Anna single type anchor hook undhinga adhi 10mm ha 12mm ha plz sure ga cheppandi anna❤️and market lo anni types means( sizes) available lo unnai cheppandi anna
Is this called anchor bolt. We have used for fan to bring fan to the centre of the room since 6 years. But we are sacred till now that by any chance attachment between the anchor screw bolt n celling get weakened, any injury to person, fan falling on them. Do you have any other alternative idea. Like chipping, finding roof rod inside the celing concrete. Instead of this achor bolt can we fix strong S shaped hooks to the ceiling rod may help. What is your suggestion in this regard. Do you have any better idea than this. Please reply. It will be useful to all, so that to avoid accident /injury to any one. Hope you have understood my point of view. I welcome comments/suggestion from viewers. 🙏🙏
Pixel LED వాడి నేమ్ బోర్డ్ గా తయారు చేయొచ్చు బ్రదర్ lighting spares parts దొరికే షాప్లో సంప్రదించండి మీరు వేసుకునే బోర్డును బట్టి సుమారుగా Rs 3000 వరకు అవుతాయి ఈ వీడియో కూడా చూడండి 👇th-cam.com/video/d7g3k5w-pDU/w-d-xo.html
Ceiling lo fan ki pipe veyakudadu. Future lo Chala prblm avutadi. 10 mm rod vanchi vesukovali. Adi kadalakunda pop MALL AND PEESU kalipi aa rod ki ceiling sheet ki kalipi pettali. Appudu life long untadi
Fan cups (fanopis) fit cheyadam chupaledhu. Ieana video lo cups fit cheyadanimi 8 to 9 inches length kavalani cepparu. Cheppenappudu chupenchaliga. ... Sir.
Sir నాకు ఒక చిన్న డౌట్ house wiring లో,,, 0.5watt LED bulb వుంటుంది కదా (Bajaj company) , అది ఇంట్లో ఏ హోల్డర్ లో పెట్టి స్విచ్ వెయ్యక పోయిన లైట్ గా glow అవతుంది... దీనికి రీజన్ చెప్పగలరు.. (మీకు వీలైతే కాలిగా వున్నప్పుడు టెస్ట్ చేసి చెప్పండి sir),,, Night చీకట్లో బాగా observe చెయ్యగలరు sir..
LED లైట్లు అనేది కొన్ని మనం వేరే స్విచ్ వేసినా లైట్ గా బ్లింక్ అవుతుంటాయి వైర్లు లోలైట్ గా కరెంటు ప్రవేశించిన వేరే పక్క వేర్లు కరెంటు ఇండికేషన్ వచ్చి వెలుగుతాయి బ్రదర్ అవి మనం ఏమి చేయలేం
డైరెక్ట్ గా నొట్టు క్లాంప్ కీ ఎక్కించి కూడా కొట్టేవచ్చు బ్రో... మళ్ళీ ఓపెన్ చేసి పెట్టడం అంత అవసరం లేదు బ్రో... ఈలా చేసినా కుడా ఫుల్ గా టైట్ అవుతుంది బ్రో
మీ వీడియోస్ చాలా ఉయోగకరంగా ఉంటాయి, సూపర్ అన్నయ్య.
నమస్కారం అన్నయ్యా మంచి ఉపయోగకరమైన వీడియో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
Chaala manchi information cheppav anna👌
మీరు మా coaching మాస్టర్ వెరీ good talking and very good టీచ్..tq
Thanks brather manchi uppayogamaina work ni vivaricharu
అన్న మీరు చెప్పే ప్రతి విషయం చాలా బాగా అర్ధమవుతుంది అన్న..
థాంక్యూ బ్రదర్
Nice work good explanation bro nice video bro Inka Baga cheya
Nuvu cheppina preti vakkati baga ardam avutundi tq bro
Hai annayya super
Hi Anna Ni explanation baguntadi.
Good information Annayya
OK subramanyam Anna good experience fittings 👍👍👍👍👍👌👌👌
Sir miru makosam chala kastapaduthunnaru very thanks
Good explanation brother 💖👌
Chala chakaga cheparu Annayya
Super Anna mee video Baga use avuthunnai
Chala bagundi
Very useful
Chala Baga explain chesaru Anna
Great Anna Garu
మీ వీడియోస్ చేలా బాగుంటాయి
Nice information about fan or any clamps on the slabs sir
మనిష్టం బ్రదర్ అది ఏదైనా సెట్ చేసుకోవచ్చు ఇలా
సుబ్రమణ్యం గారు చాలా చక్కగా వివరించారు 🔌💡 థాంక్యూ
ఇప్పుడు మీరు ఇందులో వాడిన డ్రిల్ మిచెన్ పవర్ టెక్స్ నా అండి..... కాస్ట్ ఎంత పడింది
ఈ వీడియో చూడండి బ్రదర్ 👇th-cam.com/video/MnHfLHno0sQ/w-d-xo.html
@@ElectricalTelugu సుబ్రమణ్యం అన్నా.. బిట్ రాడ్ సైజ్ చెప్పండి.. హార్డ్ వేర్ షాప్ లో ఏమని అడగాలి
Nuv supper anna👍
Super bro ..
Anna. E building enthaki .. Ela oppukovali .ante estimation ela veyyali anedhe knchm chepu bro
అది డబల్ బెడ్ రూమ్ ప్లాట్స్ బ్రదర్ ఫ్లాట్ కొచ్చి 20,000 ఓన్లీ వర్క్ చేయడానికి మాత్రమే
@@ElectricalTelugu మీ విజయవాడ లో మంచి రేట్ ఇస్తున్నారు అన్నమాట. మా వైజాగ్ లో 15000 బ్రో.. కటింగ్ కూడా మనదే..
@@ElectricalTelugu rates gurinchi video cheyandi brother
Thanks sir mee nundi nenu Chala nerchukunnanu
Nice video, ఉయ్యాల కోసం hook ని కూడా చూపించండి sir
Thankyou bro, exlent video. D hook ఎందుకు better video చేయగలరు, లింక్ ఇక్కడ షేర్ చేయగలరు
super and thanks frnd 👏👏👏
Video was super👌
Subramanyam Anna tanks.
Super Brother...Understood
హాయ్ అన్న crt tv main ic గురించి వీడియో పెట్టండి.
Good video
Nice video ad tuq anna
Nice guru Garu
I was about to tell you to upload a video about anchor hooks. Thanks
Brother......
Lackbolts ki
Aralded veyyali.
Appudu naat fix avthundhibro
అవును బ్రదర్ వాడితే మంచిది ఇంకా గట్టిగా ఉంటాయి
Nice video tq bro
Anna na doubt clear chei please, D Hook evaru vestharu? Plumber aaaa? Electrician aaaa?
సీలింగ్ వాళ్లు వేస్తారు అలాగే electricians కూడా వేస్తారు బ్రదర్ అక్కడ పని బట్టి
Water pipe line vedios chayyandi
Super brother 👌👌👌
good work for the society
Super sir
Nice explanation sir
Thank you brother
usefull video super brother
Pop సీలింగ్ పైపులు వైరింగ్ గురించి చెప్పండి బ్రో?
రేపు వస్తుంది బ్రదర్ వీడియో
Very good TQ 🌷
Hi subramanyam garu
Uayyala kosam what type hooks have to use.can you please suggest if have any pictures can you please send to me.
Anna single type anchor hook undhinga adhi 10mm ha 12mm ha plz sure ga cheppandi anna❤️and market lo anni types means( sizes) available lo unnai cheppandi anna
Super Anna tq
Hi anna
Is this called anchor bolt.
We have used for fan to bring fan to the centre of the room since 6 years. But we are sacred till now that by any chance attachment between the anchor screw bolt n celling get weakened, any injury to person, fan falling on them.
Do you have any other alternative idea. Like chipping, finding roof rod inside the celing concrete. Instead of this achor bolt can we fix strong S shaped hooks to the ceiling rod may help. What is your suggestion in this regard. Do you have any better idea than this.
Please reply. It will be useful to all, so that to avoid accident /injury to any one. Hope you have understood my point of view. I welcome comments/suggestion from viewers.
🙏🙏
Anna angar huk long 18" avite strong ga untundhi kadha anna
super annaya
సింగిల్ హుక్కు వేసే వీడియో చేయండి అన్నా
చేస్తా బ్రదర్
TQ Bro
Mee drill cost yentha.manchiga work chestunda
అది నార్మల్ మెషిన్ బ్రదర్ ఈ వీడియో చూడండి 👇th-cam.com/video/MnHfLHno0sQ/w-d-xo.html
@@ElectricalTelugu ఆ వీడియో నేను ఇంతకు ముందే చూసాను. కానీ దాని పెర్ఫార్మన్స్ ఎలా ఉందో మీకు మాత్రమే తెలుసు కదా
బ్రదర్ బాగానే ఉంది ఆ బడ్జెట్లో అది బెటర్
సూపర్
Hi Bro
Super
Hi anna me dhara work chayacha, work nerpisthara, nen iti Electrician chaysa
Brother celing fan ki d hook better, single hook better?
డి హుక్ బెటర్ బ్రదర్
Thankyou bro, exlent video. D hook ఎందుకు better video చేయగలరు, లింక్ ఇక్కడ షేర్ చేయగలరు
Hai anna cealing lo fan newtral wire misseithe Ela lagali
thank you
Anna rgb lights name bord ki yelaa connection evvali clearga cheppandi Anna
Pixel LED వాడి నేమ్ బోర్డ్ గా తయారు చేయొచ్చు బ్రదర్ lighting spares parts దొరికే షాప్లో సంప్రదించండి మీరు వేసుకునే బోర్డును బట్టి సుమారుగా Rs 3000 వరకు అవుతాయి ఈ వీడియో కూడా చూడండి 👇th-cam.com/video/d7g3k5w-pDU/w-d-xo.html
Ceiling lo pipelu vese di chhopinchandi
వైరింగ్ చేసింది చూపిస్తా బ్రదర్ రెండు రోజుల్లో
It is safe in future
Ceiling lo fan ki pipe veyakudadu. Future lo Chala prblm avutadi. 10 mm rod vanchi vesukovali. Adi kadalakunda pop MALL AND PEESU kalipi aa rod ki ceiling sheet ki kalipi pettali. Appudu life long untadi
Bhaya memu same alane vepinchan but rod shake avtundi...solution chepandi please?
Well explained
Hi guru
Rod enni inches di anna
Ok
అన్న సీలింగ్ పిటింగ్ అండ్ మేటిరిల్స్ చెప్పగలరా
రేపు వీడియో వస్తుంది చూడండి బ్రదర్ కొన్ని విషయాలు తెలుస్తాయి
Fan baga uguthundi bro miru chupinche rad veste ugakunda undalante ami cheyali plz tell me bro
Monna gadilu kottina illena anna
కాదు బ్రదర్ ఆ వీడియో కూడా చేస్తా వైరింగ్ చేసేటప్పుడు
wiring vedio appload chai anna roop light wires Yanni vastai vivarinchu anna
రేపు వైరింగ్ వీడియో వస్తుంది బ్రదర్
సీలింగ్ పాయింట్స్ కీ రేట్ ఎలా తీసుకుంటున్నారు బ్రో...
అలా పాయింట్స్ లెక్కన తీసుకొము బ్రదర్
@@ElectricalTelugu ok
ఉయ్యాల కూడా పెట్టుకోవచ్చా ఈd-huck కి
పెట్టొచ్చు బ్రదర్
Fan cups (fanopis) fit cheyadam chupaledhu.
Ieana video lo cups fit cheyadanimi 8 to 9 inches length kavalani cepparu.
Cheppenappudu chupenchaliga. ... Sir.
It's a different question i don't understand 😕
Bro fan rods fail avutunnayi kada.
అందరూ ఒకేలా వెయ్యరు బ్రదర్
Which drill machine is best to use for professional?
మొదటిగా నార్మల్ మిషన్ వాడి చూడండి బ్రదర్
👉th-cam.com/video/ZMmMSMB87q0/w-d-xo.html
👍👍👍👌👌👌❤️❤️❤️
Bro wer r u from
Vijayawada brother
Fine 😊
Supar
👌👌🙏
Ok anna
Singel hook aela pedutaru video please reply
త్వరలో చేస్తా బ్రదర్ వేరే బిల్డింగ్ చేసేటప్పుడు
@@ElectricalTelugu ok 👍
Anna full length hook chyra
Me side
వాడతారు బ్రదర్
Tqq😅
👍👍
Open cealing work evaru chestharu....
Details provide cheyyagalara
Sorry brother
Suprehey
హాయ్ ! అన్నయ్య ఈ D హుక్ ఎన్ని కేజీల వరకు కాస్తుంది ...
నాకు తెలిసి 70 కేజీలు వరకు ఆపుతుంది బ్రదర్
🙏🏻🙏🏻
Drill Bit eanthadhee vadavv aanaa
12mm brother
Brother 1st nunchi home appliances rates పెరుగుతాయి అంటున్నారు ఇది నిజమేనా?
తెలియదు బ్రదర్
Anna madhi pop cheyincham, pipe rod length thakuva undhi , ela cheyali
👇th-cam.com/video/rX0yciS-oKw/w-d-xo.html
Anna oka help kavali hook gurunchi
Sir నాకు ఒక చిన్న డౌట్ house wiring లో,,,
0.5watt LED bulb వుంటుంది కదా (Bajaj company) , అది ఇంట్లో ఏ హోల్డర్ లో పెట్టి స్విచ్ వెయ్యక పోయిన లైట్ గా glow అవతుంది...
దీనికి రీజన్ చెప్పగలరు.. (మీకు వీలైతే కాలిగా వున్నప్పుడు టెస్ట్ చేసి చెప్పండి sir),,,
Night చీకట్లో బాగా observe చెయ్యగలరు sir..
అది అలా గ్లో అవ్వకుండా వుండాలంటే ఎం చేయాలి తెలుపగలరు..
LED లైట్లు అనేది కొన్ని మనం వేరే స్విచ్ వేసినా లైట్ గా బ్లింక్ అవుతుంటాయి వైర్లు లోలైట్ గా కరెంటు ప్రవేశించిన వేరే పక్క వేర్లు కరెంటు ఇండికేషన్ వచ్చి వెలుగుతాయి బ్రదర్ అవి మనం ఏమి చేయలేం
@@ElectricalTelugu మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైంద..
@@ramanaduba4998 ha
డైరెక్ట్ గా నొట్టు క్లాంప్ కీ ఎక్కించి కూడా కొట్టేవచ్చు బ్రో... మళ్ళీ ఓపెన్ చేసి పెట్టడం అంత అవసరం లేదు బ్రో... ఈలా చేసినా కుడా ఫుల్ గా టైట్ అవుతుంది బ్రో
అవును బ్రదర్ మేం అయితే అలానే చేస్తాం కాకపోతే వీడియో కోసం అలా తీసి మళ్ళీ బిగించాను
@@ElectricalTelugu oh.kk bro
అన్నా బారు రాడ్ వేసాము అయితే బాగా ఊగుతుంది . ఊగకునడా ఏమి చేయాలి ఫ్యాన్