What is Zero Budget Natural Farming? | ఖర్చులేని సేంద్రీయసాగు కథాకమామిషు ఏమిటి? || Idi Sangati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 19

  • @youngmensociety4504
    @youngmensociety4504 2 ปีที่แล้ว +8

    ఈటీవీ న్యూస్ కి నమస్కారాలు పకృతి వ్యవసాయం పితామహుడు సుభాష్ పాలేకర్ అతని గురించి ఒక్క ప్రస్తావన ప్రభుత్వాలు చెప్పకపోవడం, బాధాకరం పార్లమెంట్లో మరి మీడియాలో "జీరో బడ్జెట్ న్యాచురల్ ఫామింగ్ చెప్తున్నారు కానీ "సుభాష్ పాలేకర్" గురించి చెప్పడం లేదు...

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 ปีที่แล้ว +5

    నేను ప్రకృతి వ్యవసాయ రైతుని చాలా బాగుంది మొదట్లో దిగుబడి తగ్గిన తర్వాత నెమ్మది నెమ్మదిగా దిగుబడులు పెరుగుతాయి. ఉత్పత్తి తగ్గిన పెద్దగా ఖర్చులు ఉండవు కాబట్టి నష్ట భయం అప్పులు భయం ఉండదు. ఇలాంటి ఆహారం ప్రజలు ఇప్పటి నుండి తీసుకోంటే మూప్ఫే సంవత్సరాల్లో క్యాన్సర్ ని తరిమి వెయవచ్చ. కానీ దేశవాళీ విత్తనాలు కావాలి రైతులె సోంతంగా విత్తనాలు తయారు చేసుకోని ఒకరికోకరు అవసరాలకు ఇచ్చిపుచ్చుకునే మనస్తత్వం కలిగి ఉండాలి.

    • @ramubilla6441
      @ramubilla6441 2 ปีที่แล้ว +4

      గ్రేట్ సార్ మీరు , ఇంకా మీరు మీ పరసరాలలో ఉన్న రైతులకు ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన తీసుకురావాలి ...విజయ్ రామ్ గారు విత్తనాలను అందజేస్తున్నారు ఉచితంగా , save foundation ki కాల్ చేస్తే మీకు information దొరుకుతుంది.... నమస్కారం....🙏🙏🙏🙏🙏🙏🙏

    • @narasimharaoadabala5049
      @narasimharaoadabala5049 2 ปีที่แล้ว +2

      @@ramubilla6441 గారు మీకు మా ధన్యవాదాములు అండి అందరం ఇలా సహకరించుకుంటే రైతు నిజంగా రాజు అవుతారు అండి.

    • @maniteja1698
      @maniteja1698 2 ปีที่แล้ว

      Brother ఎక్కడ మీ ఏరియా.?

    • @narasimharaoadabala5049
      @narasimharaoadabala5049 2 ปีที่แล้ว +1

      @@maniteja1698 గారు మాది తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా మల్కిపురం మండలం కేశనపల్లి గ్రామం ఆ ఊరిలో ప్రస్తుతం నేను ఒక్కడినే ప్రకృతి వ్యవసాయ రైతుని ప్రజల్లో చైతన్యం తీసుకోని వస్తున్న సమయంలో నేను రోడ్డు ప్రమాదానికి గురై సంవత్సరం నుండి విశ్రాంతి తీసుకున్న త్వరాలో మళ్ళీ నా ప్రయత్నాన్ని మొదలు పెడతా మీరు కూడా తప్పకుండా రండి.

    • @maniteja1698
      @maniteja1698 2 ปีที่แล้ว

      @@narasimharaoadabala5049 ఏ పంట వేశారు మీరు..? నాకు కూడా ప్రకృతి వ్యవసాయం చెయ్యాలి అని ఉంది.. all the best బ్రదర్... మీరు success అయ్యి.. ఇంకో 10 మంది మిమ్మల్ని చూసి ప్రకృతి వ్యవసాయం చెయ్యాలని ఆశిస్తున్నాను

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 2 ปีที่แล้ว +2

    వ్యవసాయాన్ని నాశనం చేసిందే ప్రభుత్వవిధానాలు ప్రభుత్వ వ్వవసాయరంగ శాస్త్రజ్ఞుల పోకడలు. బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అబద్దాలతో కోట్లు ఆర్జించిన వారికి శీతలపానీయాలు లాంటి ఉత్పత్తుల ప్రకటనలతో ధనార్జన చేసేవారికి పద్మశ్రీలు నుండి భారతరత్న వరకు ఇస్తారు. కానీ ఎటువంటి ధనార్జన ఆశించక నిరంతరం రైతుల ఉన్నతికి ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడేవారి ఊసుండదు గుర్తింపు ఉండదు ప్రోత్సాహకాలు ఉండవు సత్కరాలు ఉండవు.

  • @gadiraju5010
    @gadiraju5010 2 ปีที่แล้ว

    Thanks 👍

  • @ramubilla6441
    @ramubilla6441 2 ปีที่แล้ว

    Excellent sir kachithanga natural farming cheyaali andhaaru , govt e vishayaani seriously ga thisukondi e prathipaadhanani mundhuku thisuku vellali....🙏🙏🙏🙏🙏🙏

  • @raaki2010
    @raaki2010 2 ปีที่แล้ว +3

    You need to say this as SPNF as its promoted/introduced by Subash Palekar guru ji and not ZBNF

  • @thrivikramendla8148
    @thrivikramendla8148 2 ปีที่แล้ว +2

    ZBNF is invented/discovered by Subash palekar ji. Now it's called SPNF. ETV Please do not forgot to mention it's creator when you have programs on it.

    • @commonman2904
      @commonman2904 2 ปีที่แล้ว

      100% correct, don't suppress the creator's name.

  • @sharathb6427
    @sharathb6427 2 ปีที่แล้ว

    👍

  • @Sanathan_Reddy9999
    @Sanathan_Reddy9999 2 ปีที่แล้ว +1

    Please encourage zbnf and organic farming.

  • @chittikarunakar4806
    @chittikarunakar4806 2 ปีที่แล้ว

    Meeru. Amme Help. Chastharo. Chapandi. Only. Speeach. Kadu cows. Ku. Dabulu. Evandi.

  • @chittikarunakar4806
    @chittikarunakar4806 2 ปีที่แล้ว

    Sir. Me. Contact. No.. chapandi. Sir..