ఈ ముఖ్యమంత్రి పని రాక్షసుడు పని తప్ప రాజకీయం చేయడం రాదు డెవలప్మెంట్ కావాలి ముఖ్యమంత్రి అదే పాద ముఖ్యమంత్రి అయితే శత్రు షేశం లేకుండా శుభ్రంగా తుడిచి పెట్టేస్తాడు ఎంతమంది చెప్పినా ఈ ముఖ్యమంత్రి కి పట్టదు 2029 లో ఫలితం అనుభవిస్తాడు
ABN RK గారు ఎప్పుడూ బాధితుల,ప్రజల తరపున నే నిలబడతారు. నిజంగా దమ్మున్న ఛానెల్. నిజాలు మాట్లాడితే కొందరికి బాధ కలుగుతుంది. ఆ పత్రిక, ఛానెల్ చెప్పినది ప్రజాభిప్రాయం. 🙏🙏
అక్షర సత్యం చెప్పినారు. ప్రతి తెలుగు దేశం యొక్క మనోభావాలు తెలియ చేసినారు. పాత ముఖ్య మంత్రి నే చూస్తూనాము. ఎలాంటి మార్పు లేదు. కార్యకర్తలకు మేలు లేదు. ముఖ్యంగా కమ్మ వారికి తీవ్రమైన అన్యాయం జరుగు చున్నది
"అభివృద్ధి" మాత్రమే టీడీపీ ని గెలిపించదు అని "2004" లో రుజువయ్యింది."సంక్షేమం" మాత్రమే టీడీపీ ని గెలిపించదు అని "2009" లో రుజువయ్యింది."అభివృద్ధి-సంక్షేమం" రెండూ టీడీపీ ని గెలిపించవు అని "2019" లో రుజువయ్యింది."అభివృద్ధి - సంక్షేమం"తో పాటు "రాజకీయం" మాత్రమే టీడీపీ ని గెలిపిస్తుంది అని "2024" లో రుజువయ్యింది.మళ్ళీ "రాజకీయాన్ని" వదిలేస్తే "కార్యకర్తలు"-"ప్రజలు" పార్టీని వదిలేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
శ్రీనివాసరావు గారికి నమస్కారాలు రాధాకృష్ణ గారు చెప్పింది 100% కరెక్ట్ ఆయన ఈ రోజు రాశారు మేము సుమారు ఒక నాలుగు నెలల నుండి తెలుగుదేశం అభిమానులు అలాగే కార్యకర్తలు మేమందరం కూడా ఈ విషయాలు గురించి చర్చించుకుంటున్నాము ఈరోజు వరకు అవినీతి చేసినటువంటిపెద్ద పెద్ద నాయకులు మీద ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు నాలుగు సంవత్సరాలు తర్వాత భవిష్యత్తు ఊహించుకుంటూ ఉంటే ఇప్పుడు నుంచి భయంగా ఉంది ఎందుకంటే జగన్ అనే రాక్షసుడిని భూస్థాపితం చేయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది పారిశ్రామికవేత్తలలొకూడా చాలామందిలో ఈ భయం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం మాటలు ఎక్కువ చాతలుతక్కువ అని నిరూపించింది చంద్రబాబునాయుడు గారు చుట్టూ కోటరీ చేరింది ఎవరైనా పారిశ్రామికవేత్తలు మెయిల్ పెడుతుంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని వార్తలు వచ్చాయిచంద్రబాబు నాయుడు గారి పిఏ కూడా రెస్పాండ్ అవ్వటం లేదని ఈ మధ్యన వార్తలు వచ్చాయి ఇవన్నీ సరి చేసుకోకపోతే మరల జగన్ అనే రాక్షసుడు గనక వస్తే ఈసారి తెలుగుదేశం భూస్థాపితం అయిపోద్ది కనీసం లోకేష్ అయిన వీటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇది ఒక తెలుగుదేశం అభిమానిగా నా అభిప్రాయం
నేను tdp అభిమానిని జగన్ను తక్కువగా అంచనా వేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది cbn గారు జాగ్రత్తగా ఉండండి మీ క్షేమం నేను తెలంగాణ వాడిన అయినప్పటికీ నిరంతరం కోరుకుంటూ ఉంటాను
కొత్త పలుకులో. ఆయన చెప్పిన విషయాలు అన్నీ సరియైనవే పాత విషనాగులు ఎంతకైనా తెగించగలవు అవి అంతు లేని ధనం సంపాదించాయి. ఆధన శక్తితో వారు బరి తెగించగలరు. పాత తీవ్రమైన ఎన్నో కేసులలో ఒక్క దానికీ అతీ గతీ లేదు. ఆశక్తులు తల ఎత్తకుండా చూడాలి
తనే ముందుకు వెళ్లాలని ఆలోచన పవన్ కళ్యాణ్ విరమించు కుంటే మంచిది... ఎందుకంటే మా నారా లోకేష్ బాబుకు ఉన్న చదువుకు రాజకీయ అనుభవం ముందు పవన్ కళ్యాణ్ బలాదూరు... కూటమిలో హీరో కాబోయే ముఖ్యమంత్రి మా నారా లోకేష్ బాబాయ్... జై జై నారా లోకేష్ బాబు... డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ జనసేన
పొరపాటున మా నారా లోకేష్ బాబు కన్నా కూటమిలో తనే ముందుకు వెళ్లాలి అనే ఆలోచన నుండి పవన్ కళ్యాణ్ బయటికి వస్తే మంచిదే... లేకుంటే మా టీడీపీ ప్రభుత్వం మా టీడీపీ నాయకత్వం తప్పకుండా పవన్ తోక కత్తిరిస్తారు
RK గారు చెపింది నూరు శాతం నిజం టీడీపీ పార్టీలో ఉన్నాం అని మేము చేస్తన్న పని తీసేశారు వైసీపీ వారు అయినా పార్టీ మారలేదు పట్టుదలతో టీడీపీ ని గెలిపించు కున్నాం కానీ ఉద్యాగం వేయించుకో లేకపోయాం ఇది టీడీపీ కార్యకర్తల పరిస్థితి
ఆర్కే చెప్పింది శ్రేణుల్లో ప్రజల్లో వున్నదే చెప్పారు. చంద్రబాబు చేతులు ముడుచుకు కూర్చుంటే 2029 లో మళ్ళీ రాజమండ్రే. 2024 లో వున్నా సపోర్ట్ ప్రజల నుంచి ఉండదు. ఆయనకు రాజమండ్రి బాగా నచ్చి ఉంటే అది అయన ఇష్టం. రుణ శేషం శత్రు శేషం ఉండకూడదు. విష నాగుని తలపై కొట్టి చంపాలి తోక పై కాదు. లేదు నాకు రాజమండ్రి నచ్చింది అంటే అయన ఇష్టం
Ayana ku khadhu Rajahmundry prajalake Rajahmundry siggu charam vundhara meku CM ayana padhathi prakram ayana velatharu. Vadevado pathirakalo tv llo vaghithe correcta?
కనీసం mla mp మంత్రులను పార్టీ అభిమానులు కార్యకర్తలు కలవడానికి వారి చిన్న చితకా సమస్యలు చెప్పుకోవడానికి. ఒక్కడు అందుబాటులో ఉండడం లేదు అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు
సైకో గాడి పాలనలో ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో చెప్పడానికి మాటలు చాలవు. ప్రజలే తిరుగుబాటు చేసి దేశ విదేశాలనుండి సొంత డబ్బు ఖర్చు చేసుకుని వచ్చి అర్ధరాత్రి వరకూ క్యూలో నిలబడి ఓటేసి అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపి కేవలం జైలుకు వెళ్ళి వచ్చాడని ఎంతో అనుభవం ఉందని అందరికీ న్యాయం చేస్తాడని నమ్మితే నేనింతే నాకు పదవే ముఖ్యం వారసుడిని ఏదో విధంగా ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం లాగా కనిపిస్తుంది తప్ప దెబ్బతిన్న కార్యకర్తలు ప్రజల మనోభావాలను గుర్తించడం లేదు? మారి చూపిస్తానని పాత మనిషి చేష్టలు చేసి సైకో బలపడడానికి తన చేతకానితనాని తనంమంతా చూపిస్తున్నాడు. అతడి అంతులేని అవినీతిని ఎత్తి చూపిస్తూ ఇలాంటి రాజకీయాలే తానకు ప్లాట్ ఫాంలా మలచుకుంటున్నాడు. అతడి కన్నా తాను చిన్న దొంగనని గజదొంగ కన్నా నేను బెటర్ అనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఒకసారి పోతే మరోకసారి తనవైపు చూసేలా రాజకీయాలు తన వైపు స్థిరంగా ఉండేలా మెల్లగా స్లో పాయిజన్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. తాను తప్ప మీకు వేరే దిక్కులేదు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు. నిరూపించుకుంటున్నాడు. ఇతడి ప్రవర్తన ఇలాగే కొనసాగడం ఖాయం మళ్ళీ సైకో గాడు రావడం ఖాయం అందరి అంతు చూడడం ఖాయం. గత ఎన్నికల్లో ఇలాంటి మంచిమాటలు ఎన్ని చెప్పినా పెడచెవిన పెట్టినందుకు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. అయినా తీరు మారక గానిగెద్దు తీరుగా ప్రవర్తిస్తున్నాడు. ఇతగాడు ఎప్పటికీ మారడు అన్నది సత్యం మారినట్లు నటిస్తాడంతే. దోపిడి దొంగలు అసమర్ధుల తీరే అంత. నాలుగు సార్లు సియం లు అయినా సమర్ధత మీదే అందరికీ అప నమ్మకం కలుగుతుంది. రేపు తేడావస్తే అతడికే మీ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు కార్యకర్తలు ప్రజల సేఫ్టీ గురించి అసలు ఆలోచించడం లేదు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే గతంలో లాగా మన బతుకు కుక్క చావె. అందుకే మేల్కొందాం. ఈ రాయలసీమ చీటర్లను గజ దొంగలను రాష్ట్రం నుంచి పారదోలదాం. మనల్ని మనమే పాలించుకుందాం. ముప్పై సంవత్సరాలుగా రాయలసీమ దోపిడీ దొంగలే మనల్ని పాలిస్తూ లక్షల కోట్లు దోచుకుంటున్నారు. వారినుంచి విడిపోయి మన బిడ్డలకు భవిష్యత్తు తరాలకు అవినీతికి తావులేని వెన్నుపోటు కు తావులేని నాయకులను ఎన్నుకొందాం. కోస్తాంధ్ర ఉద్యమం చేపడతాం. అసమర్థ వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడుదాం.
ABN showed its capacity by resisting Jagan's misrule. What they commented is 100% correct. If TDP govt does not function properly state and people will be the sufferers not Lokesh or Chandra Babu. Common people suffered more during Jagan regime. That's why what RK said about Chandra Babu's Babu's functioning is very much right and needed. Each word RK used is relevant.
జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కు హెచ్చరిక... మీరు పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు ని కాదని బిజెపితో లోలోన మంతనాలు చేస్తూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి అని లో లో ఉన్న ప్రచారం చేసుకుంటున్నారు... ఆ పప్పులు మా నారా లోకేష్ బాబు ముందు ఉడకవు...
Radha Krishna garu is always bold and do not hesitate to call a spade a spade . Before 2019 elections he predicted good winning capability to the same gentleman whom he has criticised now
ABN Radha Krishna is absolutely correct 👌 👏 🙌 👍 😎 ❤️ . If CBN can't be bothered to take rapid action against Jagan and his criminal gang 😡😠🔥 then it’s high time for CBN to show decency and dignity by stepping down 😎👍👏. CBN should resign and retire 😎👍👏, allowing Lokesh to take over as Chief Minister 😎👍👏🫶❤️. It is high time for the older generation to make way 👍👏👌 for young, dynamic leaders 😎👍👏🫶❤️. New water flows in, replacing the old and continually renewing the river 😎👍👏👌❤️. The Politics is the same🤗😊. The transition from old to young leadership is both a natural progression and the honorable thing to do 😎👍👏🫶❤️. The big question 🤔🤔🤔 is whether CBN has the decency and foresight to step aside and pave the way for Lokesh to lead 🤔🤔🤔. Such a decision would reflect true statesmanship and a commitment to the future of Andhra Pradesh 😎👍👏🫶❤️.
Inviting investors to Andhra Pradesh under the current conditions is like inviting someone to your house for a meal 🍽🍸🥞🥮🍲🫕🥣 while also warning them that there are deadly poisonous snakes 🐍🐍🐍wandering around. How can anyone feel safe or comfortable enough to accept the invitation, let alone enjoy the meal, knowing the danger that surrounds them? 🤔🤔🤔🤔🤔. Similarly, investors cannot be expected to come to Andhra Pradesh when the environment is plagued with political instability, rampant corruption, criminality, and poor governance👎👎👎👎👎. Even if they do come, how can they thrive or feel secure in a state where these issues persist unchecked? 🤔🤔🤔🤔🤔 Until these "deadly poisonous snakes"🐍🐍🐍🐍🐍 -symbolizing corruption, threats, and instability-are removed, no investor will risk stepping into the state 👎👎👎. Investors need stability, security, and transparency to consider Andhra Pradesh a viable destination😎👍👌👏❤️. Without these, development will remain a distant dream😒😏🤨🙄🫣😑.
CBN life time target is Polavaram completion, he is concentrating more. He is not bothering about Jagan crimes & punishment, since CBN last contest in election, concentrating on development only.Public should understand, media should also understand. Media should not entertain negative propaganda and negative tuning to public. Public have choice for Revenge or development.
Mr RK spoke all truth and facts. TDP, CBN , BJP and Pavan need this warning ! It doesn’t make any difference to BJP as it is not really interested in AP or its development.
పవన్ కళ్యాణ్... పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు ముందు కొంచెం అణిగి మణిగి ఉంటే బాగుంటుంది... లేకుంటే పవన్ కళ్యాణ్ కి అప్పనంగా ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవి పోవడం ఖాయం
నువ్వు మాకమ్మ వాడి అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా కమ్మలు అర్థం చేసుకుని మనలో ఒకడిగా నువ్వు మేలుకుతున్నందుకు నువ్వు లాంగ్ లైవ్ మా రాధాకృష్ణను నువ్వు ఒక్కడివే సపోర్ట్ చేశావు నీ రక్తం మా రక్తం ఒకటే కదా
నువ్వు ఏమైనా చెప్పు.. కూటమిలో పెద్దాయన నారా చంద్రబాబునాయుడు గారు మా నారా లోకేష్ బాబు గారు పెట్టిన బిక్ష పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి వచ్చిందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు... మా నారా చంద్రబాబు నాయుడు ముందు పవన్ కళ్యాణ్ దూకుడు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది... ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు ఉన్న అహంకారం వేరే ఎవరికీ లేదు..
అందరి ముందు పవన్ కళ్యాణ్ తోక విప్పిన టు మా నారా లోకేష్ బాబు ముందు తోక విప్పితే కచ్చితంగా కత్తిరిస్తా... జై జై తెలుగుదేశం పార్టీ జై జై నారా లోకేష్ బాబు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ జనసేన
ఆంధ్రప్రదేశ్ కి పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు గారి తరువాత కాబోయే ముఖ్యమంత్రి మా నారా లోకేష్ బాబాయ్... దీన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకొని గర్వం తగ్గించుకొని
adusumalli garu , what you said is 100% correct, chalaa goppaga visleshincaru prabhutyaniki kanuvippu kaliginchela goppaga visleshincaru Jailho. chalam
కేవలం మా నారా చంద్రబాబు నాయుడు వల్ల మా నారా లోకేష్ బాబు వల్ల పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి గుర్తింపు వచ్చింది... పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి మా నారా లోకేష్ బాబు గారు మా నారా చంద్రబాబునాయుడు గారు పెట్టిన భిక్ష.. ఇది నాయకులు పవన్ కళ్యాణ్ గుర్తించుకొని విశ్వాసంతో మెలిగితే మంచిది... లేకుంటే మా నారా లోకేష్ బాబు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తోక కత్తిరించడం ఖాయం
ABN Verdict Is 100 Percent Correct. (Modi) BJP & BJP Covert JSP Is Dangerous : So It's True Be Aware CBN Sir & Lokesh Sir & TDP Party. Please Please Please. For Sake Of Party & State.
CBN should also focus on party affairs and listen to his party cadre. Too much focus on capital city and other development activities alone will not help them win next elections. They have experienced this in 2019.
అయ్యా, రాజ్యాంగం లెజిస్లేటివ్, executive, judiciary అన్న 3 విభాగాలే ముఖ్యం.ఈ మీడియా వాళ్ళు జర్నలిజం 4 వ విభాగం అని చెప్తారే గాని రాజ్యాంగం లో అది లేదు, ఎందుకంటే అప్పుడు మీడియా అంత పవర్ఫుల్ కాదు. స్వార్థం పెరిగిపోయి అధికార పక్షం, ప్రతిపక్షం వాళ్ళు పరోక్షంగా ఒకటి అయిపోయి ఒకరి కొకరు లాభాలు చూసుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ తమ పని వాళ్ళు చేసుకుంటూ , జనాల్ని ఒక విధం గా పిచ్చివాళ్ళని చేస్తున్నారు.ఇక్కడ ఒక మీడియా ప్రతినిధి ప్రతిపక్షం లా విమర్శ చేస్తే ఎందుకు ఈ రచ్చ. పాజిటివ్ గా తీసుకొని ప్రతిపక్షం లేని ఏపీ లో జనాల కొరకు ఒకరు ప్రశ్నిస్తే తప్పు ఏమిటి?మీరు డబ్బుకు మాత్రమే విలువ ఇస్తారా? షేమ్ ఆన్ యూ
Sir Adusumalli garu. Why this CBN will become like this very weak He is weakens Even Lokesh also weakens by him By this atitude of CBN people of Ap particularly kammas May think alternate party other than TDP and ycp. Even kammas are highly insulted by govt officials particularly by police and revenue officials It is very sad for kammas CBn will give utmost respect to un fair people He is not giving respect to respected loyal TDP activist only ABV episode example
రాధాకృష్ణ గారు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. ఆయన బాధతో ఇంత కఠినమైన వాస్తవాలు చెప్పింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మేలు కోసమే కదా. ఇకనైనా చంద్రబాబు మేలుకొనక పోతే ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు
ఈ ముఖ్యమంత్రి పని రాక్షసుడు పని తప్ప రాజకీయం చేయడం రాదు డెవలప్మెంట్ కావాలి ముఖ్యమంత్రి అదే పాద ముఖ్యమంత్రి అయితే శత్రు షేశం లేకుండా శుభ్రంగా తుడిచి పెట్టేస్తాడు ఎంతమంది చెప్పినా ఈ ముఖ్యమంత్రి కి పట్టదు 2029 లో ఫలితం అనుభవిస్తాడు
శ్రీనివాస్ గారు రాదాకృష్ణ గారి విశ్లేషణ మీరు చెప్పినట్లు నూటికినూరు నిజం. దీనిపై రెండవ అభిప్రాయమే లేదండీ.
Abn గారు చెప్పింది 100% నిజం
Ne bondha nizam
Amiti nizamra?
ABN RK గారు ఎప్పుడూ బాధితుల,ప్రజల తరపున నే నిలబడతారు. నిజంగా దమ్మున్న ఛానెల్. నిజాలు మాట్లాడితే కొందరికి బాధ కలుగుతుంది. ఆ పత్రిక, ఛానెల్ చెప్పినది ప్రజాభిప్రాయం. 🙏🙏
Meeru cheppindi nijam
Mallee Jagan ravaddu. Rashtranni bagu padalani andhrulu(andhulu) korukivaddu
అక్షర సత్యం చెప్పినారు. ప్రతి తెలుగు దేశం యొక్క మనోభావాలు తెలియ చేసినారు. పాత ముఖ్య మంత్రి నే చూస్తూనాము. ఎలాంటి మార్పు లేదు. కార్యకర్తలకు మేలు లేదు. ముఖ్యంగా కమ్మ వారికి తీవ్రమైన అన్యాయం జరుగు చున్నది
Cbn మారకపోతే ముందు ముందు లోకేష్ విశ్వసనీయత దెబ్బ తినే ప్రమాదం ఉంది.
100 percent correct sir 👏👏
Melanti dharidrulaku nizale Mari?
ABN garu విశ్లేషణ లో చెప్పినవిఅన్నీనిజాలే
RK garu cheppindi 100%satyam.
100% సూపర్ సార్ నిజం చెప్పారు సార్
మరీ ఇంత సత్యం చెప్పమాకు ఏంటి సార్ సిగ్గుపడుతుంది సత్యం
Srinivasa rao garu, your analysis is 100%correct.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ జరగబోయేది చెప్పారు
"అభివృద్ధి" మాత్రమే టీడీపీ ని గెలిపించదు అని "2004" లో రుజువయ్యింది."సంక్షేమం" మాత్రమే టీడీపీ ని గెలిపించదు అని "2009" లో రుజువయ్యింది."అభివృద్ధి-సంక్షేమం" రెండూ టీడీపీ ని గెలిపించవు అని "2019" లో రుజువయ్యింది."అభివృద్ధి - సంక్షేమం"తో పాటు "రాజకీయం" మాత్రమే టీడీపీ ని గెలిపిస్తుంది అని "2024" లో రుజువయ్యింది.మళ్ళీ "రాజకీయాన్ని" వదిలేస్తే "కార్యకర్తలు"-"ప్రజలు" పార్టీని వదిలేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
శ్రీనివాసరావు గారికి నమస్కారాలు రాధాకృష్ణ గారు చెప్పింది 100% కరెక్ట్ ఆయన ఈ రోజు రాశారు మేము సుమారు ఒక నాలుగు నెలల నుండి తెలుగుదేశం అభిమానులు అలాగే కార్యకర్తలు మేమందరం కూడా ఈ విషయాలు గురించి చర్చించుకుంటున్నాము ఈరోజు వరకు అవినీతి చేసినటువంటిపెద్ద పెద్ద నాయకులు మీద ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు నాలుగు సంవత్సరాలు తర్వాత భవిష్యత్తు ఊహించుకుంటూ ఉంటే ఇప్పుడు నుంచి భయంగా ఉంది ఎందుకంటే జగన్ అనే రాక్షసుడిని భూస్థాపితం చేయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది పారిశ్రామికవేత్తలలొకూడా చాలామందిలో ఈ భయం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం మాటలు ఎక్కువ చాతలుతక్కువ అని నిరూపించింది చంద్రబాబునాయుడు గారు చుట్టూ కోటరీ చేరింది ఎవరైనా పారిశ్రామికవేత్తలు మెయిల్ పెడుతుంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని వార్తలు వచ్చాయిచంద్రబాబు నాయుడు గారి పిఏ కూడా రెస్పాండ్ అవ్వటం లేదని ఈ మధ్యన వార్తలు వచ్చాయి ఇవన్నీ సరి చేసుకోకపోతే మరల జగన్ అనే రాక్షసుడు గనక వస్తే ఈసారి తెలుగుదేశం భూస్థాపితం అయిపోద్ది కనీసం లోకేష్ అయిన వీటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇది ఒక తెలుగుదేశం అభిమానిగా నా అభిప్రాయం
Ycp abhimaniga nenu cheputunnanu tdp bhustapitam avvali😅
నేను tdp అభిమానిని జగన్ను తక్కువగా అంచనా వేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది cbn గారు జాగ్రత్తగా ఉండండి మీ క్షేమం నేను తెలంగాణ వాడిన అయినప్పటికీ నిరంతరం కోరుకుంటూ ఉంటాను
R k ఆరోపణ కాదు అది నిజం నేను tdp అభిమానినే
Rk గారు చెప్పింది 100%కరెక్ట్... టీడీపీ గెలిచినవరకు.. కార్యకర్తలు అంటారు... తరువాత పట్టించుకోరు.. నేను 1995 నుంచి నేను చూస్తునాను..
చంద్రబాబు గారు ఇప్పుడైనా మారితే బాగుంటుంది
Emi marali
V p garu
కొత్త పలుకులో. ఆయన చెప్పిన విషయాలు అన్నీ సరియైనవే పాత విషనాగులు ఎంతకైనా తెగించగలవు అవి అంతు లేని ధనం సంపాదించాయి. ఆధన శక్తితో వారు బరి తెగించగలరు. పాత తీవ్రమైన ఎన్నో కేసులలో ఒక్క దానికీ అతీ గతీ లేదు. ఆశక్తులు తల ఎత్తకుండా చూడాలి
జగన్ వెంట్రుక కూడా పీకలేరు. పవన్ మీ దురద తీరుస్తాడు. సిఎం అవుతాడు.
I fully agree with RK Analysis.
నమస్తే అడుసుమిల్లి శ్రీనివాస్ గారు
Baga chepparu
A bn gaaru good chanal pettaru very good person
మంచి విశ్లేషణ ఉన్నది ఉన్నట్లు చెప్పారు
జై జై నారా లోకేష్ బాబు... డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ జనసేన
తనే ముందుకు వెళ్లాలని ఆలోచన పవన్ కళ్యాణ్ విరమించు కుంటే మంచిది... ఎందుకంటే మా నారా లోకేష్ బాబుకు ఉన్న చదువుకు రాజకీయ అనుభవం ముందు పవన్ కళ్యాణ్ బలాదూరు... కూటమిలో హీరో కాబోయే ముఖ్యమంత్రి మా నారా లోకేష్ బాబాయ్... జై జై నారా లోకేష్ బాబు... డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ జనసేన
పొరపాటున మా నారా లోకేష్ బాబు కన్నా కూటమిలో తనే ముందుకు వెళ్లాలి అనే ఆలోచన నుండి పవన్ కళ్యాణ్ బయటికి వస్తే మంచిదే... లేకుంటే మా టీడీపీ ప్రభుత్వం మా టీడీపీ నాయకత్వం తప్పకుండా పవన్ తోక కత్తిరిస్తారు
RK గారు చెపింది నూరు శాతం నిజం టీడీపీ పార్టీలో ఉన్నాం అని మేము చేస్తన్న పని తీసేశారు వైసీపీ వారు అయినా పార్టీ మారలేదు పట్టుదలతో టీడీపీ ని గెలిపించు కున్నాం కానీ ఉద్యాగం వేయించుకో లేకపోయాం ఇది టీడీపీ కార్యకర్తల పరిస్థితి
ABN RK is correct in his observations and your analysis is very depthful
True, excellent analysis Srinivas Rao garu 👏
ఆర్కే చెప్పింది శ్రేణుల్లో ప్రజల్లో వున్నదే చెప్పారు. చంద్రబాబు చేతులు ముడుచుకు కూర్చుంటే 2029 లో మళ్ళీ రాజమండ్రే. 2024 లో వున్నా సపోర్ట్ ప్రజల నుంచి ఉండదు. ఆయనకు రాజమండ్రి బాగా నచ్చి ఉంటే అది అయన ఇష్టం. రుణ శేషం శత్రు శేషం ఉండకూడదు. విష నాగుని తలపై కొట్టి చంపాలి తోక పై కాదు. లేదు నాకు రాజమండ్రి నచ్చింది అంటే అయన ఇష్టం
Ayana ku khadhu Rajahmundry prajalake Rajahmundry siggu charam vundhara meku CM ayana padhathi prakram ayana velatharu. Vadevado pathirakalo tv llo vaghithe correcta?
@@kpr8697రాజమండ్రి ప్రజల్ని అంటావేంట్రా పిచ్చ పూవా
ఏడిసారులే ఏడవల్లార.
good analysis sir 👌👌👌👌👌👌
టిడిపి మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తల ను అప్పుడే వదిలేశారు.
కనీసం mla mp మంత్రులను పార్టీ అభిమానులు కార్యకర్తలు కలవడానికి వారి చిన్న చితకా సమస్యలు చెప్పుకోవడానికి. ఒక్కడు అందుబాటులో ఉండడం లేదు అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు
సైకో గాడి పాలనలో ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో చెప్పడానికి మాటలు చాలవు. ప్రజలే తిరుగుబాటు చేసి దేశ విదేశాలనుండి సొంత డబ్బు ఖర్చు చేసుకుని వచ్చి అర్ధరాత్రి వరకూ క్యూలో నిలబడి ఓటేసి అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపి కేవలం జైలుకు వెళ్ళి వచ్చాడని ఎంతో అనుభవం ఉందని అందరికీ న్యాయం చేస్తాడని నమ్మితే నేనింతే నాకు పదవే ముఖ్యం వారసుడిని ఏదో విధంగా ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం లాగా కనిపిస్తుంది తప్ప దెబ్బతిన్న కార్యకర్తలు ప్రజల మనోభావాలను గుర్తించడం లేదు? మారి చూపిస్తానని పాత మనిషి చేష్టలు చేసి సైకో బలపడడానికి తన చేతకానితనాని తనంమంతా చూపిస్తున్నాడు. అతడి అంతులేని అవినీతిని ఎత్తి చూపిస్తూ ఇలాంటి రాజకీయాలే తానకు ప్లాట్ ఫాంలా మలచుకుంటున్నాడు. అతడి కన్నా తాను చిన్న దొంగనని గజదొంగ కన్నా నేను బెటర్ అనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఒకసారి పోతే మరోకసారి తనవైపు చూసేలా రాజకీయాలు తన వైపు స్థిరంగా ఉండేలా మెల్లగా స్లో పాయిజన్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. తాను తప్ప మీకు వేరే దిక్కులేదు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు. నిరూపించుకుంటున్నాడు. ఇతడి ప్రవర్తన ఇలాగే కొనసాగడం ఖాయం మళ్ళీ సైకో గాడు రావడం ఖాయం అందరి అంతు చూడడం ఖాయం. గత ఎన్నికల్లో ఇలాంటి మంచిమాటలు ఎన్ని చెప్పినా పెడచెవిన పెట్టినందుకు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. అయినా తీరు మారక గానిగెద్దు తీరుగా ప్రవర్తిస్తున్నాడు. ఇతగాడు ఎప్పటికీ మారడు అన్నది సత్యం మారినట్లు నటిస్తాడంతే. దోపిడి దొంగలు అసమర్ధుల తీరే అంత. నాలుగు సార్లు సియం లు అయినా సమర్ధత మీదే అందరికీ అప నమ్మకం కలుగుతుంది. రేపు తేడావస్తే అతడికే మీ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు కార్యకర్తలు ప్రజల సేఫ్టీ గురించి అసలు ఆలోచించడం లేదు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే గతంలో లాగా మన బతుకు కుక్క చావె. అందుకే మేల్కొందాం. ఈ రాయలసీమ చీటర్లను గజ దొంగలను రాష్ట్రం నుంచి పారదోలదాం. మనల్ని మనమే పాలించుకుందాం. ముప్పై సంవత్సరాలుగా రాయలసీమ దోపిడీ దొంగలే మనల్ని పాలిస్తూ లక్షల కోట్లు దోచుకుంటున్నారు. వారినుంచి విడిపోయి మన బిడ్డలకు భవిష్యత్తు తరాలకు అవినీతికి తావులేని వెన్నుపోటు కు తావులేని నాయకులను ఎన్నుకొందాం. కోస్తాంధ్ర ఉద్యమం చేపడతాం. అసమర్థ వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడుదాం.
Jagratha. Mee peru Red Book loki ekkistadu chinna pushpam.
Meeku ardham kavatla vallu evm mosam to gelicharu😅
ABN showed its capacity by resisting Jagan's misrule. What they commented is 100% correct. If TDP govt does not function properly state and people will be the sufferers not Lokesh or Chandra Babu. Common people suffered more during Jagan regime. That's why what RK said about Chandra Babu's Babu's functioning is very much right and needed. Each word RK used is relevant.
జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కు హెచ్చరిక... మీరు పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు ని కాదని బిజెపితో లోలోన మంతనాలు చేస్తూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి అని లో లో ఉన్న ప్రచారం చేసుకుంటున్నారు... ఆ పప్పులు మా నారా లోకేష్ బాబు ముందు ఉడకవు...
Radha Krishna garu is always bold and do not hesitate to call a spade a spade . Before 2019 elections he predicted good winning capability to the same gentleman whom he has criticised now
ABN Radha Krishna is absolutely correct 👌 👏 🙌 👍 😎 ❤️ .
If CBN can't be bothered to take rapid action against Jagan and his criminal gang 😡😠🔥 then it’s high time for CBN to show decency and dignity by stepping down 😎👍👏. CBN should resign and retire 😎👍👏, allowing Lokesh to take over as Chief Minister 😎👍👏🫶❤️. It is high time for the older generation to make way 👍👏👌 for young, dynamic leaders 😎👍👏🫶❤️.
New water flows in, replacing the old and continually renewing the river 😎👍👏👌❤️. The Politics is the same🤗😊. The transition from old to young leadership is both a natural progression and the honorable thing to do 😎👍👏🫶❤️.
The big question 🤔🤔🤔 is whether CBN has the decency and foresight to step aside and pave the way for Lokesh to lead 🤔🤔🤔. Such a decision would reflect true statesmanship and a commitment to the future of Andhra Pradesh 😎👍👏🫶❤️.
Inviting investors to Andhra Pradesh under the current conditions is like inviting someone to your house for a meal 🍽🍸🥞🥮🍲🫕🥣 while also warning them that there are deadly poisonous snakes 🐍🐍🐍wandering around. How can anyone feel safe or comfortable enough to accept the invitation, let alone enjoy the meal, knowing the danger that surrounds them? 🤔🤔🤔🤔🤔.
Similarly, investors cannot be expected to come to Andhra Pradesh when the environment is plagued with political instability, rampant corruption, criminality, and poor governance👎👎👎👎👎. Even if they do come, how can they thrive or feel secure in a state where these issues persist unchecked? 🤔🤔🤔🤔🤔
Until these "deadly poisonous snakes"🐍🐍🐍🐍🐍 -symbolizing corruption, threats, and instability-are removed, no investor will risk stepping into the state 👎👎👎. Investors need stability, security, and transparency to consider Andhra Pradesh a viable destination😎👍👌👏❤️. Without these, development will remain a distant dream😒😏🤨🙄🫣😑.
జై నారా చంద్రబాబు నాయుడు గారు విజయ నారా లోకేష్ బాబు గారు జై జై తెలుగుదేశం పార్టీ... డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ జనసేన
CBN life time target is Polavaram completion, he is concentrating more. He is not bothering about Jagan crimes & punishment, since CBN last contest in election, concentrating on development only.Public should understand, media should also understand. Media should not entertain negative propaganda and negative tuning to public. Public have choice for Revenge or development.
కూటమికి కాబోయే రారాజు యువరాజు మా నాన నారా లోకేష్ బాబు గారే
Mr RK spoke all truth and facts. TDP, CBN , BJP and Pavan need this warning !
It doesn’t make any difference to BJP as it is not really interested in AP or its development.
Lastpoint బాగా చెప్పారు
Super Srinivas garu
పవన్ కళ్యాణ్... పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు ముందు కొంచెం అణిగి మణిగి ఉంటే బాగుంటుంది... లేకుంటే పవన్ కళ్యాణ్ కి అప్పనంగా ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవి పోవడం ఖాయం
Abn analysis is 100% correct
నువ్వు మాకమ్మ వాడి అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా కమ్మలు అర్థం చేసుకుని మనలో ఒకడిగా నువ్వు మేలుకుతున్నందుకు నువ్వు లాంగ్ లైవ్ మా రాధాకృష్ణను నువ్వు ఒక్కడివే సపోర్ట్ చేశావు నీ రక్తం మా రక్తం ఒకటే కదా
Meedi yellow colour brother.
నువ్వు ఏమైనా చెప్పు.. కూటమిలో పెద్దాయన నారా చంద్రబాబునాయుడు గారు మా నారా లోకేష్ బాబు గారు పెట్టిన బిక్ష పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి వచ్చిందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు... మా నారా చంద్రబాబు నాయుడు ముందు పవన్ కళ్యాణ్ దూకుడు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది... ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు ఉన్న అహంకారం వేరే ఎవరికీ లేదు..
Abn is correct.
అందరి ముందు పవన్ కళ్యాణ్ తోక విప్పిన టు మా నారా లోకేష్ బాబు ముందు తోక విప్పితే కచ్చితంగా కత్తిరిస్తా... జై జై తెలుగుదేశం పార్టీ జై జై నారా లోకేష్ బాబు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ జనసేన
ఆంధ్రప్రదేశ్ కి పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు గారి తరువాత కాబోయే ముఖ్యమంత్రి మా నారా లోకేష్ బాబాయ్... దీన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకొని గర్వం తగ్గించుకొని
ఎంత మొత్తుకున్నా చంద్రబాబు మారడం జరగదు 2029 లో 😂
Ayana maratam amitira dharidruda. Evaru ideas variki vuntai rk amanna idhara
Asalu satyam oppukunnaru
BR ను ప్రభుత్వం గౌరవించింది, మరి RK మరిచారు అని అర్ధం చేసుకోవాలి.
అందరూ. మీ లాగా ఆలోచించాలి
Yes RK Contention is correct. CBN SHOULD correct all these things
Abn RK sir can give his suggestion to Cbn sir. One must realize cbn sir situation. We must not underestimate cbn sir
Don't worry sir . RK striving to achieve vision 2047 = CBN lokesh and devansh
జై జై నారా లోకేష్ బాబు...
adusumalli garu ,
what you said is 100% correct, chalaa goppaga visleshincaru
prabhutyaniki kanuvippu kaliginchela goppaga visleshincaru
Jailho.
chalam
Good analysis please
Cbn casually enjoying his last stint as cm
Kammavaaru politics lo kashstapadekante caste kosam kastapadatam manchidi.
Weather report la feel avvali thappa RK ki thappuga anukovaddu evaru
What you’re saying is right sir i am all so got negative opinion on cbn wen he was accepted to join in NDA
కేవలం మా నారా చంద్రబాబు నాయుడు వల్ల మా నారా లోకేష్ బాబు వల్ల పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి గుర్తింపు వచ్చింది... పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి మా నారా లోకేష్ బాబు గారు మా నారా చంద్రబాబునాయుడు గారు పెట్టిన భిక్ష.. ఇది నాయకులు పవన్ కళ్యాణ్ గుర్తించుకొని విశ్వాసంతో మెలిగితే మంచిది... లేకుంటే మా నారా లోకేష్ బాబు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తోక కత్తిరించడం ఖాయం
YES. SIR, YOU ARE ABSOLUTELY SIR. NO DOUBT
EVERYONE SHOULD SAVE THE KOOTAMI GOVERNMENT
FOR AP STATE SAFE/PEOPLE
SAFE, EVERYONE SAFE. YES.
సీబీన్ కి చేత కాదు అన్నట్లు మాట్లాడటం ఇది బీజేపీ పవన్ ఆడిస్తున్న నాటకాలు
Kodi kelinattu keliki vadilestunnaru, abn rk chesina ee comment maatram 100 percent nijam
RK 100% correct
correct, Under CBN TDP Party never elected consecutive 2nd term, CBN waste
ABN Verdict Is 100 Percent Correct. (Modi) BJP & BJP Covert JSP Is Dangerous : So It's True Be Aware CBN Sir & Lokesh Sir & TDP Party. Please Please Please. For Sake Of Party & State.
Exallent
Srinivas garru 100% correct
After 11 pm any vehicle stops every person and all people used piss,thinking it’s a police car.
Kootami chesthunnaru kaabattey RK gaaru alaa cheppayaaru, andukey
Namaste adusumill garu
TDP ki prajala paksham ante ishtam. Janasena ki politics pawan bhajana.
అప్పు డు ఏం చేసేరు ఇ ప్పుడు ఏంచేయలేదు
🎉🎉
Cbn hand over party to lokesh
పవన్ బీజేపీ కలిపి అప్పుడే గేమ్ స్టార్ట్ చేసాడు
CBN should also focus on party affairs and listen to his party cadre. Too much focus on capital city and other development activities alone will not help them win next elections. They have experienced this in 2019.
అయ్యా, రాజ్యాంగం లెజిస్లేటివ్, executive, judiciary అన్న 3 విభాగాలే ముఖ్యం.ఈ మీడియా వాళ్ళు జర్నలిజం 4 వ విభాగం అని చెప్తారే గాని రాజ్యాంగం లో అది లేదు, ఎందుకంటే అప్పుడు మీడియా అంత పవర్ఫుల్ కాదు.
స్వార్థం పెరిగిపోయి అధికార పక్షం, ప్రతిపక్షం వాళ్ళు పరోక్షంగా ఒకటి అయిపోయి ఒకరి కొకరు లాభాలు చూసుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ తమ పని వాళ్ళు చేసుకుంటూ , జనాల్ని ఒక విధం గా పిచ్చివాళ్ళని చేస్తున్నారు.ఇక్కడ ఒక మీడియా ప్రతినిధి ప్రతిపక్షం లా విమర్శ చేస్తే ఎందుకు ఈ రచ్చ. పాజిటివ్ గా తీసుకొని ప్రతిపక్షం లేని ఏపీ లో జనాల కొరకు ఒకరు ప్రశ్నిస్తే తప్పు ఏమిటి?మీరు డబ్బుకు మాత్రమే విలువ ఇస్తారా? షేమ్ ఆన్ యూ
ABN stands as whistle blower. TDP has take corrective action plan
Maarpu Prarambham Santhosham 🎉
Sir Adusumalli garu. Why this CBN will become like this very weak He is weakens Even Lokesh also weakens by him By this atitude of CBN people of Ap particularly kammas May think alternate party other than TDP and ycp. Even kammas are highly insulted by govt officials particularly by police and revenue officials It is very sad for kammas CBn will give utmost respect to un fair people He is not giving respect to respected loyal TDP activist only ABV episode example
హాయ్ అక్కా
మీ విశ్లేషణ ఏమి బాగాలేదు సుత్తితప్ప మేటర్ లేదు
Mekemyna bayamundemo janalakuledu babu
Manaku BolliBabu VUcha Amrutham to Samanam gaaa... Ruchi gaaa Taagutam... Bhale Ruchi
Only TDP followers
Kammas quit the politics and save the caste.
At least CBN/Lokesh babu should note the last week end comment and act upon for better of ap and tdp. Otherwise......
2004 lo kuda meediya antha elage antee chesaru eamayindhi chusaruga?
Idi oka game plan cbn alert chesthunnnaru cheppadam chala manchidi
CBN ni Dilli blackmail chestundi. Chiranjeevi kuda BJP, janasema loki vastadu. Anta dilli natalam
A b n r k garu ?it'll matladuthunnaru ? ?
రాధాకృష్ణ గారు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. ఆయన బాధతో ఇంత కఠినమైన వాస్తవాలు చెప్పింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మేలు కోసమే కదా. ఇకనైనా చంద్రబాబు మేలుకొనక పోతే ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు
ప్రజల మేలు కోసమా తెలుగుదేశం పార్టీ కోసమా పార్టీ విషయాలు ప్రజల మీద రుద్దుతారు ఎందుకు తెలివితేటలు