శివానందలహారి సులువుగా నేర్చుకోండి Sivanandalahari #6 Hindu Temples Guide

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 13

  • @rockstardinesh6233
    @rockstardinesh6233 2 หลายเดือนก่อน

    చాలా సులువుగా నేర్పుతున్నారు అండి మీకు ధన్యవాదాలు

  • @sandhyakotagiri
    @sandhyakotagiri ปีที่แล้ว

    మేడం చాలా బాగా చెబుతున్నారు మీకు ధన్యవాదాలు🙏 మిగతా మొత్తం శ్లోకాలు కూడా వీడియో చేయండి మేము నేర్చుకుంటున్నాం🙏

  • @venkatakrishnaprasad3829
    @venkatakrishnaprasad3829 ปีที่แล้ว

    నమస్తే అమ్మ నా పేరు కామాక్షి చాలా చాలా చక్కగా నేర్పిస్తున్నారు ధన్యవాదాలు మూడు వీడియోలు త్వరలో పరమేశ్వర కృప వల్ల మీ దయ వల్ల వస్తాయి అని ఆశిస్తున్నాము

  • @SRINIVASPPT
    @SRINIVASPPT ปีที่แล้ว

    గురువుగారికి నమస్కారములు. శివానందలహరి మిగిలిన శ్లోకాలు కూడా దయచేసి upload చేయగలరు🙏

  • @rameshperisetty931
    @rameshperisetty931 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @pavanib7588
    @pavanib7588 11 หลายเดือนก่อน

    61 to 70 శ్లోకాలు పెట్టండి అమ్మ...నేర్చుకుంటున్నాను... వెయిట్ చేస్తున్నాను మి వీడియో కోసం

  • @venkatakrishnaprasad3829
    @venkatakrishnaprasad3829 ปีที่แล้ว

    60 to 70. కోసం ఎదురు చూస్తున్న ము దయచేసి పేటండి 🙏

  • @rajinikumari8581
    @rajinikumari8581 ปีที่แล้ว

    Thank you ma🙏🙏

  • @sadanandvodnala1155
    @sadanandvodnala1155 ปีที่แล้ว

    Good morning andi
    January(2024) 2nd nundi 15th varaku tirumala lo offline lo Lucky dip sevalu untaya Govindaa

  • @venkatakrishnaprasad3829
    @venkatakrishnaprasad3829 ปีที่แล้ว

    అమ్మ ముకాసారం 33 శ్లోకం లు నేర్పించండి ముకపంచసతి 500 లో ఇంపార్టెంట్ వీ

  • @venkatakrishnaprasad3829
    @venkatakrishnaprasad3829 11 หลายเดือนก่อน

    70 to 80 శ్లోకాలు కీ ఇంకా స్వామి వారి అనుగ్రహం ఇంకా కలగలేదు మాకు దయచేసి paytandi

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 ปีที่แล้ว

    ఓం గం గణపతయే నమః ఓం శ్రీ మాత్రేనమః ఓం నమః పార్వతీపతయే నమః ఓం గంగాధరాయనమః హరహర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ 🕉️🔱🚩🌹🙏🌹

  • @venkatakrishnaprasad3829
    @venkatakrishnaprasad3829 ปีที่แล้ว

    అమ్మ ఇవీ అన్నీ 100 శ్లోకులతో వరుసగా ఒక వీడియో పెట్టగలరా అమ్మ రోజు వినడానికి బాగుంటుంది తప్పైతే మన్నించండి