వ్యవస్థ పతనమైంది. స్వేచ్ఛ ఎక్కువ, మంచి చెప్పే వారు లేరు, చెప్పినా చాలా మంది వినే స్థితిలో లేరు. మోరల్ సైన్సెస్ ఒక సబ్జెక్టు అనేదైన ఒకటి ఉంటే కొంచెం అదుపులో ఉంటారేమో. అన్నిటికీ తిడు చట్టాలు కూడా అలానే ఉన్నాయి. అసలు ఎంత ప్రేమికుడైన పెళ్ళి అనేది కాకుండా రిలేషన్ అన్నాదంటేనే నిజమైన ప్రేమ కాదని గ్రహించాలి, దూరం జరగాలి. ఇంత గుడ్డిగా నమ్మడం దిగ్భ్రాంతికి గురి చేసింది. లాయర్ మేడం చెప్పినట్లు పరెంట్స్కి చెప్పి లీగల్ సపోర్ట్ తీసుకోవాలి. తల్లి తండ్రులు యుక్త వయసు వచ్చిన పిల్లలను ఒక కంట గమనించాలి. నైతిక ప్రవర్తన గూర్చి అబ్బాయిలకు, అమ్మాయిలకు చెప్పాలి. సమాజంలో చాలా దరిద్రాలు ఉన్నాయి. చెడగొట్టే సినిమాలూ, Tv serials వీటన్నింటి ప్రభావం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండ ముందే కళ్ళు తెరవాలి. భగవంతుడా అందరూ జాగ్రత్తగా ఉండేట్లు వాళ్ళ బుద్ధిని ప్రేరేపించాలని కోరుకుంటున్నాను. చక్కగా విశ్లేషించిన డాక్టర్, లాయర్ మరియు వ్యాఖ్యాత గార్లకు నమస్కారములు.
లాయర్ గారు జడ్జ్మెంట్ వెరీ గుడ్ థాంక్యూ వెరీ మచ్🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
❤❤❤🙏🙏🙏🙏
ఇన్ని కేసు లు వాదించారు ఎవరికైనా శిక్షలు పడిందా లేదా వాళ్లకు ఒక్ వీడియో చేస్తే బాగుంట్టడి, 😊
శ్రీవాణి గారు సూపర్ అసలు.. డాక్టర్ గారికి రమ్యా గారికి 🙏🙏
ఈ ప్రోగ్రాం ద్వారా నాకొక ఆలోచన వచ్చింది Sir. ఎవరైతే వాట్సాప్, ఇంస్టాగ్రామ్, సోషల్ మీడియా లో ఎవరివైనా నూడ్ వీడియో గాని, నూడ్ ఫోటో గాని,సోషల్ మీడియా లో సెండ్ చేసిన వారిని 6నెలలు జైలు శిక్ష వేయాలి అని లా తీసుకొని రావాలి Sir. అప్పుడే ఎవరు కూడా వీడియో సెండ్ చేయరు.ప్రభుత్వం ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించాలి Sir .
Yes
Yes. ee step aithe kachitmga teeskovali
Rodupina darnalu cheyali strict rules kosam
Exactly
😊😊
నిజమైన ప్రేమ శారీరక sabhadam పెట్టుకోరు..
నిజం... పోనీ పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఒకరినొకరు బాగా తెలుసుకుంటే పర్లేదు...ఇక్కడ అసలు ఆ అమ్మాయిలకు ఈ అబ్బాయిల గురించి ఏమీ తెలీదు...దానికి ప్రేమ అనే పేరు...దానికి తోడు రూంకి వెళ్ళడం... ఖర్మ
Well said dear. Live in relation ships and another thing what is wrong in premarital sex ani ladies gonthu chinchu kone rojulu ivi. Consequences ilaane vuntaai
దూరం నుండి చూస్తూ సరిపెట్టుకుంటారు (కోడి కూర తిన్నట్టు)
Correct.........
Yes
రమ్య మేడం, కళ్యాణ్ సార్, శ్రీవాని మేడం చాలా గ్రేట్ మేడం మంచి మాటలు చెప్పారు మేడం vallani kapadaru మేడం 😢😢😢 tq somach అందరికి 🙏🙏🙏
ఈ ప్రోగ్రాం లో వచ్చే ఎపిసోడ్స్ చూస్తుంటే అమ్మాయిలు ఇంత బలహీనం గా వున్నారా అని అనిపిస్తుంది. ధైర్యం లేదు, కోరికలని కంట్రోల్ చేసుకోలేరు, ఎలాంటి పరిస్థుతులు వచ్చిన తెలివిగా పోరాడటం కానీ, తప్పించుకోవడం చేతకాదు. ఇంత technology పెరిగిన తెలివిగా ఉపయోగించుకోవడం రాదు... అంటే చదువులు వల్ల జ్ఞానాన్ని నేర్చుకోవడం లేదా, అసలు ఆ చదువుల్లో జ్ఞానం లేదా. ఇంక తల్లితండ్రులు మరియు బందువులు కూడ పిల్లలకి మేము వున్నాము అనే ధైర్యాన్ని ఇవాలి అది సంతోష సమయం లో ఐన బాధ లో వున్న లేక problem లో ఉన్న సరే. పిల్లలకి ఎదైన problem అనిపిస్తే తల్లితండ్రులు లేక బంధువులు గుర్తుకు రావాలి. వాళ్ళకి చెప్తే ఏమి అంటారో అని భయం అనేది వాళ్ళ మనసులో కి కూడ రాకూడదు, నాకు నా వాళ్ళు వున్నారు అని ఆలోచన వచ్చేలా పిల్లల్ని పెంచండి....ఇలాంటి ధైర్యం ఆలోచనలు లేకపోవడం వల్లే ఎంతో మంది తెలిసి తెలియక తప్పులు చేసి బాధ పడుతున్నారు మరియు చనిపోతున్నారు. పిల్లలకి చిన్నప్పటి నుండి మన వల్ల ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని చెప్పి పెంచండి, అలాగే ఆ ఇబ్బంది మనకి కలిగితే ఎలా వుంటుందో కూడ చెప్పండి అప్పుడైనా ఎదుటి వాళ్ళ pain అర్థమవుతుంది. మన పిల్లలు చెడి పోవాలన్న మంచి గా అవాలన్న అంత తల్లితండ్రులు ల చేతుల్లో నే ఉంది. పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ తప్పొప్పులు అర్థమయ్యేలా చెప్తూ పెంచండి 🙏🙏.
అలాగే పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ఆడపిల్లకి భరోసా కలిగించేలా తల్లితండ్రులు ఉండాలి, ఒకసారి పెళ్లి అయిపోతే చావో రేవో అక్కడే ఉండాలి అని చెప్పకండి.. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఐన సరే మంచి చెడు వివరించి ఆడపిల్లకి భరోసా ఇవండీ. పెద్ద problem ఐతే బయటికి తీసుకొచ్చి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడేలా చేయండి తల్లితండ్రులు మరియు నీ వెనక మేము వున్నాము అనే బలాన్ని చూపించండి.
అలాంటి సపోర్ట్ లేకే ఎంతో మంది ఆడపిల్లలు ఒక శవం లెక్కన బ్రతుకుతున్నారు.
అలాగే మగపిల్లలు నీ కూడ పెంచండి. బాధ అనేది అందరికీ ఒకటే దానికి జెండర్ వుండదు.
Ma cousin 20years back ee situation face chesi suicide chesukondi😢
100% correct ga chepparu
Hats off andi chala chala baga chepparu thanks andi 😊
Ramya Aathula😂😂😂😂😂
Super ga chepinaru
రమ్య మేడం మీరు తల్లి తండ్రికి చేపమన్నారు. కదా ఆ ఒక మాట సూపర్ 100% రైట్ మీకు నా ధన్యవాదాలు మేడం అండ్ సార్ ధన్యవాదాలు మీకు కూడా సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉
శ్రీ వాణీగారు ఈరోజు మగపిల్లలకు కూడా తల్లిదండ్రులు మర్యాదగా సమాజంలో మెలగాలి అని చెప్పాలి అని ఎప్పుడూ చెప్తారని చూస్తూన్నాము.ఆడపిల్లలకు మగపిల్లల స్నేహంతో పని లేదు, తల్లిదండ్రులు పై ఆధారపడి ఉండి, పెళ్లి చేసే వరకు,ఎం గౌరవంగా మంచిగా ఉండాలి, పెళ్లి లేకుండా గౌరవంగా ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు
రమ్య మేడం గారు మీరు చాలా మంచి పని చేశారు. మీకు హ్యాట్సాఫ్... 👍 🙏
కోట్లు కర్చు పెట్టిన సినిమా కైనా ఇంత రశవంతంగా ఇంత టెన్షన్ ఉండదు బాబోయ్ 😡😡😡😡
👍👍😀😀😀😀😀
Avnu,twist aa twist luuu
Yenty bro antha tension
😂😂😂😂
😂😂😂
రమ్య మేడం గారు మీకు హ్యాట్సాఫ్ 👏
అయ్యా బాబోయ్ రమ్య మేడం మీరు సూపర్ అండి బాబు ❤❤❤
Advocate Ramya Madam
Ada Simham 🦁 she is great
From. ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು
శ్రీ వాణీ గారు బాగా మాట్లాడుతుంది ఆవిడ గట్టి గా మాట్లాడటం అవసరం
Srivani.hicasu.ex,medam.,overtaku I arulessu .love..happey life .pittunessusl .law no ,agesl okthankusl,like vidio.good..loveloop
శ్రీ వాని voice Thagginchali😊😊😊
@@ramanamurthykadagala8708 ఎందుకు తగ్గించాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతుంది. మాట్లాడాలి కూడ.
కళ్యాణ్ గారు! ప్రేమించడం తప్పుకాదు అని చెప్పకండి. నిజమైన ప్రేమ అసలు ఈరోజులలో లేనే లేదు.
Yes andi correct ga chepparu
అవునండి ..నిజంగా ప్రేమ లేదు ..బొక్కా లేదు
ఈ షోలలో రమ్య గారు వుంటేనే సమస్య పరిష్కారం కుదురుతుంది
Sss
I cheppavi anni abaddalu cheputunnadi
Sssss
నిజమండీ లాయర్ గారు వుంటేనే పరిష్కారం లభిస్తుంది
S
Ramya Madam Judgement is Ultimate No word to Such a Great Lawyer...Ramya Madam 🙏🙏🙏🙏🙏🙏
Dr. Kc garu nice motivation, Lawyer Smt. Ramya garu nice judgement Srivani garu nice warning.(Police Dept., nundi 2No., Conistablesnu koravachu.
అది ప్రేమ అనడం సిగ్గు చేటు
Super madam s and Kalyan sir. Chaala manchiga deal chesaaru. . Hatsoff.
సర్ మీరు మంచి క్లారిటీగా చెపుతున్నారు దన్యవాదాలు.
Salute andi,closing this case very good and wonderful given good message to innocent girls
Parents ki cheppi solve cheskovali ani cheppadam good ..solution... Baga chepparu
పోలీస్ స్టేషన్లో పెట్టండి అందర్నీ,బలుపెక్కి ఉన్నారు అందరూ
కాల్చి వేయాలి. ఇలాంటి వెడవలను
S
😂👌👌👌
Rod yekkinchali kindha nundi andhariki ammai kada lanjakathal unnai anni
పోలీసులు, ప్రస్తుతం పరిస్థితి, వాళ్ళ న్యాయం చెయ్యాలి అనే ఉన్న ఉద్దేశ్యం ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఉన్న లిమిట్స్, రాజకీయ, లక్ష్మి పుత్రులు, ధనికులు వారి మాటలు మేరకు, లేదా మనకు ఉన్న బలహినతలు, తల్లి తండ్రి, కుటుంబ యొక్క సమస్యలు, అనేక బలహినతలు వలన, కోర్టులు, పోలీసులు నిర్ధారించారు, మనలో చాలా పొరపాటు జరుగుతున్నాయి, ముందు గా మనలో మార్పు అంటే మంచి మార్గము లో ఉంటే, మన జోలికి ఎవరు రారు, అగ్ని జోలికి ఎవరు వెళ్ళరు, మనం అగ్ని నీ సాంప్రదాయ బద్దంగా వాడుకుంటాము, ఎలా పడెతే అలా వాడు కుంటామా?, అంటే మహిళలకు కోపం వస్తుంది, ఫ్రీడమ్ వలన, సంస్కారం హీనం ఉంది, శుభం.
Adapillalni chadivinchatam , free dam evvataniki kuda bhayanga undi
Srivani Garu Ramya garu , kalyan garu chala baga alochinchi sajetion chepthunnaru🙏🙏🙏
ఇవి చూస్తే పిల్లలను చదివించడానికి పేరెంట్స్ భయపడతారు
Sir nice work thank you for your team giving avernes to this generation nowr days it's very important
ఈ రోజుల్లో కన్యగా వున్నా అమ్మాయి నీ జల్లెడ పట్టి చూడాలి 😊
Kanya thanam poyela chesedi evaru magade ga,love chesina vade marriage cheskunty em baada undadu ga
మగవాలను కూడా జెల్లడి పట్టి చూడాలి
@@bindupriya1819 agree.. pogotte vadu magadu ithe pogottukunnadi adadi ayindi... Ikkada iddaru telisi and ishtapadi chesede...
Ikkada abbayi ki kani ammayi ki kani vere vallatho pelli jarige mundu oppukune dammu unda? Anedi point..
Jalleda pattina adavallu dhorukutharemo kani magadu dhorakadu
@chiranjeevipothula4158 అబ్బాయిలు ఐతే ఇంక ఘోరం, అబ్బాయిలని కూడ జల్లెడ పట్టాలి అనే పదం కూడ waste, అసలు వాళ్ళు పెళ్లి ముందు ఐన పెళ్లి అయ్యాక ఇన ఒకటే .
Super judgement Hats up to Ramya madam Kalyan chakravarthy Sir❤❤❤❤🎉🎉🎉🎉
శ్రీవని మేడం,చక్రవర్తి సార్ ,రమ్య మేడం హ్యాండ్స్ అఫ్ 👏🏼👏🏼👏🏼👏🏼🙏🏼2 అల్
ఈ ప్రోగ్రాం వల్ల ఎంతో మందికి న్యాయం జరుగుతుంది సూపర్ మేడం
Ramya garu great, your words on this episode is so worthy.
Srivani garu meeru super andii..
Ammae ఇంట్లో చెప్పడం.. మంచి ఆలోచన....
Good information madam meeru chalamandini kapaderu thank you so much sir and Madam
Ee program valla chala mandi ammayilu jeevithalu kapadaru....madam garu👏👏
I really liked the concept of spreading awareness about the issues which are commonly happening in society. every young girl should see these episodes to gain confidence and act accordingly.
Put these guys permanently in jail advocate madam!
Madam miru super sir miru super👌👌👌👌👌👌👌
Mi judgment super doctor sir and ramya madem grate
Ur judgement is interest of the society
చివరికి ఏమైంది వాళ్లని పోలీస్ స్టేషన్లో అప్పగించారా అది కూడా ఒక ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది.
Nijamandi. Part 2 kaavali.
Aunuandi nijame kadaa
Adi just awareness kosam, nijanga alantivi jaragindi ani kadu, evarini esestharu station lo🤣
@@naveen32432Bro Haa Ammai Maa Room Pakkaney Undedhi Vaalla Dad Chaala Hard Worker Cement Vehicle Drive Chesthaadu Ammai Inter Fail Ayyi Private Lo Job Chesthundi Present EDI Script Kaadhu Real!!!
@@naveen32432Awareness Kooda Untadi But It Is Real Story Not Scripted!!
Wonder ful counseling and judgment. Societies blessing to your team ❤
ఇలాంటి అబ్బాయిలకి చాలా చక్కగా సమాధానం చెప్పారు సార్ అని మేడం అందరూ
Last judgement correct ga undi
ఇలాంటి వాళ్లకు కళ్ళు తీసాయాలి అప్పుడు మళ్ళీ వేరే వాళ్లకు ఇలా చైకుండా ఉంటారు
నిజం గా ఇది చాలా బాధాకరం
Sir మీరు ఎలాగా అయినా ఇలాంటి వాళ్లకు కఠినంగా చిక్సించాలి
Thank you sir
తల్లి తండ్రులు ఎంత కష్టపడుతున్నారో ఈ అమ్మాయిలకు తెలీదా😢😢😢😢😢
14:03 pokiri level twist raa ayya😅😅
సూపర్ ఉంది మేడం
ఆ ఆడపిల్లకి న్యాయం చేసినందుకు వారి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను
Call the police and hand them over. These 3 guys should not leave the studio
Me valla chala Mandi jagarthapadtaru entho mandi asalu m jarugutundi teluskuntaru tank you mam thank you sir
Thank you sir and madam meru chepindhe 💯 correct
Dr.chakravarthi garu meeru em chestharo teliyadhu samajam lo Elantivi meere aapali meelanti valla kosam memu support ga untam please 🙏🏻 sir Elantivi chaala twaraga aapali Elantivi naaku telisina abbai lu chaala manchi Ela chesevallu chaala mandhi unnaru
🙏🙏 great madam ..... Great show....na lyf lo fst tym skip cheyakunda motham video chusanu madam 🙏🙏
Great Great Great I selute the program,l selute Doctor and madams.yours
Dear Doctor Sir Lawyer Ramya Mam and Sreevani Mam my Pranams to you all and may God bless you all health Energy and long life to wash all sins existing in our society
Ammasrivani. First. Eprograms. Hatsaf. Naaku. Matram sir. Medam. Kallupattukoni. Baskaran. Cheyyalani. Undi. Naaku. Aadapillallu. Leka. Poyina. Prati. Episode. Chusthunna. Chala. Gretamma. Siru. Meer iddaru. Medam. Madyalo. Oko. Sari. Mee matalaki. Joksla. Navvukuntammu. Ventane. Bada parents. Gurinchi. Chala. Thanks. Andariki. Meeru saru. Nan. Stapga. Matladina pudu. Aarogyam. Jagratta sir. And. Medams
Thanks for your support ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ammayilu jagrathaga vundandi.... Dayachesi, 🙏🙏🙏🙏🙏🙏
E program tarwata em jarigindi anevi kuda teliste chala Mandi munduku ravataniki use avtundi,
Excellent episode....great ramya ammagaru..... doctor kalyan sir.....and sri vani ammagaru
Solved very nice and professionally
శ్రీవాణి గారు సూపర్ మేడం ఆడపులి మీరు రమ్య గారు కళ్యాణ్ గారు ఆ వెదవల్ని అరెస్టు చేయించండి🙏
Thanks for shooting my videos how I got cheated by kesapuram village girl, chinamandyam Mandal, ANAMAYYA district, AP and waiting for the telecasting and remaining epsiode 3 captures during the Thirunallu discussions with their village prople
ఆడపిల్లలు కూడా వొళ్ళు కొవ్వెక్కి తిరుగుతున్నారు.
10000%
Chaaala manchiga judgment echaru madam garu
మా చిన్నప్పుడు మగపిల్లలతో మాట్లాడుతుంటే మగ పిల్లలతో మీకు మాటలు ఏంటి అనేవారు. అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు. ఇప్పుడు అవి ఏమీ లేవు కదా ఎవరిష్టం వాళ్ళది. ఒక ఆడది నవ్వకుండా ఏం మగవాడు ఏది చేయడు తప్పేప్పుడు మగవాడిలోనే ఉండదు ఖచ్చితంగా ఆడదానిలోనే ఉంటుంది. ఎంతమంది లైక్ చేస్తారు.
Asalu AA ammayi valladaggara dabbulu yenduku theesukundi no 1 point.?? Rendo Vani daggariki adi Mari ade room ki thelise vellindi theliyakunda ayithe Vella ledu ga ? Yi case court lo niluvadu AA abbayilanu easy ga aqite cheyyochu. Aa ammayilu idivaraku yentha Mandi abbayila vadda vellaro anchor kani Advocate kani doctor kani yenduku adagalefu ? This is one side game & partiality? I condemned this judgement law must be equal to all both are criminals & made mistake. Girls why went to their boys room ? Why took money from them? Even they're also earning money ? A lot of questions will raise in the court. Not easy to escape from legal issues.
Eppudu okkare lestaru, ee sari eddaru lecharu Mee Pani aipotundi anta sir timing superb..
రమ్య అమ్మ గారు తన ధర్మం నిర్వర్తించు చున్నారు చాలా మందికి న్యాయం జరిగింది ఈ అమ్మ గారిలో ఉన్న గొప్ప ఏమి అంటే అదే ధైర్యం కోర్టు పోయి సంవత్సరాలు తిరగాలి అలాంటివి కొన్ని నిముషాలలో తెలుస్తుంది ధర్మా న్ని రక్షించు చున్నారు కొందరు రక్ష ణ చేయాల్సి న వా రు భక్ష ణ చేయు చున్న రోజులు ఇవి ఇది కథ కాదు కార్యక్రమం ఎంతో న్యాయం జరుగుచున్నది వెంకటేశ్వరుని ఆశ్వే్ ర్వా ద ము లు కలుగు గాక హరిఃఓం
Super madam, parents boys ki cheppali, ammayilaki respect ivamani
ఇలాంటి ఆబ్బాయిల అడ్రస్ పెట్టండి.
రమ్య మేడం మీరు నిజంగా గొప్ప వ్యక్తి
Haa mugurru ne Nadi road medha narikendhai sir and Madam 🙏🙏🙏🙏
Sir mimalni ela contact avvaki please chepara
Amma super judgement
Valani vodhalakandi thnku madam
Chakravarthy garu nice talking sir honorable
Supper chakravarthy sir,, Ramyam madam,srivani madam 👏👏👏👏
I am very big fan of Kalyan Chakravarthy
Vallu arrest avadam case Ela process chesaru and tarvta yem aindi ee details kuda petandi madam , Ilanti vallaki padina sikshani chusi inkokaru ala cheyadiniiki kudaa bayapadali andi, idi meeru chepinattu bayta maximum ilane avtunai ,those girls are such a brave and came to this program really appreciate their bravery 🎉
Tq amma chala baga cheparu ramyaa gaaru 🎉
21:05 Epic 😂
Ending - anchor super 👌👏👏👏🙏🙏
రియల్లీ సూపర్ భార్య భర్త లు వారి బాధ్యతలను తెలుసుకున్నారు ప్రేమ ను పంచుకున్నారు కధ చాలా బాగుంది.
Ramya gari ki nenu big A.C ipoyanu
Her smile, expressions super
Nijam madam tq your speech
ఈ షోకి హైలెట్ డైలాగ్ ఏందంటే కళ్యాణ్ చక్రవర్తి గారు అన్నమాట ఇద్దరు ఒకేసారి లేచారు ప్రతిసారి ఒకర లేస్తారు ఇవాళ మాత్రం ఇద్దరూ లేచారు అన్నమాట
సార్ వాళ్ళు నీ ఒక్క సారి నా ముందు పెట్టండి అ నా కొడుకులు నీ ఒక నిమిషం లో పీక కొరికి చంపేస్తాను ప్లీజ్ సార్ 🙏🙏🙏
ఆ అమ్మయిలిని ,.. వాళ్ళు పతివ్రతల
నీ ఇంట్లో ఆడ వాళ్ళు ఉన్నారా ప్రేమించడం తప్పు కాదు ఆ నా కొడుకులు మోసం చేసారు వాళ్ళు తప్పు ఇదే అన్యాయం మన ఇంట్లో జరిగితే ఇలాగే మాట్లాడుతారా
@@NagishNa Sir ఆడపిల్లలని చదువుకని, జాబ్ కని పంపితే రూమ్ లోకి వెళ్ళమని ఎవరు చెప్పారు ,.. మీరు చెబుతారా,. మి పిల్లలకి ,.. మి సిస్టర్స్ కి మేము అలా చెప్పాము,..🙏
@@NagishNaఅందరి ఇళ్ళలో ఆడవాళ్ళు ఉంటారు అండి.... ఇక్కడ ఎమోషన్స్ కి ఈగోకి పోతే విషయం / తర్కం పక్క తోవ పడుతుంది...
ఇక్కడ రెండు విషయాలు -
1.) ఒకటి వాళ్ళు వీడియో తీసి బెదిరించడం - అది క్షమించరాని నేరం..
2.) రెండు - ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా ఇష్టపడే వాళ్ళతో రూం కి వెళ్ళడం. సరిగ్గా ఆలోచిస్తే ఇది కూడా తప్పే..
ఇప్పుడు వాళ్ళు బెదిరించారు కాబట్టి బయటకు వచ్చారు...లేకపోతే ఇద్దరితో కానిచ్చిన వారే కదా..ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా...
కనీసం రూంలో ఎంత మంది ఉంటున్నారో కూడా తెలియదు అంటే ఆ అమ్మాయిలకు అసలు వాళ్ళ గురించి ఏ ఒక్క విషయం తెలియదు అన్నమాటే...ఒకడి గురించి ఏమీ తెలీకుండా లవ్ ఏంటండీ అసలు... పైగా కనీసం రూంలో ఎవరెవరు ఉంటారో కూడా కనీసం తెలీదు కానీ రూంకి వెళ్ళడం మాత్రం తెలుసు...
ఇక్కడ నేను ఆ అబ్బాయిలు ఇద్దరినీ సపోర్ట్ చేయట్లేదు...వారిని ఒక్కరిని దోషులుగా చూపించడం తప్పు అంటున్న...
ఎం మాట్లాడుతున్నావు అర్థం అయితుంద కనీసం నికాయిన మన ఇంట్లో ఒక ఆడపిల్ల కి అన్యాయం జరిగితే ఇదేనా నీ reaction వాళ్లు చేసింది కరెక్ట్ అంటావా చెప్పు నువు లవ్ చేయటం తప్పుకాదు కానీ ఒకరి లవర్ నీ ఇంకొకడు అలా వాడుకొని వదిలేస్తే జీవితాలు కరబ్ చేశారా లేదా నువు నిజాయితీగా లవ్ చేసి ఉంటే నీవే వేటేవడి దగ్గర పడుకోపెడ్తవ@@hanumantharao3921
Real ga jariginda.. leda rating kosam 🤦♂️kalpithama..
Uncle It Is Not Scripted It's Real.. Endukantey Haa Pink Dress Ammai Maa Apartment Loney Undey Vaallu Edhi Real.. I Know Her
@@RahulSharma-iw3srpink dress ammay face kanapadaledu kada Ela telusu meku
@@RahulSharma-iw3srye ooru broh