షాకింగ్ సర్వే.! | Pawan Kalyan VS Vanga Geetha | Pithapuram Ground Report | AP 2024 Elections | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 มี.ค. 2024
  • #pithapuramconstituency #PawanKalyanVSVangaGeetha #ap2024electionsurvey
    షాకింగ్ సర్వే.! | Pawan Kalyan VS Vanga Geetha | Pithapuram Ground Report | AP 2024 Elections | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.

ความคิดเห็น • 2.6K

  • @AnandaraoNallamanti
    @AnandaraoNallamanti 23 วันที่ผ่านมา +6

    ఎవరు గెలిచినా అక్కడి ప్రజలందరికి మేలు చేయండి ప్లీజ్. నాకు పవన్ సార్ గెలిచినా వంగ గీత గారు గెలిచినా ఓకే. All the best both of you

  • @chinta.v.seshagiri2361
    @chinta.v.seshagiri2361 หลายเดือนก่อน +28

    ఇంతకీ rtv షాకింగ్ సర్వే ఏం చెప్పారు ఎవరికి అర్థం అవ్వదు

  • @kgvteluguchannel2740
    @kgvteluguchannel2740 หลายเดือนก่อน +243

    అస్సలు ఏ తొక్క survey లు అక్కర్లేదు
    వార్ వన్ సైడే 50000 పైనే మెజారిటీ

    • @nagalingam4783
      @nagalingam4783 หลายเดือนก่อน +5

      Gelustadu.4000.mejarity

    • @chendran100
      @chendran100 หลายเดือนก่อน

      @@nagalingam4783 pawalaa yedava govindaa

    • @KiranNandamuri-fn7ts
      @KiranNandamuri-fn7ts หลายเดือนก่อน +17

      స్థానికుడు కాదు కదా ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ మీరు ఓటు వేస్తున్నారంటే గ్రేట్ బయ్యా.. దూరపు కొండలు నునుపు అంటారు నిజమే స్థానికంగా ఉండి ఎన్ని చేసిన అనవసరం.. ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు.. నువ్వు తెలివి ayinavodivi బయ్యా సూపర్

    • @santhosh0306
      @santhosh0306 หลายเดือนก่อน +9

      ​@@KiranNandamuri-fn7ts Cm jagan em chesado first cheppu bhayya...inka MLA la situation ento neeku ardam avuthundi...pk state mothaniki help chesadu..alantidi MLA avuthe inkenni chestadu.. pitapuram Peru world wide ki telisela chestadu..compare to jagan far better pk...

    • @yemanisreeniwaas1970
      @yemanisreeniwaas1970 หลายเดือนก่อน +1

      Chance ivvandi janasenani ki 10 years nundi try chestune vunnaru okka chance Pl to pawan lkalyan

  • @ahamadmd4570
    @ahamadmd4570 หลายเดือนก่อน +527

    మాది పిఠాపురం మేము ముస్లిమ్స్ మా ఓట్స్ అన్ని జనసేన పవన్ కళ్యాణ్ గారికే వేస్తాం ❤

    • @mandrubaburao8785
      @mandrubaburao8785 หลายเดือนก่อน +82

      మొత్తం ఓట్లు అన్నీ నువ్వే వేస్తావా?

    • @sureshvenkata7
      @sureshvenkata7 หลายเดือนก่อน +54

      Votes anni BJP ki velthai chusko malla..😂

    • @alwayschaitu7001
      @alwayschaitu7001 หลายเดือนก่อน +44

      Vadu geliste vadu pitapuram lo vuntadu anukuntunava

    • @psk1990
      @psk1990 หลายเดือนก่อน +14

      Are Paytm idi 2019 kaadu ra me Kodi Kathi dramalu nammataniki,
      Our god Kalyan garini vodinche dammu evadiki ledu,

    • @durgaprasadtdurgaprasadt6399
      @durgaprasadtdurgaprasadt6399 หลายเดือนก่อน

      నువ్వూ నకిలీ ముస్లిమ్ నిజమైన ముస్లిమ్ ఎన్డీయే కూటమికి వెయ్యడు నువ్వూ నీ పు

  • @balugoudreporter5346
    @balugoudreporter5346 หลายเดือนก่อน +553

    బహుశా భారత దేశం లో ఒక పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల ఓడిపోవడం పవన్ రికార్డు

    • @shivakrishnakb2828
      @shivakrishnakb2828 หลายเดือนก่อน +17

      అది ఓడిపోతామని భయం. Pk ku😂😂😂

    • @saisai-od8en
      @saisai-od8en หลายเดือนก่อน +24

      అది కూడా ఐదు పార్టీలతో పొత్తు పెట్టుకుని

    • @prasadchokkakula3056
      @prasadchokkakula3056 หลายเดือนก่อน +61

      court ki dumma kotti, press lu ki ,public ki dorakunda kevalam TV lonu, recored press release chesina CM kooda bahusa okkarenemo baratha charithra lo

    • @Deva-dandla.
      @Deva-dandla. หลายเดือนก่อน +159

      ఒక క్రిమినల్ ని సీఎం చేసిన రికార్డ్ ఆంధ్రప్రదేశ్ ది 👌

    • @saisai-od8en
      @saisai-od8en หลายเดือนก่อน

      @@prasadchokkakula3056 కోర్ట్ విషయం న్యాయస్థానం చూసుకుంటుంది ప్రజలకు కావలసిన లేదా సమస్యలను వాలంటీర్లు చెబితే చూసుకుంటారు సీఎం అనే వ్యక్తి సమస్యను పరిష్కరిస్తాడు మీటింగులు పెట్టి చెప్పవలసిన అవసరమేముంది నీకు కరప్షన్ లేకుండా నీతి నిజాయితీగా చేసిన వల్ల ఈరోజు మూడు పార్టీలు కలిసిన సింగిల్ గా వస్తున్నా ఎందుకు మంచి చేశాను ధైర్యంగా ఉన్నాడు మీకు మల్లె ఒకసారి కలిసి విడిపోయి మళ్లీ పదవి కోసం కలవలేదు కదా సీట్లు కోసం కొట్టుకుంటున్నారంట ముందు అది చూసుకోండి నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయండి

  • @pappalanarayanarao5525
    @pappalanarayanarao5525 หลายเดือนก่อน +79

    ఏ చెప్పుతో కొట్టాలి రా నిన్ను షాకింగ్ సర్వే ని హెడ్లైన్స్ పెట్టువు లాస్ట్ కి వచ్చేటప్పటికి ఎవరు గెలుస్తారు వెయిట్ చేద్దాం అనుకున్నాం

    • @rohitkumarmajji6562
      @rohitkumarmajji6562 25 วันที่ผ่านมา

      Bata ayyite best anna

    • @raghukota9162
      @raghukota9162 25 วันที่ผ่านมา +1

      Survey ledu bokka ledhu, pichi pulkagadu Anna

  • @NunnagoppallaShankar
    @NunnagoppallaShankar 28 วันที่ผ่านมา +99

    గీతా గారు అయితే ఎవరైనా వెళ్ళి కలవచు, పవన్ గారు అయితే సెక్యూరిటీ వాళ్ళు కలవనీరు

    • @madalasimhachalam9602
      @madalasimhachalam9602 18 วันที่ผ่านมา

      S

    • @joginagendra3479
      @joginagendra3479 17 วันที่ผ่านมา

      Pawan Kalyan aapda Rani Kunda chusukuntu yah bandalu Pawan kalyankari kalavali awesome enti

    • @rakeshkalyan8108
      @rakeshkalyan8108 16 วันที่ผ่านมา +2

      Arey em chillar mind set ra. Kalusthe Pittapuram develop avtada. OKKA Pawan kalyan gelilusthe India mottam Pittapuram ninchustadi.

    • @spark-sp-avb2548
      @spark-sp-avb2548 13 วันที่ผ่านมา +1

      Ala vuntey jagan odi potada bro

    • @rambabureddymummana974
      @rambabureddymummana974 13 วันที่ผ่านมา

      Gunwoman

  • @ABHIPRAYAMlo
    @ABHIPRAYAMlo หลายเดือนก่อน +65

    వొడిపోతే వ్యూహం , గెలిస్తే ప్రజాస్వామ్యం..

  • @abhiram282
    @abhiram282 หลายเดือนก่อน +75

    Refer last time results:
    1) YSRCP: Dorababu Pendem= 83,459
    2) TDP: S. V. S. N. Varma= 68467
    3) JSP:Makinedu Seshu Kumari= 28,011
    Majority 14,992
    Turnout 186,682
    In 2019 no alliance b/w TDP & JSP.
    Simple calculation now, if we combine both votes = 96000+....so PK gets majority 13k minimum...
    PK image will be added advantage (At least 10% total votes)....This gets additional 16k majority (In addition to 13k)....So safe winning seat for PK

    • @riaza7850
      @riaza7850 หลายเดือนก่อน +10

      Appudu tdp ki vesina vallan daru janasena ki vestarani guarantee enti jagan palana nachi ycp ki veste ne calculation egieipoddi

    • @Chinnu08gaming
      @Chinnu08gaming หลายเดือนก่อน

      Aslu TDP vallu ee veyyaru mundu

    • @chaitanyakumar2433
      @chaitanyakumar2433 หลายเดือนก่อน +3

      ​@@riaza7850vestaru don't cry

    • @roshankalamata8237
      @roshankalamata8237 หลายเดือนก่อน +5

      ​@@riaza78502019 lo YCP ki vote vesina varu YCP ke vestaru ani gaurenteee anti cheppu 5 years lo peoples vyatireka vote kacitanga vuntadi aa vote janasenani ki turn avutadi total minimum 40000 to 50000 votes tho janasena president Pawan Kalyan garu gelustadu

    • @riaza7850
      @riaza7850 หลายเดือนก่อน

      Pithapuram lo pawankalyan garu geliste bavuntundi bro kani situation Ela untadi cheppalemu kada antunna

  • @makinediadilakshmi-sn3cf
    @makinediadilakshmi-sn3cf หลายเดือนก่อน +15

    మీ ఏడుపులు పవన్ కళ్యాణ్ గారికి శ్రీరామ రక్ష ఇప్పటి వరకు ఎంత ఏడ్చరో అంత మైలేజ్ ఒచ్చింది రెండు చోట్ల ఓడిపోతేనే జనసేన జనం కోసం నిలబడింది మేము గెలవక పోయిన జనసేన ఉంటుంది కానీ కర్మకాలి జగన్ ఓడిపోయాడా ఆ వైస్సార్సీపీ పార్టీ ఒకటి ఒకప్పుడు ఉండేది అంట అంట అనుకోవటమే
    కానీ జనసేన చేసిన పనులు అయన మంచి మనసు అందరూ చూస్తున్నారు గమనిస్తున్నారు సో గెలవడం పక్క రస్కో సాంబా 🎉🎉

    • @bhaskar-gl6bg
      @bhaskar-gl6bg หลายเดือนก่อน

      Yes brother, 420 gadu odipethe thihar jaile, pakka Rashtramlo TRS paristithilage ycp batch antha tihar jaileeee

    • @MallikarjunGottiveeti
      @MallikarjunGottiveeti หลายเดือนก่อน

      వెర్రి పుష్పం...😅😅

    • @user-vk5ne8jv7r
      @user-vk5ne8jv7r 10 วันที่ผ่านมา

      😅😅😅

  • @dnr4aspirants
    @dnr4aspirants หลายเดือนก่อน +22

    ఏం డొంక తిరుగుడు రిపోర్టింగ్ ఇది. చెప్పిందే చెప్పి చెప్పిందే చెపి చెవుల నుండి రక్తం కారేలా చేశావు. హేట్సప్ బ్రో.

  • @mutyalareddynidrabingi6278
    @mutyalareddynidrabingi6278 หลายเดือนก่อน +79

    వర్మ చాలా తెలివైనవాడు ఎందుకంటె PK గెలిస్తే వర్మకి రాజకీయ భవిష్యత్ వుండదు అని కాబట్టి బయటికి ఎలా వున్నా లోపకరం గా PK ఓడిపోవడానికి ప్రచారం చేస్తాడు 😂😂

    • @veereshmatam
      @veereshmatam หลายเดือนก่อน

      100% correct ga chopav

    • @mutyalanagaraju7143
      @mutyalanagaraju7143 29 วันที่ผ่านมา +3

      Pk ఓడిపోతే వర్మకి ఇక రాజకీయ భవిష్యత్ ఉండదు... ఇదే కరెక్ట్.. ఇందుకోసమైన సపోర్ట్ చేయాలి

    • @e.praveenkumar.vestigeorga968
      @e.praveenkumar.vestigeorga968 16 วันที่ผ่านมา

      Edi నిజం

  • @kkrajukatarikademraju4396
    @kkrajukatarikademraju4396 23 วันที่ผ่านมา +5

    ysr సీపీ కి వర్మ గారే మెయిన్ హెడ్ అది తెలియక గీత గారు పక్క m l a

  • @ramjithefuture6842
    @ramjithefuture6842 หลายเดือนก่อน +10

    Jai Friday star

  • @songalarajasekhar5984
    @songalarajasekhar5984 หลายเดือนก่อน +49

    పవన్ గెలవాలి అంటే చాలా కష్టపడి ప్రచారం చేయాలి

    • @chinnareddy2709
      @chinnareddy2709 หลายเดือนก่อน

      First enni villages and local leaders yevaro telskovaliga
      Prajalu update ayyaru money ki caste ki vote veyadam manesaru

    • @chaitanyakumar2433
      @chaitanyakumar2433 หลายเดือนก่อน +3

      Anta avasaram ledu Pithapuram PK 1 lakh majority pakka

    • @sriramchitturi9409
      @sriramchitturi9409 27 วันที่ผ่านมา +1

      ఒక నైట్ ప్రచారం చేసి వెళ్ళిపోయాడ

  • @ramjithefuture6842
    @ramjithefuture6842 หลายเดือนก่อน +22

    YCP supportive channel

  • @PandrankiSivasatyam
    @PandrankiSivasatyam หลายเดือนก่อน +128

    పవన్ కళ్యాణ్ ఎవరు ఒడిచరు బాబు ఉన్నరు

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 หลายเดือนก่อน +125

    ఏదీ ఏమైనా SMT Vanga గీత గారు big majority తో గెలుస్తారు మెజారిటీ 50000/

  • @Suresh_1528
    @Suresh_1528 หลายเดือนก่อน +2

    పిఠాపురం గురించి పిఠాపురం వాళ్ల కన్నా నాన్ లోకల్స్ కి ఎక్కువ interest వుంది...పిఠాపురం ప్రజలు ఏదో ఒకటి decide avtharu...aentha కామెంట్లు చేసిన నో use...

  • @sankhargarugu4320
    @sankhargarugu4320 หลายเดือนก่อน +168

    ఒక్క పిఠాపురం లో ఎందుకంత focus pawankalyan assembly ki అడుగు పెట్టకూడదు. అదే YCP main Target పులివెందుల గురించి ఎందుకు debet పెట్టరు. ఒక మనిషి పైన ఎందుకు అంత Target

    • @mvp5924
      @mvp5924 หลายเดือนก่อน +26

      Exactly ide question pawan ni adagali enduku jagan midha antha focus anduke only jagan ke against? Jagan cbn iddaru okate valla svaprayojanalu kosam cm avtharu .

    • @venkatreddy-nd4sp
      @venkatreddy-nd4sp หลายเดือนก่อน +13

      Target cheyakundane odipoyhadu PK

    • @koteswararao7291
      @koteswararao7291 หลายเดือนก่อน

      Ur perfectly right...​@@mvp5924

    • @maaintipaavuralu6183
      @maaintipaavuralu6183 หลายเดือนก่อน +10

      టార్గెట్ చెయ్యకుండా సపోర్ట్ చేస్తారా కామెడీ కాకపోతె

    • @venkatk2735
      @venkatk2735 หลายเดือนก่อน +2

      ​@@venkatreddy-nd4spnijaamaa kulagajji RED flower 😂😂

  • @srnews6271
    @srnews6271 29 วันที่ผ่านมา +30

    వర్మ చంద్రబాబు ని కలిసాడు ఎందుకంటే చంద్రబాబు వర్మ కి చెప్పింది ఏమిటి అంటే పవన్కళ్యాణ్ గెలిస్తే రేపు అధికారం వొస్తే పవన్కళ్యాణ్ సీఎం పదవి అడుగుతాడు అని తెలిసి వర్మ కి చంద్రబాబు చెప్పింది పవన్కళ్యాణ్ ఓడించాలి అని చెప్పాడు

    • @rajendrameesala1073
      @rajendrameesala1073 28 วันที่ผ่านมา

      Ycp

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 21 วันที่ผ่านมา

      తమరు పక్కనుండి విన్నారా?

    • @subrahmanyamimmaneni4286
      @subrahmanyamimmaneni4286 11 วันที่ผ่านมา

      Vote for PK then Pitapuram will become another smart City that's for sure, then people no need to wait for politicians appointments.. He is a Leader...Kind Hearted person.. Plz vote for Glass.. Give him a chance and then see..

  • @KalyanSomala
    @KalyanSomala หลายเดือนก่อน +54

    పిఠాపురంలోన ఎలక్షన్ క్యాంపైనింగ్ లోన ఆవేశం గాడి కామెడీ చూసి ఫుల్లుగా ప్రజలు ఎంజాయ్ చేయొచ్చు

    • @akbarmd5069
      @akbarmd5069 หลายเดือนก่อน

      Ycp.kuka.mudeu.saieko.gadie.pariesiethie..sudeau...jagu.gadeu.agie.sasatheadeu....mie.latie.saiekonakodeukulu.kudea.paiekie.potheareu...ycp.yadea.leakudea..chayalie..

    • @akbarmd5069
      @akbarmd5069 หลายเดือนก่อน

      Ycp..kukalu.mie.saieko.gadeu..echea.pechie.koterulu..berulu.beryanielu...theagie..padeukodierea...mieku.rasteam..yateulea.una..saieko.gadeu..pelalaneu...reapply.hatheyalu..chasiena..miebatheukulu.athea...mieku.kavaliesiedie...naseaneameaga

    • @surisuresh100
      @surisuresh100 หลายเดือนก่อน +2

      Athulu pattuko 😂😂😂

    • @laksshhmanntummapala7796
      @laksshhmanntummapala7796 29 วันที่ผ่านมา

      Puuuuuuú nakiyyyyu

    • @LuckyLucky-yy3zm
      @LuckyLucky-yy3zm 29 วันที่ผ่านมา +2

      ఆవేశం లో నిజాయితీ ఉంటుంది. నవ్వేవాడు 45 వేల కోట్లు దోచేసాడు త్వరలో మళ్ళీ చిప్పకూడు మంచివాళ్ళకి సపోర్ట్ చెయ్యాలి బ్రో

  • @2326029
    @2326029 21 วันที่ผ่านมา +1

    Pl give the information about who is win chances??????

  • @prasadpalika5360
    @prasadpalika5360 หลายเดือนก่อน +18

    నోటు తీసుకోకుండా ఓటు వేద్దాం, మన ఓటు విలువను కాపాడుకుందాం, అప్పుల పాలై న రాష్ట్రాన్ని కాపాడుకుందాం.

    • @user-ml9ix4cu2c
      @user-ml9ix4cu2c 29 วันที่ผ่านมา

      అలాగైతే Pawan Kalyan ki vote వెయ్యకూడదు ఎన్నికలకి ముందే పార్టీని టీడీపీ కి తాకట్టు పెట్టాడు. గతంలో prp నీ అమ్మేశాడు.

  • @eramesh3402
    @eramesh3402 หลายเดือนก่อน +119

    సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరు వంగా గీత గారికి ఓటేస్తారు అందుకే 6000 మెజారిటీ వస్తుంది

    • @sudhakarsudhab7529
      @sudhakarsudhab7529 หลายเดือนก่อน +2

      ఏం పథకాలు స్వామి

    • @razzroushik5586
      @razzroushik5586 หลายเดือนก่อน +6

      మా DSC అభ్యర్థులు జీవితాలు సర్వనాశనం చేశారు వైసీపీ ప్రభుత్వం

    • @jaisriram5456
      @jaisriram5456 หลายเดือนก่อน +4

      పథకాలు ఇస్తున్నారు ఎవరు డబ్బులు మన 420 సొంత సొమ్ము ఇస్తున్నాడా

    • @raviteja-ys9jd
      @raviteja-ys9jd หลายเดือนก่อน +2

      Mari APPSC papers ammukoni nirudhyogula notlo matti kottinanduku kuda veyyaligaa

    • @raviteja-ys9jd
      @raviteja-ys9jd หลายเดือนก่อน +1

      10rs musthi padhakalu 2 petti , andari daggara current rates isuka mandu land khabja petrol oil rates water raithulaki okka project lekunda anni rates penchinanduku veyyodda…sumaaru oka inti nundi 5 yrs lo 3 to 5 lakhs laaguntaadu chetha meeda pannu vesi aasthi pannu 5 saarlu penchina cheta vedhava

  • @parashuramu.g4167
    @parashuramu.g4167 หลายเดือนก่อน +79

    100 % వంగా గీతా గారు గెలుస్తారు
    టీడీపీ వర్మ గాడు పవన్ కళ్యాణ్ గారి పై కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నాడు
    పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడాలి పవన్ ఈసారి పోటీ చేయకపోవడం బెటర్

    • @guru1577
      @guru1577 หลายเดือนก่อน

      Ni kudu

    • @anisetti9426
      @anisetti9426 หลายเดือนก่อน +2

      420 vachina vere varu evvaru vachina Pawan gelupu pakka bro......

    • @hari1990
      @hari1990 หลายเดือนก่อน +1

      లాస్ట్ టైం 2 place లో ఏమైనది
      1 కాదు 30 మంది వచ్చిన జగనన్న పెట్టిన అభ్యర్థుల్ గెలుస్తారు

    • @koteswararao7291
      @koteswararao7291 หลายเดือนก่อน

      ​@@anisetti9426jagan gelupu pakka..

    • @venkatreddyyannam3821
      @venkatreddyyannam3821 หลายเดือนก่อน +1

      కరెక్ట్ గా చెప్పావ్

  • @perasanisatyavathi5069
    @perasanisatyavathi5069 หลายเดือนก่อน +4

    Jai jagan anna ysrcp geta garu win avetade

  • @Naiduvijaya-sg4ov
    @Naiduvijaya-sg4ov หลายเดือนก่อน +1

    🎉

  • @huliputta8043
    @huliputta8043 หลายเดือนก่อน +11

    One and only pavan Kalyan .janasena party❤❤❤❤

  • @user-se2ye8tz3c
    @user-se2ye8tz3c หลายเดือนก่อน +9

    In the interest of the constituents of Pithapuram Vanga Geetha should win?What service Pawan Kalyan can do?His shooting schedules are fixed for the next four years.

    • @subrahmanyamimmaneni4286
      @subrahmanyamimmaneni4286 11 วันที่ผ่านมา

      When Senior NTR was a CM, he ran a good government and implemented many policies at the same time he acted in movies. May be his 4years schedule was fixed but he will give first priority to his constituency..

    • @subrahmanyamimmaneni4286
      @subrahmanyamimmaneni4286 11 วันที่ผ่านมา

      Vote for PK then Pitapuram will become another smart City that's for sure. He is a Leader not a politician...Kind Hearted person.. Plz vote for Glass.. Give him a chance and then see..

  • @asheerbaswani1209
    @asheerbaswani1209 24 วันที่ผ่านมา +2

    పిఠాపురం ప్రజలు స్పందించాలి...ఎవరిది గెలుపు ?ఎవరు ఓటమి పాలు అవుతారు.?

  • @raghuramnaidu7444
    @raghuramnaidu7444 หลายเดือนก่อน +5

    ❤100000 Lakh majority to Pawan Kalyan , Pakka, raasi pettukonndi

  • @shivavenkat3575
    @shivavenkat3575 หลายเดือนก่อน +98

    Vanga Geetha garu is really very good person , she is always in people, I believe she will win , hardly 30k majority for Geetha garu

    • @Janasena555
      @Janasena555 หลายเดือนก่อน

      Pichapukoda😂😂😂

    • @sireeshab3721
      @sireeshab3721 หลายเดือนก่อน +2

      darmam kosam desam kosam central modi ikkada pk

    • @bijjureddy6279
      @bijjureddy6279 หลายเดือนก่อน +1

      If that is the case why to support such a leader who is dangerous for society..can't you see what kind of leader he is and what kind of criminals politics he did...bro we got independence just not to support criminals or rowdies think 10000 times before vote...

    • @subrahmanyamimmaneni4286
      @subrahmanyamimmaneni4286 11 วันที่ผ่านมา +1

      Vote for PK then Pitapuram will become another smart City that's for sure. He is a Leader not a corrupted politician...Kind Hearted person.. Plz vote for Glass.. Give him a chance and then see..

  • @hemantbg6881
    @hemantbg6881 หลายเดือนก่อน +165

    5000 votes win vangageetagaru

    • @vemulashiva5881
      @vemulashiva5881 หลายเดือนก่อน +7

      Avunu odipotundi

    • @sivinay
      @sivinay หลายเดือนก่อน +2

      Maa vadui 3rd time kuda pothadaa 😢😢

    • @pratapnaidubhumireddy960
      @pratapnaidubhumireddy960 หลายเดือนก่อน

      😂

    • @koteswararao7291
      @koteswararao7291 หลายเดือนก่อน +1

      ​@@vemulashiva5881cenimapichi ga alochincha kandi..Pavan part-time politician (21 seats ante antega).…geetakka local anytime andubatulo unde leader......alochinchandi

    • @Mallikharjunah-xm2op
      @Mallikharjunah-xm2op หลายเดือนก่อน +1

      Pk 👍👍👍👍👍👍

  • @naninaveen9090
    @naninaveen9090 หลายเดือนก่อน +67

    2009 ప్రజారాజ్యం గెలిచింది అంటే అది చిరంజీవి గారి మీద అభమానంతో 2019 లో జగన్ చేసిన stunts andharu nammi mosa పోయం ippudu yenni చేసినా పిఠాపురం లో జనసేన పక్క

    • @chesssegma
      @chesssegma หลายเดือนก่อน +2

      Yem mosappyaru

    • @user-sn5xd9fg3n
      @user-sn5xd9fg3n 29 วันที่ผ่านมา

      Nuv televyanaVadeve kada? M stunts m cult sollu cheppadam lo tamareke avaru pote raru, go on....

  • @kishoremyvideo
    @kishoremyvideo 5 วันที่ผ่านมา

    నువ్వు అనవసరం గా టెన్షన్ పడమాకు .
    ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజా ర్టీ తొ గెలిస్తున్నారు
    అక్కడ .
    ఇంత దరిద్రం లో కూడా వైసీపీ గెలవాలి అని కామెంట్స్ పెడుతున్నారు .. Godbless them😅

  • @surendrareddy7203
    @surendrareddy7203 หลายเดือนก่อน +17

    2019 lo pitapuram lo kuda poti cheste poyedi

  • @pilliganesh5565
    @pilliganesh5565 หลายเดือนก่อน +1

    😊😊😊😊

  • @TarakaRamaraoPanduri
    @TarakaRamaraoPanduri หลายเดือนก่อน +120

    వంగ గీత పక్క బంపర్ మెజారిటీతో గెలుస్తారు జై జగన్

    • @ssir9082
      @ssir9082 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @chaitanyakumar2433
      @chaitanyakumar2433 หลายเดือนก่อน

      Kalam gaaru kalalu kanammanaru mingamanaledu 😂 bumper aa bokka deposits kuda raavu Ychepy ki

  • @user-kq4cj6wz5v
    @user-kq4cj6wz5v หลายเดือนก่อน +16

    Pawan Kalyan ఒడిపోవాలి అంతే గా? దేవుడి చల్లని షుపులు ఉంటే అలాగే జరుగుతుంది లే; don't worry.

  • @Murthy596
    @Murthy596 หลายเดือนก่อน

    న్యూస్ ప్రెసెంటేషన్ చాలా ఓవర్ గా వుంది అనిపిస్తుంది.... ఇది అభిప్రాయం మాత్రమే... 🙏

  • @devendarajmeera6292
    @devendarajmeera6292 29 วันที่ผ่านมา

  • @eswarnag786
    @eswarnag786 หลายเดือนก่อน +21

    పిఠాపురం RRR కి ఇస్తున్నారు.
    పవన్ కళ్యాణ్ గారు కాకినాడ MP స్థానం నుంచి పోటీ.

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 หลายเดือนก่อน +78

    అక్కడ అక్క వైసీపీ పుల్ మెజారిటీ వైసీపీ కి గెలుపు 2024లో మేము సిద్ధం

    • @KrishnaShivajiAR
      @KrishnaShivajiAR หลายเดือนก่อน +3

      మీరు సిద్ధం, మీకు ప్రజల తద్దినం ఖాయం!

    • @baburaopanipalli1493
      @baburaopanipalli1493 หลายเดือนก่อน

      Orey yari puka , geerha ki depoist radu ra

    • @josyacollections1334
      @josyacollections1334 หลายเดือนก่อน

      miru mararu

    • @koteswararao7291
      @koteswararao7291 หลายเดือนก่อน

      ​Meeru marali...siddama?@@josyacollections1334

    • @user-sn5xd9fg3n
      @user-sn5xd9fg3n 29 วันที่ผ่านมา

      Ore sambadu rasukoRa glasu pageleKodhe padhunekkude, sambadu inner feeling glass lo nellu thage dhaham terchukovalanukuntaru edente ra chandrababu pagelekodhe padhunu, rod ah, karrah, chetula antadu....

  • @salannac45
    @salannac45 23 วันที่ผ่านมา

    Vanga Geeta garu highly educated and good lady .The people of pithapuram should elect her. She is local also. Manchini gelipistarani korutunna

  • @ravibabu22
    @ravibabu22 10 วันที่ผ่านมา

    JAI JAGAN, R. KRISHNAIAH GARINI (BC LEADER) Campaign Cheyenchandi, Chala Positive Ga Vuntadhi

  • @ramananayyudu8707
    @ramananayyudu8707 29 วันที่ผ่านมา +10

    Pawan Kalyan pakka vijayam pithapuram Lo election majority Jai janase

  • @swarajram4876
    @swarajram4876 หลายเดือนก่อน +85

    100% పవన్ ఓడిపోవడం ఖాయం... పాలిటిక్స్ లో ఏబీసీడీలు తెలియని వ్యక్తి

    • @bhargava4906
      @bhargava4906 หลายเดือนก่อน +8

      Jagan ki telsu mari corono time lo chusam levo.. It comes and out Ani ela chepado... Edaina pani koche panulu cheppu Jananiki future lo use ayyetivi

    • @venkyviswa6960
      @venkyviswa6960 หลายเดือนก่อน +6

      ఎందుకు బ్రో పొరపాటున జగన్ ఓడిపోతే ఎంటి బ్రో కానీ పవన్ చంద్రబాబు ఇద్దరూ ఓడిపోయిన వాళ్లకు పోయ్యేదేమి లేదు ఇప్పుడు కంపల్సరీ గెలవాలి జగన్ లిక్కర్ స్కాం లో పేరు ఉంటేనే అక్కడ కవిత ను తిప్పుతున్నారు మరి ఛాల వాయిదాల మీద బయట తిరుగుతున్న ఆయని ఎలా తిప్పుతారు మీరే చెప్పాలి బ్రో

    • @palavayinageswararao9067
      @palavayinageswararao9067 หลายเดือนก่อน

      అవును ఏబీసీడీ లు తెలియదు నిజాయతి ఒక్కటే తెలుసు, దోచుకోవడం, దాచుకోవడం, ఎలక్షన్స్ lo పంచడం తెలియదు ముఖ్యంగా అవినీతి cheyydam మర్డర్ చెయ్యడం అస్సలు తెలియదు

    • @maheswararaoavu2087
      @maheswararaoavu2087 หลายเดือนก่อน

      ​@@venkyviswa6960cbn vodi poyina yemi podu yendukantey Delhi velli bjp valla kallu pattukuntadu case lu bayapade kada pottu pettukunnadu manisi anevadu yevadina bjp tho pottu pettukuntada asalu BJP tho pottu pettukovalsina avasaram cbn ki yendukochindi..okka seat kuda gelavani bjp ki 6mp seats 9 mla seats yevarina istara asalu TDP party ki cbn ki yemindi..ika pk oka broker tanu mla avvadam kosam e drama bjp pempudu kukka

    • @durgadream
      @durgadream หลายเดือนก่อน

      Neku Telusa ra bokka

  • @veerabadra9848
    @veerabadra9848 28 วันที่ผ่านมา +1

    గెలిస్తే యుద్ధం ...ఒడి పోతే సహాయం..జై జనసేన

  • @user-mc1bj7yn8x
    @user-mc1bj7yn8x หลายเดือนก่อน

    😊😊😊😊😊

  • @KirannTV
    @KirannTV หลายเดือนก่อน +28

    జగన్ వంగా గీత గారికి అన్యాయం చేస్తున్నారు.. ఆవిడని ఓడించడానికి జగన్ ప్లాన్ ఇది.. ఓడిపోయే సీట్ అని తెలిసికూడా ఆవిడకి ఇవ్వడం దారుణం.. మా గీతగారికి జగన్ అన్న మరోవిధంగా సాయం చెయ్యాలి... జై గీతక్క❤

    • @kalapureddyappalanaidu5330
      @kalapureddyappalanaidu5330 หลายเดือนก่อน +3

      Bro, Vanga Geetha garu gelustaru

    • @damua5283
      @damua5283 หลายเดือนก่อน +3

      Geetha is the winner

    • @AnjuGaddaguti
      @AnjuGaddaguti หลายเดือนก่อน +2

      ఆవిడ ఓడిపోతుందని పగటి కలలు కనకు సుమ అవిడే వస్తారు మంచి వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది chegovera

    • @DurgaraiThamisetty-tl6dc
      @DurgaraiThamisetty-tl6dc หลายเดือนก่อน +2

      మీరెలా నిర్ణయిస్తారు ఆమె ఓడిపోయిందని 100% వంగా గీతా గారిది గెలుపు

    • @kskrishna6149
      @kskrishna6149 หลายเดือนก่อน

      Meeru naluguru comment chesaru meeru thappa evaru vote veyyaru ankunta?

  • @dvenkatrao289
    @dvenkatrao289 หลายเดือนก่อน +6

    I'm from odisha but I'm big fan of Pawan Kalyan garu janasena please vote for janasena okasari chance ichi chudandi 🙏🏻🙏🏻🙏🏻

    • @venkateshrayapati
      @venkateshrayapati 20 วันที่ผ่านมา

      How do you know Telugu bro.. really from Odisha?

  • @sureshkumarpasupuleti7312
    @sureshkumarpasupuleti7312 13 วันที่ผ่านมา

    ఎవరు గెలుస్తారో చెప్పకుండా సుత్తి కొడుతున్నారు, ఈ మాత్రం సమాచారం ప్రజలకు తెలుసు నువ్వుచెప్పేదేముందిక్కడ

  • @kthrimuthulu8049
    @kthrimuthulu8049 9 วันที่ผ่านมา

    👍👍

  • @user-lg9vd4dm2l
    @user-lg9vd4dm2l 18 วันที่ผ่านมา +5

    మా ఫ్రెండు చెప్పిండు పిఠాపురంలో గీతనే గెలుస్తుంది అంట ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంటుందట

  • @rameshbabu-xo8zv
    @rameshbabu-xo8zv หลายเดือนก่อน +125

    మేడం వంగ గీత గారు గెలిస్తే జనాలకు ప్రయోజనం ఉంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏమి ప్రయోజనం లేదు. ఎందుకంటె ఒక సారి గెలిచిన తరువాత కాళుతో తన్నేస్తడు మన త్యాగరాజు. పని అయ్యుపోయిన తరువాత వధిలేయటం అయనకు మామూలే. ఎంతమంది సైనికులను వదిలేయలేదు.జాగ్రత పిటాపురం

    • @girishn4908
      @girishn4908 หลายเดือนก่อน +9

      When did you see ra loffer 420 paytm batch?

    • @MahipanduMahi
      @MahipanduMahi หลายเดือนก่อน

      Poraaa erripu .. ka 😅😅

    • @maheshsettipalli
      @maheshsettipalli หลายเดือนก่อน +5

      Eami prayojanam undho okkasari cheaputhava okka saari gelipisthe asambly ni thakattu peattadu ee saari gaani gealisthe nee vanti meedha unde battalu kooda ammukuntadu mee anna

    • @naveenvarma5068
      @naveenvarma5068 หลายเดือนก่อน

      ​@@girishn4908kallu tengaya?? Iddari barayalanu, sontha annanu, jenasena nayakulu entha mandhi vellipoledhu, andarini vadukovadam vadileyadam

    • @user-nf4nj1ki8w
      @user-nf4nj1ki8w หลายเดือนก่อน +4

      420 😂😂😂😂

  • @user-zw5th3fm9h
    @user-zw5th3fm9h 29 วันที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ గెలవాలి పిఠాపురంలో జై జనసేన జై హింద్.

  • @chandrasekharsampathirao313
    @chandrasekharsampathirao313 หลายเดือนก่อน

    Nijam ga shocking survey chepparu

  • @SivaGurrapusala
    @SivaGurrapusala หลายเดือนก่อน +103

    Jai jagan

    • @rajkumarmudavath1017
      @rajkumarmudavath1017 หลายเดือนก่อน +5

      Criminal

    • @jsp-chiru9394
      @jsp-chiru9394 หลายเดือนก่อน

      Syecho, donga

    • @satyamkikkara110
      @satyamkikkara110 หลายเดือนก่อน

      ఇంకా బూమ్ బూమ్ విరగలేద బాయ్య పోని బాబాయిని చంపినొడిని పట్టుకొలేకపోయాడు రేపు నువ్వు పోతే పట్టించుకుంటారు చేతకాని ఎదవ జగన్ నిజంగా జగన్ మొగుడు అయితే బాబాయిని ఎవరు చంపారు పట్టుకుని పోటీ చెయ్యమని నీకు సిగ్గు లజ్జ వుంటే వాడికి చెప్పు

    • @prakashk1768
      @prakashk1768 หลายเดือนก่อน

      అంటే ముగ్గురు మార్కులు ఇడియట్స్,​@@rajkumarmudavath1017

    • @Teja_sree_official
      @Teja_sree_official หลายเดือนก่อน +1

      Babay che

  • @kkrajukatarikademraju4396
    @kkrajukatarikademraju4396 23 วันที่ผ่านมา +70

    మాది పిఠాపురమే 60 పర్సెంట్ వంగా గిత గారి కే ఓటింగ్

    • @anushavanja1076
      @anushavanja1076 17 วันที่ผ่านมา +1

      Ni phone pay number pettu Nadi peddatha election result roju ni amma goppada maa amma goppada thedidhi let's go aveenithiki supporter

    • @subrahmanyamimmaneni4286
      @subrahmanyamimmaneni4286 11 วันที่ผ่านมา +1

      Vote for PK then Pitapuram will become another smart City that's for sure, then people no need to wait for politicians appointments.. He is a Leader...Kind Hearted person.. Plz vote for Glass.. Give him a chance and then see..

    • @user-uj1sg5hm4p
      @user-uj1sg5hm4p 6 วันที่ผ่านมา

      Ycp nunchi payment padindi anukunta somaripothu yekuvayaru

    • @vasuchavatapalli3582
      @vasuchavatapalli3582 6 วันที่ผ่านมา

      Bokka amei kadaa

    • @daripallisrinivasrao4009
      @daripallisrinivasrao4009 6 วันที่ผ่านมา

      Madi pitapuram....90 TDP, JSP ky

  • @user-qh6bp5se5s
    @user-qh6bp5se5s 2 วันที่ผ่านมา

    Jai jagen Anna jai YSR Congress party

  • @chandalaxminarayana8524
    @chandalaxminarayana8524 23 วันที่ผ่านมา

    Vanga Geetha Garu excellent politician but senior leader good nature public receiver definitely winning so show best of luck

  • @Agricos_789
    @Agricos_789 หลายเดือนก่อน +157

    వైసీపీ❤❤

    • @MAA143-xj8ki
      @MAA143-xj8ki หลายเดือนก่อน +3

      Ycp lost

    • @MAA143-xj8ki
      @MAA143-xj8ki หลายเดือนก่อน +3

      Bye Bye Ycp

  • @damukattamanchi4643
    @damukattamanchi4643 หลายเดือนก่อน +184

    పిఠాపురం పిట్టల దొర గెలవడు 😆పావలా

  • @nagendrabayya6669
    @nagendrabayya6669 หลายเดือนก่อน

    Reduce prices concentrate every leader and media

  • @gousebasha3962
    @gousebasha3962 9 วันที่ผ่านมา

    Good Shankar garu

  • @prasadareddyasam4996
    @prasadareddyasam4996 หลายเดือนก่อน +109

    జన సున్న అరసున్న లో పార్టీ

    • @anisetti9426
      @anisetti9426 หลายเดือนก่อน +5

      420 ki dummu lepataniki ee arasunna saripothundi bro....

    • @naveenvarma5068
      @naveenvarma5068 หลายเดือนก่อน

      ​@@anisetti9426 avunu aa 420 ki levadam ledhu ane kadha pawala ni sayam adigadu, mi vadu vadiki banisa aypoyadu

    • @ksrinivasasai6950
      @ksrinivasasai6950 หลายเดือนก่อน

      Era reddy jagan ki dammunte pithapuram nundi poti cheyyamanu. Vadini memu vodistam 420 gadini.
      Jai pawan

    • @chendran100
      @chendran100 หลายเดือนก่อน

      @@anisetti9426 Pellalu...mundalu...mydapindi....chandalu...packajee yedavaki deposit raadu....

    • @anilkumar-rv8mj
      @anilkumar-rv8mj หลายเดือนก่อน

      Sunna leni account ledu ra laffut

  • @varasalaramesh847
    @varasalaramesh847 หลายเดือนก่อน +118

    వంగా గీత గారి యొక్క విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేదు

    • @sanjayavinash8600
      @sanjayavinash8600 26 วันที่ผ่านมา +10

      Bokkem kadhu.....kastam bro

    • @subanishaik221
      @subanishaik221 25 วันที่ผ่านมา +7

      Good joke 🤣🤣🤣🤣🤣

    • @user-sai143
      @user-sai143 24 วันที่ผ่านมา +2

      Chusukundham 🔥

    • @saijagan558
      @saijagan558 23 วันที่ผ่านมา +4

      100 percent Pavan kalayan gelustaru

    • @praveenvem7333
      @praveenvem7333 22 วันที่ผ่านมา +1

      Aite vongo

  • @srinivasavenkatadri9879
    @srinivasavenkatadri9879 หลายเดือนก่อน

    honest ga unna oka mla chalu assembly lo so 2024 chustunnam assembly lo 175 lo okkadu white paper

  • @nagendraraochittiboyina5489
    @nagendraraochittiboyina5489 หลายเดือนก่อน

    Sinciair one side 3🎉 partylu marina vyakti one side thank cheyyandi pitapuram people

  • @jagadeeshreddy4329
    @jagadeeshreddy4329 หลายเดือนก่อน +7

    Mention education level of both

    • @KNDVideosandShorts
      @KNDVideosandShorts หลายเดือนก่อน +1

      తుని లో దాడిశెట్టి రాజా కి చదువు లేదు. యనమల దివ్య కి చదువు ఉంది. దీని గురించి చెప్పు.

    • @maheshbabukatta6339
      @maheshbabukatta6339 หลายเดือนก่อน +1

      Jagan 1st class student...😂😂😂

    • @umadevilakhamraju4445
      @umadevilakhamraju4445 หลายเดือนก่อน

      😂👏

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 21 วันที่ผ่านมา

      1st class student

  • @rambabugotham1688
    @rambabugotham1688 หลายเดือนก่อน +19

    Getha garu win

  • @user-df8vo7tx1m
    @user-df8vo7tx1m หลายเดือนก่อน +1

    Public already decided to defeat Pawan like 2019.

  • @subhachunduru3800
    @subhachunduru3800 29 วันที่ผ่านมา

    Puli endurance gurinchi Debate cheyyandi.

  • @akhilsobha1998
    @akhilsobha1998 หลายเดือนก่อน +3

    Jai pspk

  • @asarrown9580
    @asarrown9580 หลายเดือนก่อน +29

    Jai Jagan Anna 🔥🔥🔥🔥🔥🔥🐅💪🐅💪👑👑👑👑👑👑

  • @chandukoppali1663
    @chandukoppali1663 หลายเดือนก่อน +18

    Pitapuram vijayam prapanchaniki teliyali Jai jenasena.vanga geetaki biksha pettindi megastar.

    • @Onlinemoneyguide2023
      @Onlinemoneyguide2023 หลายเดือนก่อน +2

      Babu sudda pusa... She was in MP, zptc chairmen before enter in to PRP party

    • @aspirant8698
      @aspirant8698 หลายเดือนก่อน

      ​@@Onlinemoneyguide2023MP rajyasabha babu vatiki direct elections vundavu

    • @Neelambari703
      @Neelambari703 หลายเดือนก่อน

      Ho mari biksha petti yandhuku Congress lo. Kalipinaru akkada biksha addukodanikaaa

  • @lakshmikantha7502
    @lakshmikantha7502 หลายเดือนก่อน

    Fight yenta bachha ga. Wor one saide Pavan Kalyan ki laksha mejarity pakka

  • @babum731
    @babum731 หลายเดือนก่อน +8

    మాట మీద నిలబడే మనిషికి మాట మీద నిలబడే పార్టీ కి ఓటు వెయ్యండి వేసి గెలిపించుకోవాలని మనవి
    గతంలో
    మాట తప్పితే ప్రాణం పోయినట్టే అన్న మన పవన్ అన్న

  • @gracevijayam4342
    @gracevijayam4342 หลายเดือนก่อน +16

    Smt vanga geethagaru educated women she knows every thing how rule , n peoples leader JAGAN COMBINATIO is very nice Ap r very lucky to have like that leaders🎉❤

  • @satyamnerella6080
    @satyamnerella6080 24 วันที่ผ่านมา +1

    వైస్సార్సీపీ అనే మందు వాడితే మోకాళ్ళలో గుజ్జు అమాంతంగా పెరుగును

  • @krishnareddyvenna3465
    @krishnareddyvenna3465 หลายเดือนก่อน

    అన్న ప్రకాశం జిల్లాలో పచిన ప్రకాశం మార్కాపురం సర్వే చేయండి

  • @srinivasaraobeeram
    @srinivasaraobeeram หลายเดือนก่อน +12

    Jai p s p k Jai janasena🎉🎉❤❤❤❤❤❤

  • @rajashekarpedada8721
    @rajashekarpedada8721 หลายเดือนก่อน +1

    పోల్ మేనేజ్మెంట్ విషయములో పవన్ కళ్యాణ్ చాలా వెనకబడి ఉన్నారు.. ఇక్కడ పూర్తిగా టీడీపీ మీద ఆధారపడటం కరెక్ట్ కాదు!!

  • @Eesarijagane
    @Eesarijagane หลายเดือนก่อน +125

    వంగ గీత గారు అత్యంత ప్రజధరణ కలిగిన ఈమె 40000 మెజారిటీ తో గెలుస్తారు

    • @srisri3267
      @srisri3267 หลายเดือนก่อน +3

      Kala kanu

    • @mnjk218
      @mnjk218 หลายเดือนก่อน +1

      Poora Puuukaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
      Pawan will win definitely

    • @ravishankare10683
      @ravishankare10683 หลายเดือนก่อน

      Chudam le babu.

    • @nithinithi7188
      @nithinithi7188 หลายเดือนก่อน

      😂😂😂

    • @korlaphanisatyakrishna2723
      @korlaphanisatyakrishna2723 หลายเดือนก่อน

      Money veyi geetha win ani memu pk win ani chusukudhamu

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 หลายเดือนก่อน +2

    వీడు పోటీ నుండి తప్పు కుంటాడు 😂😂😂😂😂 నిజానికి గీత ఎన్నిక ఏకగ్రీవం 😂😂😂😂😂

    • @dj-ss1mc
      @dj-ss1mc 6 วันที่ผ่านมา

      May 13th naa kanipinchu bayya

  • @yedlaraju4364
    @yedlaraju4364 หลายเดือนก่อน

    Ho అధినేతలు ఉండడం హ ఊరికే help అవుతుంది

  • @SubbaRayuduAbbireddy
    @SubbaRayuduAbbireddy หลายเดือนก่อน +63

    Vanga shall be won in pitapuram

    • @prakashprakash4810
      @prakashprakash4810 หลายเดือนก่อน +7

      Reddy Kula gajji😂😂

    • @chaitanyakumar2433
      @chaitanyakumar2433 หลายเดือนก่อน

      Comedy comedy Meru marara inka😂😂😂

    • @DailySerialKiller
      @DailySerialKiller 29 วันที่ผ่านมา

      Vachindi andi vayyari.. cheddy gang.. docheyandi.. boom boom, laksha kotlu, ganjayi, babayi hatya, Kodi katti, fresh chepala shop, mutton shops for youth, rowdyism etc etc.. enkemi enjoy cheyyandi

  • @user-ul9lq6ym3o
    @user-ul9lq6ym3o 24 วันที่ผ่านมา

    Pitapurm prajalu telusukovali Pawan Kalyan gelipenchuko di jai pitapurm prajalu namaskarm

  • @rowdyfellow6359
    @rowdyfellow6359 หลายเดือนก่อน

    Paytm channel ni chusi namme Valle leru ..😅 vanga Geetha asalu matter ee kadhu..😂 1 lac mejority pakka ❤

  • @bhaskarreddy4215
    @bhaskarreddy4215 หลายเดือนก่อน +13

    Lawyer.
    Zp chairman.
    Rajyasabha member.
    MLA. , MP .
    idi geetha gaari range.
    Mari mana paawala..
    Atleast okka ward member kuda avvalekapoyadu..
    Adi vaadi range 😂😂😂😂

    • @rajkoti1459
      @rajkoti1459 29 วันที่ผ่านมา +1

      Yento mee anandam reddy garu🤔. Nothing is permanent in this planet & politics.Be positive in every aspect.

    • @bhaskarreddy4215
      @bhaskarreddy4215 29 วันที่ผ่านมา

      @@rajkoti1459 nee Google quotes aapu bayya.
      Paawla kukka range ento ippatkina telusuko

    • @chaitanyakumar2433
      @chaitanyakumar2433 20 วันที่ผ่านมา

      Ychepy vedavala edupula maku divanaluu😂😂😂

    • @chaitanyakumar2433
      @chaitanyakumar2433 20 วันที่ผ่านมา

      38 caslu pettukuni state,,ki Capital vundali minimum teliyadu 16 month Jail lo vundi Mana vadinamma Jagaan mohini range ki oka Namaskaram

  • @prasadnuka5797
    @prasadnuka5797 หลายเดือนก่อน +7

    పిఠాపురం ప్రజలు ఊరకుక్కలు ని నమ్మరు వైసీపీ అన్నమాట ప్రెటం బ్యాచ్

  • @satyanarayana28
    @satyanarayana28 20 วันที่ผ่านมา

    ఆర్ టి వి వారికి.. మీరు చెప్పిందే చెబుతున్నారు.. ఎన్నికలు నామినేషన్ ఇంకా పూర్తవులేదు.. విత్డ్రా అవలేదు.. మీరు ఎలా చెబుతారు.. ఒ టర్ నాడి మీరు అనుకున్నట్టుగా లేదు... ఏవో బొమ్మలు చూపిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఫోటో.. వంగా గీత ఫోటో.. ప్రజలు చూస్తున్నారు.. మీరు చెప్పింది చెప్పకండి... తెలుసుకుని తెలియజేయండి...

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 29 วันที่ผ่านมา

    rajakiyalallo manchi cheyali prajalaku ani vundali adi pawan gariki vundi dayachesi pavan ni gelipinchandi please...

  • @happylife...843
    @happylife...843 หลายเดือนก่อน +19

    vangamna winner.. pk ki pitapuram lo issues theliyavu... pitapuram ki am kavalo pk teliyadu geathamma Fully knowledge person

    • @sudharanichintalapudi9743
      @sudharanichintalapudi9743 หลายเดือนก่อน

      Tokkem kadhu ycp Paytm channal

    • @parvathidevi9212
      @parvathidevi9212 หลายเดือนก่อน

      Win ayyaka znnithelusthai theliyadam mukhyamantri, gelichaka pitapuram abhivrudhi mukhyamantri Pawan great person❤

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 หลายเดือนก่อน

    Ma Native Vachhesi
    PITHA PURAM
    Maa total family 25 Votes vunnayi
    Maa Votes annee YsrCp ki Vesthamu
    Jai Vanga Geetha Jai YsrCp

  • @flpaloeveraworld6289
    @flpaloeveraworld6289 หลายเดือนก่อน

    Pithapuram prajalu adrustavantulu Pawan Kalyan garu Pithapuram nundi contest cheyadam.
    From Telangana

    • @venkateshrayapati
      @venkateshrayapati 20 วันที่ผ่านมา

      Telangana kuda lucky ne bro.. odipoyadu kada.. Meru vaddanukune daridram makenduku

  • @ramachennareddycse07
    @ramachennareddycse07 หลายเดือนก่อน +33

    Vanga Geetha Garu 50000 Majority tho Gelustundi.
    Pawan Kalyan ni Pitapuram mariyu AP Prajalu nammaru.
    Pawan Kalyan ki deposit kuda ravu

    • @tirumalasettianjibabu2502
      @tirumalasettianjibabu2502 หลายเดือนก่อน +2

      6093 batch ne nammutaru

    • @user-eh1ue6ml5n
      @user-eh1ue6ml5n หลายเดือนก่อน +1

      Pawa Kalyan majority more than 1 lakh pakka

    • @guru1577
      @guru1577 หลายเดือนก่อน

      Vanga Geeta da moda gelavadu vedava

    • @ravuri999
      @ravuri999 หลายเดือนก่อน +1

      Paytm 5 credited

    • @jayasandeepaagadu5660
      @jayasandeepaagadu5660 หลายเดือนก่อน

      Mee reddla vote lu thappa ycp ki evaru veyaru vote

  • @satheeshkappalli5222
    @satheeshkappalli5222 หลายเดือนก่อน +3

    కాపులు మనకు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు దొరకడు, అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మెజార్టీ తో గెలిపివ్వలి

  • @komu9496
    @komu9496 6 วันที่ผ่านมา

    All most Geetha garu గెలుస్తారు