తుంగ చాపలు కోసం చాలా వెతికాను|function కోసం కొన్నాను|ఎలా చేస్తారు విని ఆశ్చర్యపోయాను|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
  • #Ammamaata
    #newhouse doors
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

ความคิดเห็น • 331

  • @jyothiloka5463
    @jyothiloka5463 ปีที่แล้ว +24

    అమ్మ ఈ రోజు మా ఇంటి పక్క place లో ఆవు దూడకి జన్మనిచ్చింది మీరు ఆవు ఈనిన సమయం లో చేసిన సేవలను గుర్తుకు తెచుకుని సేవచ్చేసాను వేడి నీళ్లు ,ఆకలి తీర్చడం ,దూడని పట్టమీద safe place lo పడుకోపెట్టడం అన్ని చేసాను చాలా happy ga undi మీ వీడియో ఈ రోజు చాలా ఉపయోగ పడింది అమ్మ tq amma

  • @nagadurga9555
    @nagadurga9555 ปีที่แล้ว +20

    అమ్మ మీ మాటలు వింటే చాలా సరదాగా వుంది అమ్మ మనస్సు కూ హాయిగా ఉంది అమ్మ ఉదయం నుంచి చాలా చిరాకు గా వుంది కానీ ఇప్పుడు మీ మాటలు వింటే చాలా హాయిగా ఉంది అమ్మ . Tqqqqqqq Amma.

  • @ratnakumari9872
    @ratnakumari9872 ปีที่แล้ว +39

    అవునండి తుంగ చాపలు చాలా బాగుంటాయి నాకు కూడా చాలా ఇష్టం, మా ఇంట్లో రెండు దాచి ఉంచాను, ఏదైనా పేరంటాలు అవి అయినప్పుడు వేస్తాను. ఈ తుంగ నీటిలో పెరిగినప్పుడు కింద దుంపలు వస్తాయి, వాటిని తుంగముస్తలు అని ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు, ఇంట్లో సున్నిపిండి తయారు చేసే ద్రవ్యాల్లో నేను అది కూడా వేసి చేస్తానండి చాలా చాలా బాగుంటుంది. అందరూ కూడా ప్లాస్టిక్ చాపలు మానేసి తుంగ చాపలు కొనుక్కుంటే బాగుంటుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంతే. నేనైతే వాళ్లతో బేరం కూడా ఆడండి వాళ్ళు చెప్పిన రేటుకి కొంటాను. వాటిని చలువ చాపలు అని కూడా అంటారు

    • @srivally6342
      @srivally6342 ปีที่แล้ว

      Manchi vishayam chepparu

    • @divyadeep4574
      @divyadeep4574 ปีที่แล้ว +2

      మంచి విషయం చెప్పారు... మా చిన్నప్పుడు చూసాము... మళ్ళీ ఇప్పుడు చూస్తున్న... Folding easy ga vuntundhi.....

    • @bhimavarapuanuradha7481
      @bhimavarapuanuradha7481 ปีที่แล้ว +1

      Alage undali vaalla kashtaniki beramadakunda theesukunte vaallaki happy

    • @lotus4276
      @lotus4276 ปีที่แล้ว

      Me too don't bargain

  • @svsrilakshmi8552
    @svsrilakshmi8552 ปีที่แล้ว +10

    చిన్న పిల్లలకి కూడా పాకే అవకాశం ఉందని .తుంగ చాపలు చాలా మంచిది,

  • @padmavathikotharu4103
    @padmavathikotharu4103 ปีที่แล้ว +2

    తుంగచాపలను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను వేసవి కాలంలో ఆరు బయట వేసుకుని పడుకోవటానికి మరియు నలుగురు వస్తే కూర్చోటానికి చాలా బాగుంటాయి. మనం కొన్నప్పుడు చాపలు కొద్దిగా తడితనంతో పచ్చిగా ఉంటాయి. రొండు రోజులు చాపలను ఎండలో ఆరబెట్టండి.లేకపోతే బూజు పట్టేస్తాయి

  • @Sumabala29
    @Sumabala29 ปีที่แล้ว +28

    🙏 చిన్నమ్మ, coffee corner idea 👌👌👌, future లో నేను ఇల్లు కట్టుకుంటే ఇలానే చేయించుకుంటా 🙏👍👌

  • @vijayavijaya7085
    @vijayavijaya7085 ปีที่แล้ว +1

    దాసరినారాయణ జయసుధ తివాచీలు కొంటారు ఒకసినిమాలో అదిగుర్తుకొచిందండి మీచాపలుచూసి అన్న గారినిచూసి

  • @varanasiuma5026
    @varanasiuma5026 ปีที่แล้ว +9

    These are eco-friendly and very comfortable. Will last long if we double stich the four corners. Nowadays they are not available in cities also.

  • @dorathikare7853
    @dorathikare7853 ปีที่แล้ว +2

    మా అమ్మమ్మ కూడా విసనకర్రలకి చాపలకి కలర్స్ క్లాత్ తో కుట్టేవారు మరలా అది జ్ఞాపకం వచ్చిందండి

  • @shubhanayak2852
    @shubhanayak2852 ปีที่แล้ว

    మీరు కొన్న చాపలు చూసి చాలా సంతోషించాను.
    నేను చాలా సంవత్సరాలనుంచీ నాకు కావాలని వెతుకుతున్నాను ... మీరు తీసుకున్న ప్లేన్ .. కలరు కానివి.
    కాని మా వైపు ఇవి దొరకటం లేదు. ప్లాస్టిక్ పుల్ల చాపలే అమ్ముతున్నారు.

  • @komalakovuri8551
    @komalakovuri8551 ปีที่แล้ว +2

    దర్భలతో చేస్తారండి హైదరాబాద్ లో ఇళ్ళ ముందుకు కూడా వచ్చి అమ్ముతారు కాని చాలా ఖరీదు చెప్తారు . చాలా మంచి వాసన ఉంటుంది .
    నేను మాత్రం శ్రీశైలం కి వెళ్ళే దారిలో అమ్ముతారు అక్కడ కొనుక్కుంటాను ఎప్పుడూ
    నీళ్ళు తగిలితే మాత్రం రంగు ఊరి అంటుకుంటుంది జార్గ్రత్త అండి
    ఉన్న వాటిలో ఎక్కువ ప్లైన్ గా ఉన్నవి చూసి తీసుకున్నాను నేను . నేను తీసుకున్నవి 3 దర్భలు కలిపి చేసినవి చాలా బావున్నాయి

    • @prabhavathiswayam6224
      @prabhavathiswayam6224 ปีที่แล้ว

      Nenu kuda srisailam velly daarilo theesukuntanu every time . chaala baaguntayi kaani konchem costly

  • @likitalasya7512
    @likitalasya7512 ปีที่แล้ว +3

    Yento mi choice lu na choice lu asalekkada tedallevu andukenemo mirante naku estam, naku kuda mana paata vastuvulu ante pichi,sweet memories avi vadulukolenu nenu plastic chapalu yenni vachina tisuko ledu 1 year avutundemo tunga chapalu urloki vaste rendu tiskunnanu ,naku Matti, kalapa, ittadi,kanchu, rayito chesinavi,cotton cloths,anni mana prakruti lonchi vachinavi ante yento asalu estam, e plastic,glass etc yedo avasaram ani kontanu tappa nijaniki mana praktuti echinavi naku nachinantaga vatini dachinanta bhadranga vere vastuvulni unchanu,amma miku chepte navvukuntaremo nemali ekalu nenu 3.4 th lo class lo unnappudu dachukunnavi ippatiki unnai, e madhya ne ma aina chusi yenti pillalava avi ante Navi na chinnappativi ani chepte navvukunnaru, ma intiki granites veyyinchi kattincharu idi rayi kada adi santoshame ☺☺.

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 ปีที่แล้ว +3

    Lovely couple. You both are made for each other Jaya garu. Stay blessed. This is from the bottom of my heart. God bless you and your family.

  • @Naavinodam
    @Naavinodam ปีที่แล้ว

    అమ్మ మీరు తుంగ చాప గురించి చాలా చక్కగా చెప్పారు కానీ మీ వాయిస్ చాలా స్లోగా ఉంటుంది.

  • @indrajachandolu157
    @indrajachandolu157 ปีที่แล้ว +5

    🙏అమ్మ.nice mats old is gold.mi smile chala baguntundiamma

  • @tinyfoodstelugu7226
    @tinyfoodstelugu7226 ปีที่แล้ว

    తుంగ చాపలుమా కు కూడా ఇష్టం. శ్రీశైలం వెళ్ళే దారి లో కనిపిస్తే కొన్నాను అమ్మ

  • @mallikarjun9796
    @mallikarjun9796 ปีที่แล้ว +3

    Amma what the seller of mats said is true. Double weave are long lasting. And price he offered is also reasonable.

  • @revathierra5961
    @revathierra5961 ปีที่แล้ว +1

    Meru చెప్తే నాకూ childhood జ్ఞాపకం చేసుకుంటూ namu

  • @svsrilakshmi8552
    @svsrilakshmi8552 ปีที่แล้ว +1

    నేను కూడా అలాగే తుంగ చాపలు , బుట్టలు కూడా కొన్నాను.చాలా మంచిది అని పండుగలు,పేరంటాలు సమయంలో
    వాడవచ్చు. మధ్యాహ్న సమయంలో కూడా.

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 ปีที่แล้ว +4

    అనాబోతున్నను మీరు అన్నారు దాసరి నారాయణరావు జయసుధ సినిమ అని😇

  • @sunithavardiyavath9753
    @sunithavardiyavath9753 ปีที่แล้ว +2

    Summer lo veetini curtains ga kuda vestharandi.....chala cool ga vuntay amma

  • @vijayalakshmijasthi5165
    @vijayalakshmijasthi5165 ปีที่แล้ว

    Calacatta nuchi thapichu kondichla chala baguntayi

  • @rajichinna187
    @rajichinna187 ปีที่แล้ว

    Srisailam side baaga dorukuthayi Amma. Nenu kuda ma vaaru ayyappa maala vesukunnappudu ive ichanu. Old is gold Amma. 4years back same 500rs ki 2 thesukunnanu.

  • @sreeni_vas_in_oficial
    @sreeni_vas_in_oficial 4 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు సోలాపూర్ దుప్పట్లు ల ఉన్నాయి అని 😂❤❤❤❤

  • @manjulathatiparti4881
    @manjulathatiparti4881 ปีที่แล้ว

    Chapalu chala baguntai madam challaga vuntai padukunte kaneesam 20 years vuntai baga vadithe good job

  • @itsmeradhika6241
    @itsmeradhika6241 ปีที่แล้ว

    Aunty correct ga 4days back naku ee Tunga chapalu konadaniki ee rojullo dorukuthayoledo anukunna but eppudu mee video lo chusanu

  • @jyothipyapily6703
    @jyothipyapily6703 ปีที่แล้ว +1

    Hi amma namaste mats chala bagunnai old is gold amma very nice ma ❤️🙏🙏🙏👌👌

  • @ramadevichukka4375
    @ramadevichukka4375 ปีที่แล้ว

    అమ్మ. శ్రీశైలం వెళ్ళూతుంటే. దారి పొడవునా. అమ్ముతున్నారు మేము హైదరాబాద్ నుండి వేళ్ళే రూట్లో. నేను ఒకటి తెచ్చుకున్న ఆమ్మ.300 తీసుకున్నాడు దసరాకు. నెల పడకూ. ఉపయోగించానూగృహ ప్రవేశం ఎప్పుడు అమ్మ. మళ్ళి సంద్యా రమ్య. ఆందరినీ. చుడబోతున్నాం. 🥰🥰🥰🥰🥰

  • @ramakamakshigurram7533
    @ramakamakshigurram7533 ปีที่แล้ว

    Chapalu chala bavunnay chinnappudu chusanu vatlini manchi idea andi mee alochanalu naku baga nachuthai madyalo joke 🤣 baga navvukunnanu gurthochi bavundi vidio

  • @rajibadri5283
    @rajibadri5283 ปีที่แล้ว

    Ma varu rendu ee thunga chapalu techaru appudu veeti gurinchi telidu amma meeru chala clear ga explain chesaru thank you amma 👌👌👌

  • @shreelakshmigollapudi7670
    @shreelakshmigollapudi7670 ปีที่แล้ว

    Ilanti mats kosam nenu kuda Chala search chesthunnanu Amma… mere chala rojulu gaa vethukutuu untee ippatiki dorikay annaru mee bhimavaram lo… memu undedi bangalore lo… Naku dorikedi chala kastamee… 😒. Am happy at least meku dorikai… lots of love to you maaa ❤️ 😍

  • @gayathri-rx5zy
    @gayathri-rx5zy ปีที่แล้ว

    Mee video's chala interest ga chustamu, ela problem unte maaku yela Vinali

  • @momsmagichand
    @momsmagichand ปีที่แล้ว +1

    Hi Amma. Chapalu chala bagunnay. Bhojanam chapalu asalu dorakatleedu eppudu. Chaala reasonable cost lo teeskunnaru. Super idea

  • @parvathavardhinisharvirala8315
    @parvathavardhinisharvirala8315 ปีที่แล้ว

    Hi Andy chapalu bagunnayi vati use chala vuntundhi Naku kuda istamu nenu kuda konukunnanu

  • @sailajasubramanyam6534
    @sailajasubramanyam6534 ปีที่แล้ว

    Ipudu kinda kurchuvadame manesaru naku kuda peetala nu chalanu vadadam chala istamandi ipudu antha plastic mayam mee alochanalu naku chala istamandi Jaya

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 ปีที่แล้ว

    Amma ah colour full dress ki tagulu kundhi ma intlo.... 2 months back ma mummy kuda same vethiki konindi... But colour tho prblm aindi.. chusi teskondi .. love u amma ❤️❤️

  • @chaithanyam9658
    @chaithanyam9658 ปีที่แล้ว +1

    హాయ్ అమ్మ మా ప్రకాశం జిల్లాలో జోగి ఎత్తుకొని ఐదు ఊర్లు తిరుగుతారు ఆ తర్వాత తిరుపతి వెళ్తారు

  • @srinawaaz826
    @srinawaaz826 ปีที่แล้ว +1

    Memu thunga chapalu gurinchi chala vetikemu andi city lo asala dorakadam ledhu

  • @spriya3215
    @spriya3215 ปีที่แล้ว +3

    You got the mats ( Paee in tamilnadu ) very less price. It's very costly in TN comparitivly. Good price 👌

  • @gadwalfamily6067
    @gadwalfamily6067 ปีที่แล้ว

    Nenu evala thiaukocha aunti thunga chaapalu srisailam velloche dharilo unnayi chala baga unnayi

  • @mallampulijayalaxmi57
    @mallampulijayalaxmi57 ปีที่แล้ว

    Amma meru Anna me anubavamtho meru Chepey salahalu naku chala happy ni istay Amma

  • @akunurisubhashini159
    @akunurisubhashini159 ปีที่แล้ว

    Hai Jayagaru oka 2weeks nundi plastic chapalanu thittukuntoo thungachapala goppadhananni mecchukuntoo unna sandharbhamlo saddenga meeru adhe topic theesukocchesaru Inka Naa manasulo vati gurinchi vunnadhantha meeru cheppukocchesthunnaru bhale bagondhi . maaku kakinada lo vasthe elagaina koneyyali meeru baaga oorinchesaru anyhow u r lucky l'm happy 👍

  • @syedthaherunnisa6515
    @syedthaherunnisa6515 ปีที่แล้ว

    Hlo,, chala takkuva cost Amma,,,chala bagunnai ,, super 👌👌👌💯

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 ปีที่แล้ว

    Ma ammavallu konnaru ipudu ikkada doraktlevu avvi vesukoni padukunevalamu bagunnai jeyagarumi alochana 👌👌

  • @v.ponduv.nirmal9505
    @v.ponduv.nirmal9505 ปีที่แล้ว +1

    👏👏👌🏽👌🏽👌🏽👌🏽 అమ్మ ❤️❤️❤️❤️ అమ్మ

  • @lakshmiarunajyothikundurth9542
    @lakshmiarunajyothikundurth9542 ปีที่แล้ว +2

    Old days ni marchipokunda chestunnaru amma meeru , chala aanandam ga undi👏🌹

  • @sunithavardiyavath9753
    @sunithavardiyavath9753 ปีที่แล้ว +1

    Naku kuda ivante chala istam andi

  • @venkatpavanthangaala464
    @venkatpavanthangaala464 ปีที่แล้ว +1

    మాది కూడ కడప దగ్గర రాయచోటి అమ్మ

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 ปีที่แล้ว

    Thunga chapalu design colors anni bagunnai Amma.

  • @padmavathig7514
    @padmavathig7514 ปีที่แล้ว +2

    నమస్తే అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా మా తెనాలి లో సిరి చాప లు అంటారు మేము చెన్నైలో ఉంటాము ఇక్కడ చాలా చవక

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 ปีที่แล้ว +1

    Memu kuda online lo తెప్పించాయి

  • @prashanthi2013
    @prashanthi2013 ปีที่แล้ว +1

    Naku Kuda e chaapalu chala ishtam

  • @NenumeKarthik
    @NenumeKarthik ปีที่แล้ว

    Amma after house warming meru manadweepa varana parayana cheyandhi amma chala happy ga untaru amma meru

  • @manucreativityarts1829
    @manucreativityarts1829 ปีที่แล้ว

    Movie name - KANTEY KUTHURUNEY KANALI ,MELAA MUTHYAM LAMTI PILLALU ANNA MATAA...

  • @prasanthibodha6364
    @prasanthibodha6364 ปีที่แล้ว +1

    Voice takkuva ga vastundi madam garu

  • @sweethome821
    @sweethome821 ปีที่แล้ว

    తుంగ చాపలు మంచిదే అమ్మ బావున్నాయి మీరు బాగా మాట్లా అడరు

  • @vasantalatav1818
    @vasantalatav1818 ปีที่แล้ว

    Amma nice video.👌🌹. Tungachapalu challa vavunavi. Baga mannuthavi. Na daggara kooda 2 vunnavi amma. Vatiki sides cloth vesi kuduthey inka ekkuvaga mannutundi amma.👌🌹🙏🌹🙏🌹🙏🌹🌺🌼

  • @bhuvanareddy1398
    @bhuvanareddy1398 ปีที่แล้ว

    Aunty Movie Name : కంటే కూతుర్నే కనాలి

  • @padmapillutla6280
    @padmapillutla6280 ปีที่แล้ว

    Avunadi chalabavutyi machipanichesaru chala use untudi

  • @pandudollkushangala1595
    @pandudollkushangala1595 ปีที่แล้ว +1

    Sound chala thakkuva ga undi amma

  • @k.rajinikumari9866
    @k.rajinikumari9866 ปีที่แล้ว

    Amma nenu kuda pedda fan

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us ปีที่แล้ว +1

    Hi amma siri chapallu ani kuda antaru vatini nice maa😊

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada8522 ปีที่แล้ว +3

    ఇవి తుంగ చాపలు కావు. ఇవి ఓ రకం గడ్డినే ఎకో ఫ్రెండ్లీ నే. తుంగ గడ్డి చాపలు తడిపి కిటికీ దగ్గర కడతారు వేసవిలో చల్లదనం కోసం. కూలర్ లో కూడా తుంగ గడ్డి మ్యాట్స్ ఉంటాయి. అంతే కాదు తుంగ గడ్డి రుద్రాభిషేకం పూజలో వాడతారు. పురటాలుకి తుంగ గడ్డితో నీళ్లు మరిగించి ఇస్తే దాహం వేయదు నీళ్లు తీయగా ఉంటాయి.

    • @asobha5984
      @asobha5984 ปีที่แล้ว +1

      వట్టి వేళ్ళు చాపలు కిటికీలకి కట్టేవి.

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 ปีที่แล้ว

    Gazebo ki vattivellu Pettinchukondi. Will be nice and cooler. Just a suggestion what I felt

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 ปีที่แล้ว

    హాయ్ అమ్మ చాపలు బాగున్నాయి అమ్మ మా ఇంట్లో కూడా ఆ చాపే ఉంది అమ్మ

  • @padminipriyadarshini1583
    @padminipriyadarshini1583 ปีที่แล้ว

    Tunga chaapalu chaala bagunnayandi.maa intlo kuda rendu chaapalu vunnayi actually cost meeku takkuve padindi.😀👍👍👍

  • @shivashakti33
    @shivashakti33 ปีที่แล้ว

    AA cinema na fab
    "*Kante kuturne kanaali"

  • @bharathireddy5192
    @bharathireddy5192 ปีที่แล้ว

    Hi Amma bagunnara 🙏🙏 chapalu bagunnai Amma Naku kuda chala istamu Amma ammevallu me daggaraku vastaru endukante nevu ekkuvaga tisukuntavu kada anduku Happy ga untundi Amma All the best 👍👍 God bless you and your family TQ Amma 🙏🙏

  • @saiprema9850
    @saiprema9850 ปีที่แล้ว

    Hi vadinamma good morning andi

  • @indumathimessala2641
    @indumathimessala2641 ปีที่แล้ว

    Amma video bagundhi Baga chaparu

  • @smileyswathi3443
    @smileyswathi3443 ปีที่แล้ว

    Amma nenu kuda future lo home kattu kunte coffee corner me lane kattukunta super idea amma naku baga nachhindi

  • @kancharlanagaprasanthi4674
    @kancharlanagaprasanthi4674 ปีที่แล้ว

    Dasara Narayan cinema lo rtd husband wife chapala vaditho same seen

  • @NAVATHA57
    @NAVATHA57 ปีที่แล้ว

    Chala thakkuva price ki icharu amma meeku i buyed for 350 each..

  • @sireekuteer2389
    @sireekuteer2389 ปีที่แล้ว

    అమ్మ మిమ్మల్ని చాలా రోజుల నుండి following అమ్మ

  • @ramavarre4089
    @ramavarre4089 ปีที่แล้ว

    Challa happy ga vundi amma

  • @jalahasinigowthami6416
    @jalahasinigowthami6416 ปีที่แล้ว +1

    Namaste Amma

  • @sitaramayyayedida1763
    @sitaramayyayedida1763 ปีที่แล้ว +1

    Hi amma

  • @kmanoranjani5406
    @kmanoranjani5406 ปีที่แล้ว

    Amma vetini siri chapalu Antara lakshmiďeviki chala preti

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 ปีที่แล้ว

    Amma namaste video chala bagundhi eepudo ma chinappudu chusam amma elanti chapalni ,malli me video lo chusamu amma 🙏🙏🙏

  • @maheshwarithati5185
    @maheshwarithati5185 ปีที่แล้ว

    Hyderabad Monda market lo fish market vypu chala untai near secunderabad railway station eetha chapalu kuda untai me peddammai ni temmanandi

  • @bhavithasri9tha7rollno62
    @bhavithasri9tha7rollno62 ปีที่แล้ว +1

    Happy undi àmma

  • @bhanujagonagala7000
    @bhanujagonagala7000 ปีที่แล้ว

    Amma naaku kuda e chapalu ante chala istam. Monne nenu kuda adiga chala cost chepparu amma. Kaani evi chala manchivikada.

  • @sharadhabhupalwar4689
    @sharadhabhupalwar4689 ปีที่แล้ว

    Amma super Baga unnra amma 🙏🙏

  • @lekhalakshmi4974
    @lekhalakshmi4974 ปีที่แล้ว

    Namasthe Amma
    Good luck amma

  • @parameshmekala6935
    @parameshmekala6935 ปีที่แล้ว

    Peacock design chapa paina vasthundi adhi baguntu ndhi chudadaniki

  • @vinodareddy3584
    @vinodareddy3584 ปีที่แล้ว

    Chapalu chala bagunnai

  • @lakshmio5400
    @lakshmio5400 ปีที่แล้ว

    Jaya garu evala video loooo chapalu choosina veyntanayyy naku dasari narayana Rao Gari movie gurthu vachindi miru adey annaru navukunnaaaa baga lunch Ina veyntaneyyyy aaku vakka veysukonay tatlu ma lunch Ina veyntaneyyyy MI video choodaka pothey roju gadavadhu🙏🙏💐💐💐❤️❤️

  • @pallesudha7440
    @pallesudha7440 ปีที่แล้ว +3

    తుంగ చాప లు వచ్చాయి కొత్త ఇంటి కి చుట్టాలు రావడం మే ఆలస్యము ఫంక్షన్ హడావుడి చూడడం కోసం ఎదురుచూస్తున్న మేము

  • @nagaman5373
    @nagaman5373 ปีที่แล้ว

    👌👌 అమ్మ నైస్ కలెక్షన్

  • @Arshiya_firdous
    @Arshiya_firdous ปีที่แล้ว +2

    Amma ma chinnappudu memu aa chapale vade vallamu

  • @krishnarongali4987
    @krishnarongali4987 ปีที่แล้ว

    Amma coffee. Corner super , , amma

  • @ramanuka4440
    @ramanuka4440 ปีที่แล้ว

    Chala rojula tharuvatha thugachapalu Anna word vinnanu. Avunamma chalabavuntai.

  • @nsivaprasadnannapaneni1131
    @nsivaprasadnannapaneni1131 ปีที่แล้ว +1

    Dharbha pullala chapalu pooja cheseytapudu use chestaaru pooja stores lo vuntayi

  • @sreenivasarajugadi2792
    @sreenivasarajugadi2792 ปีที่แล้ว

    Amma my place is also kadapa amma.ur video r very nice amma

  • @padmaguttamukkala4404
    @padmaguttamukkala4404 ปีที่แล้ว +1

    🙏🙏namaste Amma

  • @ramaniande6128
    @ramaniande6128 ปีที่แล้ว

    Nice amma chapalu bagunnai

  • @princes8618
    @princes8618 ปีที่แล้ว

    Mee navvu same ma nanamma navvu la anipistundi andi 😍

  • @prasannayanamala7652
    @prasannayanamala7652 ปีที่แล้ว

    haaa amma sirichapalu antaru Maa nellorevipu

  • @likhithalikhii9638
    @likhithalikhii9638 ปีที่แล้ว

    అమ్మ👌

  • @swarnanjaliguddeti497
    @swarnanjaliguddeti497 ปีที่แล้ว

    Ma District amma kadapa