#Balagam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 902

  • @k.srinivasrao9209
    @k.srinivasrao9209 ปีที่แล้ว +12

    చాలాబాగుంది...ఇలాంటి కోడళ్ళవల్లే కుటుంబాలుభ్రష్ణుపడుతున్నవి.

  • @akshithapothula4498
    @akshithapothula4498 ปีที่แล้ว +1

    Naveena samajam lo jaregi vishayallu chala baga chupinchavu naveena God bless talli😢😢😢😢❤❤❤❤❤❤

  • @kethavathrajeshkumar6169
    @kethavathrajeshkumar6169 ปีที่แล้ว +3

    అన్నా సూపర్ బలగం మూవీ చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు రాలేదు. కానీ ఈ చిన్న షార్ట్ ఫిలిం చూసి నాకు ఏడుపు వచ్చింది నీ మూవీ లో ఒక ఆడపడుచు చెప్పిన సందేశం చాలా బాగుంది. కానీ ఈ సమాజంలో కొందరు మూర్ఖులు ఇంకా మారడం లేదు. వారు మారరు కూడా.

  • @asampellisampath5395
    @asampellisampath5395 ปีที่แล้ว +1

    Really heart touching. Mi video chusi maa papa Baga Adchindhi... Ame 8 year s old only...

  • @gaddamnaresh6009
    @gaddamnaresh6009 ปีที่แล้ว +27

    నలుగురు కొడుకులు ఉంటే ఇలాగే జరుగుతుంది..కళ్ళకు కట్టినట్లు చూపించారు బ్రో సూపర్..

  • @sathyanarayan8744
    @sathyanarayan8744 ปีที่แล้ว +1

    THANKS Andi. Edipinchaaru. Nijam chupinchaaru. 🙏

  • @maheshkhatha273
    @maheshkhatha273 ปีที่แล้ว +71

    విడిపోయిన బాధలను కలిపిన ఈ గొప్ప షార్ట్ ఫిల్మ్ సూపర్ అన్న ఆ మల్లయ్య కూతురుకి నా హృదయపూర్హృదయపూర్వక హృదయపూర్వక హృదయపూర్వకంగా tqs 🙏📸💐❤️

  • @Dasarapusaikumar
    @Dasarapusaikumar ปีที่แล้ว +1

    Naveena motham givinchavu po super ra god bless you navinna🎉

  • @paparaoputti9114
    @paparaoputti9114 ปีที่แล้ว +5

    చాలా బాగుంది నేను ఈ ఫిల్మ్ నీ ఒక 5మందికి షేర్ చేసాను . ఇందు లో నటించి వాళ్లంతా చాలా సహజత్వం వుంది యిక్కడ ఎవరు నటించి నట్లు లేదు బాగా ఏడిపించి నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramuyadav7745
    @ramuyadav7745 ปีที่แล้ว +1

    Chala bhaga thesaaru ....andharu bhaga thesaaru good job.....

  • @rameshreddy5779
    @rameshreddy5779 ปีที่แล้ว +38

    చాల బగుంది ఇలాంటి స్టోరీ లు సమాజం లో జరుగుథున్నై ప్రతి ఒక్కరిని ప్రేమించడం నెర్చుకొవలి

    • @ksrinivas4606
      @ksrinivas4606 ปีที่แล้ว +1

      నేను ఏడ్చినా చాలా బాగున్నది అందరికీ ధన్యవాదాలు

  • @lingampallymadhavarao3985
    @lingampallymadhavarao3985 ปีที่แล้ว +1

    Moorkulaku ennisarlu cheppina ardhamkadhu venu super god bless you nana challaga vardhillu

  • @bhaskarm7598
    @bhaskarm7598 ปีที่แล้ว +5

    బలగం చూసిన కూడా , ఈ short film మాత్రం సూపర్ ఉంది అంది . ఈ ఫిల్మ్ చూసి ఐనా ఒక్కరూ ఐనా మారినా చాలు

  • @venkataswamy1805
    @venkataswamy1805 ปีที่แล้ว +1

    100% better this short film.balagam movie to

  • @sreenubelidhe4102
    @sreenubelidhe4102 ปีที่แล้ว +5

    చాలా బాగుంది బలగం సినిమా ను తలపించేలా ఉంది కన్నీళ్లు తే

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 ปีที่แล้ว +1

    ఏ సినిమా అయినా దీనికి సరి రాదు కోట్లు ఖర్చు చేసి తీయడం కాదు సమాజం ఎలా ఉండాలో చూపాలి ..........ఒకడేమో ఎక్స్ పోజింగ్ ఇంకొకడు బికినీ వేసి చూపిస్తారు ఇదీ నేటి బాగోతం ......పోరగాల్లూ సూపర్ మీ ఆలోచన కి డైరెక్షన్ కీ హాట్సాఫ్ మనిషన్న వాడికి ఇది చూసి సిగ్గు రావాలి

  • @MuraliMurali-jh2lx
    @MuraliMurali-jh2lx ปีที่แล้ว +5

    real life story super super chala bhagundhi balagam 2

  • @ShilparaviKalpure
    @ShilparaviKalpure ปีที่แล้ว +1

    Naveena Garu chala bhag acche se taru video chusi chala Mandi marali manchi message😢😢😢😢😢😢😢😢

  • @Geetharam411.
    @Geetharam411. ปีที่แล้ว +10

    నిజ జీవితంలో జరుగుతున్నా సంఘటనలు. ఈ లాంటి మూవీ చూసి కొందరు అయినా బంధాల విలువల తెలుసుకుంటే బాగుంటుంది.

  • @asepallypadmalatha7020
    @asepallypadmalatha7020 ปีที่แล้ว +1

    Ee shot film ki Oskar award ivvali. Pichi pichi patalaki estumnaru. Super Venu anna

  • @Murali99580
    @Murali99580 ปีที่แล้ว +4

    మన ఇప్పుడున్న సమాజానికి మంచి బుద్ధి చెప్పింది అన్న వీడియో సూపర్ వీడియో లేని సన్నివేశాలు చాలా బాగా తీశారు.. ముసలి వాళ్ళని ఎలా చూసుకోవాలి వీడియో ద్వారా సమాజం నేర్చుకుంటుంది బతికుండగా అన్నం పెట్టలేని వచ్చినంక ఏం సాధిస్తారు..🙏🙏🙏

  • @pradeepkalpure1906
    @pradeepkalpure1906 ปีที่แล้ว +1

    Naveena Garu chala bagundi great😢😢😢

  • @orugantiyadagiri8051
    @orugantiyadagiri8051 ปีที่แล้ว +33

    చాలా బాగా తీసారు ఈ సినిమా తీయుటలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కూడా ధన్యవాదాలు

  • @MR_NOTHING254
    @MR_NOTHING254 ปีที่แล้ว +1

    Super chala bagundi

  • @visioniq9642
    @visioniq9642 ปีที่แล้ว +21

    👌 ప్రతి ఒక్కరు చూడాలి.. మానవత్వం అనేది మనిషి పుట్టుక కి అవసరం

  • @malleshampothula3105
    @malleshampothula3105 ปีที่แล้ว +1

    Naveena chalabaga chisavu God bless you ra

  • @neelanagaraju629
    @neelanagaraju629 ปีที่แล้ว +24

    చాలా బాగుంది.... 👍👍👍👍all the best team members... మంచి ఆలోచన తో తీశారు bro.. నేటి కాలంలో ఇలాంటి సినిమాలు అవసరమే

  • @bommakantiomkar6457
    @bommakantiomkar6457 ปีที่แล้ว +1

    Adabidda corecter chesina Àkka ni Acting kirrak superb Akka nilanti valu inka unnaru kabate Parents Annam thintunnaru miru edustunte naku edupu vastundhi I'm very deeply connected And kodalu miru mi Atha mamalanu ela chusukuntaro mi kodalu kuda mimalini Ale chusukuntaru kasta jagratha

  • @srinivasreddyvoruganti2395
    @srinivasreddyvoruganti2395 ปีที่แล้ว +8

    చాలా బాగుంది లింగమూర్తి గారు బావ గారి క్యారెక్టర్ చాలా బాగా చేశారు......👏👏

  • @vandemataramwagmare9113
    @vandemataramwagmare9113 ปีที่แล้ว +1

    Chala bagundhi mariyu badaanipisthundhi🙏🙏🙏🙏🙏

  • @udaykumarudaykumar6584
    @udaykumarudaykumar6584 ปีที่แล้ว +13

    Super chala baga chesharu ప్రతి ఒక్క తల్లిదండ్రులని ఆదరించాలని కోరుకుంటున్న

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 ปีที่แล้ว +1

    Venu. Annaku shathakoti namaskaralu🙏🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @praveenkumarap980
    @praveenkumarap980 ปีที่แล้ว +5

    ఇంక ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో చెయ్యాలని మన తెలగాణ సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్పాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా..

  • @snrsnr4595
    @snrsnr4595 ปีที่แล้ว +1

    మంచి కాన్సెప్ట్ అన్న

  • @GTR1981.
    @GTR1981. ปีที่แล้ว +4

    వేణు అన్న ప్రతి ఒక్కరినీ యేడిపించేలా తీసావు సూపర్

  • @ravindrakalpure4584
    @ravindrakalpure4584 ปีที่แล้ว +1

    Lavina acting Talab only Super munch message Charu

  • @lakshmiparvathiseelam3902
    @lakshmiparvathiseelam3902 ปีที่แล้ว +7

    వేణు గారు ఇటువంటి మనుషులు మారాలి మంచి సినిమా తీశారు ధన్యవాదాలు సార్ 😂😂😂😂😂😂😂😂

  • @seelamramesh5503
    @seelamramesh5503 ปีที่แล้ว +1

    కాపీ..కొత్తగా చేయండి

  • @bojjasrinu1434
    @bojjasrinu1434 ปีที่แล้ว +24

    అన్నా చాలా అంటే చాలా బాగా ఈ..... వీడియో చేశారు.తల్లిదండ్రులపైన కర్కశంగా ఉండే మనుషులు ఎంతో మంది ఉన్నారు,ఈ.... వీడియో చూసిన తరువాత వారి మనసు మార్చుకుని పెద్ద వాళ్ళ తో మమకారం కలిగి ఉంటారనుకుంటున్నా .
    ప్రతి గుండె ను కరిగించే వీడియో చేసిన మీ...... అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
    ను

  • @srinivasm7102
    @srinivasm7102 ปีที่แล้ว +1

    Nice video... Your show Realistic Scenario.. Be thankful to you. Touch in heart

  • @bandarusrinuvasrao9188
    @bandarusrinuvasrao9188 ปีที่แล้ว +4

    మీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది లే. ఈడి చూసి. మనుషులు మారాలి. కోరుకుంటునా సూపర్ 💐💐💐💐💐👍👍👍

  • @laxmansir.bio.2259
    @laxmansir.bio.2259 ปีที่แล้ว +1

    Super bro exlent balagam movie kante super ga undi

  • @nagarajuvemagiri8848
    @nagarajuvemagiri8848 ปีที่แล้ว +4

    కూతురుగా బాగచేసింది సూపర్

  • @SUNITHADHANAVATH-l8j
    @SUNITHADHANAVATH-l8j ปีที่แล้ว +1

    Hands up movie

  • @ashokreddy6447
    @ashokreddy6447 ปีที่แล้ว +12

    సమాజానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి వి మరిన్ని రావాలని కోరుకుందాం 👍

  • @nareshm6490
    @nareshm6490 ปีที่แล้ว +1

    super supet super super super super

  • @chnagaraju6430
    @chnagaraju6430 ปีที่แล้ว +2

    బలగం సినిమా వేణు గారు మంచి ట్రెండ్ ని సృష్టించారు అలాగే అలాంటి ప్రోత్సాహంతో అలాంటి ఆలోచనలతో సమాజాన్ని ఆలోచింపజేసేలా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరియు అలాంటి పెద్ద సినిమాలు వచ్చి మానవ విలువలు మనుషుల బంధాలు ప్రేమ ఆప్యాయతలు. అందరూ కలిసిమెలిసి ఉండాలి కోపాలు పగలు హత్యలు గొడవలు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక మంచి తరాన్ని చూడాలంటే మీలాంటివారు అలాంటి ఆలోచనలు కలిగినవారు అందరూ ముందుకు రావాలి 🙏🙏👌👌👌👌👌🌹🌹🌹🌹సూపర్ చాలా చక్కగా ఉన్నది బాగుంది.

  • @rohithricky205
    @rohithricky205 ปีที่แล้ว +1

    Naveena akka chala Baga chisavu

  • @shekarkasula6791
    @shekarkasula6791 ปีที่แล้ว +8

    చాలా బావుంది ! కంట తడిపెట్టించింది ! ఏడవటం గాదు - ప్రతి ఒక్కరిలో పరివర్తన రావాలి ! నటన కాదు, అంతా సహజంగా ప్రవర్తించారు ! ఆందరికీ శుభములు కలుగు గాక ! నిర్వాహకులకు అభినందనలు !

  • @BHASKARARAOGORLE
    @BHASKARARAOGORLE ปีที่แล้ว +1

    ఇంటి ఆడపిల్ల యాక్టింగ్ సూపర్

  • @korerameshkumar5292
    @korerameshkumar5292 ปีที่แล้ว +12

    మరొక బలగం సినిమా లా ఉంది
    చాలా సహజం గా తీశారు
    చాలా బాగుంది షార్ట్ ఫిల్మ్ 👌👌

    • @durgam2808
      @durgam2808 ปีที่แล้ว

      Wwqeee
      😊😅😢❤ mp

  • @pallivinaygoud4616
    @pallivinaygoud4616 ปีที่แล้ว +5

    మీ ధర్యానికి హాట్సాఫ్ అన్నా చాలా బాగా తీశారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @Erallamanasa
    @Erallamanasa ปีที่แล้ว +1

    Chala bagundhi.andharu dhinni chusi
    Marithe Inka baguntundhi.all members best of luck ilanti videos chesthu undadi koddhi rojullone mi channel akkadiko velthundi,nice

  • @svcreations3292
    @svcreations3292 ปีที่แล้ว +3

    సూపర్ గా ఉన్నది,నిజంగా కళ్ళ ముందు జరిగినట్టు ఉన్నది

  • @science_kings
    @science_kings ปีที่แล้ว +1

    నిజం చూపించారు

  • @gattojupadma5841
    @gattojupadma5841 ปีที่แล้ว +62

    ఈ వీడియో చూస్తే మానాన్న గుర్తుకు వచ్చాడు.చూస్తున్నంత సేపు కన్నీరు పెట్టుకున్నాను.బలగం సినిమా చూసి,ఈ షార్ట్ ఫిల్మ్ చూసి ఈ లోకం మారాలి.మనం పుట్టినప్పుడు మన బారసాల ఎలా చేస్తారో మన తలిదండ్రులు, మనం కూడా వాళ్ళ అంతిమ సంస్కారాలు అలాగే చేయాలి.మనకి జన్మనిచ్చిన తల్లి తండ్రులకు ఎం తచేసినా తక్కువే.😢😢😢

  • @samathasandhaveni8746
    @samathasandhaveni8746 ปีที่แล้ว +2

    Hi anna nenu chusi chala badha paddanu supar ga undi
    Nenu oka 40 memberski shere chesanu
    Supar 👍👍👌👌👌👌🙏🙏🙏

  • @RakeshYadav-pr8xj
    @RakeshYadav-pr8xj ปีที่แล้ว +13

    👌👌👌ఇలాంటి మూవీ చూసి కొందరు అయినా మరుతారని ఆశిస్తూ, మీ ఈ టీమ్ సభ్యులకు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏supar

  • @janshireddy3206
    @janshireddy3206 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏👍టీమ్ కి 🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻

  • @Yakub1422
    @Yakub1422 ปีที่แล้ว +30

    డైరక్ట్ గారు నిజంగా చాల బాగా తీశారు ప్రతి ఒక్కరిని కదిలేంచేలా ఉంది ....

  • @Deva83749
    @Deva83749 ปีที่แล้ว +1

    చాల భాగుంది

  • @aravindgouri6554
    @aravindgouri6554 ปีที่แล้ว +5

    చాల బాగుంది అన్న బలగం లెక్కనే nice story amazing

  • @ravikanthtiwari8307
    @ravikanthtiwari8307 ปีที่แล้ว +1

    Super bahut acche Jai sri ram 🙏👍❤️❤️

  • @prk0000
    @prk0000 ปีที่แล้ว +6

    chala bagundhi anna , all team work superb.....

  • @nagellymaheshnagellymahesh6469
    @nagellymaheshnagellymahesh6469 ปีที่แล้ว +1

    Super video bagunnadi Anna 🙏🙏🙏🙏

  • @vijaykumarshetty40g20
    @vijaykumarshetty40g20 ปีที่แล้ว +29

    చాలా బాగుంది సమాజంలో జరిగే సన్నివేశాలను మీ కథ రూపం లో చాలా సూపర్ గా చేశారు టీం మెంబర్స్ అందరికి ధన్యవాదాలు.

  • @nareshprashanth248
    @nareshprashanth248 ปีที่แล้ว +1

    Naveen chala baga chusavu ra

  • @myvillageETshow667
    @myvillageETshow667 ปีที่แล้ว +7

    wov ..superb acting.. everyone done great job. INTHAMANDHINI mobalise chesi shoot cheyadam ante great.. thahta and athani kuthuru characters superb ga chesaru..pranam posaru..

  • @bairi.rajeshbairi.3197
    @bairi.rajeshbairi.3197 ปีที่แล้ว +1

    Society lo unnattu act chesaru
    Good video

  • @menabhikshapathi7033
    @menabhikshapathi7033 ปีที่แล้ว +23

    కంటతడి పెట్టడంతో అంతా అయిపోదు. మన బాధ్యత గుర్తు చేశారు. ముఖ్యంగా తెలంగాణా లో పేదరికంలో ఉన్న మన సమాజంలో ఈ పరిస్థితి ఉంది. బుక్కెడు బువ్వ పెట్టడానికి చేతులు రాని పాడు సమాజం అయిపాయే. యువతి, యువకులు మారాలి. అంతే.

  • @BonasiShankaraiah
    @BonasiShankaraiah ปีที่แล้ว +2

    Super

  • @maheshkhatha273
    @maheshkhatha273 ปีที่แล้ว +6

    చాలా అంటే చాలా సూపర్ గా ఉంది నా గుండెల్లో నుండి బాద నా కళ్ళల్లో నుండి కన్నీళ్ల రూపం లో వచ్చింది అన్నా

  • @skyadav77muthyala14
    @skyadav77muthyala14 ปีที่แล้ว +1

    Malli malli chusthunna ..e videos

  • @sonysudha5958
    @sonysudha5958 ปีที่แล้ว +1

    బలగం పువ్వు బాగా సెట్ అయింది గాడ్ బ్లెస్స్ యు బ్రో

  • @ridamvijay884
    @ridamvijay884 ปีที่แล้ว +21

    చాలబాగుంది ఒక్కమాటలో చెప్పలేనంతగా
    చాలా చాలా బాగా నటించారు మీ అందరికి
    ధన్యవాదాలు 🙏

  • @thirukovallurilakshmisreen663
    @thirukovallurilakshmisreen663 ปีที่แล้ว +1

    సూపర్ బ్రదర్ చాలా బాగుంది మీరు చాలా ఎదుగుతారు ఆల్ ద బెస్ట్

  • @durgabjp9963
    @durgabjp9963 ปีที่แล้ว +9

    కళ్లకు కట్టినట్టుగా చూపెట్టారు చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే నాకు ఈ వీడియో చూస్తుంటే కళ్ళమ్మట నీళ్ళు ఆగుతలేదు సూపర్
    ఇలాంటి వీడియోస్ మరెన్నో తీయాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను

  • @anilkommula7480
    @anilkommula7480 ปีที่แล้ว +1

    Super chala chala bhagundhi👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @krishna.mudhiraj1991
    @krishna.mudhiraj1991 ปีที่แล้ว +3

    సూపర్ విడియో చాలా బాగుంది కొడుకు కన్న తండ్రి కంటే కూతురు కనాలి

  • @ravindrakalpure4584
    @ravindrakalpure4584 ปีที่แล้ว +1

    Naveen agaru chala bagundi

  • @bhagyascreativityvideos1774
    @bhagyascreativityvideos1774 ปีที่แล้ว +13

    Chala Baga చేశారు అందరూ బలగం సినిమా చూసినప్పుడు గుండె ఎంత ద్రవించి పోయిందో అంతకు మించి మీ సినిమా చూసినప్పుడు కూడా ద్రవించింది.

  • @arjunpawar5313
    @arjunpawar5313 ปีที่แล้ว +1

    Superanna😮😢😢😢😢😢😢😢

  • @BSReddyBellampally
    @BSReddyBellampally ปีที่แล้ว +1

    Supar

  • @పవర్స్టార్జనసేనముదిరాజ్సతీష్

    బలగం షార్ట్ ఫిల్మ్ వీడియో అద్భుతమైన బ్లాక్ బస్టర్ వీడియో అన్న)(మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్ చార్జి తెలంగాణ )(మీ టీమ్ మెంబర్స్ కి ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ)(తెలంగాణ జాతీయ అవార్డు రావాలి )(సూపర్ balgum షార్ట్ ఫిల్మ్)(సూపర్ రైటర్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ అన్నా)(సూపర్ స్టోర్ అన్నా)(నా ఇష్టమైన షార్ట్ ఫిల్మ్ వీడియో)💯💯💯💯💯💯💯💯👌👌👌👌👍👍👍🤝🤝🤝✍️✍️✍️🎙️🎙️🎥🎥🎥💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏✊✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳అభినందనలు అన్న )( జై తెలంగాణ జై భారత్ జై హింద్)

  • @bsrkuntatmd9575
    @bsrkuntatmd9575 ปีที่แล้ว +1

    అన్నదమ్ముల అడివిల్ల acting super

  • @RajenderlingalaRajenderlingala
    @RajenderlingalaRajenderlingala ปีที่แล้ว +61

    సూపర్ మూవీ అన్న చాలా బాగా తీశారు నేను ఏడిచను అందరూ యాక్టింగ్ బాగా చేశారు

  • @LavanyaChilaka-ph7cc
    @LavanyaChilaka-ph7cc ปีที่แล้ว +1

    Navana reyaltega Baga chesaru super

  • @reddysrikanth8131
    @reddysrikanth8131 ปีที่แล้ว +25

    మీకు మీరు తీసిన వీడియో కు నాయొక్క వందనాలు అండి ఇందులో మీకు సపోటు చేసిన హ విలేజ్ వాళ్లకు నేను పాదాభి వందనములు చేస్తాను చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అన్న గారు 🙏🙏🙏

  • @Sandeep-um9nz
    @Sandeep-um9nz ปีที่แล้ว +1

    Nenu Ee Shortfilm Chusina Ventane Naaku Thelisina Oka Anna ku Share Chesi Chudamannanu....Ayana Nenu Chudamanna Prathi Video Skip Chesthu Chusthadu.... Kaani First Time Ee Video Skip Cheyakunda Motham Chusadu.....Ala Therakekinchina Team Andhariki🙌......❤
    Director, you stole our heart❤️‍🔥

  • @rajeshchakali1587
    @rajeshchakali1587 ปีที่แล้ว +3

    Super movie anna

  • @elagandhulaanusha2671
    @elagandhulaanusha2671 ปีที่แล้ว +2

    Prathi okkaru valla pathraki nyayam chesaru and balagam movie ni marosari gurthu chesela chesaru thank you Director Garu,ilage samajam lo marpulu vachela,videos theeyandi all the best entire team

  • @shaikchotemiya1828
    @shaikchotemiya1828 ปีที่แล้ว +218

    సినిమా చాలా బాగుంది బ్రదర్.బలగం సినిమాను తలపించేలా ఉంది. ప్రతి ఒక్క కారెక్టర్ ను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారూ. అందరూ చాలా బాగా యాక్టింగ్ చేసారు. డైరెక్టర్ గారికి నాయొక్క ప్రత్యేక అభినందనలు. నాయొక్క చిన్న విన్నపం, తల్లి తండ్రులు ఉన్నప్పుడే వారిని బాగా చూసుకోండి.

  • @sivasivvva3035
    @sivasivvva3035 ปีที่แล้ว +1

    ఇ లా టీ వి ఇ పు డు కా వ లి సి నా వి ss💯

  • @edavallyramesh5793
    @edavallyramesh5793 ปีที่แล้ว +5

    super ga thisidru movie chala bhagundhi

  • @allepuvenkatesh6009
    @allepuvenkatesh6009 ปีที่แล้ว +1

    Sorry teem sorry endhuku chepputhunna ante nenu first video cot cheskuntu chusa meeru chese acting em bhaledhu hani anukunna.kani. Video first nunchi chusthe chala bhadhaga anipichindhi mi acting super na laga hevaru video cot cheskuntu chudakandi first nunchi chudandi all the best all teem super inka inka hedhagali ani korukunttunna బలగం

  • @abhiadhurs5369
    @abhiadhurs5369 ปีที่แล้ว +4

    మాటలు రావటం లేదు అన్న అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు సూపర్👌

  • @swapnaswapna7378
    @swapnaswapna7378 ปีที่แล้ว +1

    Chala chala bagundhi...balagam kante baga forform chesaru

  • @vykuntalankavalasa3026
    @vykuntalankavalasa3026 ปีที่แล้ว +4

    మల్లయ్య కూతురు acting super 🙏🙏

  • @rasamallanaveentelangana1504
    @rasamallanaveentelangana1504 ปีที่แล้ว +1

    Chala bagundhi

  • @shirishavadakapuram6810
    @shirishavadakapuram6810 ปีที่แล้ว +3

    😭😭😭😭😭😭👌👌👌👌super vundi