కృష్ణా జిల్లా కమ్మ వాళ్లు అంటే మాములు విష్యం కాదు | AB Venkateswara rao speech at సంక్రాంతి సంబరాల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 214

  • @VB-so2gb
    @VB-so2gb 2 วันที่ผ่านมา +41

    Abv గారు పవర్ ఫుల్ ఆఫీసర్ 🎉🙏

  • @rite2isaisa31
    @rite2isaisa31 วันที่ผ่านมา +31

    నేను కమ్మ ని కాకపోయినా ABV గారితో 💯 శాతం ఏకీభవిస్తాను 👍

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 2 วันที่ผ่านมา +63

    పౌరుషం,ధైర్యం,నిజాయితీకి,ప్రతీక అయిన, ఏ.బి.వెంకటేశ్వరరావు గారికి అభినందనలు, శుభాకాంక్షలు.

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 18 ชั่วโมงที่ผ่านมา +1

      evi athaniki varthinchavu.23 mla lanu ap government money tho okkakariki 23 crs echi konadu

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 18 ชั่วโมงที่ผ่านมา

      emi ra AB neku bhudi vundha ips chadivi entha kulapichi enti ra.
      melanti valu kulapichi nudi Ap ni vidipichali

  • @KurugantiSekhar
    @KurugantiSekhar 2 วันที่ผ่านมา +30

    ABV గారికి ధన్యవాదాలు. ఆయన ఆహర్యము/ రూపము,dress code,మాట తీరు లోగడ వారిమీది గౌరవాన్ని నాలో ఇనుమడింప చేసింది. ధన్యవాదాలు. గడిచిన 5 సం అయిన యుట్యూబ్ వీడియోలు చూసినాను. అలా ఆయన గురించి నాకు కోంత తెలిసింది. నేను బ్రాహ్మణుడను మాది ఒంగోలు, నా వయస్సు 65.

  • @venkatnallapati7840
    @venkatnallapati7840 2 วันที่ผ่านมา +34

    వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు పులిలాంటి వారు మీరు

  • @Lucky-1961
    @Lucky-1961 2 วันที่ผ่านมา +29

    Congratulations 🎉ABV
    Good speech ❤about kamma caste 👏
    మీలాగా అనేక మంది కి జరిగిన అవమానాన్ని అర్థం చేసుకున్నారు,
    మళ్ళీ తిరిగి ప్రజలు సైకో ని గద్దె
    దించేసి,ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు వచ్చారు.🙏

  • @sujathachittapragada1144
    @sujathachittapragada1144 วันที่ผ่านมา +9

    హ్యాట్సాఫ్ to your స్పీచ్ సార్ 🙏🙏🙏👏👏👏

  • @kilaruvenkateswararao
    @kilaruvenkateswararao 8 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🌹 చాలా చక్కగా చెప్పారు , కమ్మవారి గురించి, గౌరవ నీయులైన శ్రీ ఎ బి వెంకటేశ్వరరావు, గారికి చాలా చాలా దన్యవాదములు 🙏🌹👏👍💯

  • @mylapalliankarao3615
    @mylapalliankarao3615 วันที่ผ่านมา +11

    కమ్మవారి పిల్లలు అమెరికా వెంపర్లాట కొంత మాని, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలి.
    కొంతకాలం విదేశాల్లో పనిచేసి ఇండియా వచ్చి పరిశ్రమలు స్థాపించాలి.
    ముఖ్యంగా మారుతున్న ఆహారపు అలవాట్లకు అనువుగా వ్యవసాయ పరిశ్రమలు నెలకొల్పాలి.

  • @PremKumar-xe6zy
    @PremKumar-xe6zy 15 ชั่วโมงที่ผ่านมา +1

    మీరు నిజం గానే గ్రేట్ మహానుభావులు ❤❤ మీ స్పీచ్ చాలా బాగుంది ❤❤🎉🎉

  • @pnssarmapns6734
    @pnssarmapns6734 วันที่ผ่านมา +16

    నేను కమ్మ అభిమానిని. నా మంచి ఫ్రెండ్స్ కమ్మవారు. నా దైవం ఎన్టీఆర్. నా అభిమాని బాలయ్య బాబు .❤

  • @venkateswararaovakkanti5188
    @venkateswararaovakkanti5188 2 วันที่ผ่านมา +7

    The real warrior,ABV SIR, you are our role model... you have done a marvelous job of starting hostels for our community specially for the needy our beloved. Hats up to you sir

  • @PitchaihaChinthoti
    @PitchaihaChinthoti วันที่ผ่านมา +6

    కమ్మ వారిలో. పేదలు.ఉన్నారు సార్.వారికి. సేయు త.య్వామని.మీరు. ఇస్సి న.సలహాకు.మీరు. ఆస్తా యి లౌండీ.కూడా.మాలాంటి.పీడలను గమని స్స టము.సలాసంతోస్సం సార్ జై.కమ్మ జై జై కమ్మ❤

  • @madhavarayudugoud242
    @madhavarayudugoud242 2 วันที่ผ่านมา +15

    My heartley congratulations to you ABV sir

  • @dadikoti
    @dadikoti 2 วันที่ผ่านมา +14

    Great Officer❤🙏🙏🙏🙏

  • @eswararao2982
    @eswararao2982 14 ชั่วโมงที่ผ่านมา +1

    ABV గారి కి ధన్య వాదములు 🙏🙏🙏

  • @allasambireddy9297
    @allasambireddy9297 2 วันที่ผ่านมา +20

    ఎస్, కృష్ణ జిల్లా కమ్మ వాళ్లంటే ఆశమాషి కాదు. సూపర్బ్ స్పీచ్ ఫ్రమ్ abv

  • @Bharatiyamarket
    @Bharatiyamarket วันที่ผ่านมา +9

    అవును కృష్ణ జిల్లా వాళ్ళు అంటే మామూలు కాదు, అసలు సిసలు అయిన ఒరిజినల్ తెలుగు భాష మనది,మనం మనసులో కుళ్ళు పైకి ఒకేలా ఉండము, మనసు లో ఏది ఉంటుందో అదే మాట్లాడుతాము మనం, కల్మషం లేని వాళ్ళం మనం

  • @subbaraopalakodeti1971
    @subbaraopalakodeti1971 วันที่ผ่านมา +6

    చాలా అరుదు కమ్మవారిలో
    ఇలాంటివారు. తెలుగు భాష లో యాస లేకుండా, పొల్లు పోకుండా అనర్గళమైన సరళి
    లో స్వచ్చమైన తేనెలొలుకు తెలుగు లో ఉపన్యసించేరు.
    కమ్మకులస్థుల నే కాకుండా
    బ్రాహ్మణ కులస్థుల లో ఉన్న ప్రముఖలను కూడా అందరికి
    గుర్తు చేశారు. ఇతర కులసంఘాల సమావేశాలలో
    ఏ కులస్థులు వారి వారి గొప్ప తనం చెప్పు కోడం తప్ప శ్రీ ఎ బి వి గారి లా ఇతర కులస్థులలో పేరు ప్రఖ్యాతులున్న వారిని ఇంతవరకు ఎం కులసంఘ పెద్దలు ప్రస్థావించలేదు. ఈయనని చూసి అందరూ
    ఇలాంటి సుగుణములు నేర్చుకోవాలి. వయసు లో పెద్దనైనా నేను ఈయన వద్ద నుండి చాలా నేర్చుకోవాలి.
    మీకు సదాఆయరారోగ్యాలు
    ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.

  • @ysram5401
    @ysram5401 วันที่ผ่านมา +3

    Hundaa thanamante meede sir Venkateswara rao gaaru. We are fortunate to have like you in our community. God Bless you Sir.

  • @sailajakommaraju7984
    @sailajakommaraju7984 2 วันที่ผ่านมา +6

    Great words from A B Venkateswara Rao Garu. Thank you sir .

  • @vishweshwarrao114
    @vishweshwarrao114 วันที่ผ่านมา +2

    SRI A B VENKATESHWAR RAO IPS DGP WONDERFUL SPEECH VERY NICE EXPERIENCE THANKS

  • @jyothsnaadusumilli-c3t
    @jyothsnaadusumilli-c3t วันที่ผ่านมา +4

    Jai ABV garu,Jai CBN garu👍

  • @srimannatella4896
    @srimannatella4896 2 วันที่ผ่านมา +22

    ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామం లో గోరంట్ల. వెంకన్న గారు స్కూల్స్ పెట్టడానికి 250 యాకరాలు దానం చేసిన వ్యక్తి..
    గోరంట్ల. వెంకన్న కమిటీ హైస్కూల్
    గోరంట్ల. వెంకన్న ఓరిఎన్టల్ కాలేజీ (సంస్కతం )
    గోరంట్ల. వెంకన్న ఆయుర్వేదం (ఫ్రీ మెడిసిన్ ఫర్ పూర్ పీపుల్స్ )
    గొరంట్ల. వెంకన్న ధర్మ సత్రం... ఇవన్నీ వారు చేసిన దానాలు...

    • @sam188154
      @sam188154 วันที่ผ่านมา

      Great donations for the people.

  • @AdusumilliSrinivasarao
    @AdusumilliSrinivasarao 2 วันที่ผ่านมา +4

    Abv garu you are great ....
    Daring, strong person. .fight against, ..worst situation. Created .by ..pre govt..

  • @priyakoya6524
    @priyakoya6524 วันที่ผ่านมา +4

    Super speech

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs วันที่ผ่านมา +4

    విద్యకు సహాయం చేస్తున్న విద్యాసాగర్ గారికి అభినందనలు

  • @aniladusumalli1338
    @aniladusumalli1338 วันที่ผ่านมา +2

    Hatts off to you ABV Sir Garu...We're always proud of you and your services provided to our AP State and community🙏🙏🙏

  • @donepudinarendra3350
    @donepudinarendra3350 วันที่ผ่านมา +16

    మీ ప్రసంగం బాగుంది. కమ్మ వారి కష్టం గురించి చెప్పారు. కమ్మ వారి పిల్లల పెళ్లిళ్లు గురించి ఆలోచించండి. బాగా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మగవాళ్ళు. కుటుంబ విలువలు గురించి చూడకుండా ఆర్థిక, ఉద్యోగ విషయాలు చూస్తున్నారు. మార్పు రావాలి.

    • @satyanarayanavvv6781
      @satyanarayanavvv6781 วันที่ผ่านมา

      Abvgaruchalagreat

    • @yarrasartyanarayana
      @yarrasartyanarayana วันที่ผ่านมา

      You are absolutely right,sir.

    • @sankarmuni5357
      @sankarmuni5357 วันที่ผ่านมา

      😂😂ade kada kammavalla special, society lo valla hurthimpubdani Valle kada

  • @marriramadevi6513
    @marriramadevi6513 วันที่ผ่านมา +5

    A B Venkateswararao gariki Abinandanalu

  • @durgaprasadkonduru5442
    @durgaprasadkonduru5442 วันที่ผ่านมา +2

    ABV Sir,
    Really you are great sir in making valiant fight against Jagan Mohan Reddy CM

  • @rajuraju-jl3rt
    @rajuraju-jl3rt 2 วันที่ผ่านมา +11

    ABV sir super speech congratulations 🎊 sir zindabad kamma seva samithi

  • @surendratummala1593
    @surendratummala1593 วันที่ผ่านมา +4

    Super jai abv🎉🎉🎉

  • @PadmaChittajallu
    @PadmaChittajallu วันที่ผ่านมา +3

    🙏🙏Adbutham sir ABVgaru 🙏 🙏

  • @karimullamohammad9863
    @karimullamohammad9863 2 วันที่ผ่านมา +3

    Excellent exactly said sir. A. B. V. Garu. Congratulations. Hatup. Manavaseva. Madhavaseva. Manasunna. Maharajulu.

  • @venkataramananandigam7638
    @venkataramananandigam7638 วันที่ผ่านมา +2

    Very very excellent speech. Thank you sir.

  • @jrambati
    @jrambati 2 วันที่ผ่านมา +9

    ABV garini malli power lo choodali

  • @balainaganti5934
    @balainaganti5934 วันที่ผ่านมา +3

    Jayahoo ABV ANNA Garu💐🙏👍

  • @JcnRamana
    @JcnRamana 2 วันที่ผ่านมา +4

    A b v garu meeru kammavariga unnandaniki meeru padi na avamanam kastam evariki rakudadu sir❤

  • @vijayachaparala7482
    @vijayachaparala7482 วันที่ผ่านมา +2

    First A B V gariki Padhabi Vandhanalu. Varu Cheppina Very Good vasthvalu Cheppinaru.Andharam Aalagy Cesddamu All Our . Dhsnyavadhalu Anybody .🙏🙏

  • @krupachaparla3983
    @krupachaparla3983 วันที่ผ่านมา +3

    Congratulations ABV🎉

  • @kavurimohanarao3777
    @kavurimohanarao3777 วันที่ผ่านมา +2

    Congratulations ABV garu .Hats off sir .

  • @padmas8613
    @padmas8613 2 วันที่ผ่านมา +4

    Great speech sir❤

  • @sandeep4285
    @sandeep4285 2 วันที่ผ่านมา +11

    Jai ab venkateswara rao garu...

  • @bittu1010
    @bittu1010 วันที่ผ่านมา +3

    ABV SIR 🙏🙏🌹🌹

  • @sastryvadlamani9922
    @sastryvadlamani9922 18 ชั่วโมงที่ผ่านมา

    Good speech about kamma community
    By good daring police officer with briliant telugu.
    May god bless him and his family

  • @arunakakarla1052
    @arunakakarla1052 วันที่ผ่านมา +3

    The greatest officer, salute sir, meeru bharatha desanike thalamanikam sir, desa prajalandariki anni tharala variki aadarsham sir ,. Mee kutubam antha ellakalam challaga vundali ani manaspurthiga asirvadisthunnanu

  • @padmajaadusumilli2028
    @padmajaadusumilli2028 2 วันที่ผ่านมา +7

    Great words 🙏🙏🙏

  • @satyanarayanaraopendyala3692
    @satyanarayanaraopendyala3692 2 วันที่ผ่านมา +11

    Abv puli👏👏💐🙏

  • @psanshyaranipsandhya1769
    @psanshyaranipsandhya1769 2 วันที่ผ่านมา +4

    Excellent sir❤❤❤

  • @BRAHMAIAHKANKANAMPATI
    @BRAHMAIAHKANKANAMPATI วันที่ผ่านมา +2

    Thank you venkateswarao sir very good experience

  • @kalipatnapusaratchandra8733
    @kalipatnapusaratchandra8733 2 วันที่ผ่านมา +5

    Powerful speech,

  • @sathyavathinelluri3549
    @sathyavathinelluri3549 2 วันที่ผ่านมา +11

    Ab gariki padavi thappakunda ivvali

  • @vijayalakshminani613
    @vijayalakshminani613 2 วันที่ผ่านมา +6

    Abv sir great person

  • @thipayyakurugodu4210
    @thipayyakurugodu4210 2 วันที่ผ่านมา +10

    A.B. Venkateswara Rao Jai

  • @SrinivasNuthalapati-c5s
    @SrinivasNuthalapati-c5s วันที่ผ่านมา +3

    కొడాలి గన్ని వంశీ గల్లా లాంటి వాళ్ళని కూడా పుట్టించింది గురువుగారు 👍👍🙏🙏

  • @ParitalaDhanakoteswararao
    @ParitalaDhanakoteswararao วันที่ผ่านมา +3

    ABN garu is great fighter

  • @ModupalliSubramanyam
    @ModupalliSubramanyam วันที่ผ่านมา +2

    As a kamma I called him either Anna or Bhava, requesting everyone pl treat every kamma person your relative, no one call our relatives sir, officially can call sir, but as a community everybody our relatives.

  • @JcnRamana
    @JcnRamana 2 วันที่ผ่านมา +5

    A b v garu great person❤

  • @bteja4837
    @bteja4837 2 วันที่ผ่านมา +3

    Very great sir meeru

  • @durga-d3w
    @durga-d3w วันที่ผ่านมา +2

    Abv garu andhra ki thopu hats up sir meeru maa abhimani sir

  • @rambabukrambabu4030
    @rambabukrambabu4030 วันที่ผ่านมา

    ABV GARI SUCHANALU GOLDEN WORDS GA BHAVINCHI VARI SUCHANALU ANDARUM PATINCHALI GOOD INSPIRATION ICHINA. ABV GARIKI SALUTE

  • @madhavipaturi9144
    @madhavipaturi9144 2 วันที่ผ่านมา +6

    Need more publicity with phone numbers ,address etc till today we dont know about Kamma tv proud tobe Krishna Kamma ,great words ABV Sir

  • @kankadurgavasireddy1851
    @kankadurgavasireddy1851 2 วันที่ผ่านมา +5

    Pingali venkaiah garu kuda sir good speech sir

  • @PvreddyReddy-f5j
    @PvreddyReddy-f5j วันที่ผ่านมา +2

    Nice sir

  • @talasilapittchiah912
    @talasilapittchiah912 วันที่ผ่านมา +2

    Sir you are honest officer

  • @sidduchowdary7409
    @sidduchowdary7409 วันที่ผ่านมา +2

    Abv👏👏👏👏👏👏👏👏

  • @venumanam8826
    @venumanam8826 2 วันที่ผ่านมา +5

    Thank you KSS ,keep it up....

  • @yesubabuchintapalli284
    @yesubabuchintapalli284 วันที่ผ่านมา +2

    Great officer

  • @madinamallikarjuna2871
    @madinamallikarjuna2871 วันที่ผ่านมา +3

    No.1 officer

  • @dhanyasainuvvula1956
    @dhanyasainuvvula1956 2 วันที่ผ่านมา +5

    Great workers

  • @goodluckys94
    @goodluckys94 2 วันที่ผ่านมา +2

    🙏 Correct Sir, Thank You Sir 🙏

  • @satyanarayanatanneeru3418
    @satyanarayanatanneeru3418 2 วันที่ผ่านมา +2

    ABV garini CBN garu gurtinchali

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 2 วันที่ผ่านมา +6

    👍🌹

  • @rsa6855
    @rsa6855 วันที่ผ่านมา +2

    🙏🙏🙏👏🏻👏🏻👏🏻

  • @surendrareddy7353
    @surendrareddy7353 วันที่ผ่านมา +4

    ఆత్మస్తుతి పరనింద గొప్పనా

  • @chennakesavarao2870
    @chennakesavarao2870 14 ชั่วโมงที่ผ่านมา

    Great powerful officer.

  • @Se64469
    @Se64469 วันที่ผ่านมา +1

    ABV gaaru, demand all the rich Krishna district kammas to help poor kammas, so that there is no poor in kamma caste. Other castes should get inspired with this initiative.

    • @sankarmuni5357
      @sankarmuni5357 วันที่ผ่านมา

      Amara athi sucess aithe kamma caste ki dabbulaki karuve vundadu, dabbamtha kammas daggare vuntundi, anduke kada state ekkada Sanka nakina appuchesina dabbantha mana priyathama CM amaravathi lo ne posthunnadu

  • @vimaladevi1613
    @vimaladevi1613 วันที่ผ่านมา +2

    Namaste to all best wishes to all tq🎉🎉

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 วันที่ผ่านมา +1

    Meeku , sanghaniki dhanyavaadamulu

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 วันที่ผ่านมา +1

    Every body know “ DO NOT WAVE FLAG TOO MUCH “.

  • @jayaprada712
    @jayaprada712 วันที่ผ่านมา +1

    Meeku pratyeka abhinandanalu

  • @dmvv5749
    @dmvv5749 2 วันที่ผ่านมา +9

    AB గారికి మంచి పదవి ఇవ్వాలి

    • @raghavasukhavasi7340
      @raghavasukhavasi7340 วันที่ผ่านมา

      కింజరపు అచ్చెంనాయుడూ రఘురామకృష్ణంరాజునీ అసెంబ్లీలో ఇటువంటి కొరికే కోరాడు. అయితే అయినాకోరిక తీరేఅవకాశం చాలా తక్కువ. అసలు టీరకపోవచ్చుకోడా.

  • @pnssarmapns6734
    @pnssarmapns6734 วันที่ผ่านมา +3

    చంద్రబాబు గారు, బాలయ్య బాబు, లోకేష్ బాబు వస్తే బాగుంటుంది.

    • @raghavasukhavasi7340
      @raghavasukhavasi7340 วันที่ผ่านมา +1

      చంద్రబాబు అస్సలురాడు.భయం . తప్పనిసరి అయితే తప్పితే కమ్మవారికి సాయంకోడా చేయడు.

  • @srinivasrao3749
    @srinivasrao3749 2 วันที่ผ่านมา +5

    Ab.v.garu.is.a.great.iron.man.tq.

  • @sivajyothi6997
    @sivajyothi6997 2 วันที่ผ่านมา +1

    Jai Hind sir.

  • @sekharregula2914
    @sekharregula2914 2 วันที่ผ่านมา +2

    👏👏👏👏👏

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu วันที่ผ่านมา +1

    Proudly sir

  • @ChowdaryTallapaneni
    @ChowdaryTallapaneni 2 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @devallasridevi6568
    @devallasridevi6568 2 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏

  • @kotaiahpatchala8692
    @kotaiahpatchala8692 2 วันที่ผ่านมา +1

    As said ABV please think to start schools for poor Kammas in Rayalaseema and Palnadu and Nellie’s districts

  • @sureshkuntamukkala3786
    @sureshkuntamukkala3786 วันที่ผ่านมา +2

    Great ABV garu

  • @SatyanaranaPeethala
    @SatyanaranaPeethala 2 วันที่ผ่านมา +3

    Nenu Yadav ayina...my support khamma

  • @sutrayeraghurao7164
    @sutrayeraghurao7164 2 วันที่ผ่านมา +2

    💪💪💪👏👏🌹

  • @bhaskaramurthy2175
    @bhaskaramurthy2175 2 วันที่ผ่านมา +4

    chaala manchi speach icharu. dress acha telugu biddalaaga vuttipadutunnadi.

  • @Siva-3y
    @Siva-3y 2 วันที่ผ่านมา +2

    Yes yes yes

  • @mutyalanarayanamurthy8334
    @mutyalanarayanamurthy8334 วันที่ผ่านมา +1

    Kamma varu yekkada vunna good persons

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya 2 วันที่ผ่านมา +1

    🙏🙏 Good Evening All

  • @venkateswararaouppala5866
    @venkateswararaouppala5866 2 วันที่ผ่านมา +3

    Y0u are tiger

  • @ssgg2599
    @ssgg2599 2 วันที่ผ่านมา +3

    ఎన్టీఆర్ ,అందరి వాడు.ఇలా మీటింగ్ లో అతని ఫోటో పెట్టి ,మిగతా వాళ్ళకి దూరం చెయ్యకండి

    • @sankarmuni5357
      @sankarmuni5357 วันที่ผ่านมา

      NTR ki mundu kammollaki dikkuleda enuduku NTR photo ni pettukuntaru kammollu