పచ్చల్లు గురించి కొలతలుగానీ చెప్పేవిధానం గాని మీ తర్వాతే ఎవరి ఛానల్ ఐనా రో జు మీ వీడియోలు చూస్తాను ఫస్ట్ టైమ్ కామెంట్ పెట్టాను సూపర్ అమ్మ మ్మ ఇలాగే మరిన్ని పచ్చళ్ళు వీడియో పెట్టండి కృతఙ్ఞతలు
Amma chala bagundi Amma nu ne lekunda nimma lemon pachadi Chupiyyandi mi video s chala bagunnai nenu karnataka Hubli nundi chustunna amma na peru sujatha. Dola
పండు మిరపకాయలు అని చెప్పారు, ఎండు మిరపకాయలు కు బదులుగా. బరువు ML అన్నారు గ్రాములకు బదులుగా. వీడియో useful గా ఉంది. వీలైతే పైన చెప్పినవి సరిచేయండి భావితరాలకు ఉపయోగ పడవచ్చు.
అమ్మమ్మ chintakayapachhadi లాగా ముడి పచ్చడి వుంచి అవసరమైనప్పుడు కొంచెం తాలింపు పెట్టుకోవచ్చా...... రుబ్బిన వెంటనే తాలింపు మొత్తం పచ్చడికి పెట్టాలా.......??
పచ్చల్లు గురించి కొలతలుగానీ చెప్పేవిధానం గాని మీ తర్వాతే ఎవరి ఛానల్ ఐనా రో జు మీ వీడియోలు చూస్తాను ఫస్ట్ టైమ్ కామెంట్ పెట్టాను సూపర్ అమ్మ మ్మ ఇలాగే మరిన్ని పచ్చళ్ళు వీడియో పెట్టండి కృతఙ్ఞతలు
Super
Amma chala bagundi
Amma nu ne lekunda nimma lemon pachadi Chupiyyandi mi video s chala bagunnai nenu karnataka Hubli nundi chustunna amma na peru sujatha. Dola
పండు మిరపకాయలు అని చెప్పారు, ఎండు మిరపకాయలు కు బదులుగా. బరువు ML అన్నారు గ్రాములకు బదులుగా. వీడియో useful గా ఉంది. వీలైతే పైన చెప్పినవి సరిచేయండి భావితరాలకు ఉపయోగ పడవచ్చు.
Supar amma
Suuuuuuperoooooo సూపర్
Thankyou.......
❤jo@@RarandoiAmmammaIntiki
Wow supperrrrrr 👌
Thank you so much amma
Naku pacchallu ante bhale istam. Okaroju vacchi veg pacchallu anni konchem konchem teesukelta.
👌😋🙏🏻🙏🏻Ammamma gaaru 🙏🏻🙏🏻🙏🏻
Chintakaya rubbudu pachadi kuda kolatalu tho cheptara
Chala bagundi amammma🙏🙏
Thank You.
Chala bachupencharu
😊🙂
Emyna kavalante pampistara amma
అమ్మమ్మ chintakayapachhadi లాగా ముడి పచ్చడి వుంచి అవసరమైనప్పుడు కొంచెం తాలింపు పెట్టుకోవచ్చా...... రుబ్బిన వెంటనే తాలింపు మొత్తం పచ్చడికి పెట్టాలా.......??
Chintapandu leni usirikaya pachadi link pettadi amma Vedic kanapadaledu.
అమ్మమ్మగారు ఈ పచ్చడిని నిమ్మకాయరసం తో చేసుకోవచ్చా. మా ఆయనకి చింతపండు పడదు చెప్పగలరు
Chintapandu Leni usirikaya pachadi chupinchandi Amma.
అయ్యో .. అది పెట్టేశాను వీడియో తియ్య లేదు.
నిమ్మకాయల రసం తో ఉసిరకాయల పచ్చడి చేసి చూపించండి
Amma naku mari muddha
అమ్మా నీవురావాలేకాని నెయ్యివేసి మరీ పెడతాను.
@@RarandoiAmmammaIntiki Me Vantalu Baguntyai Amma
Seema tapakaaya bagunda?
ఆ బాగా పేలుతుంది. ఆమె ఎవర్ గ్రీన్.
Chinthapandu veyaru
T. Q Amma
🙏🙏🙏
😢😢
🤔 ఎందుకు కన్నీళ్ళు ..?
Giddda ante enni gramulu amma, Gidda ante maku theliyadu
మీకు తెలియదనే కదా.. కప్పు చూపించింది. ఆ కప్పే గిద్ద.
125gm