JD Lakshmi Narayana About Pawankalyan | That's The Nly Reason To Left Out From Janasena |@RTV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • #jdlakshminarayana #pawankalyan #janasena #janasenaparty #rtvtelugu
    JD Lakshmi Narayana About Pawankalyan | That's The Reason To Left Out From Janasena |@RTV Telugu..
    ☛ Please subscribe to RTV Telugu for more interesting videos:
    / @rtvteluguofficial
    For more Latest Updates Stay Tuned and SUBSCRIBE Our CHANNEL
    ☛ Follow Us On :
    ☛ Facebook: / rtvtelugu
    ☛ Twitter: / rtvtelugu
    ☛ Website: rtvmedia.in/

ความคิดเห็น • 243

  • @commonman8782
    @commonman8782 ปีที่แล้ว +5

    వినడానికి బాగుంటుంది జేడీ గారు మీ మాటలు..
    పార్టీ పెట్టి చూడండి మీరు...
    అప్పుడు ఇంకో లోకసత్తా...
    అతను ads చేసుకుంటే వస్తాయి డబ్బులు, కానీ చేయడు, అవే విలువలు...
    మీ లాంటి వాళ్ళ వల్ల కాదు...
    అతని వల్లే సాధ్యం... మార్పు యువతలో... తథ్యం.

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l หลายเดือนก่อน +1

    మీకు పెన్షన్ ఉండాలి .....పవన్ సినిమాలు ఆపాలి ....మరి pk ఫామిలీ ఎలా బతకాలి ....మీరనుకొనేలాగా పార్టీ నిధులు వాడుకొనే టైపు కాదు పావంగారు ❤

  • @kpnaidu9999
    @kpnaidu9999 ปีที่แล้ว +21

    జేడీ లక్ష్మీనారాయణ గారు పిరికి వారు....ఒక్క ఓటమికే పారిపోయారు.
    జేడీ లక్ష్మీనారాయణ గారు ఓన్లీ రాజకీయం తప్ప బతకడానికి అవసరమైన ఏపనీ చేయకూడదు.
    మీకు ప్రభుత్వ పెన్సన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఏంఉంది.... అతని ప్రవ్రుత్తి సినిమా లు..... చేస్తే తప్పు కాదు...
    ఓటమిలో నాయకునికి అండగా నిలబడలేని వ్యక్తి.

  • @Gopinathk17
    @Gopinathk17 ปีที่แล้ว

    JD garu you have to join back Janasena. And contest from Vizag again, it will be a sure win for you this time.

  • @swamygandikota6083
    @swamygandikota6083 ปีที่แล้ว

    Better to contest independently insted of joining other parties with different ideology.

  • @anantramb60
    @anantramb60 ปีที่แล้ว

    JDL garu, you contest 2024 in vizag and see the result

  • @shrinivas5849
    @shrinivas5849 ปีที่แล้ว

    zero politics అని అంటారు మళ్ళీ వెళ్లి అవినీతి మరియు ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచే పార్టీ లతో (bjp TDP) జట్టు కడతారు, అసలు అవినీతి, ఎన్నికల్లో డబ్బు పంచే పార్టీలకు సపోర్ట్ చేసే ఈ జనసేన పార్టీ లో చేరడం కన్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం మేలు అనుకున్నారు మీరు చాలా గ్రేట్ jd గారు tdp ycp bjp JSP ఇలాంటి పార్టీ లకు దూరంగా ఉన్నందుకు.

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 ปีที่แล้ว +19

    ఇండిపెండెంట్ గా పార్టీ సింబల్ లేకుండా పోటీకి దిగితే...మీరు పొందుతారు 10వేల ఓట్లు, జై జేడీ😘

    • @ananthprakash2122
      @ananthprakash2122 8 หลายเดือนก่อน +1

      JD Oka KD , Waste fellow Bro 😂😂😂😂

  • @thamburprasad5993
    @thamburprasad5993 ปีที่แล้ว

    2019 lo sir TDP Nunchi vsp nunchi contest chesi unte 100% win ayyevaallu ayana JSP choose chesukovadam result negative aindi. Sir ippudu TDP lo ki velte next 100% mp

  • @bhavith1238
    @bhavith1238 ปีที่แล้ว +1

    Nice sir

  • @sailaja8889
    @sailaja8889 ปีที่แล้ว +2

    మీరు, విజయ బాబు గారు మేధావులు.. ఎక్కడున్నా వారికి మీ వల్ల ఉపయోగమే సార్..

  • @govardhanabaluguri4191
    @govardhanabaluguri4191 ปีที่แล้ว +1

    మీరు పెట్టిన కేసులు ఒక్కోటి తెలివి తక్కువ వాడు పెట్టినవిగా వీగిపోతున్నాయి . మీ తెలివి అమోఘం .

  • @vnageswararao5250
    @vnageswararao5250 ปีที่แล้ว +1

    సార్
    మీరు మళ్ళీ పార్టీ సపోర్ట్ తీసుకుని
    ఎంపీగా గెలవాలి ఇది ప్రజల అవసరం
    ప్రజల కోసం మీరు compramaise
    అవ్వాలి. ఇప్పుడు కంపమైజ్

  • @neeharika6276
    @neeharika6276 ปีที่แล้ว

    జేడీ గారు మీరు ఎందుకు Y C P ని విమర్శలు చేయడం లేదు మీకే స్వార్థం ఎక్కువ.

  • @Venkatesh-Im-ur-dad
    @Venkatesh-Im-ur-dad ปีที่แล้ว

    Pawan ki kadu neku nilakada ledu..nelo inka pethanam adikaram cheseyalani korikale thappa votamini acept chesi satha ledu..pawan stand by ppl n he achived very well👍🏻

  • @drvivekananda6850
    @drvivekananda6850 ปีที่แล้ว +1

    Great leader...sir meeru.. meeru independent ga పోటీ చెయ్యండి తప్పకుండా గెలుస్తారు.

    • @ananthprakash2122
      @ananthprakash2122 8 หลายเดือนก่อน +1

      JD Oka KD , Waste fellow Bro 😂😂😂😂

  • @ramachandrareddy5506
    @ramachandrareddy5506 ปีที่แล้ว +5

    JD spoiled the carrier of IAS Srilakshmi.He is not a correct man.

  • @psrprao64
    @psrprao64 ปีที่แล้ว +100

    జేడీగారూ ! మీరు బయటకొచ్చి ఏమి సాధించారు సార్ ! మీకొచ్చిన 3 లక్షల ఓట్లు మిమ్మల్నిచూసి వేశారనుకుంటున్నారా ? అలా భావిస్తే మీరు పప్పులో కాలేసినట్టేనని గ్రహించలేరా ? జనసేన అభ్యర్థికాబట్టే మీకు ఆవోట్లయినా వచ్చాయన్నదే అసలు నిజం. మీరు ఈసారి సొంతంగా పోటీచేస్తే కనీసం పదివేల ఓట్లైనా వస్తాయా ? ఆసంగతి మీరు గ్రహిస్తే మంచిది.

    • @Cnubpl
      @Cnubpl ปีที่แล้ว +7

      S bro correct- From Telangana

    • @mohanreddy621
      @mohanreddy621 ปีที่แล้ว +13

      He is very valuable person. He is having good values. People respect him.

    • @SitaRam-ce8gm
      @SitaRam-ce8gm ปีที่แล้ว +12

      He is not package star . He is an ips officer

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 ปีที่แล้ว +7

      Ayana bayataki ochaka kuda vishaka steel plant gurinchi oka stand teesukuni high court lo poraduthunnaru... Mana PK sir... Vizag steel plant gurinchi ennesi matalu reverse chesaro telusu ga.... Ayanaki ochina 3 lakhs votes motham PK ni chusi ochinavi kaavu.... Ayanaki kontha image undi... Oka problem kosam sincere ga poraduthunaru.... Kanisam PK garu sincere ga poraduthunna problem okati cheppandi?? YcP ni tittadam... BJP tho soft ga undatam... Tdp tho close ga undatam.... Ivi tappa okka issue... Okka issue poradinavi cheppandi

    • @sairamyellavadhyula1046
      @sairamyellavadhyula1046 ปีที่แล้ว +5

      Pk sir ki mari enduku raaledu

  • @yvsidhardachowdaryyvschowd7593
    @yvsidhardachowdaryyvschowd7593 ปีที่แล้ว +1

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 ปีที่แล้ว +2

    The Great Ex PM Mr.P.V.Narasimha Rao brought a Great Economist Dr.Manmohan Sing into Politics and Made him Finance Minister! It was a Great Decision !

  • @fayaz7999
    @fayaz7999 ปีที่แล้ว +2

    What an example you gave , that is what we want we should respect every leader not by party

  • @vnageswararao5250
    @vnageswararao5250 ปีที่แล้ว +1

    ఇప్పుడు కంపరమైజ్ అయ్యి గెలవలేక పోతే
    మీరు చేసేది చారిత్రక తప్పిదం అవుతుంది

  • @kattulasaravanakumar
    @kattulasaravanakumar ปีที่แล้ว +7

    పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఒకే ఒక ఆదాయ మార్గం సినిమా. సినిమాలు చేయకుండా అతనికి డబ్బు రాదు. సినిమాలలో నటించటం ద్వారా వచ్చిన డబ్బులతోనే ఆయన జనసేన పార్టీని నడిపిస్తున్నాడని చాలా సార్లు చెప్పాడు. కాబట్టి అతనికి సినిమాలు చేయటం తప్పనిసరి. దీనిని కూడా నిలకడలేనితనం అంటే, ఏమో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు.

  • @vamshichandpspk2433
    @vamshichandpspk2433 ปีที่แล้ว

    Jsp

  • @Sbrym
    @Sbrym ปีที่แล้ว +2

    Sir JD lakshminarayan sir meeru manchi efficient sir good officer kani avesam tho nilakada Leni pk tho antay 100p is not corect sir please think about 3 capitals best and good sir jai Andhra Pradesh sathyam sathyam sir

  • @anantramb60
    @anantramb60 ปีที่แล้ว

    JDN garu, don't believe on last secured votes. Nobody believe you if you go on changing the parties. You are an educated and you failed to assess the mind of pavan. He is a pickle minded man. You know with howmany parties he has tied up and dethroned them

  • @revanthp9485
    @revanthp9485 ปีที่แล้ว

    To be very honest.JD garu elections kosame janasena lo join ayyaru..elections ipoyaka Edo silly reason cheppi bayataki vachesaru..
    Pawan Kalyan enduku movies cheyalsi vasthundo telusukolenantha immature kaadu JD.Oka party petti daanini run cheyali antey antha easy vishyama..Meeru party pettagaligitey independent ga enduku cheddam anukuntunnaru

  • @rajasekharalasapuri9751
    @rajasekharalasapuri9751 ปีที่แล้ว +1

    6months party lo undalekapoyavu nivu nilakada gurinchi matladtunavu

  • @bonusrinu470
    @bonusrinu470 ปีที่แล้ว

    Vote for janasena 2024 dongalaki vote veyyakamdi only janasena ke veyyandi

  • @sailup9827
    @sailup9827 ปีที่แล้ว +14

    nilakadaga ante artham,corruption n mosam cheyyalemo

    • @Shivu475
      @Shivu475 ปีที่แล้ว +4

      Cbn sanka nakaradu simple

    • @kishoregolamaru
      @kishoregolamaru ปีที่แล้ว

      నిలకడ మాత్రమే కాదు..నియమం నిబద్ధత స్థిరత్వం..ఆలోచన..జ్ఞానం..నిజాయితి.. నైతిక విలువలు..ఇవేవీ లేని పార్టీ జంగిలిసేన..వున్నది వొకటే కులగజ్జి

    • @reddychandra1975
      @reddychandra1975 ปีที่แล้ว +1

      Muggurini pelli chesukovadam nilakada

  • @manakaburlu3774
    @manakaburlu3774 ปีที่แล้ว +1

    మీరు జగన్ గారిని ...ఇంటరాగేషన్ చేసినప్పుడు
    (జగన్ కేసు లో ) ఆ ఇంటరాగేషన్ విషయాలు బయటికి ఎల్లో మీడియాకు ఎలా పంపబడ్డాయి ?
    ఈ విషయం మీకు తెలియకుండానే జరిగిందా ?
    తెలిసి జరిగినది ....కాదనగలరా ?
    ఇప్పుడు జనంలోకి వచ్చి మీరు ఉద్దరించేదేమిటి ?
    మంచి జీవితం గడుపుతున్నారు అలా ఉండిపోతే సరిపోతుంది గత ...! జనాలకు కావలసింది ఏమిటంటే ,...అసమానతలు లేని సమాజం .
    అది నీవు ఇవ్వగలవా ?

  • @nyrao4196
    @nyrao4196 ปีที่แล้ว +6

    2:12 correct reason. ఇతని వల్ల j s p కి no use.Pawan పిలిస్తే పార్టీ లో చేరడానికి ఇతను ready గా ఉన్నాడు అని నా అభిప్రాయం.

  • @lakshminarayanapaluri4330
    @lakshminarayanapaluri4330 ปีที่แล้ว

    Ilanti apara medhavulu…rajakeeyalaku panikiraru…best example JP loksatha party

  • @pksastry6934
    @pksastry6934 ปีที่แล้ว

    9:30 very well said… making right candidate as minister from opposition… statesmenship… ❤

    • @ananthprakash2122
      @ananthprakash2122 8 หลายเดือนก่อน +1

      JD Oka KD , Waste fellow Bro 😂😂😂😂

  • @nagarajukapadavidraj4995
    @nagarajukapadavidraj4995 ปีที่แล้ว +13

    Indipendent ga poticheyandi, gatham lo vachhina votes kooda ravu

  • @vhn8346
    @vhn8346 ปีที่แล้ว

    JDL గారు ఎక్కడి నుంచి నిలబడిన జగన్ గార్కి చేసిన మోసం నీడలా వెంటాడుతూనే వుంటుంది.

  • @commonman8782
    @commonman8782 ปีที่แล้ว +4

    ఈ రోజు చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు అంటే, అది తను చేసిన సినిమాలు చేసి ఇచ్చాడు.

  • @ggr5956
    @ggr5956 ปีที่แล้ว

    P.k.గారికిసినీగ్లామరువుంది, సిద్ధాంతపరంగా కంటేఆయనకున్నగ్లామరుతోగెలుపువస్తుందనిఅనుకునిఉండవచ్చు

  • @vhn8346
    @vhn8346 ปีที่แล้ว +1

    బ్రిటిష్ వారు దేశంలో రైల్వే, రహదారులను అభివృద్ధి చేశారు ~, భారత్ దేశంపై అనేకసార్లు దండెత్తి రాజ్యాలను గొల్లగొట్టి, దేవాలయాలను ధ్వంసం చేసి దేశాన్ని మూడు ముక్కలు చేసిన వారి గురించి మాట్లాడు, ~ ఇప్పటికి ఎంతోమంది దేశం నుండి బ్రిటిష్ వెళ్లి స్థిరపడి బాగుపడిన వారు వున్నారు.

    • @farmerfomIndia
      @farmerfomIndia ปีที่แล้ว

      Dhochukelladaaniki ravaana vyavastha erparisthe adhi goppa kaadhu.

  • @tofrocourierservice3913
    @tofrocourierservice3913 ปีที่แล้ว

    JD gaaru meeru chaddukunnaru mari entha cheap alochistaraa ,,meeku pension 1k vastundi monthly job manesina sare,,,Pawan Kalyan movies maneste okka Paisa kooda raadu party yala nadapali adi meere cheppandi lekunte meeku nijamga dammu vunte oka party petti nadapandi chudam ,,,sigguleni pichi matalu cheppakandi buddileni matalu apandi

  • @sunilk_89
    @sunilk_89 ปีที่แล้ว

    Rishi Sunak was not elected to the office of the PM by the people. He was chosen from within the Tory (Conservative) party by the elected representatives.

  • @prasadrao2311
    @prasadrao2311 ปีที่แล้ว +1

    Jai jd

  • @RambabuPadala-ye5qv
    @RambabuPadala-ye5qv ปีที่แล้ว

    Cbn namimmi jagan ni CBI casulo irikimchav it is true you are sik from God

  • @mohanraorajanala9662
    @mohanraorajanala9662 ปีที่แล้ว

    Gaja eetagadu buradaguntalo padi chanipoinatlu, merru ma ha medavi enni neetulu cheppi, chivariki, ysr, tsp cherutaara, neetulukadu sir, jatiki vupayoga padandi sir, jai janasena

  • @rambabuvemula9474
    @rambabuvemula9474 ปีที่แล้ว +11

    Need to support these kind of good character people.They can make changes in the system.

    • @Yeduguri
      @Yeduguri ปีที่แล้ว

      లక్ష్మి నారాయణ లో,ఏమి మంచిని చూశారూ ?
      జగన్ కేసులను,పక్కన పెట్టండి కొంతసేపుఅవి ఎవరికీ అర్థం కావు.
      జడ్జి లకే ఇంతవరకూ ఏమీ అర్థం కాలేదు.
      చనిపోయిన వైస్ఆర్ మీద నేరారోపణ చేయటమేమిటో ఆయనకే తెలియాలి.
      క్రిమినల్ ప్రొసీజర్లు కోడ్ ప్రకారం ఒక వ్యక్తి కేసు విచారణ లో ఉండగా, చనిపోతే, ఆ కేసును, మూసివేయాలి ఎందుకంటే, డిఫెన్స్ కు అవకాశం ఉండదు కాబట్టి.
      అలాంటి చనిపోయిన వ్యక్తి మీద ఈయన ఎఫ్.ఐ.ఆర్ కట్టి కేసు పెట్టాడు.
      సరే,దాన్ని పక్కన పెడితే, విచారణ కు సంబంధించిన, రహస్య విషయాలన్నీ, ఈయన గర్ల్ ఫ్రెండ్ ద్వారా పచ్చ మీడియా కు పండగ చేసుకోమని, ఆమె ద్వారా ,అర్ధ రాత్రి లోపలే వదిలేవాడు.
      12 కల్లా ప్రెస్సు చేరేటట్టలు.
      ఇందులో సివిల్ సర్వీసెస్ కోడు కు లోబడి చేసినవెన్ని, అతిక్రమించి చేసినవెన్ని అని ఆయనే చెప్పాలి.

    • @ananthprakash2122
      @ananthprakash2122 8 หลายเดือนก่อน +1

      JD Oka KD , Waste fellow Bro 😂😂😂😂

  • @prasadrao2311
    @prasadrao2311 ปีที่แล้ว +2

    Jai jd manci matladutunnaru

  • @sadasivuniganesh6266
    @sadasivuniganesh6266 ปีที่แล้ว

    Sir good afternoon, please contest as a MLA IN VISAKAPATNAN INDEPENDENTLY, ITS GOOD FOR THE FUTURE. PLEASE COME BACK TO JANASENA PARTY THEY DON'T HAVE PROPER SYSTEM. THEY ARE LOW QUALIFIED AND THEY DON'T HAVE PROPER POLITICAL SKILLS AND KNOWLEDGE.

  • @tip24360
    @tip24360 ปีที่แล้ว

    మీ మాటలు ప్రకారం చూస్తే మీకు మళ్లీ విశాఖపట్నం లో పోటీ చేయడానికి ఏ పార్టీ బీఫామ్ ఇస్తానంటే ఆ పార్టీలోకి వెళ్తారు. మీరు దయచేసి జనసేనకు మాత్రం వెళ్ళకండి ఎందుకంటే జనసేన విషయంలో మీరు బాధ్యత లేని నిర్ణయం తీసుకున్నారు. మీలాంటి మేధావులు హక్కులే గాని బాధ్యతలు తీసుకోరు (బాధ్యతలు ఒకరు ఇస్తే తీసుకునేవి కావు మనకి మనం ఫీల్ అవ్వాలి )ఓటుకి డబ్బు పంచకుండా మీరు చెప్పే విధంగానే ఆదర్శవంతంగా నిజాయితీతో పోటీ చేసిన పార్టీ ఓడిపోయేసరికి ఎన్నో నీతి ప్రవచనాలు, సమాజంలో మార్పులు ,చేర్పులు, ఉపన్యాసాలు ,ఉపోద్ఘాతాలు వల్లించే మీరు వెంటనే పలాయన మంత్రం పటించారు. దీరుడుగా పేరుందిని మీరు భీరుడుగా అయిపోయారు జనసేన కూడా మిమ్మల్ని పార్టీలోకి తీసుకోకుండా ఉంటేనే పార్టీకి భవిష్యత్ కాలంలో మంచిది నాయకులకు మిమ్మల్ని చూపించి ఇండికేషన్ ఇవ్వచ్చు మీ మాట ప్రకారం ఇండిపెండెంట్గా నిలబడి మీ సత్తా నిరూపించుకుని గెలిస్తే ఏదో ఒక పార్టీలో జాయిన్ అవడం లేదా ఇండిపెండెంట్ ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నం చేస్తే మంచిది జనసేనలో గెలిచి పార్టీ గట్టు దాటిన ప్రజాప్రతినిధికి ఓడిపోయి గట్టు దాటిన మీకు తేడా ఏం లేదు మీకు మళ్ళీ జనసేనలో టికెట్ ఇస్తే జనసేన అవకాశవాదానికి ఊతం ఇచ్చినట్టు అవుతుంది అధికారిగా ఉన్నప్పుడు మీరు ఒక సంచలనం రాజకీయాల్లో మీరు ఒక సచలనం.

  • @ganjiraju9992
    @ganjiraju9992 ปีที่แล้ว +4

    JD garu,
    Ycp party నుంచి పోటీ చేయండి

  • @chybiotech4957
    @chybiotech4957 ปีที่แล้ว +3

    Aa tumbnail entra

  • @kondapanaidugottipati5501
    @kondapanaidugottipati5501 ปีที่แล้ว

    Ekkada TDP Abbyyardhi Balanga vuntaatro.... Akkada Indipendent ga photee chesi TDP ni Odinchi.... Meerukudaaa...🙄😁🙃..Odi😃

  • @m.r.prasad
    @m.r.prasad ปีที่แล้ว +10

    మీకంటే కాస్త తెలివి ఉన్నవాడిని మీరిద్దరూ భరించరు . అందుకే మీ ఇద్దరు కలవరు .

    • @karthik20187
      @karthik20187 ปีที่แล้ว +1

      Avnu guru, e anchor gaadu kuda vignana pradarshana cheyyadaanike interview chaesthuntaadu.

  • @sunithas283
    @sunithas283 ปีที่แล้ว +5

    Sir meeru avaru makutaliyadu.pavankalyanpakkana meerununchunaru kabatti.meerupaplarayyaru.sir.adi marchipokandi.meeru. sir mee speeches alavuntayi anta.karraviragadu pamuchavadu.lectures super sir.jaihindh.

  • @openmind8823
    @openmind8823 ปีที่แล้ว

    itlandi paniki Malina reasons cheppe vallake nilakada ledu - party evani paisal petti nadapali - oka sabha sontanga petti appudu chepavaya JD

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 ปีที่แล้ว +1

    Beautiful sir. U R great sir

  • @user-zr8hn1rd6p
    @user-zr8hn1rd6p ปีที่แล้ว

    ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లిన చిరంజీవి మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతు తెలిపారు
    జగన్ పాలనకు పూర్తి మద్దతు కూడా ఇచ్చారు. ఎందుకు?
    అదే చిరంజీవి సార్వత్రిక ఎన్నికల్లో తన సోదరుడు విడిగా పోటీ చేసేందుకు పూర్తి మద్దతు ఇస్తారు. ఎందుకు?
    నాదెళ్ల భాస్కర్ రావు తనయుడు నాదెళ్ల మనోహర్ ఒక్క సీటు లేకపోయినా జనసేన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తూ ఉంటారు. ఎందుకు?
    చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ చేరేందుకు బీజేపీ అంగీకరించడం లేదు. ఎందుకు?

  • @SK-wp8cf
    @SK-wp8cf ปีที่แล้ว +2

    Nilakada ante, buthula, useless point less titte press meets aa? Question cheste vallani arrest cheytama ???

    • @reddychandra1975
      @reddychandra1975 ปีที่แล้ว

      Nilakada ante muggurini pelli chesukovadam

    • @chukkavalasagopal
      @chukkavalasagopal ปีที่แล้ว +1

      @@reddychandra1975
      నిలకడ అంటే....కేంద్రం ని మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి, అధికారం వచ్చాక అక్కడికి (మోడీ దగ్గర కి వెళ్లి) పిల్లి లా ఉండటం.

  • @ramarao5457
    @ramarao5457 ปีที่แล้ว

    Mana nayakulu prajaku dabbu kula picchi chupimcharu mamdhu evvanni chipimchi prajalanu okka bramaloo padesyaru anddu valle rajakiyalu pedda karchu antunnamu okka samanya manishi niluchidaniki bhayataku ravatledhu dabbu madyam lekumda cheyali okk nayakudini samanya manishi prashnim che stai ravali mottam meedha prajalanu okka saiko lagachestunnaru marali nayakulu

  • @MrSweetsri
    @MrSweetsri ปีที่แล้ว

    Pawan Kalyan is trying to do what JD is saying.... But again JD won't support him... I don't know how transparent he is...

  • @prasadrao2311
    @prasadrao2311 ปีที่แล้ว +1

    Jp taruvata jd lixminarayana baga matladutunnaru

  • @venugopal807
    @venugopal807 ปีที่แล้ว

    Nelakada laakapovatam
    Peche avasam kuda yakkuvaa
    Eelantevadu rajakeyalaku panekeradu

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 ปีที่แล้ว +3

    ఇండిపెండెంట్ నిలబడి ఉంటే గెలుచేవారు జేడీ గారు.

  • @tofrocourierservice3913
    @tofrocourierservice3913 ปีที่แล้ว

    Finally you are waste for politics

  • @skt39
    @skt39 ปีที่แล้ว

    👏

  • @prasadn12
    @prasadn12 ปีที่แล้ว +4

    Don’t thing those all votes for your self ..
    Ma Pawan Kalyan lekha pothe you are nothing JD garu

  • @vennumarella567
    @vennumarella567 ปีที่แล้ว +5

    పావలాగాడితో కాకుండా ఇండిపెండెంట్ గా పోటీచేసుంటే నెగ్గేవాడేమో! 80% of population in Visakhapatnam are settled.

  • @buddamahalakshminaidu1180
    @buddamahalakshminaidu1180 ปีที่แล้ว

    J.. D.. Garu.. Prajalakadhu.. Rajkiyanakulu.. Alldeprtment.s.. Marali

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 ปีที่แล้ว +4

    చెప్పకనే చెప్పారు అన్నా క్యాంటిన్ నడపాలని అంటే చంద్రబాబు పార్టీ లో చేరుతాడు

  • @yegireddydurga981
    @yegireddydurga981 ปีที่แล้ว

    JD garu malli Jenesaena join avutunnaru maaku Malli kavali jai Jenesena

  • @leelaprasad7138
    @leelaprasad7138 ปีที่แล้ว +1

    Sir Rajahmundry nuchi potichayyadi

  • @MadhuMadhu-br1be
    @MadhuMadhu-br1be ปีที่แล้ว +5

    Jai jd laxmi narayana

  • @chandrareddy7652
    @chandrareddy7652 ปีที่แล้ว

    UNTOUCHED PAULAGADU IS JUST 10TH STANDARD FAILED TWO TIMES ONLY. ⏲

  • @loveithateit8520
    @loveithateit8520 ปีที่แล้ว +1

    Very misleading thumbnail. Just report the video should block such channels or videos.

    • @SK-wp8cf
      @SK-wp8cf ปีที่แล้ว

      99% thumbnails like that only, no one controlled this bad culture.

  • @venkatasrinivasaraoithinen8929
    @venkatasrinivasaraoithinen8929 ปีที่แล้ว +2

    Nice sir.

  • @GooD-kb8fj
    @GooD-kb8fj ปีที่แล้ว +10

    మీరు కోరుకునే మంచి లక్షణాలు వున్న నాయకుడు జగన్ 👍🏼👍🏼

    • @malatifactsstuffintelugu
      @malatifactsstuffintelugu ปีที่แล้ว +1

      😂😂😂

    • @info2harish
      @info2harish ปีที่แล้ว

      Orey inkanna abadhaalu cheppatam.aapandi ra naayana, 23 MLA Lani lakkuni opposition eh lekunda chesthey prajala tharapuna evaru kotlaadaali...chethaa governance, no jobs nothing

    • @sk689
      @sk689 ปีที่แล้ว

      🤣🤣

    • @bala2537
      @bala2537 9 หลายเดือนก่อน

      @@info2harishilage kullukuntu undandi jagan anna ilane cm avutha untadu 😂😂😂

  • @aravavaralakshmi1435
    @aravavaralakshmi1435 ปีที่แล้ว

    Class mass mixing visakapattanam meru janasena to kaliste baguntundani anukuntunnamu

  • @rambabu.sampatiraorambabu2482
    @rambabu.sampatiraorambabu2482 ปีที่แล้ว +5

    Cheyyamanadi enni votes vastayi chuddam

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 ปีที่แล้ว

    JD gariki Janasena support lekapothe deposits kuda ravu.

  • @prasadrao2311
    @prasadrao2311 ปีที่แล้ว +1

    Jai jd jailoksatta

  • @rajasekharalasapuri9751
    @rajasekharalasapuri9751 ปีที่แล้ว

    Jayaprakash narayanke diku ledu prajalu dabulake vote vestaru

  • @mdn_7106
    @mdn_7106 ปีที่แล้ว

    Laxminarayanagaru, if you support three capitals by which three regions develop equally as well as importantly, so that you can get support from people of AP. Otherwise you will remain Rtd. IPS officer sir. Plz. don't mind.

  • @vijaykumarbachu9316
    @vijaykumarbachu9316 ปีที่แล้ว

    Manam entavara vyakti poojalu chesi, migata intalectual abhyardhulani vismaristamo Anta varaku mana samasyalau parishkaram kaavu, neti uvatalu repati mantrulu. Kaani elati uvatalani manam gelipistunnamu ante, enni vyasanalu unna oka ministet kodukulani, roudilani, notidula gaallani, samskara heenulani swardha parulani gelipistamo appativaraku ee tippalu tappavu. Rajakeeya chaturata, avagaahana, deshabhakti, rastra prayojanaalani drusti lo pettukonnavallu. Punya mandiralaina sashasabhalanu, Rajyangam patla gourava viswasam unna vallani prajalu ennukonanta varku, ee desham lo maarpuraadu idi naa abhiprayam matrame 🙏

  • @bhaskararao1676
    @bhaskararao1676 ปีที่แล้ว

    ee jd gaadu jagan daggara longipoyaadu

  • @syamalammab4699
    @syamalammab4699 ปีที่แล้ว

    Meelanti vallaku prajalu support ivvali

  • @sadasivuniganesh6266
    @sadasivuniganesh6266 ปีที่แล้ว +15

    Mr. Pavan KALYAN is the best actor but never be political leader even in his lifetime.

    • @The_Monkey_Kingdom
      @The_Monkey_Kingdom ปีที่แล้ว +7

      He is not best actor.. he can be good politician.. if people stop supporting based on cast and avoid 420 gang

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 ปีที่แล้ว +1

      Jai janasena

    • @sk689
      @sk689 ปีที่แล้ว +2

      జగన్ is best actor but underrated

  • @balajiroyal8046
    @balajiroyal8046 ปีที่แล้ว +1

    Jai jd. Jay pawan kalyan vote for glass janasena✌🦁✌🦁✌🦁✌

  • @ChandraSekhar-it7ci
    @ChandraSekhar-it7ci ปีที่แล้ว

    plz independent ga poti chesi janasena lo meku mp ga poti chesinapudu vacahina vote kanna okka vote ekuva vachina meku lifelong oodigam chestha sir

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 ปีที่แล้ว +1

    Lakshmi Narayana Garu meeru correct person for politics kindly contest from YCP 2024 elections, pl think sir

    • @chybiotech4957
      @chybiotech4957 ปีที่แล้ว +1

      Enduku thuglak gaadu inkosari gelichi state ni kampu kampu cheyatanika em development chesaru ra Andhra Pradesh ni Sanka nakicharu kadara button nokki dabbulu panchataniki Cheif minster enduku

  • @donduboinabhavanishakarebh5225
    @donduboinabhavanishakarebh5225 ปีที่แล้ว +1

    Mosapuritharajekiyalkueakkadookkachotaveetiswasthipalakalisiradhimedhegeranunchemodhalaidisirthankyousir

    • @narasimhareddy3454
      @narasimhareddy3454 ปีที่แล้ว

      Enti babu nee kalipi ratha okka mukka ardham kale

    • @satishkumarrapeti7604
      @satishkumarrapeti7604 ปีที่แล้ว

      Boss, in the keyboard there's a space key, which when pressed will separate words from words.

  • @Gopinathk17
    @Gopinathk17 ปีที่แล้ว

    I'm sure JD Gary would be regretting now for his resignation. Because past few years he is actually appreciating pawan Kalyan's fights for people causes and the way he is managing both movies and politics.

  • @wgl8585
    @wgl8585 ปีที่แล้ว +5

    Join with YCP

  • @dineshpindivlogs577
    @dineshpindivlogs577 ปีที่แล้ว +7

    Jai janasena

  • @prasadrao2311
    @prasadrao2311 ปีที่แล้ว +2

    Avaneeti nayakulinimatti karipincalante jd gelipincandi

  • @rammohan7563
    @rammohan7563 ปีที่แล้ว

    JD thinks he got votes in Vizag on his own. What a joke? Very sorry to state that you think yourself very high

  • @venigara4164
    @venigara4164 ปีที่แล้ว +4

    Jai janasena jai power star

  • @rasaputrarani172
    @rasaputrarani172 ปีที่แล้ว

    Sada sivuni Ganesh anna meeru cheppindi aksharaalaa nijam.pavan kalyan ki assalu ee vishayamu atani burra ki akkadamu ledu.Lakshmi Narayana gaariki politics sari povu.
    A

  • @prasadrao2311
    @prasadrao2311 ปีที่แล้ว +4

    Good charector jd laxminarayana daring dacing vyakti meeru ekkadaina gelustaru genalu telivainavalluite gelipincukuntaru

  • @siddardhamurapala1140
    @siddardhamurapala1140 ปีที่แล้ว +2

    Mundu J d gariki nilakadaledu kadalu matram Bagaa cheputunnru

  • @prem698
    @prem698 ปีที่แล้ว +1

    Poor thumb nail to get views from janasainks.

  • @chsivasiva3515
    @chsivasiva3515 ปีที่แล้ว

    memu andaram vote meku vesinde ..mimmalni chusi kadu sir .. janasena nu chusi......andukante madi vskp...