Dear Saraa Full Movie | 2020 Telugu Full Movies | Vikranth | Vasundhara | Bakrid

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น •

  • @shiriofficial1344
    @shiriofficial1344 5 หลายเดือนก่อน +123

    2024 lo ఎవరెవరు చూస్తున్నారు ❤

  • @narasapuram9905
    @narasapuram9905 ปีที่แล้ว +31

    భూమి మీద అత్యంత ప్రమాదకరమైనది క్రూరమైనది ఏదైనా ఉన్నదంటే అది మనిషి మాత్రమే

  • @BitcoinBabu369
    @BitcoinBabu369 4 ปีที่แล้ว +88

    తెలుగు లో కి అనువదించి మాకు ఇంత మంచి అనుభూతి కలిగించిన అందరకీ కృతజ్ఞతలు 🙏🙏

  • @ajaykumaradulapuram3153
    @ajaykumaradulapuram3153 4 ปีที่แล้ว +84

    మూగ జీవలా ప్రేమ కల్మషం లేనిది 😢😢👌👌👌👌ఈ సినిమా తీసిన డైరెక్టర్ కు మరియు ఈ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు

  • @gopalreddy4583
    @gopalreddy4583 4 ปีที่แล้ว +381

    మూవీ సూపర్ గా ఉంది చూడవచ్చు ఒక్క ఒంటె ఒక్క చిన్న పాప ఒక్క ఫ్యామిలీ చిత్రం మంచిగా ఉంటుంది చూడండి అర్థం అవుతుంది చెపితే అర్థం కాదు నచ్చితే ఒక లైక్ చెయ్యండి

  • @bsudhakar8038
    @bsudhakar8038 3 ปีที่แล้ว +24

    ఇంత మంచి సినిమా చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది❤️❤️❤️❤️❤️❤️

  • @mylifeambitionpolice5110
    @mylifeambitionpolice5110 4 ปีที่แล้ว +315

    సినిమా చాలా బాగుంది... ఒక మంచి చిత్రం చూశాననే అనుభూతి కలిగింది.👌👌👌👌👌

  • @AppApps-od9wv
    @AppApps-od9wv 11 หลายเดือนก่อน +2

    అనిమల్ లవ్ ❤️❤️❤️నైస్ movie

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 4 ปีที่แล้ว +7

    ఒక మంచి మనసుకు సాయం ఎప్పుడు అందుతూనే ఉంటుంది. దానినే మనం దైవం అంటాము. చాలా రోజుల తరువాత మనసు ప్రశాంతంగా ఉంది. ఒక గుడ్ ఫీలింగ్. 🙏🙏

  • @maniphilosophy5670
    @maniphilosophy5670 4 ปีที่แล้ว +43

    రత్నం💎 గారు మీరు👉 నిజంగా💕 రత్నంలా నటించారు, మీ నటనకు నా👉 వంద వందనాలు హీరోయిన్, ఆ చిన్న పాప, హీరో ఫ్రెండ్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ సూపర్ గా చేసారు, ఈ ఫారన్ అబ్బాయి కూడా చాలా బాగా👍 ఆక్షన్ చేసాడు

  • @education8076
    @education8076 4 ปีที่แล้ว +113

    ఇంట్లో అందరితో కలిసి, ముఖ్యంగా పిల్లలతో పాటు చూడతగ్గ సినిమా ఇది. నిజంగా చాల బావుంది.

  • @seshireddy94
    @seshireddy94 4 ปีที่แล้ว +41

    మన తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటివి తిచి సవారు అన్ని పనికి మాలినవే. ఈ మూవీ చాలా బాగుంది మాటలలో చెప్పలేము.

    • @maruthimaruthi8206
      @maruthimaruthi8206 3 ปีที่แล้ว +1

      Ala anakandi brother mana daggara kuda chaala manchi movies vachhai kada Aa nalugu, me sreyobhilashi, chakram, inka manchi movies chaala vunnai kada brother meeru ala ante yela & manaku tamil industry ki chaala close ness vundi anduke manam valla movies ni vallu mana movies ni chaala baaga like chestharu

  • @neworissatptvzm1057
    @neworissatptvzm1057 4 ปีที่แล้ว +122

    ఒక ఒంటెతో ఎంతోబాగా హృదయంన్ని హత్తుకొనే మంచి సినిమా. 👍

  • @ArchanaUdamala
    @ArchanaUdamala ปีที่แล้ว +2

    😭😭😭😭😭 ekkada vadilesthado rajasthan lo ani chalaa bdhaga undedhi but ending bee happy 😊

  • @dalliumesh5862
    @dalliumesh5862 3 ปีที่แล้ว +8

    సమాజంలో జరిగే విషయాలు,వారి జీవన విధానాలు ఎలా ఉంటాయో,అచ్చం అలాగే తీసే దమ్ము కేవలం తమిళ్ వాళ్ళకే సాధ్యం.సమాజానికి మంచి message ఇస్తున్నారు.తెలుగు సినిమాలు కేవలం మార్కెట్ పెంచుకోవడంలో మునిగిపోయారు........లవ్ తమిళ్ మూవీస్😙😙😙😙😙😙😙😙vijay anna

  • @mdoodpeera4735
    @mdoodpeera4735 3 ปีที่แล้ว +5

    ఎక్సలెంట్ మూవీ మళ్లీ మళ్లీ చూడాలనిపించే మూవీ థాంక్యూ డైరెక్టర్

  • @nannakuprematho5944
    @nannakuprematho5944 4 ปีที่แล้ว +337

    ఆస్కార్ లెవెల్ మూవీ 🙏🙏🙏🙏
    ఇ మూవీ ని తెలుగులో డబ్
    చేసినందుకు, తెలుగు వారికీ ధన్యవాదములు 🙏🙏🙏🙏

    • @venkateshvenki4750
      @venkateshvenki4750 4 ปีที่แล้ว +4

      Super super super movie

    • @vallepujagadeesh6016
      @vallepujagadeesh6016 4 ปีที่แล้ว +2

      January

    • @r.krishnamurtkrishna5605
      @r.krishnamurtkrishna5605 3 ปีที่แล้ว

      @@venkateshvenki4750 aaaaa\aaaaaaaasaaaaaaaa\aaaa

    • @r.krishnamurtkrishna5605
      @r.krishnamurtkrishna5605 3 ปีที่แล้ว

      @@venkateshvenki4750 bioaaaaaaaaaaaaasaaaaaaaaaa😁🅰🅰😁😁😁😁😁
      🅰😁😁🅰😁😁🅰😁
      🅰🅰🅰🅰😁🅰🅰🅰
      🅰😁😁🅰😁😁🅰😁
      🅰😁😁🅰😁😁😁😁

    • @r.krishnamurtkrishna5605
      @r.krishnamurtkrishna5605 3 ปีที่แล้ว

      @@venkateshvenki4750 aasaaaaaaaaaaa\aaaa\aaaaaaaaaaaaa\

  • @chinnasiluchinasilu1016
    @chinnasiluchinasilu1016 4 ปีที่แล้ว +6

    ఈ సినిమా నచ్చిన వాళ్ళు ఓకే ఒక్క లైక్ వేయాలి

  • @ashokvarma8408
    @ashokvarma8408 3 ปีที่แล้ว +181

    2021❤️ lo evarainaa vunnaaraa 👍

  • @KarthiS95
    @KarthiS95 4 ปีที่แล้ว +37

    What a movie... so much of emotions in this movie....no words❤️❤️❤️ please watch u all, u will definitely feel so happy... nijanga😊💝

  • @r.nandishkumar5311
    @r.nandishkumar5311 2 ปีที่แล้ว +2

    2022 ❤️ lo evarainaa vunnara

  • @DeepaKalakuntka
    @DeepaKalakuntka ปีที่แล้ว +3

    chαlα вαgundє mσvíє ❤ѕupєr 🎉🎉

  • @anjireddy9670
    @anjireddy9670 ปีที่แล้ว +1

    eantha manchi movie eapudu chadaladhu nice super

  • @arjunaakhil6766
    @arjunaakhil6766 2 ปีที่แล้ว +7

    కన్నీళ్ళు వాచ్చాయి సూపర్ చైన్టిమెంటు మూగజివులుని ప్రెమిద్దాము అందరికి ధన్యవాదాలు

  • @vrswomensworld5037
    @vrswomensworld5037 3 ปีที่แล้ว +2

    I love animals and plants, ನಾನು ಗಿಡ ಮರ ಪ್ರಾಣಿ-ಪಕ್ಷಿಗಳನ್ನು ತುಂಬಾ ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ ಈ ಚಲನಚಿತ್ರ ತುಂಬಾ ಭಾವನಾತ್ಮಕವಾಗಿದೆ, ಧನ್ಯವಾದಗಳು🙏

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 ปีที่แล้ว +9

    హార్ట్ టచింగ్ మూవీ 😭మూగ జీవాల ప్రేమ వెల కట్టలేనిది 🙏🙏🙏

  • @DR_creation_345
    @DR_creation_345 ปีที่แล้ว +2

    2023 ❤ lo evarainaa unnaraa 👍 my favourite movie ❤

  • @suryavemaraju
    @suryavemaraju 4 ปีที่แล้ว +43

    It is really a surprise during this time. Lovely emotions shown with a pure heart. Bgm is realy haunting. Great job done by film makers.

  • @RemSapa
    @RemSapa 10 หลายเดือนก่อน +1

    😢. ..... very interesting movie ❤

  • @mysticallymeh615
    @mysticallymeh615 3 ปีที่แล้ว +11

    It was a not mistake to play this movie. Simple yet very unique,heart warming,full of passion. . . Humanity wins.😍

  • @chinnappab.7039
    @chinnappab.7039 ปีที่แล้ว +1

    Okkati kanna ekkuva sarlu chusa. Anevallu like cheyadi

  • @ravichandrach9616
    @ravichandrach9616 4 ปีที่แล้ว +3

    Awesome movie ❤️❤️❤️❤️❤️
    One of the best movie in life👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @raghnathareddyan7495
    @raghnathareddyan7495 ปีที่แล้ว +1

    Supur movie all'bast ❤

  • @mvnarayana2978
    @mvnarayana2978 4 ปีที่แล้ว +137

    తమిళ్ మూవీస్ చాలా సహజంగా ఉంటాయి

    • @haripriyam9577
      @haripriyam9577 4 ปีที่แล้ว +1

      S

    • @thirudesh6114
      @thirudesh6114 4 ปีที่แล้ว +3

      Reality కి దగ్గరగా వుంటాయ్ తమిళ్ movies

    • @bodeyeddulasrinu6112
      @bodeyeddulasrinu6112 4 ปีที่แล้ว +1

      S. Sssss

    • @dmmboy1717
      @dmmboy1717 4 ปีที่แล้ว +1

      Mana telugu vaallu ilanti movies assalu teyyaleru

    • @rdnevergiveup5782
      @rdnevergiveup5782 3 ปีที่แล้ว

      100% true

  • @dharmaraju650
    @dharmaraju650 4 ปีที่แล้ว +2

    సూపర్ మూవీ సర్ మంచి సందేశం ఉన్నoది, ప్రతి ఒక్కరు ఒకసారి అయ్యేనా చూడాలి .ఇది ఒక ఒంటి గురించే మాత్రమే కాదు మనతో ఉన్న ప్రతి జీవి గురించి వాటి యొక్క ప్రేమ గురించి నాకు మాత్రం చాలా బాగా నచ్చేది ఈ సినిమా తీసినా డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరియు ఇందులో ఉన్న నటి నటులకు నా యొక్క ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @purnathalluri7007
    @purnathalluri7007 4 ปีที่แล้ว +80

    సినిమా చాలా అంటే చాలా బాగుంది అక్కడ అక్కడ కన్నీళ్లు కూడా వచ్చాయి

  • @harshak8251
    @harshak8251 3 ปีที่แล้ว

    WooooooooooooooooooooW

  • @Fantasy796
    @Fantasy796 4 ปีที่แล้ว +40

    Hero acting natural ga vundi... This movie super...

  • @MISSVAMPIRE
    @MISSVAMPIRE 4 ปีที่แล้ว +18

    Comments chudadaniki vachina vallu evaraina unnara 🧐🧐😇🤠🤣😂😁😁🖤

  • @pasalagowthami8334
    @pasalagowthami8334 2 ปีที่แล้ว

    Nice movie, 2022 lo chusevallu 👍

  • @ashoka102
    @ashoka102 4 ปีที่แล้ว +3

    Good movie for entire family with emotions of affection.vikranth action is superb and children love this movie.

  • @dileepkumar2566
    @dileepkumar2566 4 ปีที่แล้ว +2

    na life lo telugu ,tamil ,hindi ,kannada,hollywoood ani..oka 1k paiga movies chusunta..because i love movies..but a movie ki ippati varaku..compliment pettaledhu...its a 1st time..that much addicted for this movie...Love u Saaara n my frnd..🤗

  • @netrockersteam2352
    @netrockersteam2352 4 ปีที่แล้ว +3

    అద్భుతమైన సినిమా🙏
    ఆస్కార్ కి నామినాట్ చేస్తే బాగుంటుంది.
    మనిషికి-జంతువుకి మధ్య ఉన్న ఎమోషన్ ని నిజాయితీగా తెరకెక్కించారు.సినిమాలో protaganist(మన భాషలో హీరో) గా నటించిన వ్యక్తి నటన అద్భుతం.
    జంతువుల్ని తినే ఆహారంగా లేధా బానిసలుగా చూసే మెదళ్లకు సినిమా ఇష్టపడకపోవచ్చు.

  • @ammupraveena9697
    @ammupraveena9697 3 ปีที่แล้ว

    Superrrrrr move chala chala bagundhi

  • @Blissful_knowledge
    @Blissful_knowledge 4 ปีที่แล้ว +24

    Animals do have life, we should not kill them to satisfy our tongue. Great movie hats off to director for bringing such a nice emotion.

    • @GameOver-of2ji
      @GameOver-of2ji 4 ปีที่แล้ว +3

      Nijam bro. Andaru ila alochiste yenta bagundu. Thalli nundi bidda nu vidadeesi thalli ni champutaru. Yenta darunam

    • @tam24482
      @tam24482 4 ปีที่แล้ว +1

      Yes brother, so many things happen in front of our eyes but we just ignore them. Because we think we are the only one who suffers when we get physically hurt. From small hen, fish to big camel they are all living beings so they do have pain and sufferings.

  • @sangamithrakaram592
    @sangamithrakaram592 4 ปีที่แล้ว +81

    Tamilians only can make such kind of movie .... superrmovie... small concept but big thoughts ....

    • @sushmanagaraj8662
      @sushmanagaraj8662 4 ปีที่แล้ว +2

      Watch even Telugu an Kannada movies even they make good movies if u r south Indian treat everyone as equal...

    • @Bharathchinna0823
      @Bharathchinna0823 4 ปีที่แล้ว

      Haha😂

    • @pubgcampingideas7118
      @pubgcampingideas7118 3 ปีที่แล้ว

      @@sushmanagaraj8662 tamilan is always unique 💥

  • @doctortirumal6692
    @doctortirumal6692 3 ปีที่แล้ว +1

    Best filim thanks all

  • @mansoorahamed3708
    @mansoorahamed3708 3 ปีที่แล้ว +43

    That emotional bond between the actor and the camel is priceless 😘

    • @sujaiyas2839
      @sujaiyas2839 ปีที่แล้ว +2

      This actor is thalapathy vijays brother vikranth

  • @satti.padmini4735
    @satti.padmini4735 3 ปีที่แล้ว +10

    My eyes can fall tears after watching this movie 👌

  • @prashanthbathini4591
    @prashanthbathini4591 3 ปีที่แล้ว +1

    Hearo acting natural ga super ga vundhi

  • @sureshbattula5935
    @sureshbattula5935 4 ปีที่แล้ว +3

    It's was a extraordinary film 😍😍😍👌👌👌👌👌

  • @kavithalingala927
    @kavithalingala927 3 ปีที่แล้ว

    సూపర్ మూవీ చాలా బాగుంది

  • @shameershik2135
    @shameershik2135 4 ปีที่แล้ว +78

    మాంసం తినడం మనిషికి సరదా అంతే అదే మానేసి చూడండి మీరు మీకే ఒక నిజమైన మంచి మనిషిగా కనిపిస్తారు నేను ఒక సంవత్సరం నుండి కనీసం గుడ్డు కూడా తినలేదు ముందు మనం paatiddam తరువాత ఇంకొకరు కి చెప్పొచ్చు

    • @Blissful_knowledge
      @Blissful_knowledge 4 ปีที่แล้ว +9

      Me too . I stopped eating meat. I like your attitude. Let’s protect animals save lives.

    • @netrockersteam2352
      @netrockersteam2352 4 ปีที่แล้ว +6

      @Telugu times movies దేవుడు వచ్చి చెప్పాడా నీకు జంతువుల్ని నువ్వు హింసించి చంపి తినడానికి పుట్టించాడని?

    • @techlearnings4732
      @techlearnings4732 4 ปีที่แล้ว

      Eat kodi and gudu it's fine

    • @ramyasudha8189
      @ramyasudha8189 4 ปีที่แล้ว +4

      Ur right andi mana laga vatiki jeevinche hakku vundhi but ila mathalu sambhralu party la Peru tho nacher loni jeevullni chapuku tintunnam nijam ga devudu antu vunnadhi nijame aythe manushulu lage pranulaki poratan chese hakku edirichi meru evaru ani matlade right ni evvali
      Manaki entha vunna chivariki matte loke entha tinna saripodhu tinnadhi kadupolo okka puuta vundadhu okkaputa anandham kosam mugga jeevulni bhali chestunnaru edi chela papam
      Mana necher iche sekaharam lo kuda entho balam vundhi eppudu ardham chesukuntaro

    • @vinayakantmadire403
      @vinayakantmadire403 4 ปีที่แล้ว +3

      Orey nevu mamsam tinakunte memu emi cheyali ra nayana adi me ishtam vere vallaki me ishtalu patinchamani chepoddu

  • @daretalks8274
    @daretalks8274 4 ปีที่แล้ว +35

    ఒంటెతో విక్రాంత్ centiment superగా ఉంది.bgm and song కూడా చాలా బాగుంది.మంచి feel ఉన్న movie

  • @jessyfarmerloverbackboneof2408
    @jessyfarmerloverbackboneof2408 2 ปีที่แล้ว

    Super sir....... With sara travels 🙏🙏🙏🙏🙏🙏

  • @shyamkumar3504
    @shyamkumar3504 4 ปีที่แล้ว +6

    కళ్ల ముందు జరిగిన కథ ల ఉంది....hatsup to all team for making this type of film

  • @namastefoodies2794
    @namastefoodies2794 5 หลายเดือนก่อน +2

    Who is watching in 2024??

  • @bggvlogs
    @bggvlogs 4 ปีที่แล้ว +13

    No words say about film, good msg.hearty touching 👌😰😍❤️

  • @mulasathish9969
    @mulasathish9969 2 ปีที่แล้ว

    నిజముగా చెప్పాలంటే నేను చాలా మూవీలు చూసాను కానీ నాకు ఈమూవీ చాలా నచ్చింది

  • @sandeepmugera5994
    @sandeepmugera5994 3 ปีที่แล้ว +3

    Hero vikranth super.. from Karnataka..film amazing..❤️❤️❤️❤️❤️

  • @bonagirsk
    @bonagirsk 4 ปีที่แล้ว +7

    Save the animals and love the animals ❤️

  • @mounikarathnam6592
    @mounikarathnam6592 3 ปีที่แล้ว +1

    Super.... emotional..... movie...

  • @skolli143
    @skolli143 4 ปีที่แล้ว +52

    I got tears so many times during watching the film . His daughter same as my daughter and I can feel his feelings

    • @babygroot2078
      @babygroot2078 4 ปีที่แล้ว +1

      god bless her 🙏🙏

    • @dinu8480
      @dinu8480 4 ปีที่แล้ว

      God bless you and your family

  • @RameshGullapalli-te2np
    @RameshGullapalli-te2np ปีที่แล้ว +1

    Full happy

  • @zoyakesangsang
    @zoyakesangsang 4 ปีที่แล้ว +3

    Heart touching movie,,, 😢😢😢😢 outstanding,, no words,, 👌👌👌👌👌

    • @zoyakesangsang
      @zoyakesangsang 4 ปีที่แล้ว +1

      My goats names honey fanny ,,, we miss u a lot😢😢😢😢😢

  • @ajaygoud8212
    @ajaygoud8212 4 หลายเดือนก่อน +1

  • @himabinducooking3129
    @himabinducooking3129 4 ปีที่แล้ว +22

    చాలా మంచి మూవీ చాలా నచ్చింది . చూస్తూనే ఉన్నాను ఏదుస్తూనే ఉన్నాను . 👏👏👏👏👏

  • @rdeswar5532
    @rdeswar5532 2 ปีที่แล้ว

    Dec 2021 lo chusinollu evaraina unnara

  • @srikanthbanoth5265
    @srikanthbanoth5265 4 ปีที่แล้ว +3

    ఈ సినిమా ని ప్రతీ ఒక్కరూ చూడాలి❤️❤️❤️❤️

  • @suni543
    @suni543 2 ปีที่แล้ว

    ಸೂಪರ್ ಇನ್ ಕರ್ನಾಟಕ

  • @VishnuVardhan0747
    @VishnuVardhan0747 3 ปีที่แล้ว +1

    Super movie... కచ్చితంగా చూడాల్సిన సినిమా...❤️❤️👍👍👍

  • @suryasiva8949
    @suryasiva8949 4 ปีที่แล้ว +61

    Wonderful movie. The producer should be appreciated for his daring producing such emotional movie without expectations.(success/failure). Hero should be appreciated for his emotional acting. Nice ending of the movie.👍👍👍

  • @TheReal-LoveStorys-in-RealLife
    @TheReal-LoveStorys-in-RealLife 3 ปีที่แล้ว +3

    Dad,mom, daughter, camel,cows, love, emotion, friendship, wow.............. Tamil industry జీనియస్ flim makers

  • @narendracharyvelishala2763
    @narendracharyvelishala2763 2 ปีที่แล้ว +1

    Good emotional movie

  • @harishvr1262
    @harishvr1262 4 ปีที่แล้ว +72

    This s not a film this all emotions of middle class people's

    • @bheemapandava7237
      @bheemapandava7237 4 ปีที่แล้ว

      Did you notice the subtle message though? The mutton seller M bhai and the M truck driver are kind hearted people but the H gaurakshaks are bad people. Matha pracharam, chaapa kinda neeru la.

  • @sayyedarif3350
    @sayyedarif3350 3 ปีที่แล้ว

    Chaala manchi movie

  • @hemahema4646
    @hemahema4646 4 ปีที่แล้ว +5

    Chala anthe chala bagundi movie

  • @shivakumar-hh3px
    @shivakumar-hh3px 3 ปีที่แล้ว

    Nice movie Chala ante Chala bagundi...very interesting..

  • @vslfail6061
    @vslfail6061 4 ปีที่แล้ว +7

    In India tamil movies are so nice and related to general lifes..👌

  • @kavithashetty3644
    @kavithashetty3644 3 ปีที่แล้ว +3

    Best movie I ever watched in my life😍

  • @mogilisrinu7344
    @mogilisrinu7344 ปีที่แล้ว +2

    2023 lo chuse valu oka like kotande 👍

  • @sankarb6969
    @sankarb6969 3 ปีที่แล้ว

    సినిమా బాగుంది.

  • @indian-ns9ew
    @indian-ns9ew 4 ปีที่แล้ว +23

    Good movie. Life lo first time oka lorry driver ni manchi chupincharu thank you🙏

  • @nagurusanjana3651
    @nagurusanjana3651 ปีที่แล้ว

    Superb superb movieeeee........I feel very happy to see this movieeee

  • @ssdeepika9418
    @ssdeepika9418 4 ปีที่แล้ว +22

    Such a lovely movie..couldn't stop myself commenting....❤️

  • @prashanthRCdrone7984
    @prashanthRCdrone7984 2 ปีที่แล้ว

    👌🙏🙏 సూపర్ మూవీ

  • @PriyaCanada
    @PriyaCanada 4 ปีที่แล้ว +17

    My eyes brimmed vth tears excellent movie

    • @kirandarling2833
      @kirandarling2833 4 ปีที่แล้ว

      స్టోరీ ఏంటి అస్సలు చూడొచ్చ

    • @gopalreddy4583
      @gopalreddy4583 4 ปีที่แล้ว +1

      నిజంగా చూసే వారికి వివరించి చెప్పాలి మూవీ గురించి స్పష్టంగా కనబడుతున్నాయి

    • @bandarisrikanth2676
      @bandarisrikanth2676 4 ปีที่แล้ว +1

      మనం ఒక జంతువు ను చిన్నపాటి నుండి అది మనలని విదిచ్పెట్టదు

    • @dharikelavath7031
      @dharikelavath7031 4 ปีที่แล้ว

      Hii

    • @anand.yanabararla902
      @anand.yanabararla902 4 ปีที่แล้ว +1

      Hi

  • @jayalakshmichalampati162
    @jayalakshmichalampati162 2 ปีที่แล้ว

    2022❤ lo evarayinaa vunnaaraa

  • @anudeepeducationalclasses9047
    @anudeepeducationalclasses9047 4 ปีที่แล้ว +4

    Heart touching movie

  • @jujjavarapupreethi4704
    @jujjavarapupreethi4704 4 ปีที่แล้ว

    Superb movie...............

  • @ravikonnipati80
    @ravikonnipati80 4 ปีที่แล้ว +13

    Song unndi heart ki touch indhi fantastic movie yenni sames cheppina saripodhu👌👌👌👌👌👌

  • @srinivasaraotalla2013
    @srinivasaraotalla2013 3 ปีที่แล้ว

    chala manchi movie, bhaaadhalo unnavaalu chuste, inka yedustaru. please note it. I am happy to know, the kind feel, like people there as like me. Thank you.

  • @rajeshchowdaryrthrs6618
    @rajeshchowdaryrthrs6618 4 ปีที่แล้ว +8

    Super cinema cinema shows that affection between humans and animals it is a such a great cinema what I say

  • @hemanthvegireddy3248
    @hemanthvegireddy3248 2 ปีที่แล้ว +1

    2022 ❤️lo evarainaa vunnaraa👍

  • @kkm5384
    @kkm5384 4 ปีที่แล้ว +15

    the child is very cute, just like her mother.

  • @sirishanaarlla1827
    @sirishanaarlla1827 2 ปีที่แล้ว

    Simply super movie heart touching movie really speechless

  • @SK-ll6oy
    @SK-ll6oy 4 ปีที่แล้ว +3

    Woow....such a great movie i have seen ever.....
    Hatsoff to the Team....well narrated....feel good movieee....
    Tamils movies are really heart touching....

  • @vmalleshmallesh3889
    @vmalleshmallesh3889 3 ปีที่แล้ว

    Chala bagundee Cinema💞💞💞💞💞💞

  • @manikantasunkara1526
    @manikantasunkara1526 4 ปีที่แล้ว +7

    14:49 the emotional seen🥺🥺🥺

  • @abhisingerabhi516
    @abhisingerabhi516 2 ปีที่แล้ว

    మూవీ చాలాబాగుంది