ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
ఆ త్యాగరాజ స్వామి వారు, మీ రూపేణా ఆ శ్రీరాముల వారిని ఆరాధిస్తూ వున్నారు..మరెన్నో యుగాలు, కాలాల పాటు ఈ పరంపర అప్రతిహతంగా సాగాలి..చిరంజీవ సుఖీభవ!
Chala bagundhi sister 🙏🙏
Super శ్రీనిధి గారు జై రేవతి రత్నస్వామి గారు
శ్రీనిధి గారికి అభినందనలు. మీ గాత్రం శైలి, కీర్తన నేర్పే విధానం అద్భుతం. అలాగే, నాదొక సందేహం. పల్లవి చివరలో "శ్రిమనోహరమ" అనడానికి స్వరంలో చివర "సదస" అని వస్తోంది. వీడియోలో "సనిస" అని ఉంది. కొంచెం దీనిని నివృత్తి చేయగలరు అని ఆశిస్తున్నాను.
అద్భుతంగా ఉంది శ్రీనిధి గారు, త్యాగరాజ స్వామి వారు మీ రూపం లో మళ్ళీ ప్రపంచానికి దర్శనమిచ్చారు🙏
Excellent 😁🎈🎉always sreenidhi 😁🎈God bless you 😁🎈😁🎈😁
The parrots of those birds who are used for the last time we are friends of our greatest artists and art changes as life is changed
Saint thyagaraja is not a person,he is a wonderful person
చాలా బాగుంది మేడం . అద్భుతంగా present చేశారు🙏
అద్భుతం- 🙏🙏🙏
Chala chala baaga padaaru excellent god bless you all spread the edication live long❤❤❤❤
super mam very nice voice👏👏👏👏👏
శ్రీరామ జయ రామ జయజయ రామశ్రీనిధి గారు మీరు సంగీత రాగనిధి
So soothing❤❤❤
శ్రీరామచంద్రుడికి శ్రీ త్యాగరాజు చేసుకున్న విన్నపము చాలా బాగుంది నేర్పిన శ్రీనిధి ఆమె శిష్యులు బాగా పాడారు వారికి నా ఆశీస్సులు🙌🙌🙌🙌🙌
🙏🙏🙏🙏🙏🙏 no words srinidhi mam, amrutham mi swaram. Congratulations to whole team.🎉🎉🎉🎊🎊
Very admirable guidance. Gratitude.SaiPremi
Art willing to become great when Life is the best
Spread education very beautiful voice ❤❤
Chala bagundi Madam .adbutamga vundi me song.
Your voice is best 🎉
Please share the lyrics in description
Melodious voice
Nice ❤
Very beautiful rendition
చాలా బాగుంది 💐💐
Super akka ❤️❤️ soo soothing 😍😍🎶🎵🎶🎶🎶no words to express 😍 soo beautiful 👏👏👏akka
Very very nice mam! We will start learning this song🙋♂️🤷♂️.
Excellent👍👍
Nice akka👌👍🤩
Awesome
Beautiful! Sreenidhi garu, how do we contact you for the classes.
Please send English lyrics
Loved it.. hearing this for first time. Thoroughly enjoyed .. ye la ra nee daya inthena raadaya ❤️
❤️❤️
Memu chala lucky andi idi vinadaaniki.
చాలా బావుంది శ్రీనిధి
Ragam: sahaanaa Talam: aadi 28 harikaambhoji janyaAa: S R2 G3 M1 P M1 D2 N2 SAv: S N2 D2 P M1 G3 M1 R2 G3 R2 S Pallavi శ్రీ రామ! శ్రీ రామ!శ్రీ మనోహరమా! Charanams 1.ఏలరా నీ దయఇంతైన రాదయ (శ్రీ) 2.చాలదా సదయసామి తాళదయ (శ్రీ) 3.ఇప్పుడే లేదటఇకను బ్రోతువట (శ్రీ)4.ఎప్పుడో కట కటఇక దయాళువట (శ్రీ) 5.ఇంకయీ మర్మమాఇది నీకు ధర్మమా (శ్రీ) 6.పంకజ వదనమా!బాగుగ జూడుమా (శ్రీ) 7.ఏ జన్మ పాపమోఎవ్వరి శాపమో (శ్రీ) 8.ఏనాటి కోపమోనెరియ నా పాపమో (శ్రీ) 9.ఎన్నాళ్ళీ దీనతఇది నీకు యోగ్యతా (శ్రీ) 10.పలికి బొంకవటపరమ శాంతుడవట (శ్రీ) 11.భక్త కాంతుడటపద్మ నేత్రుడట (శ్రీ) 12.సర్వము నీవట సత్య రూపుడట (శ్రీ) 13.రాగ విరహితత్యాగరాజ నుత (శ్రీ)
👍
5 சரணம் is rong
SrI rAma SrI rAma SrI manO-haramAElarA nI daya int(ai)na 1rAd(a)yA (SrI)cAladA sadaya 2sAmi 3tALad(a)yA (SrI)ippuDE lEd(a)Ta ikanu brOtuv(a)Ta (SrI) eppuDO kaTa kaTa ika dayALuv(a)Ta (SrI) inka(y)I 4marmamA idi nIku dharmamA (SrI)pankaja vadanamA bAguga jUDumA (SrI) E janma pApamO evvari SApamO (SrI) E nATi kOpamO neriya nA pApamO (SrI)ennALL(I) dInata idi nIku yOgyatA (SrI) paliki bonkav(a)Ta parama SAntuDav(a)Ta (SrI)bhakta kAntuD(a)Ta padma nEtruD(a)Ta (SrI)sarvamu nIv(a)Ta satya rUpuD(a)Ta (SrI) rAga virahita tyAgarAja nuta (SrI)
Full rong
Excellent 👏
ఆ త్యాగరాజ స్వామి వారు, మీ రూపేణా ఆ శ్రీరాముల వారిని ఆరాధిస్తూ వున్నారు..మరెన్నో యుగాలు, కాలాల పాటు ఈ పరంపర అప్రతిహతంగా సాగాలి..చిరంజీవ సుఖీభవ!
Chala bagundhi sister 🙏🙏
Super శ్రీనిధి గారు జై రేవతి రత్నస్వామి గారు
శ్రీనిధి గారికి అభినందనలు. మీ గాత్రం శైలి, కీర్తన నేర్పే విధానం అద్భుతం.
అలాగే, నాదొక సందేహం. పల్లవి చివరలో "శ్రిమనోహరమ" అనడానికి స్వరంలో చివర
"సదస" అని వస్తోంది. వీడియోలో "సనిస" అని ఉంది. కొంచెం దీనిని నివృత్తి చేయగలరు అని ఆశిస్తున్నాను.
అద్భుతంగా ఉంది శ్రీనిధి గారు, త్యాగరాజ స్వామి వారు మీ రూపం లో మళ్ళీ ప్రపంచానికి దర్శనమిచ్చారు🙏
Excellent 😁🎈🎉always sreenidhi 😁🎈
God bless you 😁🎈😁🎈😁
The parrots of those birds who are used for the last time we are friends of our greatest artists and art changes as life is changed
Saint thyagaraja is not a person,he is a wonderful person
చాలా బాగుంది మేడం . అద్భుతంగా present చేశారు🙏
అద్భుతం- 🙏🙏🙏
Chala chala baaga padaaru excellent god bless you all spread the edication live long❤❤❤❤
super mam very nice voice👏👏👏👏👏
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీనిధి గారు మీరు సంగీత రాగనిధి
So soothing❤❤❤
శ్రీరామచంద్రుడికి శ్రీ త్యాగరాజు చేసుకున్న విన్నపము చాలా బాగుంది నేర్పిన శ్రీనిధి ఆమె శిష్యులు బాగా పాడారు వారికి నా ఆశీస్సులు🙌🙌🙌🙌🙌
🙏🙏🙏🙏🙏🙏 no words srinidhi mam, amrutham mi swaram. Congratulations to whole team.🎉🎉🎉🎊🎊
Very admirable guidance. Gratitude.
SaiPremi
Art willing to become great when Life is the best
Spread education very beautiful voice ❤❤
Chala bagundi Madam .adbutamga vundi me song.
Your voice is best 🎉
Please share the lyrics in description
Melodious voice
Nice ❤
Very beautiful rendition
చాలా బాగుంది 💐💐
Super akka ❤️❤️ soo soothing 😍😍🎶🎵🎶🎶🎶no words to express 😍 soo beautiful 👏👏👏akka
Very very nice mam! We will start learning this song🙋♂️🤷♂️.
Excellent👍👍
Nice akka👌👍🤩
Awesome
Beautiful! Sreenidhi garu, how do we contact you for the classes.
Please send English lyrics
Loved it.. hearing this for first time. Thoroughly enjoyed .. ye la ra nee daya inthena raadaya ❤️
❤️❤️
Memu chala lucky andi idi vinadaaniki.
చాలా బావుంది శ్రీనిధి
Ragam: sahaanaa
Talam: aadi
28 harikaambhoji janya
Aa: S R2 G3 M1 P M1 D2 N2 S
Av: S N2 D2 P M1 G3 M1 R2 G3 R2 S
Pallavi
శ్రీ రామ! శ్రీ రామ!
శ్రీ మనోహరమా!
Charanams
1.ఏలరా నీ దయ
ఇంతైన రాదయ (శ్రీ)
2.చాలదా సదయ
సామి తాళదయ (శ్రీ)
3.ఇప్పుడే లేదట
ఇకను బ్రోతువట (శ్రీ)
4.ఎప్పుడో కట కట
ఇక దయాళువట (శ్రీ)
5.ఇంకయీ మర్మమా
ఇది నీకు ధర్మమా (శ్రీ)
6.పంకజ వదనమా!
బాగుగ జూడుమా (శ్రీ)
7.ఏ జన్మ పాపమో
ఎవ్వరి శాపమో (శ్రీ)
8.ఏనాటి కోపమో
నెరియ నా పాపమో (శ్రీ)
9.ఎన్నాళ్ళీ దీనత
ఇది నీకు యోగ్యతా (శ్రీ)
10.పలికి బొంకవట
పరమ శాంతుడవట (శ్రీ)
11.భక్త కాంతుడట
పద్మ నేత్రుడట (శ్రీ)
12.సర్వము నీవట
సత్య రూపుడట (శ్రీ)
13.రాగ విరహిత
త్యాగరాజ నుత (శ్రీ)
👍
5 சரணம் is rong
SrI rAma SrI rAma SrI manO-haramA
ElarA nI daya int(ai)na 1rAd(a)yA (SrI)
cAladA sadaya 2sAmi 3tALad(a)yA (SrI)
ippuDE lEd(a)Ta ikanu brOtuv(a)Ta (SrI)
eppuDO kaTa kaTa ika dayALuv(a)Ta (SrI)
inka(y)I 4marmamA idi nIku dharmamA (SrI)
pankaja vadanamA bAguga jUDumA (SrI)
E janma pApamO evvari SApamO (SrI)
E nATi kOpamO neriya nA pApamO (SrI)
ennALL(I) dInata idi nIku yOgyatA (SrI)
paliki bonkav(a)Ta parama SAntuDav(a)Ta (SrI)
bhakta kAntuD(a)Ta padma nEtruD(a)Ta (SrI)
sarvamu nIv(a)Ta satya rUpuD(a)Ta (SrI)
rAga virahita tyAgarAja nuta (SrI)
Full rong
Excellent 👏