Super brinjal harvest nice to see aunty and your explanation of growing green vegetables was very useful and pomegranate plant looks very beautiful and harvesting of green vegetables was nice to see.
Good ofter noon Padma gaaru🙂💐🙏 . ఎంత బాగుంది .తోట ,తాజా కూరగాయలు కనుల విందుగా , కోయిలమ్మ పాట వీనులవిందుగా మాకు ఈ రోజు విందు భోజనం లా అన్పించింది. ఊరిలో నేల మీద 'అష్ట కష్టాలు పడి
Aruna kumari HM.Rtd Chittoor...Pinaka Padma Garu Great job....Well Arrangement...Totally Green Colour...Vegetables, Colourful Flowers and Wonderful...Namaste
Padmagaru, meeru cheppe majjiga dravanam, kitchen waste liquid fertilizers toti, naaku kooda chetlu ee enda kalam lonu green ga unnayi. Mee videos chala encouraging and informative. Nenu meeku prati comments lonu rastanu - hats off to you😊👍👏
నమస్కారం అమ్మ ఈ వీడియోఎలా ఉంది అంటే చాలా చాలా అద్బుతంగాఉంది. ఆ పక్షుల కిల కిల సవ్వడులు . మనసుకి హాయిగా తాకే స్వచ్ఛమైన గాలి . ఆకాశంలో నక్షత్రాలు ఎంత అందంగా ఉంటాయో అలా మామిడి చెట్టుకు వేలాడుతున్న కాయలు .పూల పరిమళాలు కనువిందు చేసే కూరకాయలు ఆకు కూరలు .ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే. అందులో మాకు పాఠాలు చెప్పే మా వనదేవత అమ్మ లాగా మీరు. ఇది కదా అమ్మ పట్నంలో పల్లెటూరు అంటే . అమ్మ ఇంకా నాకు వ్రాయాలని ఉన్నా నాకు పదాలు రావడం లేదు అంత ఆనందంగా ఉంది. ఈరోజు మన తోట వీడియో .అమ్మ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి .ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
హాయ్ అండి ఎలా ఉన్నారు ,మీరు అమెరికా నుండి వచ్చిన తరువాత గార్డెన్ చాలా బాగా మెయింటైన్ చేశారు ,అదంతా మీ కష్టం వల్లనే సాధ్యం అయింది ,గార్డెన్ కూడా చాలా నీట్ గా ఉంది ,చాలా హ్యాపీ గా అన్పించింది ,thanks for sharing .
Aunty eroj Naku PhD ki entrance exam undi . Morning exam indi . Ipudu Power point presentation undi. Kodiga stress . Headake . Tension padtuna. Kasep relaxation kosm mi vedeo unte chudamani open chesa. Vedeo pedthe bagundu ankuntu . Mi vedeo undi . U are my anti depressant . Love u aunty ♥️
పద్మ గారు మా మందర మొక్కలు బాగా పుసాయి. కానీ ఇప్పుడు డల్ గా జీవం లేనట్లు , పువ్వులు పూయడం లేదు. 2 మందార మొక్కలు బాగా పుస్తున్నయి. ఇంకా 7 మందారాలు పూయటం లేదు. ఏమీ cheyalo చెప్పండి
Aunty ye pot lo banthi chettu unte aa pot lo matrame nematodes ravu vere pot lo vasthai adhi kuda french marry gold matrame nematodes ni control chesthundhi
na life ambition and na dream ela na intlo kuda mokkalu penchukuni ela cheppalo teliyatla chala santhoshamga undhi amma i subscribe u amma chala ante chala exiting ga undhi naku😃
pedhama garu ala me garden chusthunte me intiki ravalanipisthundi sampath bro vachinatlu oka roju me intiki ravalani undi us lo andaru ela unnaru pedhma garu bujjji papa ela undi
Padma garu chala baagundi andi. 😀Mmeeru cheppe different ideas .lo ..maaku andubatulo unnavatilo..memu chestunna midde totalo ..Maaku ee month lo 2 and half kg vankayalu, Menthi koora, kottimeera, Allama, pasupu,aanapakayalu Ila chala chinna rakalu chala baaga vastunnai andi. Meeku memu ela krutajnatalu cheppalo teliyatledu. Chala chala thanks andi😀👍
నాకు చాలా సంతోషంగా ఉండండి మీ కామెంటు చదివి
Padhma garu me phon no pettandi
Good video, nice harvesting and nice tips madam
Super brinjal harvest nice to see aunty and your explanation of growing green vegetables was very useful and pomegranate plant looks very beautiful and harvesting of green vegetables was nice to see.
ఎంత హాయిగా వీనులవిందు గా ఉందో మీ తోటలోని 🐦 కువకువ పద్మ గారు🥰
Maygo super
Very nice garden aunty...we like to watch your programs....God bless you
Padma gari harwest super andi 👌me gardenloni pakyula kila kilalu mokkalu me harwest nenu chala happy feel ayitanu meeru eppudu happyga undalani ❤️🙏🙏
Good ofter noon Padma gaaru🙂💐🙏 . ఎంత బాగుంది .తోట ,తాజా కూరగాయలు కనుల విందుగా , కోయిలమ్మ పాట వీనులవిందుగా మాకు ఈ రోజు విందు భోజనం లా అన్పించింది. ఊరిలో నేల మీద 'అష్ట కష్టాలు పడి
థాంక్యూ సుజాత గారు
Mee harvest chalabhagundhi. Mee abhiruchi ki meevari sahakaram purthiga ilagae undalani asisthunanu .
Hi very beautiful video harvest ❤️❤️.. Mummy and Babbai garu ki 🙏. Be safe and take care.
Tq Doctor
Vaaaw very very great meruu chaalaa chaalaa summer lo kuda harvest 👌❣️
Chala bagunnavi madam Mee harvest super meru Mee thota super andi
Chala bagundhi auntigaru mee Garden and harvest
Hello Padma garu ur great andi Mee garden ni bhaga chesikonnari
Super super super Padma garu.summer lo banthipulu.great
Harvest chala bagundi auntie 👌🏻
Birds 🕊️ sound vintunte manasuki ❤️ prashanta ga undi aunty enta peaceful life meedi great meeru
Aruna kumari HM.Rtd Chittoor...Pinaka Padma Garu Great job....Well Arrangement...Totally Green Colour...Vegetables, Colourful Flowers and Wonderful...Namaste
Tq Aruna kumari garu
Supper ga undhi antee me garden chustunte naaku start cheyyalanipestundhi mee daggara seeds unte estaraa
Harvest chala bagundy aunty
Namastey padmagaru pakshula arupulu pachhati chetlu chakkati harvest beautiful ga vundandi Mee terrace garden climate
అంట్టీ గారు మీ మాట కన్న కోకిల పాట ఏక్కువగా వినిపిస్తుంది 🙂అంటి గారు చాలా సంతోషం గా ఉంది 👌🤗☺️
Hi padmagaru harvest chala bagundi vankayalu chukkakura banthipulu super👌👌
Padma garu namasthe chala bagundi me harvest so nice to see 👌👌
Chala chala bavundi Mee harvest. Very happy
Chala bagundi Amma me garden chustunte manasuki chala happy ga undi, meru me garden eppudu bagundali
🙏
Chala Bagundi video Padma garu
padma garu me videos anichustamu regularga very nice
Hai Andi Padma garu summer time green leaves vachayi antey mee garden 🏡 lo hard work very good
Padmagaru, meeru cheppe majjiga dravanam, kitchen waste liquid fertilizers toti, naaku kooda chetlu ee enda kalam lonu green ga unnayi. Mee videos chala encouraging and informative. Nenu meeku prati comments lonu rastanu - hats off to you😊👍👏
To Shashi
Padma garu meeru chala great mee videos anni chustanandi
Sooper amma.. birds sounds.. nature aantha me dagara ne unatu undhi
హార్వెస్ట్ సూపర్ మేడం
Summer lo kuda harvesting meeru Superb Aunty.
Namaskaram aunty Rose plant enni sarlu pettuna natukovadam ledhu em cheyali aunty
Wow super harvest chala opikandi meeku
First veiw..... Happy from BHEL
Tq
Mee opikaki Chala Chala thanks anti
Hi andi your harvest is soo super you r great andi
Beautiful andi
Chala bagundhi harvest aunty
Hai amma mi Harvest chala bagundhi enka aa mangos ayithe 😋😋
Hello aunty good morning I am vamshi happy to see harvest 🤩
Garden is so greenary
Harvest చాలా బావుంది aunty
Garden entha clean ga, Mokkalu Healthy ga green ga kallaki entha Happiness istunayoo Aunty 🥰
Tq
Chala bhagundhi maa
Padma garu entho mandi mee inspiration to
Middle thotalu pechutunnaru inthakante
Anandam inke muntundi
అవును కళ్యాణి గారు నాకు అదే సంతోషం
నమస్కారం అమ్మ ఈ వీడియోఎలా ఉంది అంటే చాలా చాలా అద్బుతంగాఉంది. ఆ పక్షుల కిల కిల సవ్వడులు . మనసుకి హాయిగా తాకే స్వచ్ఛమైన గాలి . ఆకాశంలో నక్షత్రాలు ఎంత అందంగా ఉంటాయో అలా మామిడి చెట్టుకు వేలాడుతున్న కాయలు .పూల పరిమళాలు కనువిందు చేసే కూరకాయలు ఆకు కూరలు .ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే. అందులో మాకు పాఠాలు చెప్పే మా వనదేవత అమ్మ లాగా మీరు. ఇది కదా అమ్మ పట్నంలో పల్లెటూరు అంటే . అమ్మ ఇంకా నాకు వ్రాయాలని ఉన్నా నాకు పదాలు రావడం లేదు అంత ఆనందంగా ఉంది. ఈరోజు మన తోట వీడియో .అమ్మ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి .ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
పద్మ గారు మీరు ఎంత బాగా కామెంట్ రాస్తే రండి ఎన్నిసార్లు చదువుకుంటాను నేను
చాలా సంతోషం అమ్మ .పద్మ అనండి అమ్మ చాలు.🙏🙏🙏🙏🙏🙏
Padma aunty Mee mamidi kayalu chettu venakala super
Your so great 👍👍
Aunty garu super 👍👍👍love u Aunty.🙏🙏🙏🙏🙏
Pakschula kilakila ravalu vintu mokkalanu chudaleka pothunnamu 👌
aa mangoes name nti andi..
హాయ్ అండి ఎలా ఉన్నారు ,మీరు అమెరికా నుండి వచ్చిన తరువాత గార్డెన్ చాలా బాగా మెయింటైన్ చేశారు ,అదంతా మీ కష్టం వల్లనే సాధ్యం అయింది ,గార్డెన్ కూడా చాలా నీట్ గా ఉంది ,చాలా హ్యాపీ గా అన్పించింది ,thanks for sharing .
Tq Leela garu
Amma vankayalu bagunai, chukka kura bagundi..... Mamidikayalu bagunai...
థాంక్యూ మహేష్ మీరు అడిగిన మొక్కలు మర్చిపోయాను గుర్తు ఉంటే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా యాపిల్ మొక్కలు చింతచెట్లు చూపిస్తాను
Gurthu unte naaa☹️ hmmm
Super andi back ground voice inkaa super
థాంక్యూ అండి
పురుగు పట్టకుండా ఏ ఏ జాగ్రత్త లు తీసుకున్నారు తెలియజేయండి
పద్మ గారు వేసవికాలం కూడా చక్కని ఆకుకూరలు పండిస్తున్నారు. మామిడి కాయలు ఆవకాయ పచ్చడి పెట్టుకొవచ్చా?
తొక్కుడు పచ్చడి చాలా బాగుంటాయి
Aunty eroj Naku PhD ki entrance exam undi . Morning exam indi . Ipudu Power point presentation undi. Kodiga stress . Headake . Tension padtuna. Kasep relaxation kosm mi vedeo unte chudamani open chesa. Vedeo pedthe bagundu ankuntu . Mi vedeo undi . U are my anti depressant . Love u aunty ♥️
All the best👍
@@patnamlopalleturu-pinnakapadma TQ aunty . And mi vedeos chusi thota kura vesa. ipude third leaves ostunai.
Super aunty 👌👌👌
Chala pedda harvest unti garu. Vedio chala bagundi
థాంక్యూ మహాలక్ష్మి
పద్మ గారు మీ మిద్దె తోట చాలా బావుంది చాలా రోజులకు కల కలలాడుతుంది
పద్మ గారు మీ మిద్దె చూడాలి అనుకుంటాన్నాను
👌
Mee Venaka mango's chaala bagunye
Padma garu neanu kuda eroju china Vankayala harvest cheasanu muru kosina vatilo nalla podugu vankaya nadagara leadu thota kura chala fresh ga undi 👌
చాలా సంతోషం కమల గారు
Maa kakara ki anni female flowers vastunnai.... chinnaga Kaya vachi raalipothunnai... solution cheppandi aunty...mee garden super 👍
చివరన tipulu కట్ చేయండి పోషకాలు అందించండి
Amma very nice 🙏
Namaste andi Lakshmi poshak. Ante. Ela. Prepare. Chesukovali. Chebutara. Please
ఛానల్ లో సంధ్య మేడమ్ గారి వీడియోలు ఉన్నాయి ఒక్కసారి చూడండి
Super harvest Amma... 👌👌
Yevandi meeru brinjal ela penchaarandi seeds thona ledhu seedlings konnaarandi ?
నేను విత్తనాలు వేసాను అండి
wow superrrr amma horwest
ఒక్కసారి మీ తోట చూడవచ్చునా స్వయంగా..మీకు అభ్యంతరం లేకుంటే.🙂🙏
Hi aunty garu bagunara super very nice harvesting naku mangoes pampinchandi naku chala ishtam aunty garu
ఆ తప్పకుండా ఎక్కడ ఉంటారు మీరు
Aa Mata annaru chalu aunty madhi vizianagaram aunty
Super andi
Namaste amma ela unnaru baghunnara today harvest chusi chala happy ga unnadi ma
Raasi usiri care cheydam ela chepandi please aunty
Super aunty
Nice video amma. Background birds hangama chala bagundi.
Yes andi
Nice harvest aunty
Padma garu మీరు మామిడి కాయలు కోసే నెట్ బుట్ట లాంటిది ఎక్కడ కొన్నారు
అమెజాన్ లో ఉన్నది చూడండి
Chala bagundi
Hiii padma garu em uru meedhi chepandi please
హైదరాబాదులో ఉంటాము
Ok thank you madam garu maadhi Vijayawada
Padma garu mokkalu entha bagunnayo 😍😍😍
పద్మ గారు మా మందర మొక్కలు బాగా పుసాయి. కానీ ఇప్పుడు డల్ గా జీవం లేనట్లు , పువ్వులు పూయడం లేదు. 2 మందార మొక్కలు బాగా పుస్తున్నయి. ఇంకా 7 మందారాలు పూయటం లేదు. ఏమీ cheyalo చెప్పండి
బీట్రూట్ ద్రావణం ఇవ్వండి నేను ఈ రోజే చేసుకున్నాను
Super
Hello Aunty Garu 🙏💐.nice harvest 👌👌👌👍 Aunty mi Apple plant 🍎 chupinchandhi☺️
నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను
How many cents land u r garden
200 గజాలలో ఇల్లు అండి
Meru maku chala inspection anty
Nice video
Namasthy andi Laxmi +poshak liqid ekkada dorukuthundi andi
మన చానల్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండ్ సంధ్యమేడమ్ గారి వీడియోలు చూడండి దాని కింద డిస్క్రిప్షన్ లో నెంబర్లు ఉన్నాయి
Thotakura,chukka kura vanta chupinchandi
Aunty ye pot lo banthi chettu unte aa pot lo matrame nematodes ravu vere pot lo vasthai adhi kuda french marry gold matrame nematodes ni control chesthundhi
అలాగే సుప్రజా
Chalaaa baagunnayi mangoes 🥭 ♥
Green vegetables nenu penchutunna Amma, ma garden lo brinjal, methi, palakura anni unnay
👍👌
Teacher laga chakaga teach chestàru Thanq
Amma mee utsahaniki namassulu
ఆంటీ గారు తోటకూర, చుక్క కూర కలిపి ఎలా వండుతారు వీలైతే వీడియో పెట్టండి👍
తప్పకుండా చెప్తాను నాకు టైం సరిపోవటం లేదు అందువలన గబగబా వంట చేసుకుంటున్నాను
కోకిల మీ గురించి చెపుతుంది అండి.Brinjal Seeds estsra madam.
na life ambition and na dream ela na intlo kuda mokkalu penchukuni ela cheppalo teliyatla chala santhoshamga undhi amma
i subscribe u amma chala ante chala exiting ga undhi naku😃
థాంక్యూ బిందు
pedhama garu ala me garden chusthunte me intiki ravalanipisthundi sampath bro vachinatlu oka roju me intiki ravalani undi us lo andaru ela unnaru pedhma garu bujjji papa ela undi
అందరూ బాగున్నారు