ఈ హీరో కి 11 ఏళ్ళ నుండి ఎందుకు న్యాయం జరగడం లేదు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • భారత్ COK జోలికి ఎందుకు వెళ్లదో తెలుసా? || Can India Annex China Occupied Kashmir?
    #telugufactschannel #toptelugufacts #amazingfactsintelugu
    ...............................................................................
    📣For Advertising Your Products In My Videos
    Mail Me🏹
    💰shivarajfactsofficial1994@gmail.com
    ...............................................................................
    ⚡WEEKLY 2 VIDEOS ⚡
    💎 VIDEO TIMINGS AND SCHEDULE
    🕗 Every Sunday & Wednesday
    -------------------------------------------------------------------------------
    ⚡This video is educational purpose only . It's not for commercial use.
    Disclaimer - Some contents are used for educational purpose under fair use . Copyright Disclaimer under Section 107 of the Copyright Act 1976 , allowance is made for " fair use " for purposes such as criticism comment , news reporting , teaching , scholarship and research . Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing . Non-profit , educational or personal use tips the balance in favour of fair use
    -------------------------------------------------------------------------------
    🎶Music credits to :-
    Courage and Willpower bt Keys of Moon
    soundloud.com/...
    Video Link : • Video
    License : creativecommon...
    -------------------------------------------------------------------------------
    top telugu facts , telugu real facts , telugu unknown facts , unknown facts in telugu , interesting facts in telugu , facts , amazing facts that you didn't know , amazing , unknown facts , amazing facts in telugu , facts in telugu , telugu interesting facts , interesting facts , unknown facts telugu , facts you won't believe , interesting and amazing facts , best facts , most interesting facts , telugu facts , shivaraj facts in telugu , telugu knowledge
    THIS IS A TELUGU FACTS CHANNEL.
    Thanks for watching.

ความคิดเห็น • 1.1K

  • @shivarajfacts7869
    @shivarajfacts7869  หลายเดือนก่อน +30

    📣Subscribe Our Second Channel
    youtube.com/@shivarajacademy?si=OcYKA4T-oKzKqnqR

  • @venunaguladesigner9432
    @venunaguladesigner9432 4 หลายเดือนก่อน +68

    all the best bro... good information ........నిజాయితీగా ఉన్న ప్రతి ఒకరికి ఇలా కచ్చితంగా అవుతుంది ఈ సమాజంలో ....

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน +2

      ♥️

    • @muraliobineni6723
      @muraliobineni6723 3 หลายเดือนก่อน +2

      కరెక్ట్ గా చెప్పేవు బ్రో

  • @VeniganllaSambasivarao
    @VeniganllaSambasivarao 4 หลายเดือนก่อน +410

    అవి రెండు కారాణాలే. నిజానికి ఉదయ్ కిరణ్ ను చూస్తే ఒక రకమైన అమాయకత్వం మంచితనం కనిపిస్తుంది. ఎవరి కారణంగానో కానీ అతను చిరంజీవిగారి అభ్యర్థనలను అంగీకరించి ఉండవలసింది. అయితే అతనిని పరిశ్రమలోని వారు చులకనగా చూడటం కూడా ఒక కారణం కావచ్చు. మంచి మనసున్న నటుడు అలా చనిపోవటం చాలా మందికి బాధ కలిగించింది.

    • @umamaheswararaokota8406
      @umamaheswararaokota8406 4 หลายเดือนก่อน +39

      దేవుడు గీసిన స్కెచ్ ని తప్పించడం ఎవరివల్ల కాదు, కారణాలు ఏమైనా మంచి యాక్టర్ని సినీ ఇండస్ట్రీ కోల్పోయింది, బాడ్ లక్.😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉

    • @iamindian333
      @iamindian333 4 หลายเดือนก่อน +17

      Avunu Dialogue delivery, dance iragadheesadu anni cinemalo. Chaala baaguntumdhi uday voice rough and toughga, inka dance ayithey super ga vundeydhi

    • @srinivasdas723
      @srinivasdas723 4 หลายเดือนก่อน +25

      Because of chiranjivi family drama's he lost his life.

    • @gogulamatamramanamurthy8112
      @gogulamatamramanamurthy8112 4 หลายเดือนก่อน +3

      సార్ మీరు చెప్పింది అక్షరాల నిజం.
      😂😂

    • @dhanish1609
      @dhanish1609 4 หลายเดือนก่อน +7

      Chiranjeevi మద్యలో ఎందుకు indirect గా చిరంజీవి అని చెబుతున్నావా ఏం తెలుసు నీకు ఈ వీడియో పూర్తిగా చూసావా ఒక అమ్మాయి వదిలేసిదంటే ఎలాంటి వాడో.

  • @khwajarishi1214
    @khwajarishi1214 4 หลายเดือนก่อน +42

    Blind trust and loving someone without limitation is too dangerous, we miss a genuine guy😑😑

  • @baluomsivamentertainment3105
    @baluomsivamentertainment3105 3 หลายเดือนก่อน +106

    నీ స్నేహం సూపర్ హిట్ బ్రదర్ 2002 లో వచ్చిన మంచి ఫ్యామిలీ, ప్రేమ, స్నేహం గురించి చాలా చక్కగా చూపించారు ఈ మూవీ లో

  • @gandamallaraju4704
    @gandamallaraju4704 4 หลายเดือนก่อน +105

    దేవుడు రాసిన రాత అలానే ఉంటుంది దీనిని ఎవరు మార్చలేరు

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 4 หลายเดือนก่อน +59

    రన్నింగ్ దుర్మార్గులు ఆలోచనలకు బలైపోయాడు అమ్మ బిడ్డ

    • @drj3240
      @drj3240 4 หลายเดือนก่อน +2

      100%

    • @BandariPrakashRao
      @BandariPrakashRao หลายเดือนก่อน

      వీడు కూడా పెల్లు చేసుకుంటా అని యంగేజ్ మెంట్ చేసుకొని చెప్పుడు మాటలు వల్ల ఓ ఆడపిల్లని తరువాత పెళ్లి చేసుకోను అని పెళ్లి కాన్సల్ చేయించాడు వీడు చేసిన papamey వీడిని నాశనం చేసింది ఆడపిల్ల ఉసురు జనాలు మాత్రం మెగా ఫ్యామిలీ మీద ఏడుస్తున్నారు

  • @nobelraju
    @nobelraju 4 หลายเดือนก่อน +69

    ✅ I learn some life truths by him
    1. Society lo amayakangaa eppudu undakudadhu..
    2. Ammailanu easy ga nammakam tho proceed avvakudadhuu..
    3. Life lo evvadi salahaa thiskookudadhuu..
    4. Mana bussiness manamee chuskoovaali thappa evvadiki purthi badyathaa ivvakudadhuu..
    5. Deepam unnapudee illu chakkabettukoovaali..
    6. Andharu nannu mechukoovaali anukookudadhuu..
    7. Mana anukunna vallathoo kastamaina sukamaina thappakundaa panchukoovaali..
    8. Thappudu naa kodukulaantollani (chiranjivi) nammi relations pettukookudadhuu..

  • @singersamyuktha8461
    @singersamyuktha8461 4 หลายเดือนก่อน +15

    Innaallaki మీ వాళ్ళ కొన్ని నిజాలు తెలిసాయి.థాంక్స్

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน

      Please subscribe for more informative videos ♥️

  • @Kavita-g8h
    @Kavita-g8h 4 หลายเดือนก่อน +23

    Uday Kiran tana nijaeti valle 100% sanipoyaru, teliviga chiru daughter ni marriage sesukunte konni rojulaki etu adhi evarito okarito lechipoede kadha,appudu chiru drustilo nuvvu manchi aludu ga aena umdevadivi,antha pedha star ni ala avamaniste chiruki baaga kaali umtumdhi,aena udaya Kiran garu kuda chiruni anni sarulu tipimchukoni umdakudadhu and marriage ki mumde antha close ga tirigaka marriage odhu ante ela umtumdhi

  • @lakshmanlucky-i8q
    @lakshmanlucky-i8q 4 หลายเดือนก่อน +9

    Miss u Anna 😢😢

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน

      Please subscribe for more informative videos ♥️

  • @ఎన్టీరామారావ్
    @ఎన్టీరామారావ్ 4 หลายเดือนก่อน +1

    మిస్ యూ ఉదయ్ అన్నగారు 😢😢😢😢😢🙏🙏🙏♥️♥️♥️🌹🌹🌹

  • @manikantaenaganti
    @manikantaenaganti 4 หลายเดือนก่อน +4

    ఓమ్ ఓం om. ఓం....🎉.

  • @venkateshch-uu8qe
    @venkateshch-uu8qe 4 หลายเดือนก่อน +12

    సినీ,అవకాశాలు,రాకుండా,100000/

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน

      Please subscribe for more informative videos ♥️

  • @satishganta8991
    @satishganta8991 4 หลายเดือนก่อน +4

    కొంత విధి - కొంత స్వయంకృతం...😏

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa4754 3 หลายเดือนก่อน +1

    25,06,24
    Chusanu
    Anna my fan

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di 4 หลายเดือนก่อน +143

    Ciema అవకాశాలు తరుణ్ కు రావడం లేదు, నాగార్జున మేనల్లులకు రావడం లేదు, నాగార్జున కొడుకు అఖిల్ కు రావడం లేదు. అల్లు అర్జున్ తమ్మునికి కూడా రావడం లేదు, నందమూరి తారక రామ రావ్ మనవడు చైతన్య కృష్ణకు రావడంలేదు. అలాగే సినిమా అవకాశాలు రాక తారక రత్న చనిపోయాడు.
    గొప్ప గొప్ప సినిమా బ్యాక్ గ్రౌండ్ వున్న వాళ్లకే దిక్కు లేదు. సినిమాలు ఆడక పోతే ఎవడైనా కనుమరుగై పోతాడు.
    మరి వీళ్ళందరికీ కారణం ఎవరు? కొద్దిగా common sense తో ఆలోచించండి.

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน +1

      Please subscribe for more informative videos ♥️

    • @ravireddysiddareddy7496
      @ravireddysiddareddy7496 4 หลายเดือนก่อน +14

      Cinima lu lekunda chesindi konidela family kada Pavan Kalyan rewalwer to Uday Kiran ni bedi Richmondi i nijam ka nijalu dasteydagavu bro Uday chani providi . Ki Karanam 100% chiranjeevi family ney

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. 4 หลายเดือนก่อน

      ​@@ravireddysiddareddy7496Proofs :- Trust me 😂😅😅

    • @ramkrushnah6738
      @ramkrushnah6738 4 หลายเดือนก่อน +15

      ​@ravireddysiddareddy7496 ఓ.. రెడ్డి గారు. ఉదయ్ కిరణ్ వాళ్ళ అక్క ఇంటర్వ్యూ చూసి ఉంటే ఆ మాట అనేవారు కాదు. చిరంంజీవి కి సంబంధం లేదు అని చెప్పారు. PK గన్ పెట్టాడా.? నీవు చూసావా..?
      సొల్లు, అబద్ధాలు చెప్పుతున్నావు. సాక్షి లో పనిచేస్తావా..?

    • @ravireddysiddareddy7496
      @ravireddysiddareddy7496 4 หลายเดือนก่อน +4

      Bedorinchadu Ani andaru anukuntunnaru .Mari enduku pelli. Cancile chesu kunnaro mere cheppandi sir evarina anta pedda star kuturu ni. Pelli chesukommantey egiri gantesi. Chesukuntaru udaykiran enduku vaddu annado meku telisi untey cheppandi sir

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 4 หลายเดือนก่อน +6

    Very sad, Udai Kiran was a good actor, it is unfortunate that he had to go like that

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน

      Please subscribe for more informative videos Lakshmi garu

  • @imagehussain9157
    @imagehussain9157 4 หลายเดือนก่อน +1

    ANNA Uday LALSALAM JOHAR JOHAR JOHAR 🙏🙏🙏

  • @sujathapanthagani6062
    @sujathapanthagani6062 4 หลายเดือนก่อน +6

    Uday kiran story vintonti bada ga undhi

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน

      Please subscribe for more informative videos ♥️

  • @raghauraju712
    @raghauraju712 4 หลายเดือนก่อน +19

    Uday kiran death ku karanam mainly Mega family.........

    • @swarnalathapadala4674
      @swarnalathapadala4674 4 หลายเดือนก่อน

      yes

    • @reddykapu1997
      @reddykapu1997 4 หลายเดือนก่อน

      Adi Mee telivi takkuva thanam . Uday ki talent undi but commonsense and telivi ledu . Telivi unte ee paatiki happyaga undevadu

  • @sharathkulkarnikk8627
    @sharathkulkarnikk8627 หลายเดือนก่อน

    First Hatrick Hero
    In Tollywood

  • @SubhaLakshmiKumili
    @SubhaLakshmiKumili หลายเดือนก่อน +1

    👍👍👍👍here🙏

  • @nani._.1682
    @nani._.1682 4 หลายเดือนก่อน +1

    Die hard fan UDAY KIRAN 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @murali2787
    @murali2787 4 หลายเดือนก่อน +5

    ఇప్పుడు ఎంత కవర్ చేసుకుందామని చూసి వేరేకథలు స్రిష్టించి జనాలు మాయ చెద్దామని అనుకున్నా ఎవ్వడూ వినడు .. మెగా ఫామిలీ అకృత్యాలకు ఒక మంచి నటుడు , హీరో బలయ్యాడు . చనిపోయిన అతన్ని నీచంగా చూపించే ప్రయత్నం ఎంత చేసినా , ప్రజలకు తెలుసు ఎవరిదీ తప్పో . మెగా ఫామిలీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటున్నారో చూస్తూనే వున్నాము .

  • @msk6dmusic
    @msk6dmusic 4 หลายเดือนก่อน +1

    Uday Kiran is lover boy any times any years

  • @nangishalini1572
    @nangishalini1572 4 หลายเดือนก่อน +2

    I'm udhay fan😊

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน

      Please subscribe for more informative videos ♥️

  • @rajraju966
    @rajraju966 4 หลายเดือนก่อน +6

    ఉదయ్ కిరణ్ కేవలం తన భార్యకు ఉన్న అక్రమ సంబంధం వల్లే చనిపోయాడు

  • @anilusha2077
    @anilusha2077 4 หลายเดือนก่อน +3

    Praise the lord annaya 🙏

  • @msk6dmusic
    @msk6dmusic 4 หลายเดือนก่อน +1

    Uday Kiran Com back to you com Uday Kiran Anna 😭😭😭😭😭😭

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 4 หลายเดือนก่อน +1

    Time will not leave anyone and teach , that is fate.

  • @rameshnakella
    @rameshnakella 4 หลายเดือนก่อน +10

    Romoji conduce... తక్కువ పెట్టి ఎక్కువ సంపాదిచాలి ani చూస్తాడు

  • @S21update
    @S21update 4 หลายเดือนก่อน +1

    We miss you UDAY.....😭

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน

      Please subscribe for more informative videos ♥️

  • @vinjamuri001
    @vinjamuri001 4 หลายเดือนก่อน +1

    చాలామంది Software అమ్మాయిలకు affairs మోస్ట్ common

  • @evilgamerz1154
    @evilgamerz1154 4 หลายเดือนก่อน +1203

    Uday Kiran fans here👍🏻

  • @SReshu..
    @SReshu.. 3 หลายเดือนก่อน +95

    ఉదయ్ కిరణ్ గారికి భగవంతుడే మార్గం.పునర్జన్మ ఉంటే ఆయన మళ్ళీ పుట్టి భగవంతుని దయ వల్ల విజయాలు సాధించి ఆనందంగా జీవించాలి.ఈ ప్రాసెస్ మొత్తం ఆ భగవంతునికి స్పష్టంగా తెలుసు. ఇప్పటికే ఉదయ్ కిరణ్ గారు ఆనందంగా ఉండి ఉండాలి.God bless you.ఉదయ్ కిరణ్ గారు..

    • @Nandi55-l9x
      @Nandi55-l9x 3 หลายเดือนก่อน

      సూసైడ్ చేసుకున్న వాళ్ళకి మరో జన్మ లేదు. పిచ్చివా డా.
      అలాగే అలా చనిపోయిన వాళ్ళకి యమలోకంలో అనుమతి ఉండదు

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 4 หลายเดือนก่อน +172

    చనిపోయిన వారి గురించి ఎక్కువ, తక్కువ మాట్లాడవద్దు.

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 4 หลายเดือนก่อน +57

    ఇష్టమైన వన్ని ఒక్కొక్కటి గా దూరం అయిపోయాయి పాపం VERY SAD

  • @RamanacharyaChalluri
    @RamanacharyaChalluri 4 หลายเดือนก่อน +174

    ఆయనది ఆత్మహత్య కాదు. ఆయన పై కక్ష కట్టిన కొందరు తన పలుకుబడిని ఉపయోగించి మానసికంగా ఒత్తిడి అయ్యేలా చేసి . మరణానికి కారకులయ్యారని అనిపిస్తుంది. భవిష్యత్తులో ముందుకు పోయే అన్ని మార్గాలను మూసివేసి. మానసిక ఒత్తిడికి గురి అయ్యేలా చేసి. ఆత్మహత్యకు కారణమయ్యారు. ఇలా ఎందరెందరో ఎందరి ఎందరో సినిమా రంగములో ఎదుగుతున్న యువ నటులను, తొక్కి వేసి, తమ స్థానాలు. చెక్కుచెదరకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సున్నిత హృదయుడు. సిన్సియర్ వ్యక్తిత్వం కలవాడు. టాలెంట్ కలిగిన ఇలాంటి యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం ఎంతో విచారకరం. ఇలాంటి ఆత్మహత్యలు రోగగ్రస్తమైన సినీ పరిశ్రమ కు గుర్తులు. నీ పరిశ్రమ పూర్తిగా కుళ్ళిన బురద గుంట గా మారిపోయింది... రాజకీయ రంగం ఎలా అవినీతితో కుళ్ళు పోయిందో
    . సినీ రంగము ఇంతకంటే నికృష్టంగా మారిపోయింది. సినిమా రంగంలో కి రామ అనుకునే పేద మధ్యతరగతి యువకులకు, యువతులకు ఈ యువ నటుని జీవితమే కారణము కావాలి ఉందా.

    • @gottiparthyjanakiramarao9689
      @gottiparthyjanakiramarao9689 4 หลายเดือนก่อน +9

      Ayanaku films Rakunda Chesina peddavallavalle uday chanipoyadu.
      Aapspsm Oorike podhu

    • @NaniRaider
      @NaniRaider 4 หลายเดือนก่อน +13

      Mega Mafia

    • @lavankothuri2932
      @lavankothuri2932 4 หลายเดือนก่อน +4

      Annaya nuv thisthvaa mviee

    • @Super-yu2nu
      @Super-yu2nu 4 หลายเดือนก่อน +6

      @@NaniRaider avunaa.prabhas mahesh ntr ni thokkaledha vaallu.tharun ni yevaru thokkaru.vadde naveen ni balayya thokkadaa.

    • @NaniRaider
      @NaniRaider 4 หลายเดือนก่อน +7

      @@Super-yu2nu nenu just mega Mafia annanu dhanike uccha kaaripothundhi kadha sir meeku 😀🤭

  • @narsaiahkandulanarsaiahkan9971
    @narsaiahkandulanarsaiahkan9971 4 หลายเดือนก่อน +200

    ఏది ఏమైనా ఒక మంచి నటుడిని కోల్పోయాం

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน +1

      Please subscribe for more informative videos ♥️

    • @vavvetisujatha3481
      @vavvetisujatha3481 4 หลายเดือนก่อน +1

      Mee problem entandi same reply isthunnsru.meku kavali ante

  • @trk6502
    @trk6502 4 หลายเดือนก่อน +91

    Ikkada ఉదయ్ మనస్తత్వం ప్రకారం అమ్మాయి తప్పకుండా అనుకువగా ఉండాలి మరియు బంధం లో నిజాయితీగా వుండాలి అని కోరుకున్నాడు
    కాబట్టే చివరికి చిరంజీవి బిడ్డను కూడా తిరస్కరించాడు ,అలానే విషిత కూడా దారి తప్పడం తో తట్టుకోలేకపోయాడు,,
    చిరంజీవిని నిందించడం లో అర్దం లేదు
    ఎవరికైనా కూతురు ఎంగేజి మెంట్ ఆగిపోతే అలానే ఉంటుంది
    అయినా వాళ్లు ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు ,అది చిరంజీవి సంస్కారం.

    • @varlarameshwareddy8604
      @varlarameshwareddy8604 หลายเดือนก่อน +2

      సుస్మిత గురించి ఉదయ్ కిరణ్ తప్పు గా చెప్పారు.. మెగాస్టార్ అంటే పడనివాళ్ళు.

    • @VandanamKommavarapu-bb6kj
      @VandanamKommavarapu-bb6kj หลายเดือนก่อน

      Ikkade undi logic

    • @perrajunalli2478
      @perrajunalli2478 หลายเดือนก่อน +2

      చిరంజీవి గారు nice person
      ఉదయ్ ముందే ఆలోచించుకోవాలి. ముందు ok చెప్పి తర్వాత పెద్దయనతో అలా మాట్లడిన చిరంజిగారు సర్ది చెప్పిన వినకుండా చిన్నపిల్లాడిలా బిహేవ్ చేశాడు చిరంజీవిగారి పెద్దమనసుకు సెల్యూట్ 🙏

    • @shivakrishnatheegala6178
      @shivakrishnatheegala6178 28 วันที่ผ่านมา

      ​@@perrajunalli2478ఆ పెద్ద మనసే సర్వనాశనం చేసింది ఉదయ్ ని

  • @SONOFGODKING
    @SONOFGODKING 2 หลายเดือนก่อน +5

    😢 అందరూ అతను చంపేశారు😢 కత్తి లేదా బాంబు అవసరం లేదు మానసికంగా కూడా చంపొచ్చు😢 అతనికి చావు కారణం అందరూ ఉన్నారు😢❤😢

  • @arunakumar8783
    @arunakumar8783 4 หลายเดือนก่อน +118

    కుటుంబ కలహాలు భార్య ప్రవర్తన నచ్చకపోవటం మూవీస్ లో లాస్ రావడం యిన్ని తట్టుకోలేక డిప్రెషన్ బారిన పడి జీవితం మీద విరక్తి చెంది వురి వేసుకోవడం జరిగినది. సినీ ఇండస్ట్రీస్ లో back గ్రౌండ్ లేకపోవడం పెద్ద మైనస్. సినీ ఫీల్డ్ పెద్ద మోశాల మయం. యిందులో చిక్కుకున్నవారు మృతువు ఒడిలోకి వెళతారు. ఉదయ కిరణ్ స్టోరీ అలా ముగిసింది

    • @ravibro6783
      @ravibro6783 4 หลายเดือนก่อน +4

      Nani ki a background undi Aina hero ga chesthleda..? Prabhas ki amantha background undi pedadnname ga adi reatired Aina talent undi kabatti paiki vachadu ,
      Talent kavali no.1 undali annitilo. Lekpote paiki ravadam ante edi Amana .. halwa cheyadam anukunnara..? Prathi vodu pedda star aipodaniki

    • @madhurichirravuri3464
      @madhurichirravuri3464 3 หลายเดือนก่อน

      ​@@ravibro6783Prabhas ki vala pedhannanna unaru ayana retired Aina kakapena..inkaa prabhas konni movies varaku pedha ga paiki raldhu..tarvata caste param ga prabhas ni ishatapdevallu ekuva ayaru..bahubali tho marintha manchi stage ki vachadu...talent ante nakem kanipinchaldhu....prabhas ki acting radhu ani rajamouli e chepadu oka interview lo😊

    • @powerful4926
      @powerful4926 3 หลายเดือนก่อน

      ​@@ravibro6783talent లేకనే అన్ని films hit అయినాయా ఏమి మాట్లాడుతారో అసలు అర్ధం కాదు తనకి అవకాశాలు రాకుండా చేసింది మెగా ఫ్యామిలీ నే అది అందరికి తెలుసు

    • @rishi_chaparala
      @rishi_chaparala 21 วันที่ผ่านมา

      Nani kamma caste support undi...

  • @d.vsherma487
    @d.vsherma487 4 หลายเดือนก่อน +51

    ఎంతటి,,మగవాడి,జీవితాన్ని,,మార్చగలిగేది,,ఆడది,,అమ్మగా,లాలించిన,,అక్కగా,,ప్రేమించిన,,బర్యాద్వేషించినా,,సున్నిటైన,,,మనసు,,ఉదయ్,,జీవితం,,చుట్టూ,,ఆడది,,ప్రబాబితంచేసింది,,ఉదయ్,కిరణ్,,మిన్ను,,చాలామంది,,మాల,ప్రేమించే,,వ్యక్తులు,కోల్పోయి,నడ,పడుతున్నము

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน +2

      Please subscribe for more informative videos ♥️

    • @bhagyalakshmisimhadri2927
      @bhagyalakshmisimhadri2927 4 หลายเดือนก่อน

      Sa nh bhul hv
      ,.
      .
      .ll​@@shivarajfacts7869

  • @NSandeepKumar-go9qg
    @NSandeepKumar-go9qg 2 หลายเดือนก่อน +29

    😢చిరంజీవి గారి కూతురి ఎంట్రీ తో కష్టాలు మొదలయ్యాయి😢😢😢

    • @srinivaskotharu
      @srinivaskotharu 2 หลายเดือนก่อน

      ❤❤❤❤

    • @navyagold
      @navyagold 2 หลายเดือนก่อน +2

      😂😂😂🤣🤣🤣

    • @dasaridastagirigiri4521
      @dasaridastagirigiri4521 หลายเดือนก่อน +1

      పైన దేవుడు చూడాలని కానీ నా కొడుకులు మంచిగా బాగుపడ్డారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికి బాగానే ఉన్నారు. నా దృష్టిలో.

  • @kollurubharathsimha539
    @kollurubharathsimha539 4 หลายเดือนก่อน +6

    Thelisi thelisi manchi valla joliki pookuoodadhu . Ippudu anubhavisthunnaru antha . Evaro naaku thelusu meeku thelusu . Gatham gathaha .

  • @lalithakumari6250
    @lalithakumari6250 หลายเดือนก่อน +4

    ప్రక్కింటి కుర్రవాడిలా, ఎంతో సహజంగా ఉండే ఉదయ్ కిరణ్ సినిమా "మనసంతా నువ్వే " ఒక్కటి చాలు అతను ఎంత సహజ నటుడో చెప్పడానికి. వర్షం కూడా మేలు చేస్తుందిరా కన్నీళ్లను దాచేసి, వర్షం వెలిసే లోపు కరువుతీరా ఏడ్చేయి అన్న సునీల్ మాటలకూ, ఇప్పుడే అలా హీరోయిన్ వెళ్ళిపోయింది అని తెలిసీ చేతులు చాచి గుండెల నిండా ఊపిరి పీల్చి పాడే పాటకు మనసు తడవని వారు ఎవరు? మంచి నటుడు. కల్మషం ఇంకా అంటని వాడు. హీరోయిజం ని వాడుకోవడం తెలియని వాడు. 😢

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  หลายเดือนก่อน

      Please subscribe for more informative videos ♥️

  • @mohanenumula7793
    @mohanenumula7793 4 หลายเดือนก่อน +198

    ఉదయ్ కిరణ్ చివరి సినిమా తీసేటప్పుడు ఎవరో పరిశ్రమ పెద్దవాళ్ళు ఫోన్ చేసి సినిమా ఆపేయండి మీరు సినిమా తీస్తే థియేటర్ ఇవ్వము అని ఎవ్వరూ అన్నోరో అందరికీ తెలుసు దీన్ని బట్టి ఎవరు అన్నోరో అందరికీ తెలుస్తుంది దీన్ని బట్టి ఇండస్ట్రీ లో ఎంత నెపోటిజం వుంది తెలుస్తుంది అప్పటికే ఉదయ్ పెద్ద స్టార్ అయినాకూడా వదలలేదు అయిన ఉదయ్ నా దృష్టి లో పెద్ద స్టార్ మెగా స్టార్ ఎందుకంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి చిరంజీవి సైతం నా కూతుర్ని చేసుకో అన్నాడు అంటే అయిన అప్పుడే లెవెల్ ఎంతో తెలుస్తుడి జై ఉదయ్ కిరణ్ అన్న

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน +5

      Please share this video with your friends ♥️

    • @anantapadmanabharaodittaka4347
      @anantapadmanabharaodittaka4347 4 หลายเดือนก่อน +11

      Neechula valla chanipoyadu. Vuday ni champina vari meeda, chetabadi, chesi champali. Parama durmargulu.

    • @kameerbasha2438
      @kameerbasha2438 4 หลายเดือนก่อน +2

      Nice

    • @lathanaveen62
      @lathanaveen62 4 หลายเดือนก่อน

      Yes

    • @battusrinivasreddy6512
      @battusrinivasreddy6512 4 หลายเดือนก่อน +1

      𝗨𝗱𝗮𝘆 𝗶 𝗶𝗺𝗶𝘀𝘀 𝘆𝗼𝘂 యువర్ యాక్టింగ్ ఈజ్ గుడ్

  • @chandrasekhara3024
    @chandrasekhara3024 4 หลายเดือนก่อน +139

    Uday Kiran & shushant Singh rajput ❤❤❤

  • @thummanapellysa7498
    @thummanapellysa7498 4 หลายเดือนก่อน +45

    చిరంజీవి ప్రపోజల్ ఒప్పుకొని ఉంటే ఏ సినిమాలకోసం అయితే పిచ్చి లేపుకుని ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందో అలాంటి పరిస్థితి రాక పోతుండే,ప్రేమించిన అమ్మాయికోసం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిన ఉదయ్, తెలుగు సినిమాను శాసించే చిరంజీవి తన కూతురును ఇస్తా అని ముందుకొస్తే , ఎవరేం చెప్పినా చేసుకుని ఉండాల్సింది,, ఏ సినిమాలకోసం యాక్టింగ్ నేర్చుకుని హీరో అయ్యావో అలాంటి అవకాశాలు కుప్పలు తెప్పలు గా వచ్చే అవకాశాన్ని వద్దు అనుకున్నావ్...ప్రేమించిన అమాయికోసం అంత చేసినోడివి, చిరంజీవి కూతురిని చేసుకుని ఆమెనే ప్రేమిస్తే నీ జీవితం ఇలా కాకపోతుండే
    ఏమైనా చిరంజీవి కూతురిని చేసుకోవలసింది

    • @gaddamashokgaddam2624
      @gaddamashokgaddam2624 4 หลายเดือนก่อน

      Chiru kuturu vera premolo undi bro anduku vadannadu bro

    • @SaiPrakash-fz4en
      @SaiPrakash-fz4en 4 หลายเดือนก่อน

      Avuna niku chepinda bro

  • @aeiousss4455
    @aeiousss4455 4 หลายเดือนก่อน +192

    ఎందుకు రా చనిపోయిన వారి గురించి మాట్లాడతారు. ఎలక్షన్ కోసం కదా. ఉదయకిరణ్ ఉండి ఉంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోగా ఉండే వారా. రాజ్ తరుణ్, వరున్ సందేశ్ వీరు ఏమయ్యారు. ఫిలిం నగర్ లో గడిచిన 25 ఏళ్లుగా హీరోలే లేరా మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ ఉండగా నెపోటిజం రాజ్యం ఏలక ట్యాలెంట్ తో ఏం పని.

    • @dkravidc5839
      @dkravidc5839 4 หลายเดือนก่อน +20

      Talent undali adi unte yekkadyna gelustaru nilantivallu yedustaru😂😂😂

    • @wedding_shoot
      @wedding_shoot 4 หลายเดือนก่อน +28

      Udiyakiran ఒక్కడే ఉండి పోయేవాడా ఇంకా ఎవరు రారా udiya కి చరణ్ కి బన్నీ కి సంబనdhm ఏంటి...

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 4 หลายเดือนก่อน +17

      nee enkamma nepotism ne rajyam elithe ntr family lo andaru hero lu aypovaali ga. balayya okkade endhuku migilaadu, krishna family lo mahesh okkade ela. Uday kiran ki pedda directors pole but last day varuku offers vastune unaayi. Death time ki kuda oka mve shooting lo undi. Tokeyadam ante vadivelu ni jayamma okka order tho chesinatlu. Chiru family lo talent unna vadu top heros ayaaru, leni vaalu varun and sai tej laaga migilipotaaru. Varun sandesh lo neku talent em kanipinchindi ra top hero ni cheyadaniki. Em Nani, VD, Ravi teja, srikanth veelu andaru ela edigaaru. Talent undaali

    • @Richkishore8877
      @Richkishore8877 4 หลายเดือนก่อน +6

      Mind edagada meaku inka west fellows

    • @Chandrashekharande
      @Chandrashekharande 4 หลายเดือนก่อน +19

      వచ్చాడండి పెద్ద మేధావి. వీడి కామెంట్ లో మెగా ఫ్యామిలి మీద ఏడుపు మాత్రమే కనిపిస్తుంది.

  • @jatind7442
    @jatind7442 4 หลายเดือนก่อน +71

    ఇండస్ట్రీ వాళ్ళ నుండే చనిపోయారు

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน +1

      Please subscribe for more informative videos ♥️

    • @IloveIndia-t4m
      @IloveIndia-t4m 4 หลายเดือนก่อน +1

      😭😭😭😭

  • @jayasreeo2818
    @jayasreeo2818 4 หลายเดือนก่อน +4

    Andaru thanani mosam chesevalle thana life lo ki vacharu. Adhi bare cheyyaleka suicide chesukunnaru. Miss you Uday Kiran. We always love you..😢

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน +1

      Please subscribe for more informative videos ♥️

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 4 หลายเดือนก่อน +9

    The telugu film industry is caste based . Mr.uday happens go be brahmin but here all andhra kammas, reddy, rajus etc., domination brahmin producers r very rare. That's why all big fellows have dominated one small producer to stop his further production. FREE, FRANK N FEARLESS FELLOWS CANNOT STAND THEY REQUIRE HENCHMANSHIP FELLOWS. jaibhim.

  • @maniking7180
    @maniking7180 4 หลายเดือนก่อน +6

    Bro 1947 lo 10laksh hindhus ni Pakistan nunchi vacchei train lo athi kirathakam ga champesaru. Dhani gurinchi andhariki thelisela oka vedio chei bro. Please 🙏

  • @YolBebe
    @YolBebe 4 หลายเดือนก่อน +5

    Chiranjevi 5 core echada evariki echadu pkgadeki karrchuki echadu annthy Kane poore people ki evvaledhu nijam

  • @kasturiramakrishnarao774
    @kasturiramakrishnarao774 4 หลายเดือนก่อน +106

    తన భార్యే తనకు మృత్యువుగా వచ్చింది.

    • @shammu2995
      @shammu2995 3 หลายเดือนก่อน +6

      నాకు కూడా ఇదే డౌట్ బ్రదర్

    • @sun-sun999
      @sun-sun999 28 วันที่ผ่านมา +1

      Yes

  • @SubbuPokanati
    @SubbuPokanati หลายเดือนก่อน +7

    చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి ఆయన చెప్పినట్టు విను ఉంటే బాగుండేది కానీ ఉదయ్ కిరణ్ గారు వేరే విధంగా ఆలోచించారు దీంట్లో తప్పు ఎవరిది కాదు కేవలం దేవుడు రాసిన రాత ఏదేమైనా బాధాకరమైన విషయం

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 4 หลายเดือนก่อน +5

    Udaykiran lanti bangaru thandriki industry loni badababulandari chethi lo naligipoyadu.Aakhari ki preminchina ammayi, bharya kuda indstry vallatho chethulu kalipi uday geevitham tho aataladukunnaru.Main thalli, akka prema,guidence ehhevallu leka sueside chesukunnadu.Amayakulu eee lokam lo bathaka leru.Nishita kadu vishakanya.

  • @gayathrich8258
    @gayathrich8258 4 หลายเดือนก่อน +114

    It's a straight forward and open talk that Chiranjeevi was the barrier for all these mishaps and chaos in this actor's life

    • @ashokrockzzs3830
      @ashokrockzzs3830 หลายเดือนก่อน +3

      Yes bro...

    • @sekharsusarla7449
      @sekharsusarla7449 23 วันที่ผ่านมา

      God knows

    • @raziashaik674
      @raziashaik674 2 วันที่ผ่านมา

      Yes. Seems to be like that only.
      May be nijam nippulantidi ani anduke antaremo. TH-camr entha try chesina, divert cheyyalekapoyaru.

  • @CmsMs
    @CmsMs 4 หลายเดือนก่อน +20

    Udhayi chesina modati thappu chiranjeevi kuthurni reject cheyam... Akkade end strat ayndi

  • @TB.venkateswariTBvenkateswari
    @TB.venkateswariTBvenkateswari 7 วันที่ผ่านมา +1

    1st chiranjivi
    2nd wife eddharu udhai gari pranam thisharu edi 💯 Nijam
    1st life ni nashanam chesharu chiru
    2nd pranam thisindi wife'

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 4 หลายเดือนก่อน +7

    Orey batiki undagane nyayam jaragadhu sachipiyaka nyayam emi Ra

  • @meryanand8356
    @meryanand8356 4 หลายเดือนก่อน +5

    Ayana emi tappu step vesado emo kani life spill ayendi evoro kadu adi adariki telusu chiranjeevi family ani ayana chanipoye enni years avutunna ayana chavuku karanam chiranjeevi and uday wife ani perulu cheppalekapovadam enka acharyamga undi

  • @SamyukthaGarikamukala
    @SamyukthaGarikamukala 4 หลายเดือนก่อน +22

    Cenema avakasalu rakunda chesi aayananu bali teesikunnaru

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน +1

      Please subscribe for more informative videos ♥️

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 6 วันที่ผ่านมา +1

    ఉదయ్ కిరణ్ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలగాలి అని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు

  • @renukasusmitha9874
    @renukasusmitha9874 4 หลายเดือนก่อน +93

    సినిమా అవకాశాలు రాకపోవడం ఒక్కటి మళ్ళీ కోరి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యా వే రొకరితో కాప్రమేజుగా ఉండటం ఉదయ్ మారన్నానికి కారణాలు

    • @ravireddysiddareddy7496
      @ravireddysiddareddy7496 4 หลายเดือนก่อน +24

      No it's roung chiranjeevi family ney Karanam oka ada Pilla. Meda teliya kunda nindalu veyaddu

    • @Padmaja-ct3rs
      @Padmaja-ct3rs 4 หลายเดือนก่อน +18

      Husband poyaaka wife meedha enno nindhalesthaaru... Ame alantidhi aythe ippatiki Uday ne thalchukuni alaage undipodhu ga

    • @sivabhargav8731
      @sivabhargav8731 4 หลายเดือนก่อน +4

      ​@@Padmaja-ct3rs Nijame

    • @pakkisuryabharath4016
      @pakkisuryabharath4016 4 หลายเดือนก่อน +6

      ​@@ravireddysiddareddy7496apu ra sollu nuvvu mari chiranjeevi meda ninda lu vesthunnav
      Adi pellam ranku valle poyadu

    • @parameshwarashaneeshwar7294
      @parameshwarashaneeshwar7294 4 หลายเดือนก่อน +5

      ​@@Padmaja-ct3rsaavida uday chanipoyina one month ke vere pelli cheskundi

  • @khammampatisahithiprajna
    @khammampatisahithiprajna 4 หลายเดือนก่อน +2

    Uday Kiran family details sarigga cheppandi.... Uday Kiran family has suicidal tendency.... Uday Kiran didn't love chiranjeevi daughter.... In 2003 after engagement eith chiranjeevi daughter... He was roaming with a girl in pubs etc,( one of our hostel mate said this many times).... Uday had a girlfriend from school times... When chiranjeevi asked for her daughter he agreed later he didn't leave the girl... Some said when he was asked to choose between both he choose his girlfriend... Later she left him as he had no success... So don't blame someone for his wrong... And also Uday Kiran was adamant to do second hero roles and rejected many movies sooo he lost his career.... Chiranjeevi daughter ni chesukovaka povatam matrame oka cause kadu

    • @bhavanii28
      @bhavanii28 4 หลายเดือนก่อน

      Ohh

  • @RK-in1mm
    @RK-in1mm 4 หลายเดือนก่อน +7

    Story baga create chesi chepppavu...nijalu cheppu...mega family ante ne chala danger...yavari ni pe ki vaste gatti ga thokkutharu...

  • @MogulappaGolla-ms6ec
    @MogulappaGolla-ms6ec 26 วันที่ผ่านมา +2

    చిరంజీవి, పవన్ లు 😔

  • @MudigondaSujatha
    @MudigondaSujatha 4 หลายเดือนก่อน +1

    Adhiga vllanu thokadam ee prapenchaniki alavata mthrama

  • @chitra9123
    @chitra9123 4 หลายเดือนก่อน +25

    Uday kiran miss you ❤😭

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน +3

      Please share this video with your friends Chitra garu

  • @shaikvali4756
    @shaikvali4756 4 หลายเดือนก่อน +3

    Oka husband chanipoiena aadadhani gurinchi e lokam enni vidhalu ga aiena matladuthundhi.Uday Kiran Ela ndhuku chanipoyado andhariki thelisina vishyame.Dasari garu ah time lo vachi em matladaro thelisina vallaki thelustundi UK ndhuku ila chesukunnadu ani.edhi emaiena chanipoiena vallani thisukuralemu.dabbu vunna vallaki mana Desam lo elanti sikshalu veyaru.

  • @kothapalli_
    @kothapalli_ 3 หลายเดือนก่อน +44

    ఒక హీరో తమ్ముడు ముఖ్య కారకుడు వల్లే ఉదయ్ జీవితం సర్వ నాశనం అయిపోయింది

    • @dhanishchittamiru
      @dhanishchittamiru 3 หลายเดือนก่อน

      ఎవడు ఆ హీరో తమ్ముడు.

    • @munnashaik-yy4zu
      @munnashaik-yy4zu 3 หลายเดือนก่อน

      Yavaru a tammudu

    • @dhanishchittamiru
      @dhanishchittamiru 3 หลายเดือนก่อน +2

      @@munnashaik-yy4zu atanu uvddesyam pawan kalyan ayi hunda chu

    • @NaniRaider
      @NaniRaider หลายเดือนก่อน +1

      @@kothapalli_ yes 💯 correct

    • @kothapalli_
      @kothapalli_ หลายเดือนก่อน

      @@NaniRaider 👍

  • @srinivasaraopalisetty2850
    @srinivasaraopalisetty2850 4 หลายเดือนก่อน +16

    ఈరోజుకి నాకు ప్రశాంతంగా నిద్ర రావాలంటే ఉదయ్ కిరణ్ గారి పాటలు వింటేనే నాకు నిద్ర పట్టిద్ది ఐ మిస్ యు ఉదయ్ కిరణ్ ఉదయ్కిరణ్ లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరు ఆయన సినిమాలో పాటలు తరతరాలు గుర్తుండిపోయే పాటలు ఉదయ్కిరణ్ ఎప్పటికీ జనాలు మర్చిపోరు ఉదయ్కిరణ్ లేని లోటు తీరని లోటు ఐ మిస్ యు ఉదయ్ కిరణ్

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน

      💕

    • @HeartistMurali
      @HeartistMurali 4 หลายเดือนก่อน +1

      అవి RP పట్నాయక్ పాటలు....

  • @YarvaEssak
    @YarvaEssak 11 วันที่ผ่านมา +1

    Uday...kie...not... support.....and..family.and..wife....filam...indsrie....and...not..support..all..that..issue..and..deathi...uday..kiran...

  • @hemanthaugust7217
    @hemanthaugust7217 4 หลายเดือนก่อน +3

    Uday ee wedding cancel chesadu ante nammalekunna...papam aa power family tho godava pettukunte..life ela untudo ardham chesukolekapoyadu

  • @anjali999anjali6
    @anjali999anjali6 4 หลายเดือนก่อน +2

    2 times love felure and wife kuda ela chestunte papam tatukoleka poyadu

    • @jmreddy6926
      @jmreddy6926 4 หลายเดือนก่อน

      Hi anjali

  • @YolBebe
    @YolBebe 4 หลายเดือนก่อน +3

    Mana e vedhavulu action chisena film chustunam alagy blood estunnam enka evedhava chisenndhe emunndhe

  • @None-qe7zn
    @None-qe7zn 4 หลายเดือนก่อน +2

    Inkokari Livelihood ni effect cheyakudadu 😢 ..just pelli vaddu ani anadam chala common ee rojullo)..pelli ayyina set kani vallu kuda chala people unnaru😮..

  • @sitaramkallakuri-bi1om
    @sitaramkallakuri-bi1om หลายเดือนก่อน +1

    After this video Main reason is wife is not supported for him.

  • @shivaedits8030
    @shivaedits8030 4 หลายเดือนก่อน +4

    Uday kiran leni lotu eppatiki evaru kuda balenc cheyyaleru😢

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน

      Please subscribe for more informative videos ♥️

  • @PawaniGanta
    @PawaniGanta 4 หลายเดือนก่อน +2

    Uday Kiran.chala.manchi.vadu.manchi.variki.viluvalu.undadu.e.lokam.loo

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน +1

      Please subscribe for more informative videos ♥️

  • @Dharmadvajam
    @Dharmadvajam 4 หลายเดือนก่อน +8

    Udaykiran Chala wrong information teesukunnadu chakkaga chiranjeevi kooturini chesukunte life superga undedi chiranjeevi lanti hero ki alluduga vellunte life bangaram la undedi tana life ni tane nasanam chesukunnadu evari karmaki evaru kartalu Karu ok very nice video 👍

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน

      Thank you
      Please subscribe for more informative videos ♥️

  • @manjularani1897
    @manjularani1897 4 หลายเดือนก่อน +2

    Uday kiran babu chusthay chala bhadha anipisthundhi maa babu lagha anipisthadhi epudu topic uday dhi kanipisthy naku edupu vasthadhi naku nee payi lokala lo ekkada unna shathi undali khorukuntuna babu

  • @pskkumar2007
    @pskkumar2007 4 หลายเดือนก่อน +12

    wrong decisions made his life miserable

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน

      Please share this video with your friends ♥️

  • @sidvin4412
    @sidvin4412 4 หลายเดือนก่อน +1

    If Uday Kiran Was There Means There Was No Ramcharan & Allu Arjun As Star's... Dabba Mega Family Killing A Super Star & Making As Them As Stars Worst Chiranjeevi @ This Matter... U Didn't Become A Super Human Nor A Super Father @ Ur Own House... Ony Public Made U As Mega Star Bt Ur Son Is Ntg Before Udya Kiran...

  • @nuthalapatigowrishankar7320
    @nuthalapatigowrishankar7320 4 หลายเดือนก่อน +105

    మంచి hero ను ఇండస్ట్రీ కోల్పోయింది. 🤣
    ఉదయ్ కిరణ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను. 🌹🙏

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน +1

      💕

    • @Mani-oi9wb
      @Mani-oi9wb 4 หลายเดือนก่อน +13

      Niku navvela vastundi

    • @radhaseegarla1447
      @radhaseegarla1447 4 หลายเดือนก่อน +2

      అబ్బా. ఉన్న tharun pattichukoru, e midea anthe fans cheppukunevallu anthe e lokam lo Leni athani gurthu chesthuntaru

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 4 หลายเดือนก่อน +21

    Udhay wife chaala manchi ammayi, husband ni yenthagano preminchindhi, Uday ni target chesi career spoil chesi suicide chesukune paristhithi kalpinchina vedhavalu yevaro, yendhuku chesaro andhariki thelusu. Thappantha wife chesinattu divert chesthunnaru. Uday vusuru vaallaku thappakunda thagiluthundhi...

    • @jagadeeshpattepu1461
      @jagadeeshpattepu1461 4 หลายเดือนก่อน

      Superstar Krishna bro mabbu gadu

    • @trishul255
      @trishul255 4 หลายเดือนก่อน +1

      Abba chaa news lo vachindi 1am midnight evaro vaala friends iddharu abbaiyilatho undi Bday party ani mogudu ni vadhilesi poyindi suicide mundhu ,i love u ani 3 times message pettina reply ivvaledhanta chaala manchidu patthitthu samsari suddhapoosa nuvvu chusinav poyi aame manchithanam ni.

    • @trishul255
      @trishul255 4 หลายเดือนก่อน +1

      Chiru and his dsughter usuru uday family ki thappaka thaakuthundi

    • @NaniRaider
      @NaniRaider 4 หลายเดือนก่อน +1

      Mega Mafia 👍

    • @NaniRaider
      @NaniRaider 4 หลายเดือนก่อน +1

      Mega Mafia bro

  • @sirisha4478
    @sirisha4478 4 หลายเดือนก่อน +30

    Kaaranam eymainaa falitam tappaka anubhavinchaaley 😢jai udai🛴🏆 super 🌟

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน +1

      Please share this video with your friends ♥️

  • @A_Day_With_Sanjana
    @A_Day_With_Sanjana 4 หลายเดือนก่อน +69

    I'm big fan of udaykiran

    • @shivarajfacts7869
      @shivarajfacts7869  4 หลายเดือนก่อน

      Please share this video with your friends ♥️

    • @jmreddy6926
      @jmreddy6926 4 หลายเดือนก่อน

      Hi Sanjana

  • @padmavathimadasu6039
    @padmavathimadasu6039 4 หลายเดือนก่อน +5

    Eppudu atani gurinchi yenduku
    Matladutunnaru

  • @shaikirshadfazila1347
    @shaikirshadfazila1347 4 หลายเดือนก่อน +2

    సుడి గుండము lo చిక్కుకున్న భరించ లేని సమస్యలున్న కట్టుకున్న భార్య చూపించె ప్రేమ ఓదార్పు tho అన్ని మర్చి పోవచ్చు.. కానీ భార్య నే సమస్య creat చేస్తే ఇక aa bharta ela batukutadu

  • @d.someswararao4824
    @d.someswararao4824 2 หลายเดือนก่อน +9

    నేను ఉదయ్ కిరణ్ ని పాలకొల్లు పెద్ద గోపురంలో కలిసి నప్పుడు ఎంతో చక్కగా వినయంగా మాట్లాడారు. అతని మరణం నన్ను కృంగ దీసింది.😭😭😭

  • @indigenous6298
    @indigenous6298 2 หลายเดือนก่อน +1

    Mega star ki ee hatyaki em sambandhan ledhu. Nammandi.

  • @lashmiparasa5809
    @lashmiparasa5809 4 หลายเดือนก่อน +10

    Thana wife manchide kadhu I miss you Uday Kiran anna

  • @Suresh.orton.gaming
    @Suresh.orton.gaming หลายเดือนก่อน

    Nesneham move hit movie nuvu yem chepthunavu bro ede sariga chepalekapoyavu

  • @mvrartsvlogs4700
    @mvrartsvlogs4700 4 หลายเดือนก่อน +3

    Chala mandi hero lu fadeout ayyaru daniki chiranjeevi karanama

  • @SwethaDyavath
    @SwethaDyavath 4 หลายเดือนก่อน +3

    Usuru urke podhu menchi future unna hero nu chachipoyyela chesaru vallu yevaru Anedhi Andari ki thilusu my favourite hero🥺

  • @raniindia2782
    @raniindia2782 4 หลายเดือนก่อน +2

    Chiranjeev he is danger but people craze they r dtupifds

    • @ajedits224
      @ajedits224 3 หลายเดือนก่อน

      😂 la foot ga