ఇనాం భూములు కొంటే వచ్చే సమస్యలేమిటి? | Land Rights | Advocate Sunil Kumar | Nela Talli | hmtv Agri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 22

  • @sureshbudda1
    @sureshbudda1 ปีที่แล้ว +3

    Sir మాకు పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్ మరియు రెవెన్యూ రికార్డ్ లో నమోదయ్యంది కానీ ఇటీవలే నిషేధిత జాబితాలో నమోదు చేసింది govt మేము ఎలా నిషేధిత జాబితా నుండి తొలగించ బడుతాము మరియు 1b మరియు పహానీ పొందగలము

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 ปีที่แล้ว

    Yes correct explanation sir.

  • @pravikumar7190
    @pravikumar7190 3 หลายเดือนก่อน +1

    Sir maku orc unadi adangal phani 2009 to 2018 unadi anthaka mundhu 1970 to 2008 block water poyindi anaru old passbook unadi

  • @muluguale
    @muluguale ปีที่แล้ว

    Sir kodukulu leka bidda lundi vari pellilaku avasaraniki arogyambagaleka ammukunte amaitadi sir prabuthvani ki kallu levu sir

  • @muluguale
    @muluguale ปีที่แล้ว

    Dabbu unnodide rajyamantri ayipoindi sir super msg

  • @RajeshKumar-qj8dr
    @RajeshKumar-qj8dr ปีที่แล้ว +1

    Maku inam bhoomi patta vastundha

  • @RajeshKumar-qj8dr
    @RajeshKumar-qj8dr ปีที่แล้ว +1

    Sir nenu inam bhoomi lo 60 years nundi sagu lo unnam sir kani maku patta ledhu vere valla name undi sir

    • @parameshwaracharypammychar9897
      @parameshwaracharypammychar9897 ปีที่แล้ว

      1972 - 1973 pahani lo mee thatha gari name gani , mee nanna gari name vuntte ORC ki apply chesukovachu.... Name lekundaa jest kavulu (bataki)kindhaa saagu chesukuntte eppatiki mee land kadhu... Tanent vuntte ORC ki apply chesukovachu..

    • @karimullashaik1901
      @karimullashaik1901 หลายเดือนก่อน

      Pahani anthay anti anna

  • @sureshbudda1
    @sureshbudda1 ปีที่แล้ว

    మాకు orc నమోదయ్యింది లేదు అని ఎలా తెలుసుకోవాలి

  • @KRISHNA.7715
    @KRISHNA.7715 ปีที่แล้ว

    దాన విక్రమన భూమి అంటే ఏమిటి , ఈ దాన విక్రమాన భూములను ఎ భూములు అని పిలుస్తారు

  • @gbharath5575
    @gbharath5575 ปีที่แล้ว +1

    ఈనామ్ భూమిని మేము 1950లో ఖరీదు చేయగా 1954 లో khasra pahanilo 10 ఎకరాల భూమిని రికార్డులో పేరును నమోదు పొందినాము మల్ల అదే విధంగా 1956లో సాదా కాగితం తో 5 ఎకరాలు భూమిని ఖరీదు చేయగా 1960 రికార్డులో మా పేరు నమోదు అయినది కాబట్టి పూర్వం సర్వే నెంబరు 2 అయితే 1960 లో కొత్త సర్వే నంబరు 10 రికార్డు నమోదు అయినది కాబట్టి దీనికి పూర్వం సర్వే నెంబరు లేకుండా కొత్త సర్వే నెంబర్లు నమోదు అయినందున ఇనాం భూమి గా సార్ వివరించండి. నవర్తిస్తుందా లేదా

  • @venkatasivareddybanala3566
    @venkatasivareddybanala3566 ปีที่แล้ว

    ఈ చట్టాలు రద్దుచేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళకే అండర్ చేయండి సార్. ఇనాం భూములు గురించి అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఎవ్వరి దగ్గర అయితే పట్టాలంటే వాళ్లకు హాండ్ వర్క్ చేయాలి.

    • @Jayasree-kc5lo
      @Jayasree-kc5lo 24 วันที่ผ่านมา

      Mari memento ekkadiki povali ma bhumi meerut tisukunte