ప్రతి క్షణం రైతులకి అండగా,,అనుకూలంగా,,రైతులకి అన్నిటి గురించి చెప్పే మీలాంటి వాళ్ళు దొరకటం చాలా అరుదు అన్న❤❤❤ God Bless You Entire Your Family with Abundance ❤❤❤
Hi anna నా మాది డ్రిప్ సిస్టం తోట వేసి రెండు నెలలు అవుతుంది అన్న మొక్కలు అక్కడక్కడ విరిగి పడిపోతున్నాయి ఒక వారం నుంచి వారం నుంచి చూస్తే మొదట్లో భూమిలోని లేపితే విరిగిపోతుంది మొక్క దాని ప్రాబ్లం ఏంటో చెప్తారు అన్న
Anna miru em chesina vasthundi 5kgs trichoderma 5kfspseudomonas 5kg bacillus 10kg bellam vesi 20pums ki oka drum lo vesi kalipi nidalo petti 48hrs unchi daily 2 times kalapali edi Naku work indi
విల్ట్ వస్తే వేరేపంట వేసుకోవచ్చు అంతకర్చు పెడితే గిట్టు బాటు ఎలా అవుతుంది ప్రస్తుతం మార్కెట్ అనుకూలంగలేదు మంచిగా రేటుంటే ఖర్చుపెట్టిన పర్వాలేదు మందులుకూడ రేటెక్కువ మందులేపనిచేస్తాయనుకొబాకండి తక్కువ రేటు వున్న కంపెనీ మందులుకూడా పనిచేస్తాయి
ఇవన్నీ కెమికల్ కథ ఇవన్నీ పోయడం వల్ల మంచి చేసే జీవాలన్నీ చనిపోతాయి కదా ఎలా మొక్కలు ఎలా బ్రతుకుతాయి బ్రో ఇవన్నీ టి కాడికి మిరప తోట వేసే ముందు ట్రైకోడెర్మా కల్చరు పెంచుకొని చల్లుకోవడం ద్వారా బిల్ట్ కంట్రోల్ అవుతుంది ఇంకొక విషయం పంట మార్పిడి చేసిన విల్ టు కంట్రోల్ అవుతుంది
@@SampathM-b1n vadu vidu ante pagili poyidhi evvadu vina mannudu ninnu ea thota vesav nvuu pani pata lekunada vaguthunav kamal anna ni memu nammutham niku voddu anukunte chudaku
ana miru kamal anna videos chudaru anukunta okkasari vennaki velli chudandi veru kullu rakunda vundathaniki trikodos sudomas culture chesukomani anna strting lo na cheppadu nenu chesukuna na thota bagundhi kani andaru chesukoru ipudu chala mandhi ki problem vundhi so anna solution cheptunadu miku emina manchi salahalu ivvali ente ivandi memu raithulam andari salahalu thisukuntam kani ichhe vallani chadagotamakandi🙏🙏🙏
మంచి చేసే వి లేక పోవటం వల్లనే ఇది వస్తోంది... అది తెలుసుకోండి... రైతు కీ ప్రాక్టికల్ గా చేసీ చూపిస్తే తెలుస్తుంది...కామెంట్స్ కాదు.. మీరు చూపించండి ఒక్కసారి..trichoderma veridi పోసి కంట్రోల్ చేసి చూపిస్తే నేను ఏ చెపుతా..
ప్రతి క్షణం రైతులకి అండగా,,అనుకూలంగా,,రైతులకి అన్నిటి గురించి చెప్పే మీలాంటి వాళ్ళు దొరకటం చాలా అరుదు అన్న❤❤❤
God Bless You Entire Your Family with Abundance ❤❤❤
Anna wilt chenlo oka 10 nunchi 15 chetlu mathrame unnai aina kuda hydrogen peroxide chain mottam spray cheyyala anna cheppu
Good evening anna❤❤ ... Very good information...
Anna buju tegulu ki panchestundhaa
Waiting anna present vilt video kosam
Purugu ekkuvaga undi bayer vayego spray cheste saripotada cheppandi kamal garuplz
Evicent
Thanks anna👍
Hai kamal anna 51 days thota ki alredy one time beneva kottanu malli eppudu kottocha last spery colfos&keefun apery chesanu
Hi Anna Laxman Raichur manchi information ❤❤
Thanks anna inthakanna memu 🙏🙏
Nematodes ki solution cheppandi kamal anna
అన్న మిరప వేసి 50 డేస్ అయింది harrier, genius pro nakshatra plus. ralligold, bhoo comander, కూడా వేశము కానీ గ్రోతింగ్ లేదు అన్న ఏం చేయాలి.
Veru development ledu anukunta...mana soil drinching cheyyandi
Aries nutrition bag use chai ana
Npk lo kalipithae result bagutadha drinching chesthae baguntundha anna eedhi best result anna
Hi anna
నా మాది డ్రిప్ సిస్టం తోట వేసి రెండు నెలలు అవుతుంది అన్న మొక్కలు అక్కడక్కడ విరిగి పడిపోతున్నాయి ఒక వారం నుంచి వారం నుంచి చూస్తే మొదట్లో భూమిలోని లేపితే విరిగిపోతుంది మొక్క దాని ప్రాబ్లం ఏంటో చెప్తారు అన్న
Anna nativo roko spre chesamu ippudu ami sprecheyalo cheppandi
సూపర్
Anna manasoil drinching chesa bro ippudu h202 cheyala
Mokkajonna speeds cheppandi Anna
Assalu 6 yakaras Chenu undhi naku mottamm 50 makalu cachi poyayi assalu vati ki pokunda ela pedutharu
Hydrogen peroxide super work chestundi bro
anna 6th spray video chaya ladhu
Anna miru em chesina vasthundi
5kgs trichoderma 5kfspseudomonas
5kg bacillus
10kg bellam vesi 20pums ki oka drum lo vesi kalipi nidalo petti 48hrs unchi daily 2 times kalapali edi Naku work indi
Brother drinching chesava drip lo vadhilava
@@ashokgoudthamatam866 drip venchar lo vesi water parincha saalu ki vachina chetlaku bleaching posa control' Indi
Anna hydrogen peraxide use chevana anna plz reply
సొరకాయ తోటకు ఇవ్వచ్చా అండి
Anna 12 k ki vachhidhi antaga rate sankratri kalla
చోకిదర్ పంగీసైడ్. ఇచ్చిబౌన ఎక్కడ దొరుకుతుంది.ఫోన్ నెంబర్ చెప్పండి
anna 3rdtime aipuudu modhu sovel chyshtunaru
Ma mirchi thota lo willt undi mahabubabad district
Prathi roju maa kosam 🙏🙏🙏🙏🙏
❤🌹hi annహ్యాపీ ann
Anna Luna experience+plantomycin+win chi win spray chesamu next em spray cheyali
Alexa 5G kottu
@nandushri560 mee adds bagunnai
విల్ట్ వస్తే వేరేపంట వేసుకోవచ్చు అంతకర్చు పెడితే గిట్టు బాటు ఎలా అవుతుంది ప్రస్తుతం మార్కెట్ అనుకూలంగలేదు మంచిగా రేటుంటే ఖర్చుపెట్టిన పర్వాలేదు మందులుకూడ రేటెక్కువ మందులేపనిచేస్తాయనుకొబాకండి తక్కువ రేటు వున్న కంపెనీ మందులుకూడా పనిచేస్తాయి
Hi anna from Zaheerabad
Bayer Evergol extend use chesa but wilt control avaledhu
Okkasari chesthe avvadu meeru 10 days gap తొ 3 టైం చెయ్యాలి
@kamallivefarmingschool hydrogen peroxide use chetha esari
anna thella dhoma ekkuva ga undhi emaina solution cheppara
Prudence and mytri
Anna genius pro nakasthra plus vinukonda lo ekkada dorukuthundi
Lalitha
Hi, Anna aondi bashas
హాయ్ కమల్ అన్న
పొగాకు లో మాను కుళ్ళు..నల్ల వేరు కి మంచి మందులు చెప్పండి
Mana soil soil drinching cheyyandi
@kamallivefarmingschool cost entha bro ఎక్కడ దొరుకుతుంది
Hi sir
అన్న మైత్రీ ఫేస్ల్వా నొవిటా స్త్రే చేస్తాను తర్వాత ఏం స్క్రే చేయాలి పీజ్ల్
Mirap vesi 3months autundi
Wtsup group okati petandi bro
Hi anna
Hi
ఎఫెకన్ పెండెల్ ప్లేస్ మైత్రి ఎందురర్ ఈ నాలుగు మందులు కలిపి స్ప్రే chasukovacha
Okesari kalipi sprey chesthe maddagudisi pothav
అన్ని ఎలా కలుపుతారు... Efficon అండ్ jump CHEYYANDI anni clear avuthundhi
Hydrogen peroxide 50%drich cheyocha@@kamallivefarmingschool
Oberon jump Combination Ela Untadi Anna
Good
Hii anna komma kulludu thaggadam leydhu miru cheypina natiyo roko kottam iena thaggaley mi video chala vupoyaga karanga vuntae bro
కాయ కుళ్ళు బాగా ఉన్నది నాటివో రోకో కొట్టిన ఆగడం లేదు వీడియో చెయ్ అన్న
Cabriotop + cuman L kottandi thaggudhi
ఇవన్నీ కెమికల్ కథ ఇవన్నీ పోయడం వల్ల మంచి చేసే జీవాలన్నీ చనిపోతాయి కదా ఎలా మొక్కలు ఎలా బ్రతుకుతాయి బ్రో ఇవన్నీ టి కాడికి మిరప తోట వేసే ముందు ట్రైకోడెర్మా కల్చరు పెంచుకొని చల్లుకోవడం ద్వారా బిల్ట్ కంట్రోల్ అవుతుంది ఇంకొక విషయం పంట మార్పిడి చేసిన విల్ టు కంట్రోల్ అవుతుంది
@@SampathM-b1n vadu vidu ante pagili poyidhi evvadu vina mannudu ninnu ea thota vesav nvuu pani pata lekunada vaguthunav kamal anna ni memu nammutham niku voddu anukunte chudaku
ana miru kamal anna videos chudaru anukunta okkasari vennaki velli chudandi veru kullu rakunda vundathaniki trikodos sudomas culture chesukomani anna strting lo na cheppadu nenu chesukuna na thota bagundhi kani andaru chesukoru ipudu chala mandhi ki problem vundhi so anna solution cheptunadu miku emina manchi salahalu ivvali ente ivandi memu raithulam andari salahalu thisukuntam kani ichhe vallani chadagotamakandi🙏🙏🙏
@@LunavathRamu-u3v vadile brother vadu evado paid gadu anukunta vuntaru ilanti vallu mana kamal annani edokti anataniki
మంచి చేసే వి లేక పోవటం వల్లనే ఇది వస్తోంది... అది తెలుసుకోండి... రైతు కీ ప్రాక్టికల్ గా చేసీ చూపిస్తే తెలుస్తుంది...కామెంట్స్ కాదు.. మీరు చూపించండి ఒక్కసారి..trichoderma veridi పోసి కంట్రోల్ చేసి చూపిస్తే నేను ఏ చెపుతా..
అన్న ఎర్రనల్లి ఫుల్ ఎటాక్ అయింది ఏ మందు స్ప్రే చేయాలి
Hi