what is the connection with Brahmacharya to kundalini awakening ( valuable information)👍

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 68

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 2 หลายเดือนก่อน +4

    చాలా ధన్యవాదాలు అమ్మ బ్రహ్మచర్యాన్ని గురించి సంసారంలో గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఎవరికి వారు ఆలోచించి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలి నాకైతే బ్రహ్మచర్యం అంటే చాలా ఇష్టం

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353 2 หลายเดือนก่อน +1

    Thanks mam exlent wonderful very nice

  • @Naveenakarthikeyan
    @Naveenakarthikeyan หลายเดือนก่อน +1

    అంతా బాగా చెప్పారు అంత సిరియస్ గా మీరు చెప్పేది వినేటపుడు కొన్ని విషయాలు నువ్వుతూ చెప్పడం బాగాలేదు మామూలుగానే చెప్పవచ్చుకదా ఏమి అనుకోవద్దు అక్క ఇలా అన్నాను అని
    Thank you so much very voluble speech

  • @laxmank2410
    @laxmank2410 2 หลายเดือนก่อน

    Very good message 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 thanks

  • @Sathya_Sreenivas_Krishna_Kotha
    @Sathya_Sreenivas_Krishna_Kotha 2 หลายเดือนก่อน +1

    Thank you Amma 🙏 Keep rocking 🫡

  • @prataapreddi6783
    @prataapreddi6783 2 หลายเดือนก่อน

    👌👌👍👍🌹🌺💐💯

  • @vighneshvm6294
    @vighneshvm6294 2 หลายเดือนก่อน

    మీరు చెప్పింది నిజం అన్ని నాకు జరుగుతుంది

  • @vighneshvm6294
    @vighneshvm6294 2 หลายเดือนก่อน

    👌🌹👏

  • @Lucky__gamer__555__yT
    @Lucky__gamer__555__yT 2 หลายเดือนก่อน

    🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏💐💐

  • @navyasree3002
    @navyasree3002 2 หลายเดือนก่อน +4

    Nijame akka ni video thone Naku day start avuthundi akka🥰 mi videos ki addict ayipoyanu

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน

      😊❤️

    • @user-Ponnam-Venkata-Srinivas
      @user-Ponnam-Venkata-Srinivas 2 หลายเดือนก่อน

      @@navyasree3002 telugu books channel చూడండి A to Z Life కి కావలిసినవి అన్ని ఉంటాయి

  • @krishnachaitanya9529
    @krishnachaitanya9529 2 หลายเดือนก่อน

    Om Namo Narayanaya ♥️🙏

  • @bhavana1524
    @bhavana1524 2 หลายเดือนก่อน

    Om kalika devyi namaha sarvejana sukhino bhavantu 🙏🙏

  • @sujathanara6006
    @sujathanara6006 2 หลายเดือนก่อน

    అమ్మ మీరు ఎవరో కానీ మీరు చెప్పే ప్రతీ మాట అక్షరాలా నా జీవితంలో జరుగుతుంది 🙏🙏

  • @VivekReddy-i2i
    @VivekReddy-i2i หลายเดือนก่อน

    మీరు vip లను ఇంటర్వ్యూ చేసే ancher అనిపిస్తుంది anyway మీ తెలంగాణ accent intresting గా ఉంది ఆధ్యాత్మిక విషయాన్ని కాస్త fun జోడించి చెప్పారు👍

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @kcradha8568
    @kcradha8568 2 หลายเดือนก่อน

    అమ్మ 🙏🏻🙏🏻

  • @GuduboinaChandrashekar
    @GuduboinaChandrashekar 2 หลายเดือนก่อน +2

    Avunu amma Naku ardam iendi meeru chepinattey Naku jarigae anni.monthly 2times una health upset avuthundi Brahma chariyamey patinchali Ani message vasthundi.

  • @nadellavijayalaxmi4106
    @nadellavijayalaxmi4106 2 หลายเดือนก่อน

    Tq medam 🙏

  • @venkateshvenkey4726
    @venkateshvenkey4726 2 หลายเดือนก่อน +1

    Mi video chudakapothe manasuku edho Miss avuthunnattu vuntundhi amma

  • @నాలోనేను-ర5ళ
    @నాలోనేను-ర5ళ 2 หลายเดือนก่อน

    Super అండి

  • @highriskffgaming6820
    @highriskffgaming6820 2 หลายเดือนก่อน

    Miru cheppindhi nijam amma

  • @user-Ponnam-Venkata-Srinivas
    @user-Ponnam-Venkata-Srinivas 2 หลายเดือนก่อน +1

    Video ok మీరు అనుభవం వలన video చెబితే బాగా రీచ్ అవుతాది

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน +1

      ఎం alredy upload the video in this topic.Iam take బ్రహ్మచర్యం since 7 years. లలతాదేవి told me always take you బ్రహ్మచర్యం.

    • @user-Ponnam-Venkata-Srinivas
      @user-Ponnam-Venkata-Srinivas 2 หลายเดือนก่อน

      @@chudamani812
      ఓమ్ శ్రీ మాత్రే నమః ✊👏

  • @rekhakrishna7759
    @rekhakrishna7759 2 หลายเดือนก่อน +2

    Satya deepika book lo unna vaati gurinchi oka video cheyandi akka pls

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน

      Ok నానా

  • @durgaa576
    @durgaa576 2 หลายเดือนก่อน +1

    hi akka

  • @likiththedreamy6659
    @likiththedreamy6659 2 หลายเดือนก่อน +3

    😭akka meru naku thalli taravatha thalli lanti varu, daivam tho samanam oopika cheskoni ma lanti vallakosam meku nachina vidham ga saraina bodhana cheyyandi.... eroju ekkada usa lo sravana somavaram podhunn nundi upavasam undi santhosham ga unna meeru cheppinattu pujalu cheskuntu...kani madhyanam nundi neanu roju chesa Pooja padhathilo theliso theliyko thappu lu chesthey dhani effect na medha na inti valla medha ochi inka kastalu osthaya anna bayam tho sathamatham avthunnanu esari konchem naku correct puja cheskone vidhanam cheppandi... neanu 23 years bachelor abbaini staying in usa with other students. Sudden ga 5 months back nundi chicken maneyyadam tho raka rakala marpulu chusthunna.... eppudu naku daivaniki baga daggaravvalani undhi kani... na thopatu unde eee students non veg thintu thaguthu unde ee intlo nean yentha niyama nistalatho pujalu chesina porapatuna yem anna thakadam valla naku hani jarigidhemo anna alochana bayam puttisthundhi... neanu ye thappudu పనులు cheyyakudadhu puja chesetappudu ani anukuntunna. Konchem nakosam neanu yela puja cheskovalo cheppandi... pujalu manakunda undale pothunna.. kani pakkana ee student life tho ochey ebbandhulu valla na puja vidhananiki yetuvanti apacharam jaragakudadhu ani asisthunnanu. Oom namo narayanaya❤

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน +3

      ఈ సృష్టి రహస్యం చెబితే నువ్వు దేనికీ భయపడవు. Dont worry naanaa video is coming soon

    • @Mahalaxmicreations
      @Mahalaxmicreations 2 หลายเดือนก่อน +2

      ఆత్మ బంధువు కు ఆత్మ ప్రణామాలు 🙏
      నువ్వు బంగారానివిరా బాబు
      నా బాబు కూడా! అచ్చం నీ లాగే చేస్తాడు
      నా బాబు కూడా ! U.s.a లో m.s చదువుతున్నాడు
      నువ్వు ,నా బాబుకు జీరాక్స్ కాపీలా ఉన్నావ్ రా బంగారం
      నీ లాంటి మనస్తత్వం ఉన్న పిల్లలంటే నాకు చాలా చాలా ఇష్టం,
      నేను కూడా! అచ్చం చూడామణి గారి లాంటి దానినే
      చూడామణి గారికి జరాక్స్ కాపీని నేను
      నా పూజలు, పనులు పద్ధతులు ,ప్రవర్తన & మనస్తత్వం అన్నీ కూడా! నేను కూడా చూడామణి గారి లాగానే ఉంటాను,
      నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్ర వేత్త ను ,నేను ఒక మెడిటేటర్ నీ (ధ్యానిని)& వెజిటేరియన్ నీ (శాకాహారి ) , నా పిల్లలు ఇద్దరు కూడా! శాకాహారులు , మేము అసలు మాంసాహారం అనేది మా ఇంట్లోకి కూడా! రానివ్వము , జీవ హింస మహా పాపము.
      🙏జై శ్రీ కృష్ణ పరమాత్మ
      లోకా సమస్త సుఖినోభవంతు 🙏.

    • @likiththedreamy6659
      @likiththedreamy6659 2 หลายเดือนก่อน

      ​🙏🕉santhosham. Chala thanks akka. @@chudamani812

    • @likiththedreamy6659
      @likiththedreamy6659 2 หลายเดือนก่อน +1

      ​@@Mahalaxmicreations😍😍😍🙏🕉 hi andi. Thank you so much amma. Bale anipisthundhi.... yevariki valle badhalu padipothunnaru rahasyamga lo lopala. Papam ma ammagaru thanu 28yrs ochinappatnundi eppudu 48 years oche varaku thanaki yevvaru thodu leru elantivi cheppukodaniki... ma thandrigaritho konni wishayalu share cheskunnandhuku ma ammani thala medha kottesi mental hospital lo kuda pettesaru... nannu kuda pettadaniki try chesthey yendhuko nasik vellipoval anipinchi na 6th class lo secunderabad railway station kelli paripovadam kuda jarigindhi..chinnappatnundi avi chusi thattukolekapoyevadni... neanu puttina kshanam nundi june 18th 2001 ma ammaku sudden ga nonveg maneyyali anipinchi appatnundi chala adhyathmika marpulu jarigayi ani papam andhulo kuda yenno kastalu paduthu nemmadhi nemmadhiga kotlaku padagethi nannu kuda kotiswarudni chesesindhi thana pujalatho manchi manasutho. Dabbuki lotu leni sthithilo unchindhi ma kutumbanni Eppudu neanu alanti phase lo unnandhuku oka 1 year nundi ma ammagaru na gurinchi inka badha paduthu acham chudamani akka laga matladthundhi... dairyam ga undamani chepthundhi..nak appud appudu anipisthadhi ma amma ne voice marchi ela chudamani akka laga nak questions ochina ventane answers videos la chesi pettesthundhi annattu 😅😂. Mothaniki santhosham manalanti vallandharu saraina jeevana margam lone nadavali ani... yetuvanti wrong udhesalu, oohalu petteskoni wrong anumanalu petteskoni ye thappudu influencers dhruti lo padi influence avvakunda mana chudamani akka lanti valla sahayam tho unnatha sthayi ki veltham ani manaspurthiga korukuntu... sarwejana sukhino bavanthu ❤🙏🕉 om namo narayanaya

    • @vijayasribhupathiraju590
      @vijayasribhupathiraju590 2 หลายเดือนก่อน

      Super nuvvu Amma ninnu challaga chusthundhi dhurgamma​@@likiththedreamy6659

  • @bhavana1524
    @bhavana1524 2 หลายเดือนก่อน

    Hi akka 🙏❤

  • @tejubhaigamingchannel7384
    @tejubhaigamingchannel7384 2 หลายเดือนก่อน +1

    Hi అమ్మ❤❤

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน +1

      Hi naanaa ❤️

  • @thousands424
    @thousands424 2 หลายเดือนก่อน

    18 to 38 kunadili vadhhu 38 to 68 kundalii muddhu

  • @vijayasribhupathiraju590
    @vijayasribhupathiraju590 2 หลายเดือนก่อน +1

    Vachara mi video chudakapothay headeck vasthundhi appudu vasthundhi

  • @kartheek7394
    @kartheek7394 2 หลายเดือนก่อน

    ఎవరికైనా Healy గురించి తెలుసా?

  • @RajuRani-f4m
    @RajuRani-f4m 2 หลายเดือนก่อน

    Hi Amma .

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน

      @@RajuRani-f4m hi naanaa ❤️

  • @Kalpana90770
    @Kalpana90770 2 หลายเดือนก่อน

    🙏అండి జ్ఞానయోగం యోగసాధన లో (అంటే ఆత్మజ్ఞానం తెలుసుకుని అంతా బ్రహ్మమే అని చేసే సాధన)లో కుండలినీ జాగృతి జరుగుతుందా అండి.....

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน

      నాకు భక్తి సాధన మాత్రమే thelusandi

    • @highriskffgaming6820
      @highriskffgaming6820 2 หลายเดือนก่อน

      Yes

  • @snchuprakaash7975
    @snchuprakaash7975 2 หลายเดือนก่อน

    Akka small doubt prasent me videos chusthuna bachelors Kundalini awaking ina tharavatha marriage chesukovacha

  • @ganeshg4531
    @ganeshg4531 2 หลายเดือนก่อน

    Akka nak okka doubt bramacharyam wala kundalu awakening iinappudu samsaram lo adugu pettinappudu waala jeevitham ala vuntundhi..?? ah information gurinchi chepandi akka

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน

      సంసారంలో మునిగిపోతారు. జీవిత పరమ లక్ష్యం మరిచి పోయి జీవిస్తాం. అంతే కాదు next జన్మ కి కావాలసిన పుణ్యం లభించదు

    • @ganeshg4531
      @ganeshg4531 2 หลายเดือนก่อน

      Marri Marriage annedhi jeevitham mukya gattam ​kadha...okevela iithe mana satralalo vivaham gurinchi andhuku vundhi? akka..deva devathale vivaham chesukunaaru andhuku ? akka.e na question ki answer compulsory isthaaru anni korukuntuna akka@@chudamani812

  • @sandhyaranithumula
    @sandhyaranithumula 2 หลายเดือนก่อน

    Hollo amma

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน

      Hello అండి

  • @MudraboinaRamesh-z8p
    @MudraboinaRamesh-z8p 2 หลายเดือนก่อน

    Namaste akka.

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน

      Namasthe naanaa ❤️

  • @sathya90sathya63
    @sathya90sathya63 2 หลายเดือนก่อน +2

    🙏..నమస్తే.. Amma
    నాకు 🔱శివయ్య అంటే నాకు చాలా ఇష్టం నేను ఎక్కువ
    పంచాక్షరీ మంత్రం
    ఎక్కువ జాపిస్తాను..Amma..
    నేను కిందనే ఒక్క చాపపైన నిద్రిస్తాను మార్నింగ్ లేచి కూర్చుని ఆ సూర్య దేవునికి 🙏నమస్కారం సమస్త ప్రకృత్తి అనుమతి తీసుకుని తల్లి భూదేవి అమ్మను తాకి🙏 దండం పెట్టుకుని అప్పుడు పదాలు ఆ నేలపై మోపుతాను.. అండి.. అసలు నాపదాలకు చెప్పులుకూడా వాడను నాకు ఇష్టం వుండదు... Amma...
    1..నాకు ఇంకా పెళ్లి కాలేదు..
    2..అసలు నాకు పెళ్లి ఆలోసానే లేదు..
    3.. అసలు నాకు వేటి పైన ఆలోసానే ఉండదు
    4.. అది డబ్బే కావచ్చు అస్తే కావచ్చు బంగారం మే కావచ్చు అసలు దేనిపైన కోరికలు అసలీకే ఉండవు
    5..నేను ఎప్పటికి నిర్మలమైన మనసుతోనే వుంటాను నాకు అలాగా వుండటం నాకు చాలా ఇష్టం..
    Amma.. ఇది అక్షర సత్యం..
    6.. నేను పెద్దగా ఎవ్వరితో మాట్లాడాను ఎదుకంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు నేను ఒంటరిగా ఎక్కువ వుంటాను..అండి
    7.. నాకు ఒంటరితనం అనిపించదు కారణం నాతో ఆ 🔱దేవుడు వుంటాడు కాబట్టి నేను ఎప్పుడు ఆ 🔱భగవంతుని స్మరణలోనే వుంటాను కాబట్టి నాకు ఒంటరితనం అనిపించదు..
    8.. నాలో కామం క్రోధం సోర్ధం అసూయా ఇలాటివి నాలో వుండనివ్వను..అండి
    9.. నాలో నిర్మలమైన భత్తి మాత్రమే వుంటుంది.. అండి..సింపుల్..గా.. చెప్పాలంటే నేను..365..రోజులు కూడా నేను నిమ నిష్టలుతోనే వుంటాను. అసలు.. డ్రింకింగ్ స్మోకింగ్ తినేపధర్ధాలు మాంసాహారం బయ్యాటకు వెళ్లిన fast ఫుడ్ తినటం కానీ తాగటం కానీ నాకుఇష్టం వుండదు కానీ తప్పనిసరిగా తినాలి అనుకుంటే.. ఇడ్లి.. తింటా అంతే. కానీ ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతాను అది కూరగాయలు కర్రీస్ తో అది కూడా మాఇంటి భోజనం మాత్రమే తింటాను.. అండి..ఎవరి ఇళ్లలో తినటం కానీ తాగటం కానీ చెయ్యను నాకు ఇష్టంవుండదు చెప్పాలంటే నేను ఎవ్వరి ఇంటికి పోను.. ఇంకా కీడు వద్దకు అసలు పోను పెళ్లిళ్లకు పంక్షన్ లకు పోను...అండి
    Sorry.. Amma..నేను ఎలావుంటానో
    నాగురించి చెప్పాను..అందుకు మీరు.. కోపకించకండి... Amma.
    చుడండి friends..
    Amma.. చెప్పేవి అక్షర సత్యాలు..ఇలాటి Amma.. దొరకడం మాన అదృష్టం.. మాన అందరం Ammaki.. మనం రుణపడి వుండాలి ఇలా ఆ దేవుని గురించి మంచిగా ఎవ్వరు చెప్తారు.. అండి..చెప్పండి.. friends....
    ఈ.. Amma మాత్రమే చెప్పగలరు..అభగవంతుని కృప.. Ammaku.. ఎలాప్పుడు వుండాలి...
    🔱ఓం నమఃశివాయ.. 🙏🙏🙏
    🔱ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
    🔱ఓం శ్రీ మాత్రేనమః.. 🙏🙏🙏

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน

      Thank you అండి ❤️🙏

    • @highriskffgaming6820
      @highriskffgaming6820 2 หลายเดือนก่อน

      Nijam miru cheppindhi

  • @highriskffgaming6820
    @highriskffgaming6820 2 หลายเดือนก่อน

    Nakoka dout amma.....
    Pelli ayyaka wife chesina paapa karmalu husbend ki kuda vastayanta nijamena.
    Edhi kundali py effect chupistadhanta nijamena

    • @thousands424
      @thousands424 2 หลายเดือนก่อน

      choopisthundhi try to detach her actions or diverse

    • @chudamani812
      @chudamani812  23 วันที่ผ่านมา

      ఎవరి ఖర్మ వారిదే

  • @kanthch8389
    @kanthch8389 2 หลายเดือนก่อน

    మూలాధార చక్రం ఆంటే ఏమిటి?

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน

      See my old videos

  • @nagasiva2779
    @nagasiva2779 2 หลายเดือนก่อน +1

    Just ignore all these feel on god just be steps towards God non veg u don't feel like, like before as u r eating before just u r eating food u feel slowly as in video she said all R true

  • @navyasree3002
    @navyasree3002 2 หลายเดือนก่อน

    Akka arishatvargalu ante enti...

    • @chudamani812
      @chudamani812  2 หลายเดือนก่อน

      పాత వీడియోస్ కూడా చూడండీ

    • @bhavana1524
      @bhavana1524 2 หลายเดือนก่อน +1

      Manishi Loni aham ershya deveshm asuya kullu kutantram kopam anni nashinchi emaya world Ani telusukuni bagavanthunni cherukodam